ఇంకా నయం టికెట్ రేట్స్ తగ్గించలేదు. రేవంత్ కి తిక్క రేగితే జగన్ లా టికెట్ రేట్స్ తగ్గించేస్తాడు. నిజం చెప్పాలంటే బెనిఫిట్ రద్దు టికెట్ రేట్స్ పెంచక పోవడం వల్ల టాలీవుడ్ కి మంచే జరుగుద్ది. సినిమా బాగుంటే వారం లో వచ్చే కలెక్షన్,, 2 వారాలకు వస్తుంది థియేటర్స్ లో సినిమాలు ఎక్కువ రోజులు ఆడతాయి. దీని వల్ల సినిమాలు లేక థియేటర్స్ మూత పడవు. ప్రేక్షకులకి కూడ తక్కువ ధర కు సినిమా చూడవచ్చు. కొత్త సినిమాలు ఎలాగు 3...4థియే టర్లో విడుదల చేస్తున్నారు కనుక కావాలంటే ఇంకా థియేట్టర్స్ పెంచుకోవచ్చు.. దీని వల్ల సినిమాల క్వాలిటీ పెరుగుద్ది . కొంత మంది చెత్త సినిమాలు తీసి టికెట్ రేట్స్ పెంచి పెట్టిన పెట్టుబడి వారం తిరక్కుండా రాబట్టాలని చూస్తున్నారు
తెలుసుకోరా ఓ ఫ్యాన్.... తెలుసుకోరా ... నీ సినిమా దేవుడు.... తెరమీదే మంచోడు... తెరమీదే గొప్పోడు.... తెలుసుకోరా ఓ ఫ్యాన్.... తెలుసుకోరా ... మీరే నా దేవుళ్ళంటాడు... మీరే నా సైన్యమంటాడు... తన రాథానికి గాడిదల్లే నిన్ను కట్టి పరుగుతీయమంటాడు... తెలుసుకోరా ఓ ఫ్యాన్....తెలుసుకోరా ... వంద కోట్లు తాను తీసుకుంటాడు... వేల నోట్లు నిన్ను ఖర్చు చేయమంటాడు... సినిమా సినిమాకు తాను ధనికుడౌతాడు... నిన్ను దరిదృడ్ని చేస్తాడు... తెలుసుకోరా ఓ ఫ్యాన్.... తెలుసుకోరా ... నిన్ను రెచ్చగోడతాడు.... నిన్ను గొడవ పడమంటాడు... మావోడే గొప్పోడని నీవు చొక్కా చించుకుంటుంటే... బయటకొచ్చి మీమంతా ఒకటేనని నవ్వి ఊరుకుంటాడు.... తెలుసుకోరా ఓ ఫ్యాన్.... తెలుసుకోరా ... నీవు..తిరిగి తిరిగి... అరిగి అరిగి... కరిగి కరిగి.. తెచ్చుకున్న కాసులన్నీ తన బాక్సఆఫీస్ హుండీలో వేయమంటాడు... నిండిన హుండీ చూసి నిన్ను జబ్బచరచుకోమంటాడు.. తెలుసుకోరా ఓ ఫ్యాన్.... తెలుసుకోరా ... నీ సినిమా దేవుడు... ఏనాడన్నా ఒక్క ముద్ద పెట్టాడా... ఒక్క షో అన్న ఉచితంగా వేశాడా... తన ఊరేగింపు జాతరలో నీవు బలైతే.... ముష్టి నీకు వేస్తాడు... కోర్టుల లాయర్లకు కోట్లు గుమ్మరిస్తాడు... తెలుసుకోరా ఓ ఫ్యాన్.... తెలుసుకోరా ... తెలీవిగ మసలుకోరా.. ఓ ఫ్యాను..
