సర్ జరా ఉద్యోగాల గురించి, పేపర్ లీక్స్ గురించి, ఎడ్యుకేషన్ సిస్టం గురించి అడగండి. పేపర్ లీక్ అయినంక, గెలిస్తే ప్రక్షాళన చేస్తా లేకపోతే లేదు అనడం కేటీర్ సర్ లెవెల్ కి సరిపోదు, బాసర విద్యార్థులు సమస్యలు, గురించి అయినా కి తెలిసిన సమాచారం కాకుండా జనాలకు తెలిసిన వాస్తవం చెప్పమను.
Highly matured and excellent speaker KTR who can spontaneously tackle any question - really dignified Politician - the way he handled the comment emi Dora - he smilingly said I am not used to the term Dora was really fantastic - Shreeman
Avanni mootha padestunnadu mahanubhavudu.4 schools munchesi okkati gurukulam petti mem gurukulalu kattincham antadu.Gorrelistadu,chinna pillalu gorrelukasukovadanika?.Schools mootha padutunnay.District ko medical college without faculty,without laboratories and infrastructure.Operations kuda online lo cheyandi inka unna medical colleges kuda online cheseyandi.Kanisam daniki ivvalsina funding ina use chesi appu terchandi (telangana meeda chesina appu)meru sachenthavarakina teruthademo.
Ekkada ra nayana unnayey musesturru ,parti politician cheppey yedava sollu intha gorrelaga nammutunnarendi ra burra thakkuva yedavalara ,eay kalam la unnaru ra okasrai kallu thereichi ts motham oka round esi ra ra boku na kodaka.
నీ అయ్యా నువ్వు, తెలంగాణకు పట్టిన, పెద్ద శని, మీరు రాజకీయంగా చచ్చి, భౌతికంగా 100 years జైల్ జీవితం గడపాలని, తెలంగాణ సమాజం కోరుకుంటుంది mr. రామారావు, s/o kcr, అంతే నీ గుర్తింపు
ఈ వీడియో లో నేను గమనించింది ఒక్కటే రాధా కృష్ణ ఎవరిని ఇంటర్వ్యు చేసిన ఈయన డామినేషన్ ఎక్కువ వుండేది ఇక్కడ మాత్రం కేటీఆర్ డామినేషన్ ఎక్కువ అయింది. అంతేకాకుండా ఈయన కొత్తగా అడిగినట్టు ఆయన కొత్తగా చెప్పినట్టు బిల్డప్.... ఇద్దరిదీ
@@gandamallamadhumajnu3688 వాడు ధర్మసత్రం నడిపియ్యట్లేదు. ఎవ్వర్నీ కలవకుండా ఉండడానికి ఇదేమి రాచరిక పాలన కాదు. నెలకు 4,50,000 రూపాయల ప్రజల సొమ్మును జీతం రూపంలో తీసుకుంటూ ప్రజల్ని, ప్రజలు ఎన్నుకున్న MLA లను కలవకుండా ఉండడం సరైందేనా? నీకు సమస్య వచ్చినప్పుడు ఒక తహసీల్దార్ ఆఫీస్ కు పోతే అక్కడున్న తహసీల్దార్ మిమ్మల్ని కలవకుండా, మీ సమస్యను చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా ఉంటే మీరు సమర్థిస్తారా?
@@ringmasterKcpd Thammudu inthamundu kantey development jariginda jarugaleda nenu em antunna antey manaki kavalsindi meetings kaadu Anni systems proper ga work cheyyali and development kuda avutundi nenu ayitey chustunna ni kantlo em pettukunnavo nikey teliyali ega 🤣
ఈసారి రాధ కృష్ణ గారు కేటీఆర్ ను డీ కొన లేక పోయారు. సార్ స్కీమ్ ల డొల్ల తనం, నియంత పాలన, అవినీతి రూపాయి లేని కెసిఆర్ కోట్ల రూపాయలు ఎలా సంపాదించారు సార్ అని అడుగుతారని ఆశించా పిచ్చ్ గా వుంది మీ డిబేట్. మీ మధ్య వున్న విభేదాలు మీద పరిష్కారం చేసుకునే దిశగా ఈ డిబేట్ సాగింది సారో!
