CM కోపాన్ని తట్టుకోలేక అల్లు అర్జున్ మీద రెచ్చిపోయిన సురేష్ బాబు Sureshbabu fires on Allu Arjun |MVW

Поділитися
Вставка
  • Опубліковано 27 гру 2024

КОМЕНТАРІ •

  • @gvenugopal1051
    @gvenugopal1051 14 годин тому +99

    ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సామెత అల్లు అరవింద్ అల్లు అర్జున్ నేరపలేదు

    • @PrashanthMothe-zc5jv
      @PrashanthMothe-zc5jv 12 годин тому +2

      ఏంట్రా ఒదిగేది ప్రతోడు చెప్పుడే... ఆ మాత్రం ఉండాలి ఆటిట్యూడ్, 2000 crors బ్రాండ్ రా అల్లు అర్జున్

    • @user-cg9fy1fn6j
      @user-cg9fy1fn6j 11 годин тому +9

      ​@@PrashanthMothe-zc5jv😂😂ఇంకా తగ్గలే.. wait చేయండి. Nature ఏ తగ్గిస్తుంది . ఇలాంటి వాళ్లను ఎంత మంది ని చూడ లేదు, ప్రకృతి..😂😂

    • @gsrpavan1987
      @gsrpavan1987 8 годин тому

      ​@@PrashanthMothe-zc5jv ఎవరి డబ్బులు sir అవి???

  • @krishnakk9454
    @krishnakk9454 14 годин тому +69

    రజినీకాంత్ విజయ్ తలపతి కూడా అంతే... సైలెంట్ గా థియేటర్ వస్తారు సైలెంట్ గా వెళ్ళిపోతారు ❤

  • @srinivasgeddam5778
    @srinivasgeddam5778 14 годин тому +83

    అవును అర్జున్ సైలెంట్ గా వెళ్లుంటే ఇంత వరకు వచ్చేది కాదు.

  • @ActorDD
    @ActorDD 14 годин тому +95

    అల్లు అర్జున్ గాడి దరిద్రం ఇండస్ట్రీ మొత్తానికి అంటించాడు... అయినా టికెట్స్ అంత రేట్ లా.. మొత్తానికి పోయింది

  • @PadmaSree-o6b
    @PadmaSree-o6b 13 годин тому +82

    రేవంత్ రెడ్డి గారు అన్న మాటలో తప్పేముంది. ఒక్కరోజు జైలుకి వెళ్లి వచ్చినందుకు, సినీ మా వాళ్ళు అల్లు ఇంటికి q కట్టారు. ఆ పిల్లవాడిని ఒక్కరూ పలక రించలేదు.

  • @moodrama3468
    @moodrama3468 11 годин тому +19

    ఒకడి అహంకారం
    వాడితోనే పోదు
    చుట్టూ ఉన్న
    ప్రపంచాన్నే కాల్చేస్తుంది

  • @PadmaSree-o6b
    @PadmaSree-o6b 13 годин тому +47

    చిరంజీవి మంచి పని చేశారు వెళ్లకుండా.

  • @dhekondavenkateswarlu9898
    @dhekondavenkateswarlu9898 13 годин тому +40

    మీచెత్త మొఖాలకు అలవాటుపడ్డారుకాని మీరు అందగాళ్ళేంకాదు కోతి మూ కాలే కదా

    • @callaspadeaspade-i9h
      @callaspadeaspade-i9h 9 годин тому +1

      నిజం వీళ్ళు, వీళ్ళ ముఖాలు. వీళ్ళేమి హీరోలు. Plastic surgery ముఖాలు. వీళ్ళకంటే అందంలో, నటనలో మెరుగైన వాళ్ళు మన రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. కేవలం పేరున్న సినీ కుటుంబాలలో పుట్టడం వాళ్ళు చేసుకున్న అదృష్టం. డబ్బులున్నాయి కాబట్టి చెల్లిపోతుంది వాళ్ళకి.

    • @sunithajee3881
      @sunithajee3881 6 годин тому

      Naaku yeppatiki ardham kaadu… how these people watch…. ( 36 surgeries.. ayina no good looks)
      Senior NTR garu… Yee roju ki 100 times chusina bore kottaru .. old movies… Krishna Ramakrishna SOBHAN babu Harnath Ranganath Veellani chusina memu……
      Yela… chustam Veellani….