Yevadu valanj devudu ga bhavinchadu ma frd ki year ki 20 lpa but prabhas fan banner lu kuda kadatadu but apudu vala family ni first day tesukunu podu movie ki AAA hero movie roju vachaedhi ga year ki okati or rendu vastai antae ayana yevadu pani gattukoni fan wars godavalu paetukoru avi ani chaesadhi only pani patta undadu and nibbas that's all
Edhinaa mee AA star tharvaathe Evarina, meevodu penchina retlu ippativaraku ee hero penchaadu? Ippudu anni cinemalaki benefit shoes peekesaru, dheeniki AA emina respond ayyada? Meevodi bokkala gurinchi meeru chepparu
అల్లు అర్జున్ ఇప్పుడు నీకు బలే హాపీగా ఉంది కదా.... మిగతా హీరో సినిమాలకు బెన్ఫిట్ షోస్ అలాగే రేట్స్ లెవ్.... సినిమా అంటే ఒక్క హీరోనే నిర్మాతనో కాదు కొన్ని వేళ కుటుంబంలు ఆఖరికి టాకీసులో చెత్త ఉడిచే వాళ్ళు కూడా ఉంటారు.... అయినా నువ్వు కావాలని చేయలేదు లే రేవంత్ సార్ కి మీరూ ఎలా మర్యాద ఇవ్వాలో దేవుడు స్క్రిప్ట్
టాలీవుడ్ కి రేవంత్ ఏమి అపకారం చేయలేదు జగన్ లా టికెట్ రేట్స్ తగ్గించలేదు కదా. గతం లో KCR పెట్టిన రేట్లే కదా. AP కంటే ఎక్కువే. జగన్ లా Pawan తిట్టేడనే కోపం తో జగన్ తగ్గించినట్లు రేవంత్ బొత్తిగా గా 5 రు.. లు పెట్టలేదు కదా.. No ప్రోబ్లెమ్
రేవంత్ రెడ్డి గారే కాదు భవిష్యత్తులో లో రాబోయే ముఖ్యమంత్రి ఎవరైనప్పటికీ ఏ రాష్ట్రంలో నైనా ప్రతి ముఖ్యమంత్రి అయినా రేవంత్ రెడ్డి గారిని టికెట్ ధరలు కావచ్చు బెనిఫిట్ షోలు కావచ్చు అనుసరిస్తే మంచిది లేకపోతే సినీ పరిశ్రమ మంత్రులను కొనేసిందనే అపవాదులు ఎదుర్కో రావలిసి వచ్చు.
బెనిఫిట్ షోస్ రేట్స్ పెంచకుండా చేస్తే అందరికి మంచిదే. సినిమాల్లో క్వాలిటీ పెరుగుద్ది. లేకుంటే కొందరు చెత్త సినిమాలు చుట్టేసి జనం మీదకు తోలేస్తున్నారు. సినిమా బాగుంటే వారం లో వచ్చే కలెక్షన్ 2 వారా లకు వస్తుంది థియేటర్స్ కూడ తరచు సినిమా లు వెతుక్కో అక్కర్లేదు. కావాలంటే ఇంకా ఎక్కువ థియేటర్లు లో రిలీజ్ చేయండి
Allu Arjun ki em poyindhi. Pushpa 2 movie kosam 300 crores remuneration kinda vachindhi. Profits lo kontha percentage vasthundhi. Inko one or two years movies cheyakapoyina thanaki nashtam ledhu. Aa tharvaratha malli edho thogadia cinema with full of elevations theesthaadu. Appatiki ee audience gatham antha marchipoyi malli ticket 3000 ki koni cinema chusthaaru.
