Це відео не доступне.
Перепрошуємо.

Donald Trump Shooting : డోనల్డ్ ట్రంప్ ‌పై కాల్పులు.. అసలేం జరిగింది? భారత ప్రధాని Modi ఏమన్నారు?

Поділитися
Вставка
  • Опубліковано 13 лип 2024
  • అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిగాయి. ఈ దాడిలో ఆయన కుడి చెవికి గాయమైంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. ఇంతకీ ఈ దాడి ఎలా జరిగింది? ఎవరేమన్నారు?
    #donaldtrump #trump #uselections #biden #modi #rahulgandhi
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
    వెబ్‌సైట్‌: www.bbc.com/te...

КОМЕНТАРІ • 353

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ Місяць тому +117

    💥దుండగుడు ట్రంప్ నొసలకు గురిపెట్టాడు కాని ఒక్క క్షణం ముoదు ట్రంప్ తల అయిమూలగా పెట్టాడు‼️
    💥క్షణంకు విలువ ఇప్పుడు తెలిసింది దేవుడా‼️
    🙄🤯😳

    • @kiranbabukarthaka7797
      @kiranbabukarthaka7797 Місяць тому +4

      అక్కడ గన్ కాల్పులు అంటే మాములే
      మనకి రియల్ గన్ చూడటమే తక్కువ

  • @srihari1992
    @srihari1992 Місяць тому +133

    అక్కడ ప్రజల్ని ఒప్పుకోవచ్చు చెల్ల చెదురు కాకుండా గందరగోళం చేయలేదు. అదే మనదేశం లో తొక్కిస లాట జరిగి ఇంకా ప్రాణనష్టం జరిగేది.

    • @truthisalwaystruth9026
      @truthisalwaystruth9026 Місяць тому +3

      Yes your right sed

    • @sandysasha
      @sandysasha Місяць тому +2

      😂😂😂😂😂😂😅😅😅 yaaa

    • @RkKrish-hq2bw
      @RkKrish-hq2bw Місяць тому +1

      అది వాళ్లకు అలవాటు,ఇక్కడ గన్స్ సంస్క్రుతి ఇంకా లేదు గా ఓన్లీ స్టోన్స్ ఏ..ఉంటే నువ్వు పడుకునేవాడివి....

    • @gogulgogul3265
      @gogulgogul3265 Місяць тому +1

      అక్కడ మొత్తం చదువుకున్న ఉంటారు రా బాబు మన దగ్గర ఉచ్చ పేడ తాగీ తినే వాళ్ళు తప్ప

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ Місяць тому +100

    💥అధి స్క్రిప్ట్ కాదు అనిపిస్తుంది‼️😳

    • @naimnaim9569
      @naimnaim9569 Місяць тому +3

      👻

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 Місяць тому

      😂aa Thomas Matthew Crooks
      Gaadu bejawada enduku vachadu?

    • @shrikant6964
      @shrikant6964 Місяць тому +14

      ​@@naveen1508ni bongu ... sentiments doesn't work in us , even trump isn't seeking sympathy after that incident

    • @amarkumarsama9025
      @amarkumarsama9025 Місяць тому

      Ekkada brother manadi, ee village ani

    • @rishisiddabathula7403
      @rishisiddabathula7403 Місяць тому +2

      symphony ki poyi gorrelaga vote veyyataniki adhi india kadu bro us 😂😂

  • @mr.swagger
    @mr.swagger Місяць тому +85

    అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఎంత భయం ఉన్నా కదలకుండా చూస్తూనే ఉన్నారే తప్ప తొక్కిసలాట మాత్రం జరగలేదు చూడండి. అదే భారతీయులకు అమెరికా వాళ్లకు ఉన్న వ్యత్యాసం.

