Plastic Containers: ప్లాస్టిక్ డబ్బాల్లో ఆహార పదార్థాలు పెడుతున్నారా? అయితే ఈ వీడియో మీ కోసమే..

Поділитися
Вставка
  • Опубліковано 24 бер 2024
  • మీరు ప్లాస్టిక్ బాక్సులో ఆఫీసుకు లంచ్ తీసుకెళ్తున్నారా? ప్లాస్టిక్ కంటైనర్లో ఆహార పదార్థాలు ఉంచి ఫ్రీజర్లో పెడుతున్నారా? మైక్రోవేవ్‌లో ఆహారం వేడి చేయడానికి ప్లాస్టిక్ బాక్సులే వాడుతున్నారా? ఇంతకీ మీరు చేస్తున్నది ఆరోగ్యానికి సురక్షితమేనా? వాటివల్ల ప్రమాదం లేదని మీరు నమ్మగలరా? ఈ ప్లాస్టిక్ బాక్సులకు ప్రత్యామ్నాయం వెతకాల్సిన అవసరం ఉందా? తాజా పరిశోధనలు ఏం చెప్తున్నాయి? వివరంగా చూద్దాం..
    #plastic #health #food
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 26

  • @viswanadhampl4224
    @viswanadhampl4224 3 місяці тому +11

    పల్లెటూరు నుంచి హైదరాబాద్ వరకు టీ షాప్ లలో చూస్తున్నాను హాస్పిటల్ లో ట్రీట్మెంట్ కోసం వచ్చిన వాళ్ళతో సహా మరిగే టీ ని ప్లాస్టిక్ కవర్ లలో తీసుకొని వెళ్తున్నారు , ఇంకో విషాదం ఏమిటి అంటే హాస్పిటల్స్ లో పని చేసే స్టాఫ్ కి కూడా ప్లాస్టిక్ కవర్ లలో తీసుకొని వెళ్తున్నారు... ప్రశ్నస్తే మాకు డాక్టర్స్ flask కొని ఇవ్వరని వివరణలు వచ్చాయ్ ... వీళ్ళ పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యజనం కి ప్లాస్టిక్ వాడకం వల్ల జరిగే హాని గురించి తెలియదు కదా ?

  • @Elupra7770
    @Elupra7770 3 місяці тому +8

    ఏది ఏమైనా మనం మారం...

  • @premkumar-fb9jz
    @premkumar-fb9jz 3 місяці тому +1

    Hai medam meru chala Baga cheptharu chala baguntaru love you medam

  • @jamalbhai951
    @jamalbhai951 3 місяці тому +1

    Good information

  • @harihara101
    @harihara101 3 місяці тому +3

    Gouthami garu nuvu use chesthunna "khan" radiation kanna pramadham

  • @sairamsatvik4046
    @sairamsatvik4046 3 місяці тому +1

    Adenti..Rythu deggara konnaka. Hotels offices mariyu ....intiki sarafata chestaru😮

  • @user-vz9kv1md6k
    @user-vz9kv1md6k 3 місяці тому +2

    టెక్నాలజీ అంటే వినాశనానికి దారి

  • @aitha18
    @aitha18 3 місяці тому +2

    Tupperware ?

  • @user-sc5tr7gs8f
    @user-sc5tr7gs8f 3 місяці тому +1

    Meeru tv 9 anchor la chestunara leda

  • @lallilalli.
    @lallilalli. 3 місяці тому

    okappudu plastic aney material anedeyledu.amma paalallo kuda plastic vuntondani e madhey oka adhyayanamlo theylchaaru scintists.that means....chaniti biddakuda plastic paalu thaaguthunnadanamata😕

  • @ravikiran960
    @ravikiran960 3 місяці тому +1

    Gauthami khan ???

  • @karalreddy
    @karalreddy 3 місяці тому

    Plastic lo ne paking kuda chestunnaru ..chips ni pillalu roju tintunnaru

  • @abbasksa1
    @abbasksa1 3 місяці тому

    0

  • @shivakumarkonathala9941
    @shivakumarkonathala9941 3 місяці тому

    Gouthami kahn???

  • @KishoreKrishna-cm6yo
    @KishoreKrishna-cm6yo 3 місяці тому

    మరి Tupperware కూడ అంతే aaa and silicon utensils వచ్చాయి కదా 🙄 అవి కూడ అంతే aaa🤔

  • @mrutyumjayarao5440
    @mrutyumjayarao5440 3 місяці тому +2

    Plastic industries ban chayyakunda govnt agency lu lanchalu dobbi kallu musukuntunnaya .

  • @vinaykumar-ld3yi
    @vinaykumar-ld3yi 3 місяці тому

    Plastic paper plate lo tiffin, biryani.
    plastic lo toothpaste
    Plastic lo oil packets
    Plastic lo podi పదార్థాలు పెట్టినా కాస్త నష్టం తక్కువ ఉంటుంది కానీ ద్రవ పదార్థాలు ప్లాస్టిక్ లో నిలువ ఉంచి వాడరాదు.
    ఎంత food grade plastic ayina vedi thindi వేయరాదు

  • @pavanibethamcherla8491
    @pavanibethamcherla8491 3 місяці тому

    First do fight to close all the industries who made all plastic varieties so then there is no need to do these programs

  • @terranowa2080
    @terranowa2080 2 місяці тому

    Baddhalubalishinachewingalu

  • @sambaskw
    @sambaskw 3 місяці тому +3

    eeemeki sigguledu and manaki assalu ledu

  • @karalreddy
    @karalreddy 3 місяці тому

    Ni moham la chepparu. Asalu vadalla? Vadda? Govt ki mundu sigguledu

  • @syedhussain3004
    @syedhussain3004 3 місяці тому +2

    Modi ki 9 years పట్టిందా రైల్వే కోసం మరి గుజరాత్ ఎందుకు అంత తొందరగా డెవలప్ చేశాడు ...
    ఆంధ్ర ఇప్పుడు ఎలక్షన్ కదా ఏరా వేస్తున్నాడు...

  • @rbvenkateswararao3663
    @rbvenkateswararao3663 3 місяці тому

    Why should she tell her name very greatly, this encouraging these type love jihad

  • @harijakka6570
    @harijakka6570 3 місяці тому +1

    అది పోని కానీ ని తోక ఏంటి ఖాన్ దీనికి చెప్పు సమాధానం

  • @raajkoochana8021
    @raajkoochana8021 3 місяці тому

    గౌతమి ఖాన్...ఇది కూడా బలి అయిందా

  • @raajkoochana8021
    @raajkoochana8021 3 місяці тому

    మొదట పేరు మార్చుకో..గౌతమి ఖాన్....ఎంటే