Election time లో మీరు తప్పు నిర్ణయం తీసుకున్నారు. రిజల్ట్స్ మీరు ఊహించలేదు. పవన్కళ్యాణ్ గారిని తక్కువ అంచనా వేశారు.. లేకపోతే మంచి position లో ఉండేవారు. సరిదిద్దుకొనే ప్రయత్నం చేస్తున్నారు. All the best
అన్నయ్యా ❤పార్టీలో వున్నా లేకపోయిన ..మీరు మాట్లాడే విదానం గానిమాట తీరు గాని..చాల బాగుంటాది మీరు మాట్లాడే మాటలలో వస్తవం ఉంటుంది అది మాకు వ్యతిరేఖంగా వున్నా సారే...❤❤జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై కళ్యాణ్ అన్నయ❤
ఈ లడ్డు టాపిక్ లో ముస్లిం పాత్రగాని లేదా ముస్లిం మాట్లాడటంగాని జరిగిందా ?? ఇది హిందువుల ఇంటర్నల్ మేటర్.. ఐనప్పటికీ ముస్లింలను వారి ఆచారాల్ని ఇందులో లాగటం ....సంబంధంలేని వారి ఆచారాలగురించి మాట్లాడటం ఎంతవరకు సబబు ???
Kalyan you are unique personality. Very Very unfortunate that you are isolated from Jana sena. You will become a worthy asset to Jana sena. You are second to none in analysing a fact. Hands-off to your intellectual thinking.
Ippudu ilage Paytm gallu Nenu Kalyan fan ni but Kalyan is 100% wrong anestaru kinda comments lo Motham jaglak gadi Paytm cell overnight Pani chestundhi
సహనోభావాత్తు... ఇది school చదివేటప్పుడు భోజన సమయానికి ముందు అందరం కూర్చుని చదివేవాళ్ళము. దీని అర్ధం ఈ రోజు తెలుసుకున్నాను 🙏 హిందూ సనాతన ధర్మం సర్వమత ఆమోదొగ్యమైనది... ఆచరనీయమైనది.
Mari muslims ki anni benefits itcharu congress vallu ,idhi first hindu country ,so main preference Hindus ki ivvali ,even I was against bjp & rss ,vallu em Hindus ki first representers kaadu
I’m just curious to know why didnt u mention PK name in the entire video? though u r supporting him…U have mentioned as only Dy CM.. Nice to see your come back.. you will always be there in the hearts of JSP followers.
@@Shiva_KanumellaBadha padutharu correct A. But Petrol evadu posado vaadini pattukoni vaanni kuda alage champestharu. Anthe gaanni press meet petti maa matham athani meedha, Ma kulam athani meedha petrol posi champaru ani oka kullanni, mathanni rechagotti politics cheyaru brother.
@@balarajum5133 oho,aithe vinu,oka gottam gadu chanipothene champina vadni adhe vidhamga champali ann emotion unnodiki,same oka greatest religious god ki jarigina mistake ki mari konni crores of people emotions hurt ainappudu matladithe dantlo ela thappu kanipisthundi neku,matladatharu barabaar matladatharu,idi ma emotion,merevaru decide cheyadaniki,case already register chesi SIT kuda vesaru,ala ani matladakunda kontha mandi chetha vedavalla silent ga andaru undaru kadha brother
దిలీప్ గారు మీరంటే జనసైనికులకి ఎప్పటికీ ఇష్టమే.. చిన్న చిన్న మనస్పర్థలు ప్రతి కుటుంబంలో ఉండేవే... కానీ నెక్స్ట్ టైం మీరు పార్టీలో కీలకమైన వ్యక్తే.... నో డౌట్.. మీతో అందరం వున్నాం... జై పవన్కళ్యాణ్ సార్ జై దిలీప్ సర్.
సార్ మీరు మీ అలోచన అవగాహన చాలా మందికి లేక పోవచ్చు కానీ అన్ని విషయాల్లో చాలా స్పష్టంగా వివరిస్తారు కానీ ప్రకాష్ రాజ్ అటు పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే మిరు ఒక వైపు సపోర్ట్ చేస్తున్నట్టు ఉంది అలా కాకుండా నిజాయితీగా మాట్లాడండి ఎదో వయసులో పేదవారు తోటి నటుడు అని అతనేదో చేప్పడే అనుకోండి మికున్న చదువు మేధాశక్తిని ఉపయోగించి అతన్ని కించపరచను అంటునే అనరాని మాటలు అంటున్నారు ఇలా మిరు మాట్లాడటం న్యాయం కాదని అనిపిస్తుంది ఎందుకంటే మీ వీడియోలు నేను చుస్తుంటాను మిమాట తిరు మి ఆలోచన మీ అవగాహన చాలా మందికి ఉండవు ఒక విషయం పట్ల ఎలాగైతే వివరించలో అలా చేప్పే సామర్థ్యం మిలో ఉంది కాబట్టి నేను మిమ్మల్ని చాలా మంచి మనిషిగా భావిస్తాను కేవలం ఇఒక్క విషయంలో మాత్రం మిరు సమానత్వం తో మాట్లాడలేదు
@@NageswararaoVemuri-i9k నేను చెప్పింది అదే .మళ్ళీ ఒకసారి చూసుకోండి.. I know ఇండియన్ హిస్టరీ....బ్రహ్మణ దేవతలు,దేవుళ్ళు,గ్రామ దేవతలు అన్ని తెల్సు బ్రదర్....
