ఈరోజు CM అసెంబ్లీలో మాట్లాడింది AA కీ నిమిషాలలో తెలిసింది క్షణాలలో press meet పెట్టేసాడు కానీ ఆరోజు సంద్య థియేటర్లో తొక్కిసలాటలో ఒక ఆడపడుచు చనిపోయింది మాత్రం మరుసటిరోజు తెల్లవారేదాకా తెలియలేదు. ఆహా ఎంత బాగా నటిస్తున్నారో అసలు సినిమ ఇండస్ట్రీ మొత్తం ఇంతే స్వార్థపరులు మనం వాళ్ళని అభిమనించడమే వారి బలం
Cinema Ticket 1200 Villu Heros Villa Cinemalu Chustanna Anhimanulu Aalochinchali ...Yevaru Chanipoina Maaku Anavarasaram Maa Dabbu Maaku Mukhyam....Olden Days Ki Cinema Halls Ni Thisukoni Vellali....RIP Cinema Theaters Mafia
నేను ఎప్పుడూ రేవంత్ రెడ్డి ని తిట్టుకునే వాడిని... కానీ ఈ విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి అన్న దగ్గర చాలా మానవత్వం ఉంది నా తరపు నుంచి సెల్యూట్ సార్ మీకు.. మీలాంటి వాళ్ళు ఇంకా ఉండాలి ఇకపై కూడా ఉండాలి🎉🎉 వాడు హీరో అయితే ఏంది ఎవరైతే ఏంది అందరికీ ఒకటే రూల్స్ ఒకటే న్యాయం అన్నది... మనం సినిమాలలో చూసాం కానీ కానీ నిత్యజీవితంలో నిజమైన హీరో రేవంత్ రెడ్డి గారు... జై రేవంత్ రెడ్డి🎉🎉🙏,
ఆర్.ఎస్.ఎస్ క్యాడర్ ఏ పార్టీలో ఉన్నా ఏ ఊరిలో ఉన్నా సరే కామన్ మ్యాన్ కోసం ఫైట్ చేస్తాడు!!! నీ అవ్వ తగ్గేదే లే!!!! నీ అవ్వ నీకు భయపడేదిలే... నీ అబ్బకు భయపడేదిలే... నీ ఇండ్సట్రీకి భయపడేదిలే.. కామన్ మ్యాన్ న్యాయంకోసం ఎవడికి భయపడేదేలే!!!! -జై రేవంతన్నా
Cm అంటే ఇది ఎవడు ఐనా ఒక్కటే చట్టం, tha గ్రేట్ cm TS ఒక్క 10 ఇయర్స్ నువ్వే ఉండాలి, నీకు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి, పంచముఖ అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయ్యింది, నీలాంటి cm ను ఇప్పటివరకు చూడలేదు, గ్రేట్, సూపర్, యంగ్ డైనమిక్ cm ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂
100% సార్ మీరు చెప్పింది కరెక్టు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఒక బిడ్డకు తల్లి లేకుండా పోయింది మరొక బిడ్డ సావు బతకులు మీద కొట్టుమిట్టాడు ఏ ఫ్యామిలీకి రావద్దు ఈ బిడ్డలకు రావద్దు దయచేసి రిలీస్ సినిమాకు పిల్లలు వేసుకొని పోవకండి వాళ్ళకేమో వాళ్ళు హ్యాపీగా ఉంటారు వాళ్ళ పిల్లలతో పోయేది మనం మన బిడ్డలు లైఫ్ పోతుంది మనం పోతాము 🙏🙏
Allu Arjun knew that a woman died. And when he returned from theatre- again he did a road show. He didn’t take care of others. Even his own fans too. I am really feel SHY to say that i was a Allu Arjuns fan. 😢
రేవంత్ రెడ్డి గారు నమస్తే మీరు ఇలా మాట్లాడటం చాలా మంచిది స్వార్ధంగా మాట్లాడకుండా ప్రజల తరపున మాట్లాడారు great sir.
ప్రజల నాయకుడిగా మాట్లాడినారు రేవంత్ గారు...
శ్రీ రేవంత్ రెడ్డి 100% కరెక్ట్. అర్జున్ కి జైలు కి పంపించాలి..
ఎంత పెద్ద వారైనా సరే శిక్ష పడాల్సిందే..జై రేవంత్ అన్న
ఈరోజు CM అసెంబ్లీలో మాట్లాడింది AA కీ నిమిషాలలో తెలిసింది క్షణాలలో press meet పెట్టేసాడు కానీ ఆరోజు సంద్య థియేటర్లో తొక్కిసలాటలో ఒక ఆడపడుచు చనిపోయింది మాత్రం మరుసటిరోజు తెల్లవారేదాకా తెలియలేదు.
