అయ్యప్ప మాల లో కడప దర్గా ని దర్శించి న దర్గా స్టార్ సినిమా ని హిందువుగా పుట్టిన ఎవ్వడు చూడడు అది రామ్ చరణ్ ఫ్యాన్ అయ్యిన ఇక్కడ ధర్మం గొప్పదా నీ హీరో గొప్పోడా? మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాలి 🙏
వరసగా మూడు పెద్ద budget సినిమాలు చాలామంది బయ్యర్లకు నష్టాలు మిగిలిచాయి. ఈ దెబ్బతోనైనా high budget పిచ్చి వదిలి , మంచి content ఉన్న సినిమాలు తీస్తే మంచిది. రాజమౌళి, ప్రశాంత్ నీల్ లాంటి వాళ్ళని చూసి quick money కోసం ఉన్నది పోగొట్టుకుంటున్నారు. RRR లాంటి సినిమా కూడా ఆ collections వచ్చాక కూడా నిర్మాతకు, బయ్యర్లకు చాల చోట్ల నష్టాలు మిగిల్చింది, production budget విపరీతం గా పెరిగిపోవడం తో. Trade reports కాకుండా , బయ్యర్లతో మాట్లాడితే అసలు నిజాలు తెలుస్తాయి.
సినిమా ఫంక్షన్లు లూ రాజకీయాలు మాట్లాడకూడదు 😡❌ మట్లేద్దా ఓక రిపబ్లిక్ & గేమ్ ఓవర్ ✅ అవ్తుండి .. కానీ పాపం రెండు సార్లు దిల్ రాజు కే బోక పడేదే 😢 . సినీ ప్రేమికుడిగా, రాజకీయ నాయకులను సినిమా ఫంక్షన్లకు పిలవవద్దని TFI కి నా సీనియర్ సలహా.
next సినిమా 2000 కోట్లు పెట్టి తీస్తాడు..ఫాన్స్ గాళ్ళు అప్పులు చేసి చూస్తారు మొదరి వారంలో డబ్బులు కొట్టేయ్యొచ్చు..ఇది వాడి బిజినెస్ కుళ్ళు ఐడియా...ప్రజలు కు బుద్ది రావాలి
నేను సినిమా ఫంక్షన్ కి, షూటింగ్ కి వచ్చి బౌన్సర్లతో తన్నులు, బూతులు తిట్టడం వలన నేను సినిమా చూడటం మానేసి, మా వాళ్ళందరితో కూడా సినిమా మాన్పించితిని. ఈ బౌన్సర్లు పురుగులు పడి చస్తార్రా 😦😞
దిల్ రాజు గారు చేసిన తప్పల్లా రాజమండ్రిలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ysrcp ని విమర్శించడం పృధ్విరాజ్ ఇలాంటి వెదవలు జగన్ గురించి మాట్లాడటం మన ఉపమా తో సహా విమర్శించడమే కారణం
రాంచరణ్ మూవీ ప్లాప్ అని వింటుంటే బాధగా ఉంది. కానీ ఇక్కడ అనున్నంత మాత్రం కాదు. సినిమా బాగానే ఉంది. దయచేసి చుడండి. రాంచరణ్ సహజంగా వివాదాలకు దూరం గా ఉండే మంచి వ్యక్తి. ఒక బాలయ్య బాబు అభిమానిగా ఈ సినిమా హిట్ అవ్వాలనే కోరుకుంటాను. జై బాలయ్య జై జై బాలయ్య
Ram Charan does not have crowd pulling stamina unlike Prabhas, Mahesh, jr NTR.sankar is an out dated director now. Dil Raju did a blunder by selecting this combo.Big loss for Dil Raju.