    • @ssnidiganti7384
      @ssnidiganti7384 Місяць тому +11

      Home of the Brave
      Nation of the free

    • @vav9999
      @vav9999 Місяць тому +6

      ఛస్ నోర్ముయ్

    • @mohanswarup6205
      @mohanswarup6205 Місяць тому +8

      Akkkada thupaki sabdalu sarva sadharanam ikkada avi 99% sadharana janam jeevitham lo vini undaru ade vyatyasam

    • @Mrartist_PJ
      @Mrartist_PJ Місяць тому +1

      Akkada vallaki prathi okkadiki licence thupa ki untundi vallu roju vintaru chustharu Danni so Ela respond avvali valaki telusu vallu kinda podukuntaru manavallaki telidu bayam parigedatharu

    • @MuraliKrishna-gn7ev
      @MuraliKrishna-gn7ev Місяць тому

      అదెయ్ యెర్రిపుకు తనం అంటే.. ప్రాణాలు పోతున్నా వీడియో తీస్తుంది అది చూడరా గొర్రేయ్.

  • @vuthukdvprasad9784
    @vuthukdvprasad9784 Місяць тому +64

    ఆ నాయకులును చూసి ఆంధ్రా నాయకులు నేర్చు కోవాలి.

    • @malli824
      @malli824 Місяць тому +1

      కోడి కత్తి పొడిచి ఎగతాళి,, రాళ్లతో కొట్టి కొట్టు కోనినాడు అనడము,,వివెెకనంద గారి రెండవ వైపు కొడుకు అసిౖ పోతాదని చంపితే బాబాయ్ ని చంపి నాడు అనడము,, మన ఆంధ్ర లో అమెరికా టైప్ వసాౖద అనిపించుతాది మీడియా సంస్థలు అమెరికా మించి వున్న వి😂😂😂

  • @NanajiJillella
    @NanajiJillella Місяць тому +53

    ప్రపంచ దేశ నాయకుల పై ఇలా గురి పెట్టటం చాలా బాధాకరంగా వర్ణిస్తూ సామాన్యుడి దగ్గర మరణయుధాలు నిషేధించాలి👈

    • @gogulgogul3265
      @gogulgogul3265 Місяць тому

      ఇండియాలో కూడా ఇల్లీగల్ ఆయుధాలు బాగా ఉన్నాయి అవన్నీ రద్దు చేయాలి ముఖ్యంగా మన హిందువుల దగ్గర

  • @prathapkumar7037
    @prathapkumar7037 Місяць тому +123

    ట్రంప్ కాల్పులు విషయంలో స్పందించిన మోడీ మణిపూర్ విషయంలో ఎందుకు స్పందించలేదు....

    • @appuminifood9193
      @appuminifood9193 Місяць тому

      నీకు తెలోవి లేదు. మనీపూర్ లో ఎం జరుగుతుందో నీకు తేలదు.

    • @KennyEarthFactsTelugu
      @KennyEarthFactsTelugu Місяць тому +3

      😂😂😂😂

    • @malli824
      @malli824 Місяць тому +3

      ఇంత దారుణం ,,ఇంక చర్య తీసి కో లెదా

    • @shivacharanshivacharan5864
      @shivacharanshivacharan5864 Місяць тому +1

      😂😅

    • @Merabharatmahan282
      @Merabharatmahan282 Місяць тому

      Niammani pakkana unna uncle demguthunnadu chusko frst...Manipur varak ndhuku ra lamdikodka

  • @Rudra.yadati
    @Rudra.yadati Місяць тому +15

    Athadu movie, బుల్లెట్ దిగాలి కానీ ప్రాణం పోకూడదు

  • @nageswararaobehara6630
    @nageswararaobehara6630 Місяць тому +36

    అక్కడ కూడా మన దగ్గర జరిగే విచిత్రాలే జరుగుతా ఉన్నాయి.

  • @nagasubhakarsunkara1106
    @nagasubhakarsunkara1106 Місяць тому +58

    కొంపదీసి ప్రశాంత్ కిషోర్ గాని సలహాదారు గా లేడు కదా??

  • @gogulgogul3265
    @gogulgogul3265 Місяць тому +5

    మన దేశ ప్రధాని వేస్ట్ ఫెలో

  • @gmarimari5349
    @gmarimari5349 Місяць тому +14

    మీ అమెరికాలో సహజమే కదా గన్ కల్చర్

  • @naga6385
    @naga6385 Місяць тому +38

    డోనాల్డ్ ట్రంప్ తెలుగు రాజకీయాలు చూడలేదు అనుకుంటా

  • @grandhipardhasaradhi6762
    @grandhipardhasaradhi6762 Місяць тому +10

    Get well soon 🙏

  • @premkumar9036
    @premkumar9036 Місяць тому +5

    See maturity of people no havoc or stampede even in the critical situation. They stayed calm.
    Government also not promised any money to the deceased & injured.

