AP BJP Leader Sujana Chowdary Open Heart With RK || Full Episode | Season - 3 || OHRK

Поділитися
Вставка
  • Опубліковано 3 гру 2024

КОМЕНТАРІ • 514

  • @viking9056
    @viking9056 2 роки тому +10

    మతి లేని మొగుడితో గతి లేని పెళ్ళాం ఇంటర్వ్యూ లాగా ఉంది.

  • @ramanacv2935
    @ramanacv2935 2 роки тому +5

    We are looking forward

  • @kiransasi4481
    @kiransasi4481 2 роки тому +8

    చెప్పేది నీతిసుకుతులు దూరేది మీకు తెలుసుగా అదే మీ ఇంటర్వ్యూ

  • @jabbalakumarswamy5920
    @jabbalakumarswamy5920 2 роки тому +5

    Very good question s radha Krishna garu

  • @nlajay01
    @nlajay01 2 роки тому +6

    Be frank ,Washing powder Nirma 😂😂😂

  • @K.RAMESHGOUD704
    @K.RAMESHGOUD704 2 роки тому +6

    సాయి కుమార్ తమ్ముడు బొమ్మాళి రవి శంకర్ గారిని పిలవండి సార్,🙏🙏🙏

  • @narayanaps
    @narayanaps 2 роки тому +37

    ఒకటి మాత్రం నిజం. తెలుగుదేశం పార్టీలో ఉంటూ, పదవిని అనుభవించి, బి.జే.పీ కి కోవర్ట్ గా మారారు. ఆ తర్వాత పర్మనెంటుగా గోడ దూకారు.

    • @srikanth1806
      @srikanth1806 2 роки тому +1

      Temporary ga dookadu

    • @ramussrinivas1037
      @ramussrinivas1037 2 роки тому

      వీడు కమ్మ వాడు...అన్ని పార్టీలలో ఉన్న కమ్మ వారు టీడీపీ కోవర్ట్లే

    • @nprasad5945
      @nprasad5945 2 роки тому +1

      @@ramussrinivas1037 redddys Andaru jagan reddy and his reddy syndicate coverts....best example because of reddys reddisam rayalseema lagged back...

  • @srinathreddykadapala8027
    @srinathreddykadapala8027 2 роки тому +15

    ఎప్పుడూ జగన్ మీద పడి ఎడవడం.

    • @amarnath699
      @amarnath699 Рік тому +2

      వెడవని వెదవ అంటారు

  • @umap2388
    @umap2388 2 роки тому +23

    ఓపెన్ హార్ట్ లో రాధాకృష్ణ 60% మాట్లాడితే సుజనా చౌదరి 40% మాట్లాడారు .ప్రతీసారి ఇలాగే ఉంటుంది

  • @venkatabhanuprasadchalasan1963
    @venkatabhanuprasadchalasan1963 2 роки тому +3

    Good interview

  • @ramakrishnal6330
    @ramakrishnal6330 2 роки тому +3

    Super sir

  • @y.v.haranadhharanadh8755
    @y.v.haranadhharanadh8755 2 роки тому +9

    Good evening Sujana Sir...

  • @muralimba9640
    @muralimba9640 2 роки тому +21

    Best interview in ohrk 👍

    • @jaylove3146
      @jaylove3146 2 роки тому

      indulo best em undi? Sujana Chowdary ki ye topic meeda depth kani grip ledu ani ardham ayindi .. RK very knowledgeable person, baga aadukunnaru Sujana tho ..
      best interview for me of OHRK is with Raghunandan Rao.. iddaru baga discuss chesaru topics .. pota poti ga untadi veelunte adhi chudu

  • @Muralikrishna99
    @Muralikrishna99 2 роки тому +3

    rk garu what you said about Modi is 100 percent correct. PM Anni states ni equal ga choodali!

  • @swathiprasaddora9627
    @swathiprasaddora9627 2 роки тому +19

    Telugu people knows that RK holds brief for NCBN.

    • @sunk4624
      @sunk4624 2 роки тому +3

      Andaru CBN brief holders mee assumption. That tells your knowledge and integrity.

    • @subbaraonarla5774
      @subbaraonarla5774 2 роки тому +1

      Telugu people,also knows sakshi,tv9,10tv holds works for jail jagan reddy

  • @missionunknown339
    @missionunknown339 2 роки тому +4

    మీడియాను మిస్లీడ్ చేస్తున్నారు.. సుజనా
    జనరల్ గా వుంటాయి అండి:R K 18.06

  • @ramaraobandaru5083
    @ramaraobandaru5083 2 роки тому +4

    అబ్బో అబ్బో డబ్బాలో ఆంధ్రప్రదేశ్కి మేలు చేశాడంట

  • @padmagodavarthi8642
    @padmagodavarthi8642 2 роки тому +7

    Vishwaguru is responsible for damaging the AP through his adopted son.

  • @funwithsika9618
    @funwithsika9618 2 роки тому +6

    Best and useful interview R.K. Guru

  • @RaviKumar-hz1ow
    @RaviKumar-hz1ow 2 роки тому +4

    👍👍👍

  • @JeremyBaxter_Dunmow
    @JeremyBaxter_Dunmow 2 роки тому +23

    Have realised one thing after seeing this interview… as long as CBN is reliant on people like RK and Sujana… it will be impossible for him to come to power in 2024

    • @nprasad5945
      @nprasad5945 2 роки тому +5

      U dont worry...please advice to jagan reddy and his reddy syndicates.....around Jagan reddy,sajjala reddy,sai reddy,yohava vincent subba reddy...please suggest this to jagan..

    • @JeremyBaxter_Dunmow
      @JeremyBaxter_Dunmow 2 роки тому +2

      @@nprasad5945 I don’t know why you had to go on about some Reddy and insult a caste and a religion …. That was a neutral comment from a neutral perspective… this mindset of Andhra ppl is exactly what is pushing you back to decades of primitive mess

    • @nprasad5945
      @nprasad5945 2 роки тому +5

      @@JeremyBaxter_Dunmow why u r insulting other people and channels....first correct u r self and go for advice...how u reacts for comment..even I had right to react redddys means only I taken jagaan reddy sai reddy saajjala reddy yv subba redddy...