అన్న. గుర్తుందా? గతంలో సాయి ధరమ్ తేజ్ మూవీ " రిపబ్లిక్" మూవీ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ మాటలకు, CM జగన్ టిక్కెట్ రేట్లు 5/- 10/- కి తగ్గిస్తే, అప్పుడు సినీ పెద్దలు జగన్ దగ్గర ఇలాగే చేతులు కట్టుకుని నిలబడ్డారు. ఇప్పుడు అల్లు అర్జున్ వల్ల సేమ్ రిపీట్. C M చేంజ్ అంతే. 😂😂
Cine vallu tappu meeda tappu chestunnaru. Allu intiki queue kattatsm tappu ayithe malli ade tappu allu arjun ku support ga velladam. Atanini dooram petti CM ni kalisi unte oka rakamga undedi. Veelu allu family ni samardistunnaru ippatiki
Suresh garu cheppindi Crowd gurinchi, celebraties gurinchi kadu. He compared how Japanese people behave in public and they don't even speak loudly. People are diverting all the comments on Allu Arjun. Media people are not able to understand correctly. Financial things We are not supposed to discuss. If it is difficult people have an option not to watch. We may buy a car or buy a cheap car or buy a costly car. You cannot say don't build costly car because people may not able to buy. Government or anyone should n't involve in producer/consumer transactions.
కొడుకు కొరకు ఒక car, కూతురు కొరకు ఒక car, తన కొరకు ఒక car, సెక్యూరిటీ వాళ్లు మరో రెండు cars లో రావడం చాలా అతి అనిపిస్తుంది.
State tanade anukonnadu, very pride person
His son so small kid but his body language is full of arrogance control him correct him please
ఇంకా నయం టికెట్ రేట్స్ తగ్గించలేదు. రేవంత్ కి తిక్క రేగితే జగన్ లా టికెట్ రేట్స్ తగ్గించేస్తాడు. నిజం చెప్పాలంటే బెనిఫిట్ రద్దు టికెట్ రేట్స్ పెంచక పోవడం వల్ల టాలీవుడ్ కి మంచే జరుగుద్ది. సినిమా బాగుంటే వారం లో వచ్చే కలెక్షన్,, 2 వారాలకు వస్తుంది
థియేటర్స్ లో సినిమాలు ఎక్కువ రోజులు ఆడతాయి. దీని వల్ల సినిమాలు లేక థియేటర్స్ మూత పడవు. ప్రేక్షకులకి కూడ తక్కువ ధర కు సినిమా చూడవచ్చు. కొత్త సినిమాలు ఎలాగు 3...4థియే టర్లో విడుదల చేస్తున్నారు కనుక కావాలంటే ఇంకా థియేట్టర్స్ పెంచుకోవచ్చు.. దీని వల్ల సినిమాల క్వాలిటీ పెరుగుద్ది
. కొంత మంది చెత్త సినిమాలు తీసి టికెట్ రేట్స్ పెంచి పెట్టిన పెట్టుబడి వారం తిరక్కుండా రాబట్టాలని చూస్తున్నారు
తెలుసుకోరా ఓ ఫ్యాన్....
తెలుసుకోరా ...
నీ సినిమా దేవుడు....
తెరమీదే మంచోడు...
తెరమీదే గొప్పోడు....
తెలుసుకోరా ఓ ఫ్యాన్....
తెలుసుకోరా ...
మీరే నా దేవుళ్ళంటాడు...
మీరే నా సైన్యమంటాడు...
తన రాథానికి గాడిదల్లే నిన్ను కట్టి పరుగుతీయమంటాడు...
తెలుసుకోరా ఓ ఫ్యాన్....తెలుసుకోరా ...
వంద కోట్లు తాను తీసుకుంటాడు...
వేల నోట్లు నిన్ను ఖర్చు చేయమంటాడు...
సినిమా సినిమాకు తాను ధనికుడౌతాడు... నిన్ను దరిదృడ్ని చేస్తాడు...
తెలుసుకోరా ఓ ఫ్యాన్....
తెలుసుకోరా ...
నిన్ను రెచ్చగోడతాడు....
నిన్ను గొడవ పడమంటాడు...
మావోడే గొప్పోడని నీవు చొక్కా చించుకుంటుంటే...
బయటకొచ్చి మీమంతా ఒకటేనని నవ్వి ఊరుకుంటాడు....
తెలుసుకోరా ఓ ఫ్యాన్....
తెలుసుకోరా ...
నీవు..తిరిగి తిరిగి...
అరిగి అరిగి...