    • @Cityhunter9580
      @Cityhunter9580 Місяць тому

      Guns and shooting is quite normal over there. Andhari daggara guns dorukuthai.

  • @haraharishnaidumutyam2647
    @haraharishnaidumutyam2647 Місяць тому +8

    It's so sad

  • @JosephMatthew.6
    @JosephMatthew.6 Місяць тому +45

    We "జగనన్న" Fans always support "Trump"🇸🇱🇺🇸🇸🇱🇺🇸🇸🇱

    • @raj-sk7ei
      @raj-sk7ei Місяць тому +3

      😂

    • @abhishekchinnu2128
      @abhishekchinnu2128 Місяць тому +13

      😂😂kodikatte ga

    • @emanjunath4702
      @emanjunath4702 Місяць тому +1

      😂

    • @lokeshvarma
      @lokeshvarma Місяць тому

      @@JosephMatthew.6 vaddu ra babu meru support chaiyadu odipotadu , already America lo Trump vastadu ani antunnaru. Mi gorre natakalu Andhra lo dobbaledu ani America lo support chestara 🤣🤣🤣 gorre bidda

    • @mindmirror7902
      @mindmirror7902 Місяць тому

      ​@@abhishekchinnu2128 😂

  • @rangamharsha
    @rangamharsha Місяць тому +5

    I remember Athadu movie 😂😂😂

  • @sirishag7977
    @sirishag7977 Місяць тому +1

    అబద్దాలు నిజం చేసి ప్రచారం చేస్తున్నారు కదా మరి నిజాన్ని కూడా ప్రచారం చెస్తే దేవుడు మనల్ని మొక్షానికి రమ్మంటారు

  • @sirishag7977
    @sirishag7977 Місяць тому +1

    మరి నా కుటుంబంలో కూడా ఎవరికైనా ఏమైనా ఐతే ఎవరైన మరణిస్తే అది నేనే చేయించినట్టు నేనే చేసినట్టు కదా

  • @yedukondaluganji870
    @yedukondaluganji870 Місяць тому +3

    ఏం జరిగింది అంటే?
    ఎదో జరిగింది ?

  • @balaraju8675
    @balaraju8675 Місяць тому +1

    నాకు ఒకటి అర్థమైంది మామ ఒకరిని చంపాలని అనుకుంటే అడు ఎంత బలవంతుడైన చెప్పొచ్చు

  • @Bharatha231
    @Bharatha231 Місяць тому +1

    కె పాల్ ట్రంప్ సహము చేయండి ❤👇👇

  • @CoinSpinnerRelaxation
    @CoinSpinnerRelaxation Місяць тому +41

    😂 మీకు గన్నులు కావాలేమో మాకు చిన్న గులక రాయి చాలు 😅

    • @sunilt8411
      @sunilt8411 Місяць тому +4

      Avunu..aa gulaka raya vesinodu..pappu ni kuda kalisedu 😅😂😂....

    • @gadereddy6917
      @gadereddy6917 Місяць тому

      ​@@sunilt8411 s entha dayramga kalisadoo vadu

    • @Dlv924
      @Dlv924 Місяць тому

      @@CoinSpinnerRelaxation exactly

    • @AVINASHommi
      @AVINASHommi Місяць тому

      Arey lojja... 2029 lo chuskunthaam.. nee bathukento chusko

  • @dinakarp4649
    @dinakarp4649 Місяць тому +10

    కోడి కత్తి inspiration

  • @itsmepokiri
    @itsmepokiri Місяць тому +3

    Athadu movie lo shiyaaji shinde scene repeat anukuntunna just my opinion

  • @sowmyarejeti8440
    @sowmyarejeti8440 Місяць тому +1

    Its so sad,get well soon

  • @JaiHind-qr7di
    @JaiHind-qr7di Місяць тому +22

    ట్రంప్ మామ మీద కాల్పుల ఘటన "అతడు" సినిమాను తలపిస్తోంది..😀

    • @sharon882priya
      @sharon882priya Місяць тому +3

      Shiva reddy na bro??😂

    • @JaiHind-qr7di
      @JaiHind-qr7di Місяць тому

      @@sharon882priya అలాంటిదే గా 🙂

  • @ROYALpartyIScomingAsWorldParty
    @ROYALpartyIScomingAsWorldParty Місяць тому