@@RajeshJRT మీకు బొత్తిగా దేశం గురించి తెలీదు.ఇక్కడ కులానికి ఒక దేవుడు,దేవత ఉన్నారు.......మీకు సామాజిక అవగాహన శూన్యం అని అర్థం అవ్తుంది.కొద్దిగా మీ చుట్టుపక్కల సమాజాన్ని పరికించి చూడండి..ఎప్పుడైనా మీకు నిజం అర్థం అవ్తుంది
@@sharathkumars9135 ముంధు లడ్డూ లో కలిసిందో లేధో తేల్చండి,నివేదించండి ఇంకా report ఇవ్వలేదు కని స్వామి వారి పేరులుమిద రాజకీయం చేస్తున్నారు ఇధి మంచిది కధు
PK did not mention halal because of its benefits. In that context he used the word halal to appease minorities showcasing that he respects their culture or feelings.
Halal అంటే, జంతువును, మక్కా వైపు తల పెట్టీ, పీకను అతి నెమ్మదిగా కొస్తూ, రక్తం నెమ్మదిగా ప్రవహిస్తూ, కిరాతకంగా చంపడం. మాములుగా ఒకే దెబ్బకి పీక కోస్తే, పెద్దగా నొప్పి లేకుండా చస్తుంది. కానీ, నెమ్మదిగా, ఒకొక్క నరం కోస్తూ, చంపడం , జంతువు ఎంత నరకం అనుభవిస్తుంది, కొట్టుకుంటుందో ఆలోచిస్తేనే ఒళ్ళు జలదరిస్తుంది.
@@reset.india20muslims ki halal antay దైవ sammathamaina aaaa Pani nyna halal Ani .... దైవ sammatham kani panini ...haram antam sir...manchini ..halal Ani ...chedu ni haram Ani kooda antam ...plz research ....don't spread fake ...information ...if u really want the true information ..better u research and tell others thank u...
@@TRAVELMEHABOOB check...as per Wikipeedea...Halal means : Most Halal animals are slaughtered by cutting the major blood vessels, i.e., carotid arteries and jugular veins along with the esophagus and trachea at the neck below the larynx to ensure rapid and complete blood loss. Animals become unconscious after a certain amount of blood loss and with time as blood loss continues, the animal dies, i.e., becomes insensible which is taken as being equivalent to brain death. Animals can experience fear, stress, and pain during cutting of the major blood vessels until unconscious
Dilip sir gaaru, Please stay with Pavan Kalyan , his becoming great politician, you know very well about him, for politics he will take some hard decisions , that’s why his today became DeputyCM , So request you please stay with Pavan Kalyan. Jai SriRama 🚩🚩 Jai Sri hanuman🚩🚩 Jai Vaaraahi 🚩🚩 Jai Pavan Kalyan 🚩🇮🇳🔯 Jai hind 🇮🇳🔯🚩
కళ్యాణ్ దిలీప్ సుంకర గారు, మీరు పవన్ కళ్యాణ్ నీ అతని ఫ్యాన్స్ ఆకట్టుకోవడానికి రెండవ ఇన్నింగ్స్ ఆరంభించవని నీ గత 2,3 వీడియోలు చూస్తే చాలా చక్కగా అర్థం అవుతుంది, pk నీ వ్యతిరేకించడం ద్వారా మీ యూట్యూబ్ రెవిన్యూ తగ్గినట్టు ఉంది మళ్ళీ పాత చింతకాయ పచ్చడి లాగా మెల్లగా PK భజన ప్రారంభించారు అన్న మాట...
పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి ఆయన తరువాత ఎక్కువగా నచ్చే వ్యక్తి దిలీప్ గారు.. స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతారు...దిలీప్ గారు జనసేన లో ఉన్న లేకున్నా మద్దతు ఇచ్చిన ఇవ్వకపోయినా ఆయనంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి దూరం కారు..he is knowledgeble person
హైందవ ధర్మం, దళిలకు దేవాలయ ప్రవేశం ఉందని చెప్పిందా ఎక్కడైనా, దేవుడికి అందరు సామానులు సార్, ఉదాహరణ, ఊరు తిరిగే కుక్క పై సూర్యుని ఎండ వాకేలాగా కాస్తుంది.
Bro...నువ్వు అంబేద్కర్ గారిని అభిమానించడం, కులాతీత వివాహం చేసుకోవడం, కొన్ని cases పేదల తరుపున డబ్బు తీసుకోకుండా వాదించడం లాంటి కొన్ని మంచి స్ఫూర్తిదాయకమైన పనులు చేసావు, కాబట్టి నువ్వునిజంగానే అలానే ఉంటావు అనే ఒక గౌరవం ఎక్కడో ఉంది...నువ్వు చిరంజీవి గారి కుటుంబాన్ని అభిమానిస్తావు అని చెప్పినప్పుడు కూడా అది మీ సామాజిక వర్గ భావనతోనే జరిగింది అని ఆలోచన వచ్చింది, కానీ , పైన చెప్పిన మీ లక్షణాలను గుర్తు చేసుకొని ఆ ఆలోచనను సవరించుకొని , కులాలకతీతం గా వచ్చిన అభిమానమే అని నచ్చచెప్పుకొని మీ మాటలు వినాలని video చూడటం మొదలు పెడతాం....కానీ majority వీడియోలలో మీ అభిమానం కూడా మాలాంటి సామాన్యుల అభిమానం లానే ఒకే స్టాండ్ తీసుకొని అడ్డగోలుగా pk వ్యవహారశైలి ను వెనకేసుకురావడం మాత్రం , మీలోని ప్రత్యేకతను, మీ వ్యక్తిత్వాన్ని చంపేస్తుందేమో అన్న భావన వస్తుంది Bro...