    • @JeremyBaxter_Dunmow
      @JeremyBaxter_Dunmow 2 роки тому

      @@nprasad5945 whatever suits you man… if you can’t take a perspective… all the best dude

    • @nprasad5945
      @nprasad5945 2 роки тому +2

      @@JeremyBaxter_Dunmow all the best....even same to you dear...

  • @nmy4901
    @nmy4901 2 роки тому +2

    Namasthey CHOWDARY gaaru

    • @altagenda
      @altagenda 2 роки тому

      Pora labour lambdi kodaka

  • @Dineshvicky1100
    @Dineshvicky1100 2 роки тому +3

    RK garu, Smita sabarwal garini interview cheyyandi.

  • @jabbalakumarswamy5920
    @jabbalakumarswamy5920 2 роки тому +16

    Chowdhury garu 2024 lo pakka tdp ki jamp pakka 💯

    • @nprasad5945
      @nprasad5945 2 роки тому +1

      No.....he won't u r wrong brother...

  • @nsreddynsreddy9077
    @nsreddynsreddy9077 2 роки тому +15

    ప్రజలను చైతన్యపరచాలని అంటాడు సృజనా చౌదరి మీకంటే మేధావులు ప్రజలు ఎవరిని తన్నాలా ఎవరిని ఎత్తుకోవాలని ప్రజలకు బాగా తెలుసు సృజనా చౌదరి ఇప్పుడు సోషల్ మీడియా యుగం ఎవడు అబద్ధం చెప్తాడు ఎవడు నిజాలు చెప్తున్నాడు దేవుడు పని చేస్తున్నాడు దేవుడు పని చేయడం లేదు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు రాధిక నాయకులు సంకలు గుద్దుకొని మేము ఆ గొప్ప మేం గొప్ప అంటే ప్రజలందరూ చుట్టూ బంగాళాఖాతంలో పడేస్తారు ఎవడు ఎదవ ఎవడు మంచోడు అనేది తెలుసుకొని ఎదవని బంగాళాఖాతంలో

    • @addankimadhu1289
      @addankimadhu1289 2 роки тому

      Carrect

    • @BVSCHOWDARY-ow9xt
      @BVSCHOWDARY-ow9xt 2 роки тому +1

      ఎన్వీ రమణ గారు రిటైర్డ్ అయినా సుప్రీం కోర్ట్ లో ఇప్పటికి కూడా ఆయన చక్రం తిప్పగలరు..వైసీపీ వాళ్ళు మరో మోటికాయ కోసం రెడీ అవ్వండి

    • @kranthikumar6906
      @kranthikumar6906 2 роки тому +1

      Nee face Nayana nee face

    • @ramakrishna2823
      @ramakrishna2823 2 роки тому

      ఓరి నీ ముఖం ముండా , ఇప్పటికే జనాలు మిమ్మల్ని తన్నడం మొదలెట్టారు

    • @nprasad5945
      @nprasad5945 2 роки тому

      Redddys reddiasam spoiling ap..nest example because of redddys reddiasam only rayalseema lagged back.....
      Jaagn reddy and his redddy syndicate planning and working to loot ap state for next 30yrs..

  • @sureshyangalasetty7140
    @sureshyangalasetty7140 2 роки тому +2

    Wish his sane counsel will be heeded

  • @venkateswaraprasadkonidena4938
    @venkateswaraprasadkonidena4938 2 роки тому +3

    చాలా మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు, కానీ సమాధానం పూర్తిగా చెప్పనీకుండా మధ్యలో కామెంట్స్ మొదలు పెట్టి ఆన్సర్ చెప్పే ఫ్లోకు అడ్డు పడకుండా ఉండాలి. RK garu should speak less and allow the speaker to talk. Good communication does not necessarily mean talking more, listening fully is also a communication.

  • @ramprasadchowdary323
    @ramprasadchowdary323 2 роки тому +6

    sir your great

  • @venkateswarluvadlamudi44
    @venkateswarluvadlamudi44 2 роки тому +6

    జై సుజానా 🙏

  • @Bobby-uu5uc
    @Bobby-uu5uc 2 роки тому +18

    సొసైటీ కి సేవా చేస్తాడు అంటా కామెడీ గా... బాబూ తమారు bank లుకు ఏగొట్టిన 6000 కోట్లు కట్టిస్తే అదే నువ్వు సమాజానికి చేసే అతి పెద్ద మేలు 🙏🙏🙏🙏🙏

    • @diwa10utube
      @diwa10utube 2 роки тому

      బ్యాంక్ లకు ఎగగొట్టిన ప్రజల సొమ్ము...

    • @veerahoney4810
      @veerahoney4810 2 роки тому

      Mee ya. Ma pooku

    • @Bobby-uu5uc
      @Bobby-uu5uc 2 роки тому

      @@veerahoney4810 nee amma puka ok Santhosham 😂😂😂😂

    • @nprasad5945
      @nprasad5945 2 роки тому +1

      If u have guts ask jagan reddy scams...hiw sakshi came...how a bc leaders raghuram cements become bharathi reddy cements....
      Sujana openly saying I dint have any case no one can arrest me...
      Tell jagan reddy to do that next day he will be in jail....
      That is sujana..