You are an asset to Telangana. Telangana blessed with you . Butiful language, controlled speach, no where u have lost patience... Great KTR... Really we are looking for such a candidate for Andhra
అసలు అడిగే క్వశ్చన్స్ అవి కాదు ఇంటింటికి ఉద్యోగం వచ్చిందా ,అందరికి డబుల్ బెడ్రూం వచ్చిందా kg to pg ఫ్రీగా ఇచ్చారా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారా ఆరోగ్య శ్రీ లో రోగాలు ఎందుకు తీసేసారు ఇవి కదా మా సామాన్యుల గురించి అడగాల్సింది
.మన దేశ జనాబా కోట్లు ఎన్ని govt జాబ్స్ తెలుసా 5 -7 % ఉంటాయి అలాగే రాష్ట్రము లో కూడా ఉంటాయిప్రపంచం లో ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వదు అందరికి అది ఇంకో విషయం అందుకే ప్రైవేట్ ఎంప్లాయిమెంట్ ఇస్తారు ఈ రోజునేను గర్వం గ చెప్తున్నా మన రాష్ట్రము లో మొత్తం దేశవ్యాప్తం గ వస్తున్నారు. మనం ఇండియా లో సాఫ్ట్వేర్ ఫార్మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియల్-ఎస్టేట్ లో టాప్ కావలి అంటే గణాంకాలు చూడు
@@peddellisrikanth5636చదువుకున్న ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం అనేది సాధ్యం కాదు అని మాకూ తెలుసు. అలా ఇవ్వమని ఎవ్వరూ అడగట్లేదు. But ప్రభుత్వంలో ఉన్న ప్రతీ ఖాళీని భర్తీ చేయమని అడుగుతున్నాం. అది ప్రభుత్వ బాధ్యత కూడా. 👍
@@peddellisrikanth5636 మీ లాంటి చంచలు ఉన్నన్ని రోజులు మా సామాన్యులకు దేశంలో లాభం జరుగదు బుర్ర బుద్ది ఉందా నీకు నేను అడిగింది వాళ్ళు చెప్పిన వాగ్ధానాలే నువు వాడి చుట్టం అయితే వాడి సంక నాకు మా బాధలు నీకు ఎం తెలుసు ఈ దొంగలు మా భూములు గుంజుకున్నామ తెలుసా అడిగి ఇప్పిస్తావ తెలంగాణ ఇందుకేనా.రెండు దఫాలుగా జైలుకు కూడా వెళ్ళాను తెలంగాణ ఉద్యమం లో కానీ ఇలా చేస్తారని తెలిస్తే ఇంత అరాచకం ఉంటుంది అనుకుంటే ఆంద్రప్రదేశ్ గా ఉండటమే కరెక్ట్
A very impressive and acceptable interview. But one thing is clear we need such personalities in democracy. Development is parallel, and the political sense is more decent than the opposition. I would vote to continue such force in the future. We fought, we survived, and this time we needed a big bang to aim high and reach it.
Even illiterates from rural areas understood this family can betray anyone with their tongue but still well educated illiterates like you can't. Sorry ma'am for saying this but ask some of your friends what injustice they are doing
1:33:14 Radhakrishna garu excellent point raise Chesaru. KTR garu Ichina Samaadaanam correct kaadu. Very daring and correct question by Radhakrishna Garu. Please focus on that issue sir please 🙏
He behaves very maturely than any other politician that is the biggest reason people like you easily brainwashed by his sweet words. And it is a shield to cover up his party scams.
A friend of mine, a Reddy, who worked as a professor in Agriculrural university, Rajendranagar, has posh apartment in Gachibowli owns twenty acres of land in a village near Siddipet. He just maintains a eucalyptus plantation in a part of his land. It hardly needs any maintenance. But he gets a royal allowance of four lakh rupees every year through Rythubandhu.