మీరు మీ గుండెపై చెయ్యి వేసుకుని ఆలోచించి చెప్పండి..! PK ప్రయాణం మొదలు పెట్టినప్పటి నుండి ఈ రోజు సనాతన ధర్మ సంరక్షక పాత్ర వరకూ తన వ్యవహార శైలి ఎన్ని సార్లు రాజ్యాంగ వ్యతిరేక దిశలో ఉందో... ఏది మాట్లాడినా రాజ్యాంగ స్ఫూర్తి ను స్పురిస్తూ మాట్లాడే మీకు ...ఇలా ఉపముఖ్యమంత్రి స్థానం లో ఉన్న ఒక ప్రజా ప్రతినిధి సనాతన ధర్మం అని, హిందూ మతం అని ఒక stand తీసుకొని , హిందువులు బయటకు రావాలి అని ఒక మతం వైపు నిలబడి చేసే రెచ్చగొట్టే మాటలు రాజ్యాంగం లో ఉన్న లౌకికవాదం అనే ఒక భావనను చంపి మత రాజకీయాలకు తెర తీయడం కాదు అంటావా....? అన్నా...నీ వ్యక్తిత్వం పై ఎక్కడో కొంచెం నమ్మకం ఉంది....ఇలా ఒక సొంత మాట, ఒక సొంత నడవడిక లేని pk లాంటి వ్యక్తి ను అభిమానిస్తే నీ ఇష్టం ...కానీ...బయటకు వచ్చి అతను చేసిన, చేస్తున్న వికృత చేష్టలను ప్రశ్నించే వారిని కౌంటర్ చేసే ప్రయత్నం లో నీ నిజ వ్యక్తిత్వాన్ని చంపుకుంటున్నావుఅనిపిస్తుంది..నీ వ్యక్తిత్వాన్ని మాత్రం చంపుకోకు...తప్పుడు విషయాలకు కొమ్ము కాయకు అన్నా ..బాగోలేదు...కనీసం దూరం గా ఉండు Bro.... ఏయ్...అదంతా ఏమీ లే...ముందు నువ్వనుకుంటున్నదంతా ఉత్తిత్తే...ఇదే నా నిజ స్వరూపం అంటావా...నీ ఇష్టం...మేమే అర్దం చేసుకుంటాం...ఆ Pk ఏం చేసినా వెనకేసుకొచ్చే తన అభిమానుల్లో నువ్వూ ఒకడివి అంతే అనుకుంటాం...🙏🙏🙏🤦🤦
comment copied: ఆంధ్ర లో ఇప్పటివరకు మతరాజకీయాలు ఉండవు అని గొప్పగా చెప్పుకొనేవాళ్ళు . "ఒక ఉల్లిపాయంత *పోడు ఊరికి చేటు" అనే చందాన , ఇప్పుడు మన పవన్కళ్యాణ్ మతం పేరుతో చిచ్చు పెట్టాలని చూస్తున్నాడు మన ఉల్లిపాయ .- నవ సమాజం. Note: I did not invent the saying ( proverb )in above content, I have nothing to do with it.
Matha chicchu ante endi india is secular that doesnt mean non religious, temples r under control of govt it is definately responsiblity of govt to save temples because evry temple under control of govt if some one speaking about religion that doesnt mean its religious or communal politics note that point assalu maatlada koodadu annapudu temples enduku govt control lo vundi ednuku dabbulu theesukoni briges roads veshaaru Tirupathi lo alaantappufu hindusim maatladithe communal elaa avvudhi sharmila churches gurinchi maadindi adi communalaa? Rahul gandi minority religious gurinchi maatldadu adi communal?, is questioning about corruption and stupid events is communal wow if it is then file a case against pawan kalayan that he is spreading hatred speech did he speak againsy any religion did he suapected any religion about temple or laddu incident? Dont make studpid a Or hypocratic comments
What do u want question assalu topic ki sambandam lekundaa comments chesthunaaru if u hate or if dont respect others faith they too do hate or disrepesct u r faith or religion ledu nenu antaanu ante gorre bidda anaalsi vasthaadi
అన్న ఈ వీడియో మొత్తం చూసాక మీరు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ మాటాల్డుతునారు అన్ని అనిపించింది కళ్యాణ్ గారి డప్పు కొట్టడం మొదలు పట్టిన దిలీప్ అన్న
Kalyan Jii, I have no regards for Mr.Prakash Raj in any aspect i also condemn what Mr.Prakash Raj had said. But i have a question for u, I need your answer without any biased feeling, Do you think what Mr.Pawan Kalyan DY,CM of AP talked right on Tirupathi Laddu issue?? Is they are not provocating statements ?? If EX CM Mr.Jagan proved guilty then let him be under law & let Law take its own due to the guilty. Note : Don't think that I am Hindu hater, I am commoner who want peace & no violence in the name of religion.
జన సైనికులు అందరూ ఇతరులతో అధికారం పంచుకున్న సరే అధికారంలోకి వచ్చాము అని ఆనందం లో ఉన్న నీవు మాతో లేరన్న లోటు మాత్రం ఉండిపోయింది బ్రదర్
Election time లో మీరు తప్పు నిర్ణయం తీసుకున్నారు. రిజల్ట్స్ మీరు ఊహించలేదు. పవన్కళ్యాణ్ గారిని తక్కువ అంచనా వేశారు.. లేకపోతే మంచి position లో ఉండేవారు. సరిదిద్దుకొనే ప్రయత్నం చేస్తున్నారు. All the best
Edi chala correct andi
Correct bro..
Correct bro
Ayena pawan kalyan ne takuva anchana em veyala. Akada tdp ne nammaleka valla pytham chudaleka naku vadhu ra babu ane vadelesadu.