కరిగి కరిగి.. తెచ్చుకున్న కాసులన్నీ తన బాక్సఆఫీస్ హుండీలో వేయమంటాడు...
నిండిన హుండీ చూసి నిన్ను జబ్బచరచుకోమంటాడు..
తెలుసుకోరా ఓ ఫ్యాన్....
తెలుసుకోరా ...
నీ సినిమా దేవుడు...
ఏనాడన్నా ఒక్క ముద్ద పెట్టాడా...
ఒక్క షో అన్న ఉచితంగా వేశాడా...
తన ఊరేగింపు జాతరలో నీవు బలైతే....
ముష్టి నీకు వేస్తాడు...
కోర్టుల లాయర్లకు కోట్లు గుమ్మరిస్తాడు...
తెలుసుకోరా ఓ ఫ్యాన్....
తెలుసుకోరా ... తెలీవిగ మసలుకోరా.. ఓ ఫ్యాను..
🙏🙏🙏
Fans telusukunanta varaku idi maaradu
Maavalle vaallu srimathulu
Yevadu valanj devudu ga bhavinchadu ma frd ki year ki 20 lpa but prabhas fan banner lu kuda kadatadu but apudu vala family ni first day tesukunu podu movie ki AAA hero movie roju vachaedhi ga year ki okati or rendu vastai antae ayana yevadu pani gattukoni fan wars godavalu paetukoru avi ani chaesadhi only pani patta undadu and nibbas that's all
Chaalaa baavundi Fans meeda meeru vrasina Kavita. Kanchipuram kaliginchelaagindi Sir. Fans e maaraali
దిల్ రాజు be like:::;: వాడు చేసిన పాపాలకు నేను పోయేలా ఉన్నాను😂😂
ఎవరో జ్వాలను రగిలింఛారు
వేరెవరో దానికి బలి అయినారు 😢😢😂😂
CM AA kalisi cine industry ni Bali chesaru
ఈ విషయంలో రేవంత్ సార్ అస్సలు తగ్గరాదు
Pushpa2 కీ సినిమా టికెట్స్ హైక్ అండ్ అడిషనల్ షో పర్మిషన్ ఎవరు ఇచ్చారు, పర్మిషన్ ఇచ్చేటప్పుడు నిద్రపోతవున్నారా
Super. Jai. RR. CM
దోపిడి ఆగాలి
రియల్ హీరో రేవంత్ రెడ్డి గారే ❤❤❤❤❤❤
వాడెవడో తప్పుచేస్తే దానికి వీళ్ళెవరో శిక్ష అనుభవిస్తున్నారు....😂😅
Brahmi in Ready movie : వాడు చేసిన పాపాలకు నేను బలైపోయేలా వున్నాను సార్...😂😅
Dil raaju స్వార్తపరుడు వాడి సినిమాల గురించే వాడి తపన
Edhinaa mee AA star tharvaathe Evarina, meevodu penchina retlu ippativaraku ee hero penchaadu? Ippudu anni cinemalaki benefit shoes peekesaru, dheeniki AA emina respond ayyada? Meevodi bokkala gurinchi meeru chepparu
అల్లు అర్జున్ దేవుడి లా feel అవ్వకు , 😢nee duradrustam entante neeku cheppevalle leru, nee bharya leda nee tandri aina cheppi vundalsindi, chiranjeevi pspk
Kante nuvu endulonu goppa kaadu
Bahama lonundi bayataku ra
Tammreddy well said
Ee visayam lo baga cheppadu
ఈ ఘటనలో, అల్లు అర్జున్ ఒక పెర్వర్ట్ లా, బుర్ర తిరుగుడు మనిషిలా బిహేవ్ చేసేడు. హుందాతనం ఎక్కడ లేదు. అసలు ఈ బెనిఫిట్ షోస్, హీరో వర్షిప్ బ్యాన్ చేయాలి.