  • @vviraat7779
    @vviraat7779 13 годин тому +39

    జాని మాస్టర్ ఉసురు తగిలింది..అల్లు అర్జున్ కి అణిగింద...😊

    • @scteja7274
      @scteja7274 8 годин тому

      Avnu avnu...chinna pillalani laingikanga vedhinchi...mata maarpidi chepiyadam

    • @inchulk778
      @inchulk778 5 годин тому

      ​@@scteja7274ycheapi kutra andariki telusu erri pushpam laga Leda allu Arjun reddy laga arri Pappas avvaku...

  • @sivakumar-ve7xf
    @sivakumar-ve7xf 13 годин тому +17

    ఏది ఏమైనా ఇన్ని రోజులు గాను సామాన్య ప్రజల గురించి చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్ సార్ గారు ఈ మాటకే కట్టుబడి ఉంటారని ప్రజలు నమ్ముతున్నారు
    ఏపీలో కూడా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇలాగే ఆలోచిస్తారని సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అల్లు అర్జున్కి శిక్ష తప్పకుండా పడాలి

    • @hsarabu2508
      @hsarabu2508 11 годин тому

      ఓటుకు నోటు కేసులో a1 నీ సీఎం

  • @saisaranamjai1005
    @saisaranamjai1005 14 годин тому +20

    ఒక వాన్.లో వెళ్ళలేదు పోరగాడు,మనిషికి ఒక వాన్ లో దింపిండు😂😂😂😂😂😂😂

  • @HARSHAVARDHAN-m4x
    @HARSHAVARDHAN-m4x 15 годин тому +25

    కరెక్ట్

  • @KORRASIMHADRI-t3h
    @KORRASIMHADRI-t3h 10 годин тому +4

    ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి లేకపోతే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి.

  • @SriramSiripurapu
    @SriramSiripurapu 13 годин тому +15

    మెగా భజనే అన్నిటికి కారణం 😂

  • @mahalakshmi5521
    @mahalakshmi5521 11 годин тому +6

    ఒదిగి ఉండకపోతే అంతే అవుతుంది తగ్గకపోతే దిగి పోతారు.....ఒక్కట మాత్రము నిజం ఎంత ఎదిగితే అంతా ఒదిగి ఉండాలి

  • @gnaneshwarvlogs
    @gnaneshwarvlogs 13 годин тому +7

    మీ కామెంట్స్ సూపర్. అల్లు అర్జున్ ని.......కొట్టినట్టు గా చాలా చాలా బాగ చెప్పినారు.
    అర్జున్ కి వంట్లో పొగరు నోటి దూల తగ్గితే బాగుంటుంది.

  • @chittinnaa
    @chittinnaa 12 годин тому +6

    అల్లు అర్జున్ పొరపాటున అల్లు ఫ్యామిలీ లో పుట్టాడు. అల్లు అర్జున్ గర్వం,అహంకారం పొగరు ఎక్కువ

    • @sunithajee3881
      @sunithajee3881 6 годин тому

      Yem chusukoni?????
      Naaku thala kottu kunna ardham KAADU… yela chustaru veella movies… Allari Naresh yentho melu.kaneesam comedy Chestaru

  • @ravikanth3270
    @ravikanth3270 14 годин тому +14

    Avade kosam big budget movies

  • @Kishorepuri29
    @Kishorepuri29 14 годин тому +8

    Nagarjuna only person can set everything

    • @venkatalakshmi2540
      @venkatalakshmi2540 12 годин тому +4

      How??????????? He cannot settle his family matters, how can he control Tollywood matters??

    • @Kishorepuri29
      @Kishorepuri29 11 годин тому +1

      @venkatalakshmi2540 I don't agree as my mind nagarjuna settled both sons how much he can..

    • @venkatalakshmi2540
      @venkatalakshmi2540 9 годин тому +1

      @@Kishorepuri29 May be, but he didn't cooperate Chirugaru and team while they met the then CM for increase/equality of movie ticket rates in AP for the benefit of movie Industry, why he did so, reasons better known to him!!!

    • @Kishorepuri29
      @Kishorepuri29 9 годин тому

      @@venkatalakshmi2540 bro chiru sir himself clarified never involve movie matter after entered politics else chiru sir always head of industry..