Ok .... 20 acres ki 2 lakhs vasthadhi , nv 4 lakhs ani cheppinav enkha 2 lakhs evadu echhindu brother. Farming 1000 ekaraku chesina raithu bandhu evvalsindhe , nenu 10 acres chestha every year kanisam oka 1 to 2 lakhs medha padathai , ma babai raithubandhu start kaka mundhu 15 thousand ki kouluku(lease) echhevadu eppudu kowluki thisukune vallu 7500 or 8000 ki thisukuntunnaru final ga farmer benefit ayyindu kadha . Brother one thing you understand first your first not in front of you said his debts& expenses that's why you feel he his get something. And do your work in well manner one fine day you have also may come . My uncle he used to get from farming 20 lakhs every year if I say like he get from farming lavish money and that too he get 1 lakh raithu bandhu . Raithu bandhu sceem is not my uncle and ,not only your friend this means farmers sustainable devolopment. Raithu bandhu lepothe nene aapestha naa 15 ekaraala vyavasayam. Raithu bandhu lepothe who depends full time only farming he don't have any another income generating bussines or anything else only hanging is solution 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Why there is no minimum eligibilty criteria for raithu bandu. Even for a white ration card there is eligibilty criteria. If white ration card is good then it should also be given to all citizens of Telangana.
చంద్రబాబు నాయుడు గారు అంటే ఎంత అభిమానం ఉందొ ఇంచుమించు కెసిఆర్ అన్నా, కేటీర్ అన్నా అంతే అభిమానం ఉంది కానీ కేటీర్ గారు బాబు గారి అరెస్ట్ విషయం లో మాట్లాడిన మాటలు మీ పట్ల కొంత గౌరవం తగ్గేలా చేసాయి.
రాధాకృష్ణ గారు యొక్క విషయం చాలా నచ్చింది నాకు 2014 నుంచి 2018 వరకు అడ్మిటేషన్ సూపర్ గా ఉందని రాధాకృష్ణ గారు మీరు చెప్పిన వాసు నిజాయితీ తర్వాత తర్వాత దారుణమైన పరిస్థితులు ఎంప్లాయిస్ కానీ వేరే ఎవరైనా సరే దిక్కున చోట చెప్పుకునే స్థాయికి వచ్చారు ఎంప్లాయిస్ కలెక్టర్ నుంచి అటెండర్ దాకా గురుకుల పాఠశాలలో చీపరు కూడా నీ దిక్కున చోట చెప్పుకునే స్థాయికి వచ్చారు
Good interview KTR garu. Well delivered. It’s not easy to survive RK’s interview unless we have facts to back our claims. Obviously you came with lot of facts and you are well prepared. Wish you all the best. Ultimately it’s people that decide.
@@Vij-zf3lf Baaga matladam ante urike muchatlu cheppadam kaadu. KTR knows what he is speaking and he is more than qualified just to be an IT minister. He has extra ordinary knowledge towards administration. The mistake from their side was giving too much freedom to their MLA’s after winning for second time and i am sure they learnt their lesson. Orey pichi coconut.. nee kallani kaakulu dengaya? Intha development mee modi kooda cheyaledu gujarat ki.. mee yogi ni poguduthunnav kada.. he is a big manipulator. In terms of development and progress of the state, you are comparing KTR to congress. Bloody primitive thinker. I think you need to learn how states work , how they manage funds , where your current state is focused on and how they are managed. Don’t miss the leaders like KTR. I wish andhra pradesh had the same IT minister like him.
BRS ఓడిపోయిన తర్వాత KTR గాడి face చూడాలని ఉంది. నిరుద్యోగుల ఉసురు తగిలి వీడు, వీడి కుటుంబం మొత్తం జీవితాంతం జైల్లో చిప్పకూడు తినాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. 🙏
కేటీఆర్ గారు మీ భాషలో మాట్లాడదలచుకోలేదు కేటీఆర్ సార్ మీ తెలంగాణ స్టేట్ లో టోటల్ ఎంప్లాయిస్ ఫెయిల్యూర్ విద్యలో గాని వైద్యంలో గాని డిపార్ట్ వేరే డిపార్ట్మెంట్లో గాని పోలీస్ వ్యవస్థలో గాని ఒక విధంగా చెప్పాలంటే మీ గవర్నమెంటులో ప్రజలకు న్యాయం జరగలేదు
IT ఉద్యోగాలు అనే మాట మీదనే ఉంటారు కేటీఆర్ గారు. ప్రభుత్వ ఉద్యోగాల కల్పన గురించి ఒక్క ఊసు కూడా లేదేమిటి? IT ఉద్యోగాలే ఈతరానికి ఉపయోగం అంటే కేటీఆర్ గారు అమెరికా లో IT ఉద్యోగాన్ని వదిలేసి, తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా ఎందుకు ప్రభుత్వ పదవిని చేపట్టారు.