    Jai trump iskon devotee
    జై సాయి రామ్ జై తెలుగు తల్లీ
    Sai RAM IS ONLY ALL RELIGIONS UNITY SYMBOL....
    JAI JAGANNATHA JAI KALKI
    I AM ROY రాయ్ రాయల్ రాయల్ పార్టీ IN KALKI CINEMA
    NITYANANDA SWAMY OF KALKI

  • @nehrusompalli1685
    @nehrusompalli1685 Місяць тому +13

    Athadu mve scene aythe kdu kda...🤔🤔

  • @pooliramesh4497
    @pooliramesh4497 Місяць тому

    2024 America President Donald Trump 🌟♥️

  • @whateva12345
    @whateva12345 Місяць тому +5

    ప్రతీ post కి ఎంత మంది TDP IT cell comments పెడుతున్నారని అర్థమవుతోంది...😂

  • @masthanaiahmalli2775
    @masthanaiahmalli2775 Місяць тому +20

    వీల్ చైర్ to ప్రెసిడెంట్ చైర్

  • @valasalasivakumar7815
    @valasalasivakumar7815 Місяць тому +13

    జగన్ అన్న ఇన్స్పిరేషన్ 😂

  • @sirishag7977
    @sirishag7977 Місяць тому

    సత్యం అబద్దంగ అబద్దం నిజంగా అక్రమం క్రమంగా క్రమం అక్రమంగా డర్మం అడర్మంగ అడర్మం డట్మంగ ఉంటూన్టె ప్రజలు తిలకించి పులకి చి పోతున్నారు

  • @chaithukiran05
    @chaithukiran05 Місяць тому +8

    కోడి కత్తి ని జాతీయం కాదు అమ్తర్ జాతీయం చేసేశారు

    • @rishisiddabathula7403
      @rishisiddabathula7403 Місяць тому +1

      A ooru thammudu mandhi. Symphony poyi gorrella vote veyyataniki adhi india kadhu us 😂😂😂

    • @nck115
      @nck115 Місяць тому

      @@rishisiddabathula7403 😂😂😂chusko e sari trump gelusthadu appudu evaru gorre ani ardham avuthundi.......gurthupettukondi commnet....akkada india na US a kaadhu humans andhariki emotions untae.....E sari trump win avuthadu 200% rasi pttuko....

    • @rishisiddabathula7403
      @rishisiddabathula7403 29 днів тому

      @@nck115 okavela trump win aina dhani kardham vallu trump ni nammrani. Anthe kani symphony kadhu. Common sense tho alochinchu bro indians mindset ee us vallaki unte eroju us aa position lo untadha. Adhe india ki migatha country ki theda. Aina biden kuda kochem thadabaduthunnadu. Okati cheppaboyi inkoti chepthunnadu. Em jarigina evaru vachina end of the valla country ki machi jaragali, inka powerful ga edhagali adhe kavali vallaki.... mean while in indians, vadi valla manki gani mana dhesaniki gani use undha ledha anedhi pakkana petti, mana kulam aithe chalu, mana matham aithe chalu, ani gorrella vote vestaru... 😂😂😂 ivanni marakapothe, mark my words inko 100 yrs aina india developing stage lone untadhi...ee comt kuda gurthu pettuko 🤣🤣

    • @nck115
      @nck115 29 днів тому

      @@rishisiddabathula7403 avunu le bro US vaalu niku chala prema anukunta india lo jarigithe sympothy and US lo jarigithe mathram maarpu anthe na? Andhuke e sari Chandrababu win chesaru, aacha sorry adhi kuda symphothy or maarpu..,. US lo unna medhavula vallane ga akkada Gun tho evadu padite vaadu kalchukunedhi aacha maybe vaalu gorrelu kadhu kani yeddi gorrelu....

    • @nck115
      @nck115 29 днів тому

      @@rishisiddabathula7403 indians ante antha cheep aepoendha bro miku? Andharu ni judge cheyadaniki.... Mi prakaaram indian s andharu gorre lu ha?