  • @saiprasannasanthi7987
    @saiprasannasanthi7987 12 годин тому +3

    We Support CM Revanth sir Garu 🙏 , Rich kids Versus Middle class family Pranam velluva 🙏

  • @cheemalaswathi5691
    @cheemalaswathi5691 14 годин тому +8

    అవును

  • @sambasm1
    @sambasm1 14 годин тому +3

    Ticket cost should be curtailed to 100

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 8 годин тому

    Good evening Venkat anna

  • @kadalik5448
    @kadalik5448 14 годин тому +4

    Just going mad about his own self due to success! Shame on Arjun! Motherless boy in ICU and he talks nonsense about the stampede.

  • @cvnsprasaadchunduri1505
    @cvnsprasaadchunduri1505 8 годин тому +1

    భారతీయులు స్వాతంత్రానికి పూర్వం బ్రిటిష్ బానిసలు, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సినిమా బానిసలు. పాలకులు తమ చేతకాని తనాన్నీ, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సినిమా వినోదాన్ని ఎర గా వేశారు. దాంతో ప్రజలు సృష్టి కారకుడైన భగవంతున్ని మరిచిపోయి సినిమా వాళ్ళను ఆరాధ్య దైవాలుగా పూజించడం ఎంత తారాస్థాయి కి వెళ్లిందంటే ప్రాణాలను కూడా లెక్కచేయడం లేదు. తెర మీద కనిపించే ఉత్తుత్తి విన్యాసాలు నిజమని బ్రమపడుతూ ఆత్మాభిమానం చంపుకొని సినిమా నటులకు బ్రహ్మరథం పడుతున్నారు.అభిమానులు ఎంత దరిద్రులు, నికృష్టులు అంటే బౌన్సర్ వెధవలతో గెంటించు కోవడానికి తన్నించుకోవడానికి ఉత్సాహపడుతున్నారు అది వాళ్ళ జీవిత పరమావధి అనుకొంటున్నారు. సమాజం కూడా అదే నేర్పింది...సినిమా వారి నుంచి కనీసం గ్లాసెడు మంచి నీళ్ళు కూడా ప్రయోజనం ఉండదు అని అర్థమయ్యేసరికి వాళ్లజీవితం చివరి దశకు చేరుకుంటుంది.
    ఒక స్త్రీ మరణానికి ఒక బాలుడు బ్రెయిన్ డెడ్ కు కారకుడైన వాడు సినిమా చూస్తూ కూర్చొంటే, సార్ మీరు యింటికి పారిపొండి సర్ అని పోలీసులు చెవిలో చెప్పడం ఏమిటి? ఆ పోలీసు లను నటుడ్ని బొక్కలో వేసి మక్కిలు ఇరగదన్నే చట్టాలు లేవా? ఎటు పోతుంది దేశం.?

  • @rohithnani7979
    @rohithnani7979 13 годин тому +4

    Ee vishayamlo CM Revanth garu superb.

  • @angelsbeautyparlour9775
    @angelsbeautyparlour9775 11 годин тому +1

    Venu swami cheppadu allu Arjun ki thirugu ledani😂😂

  • @rajyalakshumiv2045
    @rajyalakshumiv2045 13 годин тому +3

    Allu family ki kovvu yekkuvaipoindi
    Yelaaina attitude star ni CM cheseddanani Arvind kalalu kantunnadu.CM avvalante prajalapai prema,daya ,dakshnyam,good behavior undali ,Mana Mahesh babu laga. NEXT CM CINEMA FIELD NUNCHI ANTE MANA MAHESh babu ne🎉

  • @edujob5323
    @edujob5323 4 години тому

    అల్లు అర్జున్ విషయంలో మొరిగిన వారు మొన్న రేవంత్ రెడ్డి మీటింగులో ఫ్లెక్సీ తీస్తుండగా మెదక్ జిల్లాలో ఇద్దరు యువకులు కరెంట్ షాక్ కొట్టి చనిపోయారు .కొడంగల్ నియోజక వర్గంలో రేవంత్ రెడ్డి ఫ్యామిలీ వల్ల నే సూసైడ్ చేస్కుంటున్నా అని లాటర్ రాసి మరి చనిపోయాడు ఆ కుటుంబానికి దిక్కు ఎవరు అని ఎవడన అడిగాడా .మొన్న ఒక పాప రేప్ చేయబడింది చేసిన వాడ్ని ఏం చేశారు ...అని ఎవడైనా అడిగాడా లుచగాళ్ళు .ఒక సెలబ్రెటీ అని ఇంత విషం కక్కుతూ ఉన్నారు అదే పొలిటికల్ లీడర్ అయితే ఇలానే చేసే వార ...అసలు ఈ బాగోతం అంత ఇచ్చిన హామీలు ఇవ్వడం చేతకాక పబ్లిక్ నే పిచోళ్ళని చేసి ఆడుతున్న మైండ్ గేమ్ ఇది ఈ పిచ్చిన జనాలకు అర్థం కాదు ఎందుకంటే అవసరం లేని ముచ్చట్ల మీద ఎక్కి ఆసక్తి ఉంటది