Ante adi tdp valla gelichadu bro yendhuku ante anthakumundu tdp tho pothu pettukomu annadu
అన్నయ్యా ❤పార్టీలో వున్నా లేకపోయిన ..మీరు మాట్లాడే విదానం గానిమాట తీరు గాని..చాల బాగుంటాది మీరు మాట్లాడే మాటలలో వస్తవం ఉంటుంది అది మాకు వ్యతిరేఖంగా వున్నా సారే...❤❤జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై కళ్యాణ్ అన్నయ❤
మధ్యస్థంగా మీరు చేస్తున్న వీడియోలు అందరిని ఆలోచింపచేస్తు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి
099😅9p9pp9pppp8pp8p9999p9p9p999pp88899p8p98p98p
గురూజీ.. మీరు ఏ అంశాన్ని లేదా ఏ విషయాన్ని అయినా చాలా చక్కగా వివరిస్తారు విశ్లేషిస్తారు👌
ఈ లడ్డు టాపిక్ లో ముస్లిం పాత్రగాని లేదా ముస్లిం మాట్లాడటంగాని జరిగిందా ?? ఇది హిందువుల ఇంటర్నల్ మేటర్.. ఐనప్పటికీ ముస్లింలను వారి ఆచారాల్ని ఇందులో లాగటం ....సంబంధంలేని వారి ఆచారాలగురించి మాట్లాడటం ఎంతవరకు సబబు ???
నేను మీతో ఏకీభవిస్తున్నాను
Ledu prakash raj emyna anaademo mari check cheyaali
ముస్లిం లకు ఇలా జరిగింది అంటే మన హిందువులు కూడా ఖండిస్తారు, ముఖ్యం గా నాయకులు
నాని గాడు అన్నాడు....హలాల్ ఎలా తిన్నారు అని
చాల చాలా కరెక్ట్ గా చెప్పారు 👌👌👌👌👍మీరు అనర్గళంగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే విధానం 👌👌👌👌👍
Kalyan you are unique personality. Very Very unfortunate that you are isolated from Jana sena. You will become a worthy asset to Jana sena. You are second to none in analysing a fact. Hands-off to your intellectual thinking.
చాలా చక్కగా చెప్పావు అన్న…
మీరు బాగుండాలి…
🇮🇳🇮🇳🇮🇳🙏
Nenu ysr fan ni meeru cheppendi 100℅√ sir
Ippudu ilage Paytm gallu
Nenu Kalyan fan ni but Kalyan is 100% wrong anestaru kinda comments lo
Motham jaglak gadi Paytm cell overnight Pani chestundhi
సహనోభావాత్తు... ఇది school చదివేటప్పుడు భోజన సమయానికి ముందు అందరం కూర్చుని చదివేవాళ్ళము. దీని అర్ధం ఈ రోజు తెలుసుకున్నాను
🙏 హిందూ సనాతన ధర్మం సర్వమత ఆమోదొగ్యమైనది... ఆచరనీయమైనది.
మీకు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు, భావజాలం ఆహ్వానించినట్లు కనపడుతుంది సర్.ఆధునిక భావాలు కలిగిన వ్యక్తిగా మీ మీద అపారమైన గౌరవ భావం ఉండేది సర్
Mari muslims ki anni benefits itcharu congress vallu ,idhi first hindu country ,so main preference Hindus ki ivvali ,even I was against bjp & rss ,vallu em Hindus ki first representers kaadu
నువ్వు మళ్ళీ ఫాం లోకి వచేసేవ్ అన్న, ఇలా తప్పుడు ఆరోపణలు చేసేవాళ్ళు ఎవరైనా సరే తోలు తీసేయ్
I’m just curious to know why didnt u mention PK name in the entire video? though u r supporting him…U have mentioned as only Dy CM..
Nice to see your come back.. you will always be there in the hearts of JSP followers.
నాకు మీ దగ్గిర నచ్చే విషయం ఏమిటి అంటే మిమ్మల్నీ మీరు గౌరవించుకుంటారు,
మిమ్మల్ని మీరు ఫాలో అవుతారు,
దేనికీ మీరు లొంగరు
You are back Brother ….You are real intellectual
CBI enquiry veyyamanandi sir endhuku
E argument?
NE MEEDA PETROL POSI ANTISTHA,ME PARENTS FIRST BADHAPADUTHARA,NUV ANNATTU LOGICAL GA P.S LO VELLI COMPLAINT IVVAMANTAVA VALLANI..
@@Shiva_KanumellaBadha padutharu correct A. But Petrol evadu posado vaadini pattukoni vaanni kuda alage champestharu. Anthe gaanni press meet petti maa matham athani meedha, Ma kulam athani meedha petrol posi champaru ani oka kullanni, mathanni rechagotti politics cheyaru brother.
@@balarajum5133 oho,aithe vinu,oka gottam gadu chanipothene champina vadni adhe vidhamga champali ann emotion unnodiki,same oka greatest religious god ki jarigina mistake ki mari konni crores of people emotions hurt ainappudu matladithe dantlo ela thappu kanipisthundi neku,matladatharu barabaar matladatharu,idi ma emotion,merevaru decide cheyadaniki,case already register chesi SIT kuda vesaru,ala ani matladakunda kontha mandi chetha vedavalla silent ga andaru undaru kadha brother
@@Shiva_Kanumellaidhi chinna vishyam kadu ra babu laddu universal issue 140 cr people emotion
Super sir ❤❤❤❤❤🎉🎉 great leaderswork
excellent excellent excellen❤ALWAYS RESPECT FOR YOU ANNA
Hi anna kalyan anna ne speach vere level anna Jai janasena 💐💐💐
Breaking news: తిరుమల పర్యటన రద్దు చేసుకున్న వైఎ్సార్సీపీకి అధినేత.
Jalaga vashina emi avadhu le vadu oka jail పక్షి
Ayyo puliki nirase migilindi 🐯🐯🐯😂😂😂😂, JAI CBN
Excellent excellent vivarana.....chinnavadivyna ne gnananiki na satha koti 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
సూపర్ సూపర్ జై హిందూ ధర్మం
శ్రీ దేలిప్ గారు ఈ మి విశ్లేషణ చాలా బాగుంది
అన్న మణిపూర్ కోసం కూడా మాట్లాడండి అన్న కొంచెం...
i believe in kalyan dileep sunkar Annaya ♥️♥️♥️♥️ uuuuuuuuuuuu
దిలీప్ గారు మీరంటే జనసైనికులకి ఎప్పటికీ ఇష్టమే.. చిన్న చిన్న మనస్పర్థలు ప్రతి కుటుంబంలో ఉండేవే... కానీ నెక్స్ట్ టైం మీరు పార్టీలో కీలకమైన వ్యక్తే.... నో డౌట్.. మీతో అందరం వున్నాం... జై పవన్కళ్యాణ్ సార్ జై దిలీప్ సర్.
