RAMA NEELA MEGHA SYAMA BAJANA SONG TELUGU | SRI RAMANJANEYA YUDDHAM MOVIE

Поділитися
Вставка
  • Опубліковано 23 гру 2024

КОМЕНТАРІ • 311

  • @snigdhamanasachallapalli8544
    @snigdhamanasachallapalli8544 10 місяців тому +177

    జయతు జయతు మంత్రం
    జన్మ సాపల్య మంత్రం
    రామ్ రామ్ రామ్
    జనన మరణ దీధక్లేశ
    విచ్చెద మంత్రం
    రామ్ రామ్ రామ్
    సకల నిగమ మంత్రం సర్వ శాస్త్రైక మంత్రం
    రఘుపతి నిజ మంత్రం
    రామ రామేతి మంత్రం
    రామ నీల మేఘ శ్యామ కోదండ రామ, రఘుకులాబ్ది సోమ పరందామా సార్వభౌమా (x2)
    నీల మేఘ శ్యామ
    రఘు రామ్ రామ్ రామ్ రఘు రామ్ , జయ రామ్ రామ్ రామ్ జయ రామ్ (x2)
    తల్లి తండ్రి గురువు నీవే , తోడు నీడ నీవే (x2)
    ధరణిజెల్ల పాలనా చేసే పరం జ్యోతివే
    జాగు ఇక చాలును రామయ్య, దాసులను బ్రోవగ రావయ్యా (x2)
    తెలియ తరమా? పలుక వశమా?
    నీదు మహిమా రాఘవ
    రామ నీల మేఘ శ్యామ కోదండ రామ, రఘుకులాబ్ది సోమ పరందామా సార్వభౌమా (x2)
    నీల మేఘ శ్యామ
    రాతి నైన నాతిని జేసే నీ దివ్య పాదము(x2)
    కోతి నైన జ్ఞానిని జేసే నీ నామము
    నీదు సరి దైవము లేరయ్య, నిన్ను నే నమ్మితి రామయ్య(x2)
    నీదు చరణం పాపహరణం, మాకు శరణం రాఘవ
    రామ నీల మేఘ శ్యామ కోదండ రామ, రఘుకులాబ్ది సోమ పరందామా సార్వభౌమా (x2)
    నీల మేఘ శ్యామ
    రఘు రామ్ రామ్ రామ్ రఘు రామ్ , జయ రామ్ రామ్ రామ్ జయ రామ్ (x3)

    • @subrahmani_3
      @subrahmani_3 10 місяців тому +2

      🙏🪷🪷🪷🙏

    • @swamymalyala1026
      @swamymalyala1026 9 місяців тому +1

      సంఘ సభ్యులందరికీ నమస్కారం
      తెలియజేయునది ఏమనగా
      01_03--2024 శుక్రవారం రోజున 11గంటలకు
      అందరూ కట్ట మీద కుప్ప కావలసిందిగాకోరుచున్నాము .
      సంఘ సభ్యులు అందరమూ కలసి గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం.సంగలోని ప్రతీ ఒక్కరము మనిషికి 500రూపాయలు వేసుకొని 01-03-24 రోజున చిట్టీ పాట నిర్వహించడం జరుగుతుంది అలాగే ఎల్లమ్మ తల్లీ గుడి నిర్మాణ ముహూర్తం కూడా కారారు చేసుకోవాలి.
      దయచేసి అందరు ఇట్టి విషయానికి సహకరించి తప్పకుండ రాగలరు. ఒకవేళ రాని పక్షంలో 28-01-24రోజున మనమందరం కలసి రాసుకున్న తీర్మానం ప్రకారం 500రూపాయలు సంఘానికి చెల్లించ వలసి ఉంటుంది.
      కావున ప్రతిఒక్కరు సహకరించి తప్పకుండ రాగలరు. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే దయచేసి అన్యదా భావించి తప్పకుండ రాగలరు 🙏🙏🙏
      ఈ నిర్ణయానికి 75%సభ్యులు ఒప్పకోవడం జరిగింది కావున మిగత సభ్యులకు కుడా తెలియజేయునది ఏమనగా
      సంఘo