  • @Dlv924
    @Dlv924 Місяць тому +24

    అది ఖచ్చితంగా కోడికత్తి డ్రామా కాదు. నిజం గా హత్యా ప్రయత్నం కావచ్చు

    • @simonpeter4204
      @simonpeter4204 Місяць тому

      మీరు పెత్తందారీ కమ్మని పసుపు వైరస్ కారకాలు గనుకనే జగన్ పై దాడి చేసిన వాడు ఇప్పుడు పసుపు విషపు కోరల్లో చేరాడు. వాడు టిడిపి మానవ బాంబు అని నిర్ధారణ అయింది. ఇంకోసారి దీనిని వెటకారంగా ప్రస్తావించొద్దు.

    • @venkateshs4251
      @venkateshs4251 Місяць тому

      Nenu ade anukuntunaa .

    • @malli824
      @malli824 Місяць тому

      కోడి కత్తి పొడిచింది పక్క తెలుగు దేశం పార్టీ మనిషి👨 పచ్చ మీడియా సంస్థలు నాటకాలు😂😂😂

    • @venkateshs4251
      @venkateshs4251 Місяць тому +2

      @@malli824 అందుకేనా మీ జగన్ అన్నా కోర్టుకి వెళ్లకుండా ఉన్నాడు. కోర్టు కి వెళ్లి చెపితే తప్పు తెలుస్తుంది అని వెళ్లలేదు అందుకేనా

    • @malli824
      @malli824 Місяць тому +1

      @@venkateshs4251 జగన్ సరియైన వాడు కాదు పోయి నాడు ,,,,ఇచ్చిన వాగ్దానములను 100% చెసి 10సం" వుండాలి బదర్ ఏందుకు చెప్పినారు వాక్కదానము ఇసుక ప్రీ కదా??వాలెంటైర్ ఎక్కడ📍❓ 10 వేల ఎక్కడ? ,,తల్లికి వందనము అందరికి ఇవ్వండి బదర్,,మిగిలిన వాటికి టైం సరె

  • @hanumanlabs7757
    @hanumanlabs7757 Місяць тому

    ఓం హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే ఆదేవుని రక్ష మా ట్రంప్ మామకి దండిగా వుంది కాబట్టే ఎంట్రుక వాసిలో ప్రాణాపాయం నుండి తప్పించాడు ఇది ఒక విధంగా పునర్జన్మ ఇది ఆ జగన్నాధుని లీల మహిమ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే ఓం

  • @sirishag7977
    @sirishag7977 Місяць тому +2

    అబ్బో ..pm గారు సొంత దేశంలో పక్క రాష్ట్రంలో జరిగితే దిక్కులెదు దేశాల పర్యటన చేస్తాడు ఎందుకు చేస్థాడొ తెలియదు

  • @HOMELINEINTERIORDESIGN
    @HOMELINEINTERIORDESIGN Місяць тому +1

    Ninna trump meda jarigina dhati serious ga tesukovali mana Narendra Modi meda kuda ilanti kutrale enno jaruguthavi so modi garu kuda prathi sari prajalloko rakapovadame chala manchidi idi mana pradani modiji garike kadu mana Bharatha hondivalandariki pramadakaram jai hind jai sri ram...🚩🚩🚩🙏🙏🙏

  • @venkhateshtanneru7044
    @venkhateshtanneru7044 Місяць тому +2

    Luck man..just miss

  • @NareshNani-fp3jp
    @NareshNani-fp3jp Місяць тому +1

    Athadu movie

  • @bnlyt5260
    @bnlyt5260 Місяць тому +9

    Trump athadu movie chusuntadu 😅

  • @sureshguptha933
    @sureshguptha933 Місяць тому +1

    Modi ji see first manipur

  • @PolePapaiah
    @PolePapaiah Місяць тому

    మా ఆంధ్రా లాగ మొత్తం EVM లను మేనేజ్ చేసేందుకు అక్కడ బ్యాలెట్ ఓటింగ్ కదా
    మా చంబా ' సలహాలు తీసుకోనుంటిరీ 'ట్రంపు సార్

  • @satheeshkoppera-po6gp
    @satheeshkoppera-po6gp Місяць тому +3

    జగన్ కోడికత్తి డ్రామా అమెరికా వల్లకు కూడా తెలిసిందా😂😂😂😂

  • @jawaharparepally8247
    @jawaharparepally8247 Місяць тому +2

    Trump kuda prashnt kishore salaha thisukunnada emtti 🤣🤣🤣 .