Dil raju reviewers కి పేమెంట్ ఇవ్వకపోవడం వల్లనే ఇంత నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. మైత్రి మూవీస్ వాళ్ళని చూసి దిల్ రాజు చాలా నేర్చుకోవాలి. మైత్రి వాళ్ళు reviewers కి పేమెంట్ ముందుగానే క్లియర్ చేస్తుంటారు. ఇక వాళ్ళు స్మగ్లర్ సినిమాలను కూడా ఆకాశానికి ఎత్తుతుంటారు. ఓవరాల్ game changer reviewers చెప్పిన విధంగా దారుణంగా ఏం లేదు. మూవీ బాగానే ఉంది. ఫ్యామిలీ తో చూడదగిన సినిమా. పక్కా ప్లాన్ తో గేమ్ చేంజర్ సినిమా నీ దెబ్బ కొట్టినట్లు కనపడుతోంది. మూవీ హిట్టా ఫట్టా అనే విషయాన్ని పక్కనపెడితే, రామ్ చరణ్ యాక్టింగ్ తో one man army లాగా movie ను నడిపించాడు. రామ్ చరణ్ యాక్టింగ్ భవిష్యత్తు సూపర్ గా ఉండబోతుందని ఈ సినిమా ద్వారా అర్థం అవుతుంది. బార్బెల్ gadu & pulochokka gadu గేమ్ చేంజర్ బాగాలేదని చెబితే, నేను వెళ్లలేదు. కానీ ఈరోజు గేమ్ చేంజర్ చూసాను. బాగానే ఉంది. వీళ్ళని లక్షల మంది ఫాలో ఎలా అవుతున్నారు అర్థం కావడం లేదు.
😢 Biggest Disaster of 2025 No humour - 😅 side satyam 😝- audience even saw side parvathamma 😮 No power in music 😅 only sj Surya bgm villain 🔥 ...better than RC 😅 bgm Routine story 😮 pathetic screenplay 😮 None of the cast acting has weightage 😅 Shankar satisfied with his struggling acting 😢very poor flash back acting 😮 The downfall of RC started after Rangasthalam with boya's VVR acharya n this DRESS CHANGER 😅😅 Stop believing hype and accept reality 😮 UTTER FLOP
దిల్ రాజ్ నీకు దరిద్రం బట్టి ఇక్కడ చిరంజీవిని నిన్ను అనవసరంగా నాశనం చేస్తారు జాగ్రత్తగా తీసుకో సినిమాలు మా తమ్ముడే ఒకప్పుడు ఉరేసుకొని పోయాడు ప్రారంభోత్సవం చచ్చిపోతారు నీకు ఎందుకయ్యా వాళ్లతో
మెగా సినిమా అంటే చాలు.... సావా బెంగుతాడు. అసలు ఈ రివ్యూ ల వల్లే సినిమా ఇండస్ట్రీ కి నష్టం. చచ్చిన శవాలమీద చిల్లర ఎరుకోవటం లాంటిదే రివ్యూ లు చెప్పటం. ఒక క్రియేటివిటీ వర్క్ ని ఇంట్లో కూర్చుని యదేశ్చగా సంపేస్తున్నారు ఈ రివ్యూర్స్ 💥
Papam yendi bro .... telugu 8 movies commerical movie vaste danilo 6 vadive untai 2 flops ayina 60% prifit ey vaadiki plus vere movies ki partners producers and cinima halls distrubing ki plus so variki profit basic vuntundi and ah profit just fluctuations avutai gaani gross lo loses undavu ..just kahanilu cheptudu apathi kosam.
Dilraju garu over confidence ku poyi peda prajala daggara dabbu pindi balisina herolanu poshinchadu. Ippudu aa beeda prekshakula papam baga chuttukundi
Mega fans appu chesi chustharu badapadakandi sir Endukantey e madya valey cheparu memu chudakapothey movies flop avuthayi ani So vallu tapakunda hit chestharu lendi
గేమ్ చేంజరు మూవీ చాలా బాగుంది ఆల్రెడీ సింగల్ గా వెళ్లి చూసా ఇప్పుడు ఫ్యామిలీతో వెళుతున్నాము నీలాంటి డబ్బులు తీసుకుని సొల్లు చెప్పే రివ్యూలు చూడడం మానేశాం మేమే కాదు చాలామంది మానేశారు మీ సొల్లు ఆలకించి చెత్త సినిమాలు కెళ్ళి బుర్ర పాడు చేసుకున్నా
హలో అన్న 👋👋. అందుకే ఏదైనా , దేనికైనా " పెరుగుట విరుగుట కొరకే" - అన్నారు మన పూర్వీకులు 👍
రెండో పెళ్ళాం వచ్చిన తర్వాత సినిమా మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది దిల్ రాజు కు,
అంతే అంటారా 😂
😂😂
Estundu
ORE ANTHA MAATA AVASARAMA MEERU DENGALERU AADAVALLANI ROAD PAIKI VADHILESTHARU MEMU DENGATHAM THAT IS REDDY POWER
😂😂😂😂😂😂
దిల్ రాజు - దివాలి రాజు అయ్యిపే 😂😂
Dil రాజ్ కాస్త, dil less రాజ్, అయ్యాడు,
Dil రాజ్ కాస్త, dil less రాజ్, అయ్యాడు, 😢
Theatres block cheyatam pakka producers movies ki theatres ivakunda block cheyatam vanti papalu panday
అయ్యప్ప మాల లో కడప దర్గా ని దర్శించి న దర్గా స్టార్ సినిమా ని హిందువుగా పుట్టిన ఎవ్వడు చూడడు అది రామ్ చరణ్ ఫ్యాన్ అయ్యిన ఇక్కడ ధర్మం గొప్పదా నీ హీరో గొప్పోడా? మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాలి 🙏
Yareie..nayealea.dearugea..kie..cenimakeu..sabeadeam..yatie..rea..