  • @thirumalaraoboddu6853
    @thirumalaraoboddu6853 15 годин тому +4

    Yes

  • @shrii1857
    @shrii1857 14 годин тому +4

    Allu family movies banned??? Public support kashtam

  • @SripathiBhanu-n1q
    @SripathiBhanu-n1q 15 годин тому +3

    డబ్బున్నోళ్లు😂😂😂😂😂😂😂

  • @shailajakulkarni1905
    @shailajakulkarni1905 14 годин тому +2

    Why did he went to cinema hall on that first day??? After that also his response is too much worse

  • @srisri11982
    @srisri11982 12 годин тому +2

    అల్లు అర్జున్ కి పొగరు బాగా ఎక్కువ అయ్యింది దాని ఫలితమే నేడు సినిమా పరిశ్రమకు కష్టాలు

  • @ypavan53
    @ypavan53 13 годин тому +2

    Allu arjun and allu aravind civic sense a kadhu common sense kuda Leydhu ..shame of you

  • @DANGETISUBHADRA-yu8xc
    @DANGETISUBHADRA-yu8xc 10 годин тому

    Tammareddy sir 🙏🙏🙏🙏🙏

  • @karthikreddy111
    @karthikreddy111 13 годин тому +1

    Hydra nundi topic motham allu arjun meda deveate ayyindhi.ycp support chesinandhuku papam allu arjun 😢😂😅😅😂😂😂😂

  • @cherlapallyvijay8582
    @cherlapallyvijay8582 10 годин тому

    అదీ అంతా సరే. ఒక్క మాట చెప్పండి.
    అల్లు అర్జున్ స్థానంలో రామ్ చరణ్ ఉండి ఉంటే సీన్ ఇలానే ఉండేదా?

  • @Vijayababuayenaparthi
    @Vijayababuayenaparthi 12 годин тому +1

    Revanth garu baga chesaru 🎉🎉

  • @kantatigayonanudeep2863
    @kantatigayonanudeep2863 9 годин тому

    Next DCM Allu Arjun...

  • @vidyadharkotta1346
    @vidyadharkotta1346 12 годин тому +2

    Crowd management is police responsibility

  • @ammubaby5587
    @ammubaby5587 14 годин тому +3

    AA fans valla edanta

  • @PremsaiChennuri
    @PremsaiChennuri 9 годин тому

    Revanth sir explain chesina tharuvatha velladam kaadhu

  • @Super.81777
    @Super.81777 11 годин тому

    Jai Telangana.