  • @SatishKumar-gz3xu
    @SatishKumar-gz3xu 2 роки тому +2

    Sir merru super what ever you said that is true

  • @sripriyankacollections3724
    @sripriyankacollections3724 2 роки тому +6

    Jai TDP

  • @Point-hc9gy
    @Point-hc9gy 2 роки тому +3

    R K
    Please ask your questions and wait for the GUEST to answer

  • @parvathichittineni620
    @parvathichittineni620 2 роки тому +3

    టిడిపి పార్టీ ని బిజెపిలో కలిపిన తర్వాత
    మోడీ అమిత్షాల తో ఉన్న ఫోటో పెట్టుకోవాలి, కానీ అదేంటి సుజన గారితో చంద్రబాబు గారు ఉన్న ఫోటోలు పెట్టారు?
    అసెంబ్లీలో చంద్రబాబు గారి భార్య పై మాట్లాడిన ,అనుచిత వ్యాఖ్యలు చేసిన ది , సుజనా టీడీపీ నుంచి వైసీపీ పార్టీలో చేర్చిన వల్లభనేని వంశి! అని అందుకని ఖండించ లేదా సుజనా గారు?
    చంద్రబాబు గారి మీద ప్రేమ ఎక్కువై ,ఆఫీసుల మీద , ఆఫీసులో మీద, ఇంటి మీద దాడులు జరుగుతుంటే, పట్టాభి ఇంటి మీద దాడులు జరిగితే
    చంద్రబాబు గారి మీద ఉన్న ప్రేమతో, ఆయన శ్రేయోభిలాషిగా, సుజన గారు, ఎవరి మీద దాడులు జరిగితే వాళ్ళ ఎదుర్కోవాలి, జాతీయ పార్టీ ప్రతినిధి అయిన సుజనా గారు అన్నారు కదా!
    రక్త రాష్ట్ర కౌగిలి లాంటి హరి గారికి కానీ టిడిపి కిరణ్ రాష్ట్రానికి కానీ అవసరమా అని అత్యంత క్లిష్ట సమయంలో రాష్ట్ర సమస్యలపై రామ్మోహన్ కనకమేడల కేశినేని నాని గారు మాట్లాడినట్లు మాట్లాడటానికి అవకాశం ఉన్న సమయంలో పార్టీని బీజేపీలో కలిపి కలిపితే కలిపారు కనీసం మాట్లాడకుండా ఎన్నాళ్ళు ఉండి ఇప్పుడు చంద్రబాబు గారికి మీద తనకు ఎంత ప్రేమ ఉందో చంద్రబాబు గారి తో దిగిన ఫోటో తీసుకొని ఇంటర్వ్యూ చేసినంత మాత్రాన మీరు రాజకీయంగా భిక్ష పెట్టిన ఒక పార్టీని, తీసుకెళ్ళి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న పార్టీని ఇలాంటి క్లిష్ట సమయంలో వదిలిన,
    మీరు నైతికత అని సర్టిఫికెట్ మీకు మీరు ఇచ్చుకుంటే సరిపోతుందా సుజన గారు?
    ఒకవేళ మీకు మీ జాతీయ పార్టీకి నీ అలయన్స్ లో ఉన్న జనసేన పార్టీకి ,అంత దమ్ము ధైర్యం ఉంటే, మీరు ప్రజలకు ఏమి చేసారో !చెప్పి ,ఎన్నికలు ఎదుర్కోండి ,
    కానీ చంద్రబాబు గారి ఫోటో పెట్టి, టిడిపి నీ ఉపయోగించుకొని తర్వాత కరివేపాకు లాగా కూడా కాదు, ప్రాణం తీయాలని చూసినా, మీలాంటి వాళ్ళు ఉన్నప్పటికీ,
    పార్టీ నిలబెట్టింది అంజి రెడ్డి రెడ్డి తాత లాంటి కార్యకర్తలు చాలామంది ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు రాజ్యాంగాన్ని కాపాడటానికి మరియు టిడిపి పార్టీ ని కాపాడటానికి!
    టీడీపీ లోకి తెచ్చుకోవాలా? బిజెపి జనసేన తో ఏలియన్స్ పెట్టుకోవాలా? వద్ద? అన్నది అధినేత నిర్ణయం అయినప్పటికీ, నన్ను క్షమించమని కోరుకుంటూ,
    ఇలాంటి తేనెపూసిన కత్తుల వలన, ఇలాంటి షిండేల వలన, నా రాష్ట్రం అన్యాయం అయిపోయింది,
    వెయ్యి రోజుల నుంచి ఉద్యమం చేస్తున్న అమరావతి రైతులు కానీ, సంవత్సరం నుంచి ఉద్యమం చేస్తున్న స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులు, పోలవరం ముంపు బాధితులకు సమాధానంగా లేకుండా పోయింది,
    టిడిపి పార్టీకి అధికారం దూరమై నందల,
    ప్రతిపక్షంలో ఉండి కూడా ఇప్పటికీ ఆదుకుంటుంది టిడిపి పార్టీ!
    అలాగా ప్రజలని ఆదుకొని ప్రజల కష్టాలకు అండగా ఉండి, టిడిపి పార్టీ మీద ప్రేమ చంద్రబాబు గారి మీద ప్రేమ అని చెబితే ,కొంచెం బాగుండేది.
    ఆ విధంగా పార్టీ ఇచ్చిన పదవిని ఎంజాయ్ చేసి,
    పార్టీకి మనుగడ లేకుండా చేయాలని చేసిన ఒక ప్రయత్నం,
    పార్టీ మారిన తర్వాత కూడా రాష్ట్ర ప్రయోజనాలపై ఒక్కరోజు కూడా ప్రశ్నించ లే ని ఇటువంటి రాజకీయాలతో వ్యాపారాలు చేసే నాయకుడు,
    ఈరోజు చంద్రబాబు గారి మీద ప్రేమ అన్నా, శ్రేయోభిలాషిని అన్న సుజనా మాటలు విన్నాక,
    నా గుండె పగిలి చెప్పినవి ఈ కామెంట్ లోని మాటలు.

  • @chandramoulilingamvenkata3831
    @chandramoulilingamvenkata3831 2 роки тому +8

    ఈ కిట్టి గాడు నార్త్,సౌత్ పేచీ పెడుతున్నాడు.

    • @raviareti6050
      @raviareti6050 2 роки тому +1

      Modi gani vidhanale pechi thesthunnayi.