    • @ridamvijay884
      @ridamvijay884 9 місяців тому +1

      🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍

    • @amarendharchunduri5959
      @amarendharchunduri5959 8 місяців тому +2

      Jai shree ram ji ki jai

    • @jayaram4250
      @jayaram4250 8 місяців тому +3

      జై శ్రీ రామ్ జై హనుమాన్

  • @mahaswamy
    @mahaswamy 5 місяців тому +49

    జయతు జయతు మంత్రం జన్మసాఫల్య మంత్రం
    రామ్ రామ్ రామ్...
    జనన మరణ భేద క్లేశ విచ్ఛేద మంత్రం
    రామ్ రామ్ రామ్ రామ్ ....
    సకల నిగమ మంత్రం, సర్వ శాస్త్రైక్య మంత్రం
    రఘుపతి నిజమంత్రం, రామరామేతి మంత్రం
    రామ నీల మేఘ శ్యామ కోదండ రామ, రఘుకులాబ్ది సోమ పరందామా సార్వభౌమా
    రామ నీల మేఘ శ్యామ కోదండ రామ, రఘుకులాబ్ది సోమ పరందామా సార్వభౌమా
    నీల మేఘ శ్యామ
    రఘు రామ్ రామ్ రామ్ రఘు రామ్ ,
    జయ రామ్ రామ్ రామ్ జయ రామ్
    రఘు రామ్ రామ్ రామ్ రఘు రామ్ ,
    జయ రామ్ రామ్ రామ్ జయ రామ్
    తల్లి తండ్రి గురువు నీవే , తోడు నీడ నీవే
    తల్లి తండ్రి గురువు నీవే , తోడు నీడ నీవే
    ధరణిజెల్ల పాలన చేసే పరం జ్యోతివే
    జాగు ఇక చాలును రామయ్య దాసులను బ్రోవగరావయ్యా
    జాగు ఇక చాలును రామయ్య దాసులను బ్రోవగరావయ్యా
    తెలియ తరమా? పలుక వశమా?
    నీదు మహిమా రాఘవ
    రామ నీల మేఘ శ్యామ కోదండ రామ, రఘుకులాబ్ది సోమ పరందామా సార్వభౌమా
    నీల మేఘ శ్యామ
    రాతి నైన నాతిని జేసే నీ దివ్య పాదము
    రాతి నైన నాతిని జేసే నీ దివ్య పాదము
    కోతి నైన జ్ఞానిని జేసే నీ నామము
    నీదు సరి దైవము లేరయ్య, నిన్ను నే నమ్మితి రామయ్య
    నీదు సరి దైవము లేరయ్య, నిన్ను నే నమ్మితి రామయ్య
    నీదు చరణం పాపహరణం, మాకు శరణం రాఘవ
    రామ నీల మేఘ శ్యామ కోదండ రామ, రఘుకులాబ్ది సోమ పరందామా సార్వభౌమా
    నీల మేఘ శ్యామ
    రఘు రామ్ రామ్ రామ్ రఘు రామ్
    జయ రామ్ రామ్ రామ్ జయ రామ్
    రఘు రామ్ రామ్ రామ్ రఘు రామ్
    జయ రామ్ రామ్ రామ్ జయ రామ్
    రఘు రామ్ రామ్ రామ్ రఘు రామ్
    జయ రామ్ రామ్ రామ్ జయ రామ్
    చిత్రం : శ్రీరామాంజనేయ యుద్ధం (10.01.1975)
    తారాగణం : N.T. రామారావు, అర్జా జనార్ధనరావు
    సంగీతం : K V మహదేవన్
    గీతరచయిత : గబ్బిట వెంకట రావు
    నేపధ్య గానం : కళ్యాణం రఘురామయ్య

    • @Mahita-c7p
      @Mahita-c7p 4 місяці тому +1

      Mind blowing devotional song off Hanu man ji..

    • @hemants5822
      @hemants5822 3 місяці тому +1

      Thank you

    • @vkkmukkamala
      @vkkmukkamala 2 місяці тому

      Please send again in WA

  • @MahendranathVankeswaram-u5q
    @MahendranathVankeswaram-u5q 11 місяців тому +85

    చిత్ర బృందం నకు ధన్యవాదాలు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మలకు శాంతి కలుగ వలెను అని స తులు సమేత భగవంతుని కి దేవుని కి పరమాత్మ కు ప్రార్ధనలు మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులు సమేత భగవంతుని కి దేవుని కి పరమాత్మ కు ప్రార్ధనలు...