Anna oka rendu nimishalu video chusi,vere video chooddam anukuntanu.kani video motham chusela née explanation,vocabulary untundi.keep it up bro.
Anni nelalu ayyindhi ayya anna ni ee form lo chusi back to original form 🤩
Bro మీరు మీ కులదైవం శ్రీ పవన్ గారి ఉగిపోయి అమ్మాయిలు మిస్ అయ్యిన వారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు
420 vedava chestaru Inka time vundhi...
జైల్ రెడ్డి దేశం ధటీoచారు అంటా , వడినీ బొక్కలో వేస్తే అందరూ వస్తారు
కల్తీ రెడ్డి దగ్గర లెక్క ఉంది.....పోయి చూసుకో
ucha apuko ..nekante ekuva badyata pawan sir ki undi ..
Jagan sachpotey vastaru..mundu sachipomanu
I like this version of you Dileep garu... I hope you are with PK all the time 🙏🧘♂️
సార్ మీరు మీ అలోచన అవగాహన చాలా మందికి లేక పోవచ్చు కానీ అన్ని విషయాల్లో చాలా స్పష్టంగా వివరిస్తారు కానీ ప్రకాష్ రాజ్ అటు పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే మిరు ఒక వైపు సపోర్ట్ చేస్తున్నట్టు ఉంది అలా కాకుండా నిజాయితీగా మాట్లాడండి ఎదో వయసులో పేదవారు తోటి నటుడు అని అతనేదో చేప్పడే అనుకోండి మికున్న చదువు మేధాశక్తిని ఉపయోగించి అతన్ని కించపరచను అంటునే అనరాని మాటలు అంటున్నారు ఇలా మిరు మాట్లాడటం న్యాయం కాదని అనిపిస్తుంది ఎందుకంటే మీ వీడియోలు నేను చుస్తుంటాను మిమాట తిరు మి ఆలోచన మీ అవగాహన చాలా మందికి ఉండవు ఒక విషయం పట్ల ఎలాగైతే వివరించలో అలా చేప్పే సామర్థ్యం మిలో ఉంది కాబట్టి నేను మిమ్మల్ని చాలా మంచి మనిషిగా భావిస్తాను కేవలం ఇఒక్క విషయంలో మాత్రం మిరు సమానత్వం తో మాట్లాడలేదు
మరి ఉదయ్నిధి స్టాలిన్ కూడా సహా నటుడు కదా అతను చేసిన కామెంట్స్ కూడా kandinchochu గా, ప్రకాష్ రాజ్ నాస్తికుడు అని చెప్పుకొని తిరుగుతాడు అప్పుడు
నీ మతాన్ని పూజించు🙇♂️
పరమతాన్ని గౌరవించు🙏
సర్వమత సమ్మేళనం మన భారతదేశం 🧡🤍💚🕉️✝️☪️🇮🇳
గ్రామ దేవతలు,బ్రహ్మణ దేవతలు కారు....అన్న,
నువు కొత్త భాష్యం చెప్పకు
History chaduvuko NAYANA, brahmana devathalu veru, grama devathalu veru. Rahul samkruthayan raasina books chaduvu.
@@NageswararaoVemuri-i9k నేను చెప్పింది అదే .మళ్ళీ ఒకసారి చూసుకోండి.. I know ఇండియన్ హిస్టరీ....బ్రహ్మణ దేవతలు,దేవుళ్ళు,గ్రామ దేవతలు అన్ని తెల్సు బ్రదర్....
Me nannamma veru me amma amma veru..ne mother veru..
e caste e devatha ani cheppu,, ekkadanunchi vastharo miru
@@RajeshJRT మీకు బొత్తిగా దేశం గురించి తెలీదు.ఇక్కడ కులానికి ఒక దేవుడు,దేవత ఉన్నారు.......మీకు సామాజిక అవగాహన శూన్యం అని అర్థం అవ్తుంది.కొద్దిగా మీ చుట్టుపక్కల సమాజాన్ని పరికించి చూడండి..ఎప్పుడైనా మీకు నిజం అర్థం అవ్తుంది
Good job dileep garu
Kalyan dilip sunkara garu. Meru janasena party loki ravali
👌🏻👌🏻చాలా బాగా చెప్పారు అన్న
KDS is Back with bang.....🙏🙏🙏
Super sir
Excellent analysis sir
You speech excellent sir
I appriciate your analysis. Thanq you sir
Nice topic.welcome back sir.
Ty sir!! You are a great knowledgeable person! Ty for helping on truths!!
Enthaina nee arguments ki discussion ki subject knowledge ki fidaa ayipoyanu eppudooo...but why you are away from PSPK... From Telangana
He didn't want to maintain the distance from his god pspk, intentionally whole janasena kept away him
Again proved, why you called as a one of the best vocal and great explanative person ❤️... Everyone will love you✊🫶❤️🔥🫂🦁
Super bro 👏👏👏✊
Boss is back..I'm very happy
పవన్ గారు పాత వీడియోస్ లో ఆయనకి మతం కులం లేదు అన్నారు కాదా అందుకే ప్రకాష్ రాజ్ ఇప్పుడు షాక్ అయి ఉంటాడు
Matham kulam ledhu ante.. oka mathanni kinchaparusthe okay Ani kadhu.
.