  • @beingyatish
    @beingyatish 2 роки тому +30

    దయచేసి ప్రజలు చాలా తెలివైన వారు.. అనే స్టేట్మెంట్స్ మాత్రం ఎవరు అనకండి ప్లీస్ 🙏🙏
    నా దృష్టిలో ఇలాంటి దుస్తి కీ కారణం ప్రజలు మాత్రమే, చేతులారా సరయిన సమయంలో #Vote అనే ఆయుధం ఎలా ఉపయగించుకోవాలో తెలియని ప్రజలు బ్రతికి ఉన్నంత వరకు మన దేశం Develop అవ్వదు 😞😞
    #Voteforchange 💪🏻

    • @rajkusar4013
      @rajkusar4013 2 роки тому

      ఒరేయ్ పిచ్చి పుల్కా ..ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నవాడే నాయకుడు. ఒకరు ఇద్దరు అంటే ఒకే కానీ కొన్ని కోట్లమంది ఓట్లేసి గెలిపించారు జగన్ మోహన్ రెడ్డిని గమనించుకో ,అంతిమంగా ప్రజలే న్యాయ నిర్ణీతలు ప్రజాస్వామ్యంలో వాళ్ళే correct

    • @karatekungfu
      @karatekungfu 2 роки тому

      ప్రజలు తెలివైన వారు అనే వాడంత మూర్ఖుడు ఈ ప్రపంచంలో ఇంకొకడు ఉండడు. అందులోనూ హిందువులయితే మూర్ఖశిఖామణులే ఏకంగా.

    • @rajkusar4013
      @rajkusar4013 2 роки тому

      @@karatekungfu అరేయ్ మూర్ఖపు లంజాకొడకా చంద్రబాబుని ఎన్నుకోకపోతే ప్రజలు తెలివైనవారు కాదా? మరి 2014 లో చంద్రబాబుని ఎన్నుకున్నారు కదా అప్పుడు కూడా ప్రజలు తెలివైనపని చెయ్యలేదా??ప్రజాస్వామ్యంలో ప్రజలేరా న్యాయ నిర్ణేతలు.చంద్రబాబు చేసిన అఘాయిత్యాలు చూసి చెప్పుతోకొట్టారు. చిన్నపిల్లవాడైనా జగన్ మోహన్ రెడ్డిని నమ్మారు

    • @shankarakuthota8989
      @shankarakuthota8989 2 роки тому

      Yes.. innocent people gave a vote in 2014... RIP

    • @phaneendranagella
      @phaneendranagella 2 роки тому

      Yes brother and they have to suffer the consequences.

  • @gopalaraokadiyala313
    @gopalaraokadiyala313 2 роки тому +5

    What about BJP noncooperation to AP ?

  • @vijaythalla
    @vijaythalla 2 роки тому +4

    కేంద్రం జోక్యం చేసుకుంటే బాగుంటంద rk ఎమి జర్నలిస్టు రా బాబు

  • @sundaraprasadkurada6618
    @sundaraprasadkurada6618 2 роки тому +3

    RK garu, In this interview you have not allowing Sujana garu to talk fully on the issue matter and inturrpting in between and diviating the issue matter.

  • @durgababu1979
    @durgababu1979 2 роки тому +3

    32.10 : గతంలో ఏ ప్రభుత్వం చెయ్యని విధంగా 2014 నుండి 2018 వరకు చేశారు.
    ఎవడు అడ్డగోలుగా విభజించారు, ఎవడు సహకరించారు ???? బీజేపీ సహాయం లేకుండా సీమాంధ్ర విభజన జరిగేదా ???? హోదా ఇవ్వకుండా 2.5 సంవత్సరాలు కాలయాపన చేసింది ఎవరు ??? 5 కాదు 10 ఏళ్ళు హోదా ఇవ్వాలి అని చెప్పి, నీతిఅయోగ్ ని బూచిగా చూపించి మోసం చేసింది ఎవరు ???? ఉత్తరాది రాష్ట్రాలు కట్టే పన్నులకి, దక్షిణ భారత రాష్ట్రాలకి జరుగుతున్న తేడా 2014 నుండి ఎందుకు ఎక్కువ ఉంది ???

  • @venkatasathyasambasivaredd3669
    @venkatasathyasambasivaredd3669 2 роки тому +11

    The above interview is highly appreciated sir and thanks for uploading

  • @rajeshreddy108
    @rajeshreddy108 2 роки тому +10

    Sujana sir 1st time i see very good speech

  • @chereddy1741985
    @chereddy1741985 2 роки тому +4

    ఒరేయ్ మీరు మీ సొళ్ళు.... మరి ఇలా టైయారు అయ్యారు... రేపు మళ్ళీ వైస్సార్సీపీ వస్తే మీ పరిస్థితి ఏంటో 🤔🤔🤔🤔🤔🤔🤔

  • @sjcreationsdubai3102
    @sjcreationsdubai3102 Рік тому

    Sir is great 🙏

  • @appannaappanna6491
    @appannaappanna6491 2 роки тому +5

    అక్కినేని నాగచైతన్యతో చేయండి సార్

    • @Pr-ps2e
      @Pr-ps2e 2 роки тому

      Deniki samantha tho enduku diverse adugatanika

  • @gopalaraokadiyala313
    @gopalaraokadiyala313 2 роки тому +2

    Srujana Advice not needed by TDP . P. Upendra, Devendra Goud , C .M .Ramesh, Srujana Choudhary got benefited by TDP .

  • @swathiprasaddora9627
    @swathiprasaddora9627 2 роки тому +4

    Why RK is biased towards BJP.

  • @durgababu1979
    @durgababu1979 2 роки тому +3

    1.17.30 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. 😱😱😱

  • @saichaparala3996
    @saichaparala3996 2 роки тому +1

    Hatts up Radhakrishnan garu Nigam ga super 👌

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 2 роки тому +10

    Selfie leader, not speaking fair, use party, thrown out, this kind leaders spoilied Indian democracy, no morality, no athics, people think this kind of leaders, bad luck

  • @AG_MAG
    @AG_MAG 2 роки тому +6

    Good interview. Secretariat+High Court+RajBhavan+ other associated infrastructure including staff quarters could have been 100% functional and completed in 2-3 years by 2017 itself. What is presently required are only good approach roads and bridges/flyovers connecting Airport /Railway stations/Public transport. Plan for creation of a mega capital following Singapore/others was a strategic blunder for both AP state and TDP.