I support revanth reddy ✊✊✊
పరవాలేదు... హీరో రెమ్యూన్రేషన్ తగ్గిస్తే అన్నీ సెట్ అవుతాయి... 😡😡😡
అల్లు అర్జున్ ఇప్పుడు నీకు బలే హాపీగా ఉంది కదా.... మిగతా హీరో సినిమాలకు బెన్ఫిట్ షోస్ అలాగే రేట్స్ లెవ్.... సినిమా అంటే ఒక్క హీరోనే నిర్మాతనో కాదు కొన్ని వేళ కుటుంబంలు ఆఖరికి టాకీసులో చెత్త ఉడిచే వాళ్ళు కూడా ఉంటారు.... అయినా నువ్వు కావాలని చేయలేదు లే రేవంత్ సార్ కి మీరూ ఎలా మర్యాద ఇవ్వాలో దేవుడు స్క్రిప్ట్
Moosukuni undu pushpa. AA overaction Valle idhi antha
One and only balayya no bouncer
Bunny em chesadu? Court will decide.
అల్లు ఫ్యామిలీ నీ Industry ban చేయాలి
Comedian family ని Hero నీ చేస్తే ఇలాగే ఉంటది
Nice joke 🤣🤣
Chiranjeevi ki life icchindi,top movies produce chesi hero ga nila bettinde Allu ramalingayya garu, aravind garu
మెసేజ్ ఓరియంట్ మూవీస్ ఒక శ్రీమంతుడు భరత్ అనే నేను మహర్షి సర్కారీ వారి పాట సరిలేరు నీకెవ్వరు ఇలాంటి సినిమాలను కేంద్ర ప్రభుత్వం ఎందుకు గుర్తించదు
అవును
టాలీవుడ్ కి రేవంత్ ఏమి అపకారం చేయలేదు జగన్ లా టికెట్ రేట్స్ తగ్గించలేదు కదా. గతం లో KCR పెట్టిన రేట్లే కదా. AP కంటే ఎక్కువే. జగన్ లా Pawan తిట్టేడనే కోపం తో జగన్ తగ్గించినట్లు రేవంత్ బొత్తిగా గా 5 రు.. లు పెట్టలేదు కదా.. No ప్రోబ్లెమ్
Good analysis
రేవంత్ రెడ్డి గారే కాదు భవిష్యత్తులో లో రాబోయే ముఖ్యమంత్రి ఎవరైనప్పటికీ ఏ రాష్ట్రంలో నైనా ప్రతి ముఖ్యమంత్రి అయినా రేవంత్ రెడ్డి గారిని టికెట్ ధరలు కావచ్చు బెనిఫిట్ షోలు కావచ్చు అనుసరిస్తే మంచిది లేకపోతే సినీ పరిశ్రమ మంత్రులను కొనేసిందనే అపవాదులు ఎదుర్కో రావలిసి వచ్చు.
Revanth,srar,meru,greet,thagidili
Chiranjeevi not great person he his masked person in public his reality different
ఆంధ్ర లో కూడా టికెట్ పెంపు వద్దు బెనిఫిట్ షో లు వద్దు
Cine industry matram allu Arjun name matram swarna aksharalatho rasukuntundi.intha avamanam inkokati vundadhu
Anni cg chuudadhu yevari dept vawridhe kaqshulatho konni manage avuthai
Cine field vedhavalu revanth ni neglect chesaru, dani phalitham idi,
Allu Arjun has nothing to do with it
Muddi kinda 40 years vachai Ela matladalo telidhu
బెనిఫిట్ షోస్ రేట్స్ పెంచకుండా చేస్తే అందరికి మంచిదే. సినిమాల్లో క్వాలిటీ పెరుగుద్ది. లేకుంటే కొందరు చెత్త సినిమాలు చుట్టేసి జనం మీదకు తోలేస్తున్నారు. సినిమా బాగుంటే వారం లో వచ్చే కలెక్షన్ 2 వారా లకు వస్తుంది
థియేటర్స్ కూడ తరచు సినిమా లు
వెతుక్కో అక్కర్లేదు. కావాలంటే ఇంకా ఎక్కువ థియేటర్లు లో రిలీజ్ చేయండి
అవునన్నా కాబట్టే పోయిండు మధ్యలో దిల్ రాజు లేకపోతే పోతాడా నువ్వు మరీ చెప్తావ్ అన్నా రివ్యూలు
Allu Arjun ki em poyindhi. Pushpa 2 movie kosam 300 crores remuneration kinda vachindhi. Profits lo kontha percentage vasthundhi. Inko one or two years movies cheyakapoyina thanaki nashtam ledhu. Aa tharvaratha malli edho thogadia cinema with full of elevations theesthaadu. Appatiki ee audience gatham antha marchipoyi malli ticket 3000 ki koni cinema chusthaaru.