  • @vamsi8669
    @vamsi8669 Місяць тому +19

    వావ్ i-pac టీమ్ అమెరికా లో కూడా పనిచేస్తుందా

    • @anilj4393
      @anilj4393 Місяць тому +1

      Next YCP supporters in USA will sing the song :
      raavaali Trump
      kaavaali Trump
      Mana Trump

  • @asadalisyed9938
    @asadalisyed9938 Місяць тому +1

    మోడీ చేసిన ట్విట్ అతనికి సెట్ అవ్వదు దేశంలో మొత్తం అరాచకాలు జరుగుతున్నాయి మోడీ ప్రభుత్వంలో

  • @narasimharajupotturi8894
    @narasimharajupotturi8894 Місяць тому

    Ban pistol culture in America.

  • @sirishag7977
    @sirishag7977 Місяць тому

    Kidnaplu చావులు rap లు జరుగుతుంటే జనాలు చూస్తూ enjoy చేస్తున్నారు

  • @ShamboShankar-jf2kz
    @ShamboShankar-jf2kz Місяць тому +14

    తుపాకులు లైసెన్సు లేకుండా అమ్మితే అందరికీ ప్రమాదమే
    Don't sell guns
    Collect all the guns from American people and issue license to gun users

  • @SubbuPokanati
    @SubbuPokanati Місяць тому +9

    జగన్ రెడ్డి గారిని ఏమైనా కలిసాడా ఏంటి ట్రంప్😂😂

  • @SamSam-js9qy
    @SamSam-js9qy Місяць тому +1

    Game

  • @krishnakumaripuppala.3304
    @krishnakumaripuppala.3304 Місяць тому

    i pray god to get Trump come back as President

  • @nrajeshhh
    @nrajeshhh Місяць тому +1

    Akadaa indian students nthoo mandhi .. ilaa kalpuloo chanipothunaru ... Dheeni gurinchii evaru matladaruu kadhaa.....

  • @pandirlaswamygoud4291
    @pandirlaswamygoud4291 Місяць тому

    ఈ ట్రిక్ ప్లే చేయుమని ఎలెక్షన్స్ మేనేజ్ మెంట్ ఎక్స్పర్ట్ pkగాడు ఇచ్చాడేమో!?
    ఏదేమైన Trump పదవీ కాలంలో usa ఎలాంటి యుద్ధం చేయలేదు. అప్పుడు ఇజ్రాయిల్ కూడా పాలస్తీనాపై దాడిచేయలేదు.

  • @whateva12345
    @whateva12345 Місяць тому +4

    పదవి పిచ్చి ఉన్న వాళ్లు ఏమైనా cheyistaaru...హరికృష్ణ గారిని, YSR గారిని, lepesina vallu నిన్ను ఏమైనా చేస్తారు......జగన్ అన్న protect your self

  • @Maaya007
    @Maaya007 Місяць тому

    అసలు హింసనే కదా అమెరికా చేసేది...ఎది ఏమైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలి

  • @A-by2kb
    @A-by2kb Місяць тому +4

    Athadu movie scene repeated

    • @shaikabhi9219
      @shaikabhi9219 Місяць тому +1

      Direct ga head ki pettadu bro
      Just miss aindhi anthe script ani ela antav

  • @FATHIMAMATHATOUTSANDTRAVELS
    @FATHIMAMATHATOUTSANDTRAVELS Місяць тому +1

    😂😂😂 What a skit super

  • @maheshwararaoallada2850
    @maheshwararaoallada2850 Місяць тому +6

    Jagan నువ్వు అమెరికన్ వాలకి నీ డ్రమస్ ఎప్పుడు వెళ్ళి నేర్పంచావు

  • @madhuribisai
    @madhuribisai Місяць тому

    Modi mani pure kalpulu encareaged

  • @chinarichinari3897
    @chinarichinari3897 29 днів тому

    America vallu guri pedithe tappatama.aascharyam ga undi.