  • @krishnamohang3059
    @krishnamohang3059 10 днів тому +4

    పూనా ఆంధ్రా అసోసియేషన్ లో రఘురామయ్య గారితో ఈ పాట పాడించాను కొన్ని దశాబ్దాల క్రితం

  • @nagasayanareddy2721
    @nagasayanareddy2721 6 місяців тому +13

    శ్రీరామ,శ్రీరామ,శ్రీరామ
    ఈ నామం అన్ని బాధలను నివారించి మనస్సుకు స్వాంతన చేకూర్చి మనశ్శాంతిని ఇచ్చే గొప్ప మంత్రం.

  • @jayaram4250
    @jayaram4250 11 місяців тому +39

    22/01/2024అయోధ్య రామ ప్రాణప్రతిష్ట సందర్బంగా హిందూ బంధువులు కు శుభాకాంక్షలు 💐💐💐

    • @vikramvvr
      @vikramvvr 9 місяців тому

      Mari muslim bandhuvulaki chepara jaffa

    • @bmkrishnasinger
      @bmkrishnasinger Місяць тому

      Ayidhya Ram's Death greatings enti ra nee Bondha

  • @ravishankarsrinivas3819
    @ravishankarsrinivas3819 5 місяців тому +10

    This song was sung by the legend elapati raghuramaih, any one has to salute to this legend

  • @gullapallivenkynaidu9355
    @gullapallivenkynaidu9355 10 місяців тому +33

    Proud to say Kalyanam raghuramayya Garu my
    Grandpa

    • @raoks1233
      @raoks1233 8 місяців тому +1

      నమస్కారం

    • @trivikramdasu9141
      @trivikramdasu9141 6 місяців тому +2

      మీరు అదృష్టవంతు లు అంత గొప్ప కళాకారులు వంశం లో జన్మించారు.

    • @hemants5822
      @hemants5822 3 місяці тому +1

      Great singer 🙏

  • @kiranyadavvangoor5469
    @kiranyadavvangoor5469 8 місяців тому +12

    Enni sarlu e pata vinna inka inka vinali Anipistundi.....jai sree ram. Jai hanuman.

  • @sreeram8752
    @sreeram8752 3 місяці тому +19

    శ్రీ హనుమాన్ పాత్రకు..ఆర్జా జనార్దన్ రావు ని మించిన నటుడు దేశంలో ఎవరు లేరు.

    • @babuchowtipalli5624
      @babuchowtipalli5624 2 місяці тому +2

      ❤❤❤

    • @sriramojushivakumar8286
      @sriramojushivakumar8286 2 місяці тому +1

      Correct sir

    • @User-w6p
      @User-w6p Місяць тому

      రాజనాల గారు సార్

    • @sreeram8752
      @sreeram8752 Місяць тому +2

      @@User-w6p రాజనాల మంచి నటుడు కానీ హనుమాన్ పాత్రలో లీనమయి బలమయిన శరీర ఆకృతి కలిగి, బాపు గారి అన్ని సినిమాలలో హనుమంతుడిగా జీవించిన ఆర్జా గొప్ప నటుడు, ఒకసారి శ్రీరామాంజనేయ యుద్ధం చుడండి.

  • @JMSYADAV
    @JMSYADAV Рік тому +29

    శ్రీ శ్రీశ్రీ సీతా రామ లక్ష్మణ సమేత భక్త ఆంజనేయ స్వామి కి జై జై జై 🙏🙏🙏🙏🙏

  • @ykrishnarjunulu3473
    @ykrishnarjunulu3473 4 місяці тому +15

    శ్రీ ఆంజేయస్వామి పాత్రలో మీకు సాటిలేరు జయ్ శ్రీరామ

    • @sreeram8752
      @sreeram8752 3 місяці тому +3

      ఆర్జా జనార్దన్ రావు గారు

  • @karipekishan6070
    @karipekishan6070 7 місяців тому +11

    రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథ నాథయాయ శీతాయ పతయే నమః లక్ష్మణ సమేత సీతారామ చంద్ర భగవాన్ కీ జై భగవాన్ కి జై శ్రీరామ భక్త హనుమాన్ కి జై 💐💐💐💐 3:54 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @racha2665
      @racha2665 Місяць тому +1

      వేధసే ,
      రఘునాథ నాథాయ, సీతాయ- శీతాయ కాదు-

  • @vulligowrishankar3416
    @vulligowrishankar3416 11 місяців тому +10

    జై జై జై హనుమాన్ జై జై జై జై సీతా మాత సామెత శ్రీ శ్రీ శ్రీ రామచంద్రమూర్తి కీ జై జై రామభద్ర రామచంద్ర రఘురామ

  • @m.r.prasad
    @m.r.prasad 11 місяців тому +20

    ఈలపాట రఘురామయ్య గారిది కంచుకంఠం . మంచి రంగస్థల , సినీ నటులు . వీరి అమ్మాయి రూప చక్కని నటి .