Ek lanzakoduklra meeru thu
నిజమే🤔
మళ్లా ఆటోమొబైల్ షాప్ తెరుచుకోని కూర్చొవాలి
వరసగా మూడు పెద్ద budget సినిమాలు చాలామంది బయ్యర్లకు నష్టాలు మిగిలిచాయి. ఈ దెబ్బతోనైనా high budget పిచ్చి వదిలి , మంచి content ఉన్న సినిమాలు తీస్తే మంచిది. రాజమౌళి, ప్రశాంత్ నీల్ లాంటి వాళ్ళని చూసి quick money కోసం ఉన్నది పోగొట్టుకుంటున్నారు. RRR లాంటి సినిమా కూడా ఆ collections వచ్చాక కూడా నిర్మాతకు, బయ్యర్లకు చాల చోట్ల నష్టాలు మిగిల్చింది, production budget విపరీతం గా పెరిగిపోవడం తో. Trade reports కాకుండా , బయ్యర్లతో మాట్లాడితే అసలు నిజాలు తెలుస్తాయి.
Yes you're right
పుష్ప సినిమ ఇంత కలెక్షన్స్ వచ్చిన
ఇంకా తెలుగు రాష్ట్ర లో కొన్ని ఏరియాల్లో లాభాలు లేవు
కియారా, రాం చరణ్ లోగడ ఫ్లాప్ కాంభినేషన్. తెలిసి మళ్ళీ అదే కాంబినేషన్.
Dil raju Game over😂😂
సినిమా ఫంక్షన్లు లూ రాజకీయాలు మాట్లాడకూడదు 😡❌
మట్లేద్దా ఓక రిపబ్లిక్ & గేమ్ ఓవర్ ✅ అవ్తుండి ..
కానీ పాపం రెండు సార్లు దిల్ రాజు కే బోక పడేదే 😢 .
సినీ ప్రేమికుడిగా, రాజకీయ నాయకులను సినిమా ఫంక్షన్లకు పిలవవద్దని TFI కి నా సీనియర్ సలహా.
Hahah immature
Pk gaari pichi vagudu ki Dil Raju vekili navvu.result attur flop.
His attitude .. over confidence ... Over action makes him failure
ఎంతో మంది చిన్న వాళ్ళను తొక్కువేశాడు.. ఖర్మ అనుభూవించాలి గా
Moverulz లో గేమ్ చేంజర్ సినిమా వచ్చేసింది
వీడికి ఒక్కడికే తెలివి ఉన్నట్టు ప్రవర్తిస్తాడు అదే వీడి కి శాపం......
దిల్ రాజు అదృష్టం శ్రీమతి అనిత గారి తోనే పోయింది.