Great chiefminister CM
Every soul is unique inthe universe do not elevate the heroes
You are a hero you know
అన్న. గుర్తుందా? గతంలో సాయి ధరమ్ తేజ్ మూవీ " రిపబ్లిక్" మూవీ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ మాటలకు, CM జగన్ టిక్కెట్ రేట్లు 5/- 10/- కి తగ్గిస్తే, అప్పుడు సినీ పెద్దలు జగన్ దగ్గర ఇలాగే చేతులు కట్టుకుని నిలబడ్డారు. ఇప్పుడు అల్లు అర్జున్ వల్ల సేమ్ రిపీట్. C M చేంజ్ అంతే. 😂😂
Pushpa 2 🎉🎉🎉
Nennu bahubali movie nunchi cenima theatre ki velli chudatam stop chesaa , valla tickets rates chusi..
Baga chepparu Tammi Reddy garu. Public picholu veelu cinema ki vellaka pothe manchidi
mahesh prabhas lanu choosi nerchu kovaali
Cine vallu tappu meeda tappu chestunnaru. Allu intiki queue kattatsm tappu ayithe malli ade tappu allu arjun ku support ga velladam. Atanini dooram petti CM ni kalisi unte oka rakamga undedi. Veelu allu family ni samardistunnaru ippatiki
Asalu puspha 2 ela hit ayyindo emo very normal movie adi fake collactions vesi allu aravind marosari andarni pichhollani chesaru 😅😅😅😅😅
ఫస్ట్ వాడిని బెయిల్ రద్దు చేసి లోపల పడేస్తే అప్పుడు మనుషుల విలువ తెలుస్తుంది
Ade pspk ni arrest chesunte andhra ,telangana lo rashtra pati palana pettalsi vachedi
Ma Pawan Kalyan garu. Anta alochona chesi vastaru. Poorti ga evariki emi kakunda chestaru. Every mida comments chestunnam. Emi antunnamu. Alochona leda. Pspk. Eppudu. Evarni emi anadu. Emi cheyyadu. Pawan Anna ku eppudu evvaru poti ra raleru. Enndukante. Anyanuku ayane poti.
అల్లు అర్జున్ కంటే రేవంత్ రెడ్డి గొప్పొడా...? రాజకీయ నాయకుల నీతి నిజాయితీ గూర్చి మాట్లాడాలా...
Suresh garu cheppindi Crowd gurinchi, celebraties gurinchi kadu. He compared how Japanese people behave in public and they don't even speak loudly. People are diverting all the comments on Allu Arjun. Media people are not able to understand correctly. Financial things We are not supposed to discuss. If it is difficult people have an option not to watch. We may buy a car or buy a cheap car or buy a costly car. You cannot say don't build costly car because people may not able to buy. Government or anyone should n't involve in producer/consumer transactions.
Prabhash sir vachara ?
Arjun ki antha meturity ledu
Aa baga paddadi ..
అల్లు ఇండస్ట్రీ కి ఒక ముళ్ళు.
Dil maya ki hard time
Super CM . కేక
Asalu ee issue government intha Peddadi cheyatam avsarama
హమ్మయ్య కి మాపార్టీకి రెండుకులాల
మధ్య రాజకీయం చేసే అవకాశమిచ్చారు గా టాంక్సులు ఇండస్ట్రీ వాళ్ళూ
అల్లు అర్జున్ బానిస కాదు,రియల్ హీరో
Pushpa 3 release yeppudu?