Good that KTR is facing tough and critical,twisted and uncomfortable questions....Long live democracy..KCR(ktr) and CBN (Lokesh) face media with any questions....Hope this continues forever...Yes Revanth also face all the media questions...Good that TS is producing many good leaders from all parties...Hope this continues forever..TS leadership have Subject and knowledge be it kcr/ktr, Revanth,Bandi(etala) ....in Andhra except CBN( Lokesh) no one ever dare to face media...worst situation for democracy...You answer to media and let people decide whom they choose to vote
Media ni face cheyyatam important kaadhu raa... prajalaki panulu chesthunnaara ledhaa ani important. Kcr 9 years. Jagan 4 year's Compare chey... brain lonchi Penta teesi chuudu..! Jagan chesina welfare, direct bank transfer, government schools lo digital classes, English medium. Corona ni arogya sri lo include cheyyatam. Corona reason cheppakundaa cheppina 99% welfare chesaaru
ఉద్యమం టైం లో మేము ఎగ్జామ్స్ బయకోట్ చేసి మా డిగ్రీ లు త్యాగo చేసాము. స్కూల్స్ ని మూసేసి అన్ని టీచర్ పోస్ట్స్ లు తీసేసిన ఈ ఇంటలెక్టుల్ ని ఎం అనాలి. వీళ్ల పార్టీ వాళ్లు మండల్ లెవెల్ ల, village లెవెల్ ల చేసే అవినీతి ని ఎవరు కరెక్ట్ చేయాలి?
1:37 ముఖ్యమంత్రి లేకున్నా హైదరాబాద్ develop automatic గా అవుతది అంట.. 😂😂.. రాధాకృష్ణ నీకు తెలివి మోకాల్లో ఉంది.. మళ్లీ నేను అలా అనలేదు అంటాడు.. హైదరాబాద్ develop అవ్వడం నచ్చలేదనుకుంట.
KCR gadu 10 years nunchee thagee nidra pothunnadu oka state nadavatam ledha. KCR and KTR kante pedda l*****ja kodukulu evaru vundaru. Infact politics lo vachina kothalo KCR gadu pakkalu vesey vadu
కెసిఆర్ గారు రిటర్న్ గిఫ్ట్ అన్న పదానికి అక్కడి తెలంగాణ ప్రజలు మనం ఇతరుల పట్ల ద్వేషంగా ఉండాలా సెటిలర్స్ ఇలా రాజకీయంగా తీసుకుంటూ పోతే రాష్ట్రాల అభివృద్ధి ఎలా నాశనం అవుతుందో ఆంధ్రప్రదేశ్ని చూసాముగా మరి కేసీఆర్ ని ఎందుకు నమ్మాలి,, జస్ట్ లాజిక్ సైన్స్ క్యూస్షన్ ఎవరికైనా
కేటీఆర్ గారు మీరంటే మాకు అభిమానం కాదనను కానీ ఈసారి మాత్రం తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఇది సత్యం.
😮
మీరు correct✅✅
Correct ga chepparu
Korukunaru🎉
కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించు కోవట్టం అంటే ఇదే😅😅😅🎉🎉🎉❤❤❤
200%Correct
@@SubbaraoDuggirala-p3r a
Well said brother
😂
Kittu gado chetha vedava.meeru vaani studio ku velladam anavasara
Jai Radhakrishna Garu...Mee Interview....Excellent Sir
మీరు చేసిన అతి పెద్ద తప్పు జగన్ మోహన్ రెడ్డి కి సహాయం చేయటం తెలంగాణ రాష్ట్రం లో మళ్ళీ కూడా 20 years మళ్ళీ brs రాదు 100% 💐 bye bye bye kcr&Ktr
Who is here post results ? 😂
రాధా కృష్ణ గారు ఒకరితో సున్నితంగా ఇంకొకరితో పొగరుగా కాకుండా అన్ని పార్టీల నేతలతో ఇదే విధంగా ఇంటర్వ్యూ చేస్తే బాగుంటది .
అవును..కొందరితో బలుపుగా మరి కొందరితో అంటే బలమైన నాయకులతో సున్నితంగా మాట్లాడతాడు రాధాకృష్ణ
వాడొక black mailer మరియు బ్రోకర్ bro..