  • @kishorebabu76
    @kishorebabu76 2 роки тому +3

    అవును మరి నువ్వొక అన్నాహజారే వి నీ శేష జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేస్తావు మరి.వినేవాడు వెంగళప్పైతే చెప్పేవాడు ఇలాగే చెప్తాడు.

  • @radhakrishnamaroju5246
    @radhakrishnamaroju5246 2 роки тому +18

    Yes, ఫస్ట్ Due to అదే Nothing తలలేని ఆర్ధిక నేరస్తున్ని అనే నేను, మా బాబాయినీ హత్య చేసినవాడిని తెలిసినా చాలా సంతోషంగా ఉంది మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసె అవకాశం ఇచ్చిన ప్రజలకు నా కృతజ్ఞతలు! నామోసకారి మెదావులకు, నమ్మకద్రోహులై, నేను ఆడిన కోడికత్తి డ్రామా, మాబాబాయ్ హత్య,పింక్ డైమండ్ రమణ ధీక్షతులు చేసిన సహాయం,నాటి రాష్ట్ర పోలీసులు ప్రస్తుతం మాకు ఎదురు తిరిగిన వారిపై దేశద్రోహం కేసులు నమోదు చేయాలని ఆదేశించింది వెంటనే కేసులు జైలులోపెట్టి, నాపైన ఉన్న 32 ఈడి కేసులు, బెయిల్ పైన ఉన్న నన్ను అదే ఈ 420 అను నేను నలభై మూడు వేలకోట్ల రూపాయల దొంగ అనితెలిసి, పదహారునెలల జైలుశిక్ష అనుభవించానాని అని తెలిసికూడా, అబద్ధాలు ఆడేవాడనని తెలిసి, అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించిన మహమూర్ఖడనీ తెలిసి, అవరావతి రైతులను నమ్మించానని తెలిసి, కోర్టులను తీర్పులను అపహాస్యం చేస్తున్నా తెలిసికూడా,నాకక్ష్య పూరితమైన రాజకీయాలు చేస్తున్నా మన రాష్ట్ర ప్రజలందరూ ఆర్థిక నేరగాడి పరిపాలన అనుభవ రాహిత్యంతో ఎన్నో అవకాశాలు జారవిడుచుకోని రాష్ట్రరాజధాని అమరావతి రైతులు 1005 రోజుల నుండి ఉద్యమం చేస్తున్న వారిని కనీసం పాత కొత్తమంత్రివర్గంలో ఒక్కరూ పలకరించలేదు మూడు రాజధానులు ముచ్చటమోగాని ఈ ఆర్థిక నేరగాడి మూడురాజధానులు అంటూ మేము 1205 రోజుల పరిపాలన నుండి మిమ్మల్ని మోసం చేస్తున్న, మన రాష్ట్రంలో అన్ని కూల్చడమే, పరిశ్రమలను ఇబ్బందిపెట్టడం, రాజకీయ విమర్శలు స్వీకరించలేని నామనస్తత్వం సలహాలు సూచనలు సూచించిన వారిని రాజకీయకక్షతో దేశద్రోహం కేసులునమోదుచేసి అరెస్టుచేసి జైల్లో పెట్టడం,ముప్పై సంవత్సరాల క్రితం పరిశ్రమలను కాలుష్యం పేరుతో మూసివేయడం, నాపరిపాలన లో స్థిరత్వంలేదు మనరాష్ట్రంలోనీ ప్రతి ఒక్కరూ ఆలోచించండి మీపిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మీ కర్తవ్యం ఈఆర్థిక నేరగాడు ఇచ్చే తాయీలా లకు తలూపుతు ఉంటే మీమ్మల్ని భవిష్యత్తు కాలం క్షమించదు ఈ రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ళైనా కోలుకోకుండ చేశాను, ఇప్పుడు మన‌‌ రాష్ట్ర పరిస్థితి ఏమిటి? కుహానా ‌మేదావు లందరు దాచుకొ దోచుకొని పనిలో ఉన్నారు మన గలసాని, బులుగు మీడియా,ఐవియార్,పింక్ దీక్షితులు, రైలు తగలబెట్టడం, పొపుపెట్టెసాని, ఊసరవెల్లి,యాగాలు చేసిన రాష్ట్ర సర్వనాశనం కోసం స్వామిజీ,మన రాష్ట్రంలో ఉన్నా లేనట్టే చచ్చిపోయారు. మన రాష్ట్ర ప్రజలంతా భవిష్యత్తు కోసం ఈ ఆర్థిక నేరగాడి పరిపాలన వైఫల్యం కారణంగా మెదడులేని ఈ ఆర్థిక నేరగాడి స్వలాభం కోసం రాష్ట్రాన్ని ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మూర్ఖులు మన రాష్ట్రప్రజలు అని తెలిసి పొయింది ఇక మీ పిల్లల భవిష్యత్తు బంగాళా ఖాతంలో కలిపేసాను మన రాష్ట్ర ప్రజలు ఆలోచించండి మన రాష్ట్ర పరువుప్రతిష్ట రాజధాని లేని ఈ ఆర్థిక నేరగాడి పరిపాలన కాలంలో nothing సామాన్య ప్రజల పరిస్థితి మంత్రులు భాష మీ పిల్లల ప్రగతికి చిహ్నం!!! Nothing సమాజం, ఆలోచించు మరోమారు ఆలోచించండి! ఇంకా ఆలోచించండి Nothing మన రాష్ట్ర ప్రజలు ఆలోచించకుండా చెసిన తప్పు తాయిలాలకు, హామీలను నమ్మి ముందుచూపు లేక మోస‌పోయారు ఇంకా ఈ ఆర్థికనేరగాడి పరిపాలన ముప్పైఆరునెలలో యాభైఏళ్లైనా కోలుకోకుండ సర్వనాశనం చేసాను ఇంకా 620 రోజులలో రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి ప్రజలను పిచ్చి పట్టీంచి నేను 2024లో చంచల్ గూడ జైలు వెళ్ళాలి. జై అమరావతి జై జై అమరావతి, జై జై జై అమరావతి సిగ్గు, లజ్జ, చీము, నెత్తురు,శరంలేని నా రాష్ట్ర ప్రజలకు ఇకనైన మీ పిల్లల భవష్యత్తు కోసం ఆలోచించమని Nothing CBI,ED, Judges of High court, Supreme Court TV5,ABN,Eenadu , NOTHING ఆర్ధికనేరగాడు పిచ్చి వెదవను Nothing నా రాష్టప్రజలు దౌర్భాగ్యం నన్ను నమ్మడమే మీ ఖర్మ!!!