    • @vishnupriyanallam4840
      @vishnupriyanallam4840 10 місяців тому +2

      Cinemavallaki enthandhi bharyalo .raghuramaiah gari ki okathe kuthuru Peru satyavathi..

    • @m.r.prasad
      @m.r.prasad 10 місяців тому +2

      @@vishnupriyanallam4840
      ఈలపాట రఘురామయ్య గారి కూతురు పేరు రూప . ఆమె మంచి నటి . కాని కొన్ని సినిమాలలో మాత్రమే నటించింది .

    • @gullapallivenkynaidu9355
      @gullapallivenkynaidu9355 10 місяців тому +1

      Movie eante

    • @m.r.prasad
      @m.r.prasad 10 місяців тому

      @@gullapallivenkynaidu9355
      రామాంజనేయ యుద్ధం .
      ఎన్ టి ఆర్ రాముడు.
      బాపు డైరెక్షన్ .

    • @m.r.prasad
      @m.r.prasad 10 місяців тому

      ​@@gullapallivenkynaidu9355
      రామాంజనేయ యుద్ధం .
      సీనియర్ ఎన్ టి ఆర్ రాముడిగా నటించారు . డైరెక్షన్ బాపు .

  • @sandeepdevraj9602
    @sandeepdevraj9602 7 місяців тому +5

    It is very good song and i loved it and learned it too. I also made my brothers learn this song. God is great

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 3 місяці тому +5

    గీత రచయిత గబ్బిట వెంకటరావు గారికి పాదాభివందనం.

  • @KCJha123
    @KCJha123 8 днів тому +1

    जय सियाराम 🙏 श्रीसीताराम जय हो श्रीलखनलालजी जय बाबा बजरंग बली जय सियाराम

  • @vempadapuramana2008
    @vempadapuramana2008 6 місяців тому +5

    జై శ్రీ రామ్ జై శ్రీ సీత రామ జై శ్రీ కోదండరామ నమో నమః

  • @ykrishnarjunulu3473
    @ykrishnarjunulu3473 4 місяці тому +6

    అద్భుతం మహాద్భుతం 🌹🌹👌🙏

  • @satyanarayananarahari2946
    @satyanarayananarahari2946 11 місяців тому +11

    ఆ పాత మధురాలు గుర్తుకు వచ్చాయి 🎉

  • @nallasuribabu7786
    @nallasuribabu7786 8 місяців тому +5

    Melodious raghuramayya voice, arja acting great combination

  • @suryaprakasam46
    @suryaprakasam46 Місяць тому +2

    The way sri Raghuramaiah says "SARVABHOUMA" is unique to hi voice😊

  • @Mahita-c7p
    @Mahita-c7p 9 місяців тому +4

    Hanuman ji action is excellent ..... Jai Hanumanji koti koti pranammm....

  • @chandrashekarcs2034
    @chandrashekarcs2034 11 місяців тому +9

    What a divine voice of Raghuramaiah🙏🙏🙏

  • @nvenkatesh5562
    @nvenkatesh5562 6 місяців тому +9

    ఈలపాట రఘురామయ్యగారి నేపద్యగానం అందించిన ఆఖరి చిత్రం

  • @venkateshwarlusangem3760
    @venkateshwarlusangem3760 22 дні тому +2

    మరిచి పోలేని పాట

  • @asankarmouli3760
    @asankarmouli3760 Місяць тому +2

    జెై శ్రీ రాము జెై హనుమంతుడు 🙏🙏

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 5 місяців тому +4

    చిత్ర బృందం నకు ధన్యవాదాలు.....

  • @vempadapuramana2008
    @vempadapuramana2008 6 місяців тому +5

    జై శ్రీ రామ ఆంజనేయ స్వామి నమో నమః

  • @rushimuka
    @rushimuka Місяць тому +2

    "అర్జా జనార్దన రావు గారు! పవన సుతుని పాత్ర పోషించడం కోసం మాత్రమే ఆయన జన్మ తీసుకున్నారు ఏమో అనే భావన కలుగుతుంది"నిజంగా ఆయన ధన్యజీవి పుణ్యజీవి సహస్ర చంద్ర దర్శనం చేసిన మహోన్నతమైన వ్యక్తి! సహస్ర చంద్ర దర్శనం అంటే?" వేయి పున్నముల హేల"(వేయి చంద్ర దర్శనాలు చేసిన వారికి మళ్లీ జన్మ ఉండదు అని మన పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి)

    • @GowriLakshman-l1q
      @GowriLakshman-l1q 14 днів тому

      అంటే 1000 పూర్ణిమలు చూడాలా....?