5 taruvaata😂😂😂
Jagan vadda ku vellina reason veru,Revanth vadda ki vellina reason veru ,netthilo gujju undho ledho neeku.
ఇంత మందిని ఇబ్బంది పెట్టాడంటే Wildfire
Hero li kadu. Actors ante
అల్లు అర్జున్ వెంటనే హైదరాబాద్ లో బిచాణాా ఎత్తేసి ఏ చెన్నై కో ముంబయి కో పోతే మంచిది ఇక్కడ ఉంటే సినిమా వాళ్ళు వీడి ముఖంమీదే ఊసేస్తారు
Vadiki a feeling undadu
NTR కి సినిమాల గురించి ఎంతో అనుబంధం వుంది ఆయన పరిపాలన లో ఇలాంటివి లేవు. ఈ వెధవ పద్ధతి వైస్సార్ పెట్టాడు
Deshaniki kaani prajaluku kaani pushpa nunchi manchi sandesham kuda ledu
అల్లు అర్జున్ నీ టాలీవుడ్ బన్ చేయాలి అప్పుడు ప్రభుత్వం కొంచెం ఆలోచిచ్చుతుంది
Studioslo cinemas chesukondi, release chesukondi, Desoddharakulalaga prajalloki rakundavundatame Heros anabaddvallu chese melu, avara fansni kattadi cheyyadam yevari taramkavatledumari!!!
Anthaledu....dil raju vellindi ...tana movie ....unnay kabatti velladu.....asalu....allu arjun ...kavalane chesadu ani cheptunnaru.....comedy ga.....asalu chiranjeevi yenduku vellaledu...pavan kalyan yenduku matladatam ledu......vallu yemi chesina correct...migatha vallu yemyna cheste....wrong.....media antha....e paddathi marchikovali....andarni okela chudali ...ayna idi....alluarjun samasye kadu...industr samasya.....chiranjeevi pedda antaru ga.....mari yemyndi....
Hats off to revanth reddy garu
Jagan daggariki velte...andaru troll chesaru...mari ippudu cheyyare revanth ni....
అసలు ఈ ఘటన మీద ఇన్ని వీడియోలు చేయాల్సిన అవసరం ఎమ్ ఉంది మీరు కుడా ఇంత అతి చేయవలసిన పనిలేదు వ్యూస్ కోసం యూట్యూబ్ మొత్తం రచ్చ చేస్తున్నారు
Idanta kaadu revanth reddy ki oka 50 crires icheste santistaadu
Dhintlo Allu Arjun thappu em ledhu kavalane thananu target chesaru revathi incident lo police & government thappukuda undhi
Yedhaithae yem Bali aindhi industry aega
Cinima industry ni sankanakinchesadu vadu
Dont say wrong information about bunny
తమ్మారెడ్డి video మేము చూసాము నువ్వు emi చెప్పాలో అది చెప్పవచ్చు kada
Allu arjun ni jail lo vesthe gani buddi radu😮
Orey nagarjuna name marchipoyava ra
Pushpa 2 collection cheppu
Inkaa pencithe cinema pataashe
ప్రపంచం లో ఇది ఒకటే సమస్య. అబ్బా
Eppudu a pedda pedda hero lu pettaledaa 🙏🙏🙏🙏🙏 bayya😂😂😂😂😂
శియ్యం ని మార్చేద్దాం
Frist na atulu giku
అల్లు ఇగో వల్ల టాలీవుడ్ నష్టపోతుంది అల్లు అర్జున్ నీ టాలీవుడ్ బన్ చేయడమే టాలీవుడ్ కి మేలు
Pushpa 3 only hindi version cheyyali....also Allu Arjun should migrate to Mumbai or hollywood
@@bkchaitanyvaadi character teliste Bollywood kuda vaanni ban chestundi
Eppudu a pedda pedda hero lu pettaledaa 🙏🙏🙏🙏🙏 bayya😂😂😂😂😂