  • @VeerVestige
    @VeerVestige 12 годин тому +3

    చిన్న వాన పడితే హైదరాబాద్ లో రోజుకు కొన్ని పదుల మంది పోతున్నారు.. మరి రేవంత్ sir Hyderabad cp garu ఏమి చేస్తున్నారు వానదేవుడుని అరెస్ట్ చేస్తున్నారా.. common sense ఉండాలి .. sense లేకుండా పేరెంట్స్ రిలీజ్ పిక్చర్స్ కి చిన్న పిల్లలు నుతిసుకో వచ్చి ఇప్పుడు అందరినీ ఎవ్వరూ intension గా ఇబ్బంది పెడుతుంటే ఎవ్వరికీ class పికు తారు .. ఎంత మంది సీఎం లు రా లేదు పో లేదు.. ఒక సినీ నటుడు సీఎం అవ్వ లేదా.. ఈ యన గారికంటే ముందు.. ఇంకా ఈ యన హాఫ్ స్టేట్ కి సీఎం అప్పుడు ఉమ్మడి స్టేట్ ..మరి law and order management వారికి ఎంత కష్టం ఏ కమ్యూనికేషన్స్ సదుపాయాలు లేని రోజులు లు.. ఇప్పుడు అన్ని ఉండీ ఇలా ఐయింది.. common sense miss అవుతున్నారు అన్ని ఉండి.. జనాలు ఎక్కడకి ఎప్పుడు వెళ్ళలీ వెళ్ళకూడదు.. మరి రష్ ఉన్న చోటికి ఇంటిలో ఉండక పిల్లల ఉసురు తీసి ఊళ్ళో వాళ్ళని blame చేయడం తప్పు .. మళ్ళీ అది case file చేయడం.. పబ్లిక్ అందరినీ ఆగమాగం చేయడం పేరెంట్స్ కి ఉన్న బడ్ హ్యాబిట్స్ ఆర్ weakness or wrongs ki.. దానికి తోడు ఈ సీఎం sir special focus.. mari jobs లేక ఆకలి చావులు ఎన్నో రోడ్ accidents రోజు ఎన్నో రైతులు మొన్న వరదలుకి ఎంత మంది పోయారు ఎంత పంటనష్టం.. మరి ఇన్ని unexpected issues ఆయనగారి పరి పాలనలోనే జరిగినవి.. నైతిక బాధ్యత ఏవరు వహించి ఎవ్వరినీ అరెస్ట్ చేస్తారు ... Road accidents కి రవాణ శాఖ మంత్రి నా వర్షలు కు వాన దేవుడు నీ నా స్టేట్ రూలింగ్ చేస్తున్న సీఎం నా.. just think common sense.. idi ila అవ్వకుంటే ఇదే మంత్రులు పబ్లిక్ వీళ్ళని పూల రథం లో ఊరేగిస్తారు.. ఇంకా చెప్పాలంటే డబ్బులు ఇస్తే గానీ పొలిటికల్ మీటింగ్స్ వస్తారు జనాలు.. ఏమి ఇవ్వకుండానే అంతా మంది uncontrolled love and affection తో వచ్చేది ఒక కళాకారు లకే కదా.. రియల్లీ they are god bleesed

  • @Vijayababuayenaparthi
    @Vijayababuayenaparthi 12 годин тому +2

    Allu arjun ki garvam , eego baga ekkuva

  • @sarojasindhuri1298
    @sarojasindhuri1298 13 годин тому +3

    Allu Arjun incident ni saku ga pettukuni padhakam rachinchadu
    Enthaku mundhu elantivi jaraga ledha
    elantivi

    • @venkateswaranputhucode6231
      @venkateswaranputhucode6231 7 годин тому

      Mee intollaki akkada jariginattu jarigithe telisedi tamariki

    • @tnareshtirumalasetty
      @tnareshtirumalasetty 2 години тому

      Intaku mundhu eppudu oka star hero nalugu car lu, nalabai mandhi bouncers vesukoni, fan show ki vellaledhu.. vellina bouncers tho fans ni balavantam gaa toseyyaledhu.. assalu fans show lo hero ki em pani.. only garvam tho oka vargaaniki choodadraa naa range ani cheppadaniki chesina panikimaalina duscharyaa.. deenni evaru skamincha koodadhu.. ilaa hero chesina tappe.. adhi megastar chesina tappe..

  • @hsarabu2508
    @hsarabu2508 11 годин тому +1

    Hydra issue pakkana petti prajala drushti allu arjun issue meedhaku techadu CM
    Moosi prakshalana
    Moosi sundhareekarana

  • @nareshnari9158
    @nareshnari9158 13 годин тому +1

    Vaadi egoo industry ni Boggu chesindii avsramaa annayaaa

  • @anilg2047
    @anilg2047 12 годин тому

    Mega bajana apestey Anni bauntayii. Allu Arjun. Present national pride.

  • @vdrishyam6744
    @vdrishyam6744 13 годин тому +1

    ALUU ARJUN
    DAVUDUU LAANTEE
    MANESHEE..
    MOVE RATES ..TAGENCHAADUU...
    TQ TQ TQ TQ TQ
    ALUU ARJN
    ❤❤❤❤❤❤❤❤

  • @KB-hs9bq
    @KB-hs9bq 6 годин тому

    Wrong thumbnail

  • @nareshp3523
    @nareshp3523 13 годин тому +3

    Ni reddy feeling chupistav ga Akada unna 😂

  • @ladedinesh6
    @ladedinesh6 14 годин тому +3

    Right move by mega star

  • @tirumalasrihari1603
    @tirumalasrihari1603 13 годин тому +2

    అల్లు అర్జున్ ఉద్దేశ్య పూర్వక నేరం చేసినట్లు రాజకీయ నేతలు, ప్రజలు రెచ్చిపోతున్నారు. దేశంలో ఏ సమస్యా లేనట్లు. ఆయన సినిమా హిట్ కావడం, అతను అందరి కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ ఉండటంతో ఒక ఈర్ష్య ఉత్పత్తి అసలైన కారణాలుగా భావిస్తాను.