  • @BhuwaneswaramaV
    @BhuwaneswaramaV 2 місяці тому +3

    Raghu raam raamraam raam Jaya raam raam raam raam

  • @brmanikandan6767
    @brmanikandan6767 Рік тому +10

    இது எனக்கு மிகவும் பிடித்த இராமர் பக்தி பாடல்

  • @balasubramaniam4242
    @balasubramaniam4242 12 днів тому +2

    Jai shree Ram Jai shree Hanuman ki Jai pahimam pahi

  • @g.gurusai7487
    @g.gurusai7487 Рік тому +11

    😊❤❤❤❤🎉జై హనుమాన్ జై శ్రీ రామ్ 😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @sundararamamkasibhatla3389
    @sundararamamkasibhatla3389 6 місяців тому +4

    రఘురామయ్య గారు చాలా బాగా పాడారు

  • @raginibuggarapu3561
    @raginibuggarapu3561 11 місяців тому +53

    It became my favourite song.. Really Rama nama mantra is a great medicine to heal every pain..❤
    Jai shree Ram🙏
    Jai Hanuman 🙏

  • @vempadapuramana2008
    @vempadapuramana2008 11 місяців тому +12

    జై శ్రీ రామ ఆంజనేయ స్వామి

  • @sindhuarusan5542
    @sindhuarusan5542 11 місяців тому +9

    ஜெய் ஶ்ரீ ஹனுமான்🙏🏻🙏🏻🙏🏻

  • @vinodhak9952
    @vinodhak9952 Місяць тому +2

    Jai shree Ram. Jai hanuman 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @venkatasuryanarayanaandhav3860
    @venkatasuryanarayanaandhav3860 11 місяців тому +8

    Jai Sri Ram, old devotional are gold songs

  • @masanamveeranjaneyulu9742
    @masanamveeranjaneyulu9742 8 місяців тому +5

    JAI SRI RAM
    JAI SRI RAM
    JAI SRI RAM
    JAI SRI RAM
    JAI SRI RAM
    JAI SRI RAM
    JAI SRI RAM
    JAI SRI RAM
    JAI SRI RAM

    • @masanamveeranjaneyulu9742
      @masanamveeranjaneyulu9742 8 місяців тому +2

      JAI SRI RAM
      JAI SRI RAM
      JAI SRI RAM
      JAI SRI RAM
      JAI SRI RAM
      JAI SRI RAM
      JAI SRI RAM
      JAI SRI RAM
      JAI SRI RAM
      JAI SRI RAM
      JAI SRI RAM

  • @anilkumarkalyanam7803
    @anilkumarkalyanam7803 Місяць тому +1

    Maa maamayya ki ishtam ayina song . I miss you mama

  • @santoshkondurusantoshkondu538
    @santoshkondurusantoshkondu538 10 місяців тому +5

    He is really lord Hanuman Jai shree Ram 🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️

  • @FFYashwanthLion555FFgamingYash
    @FFYashwanthLion555FFgamingYash 8 місяців тому +27

    Any one in 2024

  • @suryaprakasam46
    @suryaprakasam46 2 місяці тому +1

    Such an intellectual like Somayajulu fixes marriage without consulting his grand daughter,an excellent BHARATA NATYAM exponent.

  • @satyashivaji4902
    @satyashivaji4902 7 місяців тому +1

    జయ రామ్ రామ్ రామ్ జయ రామ్ సిత రామ్ రామ్ రామ్ రాఘురామ్ 🙏జై శ్రీరామ్

  • @Sss-i9p9r
    @Sss-i9p9r Місяць тому +1

    రఘురామయ్య గారి పాట కోసమే చూస్తాను . మర్యాద రామన్న సినిమాలో హీరో కృష్ణ కు కూడా పాడారు

  • @sanjeeva
    @sanjeeva Рік тому +12

    జై శ్రీ రామ్
    జై హనమాన్
    🚩🚩🚩🚩

  • @rajuraju-w4l
    @rajuraju-w4l 2 місяці тому

    Naakuthuru amaayai adi 100/💯 neejaamu pakaa naanu haami. Adi naanu ienthunaanu adi

  • @radhakrishna4544
    @radhakrishna4544 2 місяці тому +1

    Jayathu. Jayathu. Mantramu. Ram. Ram. Sakala. Raghu. Pathi mantram
    Rama. Neelam. Megha. Syama. Raghulabhi. Soom. Neelam. Meghasooma
    Talli. Tandri. Naku. Ikan. Chalayan. Teliya. Tharam eeku. Vasama. Rathinaina. Nathaniel. Needu. Padamu. Needu. Sari leraia. //Neelam. Megha. Swamy//.