ఆహా ఎంత బాగా నటిస్తున్నారో అసలు సినిమ ఇండస్ట్రీ మొత్తం ఇంతే స్వార్థపరులు మనం వాళ్ళని అభిమనించడమే వారి బలం
Yes
Ippati kaina telusukunte bagundu janalu .oka milatery javaan kanna vellu emantha goppollu hero lante vaallu
Cinema Ticket 1200 Villu Heros Villa Cinemalu Chustanna Anhimanulu Aalochinchali ...Yevaru Chanipoina Maaku Anavarasaram Maa Dabbu Maaku Mukhyam....Olden Days Ki Cinema Halls Ni Thisukoni Vellali....RIP Cinema Theaters Mafia
Correct ga chepparu andi
Anna we ban to watch mobies in theaters
దమ్మున్న చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ పేదల ముఖ్యమంత్రి మనసున్న ముఖ్యమంత్రి భారతదేశంలో మరొక ఆదిత్యనాథ్ యోగి.
Anna adhithyanadh tho polcidhhu anna Yogi ji veree jai shree Ram
Best c m
First time i liked his speech
ధన్యవాదములు రేవంత్ రెడ్డి గారు చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు
Kavalani inkonchem chestunnadu.
నేను ఎప్పుడూ రేవంత్ రెడ్డి ని తిట్టుకునే వాడిని... కానీ ఈ విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి అన్న దగ్గర చాలా మానవత్వం ఉంది నా తరపు నుంచి సెల్యూట్ సార్ మీకు.. మీలాంటి వాళ్ళు ఇంకా ఉండాలి ఇకపై కూడా ఉండాలి🎉🎉 వాడు హీరో అయితే ఏంది ఎవరైతే ఏంది అందరికీ ఒకటే రూల్స్ ఒకటే న్యాయం అన్నది... మనం సినిమాలలో చూసాం కానీ కానీ నిత్యజీవితంలో నిజమైన హీరో రేవంత్ రెడ్డి గారు... జై రేవంత్ రెడ్డి🎉🎉🙏,
Same bro
ప్రాణం విలువ తెలిసిన వారు తెలంగాణ సీఎం గారు మీ వాదన బాధ కరెక్ట్ సార్ 🙏🙏🙏🙏🙏
తెలంగాణలో చాలా మంది విద్యార్థులు వసతులు లేక పాము దాటికి గురై చచ్చిపోతున్నారు అన్న మరి వారి గురించి మాట్లాడటం లేదు కదా
నిజమే సార్ ఇలాంటివి సంఘటన ఇంక జరగకూడదు 👌🙏
తప్పు చేసిన వారికి తప్పకుండా శిక్ష పడాలి
Revanth reddy anna on fire 🔥🔥🔥 echi padesav bhai...anna matalu anni nijamm oka abhimaniga kakunda oka manishi ga alochinchandiii...
I too support CM రేవంత్ రెడ్డి
ఈయన "ప్రముఖుల CM" కాదు... సామాన్య" ప్రజల CM"అది చాలా సందర్భాలలో రుజువు ఐంది. ఇలాంటి వాడు కదా కావాలి నాయకుడు గా జై రేవంత్ అన్నా
రేవంత్ అన్న మీరు నిజం మాట్లాడారు. కరెంటు గా చోప్పరు ఎవరికైనా ఒకటే చట్టం అన్న. ఇది ప్రజా స్వామ్యం దేశం.
ఆర్.ఎస్.ఎస్ క్యాడర్ ఏ పార్టీలో ఉన్నా ఏ ఊరిలో ఉన్నా సరే కామన్ మ్యాన్ కోసం ఫైట్ చేస్తాడు!!!
నీ అవ్వ తగ్గేదే లే!!!!
నీ అవ్వ నీకు భయపడేదిలే...
నీ అబ్బకు భయపడేదిలే...
నీ ఇండ్సట్రీకి భయపడేదిలే..
కామన్ మ్యాన్ న్యాయంకోసం ఎవడికి భయపడేదేలే!!!!
-జై రేవంతన్నా
Cm అంటే ఇది ఎవడు ఐనా ఒక్కటే చట్టం, tha గ్రేట్ cm TS ఒక్క 10 ఇయర్స్ నువ్వే ఉండాలి, నీకు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి, పంచముఖ అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయ్యింది, నీలాంటి cm ను ఇప్పటివరకు చూడలేదు, గ్రేట్, సూపర్, యంగ్ డైనమిక్ cm ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂
ఓటుకు నోటు కేసు విచారణ ఏమైనట్టు????
దమ్మున్న చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు మీరు చేసింది 100కు 100% కరెక్ట్
Excellent CM garu.. i appreciate your speech about humanity.