  • @madhusudhanaraoarika7154
    @madhusudhanaraoarika7154 13 годин тому +1

    Allu arjun kosam cine field antha ekamayindi. Vaadini dooram petti velli CM ni kalisi unte konchem upayogam undedi. Already atanni andaru velli palakarinchindi tappu ani antunte malli atanini support chestu unnaru. Ippudu pani kakapoyesariki verela matladutunnaru.

  • @balajiprasad3743
    @balajiprasad3743 11 годин тому

    ఇంకేమీ సమస్యలు కనిపించవా మీకు. క్రైమ్ స్టోరీలు వీడియోలు చాల్లేదా మీకు.....

  • @sitaupadrasta4602
    @sitaupadrasta4602 8 годин тому

    Nee abhiram paristiti enti Suresh. Nee charector enti?

  • @khajakhaja4808
    @khajakhaja4808 12 годин тому

    Hero Devuda ? kharma Ra babu ..E janalu Appudu telusukonaro Emo.. Maarpu Prajalalo Undali Hero lo kaadu ..

  • @dhekondavenkateswarlu9898
    @dhekondavenkateswarlu9898 13 годин тому

    నువ్వు అందగాడివి కాదుగా

  • @kirankumar-ko5pc
    @kirankumar-ko5pc 3 години тому

    Ego=money

  • @veernalaramakrishna6655
    @veernalaramakrishna6655 6 годин тому

    Good joke cheppav..

  • @TharunPapanaidu
    @TharunPapanaidu 14 годин тому +4

    NAA NTR ANNA SUPER🎉🎉

  • @krupadevi2675
    @krupadevi2675 13 годин тому

    Manchipani chesaru Suresh babu

  • @jayjay-kk8fc
    @jayjay-kk8fc 13 годин тому

    Ippatikina allu arjun sorry chebty antha clear aeipotadhe....😢

  • @arunakumari3752
    @arunakumari3752 13 годин тому +1

    Eppatikina maraudi pichy praja Lara.

  • @sirishapalem
    @sirishapalem 13 годин тому

    Oka 4 house lu 10 yekarala boomi 2 kotla aasthi vunna normal manushulake entha ego vunte allu arjun ki vundadaaa adina allu tappu vunna aa family ni support chesthunnaru enkenduku industry allu meda padi yedupo mari movie success ayyesariki kallumantalu andariki

  • @krishnakumaris
    @krishnakumaris 13 годин тому

    Cart

  • @premroman3739
    @premroman3739 13 годин тому

    Taggede le

  • @RaviKumar-gb8zs
    @RaviKumar-gb8zs 13 годин тому

    వీళ్ళు. మారరు....

  • @sureshp751
    @sureshp751 8 годин тому

    Attitude attitude antunaru, thappu cheyanee vallaki, suresh babu peddha luchi gadu at the time of corona, he raised hand to release movies in OTT, cine industry nashanam ieee 10 years ithundhey. Bahubali part 1 nundi indusrty nashan innaiee. Rates appadinubdi increae inna.

  • @lakshmisnehala
    @lakshmisnehala 13 годин тому +1

    Vidu edho velli chusinattu matladuthunnadu enti, akkada vallu ala em cheppaledhe, enti payment batch ah nuvvu 😂😂😂

  • @vasuyaddhanapudi6662
    @vasuyaddhanapudi6662 12 годин тому

    Banded alluarjun and allu aravind

  • @RaghavaRallapalli
    @RaghavaRallapalli 9 годин тому

    300cros unai ga CM avtademo

  • @Mnop414
    @Mnop414 13 годин тому

    Meeru kuda over budget cinema lu tagginchu kunte, andaru cinema theatres ki velli chustaru. Rates penchukotaniki meeru evarini adukkovalsina paniledugaa.... Mundu a common sense nerchukunte peddollaki bagundedi