yes bro u r right raa rendv bharya vchcindhi adi iron leg talli veedini munchesindi mostly ika kolukaledu munigipoothadu
దిల్ రాజు సక్సెస్ అంటే అనిత గారు ఉన్నప్పుడే❤❤ సినిమా కథలో దమ్ము ఉండాలి ఇక మీద కథల విషయంలో ఆలోచించాలి సార్
next సినిమా 2000 కోట్లు పెట్టి తీస్తాడు..ఫాన్స్ గాళ్ళు అప్పులు చేసి చూస్తారు మొదరి వారంలో డబ్బులు కొట్టేయ్యొచ్చు..ఇది వాడి బిజినెస్ కుళ్ళు ఐడియా...ప్రజలు కు బుద్ది రావాలి
దిల్ రాజు చెక్కు ఇచ్చిన తీసుకోని హిరో. బాలయ్య
Dillraju appudu BAALI KI CHECK EVLEADU
DILLRAJU NOT INTREST TO WORK WITH BAAALI
@@DurgaPrasad-ge3om రేపు అనగా 12,13 తేదీ లలో మీకే తెలుస్తుంది బ్రో , ఎవ్వరూ ఇంట్రెస్ట్ గా ఉన్నారో లేదో, wait &see
@@DurgaPrasad-ge3omwith pawankalyan also
Bala కు వచ్చే నష్టం ఏమి లేదు దిల్ గానితో
Oho@@DurgaPrasad-ge3om
ఫస్ట్ షో సెకండ్ షో విజయవాడ కాలి బ్రో😂😂
తెలంగాణ వాళ్ళు మందు మాంసం కు పోయింండ్లు 😂
Dil Raju,Oo,verry pushpam.మంచిపని అయ్యింది.మెగా కాంపౌండ్ లో మంచి సినిమా లేదు.అంత టైం అందరిదీ కాదు.ఈ,పావలా గాడు ,ఒక,ఐరన్ లెగ్.ఈడిని పిలవకండి.
దేశీపతి గారు అన్నట్లు కల్లు మాంసం బిజినెస్ చేసుకోవాలి, దిల్ రాజు తెలంగాణ ప్రజలను అవమానించాడు , ఆంధ్రోళ్ల భజన చేస్తున్నాడు.
Allu arjun hero tho next mind blowing movie cheyandi collection avuthadhii🔥
Mega family ki duram ga undandi dilraju garu Mika manchidi mainly avoid pawan Kalyan simple anthe
ninnemaina mingada pawan?
నేను సినిమా ఫంక్షన్ కి, షూటింగ్ కి వచ్చి బౌన్సర్లతో తన్నులు, బూతులు తిట్టడం వలన నేను సినిమా చూడటం మానేసి, మా వాళ్ళందరితో కూడా సినిమా మాన్పించితిని. ఈ బౌన్సర్లు పురుగులు పడి చస్తార్రా 😦😞
Chedapakura chedevooo
Telugu sametha
Ahankaram adah pathalaniki thokkesthundhi
Kalam karma evarini vadhaladhu
SATYA meva JAYATHE 💚 🌹 🙏
ఒక సినిమా యాక్టర్స్ తప్ప సినిమా ఫీల్డ్ లోని ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు ఎప్పటికైనా దివాలా తీస్తారు ex.. విఎంసి దొర స్వామి రాజు etc
😢😢😢oh sit papam Dil Raju sir
Movie block buster ❤️⭐❤ Jai Sri Ram Jai Ram Charan ❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Game changer super movie don't spend negativity..bro..iam not a mega fan but nakainthee chala Baga nachindhi
దిల్ రాజు గారు చేసిన తప్పల్లా రాజమండ్రిలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ysrcp ని విమర్శించడం పృధ్విరాజ్ ఇలాంటి వెదవలు జగన్ గురించి మాట్లాడటం మన ఉపమా తో సహా విమర్శించడమే కారణం
Why not 175 cut cheste 11. Game changer flop cut cheste black blaster ycp only fack news nuvvu gorre biddavu kaka pothe reply ivvu
@@jaya7173 nijam nijam jaya garu pululu simhala kanna pandhule better okkokkalu adhi ardham chedukoni simhanni dooram pettaru chivariki simham thalli chelli tharalo nuvvu wait cheyyatam ma pani
Bro ఇండియన్ 2?
Movierulz lo Vachesindee Game Changer HD print 🤣🤣
Dil Raju garu FDC Chairmanku rajinama chesi nirmathaga mathrame pani chesthe baguntundi.
దిల్ రాజు పెద్ద అవకాశవాది. తన సినిమాలకు ఒకలా ఇతరుల సినిమాలకు మరోలా మాట్లాడుతాడు.