  • @GANGADHARNEELAM-pv3dg
    @GANGADHARNEELAM-pv3dg Місяць тому +2

    ఇది వాడు చేసుకున్న ప్లాన్
    వచ్చే ఎలక్షన్ లో సంపథి కోసం చేశాడు

  • @kantevinod7936
    @kantevinod7936 Місяць тому +1

    Trump sir mana Indian PK sir ni political advicer GA petukunara sir

  • @hareeshraj2470
    @hareeshraj2470 Місяць тому

    Jagan Anna ni follow avuthunnatuu vunnadu. Kani e desam lo ila jaruguthundhani anukoledhu antadu enti entha mandhi telugu vallu chanipoyaru USA lo kalpula valla.

  • @jairaayalgururadhasaaradhi5574
    @jairaayalgururadhasaaradhi5574 Місяць тому

    ట్రిప్ పై కుట్ర బైడన్ సుపుత్రుడే కథ

  • @biggg5bosss512
    @biggg5bosss512 Місяць тому +1

    Athadu ??

  • @pradeepatla1686
    @pradeepatla1686 Місяць тому

    కెనడీ తరువాత ఇదే అట్టెంప్ట్. అతను ప్రెసిడెంట్ అయితే ఎవరికి నష్టం వాళ్లే చేసి ఉంటారు.

  • @narasimhamurthy9752
    @narasimhamurthy9752 Місяць тому

    మా జగన్ మామయ్య సంప్రదాయాలు,ఆచారాలు పక్క రాష్ట్రాలకే పరిమితం అనుకున్న😂

  • @mM-cr5yx
    @mM-cr5yx Місяць тому +14

    ట్రంప్ అన్యా పిరికోడు.అదే మా జగన్ అన్యా అయితే ధైర్యంగా నిలబడి ట్రీట్మెంట్ తీసుకున్నాడు😂

    • @nagasubhakarsunkara1106
      @nagasubhakarsunkara1106 Місяць тому

      ఇది ఏ కోడి కత్తి, గులక రాళ్ళు కాదు గా..😂

  • @forthepeople3021
    @forthepeople3021 Місяць тому

    Who knows, this might be a political trick to get sympathy.🤷‍♂️

    • @rishisiddabathula7403
      @rishisiddabathula7403 Місяць тому

      India anukunna bro adhi us. Symphony stunts us lo workout avvavu. Vallu valla country ni develop chestarani nammithene vote vestaru kani indial lo Symphony ki, 3k ki vestaru

    • @forthepeople3021
      @forthepeople3021 Місяць тому

      @rishisiddabathula7403 That's why they didn't let him win again. And this person is a business guy, MAYBE he is trying his best to trick people. Anyway, we both don't get anything in extending this discussion, so let's settle here and wave off 😀

  • @vijayaprasadputtagunta4481
    @vijayaprasadputtagunta4481 Місяць тому +1

    అతడు సినిమా స్క్రిప్ట్ కాదుకదా?

  • @sudhirkumar-uw3mv
    @sudhirkumar-uw3mv 23 дні тому

    అమెరికన్ ప్రజలారా ఇటువంటి సన్నివేశం మేం 20 సంవత్సరాలు ముందే అతడు సినిమాలో చూసాం. బుల్లెట్ తగిలితే చెవి ఎగిరిపోతుంది. బ్రెయిన్ డామేజ్ అవుతుంది. కొద్దిగా రక్తం కారిందా. ఇవన్నీ సానుభూతి ఓట్ల కోసం. మోసపోకండి అమెరికన్ జనులారా లాజిక్ని ఆలోచించండి.

  • @narayanamurthy6867
    @narayanamurthy6867 Місяць тому

    Bharak umbama good person

  • @venkatgundabolu6291
    @venkatgundabolu6291 Місяць тому

    USA proving very unsafe in the world once again.. If ex president position like this then what about ordinary people position!?.

  • @rvnaidu3608
    @rvnaidu3608 Місяць тому +1

    Trump.. sure he will b the amrican president

  • @rakeshyadav-ej2bf
    @rakeshyadav-ej2bf Місяць тому

    వాళ్ళు కదలకుండా అక్కడే ఉన్నారు, భారతీయులు అలా ఉండరు అని విమర్శించే వాళ్ళకి చెప్తున్న, అమెరికాలో 6వ తరగతి పిల్లోడు కూడా టీచర్స్ నీ, స్టూడెంట్స్ నీ ఎన్నో సార్లు కాల్చి చంపిన సంఘటనలు జరిగాయి. వాళ్ళకి గన్ సౌండ్ వింటే ఒక మనిషి దగ్గినట్టు అనిపిస్తుంది అంతే కానీ మన దేశంలో అలా కాదు ఆలోచించండి...

