Food Poisoning: మీ వంటగదిలో ఫుడ్ పాయిజనింగ్‌కి కారణమయ్యే ఏడు ఆహార పదార్థాలివే | BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • ప్రపంచవ్యాప్తంగా రోజుకు సగటున 16 లక్షల మందికి ఫుడ్ పాయిజనింగ్ అవుతోంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే 7 పదార్థాల వల్ల ఫుడ్ పాయిజనింగ్‌ ముప్పు ఎక్కువగా ఉంటుందని అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అంటే సీడీసీ చెబుతోంది.
    #Food #WorldFoodSafetyDay #Chicken #Fish #Egg #Milk #Vegetables
    #Restaurants
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 27

  • @umadevi9615
    @umadevi9615 Рік тому +13

    BBC always gives good information to society

  • @karalreddy
    @karalreddy Рік тому +9

    కిచెన్ లో చికెన్ కడిగేటప్పడు చికెన్ కడిగిన నీళ్లు పక్కన ఉన్న వస్తువుల మీద, తినే ఆహరం మీద పడకుండా చూడాలని వీడియో లో చెప్తున్నారు . అలా నీళ్లు పడిన ఆహారం లో బాక్టీరియా చాల త్వరగా తయారవుతుంది . మనం పొరపాటున ఆ బాక్టీరియా ఉన్న ఆహారం తింటే డయేరియా ( నీళ్ల విరోచనాలు ) వచ్చే ప్రమాదం ఉంది

  • @satyanarayanagogada
    @satyanarayanagogada Рік тому +8

    I am wondering why don't we clean the chiken before cooking.

  • @ESTHERRANI-ny8ng
    @ESTHERRANI-ny8ng Рік тому +4

    Thanks u sir

  • @sravanthithupakula7893
    @sravanthithupakula7893 Рік тому +3

    Chala Santosham manchi health vishayam cheparu

  • @karthikchary282
    @karthikchary282 9 місяців тому +1

    Tq for information

  • @srinivasaraoadari434
    @srinivasaraoadari434 Рік тому +4

    శుభ్రత పాటించకపోతే నట్లయితే అన్నీ ప్రమాదమే

  • @srikanthkaanthi5560
    @srikanthkaanthi5560 Рік тому +1

    Thanks....

  • @ram4941-h4b
    @ram4941-h4b Рік тому +5

    Valibule information

  • @jyothikumarimudhunuri8183
    @jyothikumarimudhunuri8183 Рік тому +1

    Good information tqq bbc

  • @ravinunna1168
    @ravinunna1168 11 місяців тому +1

    Mamsom ante nothing but chacchina shavam. Shavam biryani

  • @rajeshakhila0054
    @rajeshakhila0054 Рік тому

    Tq BBC

  • @shaikabdullah..
    @shaikabdullah.. 11 місяців тому

    Good topic thank you BBC

  • @turupatiravi9294
    @turupatiravi9294 Рік тому

    Good information 👍 👌

  • @Tootoxic2001
    @Tootoxic2001 Рік тому +1

    BBC 🤍, nice voice brother

  • @DVROnly
    @DVROnly Рік тому

    Ekkuva thinakudadhi, thakkuva thinakudadhu. How volatile we are

  • @suribabu7228
    @suribabu7228 Рік тому

    Hi, 👍👍👍👍👍

  • @suryaprakasaraokudara166
    @suryaprakasaraokudara166 Рік тому +4

    మాంసమును ఉప్పు నీటిలో కడగాలి.ఎలా కడగాలో ఇశ్రాయేల్ వారి నుండి నేర్చుకొవాలి.

  • @vvvvvv00070
    @vvvvvv00070 Рік тому

    See this once next you can say

  • @monicas3777
    @monicas3777 Рік тому +1

    meat ni clean cheyakunda ela tintam?

    • @kgopikrish
      @kgopikrish Рік тому

      Cook chesi

    • @karalreddy
      @karalreddy Рік тому +2

      కిచెన్ లో చికెన్ కడిగేటప్పడు చికెన్ కడిగిన నీళ్లు పక్కన ఉన్న వస్తువుల మీద, తినే ఆహరం మీద పడకుండా చూడాలని వీడియో లో చెప్తున్నారు . అలా నీళ్లు పడిన ఆహారం లో బాక్టీరియా చాల త్వరగా తయారవుతుంది . మనం పొరపాటున ఆ బాక్టీరియా ఉన్న ఆహారం తింటే డయేరియా ( నీళ్ల విరోచనాలు ) వచ్చే ప్రమాదం ఉంది .

  • @punchco10
    @punchco10 11 місяців тому

    Chicken emo kadagodannaru, fish emo kadagamannaru..enta diffrence?

  • @RuppaSwapna
    @RuppaSwapna Рік тому

    😊😊

  • @ravikirannyathani8460
    @ravikirannyathani8460 Рік тому +6

    ఒక హౌలే గాడు పచ్చి కూరగాయలు తినాలని చెప్తున్నాడు.

  • @chaitanyaboyapati1820
    @chaitanyaboyapati1820 Рік тому +1

    Ee lekkana pachi mamsam thine china batch mottam ee pati ki chachipoyi vundali

  • @ramesh-ms1jy
    @ramesh-ms1jy Рік тому

    ❤MUSLIMS❤deenni chooste eedustaru ❤😂😂