Excellent movie 💯💯💯
Mari enta deep gaa think chese dil raju gaaru game changer issue lo yenduku tappatadugu veshaaru
ఇప్పటికీ ఎంతోమంది జూనియర్ ఆర్టిస్టులు డబ్బులు ఇంకా ఇవ్వలేదు
దగా ఫ్యామిలీ Game over😂
చిన్న చిన్న లత తీసుకుంటే నీకు మంచి డబ్బులు వస్తాయి చిరంజీవి కుటుంబాలతో సినిమా తీస్తే నాశనమైపోతారు చాలామంది నాకేం అయిపోయారు
The game changer Movie producer is not the Dil Raju. His name is used.
Game Changer long run superb ga untandi
రాంచరణ్ మూవీ ప్లాప్ అని వింటుంటే బాధగా ఉంది. కానీ ఇక్కడ అనున్నంత మాత్రం కాదు. సినిమా బాగానే ఉంది. దయచేసి చుడండి. రాంచరణ్ సహజంగా వివాదాలకు దూరం గా ఉండే మంచి వ్యక్తి. ఒక బాలయ్య బాబు అభిమానిగా ఈ సినిమా హిట్ అవ్వాలనే కోరుకుంటాను. జై బాలయ్య జై జై బాలయ్య
Paytm cash enta paavala na
@@sreenikap9492 Raatri Nee Chellini padukobettaru le. Nee pellanni ready cheyyi mallepula tho repostaa.
@@sreenikap9492, Nee Pellanni Pampincharu le Mallepulu petti raatrantaa vaayagotti mee intlo dimpaa. Etta undo kanukko. Repu Mee chellini pamu oka 100 murala Mallelatho.
PK nu pre release function ku pilavakunte collections konchem better gaa undevi.
ఇన్ని రోజులు దిల్ రాజు అని పెట్టుకుని తిరిగిన ఇంకనుంచి దివాళి మంత్రి ఇకనుంచి దివాలా మంత్రి అని పెట్టుకుని తిరుగు 😂😂😂😂😂😂😂
Game changer movie breakeven koduthundi.
ఎంతోమంది జూనియర్ ఆర్టిస్టులు కడుపుకొట్టాడు డబ్బులు ఇవ్వకుండా అందుకే అనుభవిస్తున్నాడు 😅
'గేమ్ చేంజర్' చెత్తగా వుంది. 'సంక్రాంతికి వస్తున్నాం' కూడా ఏం బాగా లేదు.
Ramaya వాస్తవయా మూవీ loss కాదు profit లేదు okay మూవీ. ఇన్ఫర్మేషన్ కరెక్టుగా కలెక్ట్ చేయండి bro.
Ram Charan does not have crowd pulling stamina unlike Prabhas, Mahesh, jr NTR.sankar is an out dated director now. Dil Raju did a blunder by selecting this combo.Big loss for Dil Raju.
Sankar creativity over from robo2 taarak anna di brindavanam super hit collection s
Game changer industry hit..block buster....allu fans ycp batch kalisi kaavalani negative talk spread chsaasthunnaaru...... collection saamadhaanum chebutthaaru...no doubt cinema super duper bumper hit
avuna oka sari bookmyshow chudu
ఈ రోజే చూసా సినేమ ఇంకా నయ్యం ఫ్యామిలీ ని తీసుకపోలేదు 300rs , 3 hrs సమయం వృదా , అసలు దేనికి గ్లోబల్ స్టార్ నేమ్?, పాపం గ్లోబల్ మిస్ అయ్యింది .
Anni Rishkulanu Minch Na
Risk Idhey 😮😢
Vedu mega heros ni target chestadu😂😂😂😂
వాడు కాళీ అయ్యాడు
Dil raju reviewers కి పేమెంట్ ఇవ్వకపోవడం వల్లనే ఇంత నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. మైత్రి మూవీస్ వాళ్ళని చూసి దిల్ రాజు చాలా నేర్చుకోవాలి. మైత్రి వాళ్ళు reviewers కి పేమెంట్ ముందుగానే క్లియర్ చేస్తుంటారు. ఇక వాళ్ళు స్మగ్లర్ సినిమాలను కూడా ఆకాశానికి ఎత్తుతుంటారు. ఓవరాల్ game changer reviewers చెప్పిన విధంగా దారుణంగా ఏం లేదు. మూవీ బాగానే ఉంది. ఫ్యామిలీ తో చూడదగిన సినిమా. పక్కా ప్లాన్ తో గేమ్ చేంజర్ సినిమా నీ దెబ్బ కొట్టినట్లు కనపడుతోంది. మూవీ హిట్టా ఫట్టా అనే విషయాన్ని పక్కనపెడితే, రామ్ చరణ్ యాక్టింగ్ తో one man army లాగా movie ను నడిపించాడు. రామ్ చరణ్ యాక్టింగ్ భవిష్యత్తు సూపర్ గా ఉండబోతుందని ఈ సినిమా ద్వారా అర్థం అవుతుంది. బార్బెల్ gadu & pulochokka gadu గేమ్ చేంజర్ బాగాలేదని చెబితే, నేను వెళ్లలేదు. కానీ ఈరోజు గేమ్ చేంజర్ చూసాను. బాగానే ఉంది. వీళ్ళని లక్షల మంది ఫాలో ఎలా అవుతున్నారు అర్థం కావడం లేదు.