  • @rajasekharkomali7121
    @rajasekharkomali7121 Місяць тому +1

    Addicted to soul of this song❤

  • @DpVijayalakshmi
    @DpVijayalakshmi Місяць тому +1

    Jai shree ram 🙏🙏

  • @sureshkumarvuchru7740
    @sureshkumarvuchru7740 3 місяці тому +2

    జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🪔🪔🪔🪔🪔🪔🪔🔱🔱🔱🔱🔱🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @rajasekharkomali7121
    @rajasekharkomali7121 Місяць тому +3

    Rama mantram 🙏

  • @srinivaspandiri2651
    @srinivaspandiri2651 5 місяців тому +2

    శ్రీ రాజ రామ చంద్ర భగవాన్ కీ జై

  • @jarajanakoteswararao
    @jarajanakoteswararao 5 місяців тому +2

    జై శ్రీ రామ్ 🙏🚩

  • @shamanthjilla
    @shamanthjilla Рік тому +17

    Learned this song by heart when I was 8 years old

  • @MuraliB-ox5qy
    @MuraliB-ox5qy Місяць тому +1

    మ్ ఆంజనేయ వరద గోవిందా 🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @rajuraju-w4l
    @rajuraju-w4l 13 днів тому +2

    Jeyai anjaaneeyaimu

  • @sivamech1128
    @sivamech1128 7 місяців тому +2

    Rama nama mantram sri rama mantram.... Rama sree raamaa

  • @vempadapuramana2008
    @vempadapuramana2008 11 місяців тому +4

    జై శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ

  • @mbrs969
    @mbrs969 4 місяці тому +2

    జై శ్రీరామ్..జై శ్రీరామ్..జై శ్రీరామ్..జై శ్రీరామ్..

  • @VittalJetangula
    @VittalJetangula 10 місяців тому +3

    🕉️Jai shree Ram Jai hanuman 🕉️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SureshMaru1989
    @SureshMaru1989 Рік тому +8

    Jai sri rama 🙏🙏🙏🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @VanamAppajiVanamAppaji-uh3vd
    @VanamAppajiVanamAppaji-uh3vd Рік тому +6

    జైశ్రీరామ: శ్రీరామ జయ రామ జయజయ రామ.

  • @mallevasu7909
    @mallevasu7909 Місяць тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @penupothusadgurumurthy9029
    @penupothusadgurumurthy9029 10 місяців тому +3

    జై శ్రీరామ్ జై హనమాన్ 🙏🙏🙏

  • @ravishankarsrinivas3819
    @ravishankarsrinivas3819 5 місяців тому

    A human cannot express the greatness of the song

  • @kiranyadavvangoor5469
    @kiranyadavvangoor5469 8 місяців тому +1

    Jai sree ram. Jai hanuman. Ram laxman janaki jai bolo hanuman ki.......

  • @rajuraju-w4l
    @rajuraju-w4l 24 дні тому +1

    Nayaidu sureshu potulaa gunthi sivalaiah adi vaaniki adi

  • @DineshMekala-mk1xg
    @DineshMekala-mk1xg 3 місяці тому +2

    Sri.rama.dutha❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @rajuraju-w4l
    @rajuraju-w4l 2 місяці тому

    Ramudu anthaati kastallu adi okaa anjaniputrudu adi anthaaniki adi yevaadi paalaanaa adi vaanidey adi

  • @VittalJetangula
    @VittalJetangula 9 місяців тому +2

    🕉️🙏Jai shree Ram Jai hanuman 🕉️🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @U.SivaU.Sahdassiva-ss9cv
    @U.SivaU.Sahdassiva-ss9cv 6 місяців тому +3

    Jai sree Ram jai hanuman jai valmiki.

  • @Mahita-c7p
    @Mahita-c7p 4 місяці тому +2

    Soooo super action off hanumanji. .. ..