  • @HappyBus-ju4pp
    @HappyBus-ju4pp 13 годин тому

    Allu Arjun oriethaydi

  • @Sha.C01
    @Sha.C01 14 годин тому +1

    Pushpa pushpa ani veedu( bunny) varri pushpamai , industry ni navulapalu chasadu , Pavan fans ni (ma function lo me gola yanti bro annaru ani) annav Bunny, nuvu epudu zero iee industry lo andharini zeroes ni chasav

  • @vd2692
    @vd2692 5 годин тому

    Worst character allu arjun, common people ante respect ledhu veediki

  • @rudraprasadyerramsetty4517
    @rudraprasadyerramsetty4517 13 годин тому +1

    అల్లు అర్జున్ టాలీవుడ్ సూపర్ హీరో. తమ్మారెడ్డి కి. సురేష్ కి కారషీట్స్ ఇవ్వలేదు అందుకే వీళ్లకు కోపం

  • @Mattimanushulu-c5w
    @Mattimanushulu-c5w 14 годин тому +5

    bro allu arjun mida video chesi నువ్వు చాల పెద్ద తప్పు చేసావు మర్యాద గా sorry cheppi 100 గుంజిళ్ళు తియ్యి.

    • @Mahesh-u7x9y
      @Mahesh-u7x9y 14 годин тому

      😂

    • @SiddapangaVenu
      @SiddapangaVenu 14 годин тому

      Yevarandi meeru intha talented ga unnaru

    • @akbarmd5069
      @akbarmd5069 13 годин тому

      Poie..vadie..madea..chiekurea...vadie..keoja..meokaniekie..hiereona

    • @saikumari3321
      @saikumari3321 13 годин тому

      😅😅😅😅😅😅

  • @krupadevi2675
    @krupadevi2675 13 годин тому

    Manchiga adigaru

  • @SUDHANNALUCKY
    @SUDHANNALUCKY 12 годин тому

    Herolu valla desaniki yemi upayogam

  • @blvganesh6462
    @blvganesh6462 7 годин тому

    Ravanth ki kopam vaste... Rules marutaya... Scamgress party Telangana ni muchestadi..

  • @pradippmamidih3039
    @pradippmamidih3039 14 годин тому +3

    Mr Venkat waves Neeku Minimum Cinema knowledge kuda ledu ani ardham ayyindi... Assalu Suresh babu cheppina Video chusava??
    Prathidi Contraversy cheyatamey..Suresh babu cheppindi General public gurinchi..Assalu Allu Arjun gurinchi emi analedu..Allu Arjun jail nundi Vachaka first Intikelli kalisindi Suresh babu ye..
    Allu Arvind Hyderabad gurinchi Great gaa cheppadu..
    Industry lo Evvaru Allu Arjun ni oppose cheyatledu..Nee laanti controversy channels tappa..
    Okkati maatram Nijam Neeku Allu Arjun meeda Edvaalani Undi .But Present India lo Number Hero Allu Arjun adi telsuko..Adi fact.. Highest Remuneration athanakey...Meeru Enni edchina Allu Arjun range tagginchaleru..

    • @strngnms
      @strngnms 14 годин тому +4

      Joke boogundhi😅😅😅...chaala pedha paragraph raasaaav😅😅

    • @chakithaponnala9869
      @chakithaponnala9869 13 годин тому +2

      Athani range epudo thaggipoindi...athanu thappu chesaadu ani kaadu...daani tarvta athanu chupinchina attitude

  • @sarojasindhuri1298
    @sarojasindhuri1298 13 годин тому +1

    Edhi allu arjun nirvakam kadhu
    Revanth Reddy nirvakam

  • @AnilKumar-ke8oc
    @AnilKumar-ke8oc 14 годин тому

    Booka suresh babu n co

  • @ramubonu5776
    @ramubonu5776 14 годин тому +1

    Puspa 3 vastundi pakka ga3000 croes vasthay AA great

  • @chandrad7611
    @chandrad7611 13 годин тому

    Revant,you did good job.These bloody Heros are thinking themselves as Semi Gods, Dogs.Why 500 crores to these bloody Heros who did nothing to the society.Dear Fans of cinema heros,Why you are fans to a hero .Did any hero help you .Why you spend from your pockets to these fellows.you love your father ,mother,brothers,sisters ,siblings ,friends,relatives.Pl study .get job.Help your family.

  • @bobby1988ism
    @bobby1988ism 14 годин тому

    Yes