వాళ్ల ఏడుపే ఈ సినిమాకి శాపం
This guy would have praised if he produced pushpa 2.
😢 Biggest Disaster of 2025
No humour - 😅 side satyam 😝- audience even saw side parvathamma 😮
No power in music 😅 only sj Surya bgm villain 🔥 ...better than RC 😅 bgm
Routine story 😮 pathetic screenplay 😮 None of the cast acting has weightage 😅
Shankar satisfied with his struggling acting 😢very poor flash back acting 😮
The downfall of RC started after Rangasthalam with boya's VVR acharya n this DRESS CHANGER 😅😅
Stop believing hype and accept reality 😮 UTTER FLOP
వీడు చేసిన తప్పు ఏంటంటే పావలా గాడిని నమ్మడం, ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వాడిని రమ్మనడం
Theatres block cheyatam pakka producers movies ki theatres ivakunda block cheyatam vanti papalu panday
దిల్ రాజ్ నీకు దరిద్రం బట్టి ఇక్కడ చిరంజీవిని నిన్ను అనవసరంగా నాశనం చేస్తారు జాగ్రత్తగా తీసుకో సినిమాలు మా తమ్ముడే ఒకప్పుడు ఉరేసుకొని పోయాడు ప్రారంభోత్సవం చచ్చిపోతారు నీకు ఎందుకయ్యా వాళ్లతో
Dil Raju ki over confidence baga Ekkuva Ayindhi
Theatres block cheyatam pakka producers movies ki theatres ivakunda block cheyatam vanti papalu panday
గు0టూరు కార0 all areas profit talk తో స0బ0ద లేని ఏకైక one of the hero it,s truth
ఈడు,దిల్.రాజు కాదు,దివాలా రాజు.
Game changer :
Budget 450cr
Non theatrical rights -160cr
Ravalisina share =290cr🤯
Game changer సినిమా బాగుంది. ఎందుకు నెగెటివిటి స్ప్రెడ్ చేస్తున్నారు...
Devara pushpa guntur karam negativity spread chesaru ga anduke
కరెక్ట్ బ్రో u r 👍@@MadhaviK-nc1qi
శంకర్ గారిని నమ్మేది ఎవరు
వాడీకి. అహంకారం ఎక్కువ గా వుంది అందుకే
Divakar Raju gariki vandanalayya
ఇ సినిమాకు డబ్బులు పెట్టింది. మన డీసీఎం పవన్ కళ్యాణ్ గారు. దిల్ రాజు బినామీ.
మెగా సినిమా అంటే చాలు.... సావా బెంగుతాడు. అసలు ఈ రివ్యూ ల వల్లే సినిమా ఇండస్ట్రీ కి నష్టం. చచ్చిన శవాలమీద చిల్లర ఎరుకోవటం లాంటిదే రివ్యూ లు చెప్పటం.
ఒక క్రియేటివిటీ వర్క్ ని ఇంట్లో కూర్చుని యదేశ్చగా సంపేస్తున్నారు ఈ రివ్యూర్స్ 💥
Same ,mega fans migata heros meda padi edustaruga
@seethasravani8263 😳
Ante cinima baagunna lekunna dabbulu naaki dengi povalla ayathe
ఇలాంటి రివ్యూస్ వేరై వల్ల సినిమాలకి ఇస్తే నువ్వు ఈ కామెంట్ పెట్టవు గా😂
@@srinivasavarmaghantasala8961 ఇంతకుముందు గుంటూరు కారం, కంగువ కు ఇదే కామెంట్ పెట్టాను, అల్లరి నరేష్ మూవీ కి వేరే యూట్యూబ్ చానెల్స్ లొ పెట్టాను
Game changer super hit
Cinnma chasanu bagundi msg cinma
Bhayaa.. game changer super hit..me review wrong
బ్రదర్ గుంటూరు కారం సినిమా గురించి చెప్పలేదు
Dil Raju manchidu ilantidu industry ki undali
దిల్ రాజు❌ దిక్కులేని రాజు😂😂😂
BAD Luck continues post 2nd Wife May be he can try 3rd and 4th Wife
Andaru pawan kalyan la undaru..