@@sharathkumars9135
ముంధు లడ్డూ లో కలిసిందో లేధో తేల్చండి,నివేదించండి ఇంకా report ఇవ్వలేదు కని స్వామి వారి పేరులుమిద రాజకీయం చేస్తున్నారు ఇధి మంచిది కధు
ఆయన పాటించేది ధర్మం... మతాలన్నివి ఈ మధ్య కాలంలో వచ్చినవి
Super excellent 👌 speech my dear brother 💗 me hari anna relangi ❤
I respect your words anna
Only way of world peace is sanatana way
very happy to see kalyan ji with JSP... BEST WISHES.
నాయకుడికి ఏదైనా నచ్చితే అది చేసేయొచ్చు. పోయేది ప్రజలే కదా😅😂
Nuvu avivekivi ani oppukuntunnavu
నువ్వు చెప్పింది వైస్సార్సీపీ గురించే..
Sir Please Prakash Raj Ni మేధావి అనకండి.... అయన ఒక నాస్తికుడు పేరుతో ఉన్న ఒక క్రిస్టియన్.... ఆయనకి కేవలం హిందూ మతం తప్ప వేరే ఏం కనిపించదు...
వెల్ said brother
Correct 👍 Prakash raju 👈 Christian 👈islam joliki velladu kevalam hindhuvula sanathana dharamam 🕉️ joliki vasthadu idhekkada prajaswamyam 😡😡
@@srinivasedits8569 హిందూ మతం అనేది లేదు.బ్రహ్మణ కులపు దేవుళ్ళ కోసం.....మంది గుడ్డలు చింపుకోనవసరం లేదు
@@Sureshreddy3333 హిందూ అంటే ఎంటి?😀
Nee amma babu ni adugu @@prakashmalyala3632
PK did not mention halal because of its benefits. In that context he used the word halal to appease minorities showcasing that he respects their culture or feelings.
మనుస్మృతి నువు చెప్పు అన్న ఒక 100 ఎపిసోడ్ లు,చేయొచ్చు. నీ జ్ఞానం అందరికీ అర్థం avuddi గా..
Manusmriti is not holy book only vedas, ramayana, gita are holy books
@@KnanikeNarasimhaholy book😂😂
Cheste emautadi manchide kada
@@umabehara1557 nothing but we should read original
@@KnanikeNarasimha
Original gurinche chepthunna mundu nuvvu chadivi cheppu
సూపర్ కామెడీ సర్ వాళ్ళని సరియా చట్టాల ప్రకారం శిక్షించాలి కదా మరి మన శిక్సలెందుకు .
Superb annaya
మిస్ అయ్యిన మహిళల లిస్ట్ బయట పెట్టి ఎంత మందిని డీసీఎం గారు ఎంత మంది మహిళల్ని కాపాడారు. ఒక వీడియో చేయండి.
ముందు కల్తీ రెడ్డి మిస్ అవ్వలేదు అని లిస్ట్ పెడితే.....దొరికిన వల్ల లిస్ట్ పెడతాం....
నీకు వైస్సార్సీపీ వాళ్ళు ఏ రేంజ్లో ఆదుకున్నారు.. వారిని అడగలేదే?
Bro good
Jai janasena
Thammudu 👌👍✊🇨🇮🌺🙏
Your speech all ways correct sir
ఆంధ్ర రాజకీయ లలో నిజాయితీగా వుండే ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్, ఇప్పటికి ఎప్పటికీ 100% నీతి తప్పని నాయకుడు.
Good massage
Superb sir
సెల్యూట్ sir
Halal అంటే, జంతువును, మక్కా వైపు తల పెట్టీ, పీకను అతి నెమ్మదిగా కొస్తూ, రక్తం నెమ్మదిగా ప్రవహిస్తూ, కిరాతకంగా చంపడం.
మాములుగా ఒకే దెబ్బకి పీక కోస్తే, పెద్దగా నొప్పి లేకుండా చస్తుంది.
కానీ, నెమ్మదిగా, ఒకొక్క నరం కోస్తూ, చంపడం , జంతువు ఎంత నరకం అనుభవిస్తుంది, కొట్టుకుంటుందో ఆలోచిస్తేనే ఒళ్ళు జలదరిస్తుంది.
What's app University
Complete wrong information.
Ne wats app university ...lo ala vunda....
@@TRAVELMEHABOOB if not, please explain.... What is Halal. I can rectify.
@@reset.india20muslims ki halal antay దైవ sammathamaina aaaa Pani nyna halal Ani .... దైవ sammatham kani panini ...haram antam sir...manchini ..halal Ani ...chedu ni haram Ani kooda antam ...plz research ....don't spread fake ...information ...if u really want the true information ..better u research and tell others thank u...
@@TRAVELMEHABOOB check...as per Wikipeedea...Halal means :
Most Halal animals are slaughtered by cutting the major blood vessels, i.e., carotid arteries and jugular veins along with the esophagus and trachea at the neck below the larynx to ensure rapid and complete blood loss. Animals become unconscious after a certain amount of blood loss and with time as blood loss continues, the animal dies, i.e., becomes insensible which is taken as being equivalent to brain death. Animals can experience fear, stress, and pain during cutting of the major blood vessels until unconscious
Prakash Raj true human being ❤️
Avuna?
True shit
Ohoo
అవునా
Twitter lo comments pedithe good human beings anthenaa😂😂.. vaadu evadiki rupaay dontate cheyyakapina parledhu vaadu good human being anthenaa ???
Chala mararu..thank u anna🎉🎉🎉
👍 thought provoking
Dilip sir gaaru,
Please stay with Pavan Kalyan , his becoming great politician, you know very well about him, for politics he will take some hard decisions , that’s why his today became DeputyCM ,
So request you please stay with Pavan Kalyan.