  • @kumares8552
    @kumares8552 11 місяців тому +5

    Very devotional song lyrics and videos.👌👏

  • @devulapallichakravarty
    @devulapallichakravarty 11 місяців тому +4

    🪷 Translation:
    🌺 Hail this Supreme Mantra! A mantra that makes one's birth fruitful and rewarding. A mantra that removes distress and severs the cycle of birth and death. A fully Vedic mantra, a universally sacred mantra, the meditative iteration (~chant) of Rama mantra is indeed the mantra of Raghupati! 🙏
    🍃 O Rama, with a blue-black complexion like that of a rain cloud, bearer of Kodanda (~bow), a moon of the reputed Raghu’s lineage, a sovereign of this earth, you are my heavenly abode. 🙏
    🍃 You are the Mother, Father and Guru. You are our companion and our (protective) shade. A divine light ruling the entire Earth, O Rama, we have waited enough! Come, shower your grace on your devotees. Your glory is unfathomable and ineffable, O Raghava! 🙏
    🍃Your divine feet have turned a stone into a woman, whilst a simple chant of your name has turned a monkey into a Jnani! There’s no deity who can equal you. So Rama, you are my (only) faith. Our sins are liberated at your feet. So Raghava, you are our only refuge! 🙏
    📍Bodybuilder, sportsman and actor Arja Janardhana Rao (1926-2007) is known for playing Hanuman in over 20 films.
    📍'Padma Shri' Eelapata Raghuramaiah Garu (1901-1975) is Indian cinema's first method actor! With >45K stage acts to his credit, he was called 'Nightingale of the Stage' by Rabindranath Tagore. His ability to sing padyams and songs by whistling is legendary. He also has the Sangeet Natak Akademi Award (1973).

    • @sreenivasaraor6809
      @sreenivasaraor6809 11 місяців тому +2

      Sir i salute you from my heart, I I am delighted to read your translation. Let Lord rama bestowed his grace upon you sir🙏🙏🙏

    • @devulapallichakravarty
      @devulapallichakravarty 11 місяців тому +1

      Thank you Sir. May Rama along with Hanuman bless you and your family with good health and prosperity. 🙏

  • @bangaralaxmi3886
    @bangaralaxmi3886 3 місяці тому +1

    🕉 OM NAMO NARAYANAYA 🙏🏾

  • @RajSri-n8x
    @RajSri-n8x 3 місяці тому +1

    Sri rama rameti saharanama tatthulyam rama nama varananey

  • @perumalyadav7783
    @perumalyadav7783 3 місяці тому +1

    జై. శ్రీరామ్. 🙏🙏🙏🙏🙏

  • @gummalakshminarayana4980
    @gummalakshminarayana4980 9 місяців тому +3

    Jai Sri Ram Jai Hanuman sri rama Sri hanumathe namaha

  • @MuraliB-ox5qy
    @MuraliB-ox5qy 3 місяці тому +1

    జైహాను 🌹🦜🦜🦜🦜👌🏽🙏🏽🙏🏽🙏🏽

  • @kesavulumabbu5340
    @kesavulumabbu5340 2 місяці тому +1

    Jai sriram🎉🎉🎉🎉🎉🎉🎉

  • @palakodetyvenkataramasharm2194

    అద్భుతం

  • @rajuraju-w4l
    @rajuraju-w4l 2 місяці тому

    Papamu kakigaadu adaavaalanu saharichi adi 20 yaresu adi chalaavu adi vaadey poyai naadu ipodu adi vaalaku neaxtu undi

  • @durgaprasaddurgaprasad9185
    @durgaprasaddurgaprasad9185 8 місяців тому +4

    Jaisrirama😊😊

  • @saikumarpatrisaikumarpatri3790
    @saikumarpatrisaikumarpatri3790 11 місяців тому +5