  • @murthy1105
    @murthy1105 Місяць тому +2

    OMG Trump escapes from near near miss ,, power of Gun freedom,, 😮😮😮

  • @Bennydas
    @Bennydas 28 днів тому

    ప్రముఖ పైన ఎక్కడ జరిగినాయి కాల్పులు వాడు కింద కూర్చున్నాడు వాడి గుండెల్లో ఏమైనా దిగిన ఒంట్లో ఏమైనా దిగిన బుల్లెట్లు ... ఎక్కడ జరిగింది రా కాల్పులు.. ఏంటి కాల్పులు సీన్లు అతడు సినిమాలో అపోజిషన్ లీడర్ కాల్పులు జరగడం మాత్రం సినిమాలో మస్తు ఉంటాయి

  • @ponnamsivanagu7248
    @ponnamsivanagu7248 Місяць тому

    అమెరికా లో గన్ కల్చర్ సర్వ సాధారణం తరచూ పేపర్ లో చూస్తూనే వుంటాం .😅😅

  • @xyzabc5095
    @xyzabc5095 Місяць тому +12

    Kodi kathi drama kadhuuu gaaa

  • @user-nw9cc5sz1q
    @user-nw9cc5sz1q Місяць тому +1

    Looks like doubtful

  • @gouthamm841
    @gouthamm841 Місяць тому +1

    Anaka palli Security Laga Undiii....

  • @ROYALpartyIScomingAsWorldParty
    @ROYALpartyIScomingAsWorldParty Місяць тому

    ఇది cbn పని అని వృతసుర జగ్గన్ అంటాడు

  • @shaikabdulrasheed4927
    @shaikabdulrasheed4927 Місяць тому +3

    Kodi kathi case la unndy🤔

  • @vasudevnaidu7641
    @vasudevnaidu7641 Місяць тому

    అమెరికాలో gun calthure ఉన్నంత కాలం ఇవిమామూలే

  • @vishnuchalla5559
    @vishnuchalla5559 Місяць тому +2

    కేజ్రీ వాల్ లాగా. మమతా బెనర్జీ లాగా బ్రిటిష్ భావజాల తీవ్రవాద నాటకాలు లా కాదు గా నిజమా

  • @RamYadav-tz5hq
    @RamYadav-tz5hq Місяць тому

    Jagan mama ni inspiration thisukunadu anukuntaa

  • @bbalu5001
    @bbalu5001 Місяць тому

    Jay Sri Ram jai Trump

  • @phanimama
    @phanimama Місяць тому

    Background Redy cap lady with black glasses she is laughing

  • @SrinuvasuNellipudi-kr1ep
    @SrinuvasuNellipudi-kr1ep Місяць тому

    మన జగన్ గారిని ఏమన్నా సలహా అడిగారేమో.

  • @DrjangaAparna-vl9jc
    @DrjangaAparna-vl9jc Місяць тому +3

    ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్

  • @anilj4393
    @anilj4393 Місяць тому

    PK's i-pac team started it's silent and secret operations for winning of Trump is USA 😂😂

  • @srikanthgaddipati9945
    @srikanthgaddipati9945 Місяць тому +1

    Vade simpathi kosam chepichu koni untadu

  • @dnrnookaraju9588
    @dnrnookaraju9588 Місяць тому

    మృత్యుంజయుడు...

  • @TG01012K
    @TG01012K Місяць тому

    Kodi kathi lantivi USA lo dorakava?.....ma mavayanu adigithe vizag port nunchi export chesevadu.....

  • @patavindia4306
    @patavindia4306 Місяць тому

    Elantivi Eletions time e enduku jaruguthunnai yo 😮😮
    Get well soon

  • @AvinashBagre
    @AvinashBagre Місяць тому

    Jagan mamayya,prashankishore gari advice thiskoni untadu trump garu...
    Jai bheem
    Jai telangna