    • @rajkusar4013
      @rajkusar4013 2 роки тому

      ఒరేయ్ పిచ్చి నాకొడక ఎంత టైం వేస్ట్ చేసుకున్నావురా! పెద్ద వ్యాసం రాసావు 2024 లో కూడా కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డెరా. next election results వచ్చినతరువాత నా పేరు గుర్తు పెట్టుకో ..I pity you my child 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @Alluruharshavardhanr
      @Alluruharshavardhanr 2 роки тому

      Ante Janalaki alantivalle kavalannamata

    • @missionunknown339
      @missionunknown339 2 роки тому

      నీకు లేదు సిగ్గు లజ్జ చీము నెత్తురు సరం ...రాష్ట్ర ప్రజలు చాలా మంచివారు

    • @gravinderreddy1849
      @gravinderreddy1849 2 роки тому +4

      Script baagundhi chandrajyothi kottapaluku lo veddam le🤣🤣

    • @gravinderreddy1849
      @gravinderreddy1849 2 роки тому

      Arey pichi pulka okappudu edhe rk gaaru sujana gurinchi thana paper lo thokki patti naara teesadu tana paper lo continues ga 2, 3 days anukunta🤣🤣

  • @sangarshana8357
    @sangarshana8357 2 роки тому +5

    కమల వనం లో పచ్చ పుష్పం

    • @nprasad5945
      @nprasad5945 2 роки тому +1

      Neeli gadilooo kashaya battalu ycp,bjp...

  • @1987sureshyadav
    @1987sureshyadav 2 роки тому +4

    Iddaru bandhipotu dongalu Raju ni ela champali anede ee interview .....all the best

    • @srikanth6836
      @srikanth6836 2 роки тому

      Savage reply 😂

    • @vikramJ-go5lp
      @vikramJ-go5lp Рік тому +1

      Enko 6 months agu ra kojjjjja. Mi brothal lanjjkoduku jagan agu tihar lo chastadu. Next cm CBN

  • @vijaythalla
    @vijaythalla 2 роки тому +9

    Rk మిరు ఎన్ని తప్పసులు చేసిన cbn గెలిపించలేరు అది అసంభవం

  • @gkkraja
    @gkkraja 2 роки тому +2

    Sir,
    What is that u contributed to state?

    • @srikanth6836
      @srikanth6836 2 роки тому

      Target 🎯 question 👍🙏🏻

  • @neeharvedansh4901
    @neeharvedansh4901 Рік тому

    నిజాలు చెప్పని క్లోజ్డ్ హార్ట్ విత్ rk

  • @seshuseshu8136
    @seshuseshu8136 2 роки тому +5

    ఒరేయ్ సంసారం లారా సృజన నీవు బ్యాంకులకు ఎగర కొట్టిన డబ్బులు ప్రజలవి కాదా నాయనా రాధా కిట్టు నువ్వు సైకిల్ మీద తిరిగి జర్నలిజం చేసి రోజు నుంచి పవర్ ప్లాంట్ లు కొన్ని పత్రికలు నడిపే స్థాయికి వచ్చిన సొమ్ము ప్రజలది కాదా పతివ్రత గింజలు మాట్లాడుతుంటే వినడానికి జారిపోతుంది రా

  • @gmahesh9751
    @gmahesh9751 2 роки тому +8

    Compromise ayyi bayapadi bjp lo vellaru known fact.

  • @mallaiahmallaiah6607
    @mallaiahmallaiah6607 2 роки тому +3

    Rk commentary lot in this episode..

  • @aravindk8243
    @aravindk8243 2 роки тому +9

    టీడీపీ బ్రస్తు పట్టటానికి మొదటి వరుసలో ఉన్న వాళ్లలో మీరు కూడా...... 1) ఏబీఎన్ రాధా కృష్ణ (TDP ప్రభుత్వం లో ఇన్వాల్వ్ అయ్యటం) 2) లోకేష్ నాయుడు (మంత్రి య్యి ప్రతి దగ్గర వేలు పెట్టటం) 3) చంద్రబాబు చేతకాని తనం (నాయకులకు ఫ్రీ హ్యాండ్ ఇయ్యటం, నారాయణ, సుజనా, సీఎం రమేష్, గంటా లాంటి వాళ్లకు పెద్ద పీట వేయటం) 4)రామోజీ రావు (అమరావతి చుట్టు జరిగిన రాజకీయ.. నూజివీడు మొదలైనవి , BJP థో తేగ టెంపులు సలహా.....) 5)కమ్మ నాయకుల అత్యుస్సం, ఓవరాక్షన్ (సుజనా చౌదరి, దేవినేని ఉమ, పుల్లారావు తదితరులు)

    • @nprasad5945
      @nprasad5945 2 роки тому +2

      Ap state looting...jaggan reddy and his reddy planning and working to loot ap for next 30 years best example for reddys reddiasam is in front of eyes rayalseema because of them rayalseema lagged back...

    • @varma1255
      @varma1255 2 роки тому +1

      Very good comment

    • @kiddscaartoonvideosworld8298
      @kiddscaartoonvideosworld8298 2 роки тому +1

      Super

  • @yemesvee
    @yemesvee 2 роки тому +4

    RK gaaru...Please interview once again KCR..or else KTR...