Jai SriRama 🚩🚩
Jai Sri hanuman🚩🚩
Jai Vaaraahi 🚩🚩
Jai Pavan Kalyan 🚩🇮🇳🔯
Jai hind 🇮🇳🔯🚩
అన్నా మీరు అలహాల్ అంటే కొంత కరెక్ట్ చెప్పినారు.సనాతన ధర్మం అంటే అర్థం ఏమిటని చెప్పాలి
కళ్యాణ్ దిలీప్ సుంకర గారు, మీరు పవన్ కళ్యాణ్ నీ అతని ఫ్యాన్స్ ఆకట్టుకోవడానికి రెండవ ఇన్నింగ్స్ ఆరంభించవని నీ గత 2,3 వీడియోలు చూస్తే చాలా చక్కగా అర్థం అవుతుంది, pk నీ వ్యతిరేకించడం ద్వారా మీ యూట్యూబ్ రెవిన్యూ తగ్గినట్టు ఉంది మళ్ళీ పాత చింతకాయ పచ్చడి లాగా మెల్లగా PK భజన ప్రారంభించారు అన్న మాట...
@@srgcreations2719 ఏ ఒక్కరి అటెన్షన్ కోసం ఆయన చేయరు..మీరు చూసే కోణం వేరు
Babu manchi ga unte evaru aina support chestaru maree erri gorrelu aithey ne neelaga alochistaru
పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి ఆయన తరువాత ఎక్కువగా నచ్చే వ్యక్తి దిలీప్ గారు.. స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతారు...దిలీప్ గారు జనసేన లో ఉన్న లేకున్నా మద్దతు ఇచ్చిన ఇవ్వకపోయినా ఆయనంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి దూరం కారు..he is knowledgeble person
God bless you brother we love you❤ very nice
Love to see your Vibrancy anna …
పార్టీలో లేను అంటూనే. In డైరెక్ట్ గా బలే ........... హ హ. హ. ఏమి హాస్యం👍🙌🙏👈
@@Abhi.jale245 ఏమీ ఇండైరెక్ట్ ఉంది ఇందులో
@@venkateswararao.a340పాత బజన చేస్తుండు
Sigguleni Hindhu secular anukutta ee abhi gadu ,Leda Cristian ayithe no issues elagu Father ne marchukunna rakam
@@srisidharth2904
Nuvvu evariki bajana chesthunav ? Andharu neeku nachinattlu nammali Ani ledhu.
Super bro
చిన్న పొరపాటు చెప్పారు కళ్యాణ్ గారు మీరు చదివింది మంత్రం. దాన్ని పద్యం గా రాసి ఉండవచ్చు.కానీ దానికి మూలం సంస్కృత భాష.
👌👌👌👍👍👍🙏🙏👍♥️💚
Chala baga cheparu sir Jai bhim jai turupu kapu
Very well spoken,too good
Hindus please Stop this caste and please unite 😢
Are u super sir hatsof ur speech
👏👏👏👌
హైందవ ధర్మం, దళిలకు దేవాలయ ప్రవేశం ఉందని చెప్పిందా ఎక్కడైనా, దేవుడికి అందరు సామానులు సార్, ఉదాహరణ, ఊరు తిరిగే కుక్క పై సూర్యుని ఎండ వాకేలాగా కాస్తుంది.
Oka vyakthi mida oka vyavasta adarupadadu oka vyavasta oka vyakthini korukuntundi adi pawankalyan garu jai bhim jai janasena
Bro...నువ్వు అంబేద్కర్ గారిని అభిమానించడం, కులాతీత వివాహం చేసుకోవడం, కొన్ని cases పేదల తరుపున డబ్బు తీసుకోకుండా వాదించడం లాంటి కొన్ని మంచి స్ఫూర్తిదాయకమైన పనులు చేసావు, కాబట్టి నువ్వునిజంగానే అలానే ఉంటావు అనే ఒక గౌరవం ఎక్కడో ఉంది...నువ్వు చిరంజీవి గారి కుటుంబాన్ని అభిమానిస్తావు అని చెప్పినప్పుడు కూడా అది మీ సామాజిక వర్గ భావనతోనే జరిగింది అని ఆలోచన వచ్చింది, కానీ , పైన చెప్పిన మీ లక్షణాలను గుర్తు చేసుకొని ఆ ఆలోచనను సవరించుకొని , కులాలకతీతం గా వచ్చిన అభిమానమే అని నచ్చచెప్పుకొని మీ మాటలు వినాలని video చూడటం మొదలు పెడతాం....కానీ majority వీడియోలలో మీ అభిమానం కూడా మాలాంటి సామాన్యుల అభిమానం లానే ఒకే స్టాండ్ తీసుకొని అడ్డగోలుగా pk వ్యవహారశైలి ను వెనకేసుకురావడం మాత్రం , మీలోని ప్రత్యేకతను, మీ వ్యక్తిత్వాన్ని చంపేస్తుందేమో అన్న భావన వస్తుంది Bro...మీరు మీ గుండెపై చెయ్యి వేసుకుని ఆలోచించి చెప్పండి..! PK ప్రయాణం మొదలు పెట్టినప్పటి నుండి ఈ రోజు సనాతన ధర్మ సంరక్షక పాత్ర వరకూ తన వ్యవహార శైలి ఎన్ని సార్లు రాజ్యాంగ వ్యతిరేక దిశలో ఉందో... ఏది మాట్లాడినా రాజ్యాంగ స్ఫూర్తి ను స్పురిస్తూ మాట్లాడే మీకు ...ఇలా ఉపముఖ్యమంత్రి స్థానం లో ఉన్న ఒక ప్రజా ప్రతినిధి సనాతన ధర్మం అని, హిందూ మతం అని ఒక stand తీసుకొని , హిందువులు బయటకు రావాలి అని ఒక మతం వైపు నిలబడి చేసే రెచ్చగొట్టే మాటలు రాజ్యాంగం లో ఉన్న లౌకికవాదం అనే ఒక భావనను చంపి మత రాజకీయాలకు తెర తీయడం కాదు అంటావా....? అన్నా...నీ వ్యక్తిత్వం పై ఎక్కడో కొంచెం నమ్మకం ఉంది....ఇలా ఒక సొంత మాట, ఒక సొంత నడవడిక లేని pk లాంటి వ్యక్తి ను అభిమానిస్తే నీ ఇష్టం ...కానీ...బయటకు వచ్చి అతను చేసిన, చేస్తున్న వికృత చేష్టలను ప్రశ్నించే వారిని కౌంటర్ చేసే ప్రయత్నం లో నీ నిజ వ్యక్తిత్వాన్ని చంపుకుంటున్నావుఅనిపిస్తుంది..నీ వ్యక్తిత్వాన్ని మాత్రం చంపుకోకు...తప్పుడు విషయాలకు కొమ్ము కాయకు అన్నా ..బాగోలేదు...కనీసం దూరం గా ఉండు Bro....