రేవంత్ రెడ్డిగారి ఆవేదనకు నేను సమర్దిస్తున్నాను
100% సార్ మీరు చెప్పింది కరెక్టు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఒక బిడ్డకు తల్లి లేకుండా పోయింది మరొక బిడ్డ సావు బతకులు మీద కొట్టుమిట్టాడు ఏ ఫ్యామిలీకి రావద్దు ఈ బిడ్డలకు రావద్దు దయచేసి రిలీస్ సినిమాకు పిల్లలు వేసుకొని పోవకండి వాళ్ళకేమో వాళ్ళు హ్యాపీగా ఉంటారు వాళ్ళ పిల్లలతో పోయేది మనం మన బిడ్డలు లైఫ్ పోతుంది మనం పోతాము 🙏🙏
అన్న 👌👌👌👌CM కేక మీ మీద రెస్పెక్ట్ 100% పెరిగింది
Good speech cm sir
Good cM 👍
దమ్మున్న సిఎం తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి గారు ప్రజలు తరుపున మాట్లాడే మనిషి జై పవన్ కళ్యాణ్ గారు జై రేవంత్ గారు రెడ్డి జై చంద్రబాబు గారు
Super ❤CM Revantu Reddy Garu
అతి అభిమానం ఎంతకు దారితీసిందో తెలుసుకోవాలి ఇప్పటికైనా.
Anna meeru super super super super super super super super super super
సూపర్ స్పీచ్ సార్ రేవంత్ రెడ్డి గారు
Niyyammmma iragadeeesav revanth ....keep it up
100%కరెక్టుగా మాట్లాడారు సర్
చాలా కరెక్ట్ గా చెప్పారు సార్
Exlent 👌❤
Chimpesadu super sir
First time i liked revanth reddy ji ❤
Jai reventh Reddy Anna
Super
Vanny Mally lopaleyyali
రేవంత్ CM గారూ మీరు చెప్పేది 100% correct అన్నా..
We support revanthi Reddy from Andhra 😊
He is attitude Star
Revantanna meeru chesindi 100%correct. Tappu cheaste e nakodukini vadaloddu.you are right bro
Sir mi speech chala chusanu but this speech is ultimate, once again you proved beyond to poor people
Great cm & leader Revanth reddy sir.prajala manishi.machi manavatwam unna vyakthi meeru.salute sir.
Anna meeru super Anna cm Revantu Reddy garu nuvvu super Anna
one of the dynamic cm in telangana state to speak about poor peoples.......
దమ్మున్న సీఎం రేవంత్ 👍👍👍
Super sir
Super sir❤❤❤nijam matladaru
Yes correct chepparu Hero Bodyguards valle pressure thokkisalata yekkuva ayyindhi
Meru real cm Sir 🙏🙏🙏🙏
Sir You are correct
Meru super anna andariki artham iela cheparu
చాలా బాగా మాట్లాడారు సార్....... సూపర్ గ్రేట్ సిఎం
Revanth Reddy super
I will respected cm sir..frist time ur speech...❤❤❤❤ sir..
Nuvvu nijamaina Hero Revanth Anna
First time i liked his speech🎉
Super o super revanth garu nizamina nayakudiga meeru chala ante chala baga matladaru 🎉 hat's off to you 😊
Super speech sir your the currect.... 👍
యూ are the best సీఎం in ఇండియా
హ్యాట్సాఫ్ to యూ సార్..
From ఆంధ్రప్రదేశ్... సెల్యూట్ sir
Exactly correct
Cm sir Vander full speech thankyou sir
Super... Sir... 🙏🙏🙏
super Anna Revanth anna
💯correct sir మీరు దమ్మున్న నాయకుడు 👍👍👍
True words and ultimate speech CM sir💯💯.
Thanks sir
Anna nuvu nijamgaa devudivi annaa❤❤❤❤🙏🙏🙏
Super revanth reddy
మీరు సూపర్ సార్ 🙏🙏🙏👌👌👌✅
Allu Arjun knew that a woman died. And when he returned from theatre- again he did a road show. He didn’t take care of others. Even his own fans too.
I am really feel SHY to say that i was a Allu Arjuns fan. 😢
Dear sir Revanthreddy Honorable Telengana cm sir very strong speech you support common middle class peoples Hattshalf 🙏🏻🙏🏻🙏🏻sir
ప్రజలు కోసం పనిచేసిన ఏ ప్రభుత్వం నిలబడదు నెక్స్ట్ మీ ప్రభుత్వం కూడా కష్టం
Jai revanth
గుడ్ సర్
Super revanth sir...your inspiration to me..people's are contribute to your administration 👏
Great leader
Revanth reddy is compassionate. He talks sense
🔥🔥🔥 speech revanth anna
100% shiksha padali sir hats off you sir CM sir
Jai Revanth anna❤🎉💐
రియల్ హీరో రేవంత్ ❤
That is revanth keep it up sir.
Cm sir, your explanation is very good 💯
Revanth sir, u r absolutely right...
ప్రజల మనిషి రేవంత్ అన్న, అతను హీరో కాదు యాక్టర్ అంతే
super
It's true Anna ❤❤
God bless you anna
సూపర్ sir🙏🙏🙏
ravanth is good decetion
Excellent Sir 💯
Excellent words and argument by Revanth Reddy garu
100%✅
💯💯💯
Jai Revanth Reddy ❤❤
సూపర్ స్పీచ్ 100%రైట్
Correct ga Chepparu CM Sir
Loved what you spoke sir 🙏
జై రేవంత్ అన్నా మీరు సూపర్
🙏🙏🙏👌👌👌👍👍👌❤️👍👍❤️❤️