  • @pinnintisrinivasarao704
    @pinnintisrinivasarao704 2 роки тому +1

    విభజిత రాష్ట్రం కాబట్టి ఆ నాలుగు సంవత్సరాల కేంద్ర లెక్క తక్కువే ఇచ్చిందని ఎక్కువ ఏమి ఇవ్వలేదు

  • @myvillagejbvlogs2792
    @myvillagejbvlogs2792 2 роки тому +9

    నువ్వు మళ్లీ TDP లోకి రావద్దు రా నాయనా దణ్ణం పెడతాం 🙏

  • @durgababu1979
    @durgababu1979 2 роки тому +2

    43.00 : ఆంధ్రప్రదేశ్, భారత దేశంలో భూభాగం కాబట్టి నిర్లక్ష్యం చేస్తారని నేను అనుకోను.
    13000 కోట్ల రైల్వే కేటాయింపుల్లో, దక్షిణ భారత రైల్వేకి కేటాయించిన నిధులు 350 కోట్ల రూపాయలు. వేరే ఏ ప్రభుత్వం దక్షిణాది మీద ఇంత నిర్లక్ష్యం చూపించట్లేదు.

  • @shashikanth6118
    @shashikanth6118 2 роки тому +3

    Finance minister kada TAX kattakapothe kalavalsindi Arun Jaitley ne kada

  • @satishkumargnv7519
    @satishkumargnv7519 2 роки тому +2

    Sir, it’s looks open heart of RK , but not open heart with RK. I feel sir is not giving opportunity to open

  • @kiranpinnamaneni5505
    @kiranpinnamaneni5505 2 роки тому +11

    అయ్యా RK గారు! గంట ఇంటర్వ్యూలో 45 నిమిషాలు మీరే మాట్లాడితే ఇంటర్వ్యూకి వచ్చినవారు ఎప్పుడు మాట్లాడాలి. ఏ ఇంటర్వ్యూ చూసినా మీ పైత్యం కనపడుతుంది తప్పితే వచ్చిన గెస్ట్ మాట్లాడే అవకాశమే లేదు. కొంచం వచ్చిన గెస్ట్ ని మాట్లాడనివ్వండి.

    • @sureshyangalasetty7140
      @sureshyangalasetty7140 2 роки тому +1

      True. He talks too much; not allowed SN Chowdàry to explain & even made insulting comments

  • @parinaidubudithi7225
    @parinaidubudithi7225 2 роки тому +4

    మీ ఇద్దరి భాదేంటి

  • @shrii1857
    @shrii1857 2 роки тому +6

    RK sir, meeru kuda justfull parties ki support cheyavachu kada , in the given party lots, atleast as a media person , you can bring awareness in people.

  • @Bobby-uu5uc
    @Bobby-uu5uc 2 роки тому +14

    చంద్రబాబు బినామీ... పేరుకే బీజేపీ మనసు మాత్రం టీడీపీనే కమ్మ కమ్మనీ బినామీ బంధం 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @vikramJ-go5lp
      @vikramJ-go5lp Рік тому +1

      Enko 6 months agu ra kojjjjja. Mi brothal lanjjkoduku jagan agu tihar lo chastadu. Next cm CBN

  • @rithender
    @rithender 2 роки тому +3

    Okkasari in my life need a interview with rk

  • @chandramoulilingamvenkata3831
    @chandramoulilingamvenkata3831 2 роки тому +5

    తాత్కాలిక బిజెపి నాయకుడు.

  • @MrBalaji01
    @MrBalaji01 2 роки тому +5

    6000 crores bank loan eppudu thiristhadu ? Joke cheyaku nuvu prajalu ki seava chesathathudu anta... Memu eami eari papulam kadhu ikkda....

  • @raithupremikudu2119
    @raithupremikudu2119 2 роки тому +3

    Good person

  • @durgababu1979
    @durgababu1979 2 роки тому +14

    38.24 చట్టంలో లేనివి కూడా చేసాం. 2 or 3 ఇనిస్టిట్యూట్ తెచ్చాం.
    2015లో సెంట్రల్ గవర్నమెంట్ ఇనిస్టిట్యూట్ కి తీసుకొన్న స్థలాల్లో ఇంకా పనులు మొదలు పెట్టలేదు. బీజేపీ ఎదో చేస్తుందని సొల్లు చెప్పొద్దు. చేసింది బల్లగుద్ది చెప్పండి. ఆంధ్ర దుస్థితికి మొదటి కారణం బిజెపి.

    • @kechi_kechi
      @kechi_kechi 2 роки тому

      అసలు చట్టం లో చాలా విషయాలు చేయమని లేదు...పరిశీలించమని ఉంది...కావాలంటే చూసుకో

    • @durgababu1979
      @durgababu1979 2 роки тому

      @@kechi_kechi అడ్డగోలుగా విభజించమని చట్టంలో ఉందా ????

    • @kechi_kechi
      @kechi_kechi 2 роки тому

      @@durgababu1979 అది కాంగ్రెస్ పాపం

    • @durgababu1979
      @durgababu1979 2 роки тому

      @@kechi_kechi నువ్వసలు ఆంధ్రప్రదేశ్ వాడివేనా ???? కాకపోతే సైలెంట్ గా ఉండు.
      బీజేపీ సహాయం లేకుండా కాంగ్రెస్ విభజించగలదా ???? తెలంగాణ విభజించిన వెంటనే, ఈ చిన్నమ్మని మర్చిపోకండి అని సుష్మాస్వరాజ్ గారు అన్నారు. గుర్తులేదా. లేక ప్రజలు అమాయకులు అనుకొంటున్నవా ????? పాపం కాంగ్రెస్ మీదకు తోసేయడం కాదు, బుద్ది ఉంటే ఆంధ్రప్రదేశ్ తరపున పోరాడు.