ఏయ్...అదంతా ఏమీ లే...ముందు నువ్వనుకుంటున్నదంతా ఉత్తిత్తే...ఇదే నా నిజ స్వరూపం అంటావా...నీ ఇష్టం...మేమే అర్దం చేసుకుంటాం...ఆ Pk ఏం చేసినా వెనకేసుకొచ్చే తన అభిమానుల్లో నువ్వూ ఒకడివి అంతే అనుకుంటాం...🙏🙏🙏🤦🤦
Oorey Sami intha thekivynodiki pawan yepoatiki ardham kadu...swathahaga manchi chedu thelisi samayanukoolanga deniki yekkada... yela adharmam jariginappudu...thaanu soandinchali anukoni cheyaleni yentho Mandi gonthuka pawan sir gonthu....Aina neelontallaki yedutivadulo thappulu mathram vethajadame pani.... vallu chese manchi panulu yepoatiki kanapadavu.... because of ur also intelligents kadaaaa
@@Bhagyamma-to8pm
🤦🤦🤦
ua-cam.com/users/shortsRdLv60R3apU?si=KjeToeLV-Nd6Rv_c
Very good sir
Very true
Ante miru thappa hindhuvalu lo chaitanyam vasthe miru oppukoru
Well Said..👌
comment copied:
ఆంధ్ర లో ఇప్పటివరకు మతరాజకీయాలు ఉండవు అని గొప్పగా చెప్పుకొనేవాళ్ళు .
"ఒక ఉల్లిపాయంత *పోడు ఊరికి చేటు" అనే చందాన ,
ఇప్పుడు మన పవన్కళ్యాణ్ మతం పేరుతో చిచ్చు పెట్టాలని చూస్తున్నాడు మన ఉల్లిపాయ .- నవ సమాజం.
Note:
I did not invent the saying ( proverb )in above content, I have nothing to do with it.
Matha chicchu ante endi india is secular that doesnt mean non religious, temples r under control of govt it is definately responsiblity of govt to save temples because evry temple under control of govt if some one speaking about religion that doesnt mean its religious or communal politics note that point assalu maatlada koodadu annapudu temples enduku govt control lo vundi ednuku dabbulu theesukoni briges roads veshaaru Tirupathi lo alaantappufu hindusim maatladithe communal elaa avvudhi sharmila churches gurinchi maadindi adi communalaa? Rahul gandi minority religious gurinchi maatldadu adi communal?, is questioning about corruption and stupid events is communal wow if it is then file a case against pawan kalayan that he is spreading hatred speech did he speak againsy any religion did he suapected any religion about temple or laddu incident? Dont make studpid a
Or hypocratic comments
Good analasis anna
Thanks brother
Sir Sunkara garu prabhuthvamu yendhuku??vunnathi??? Dosham jarigithe ఎ o క్ వై రి చే సి దో షు ల ను శిక్షి న్ చ o డీ దీ క్ష లు ఏ o దుకు???
దీక్ష జనాలకు అవగాహన awareness ని శాంతియుతం గా తెలియచేయటం.
శిక్షల గురించి న్యాయస్థానాలు చూసుకుంటాయి.
రోజు తాగే నీళ్ళు,తాగే టీ పొడి,మందు వరకు అన్ని కల్తీ నువు చేయు మరి..... 😂😂😂 ఆపు మరి. లాయర్ గా మీరు!??
Nivu pelli chesukona ni pellam ni amma kuda kaltiantava merilaga
Sir good message echaru 👍💐🙏
What do u want question assalu topic ki sambandam lekundaa comments chesthunaaru if u hate or if dont respect others faith they too do hate or disrepesct u r faith or religion ledu nenu antaanu ante gorre bidda anaalsi vasthaadi
super anna Eppudu nuvvu elage Undali Naa ayussu nuvve theesko anna
ప్రకాష్ రాజు గాడు మదమెక్కి కొట్టుకుంటున్నాడు వాని కొవ్వు అనగా తీయాలి
Nuvvu kutha musukora pilla kutha nayala 😊
వాని ఆతులు పీకు రా నువ్వు😂😂
అన్న ఈ వీడియో మొత్తం చూసాక మీరు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ మాటాల్డుతునారు అన్ని అనిపించింది
కళ్యాణ్ గారి డప్పు కొట్టడం మొదలు పట్టిన దిలీప్ అన్న
దశ అవతారం మీకు అర్థంకాదు మీ వీడియో లు పవన్ ఉగిపోయిన వాటి గురుంచి మాట్లాడు నిజాలు మీకు అర్థం కాదు
Kalyan Jii,
I have no regards for Mr.Prakash Raj in any aspect i also condemn what Mr.Prakash Raj had said. But i have a question for u, I need your answer without any biased feeling, Do you think what Mr.Pawan Kalyan DY,CM of AP talked right on Tirupathi Laddu issue??
Is they are not provocating statements ??
If EX CM Mr.Jagan proved guilty then let him be under law & let Law take its own due to the guilty.
Note : Don't think that I am Hindu hater, I am commoner who want peace & no violence in the name of religion.
Hindus can eat. But people who strictly follow sanathadharma shouldn't eat