దివాలా రాజు 😂😂😂
Aanduku elanti hero
Small budget films tho bhagane profit chesukundu
Producer will be safe ,only distirbuter will lose
Game changer movie super
Smaglar movie puspam 2 chetha movie
Jai balayya ❤❤❤
Pushpa 2 blockbuster 🎉🎉🎉
@chpuru78 AAthu la katta em kadhu
Mundhu cinima chudandi chala bhagundhi elanty cinimalu samajaaniki kaavali prathi student movie chudali nice mesege
Remuneration nu public gaa declare chesi PK party ki fund ichina Raju ku kaavaalsindhe. 40 kotla scene undaa aa mukhaaniki?
Papam yendi bro .... telugu 8 movies commerical movie vaste danilo 6 vadive untai 2 flops ayina 60% prifit ey vaadiki plus vere movies ki partners producers and cinima halls distrubing ki plus so variki profit basic vuntundi and ah profit just fluctuations avutai gaani gross lo loses undavu ..just kahanilu cheptudu apathi kosam.
Dil Raju Commercial Joner lo movies tiyaleru. Telugu lo Political Movies ku Market ledu bagunna flop avutai.
Hallo sinima super hit
శకుంతలం 65 కోట్లు ఏంది. మరీ షో కాక పోతే.
Dil raju chala kantri game changer already zee studios ki ammesadu
Dilraju garu over confidence ku poyi peda prajala daggara dabbu pindi balisina herolanu poshinchadu. Ippudu aa beeda prekshakula papam baga chuttukundi
Mega fans appu chesi chustharu badapadakandi sir
Endukantey e madya valey cheparu memu chudakapothey movies flop avuthayi ani
So vallu tapakunda hit chestharu lendi
Papam
గేమ్ చేంజరు మూవీ చాలా బాగుంది ఆల్రెడీ సింగల్ గా వెళ్లి చూసా ఇప్పుడు ఫ్యామిలీతో వెళుతున్నాము నీలాంటి డబ్బులు తీసుకుని సొల్లు చెప్పే రివ్యూలు చూడడం మానేశాం మేమే కాదు చాలామంది మానేశారు మీ సొల్లు ఆలకించి చెత్త సినిమాలు కెళ్ళి బుర్ర పాడు చేసుకున్నా
Moive bagaledu bro nenu chusaa
@@Jaintr765vadu mega banisa
Routine rut movies enka enni years
Are Movie Block buster
Movie. Super. Hit. Movie
Unpredictable flop
Pre release business ఎంత అనేది చెప్పలేదు ఈ మూవీ కి
Movie Ela unna collections vasthay minimum 750 cr osthadi
రె బాబు రిలీజ్ అయ్యి ఒక్క రోజు. అవ్వలేదు నీ ఏడుపు ఏంట్రా చూద్దాం కలెక్షన్స్ వస్తాయో నష్టం అవుద్దో
Bigg hole 🫣😷🤣🤣🤪😁😁✌️✌️✌️
Yenduku bro inta negative ga spread chestunav . Chalamandi parvaledhu antuntey . Really cheptuna vallu cinema lu tistunaru kabatey meeru review chestunaru views techukuntunaru bro . Meeku money generate avutundi . Adhey vallu cinema lu apestey yem chestaru bro . Oka sari alochinchandi . Nenu yemi yevaru fan kanu . But movie bagundi nice movie . Oka manchi message vundi . But yetu vachi shankar garu baganey tisaru movie nee .
వాళ్ళు అభిమానులు కాబట్టి అలా అంటున్నారు, వాళ్ళ మాటలు విని సినిమాకు వెళ్ళేవు తలనొప్పి వస్తుంది.