    • @kechi_kechi
      @kechi_kechi 2 роки тому

      @@durgababu1979 బీజేపీ రాష్ట్ర విభజన కి vote వేసింది...చట్టంలో పనికిమాలిన సాధ్యం కాని విషయాలని పెట్టింది కాంగ్రెస్

  • @sureshyangalasetty7140
    @sureshyangalasetty7140 2 роки тому +10

    SN Chowdàry garu sounds very mature & meaningful ; wish he joins forces with Pawan Kalyan

  • @udhava9923
    @udhava9923 2 роки тому

    Predicting and prevent manchi idea sir. Ade Ippudu jagan copy kotti family doctor concept testunnadu. Meede great idea sir 👏🙏 ee old politics babu, RK ki teliyadu.mee meeda manchi opinion vachhindi Ippudu.

  • @D.Bhanusree
    @D.Bhanusree 2 роки тому +11

    RK గారు గెస్ట్ ఎక్కువ answer చేసే ఛాన్స్ ఇవ్వండి, మీ షోస్ చూసుకోండి మీరు ఒకసారి , talk show లా లేదు డిబేట్ లా ఉంటుంది మీ షో.
    Let the guest answer n let the guest express thier opinion,
    After asking question give them time to answer u r involving very much in between

    • @ranjibod8255
      @ranjibod8255 2 роки тому

      Agreed..but nijam rabattalante alane cheyali

    • @karatekungfu
      @karatekungfu 2 роки тому +1

      @@ranjibod8255 ఎలా? ప్రశ్న వేసి, ఎదుటివారు సమాధానం చెబుతుంటే చెప్పనివ్వకుండా ఇంకొక ప్రశ్న వేయడమా?

  • @ramaraobandaru5083
    @ramaraobandaru5083 2 роки тому +2

    ఏమాత్రం పోటుగాడు లేడని నీకు పిలిచి పదవులు ఇచ్చారు

  • @Narendramodiji400
    @Narendramodiji400 2 роки тому +5

    RK sir meevi chala videos custan super sir

  • @ashokgaming5315
    @ashokgaming5315 Рік тому

    500comments
    1700likes
    🎮😀🙆

  • @muralik1278
    @muralik1278 2 роки тому +6

    Whole interview these two are fighting b/w who is near to Chandra Babu Naidu...

  • @syams84
    @syams84 2 роки тому +1

    Manaki cheyyaleru...Gift City ki matram cheyyagalaru

  • @gravinderreddy1849
    @gravinderreddy1849 2 роки тому +2

    Naaku baaga gurthundhi okappudu edhe Andrajyothi sujana choudhary gaarini yeki padesindhi 2,3 days continues ga, articles vesi🤣🤣

  • @aravindk8243
    @aravindk8243 2 роки тому +2

    I don't agree that he is a politician or a leader. In my opinion he is Just a broker who can get things done with his money and contacts.

  • @kosarajuprasad8975
    @kosarajuprasad8975 2 роки тому +2

    Rk gaaru asahyam kaluguthundi

  • @veeravenkatareddy5827
    @veeravenkatareddy5827 2 роки тому +6

    Somu veeraju Garu unanthavaraku y c p ki dokaledhu

  • @ramanamurthi1719
    @ramanamurthi1719 2 роки тому +4

    Sujana politiclo kuda business cheyuchu ani nerchukunadu rk

  • @ps_ps593
    @ps_ps593 2 роки тому +1

    His బిగ్ మీడియటర్ to బీజేపీ and టీడీపీ and మీడియా

  • @bhavanisankarpoduri6064
    @bhavanisankarpoduri6064 2 роки тому +12

    చౌదరి నాట్ ఏ లీడర్

    • @MANU-555
      @MANU-555 2 роки тому

      అరేయ్ గూట్లే పేరు పెట్టి చావు ఉత్త చౌదరి కాదు

    • @madhumandli
      @madhumandli 2 роки тому

      @@MANU-555 simple sujana ne artham

  • @74srkp
    @74srkp 2 роки тому

    SIR అన్ని మీకు తెలుసు టైం పాస్

  • @phanikumar6933
    @phanikumar6933 2 роки тому +9

    Veedu leader aaa
    420 gadu
    Good evening brother,
    Our babu garu is going to talk to you
    We’ll honor, feel free to take your decision.

  • @prashanthbikki4844
    @prashanthbikki4844 2 роки тому +7

    Nice speech sujanachowdari

  • @kosarajuprasad8975
    @kosarajuprasad8975 2 роки тому +2

    వెఱ్రి పువ్వు నువ్వు కాదు చెప్పేది ఆయన....

  • @Saikiran-ys2hq
    @Saikiran-ys2hq 2 роки тому +5

    Jagan party leaders buthulu matladthe modi mandalinchala…mari TDP party leaders buthulu matladthe babu ni mandalinchali anav? nv media owner aa babu PA va?

  • @srihansathwikenterprises1514
    @srihansathwikenterprises1514 2 роки тому +2

    Fact matladinaru lokasabha,rajyasabha members entho mandhi vuntaro teliyani person ki MP,with Minister iechinaru CBN garu

  • @bandariraja
    @bandariraja 2 роки тому +3

    RK gaaru, this interview is not not your standard, your intention is clear that you want bring back Mr. Chowdary to TDP.

  • @gopalaraokadiyala313
    @gopalaraokadiyala313 2 роки тому +13

    By observing A.P, Telangana people are laughing about the fate of A.P. and even feeling very happy with their progress. Some people even chiding A.P people. Some Telangana people are showing sympathy on A.P people.

    • @mvrk5199
      @mvrk5199 2 роки тому

      AP people taught you Telugu culture...

    • @analyst3508
      @analyst3508 2 роки тому

      but very soon bjp will spoil hyderabad by communal violence

    • @saideekshithmsd4092
      @saideekshithmsd4092 2 роки тому +2

      @@mvrk5199 so wt do u think is our culture before ap merged with ts??

    • @Baargu
      @Baargu 2 роки тому

      Telugu Ane word vacchindhe Telangana ninchi..yee dabbalu apukoni Sanka naki pothunna state gurinchi chusukondi