    Jai Shri ram 🚩🚩🚩🚩🚩

  • @vasuyenumala8854
    @vasuyenumala8854 7 місяців тому +2

    Jai shree Ram 🔥🔥🔥

  • @baluroyal780
    @baluroyal780 9 місяців тому +3

    Jai shree Ram,🙏🌻🕉️

  • @NarsimhaAcharya
    @NarsimhaAcharya 10 місяців тому +3

    జైశ్రీరామ్ జై శ్రీరామ్ జైశ్రీరామ్ జై శ్రీరామ్ జైశ్రీరామ్ జై శ్రీరామ్ జైశ్రీరామ్ జై శ్రీరామ్ జైశ్రీరామ్ జై శ్రీరామ్ జైశ్రీరామ్ జై శ్రీరామ్ జైశ్రీరామ్ జై శ్రీరామ్ జైశ్రీరామ్ జై శ్రీరామ్ జైశ్రీరామ్ జై శ్రీరామ్ జైశ్రీరామ్ జై శ్రీరామ్ జైశ్రీరామ్ జై శ్రీరామ్ జైశ్రీరామ్ జై శ్రీరామ్ జైశ్రీరామ్ జై శ్రీరామ్ జైశ్రీరామ్ జై శ్రీరామ్ జైశ్రీరామ్ జై శ్రీరామ్ జైశ్రీరామ్ జై శ్రీరామ్ జైశ్రీరామ్ జై తెలంగాణ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ శ్రీ రామ్

  • @rajuraju-w4l
    @rajuraju-w4l 2 місяці тому

    Adi vaallu baayaipaduthunaaru adi kaki cheyci mundaa mupinchindi 100/💯 neejaamu pakaa

  • @SURAJKUMAR-rg2lg
    @SURAJKUMAR-rg2lg 3 місяці тому +1

    जय श्री राम 🙏

  • @venkataramanaravanapp6365
    @venkataramanaravanapp6365 11 місяців тому +4

    Jai Sri Rama Raksha 🙏🌺🚩🚩🇮🇳

  • @VittalJetangula
    @VittalJetangula 11 місяців тому +3

    Jai shree Ram Jai hanuman 🙏🏵️🏵️🙏🏵️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏵️🙏🙏🙏🏵️🙏🙏🙏 🙏🙏🏵️🙏🙏🙏🏵️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏🕉️🙏🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏

  • @rajuraju-w4l
    @rajuraju-w4l 2 місяці тому

    Adi amaayai adigindi naanu naaneey saibaba meedaa otullu veeyci naanu adi

  • @HiHo-gk9zu
    @HiHo-gk9zu Рік тому +6

    జై శ్రీ రాం...

  • @somusreelakshi8368
    @somusreelakshi8368 Рік тому +13

    జై హనుమాన్ కీ జై 🙏🙏🙏

  • @sriramojushivakumar8286
    @sriramojushivakumar8286 6 місяців тому +2

    Jai sriram 🙏

  • @ApolloMedskills-iy4by
    @ApolloMedskills-iy4by 11 місяців тому +15

    జయతు జయతు మంత్రం
    జన్మ సాపల్య మంత్రం
    రామ్ రామ్ రామ్
    జనన మరణ దీధక్లేశ
    విచ్చెద మంత్రం
    రామ్ రామ్ రామ్
    సకల నిగమ మంత్రం సర్వ శాస్త్రైక మంత్రం
    రఘుపతి నిజ మంత్రం
    రామ రామేతి మంత్రం
    రామ నీల మేఘ శ్యామ కోదండ రామ, రఘుకులాబ్ది సోమ పరందామా సార్వభౌమా (x2)
    నీల మేఘ శ్యామ
    రఘు రామ్ రామ్ రామ్ రఘు రామ్ , జయ రామ్ రామ్ రామ్ జయ రామ్ (x2)
    తల్లి తండ్రి గురువు నీవే , తోడు నీడ నీవే (x2)
    ధరణిజెల్ల పాలనా చేసే పరం జ్యోతివే
    జాగు ఇక చాలును రామయ్య, దాసులను బ్రోవగ రావయ్యా (x2)
    తెలియ తరమా? పలుక వశమా?
    నీదు మహిమా రాఘవ
    రామ నీల మేఘ శ్యామ కోదండ రామ, రఘుకులాబ్ది సోమ పరందామా సార్వభౌమా (x2)
    నీల మేఘ శ్యామ
    రాతి నైన నాతిని జేసే నీ దివ్య పాదము(x2)
    కోతి నైన జ్ఞానిని జేసే నీ నామము
    నీదు సరి దైవము లేరయ్య, నిన్ను నే నమ్మితి రామయ్య(x2)
    నీదు చరణం పాపహరణం, మాకు శరణం రాఘవ
    రామ నీల మేఘ శ్యామ కోదండ రామ, రఘుకులాబ్ది సోమ పరందామా సార్వభౌమా (x2)
    నీల మేఘ శ్యామ
    రఘు రామ్ రామ్ రామ్ రఘు రామ్ , జయ రామ్ రామ్ రామ్ జయ రామ్ (x3)