కులంని బట్టి ఉంటుంది
@@rameshyamjala4620😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
P
Good Interview
1:39:36 correct ga chepparu sir cm plus stable government lekapothe investments ravu anduke maa Andhra Ila sanka naaki poyindhi
Stable ani jagan ki chance iddam antava enti 😂❤
Buddi unnavadu ivvadu
@@sixer720 vadiki isthe inka poyam mosam
సర్ జరా ఉద్యోగాల గురించి, పేపర్ లీక్స్ గురించి, ఎడ్యుకేషన్ సిస్టం గురించి అడగండి.
పేపర్ లీక్ అయినంక, గెలిస్తే ప్రక్షాళన చేస్తా లేకపోతే లేదు అనడం కేటీర్ సర్ లెవెల్ కి సరిపోదు, బాసర విద్యార్థులు సమస్యలు, గురించి అయినా కి తెలిసిన సమాచారం కాకుండా జనాలకు తెలిసిన వాస్తవం చెప్పమను.
Adi అడగడు..ఎవ్వడైనా నిరుద్యోగులు గురించి ఆలోచించే యువత లేదు, ప్రెస్ వాడు లేడు
Highly matured and excellent speaker KTR who can spontaneously tackle any question - really dignified Politician - the way he handled the comment emi Dora - he smilingly said I am not used to the term Dora was really fantastic - Shreeman
కాలేజెస్, హాస్పిటల్, స్కూల్స్ free education
ఇవి ఏం వద్దు
ఈ రాధ క్రిష్ణ కి...
ivi anni 50yrs nundi unay
@@user1994gmsmore gurkul schools in Telangana after 2014
so 10yrs lo gurukul schools kattam antaru.. 1.3lakh crs scam chesi@@maheshguptha9796
Avanni mootha padestunnadu mahanubhavudu.4 schools munchesi okkati gurukulam petti mem gurukulalu kattincham antadu.Gorrelistadu,chinna pillalu gorrelukasukovadanika?.Schools mootha padutunnay.District ko medical college without faculty,without laboratories and infrastructure.Operations kuda online lo cheyandi inka unna medical colleges kuda online cheseyandi.Kanisam daniki ivvalsina funding ina use chesi appu terchandi (telangana meeda chesina appu)meru sachenthavarakina teruthademo.
Ekkada ra nayana unnayey musesturru ,parti politician cheppey yedava sollu intha gorrelaga nammutunnarendi ra burra thakkuva yedavalara ,eay kalam la unnaru ra okasrai kallu thereichi ts motham oka round esi ra ra boku na kodaka.
19:38 కెసిఆర్ నీ ప్రజా స్వామ్యం గా ఉంటాడు అంటే నవ్వొస్తుంది - రాధ కృష్ణ గారు 😅
😂😂😂
Suit case Este thappu oppe
lekunte pagilipothundi anna ki 😂, KCR is not jagan.
😂 ప్రజా సమ్యం లేకుంటే ఈ రేవత్ కి పుంగి పగిలేది
Waiting for return gift ✌️✌️
TDP ke ga istaru
@@rtrn3243 leadu fake account tho postlu petayy vallandariki isstaruu.
@@makineniprasad2920brs pani aipoindhi ts lo
😅papam kcr ki jagga okesari iccharu kadha
Worst Administration ..top CMs in India was Yogi ,Hemant Biswasharma,NaveenPatnaik,then Mamata ..KCR was in 10 th position
నీ అయ్యా నువ్వు, తెలంగాణకు పట్టిన, పెద్ద శని, మీరు రాజకీయంగా చచ్చి, భౌతికంగా 100 years జైల్ జీవితం గడపాలని, తెలంగాణ సమాజం కోరుకుంటుంది mr. రామారావు, s/o kcr, అంతే నీ గుర్తింపు
ఈ వీడియో లో నేను గమనించింది ఒక్కటే రాధా కృష్ణ ఎవరిని ఇంటర్వ్యు చేసిన ఈయన డామినేషన్ ఎక్కువ వుండేది ఇక్కడ మాత్రం కేటీఆర్ డామినేషన్ ఎక్కువ అయింది. అంతేకాకుండా ఈయన కొత్తగా అడిగినట్టు ఆయన కొత్తగా చెప్పినట్టు బిల్డప్.... ఇద్దరిదీ
😅
Well balanced informative interview.. enabling Governance 1:40.
15:11 ఒక ముఖ్యమంత్రిని సామాన్యుడిని కాసేపు పక్కన పెట్టు, కనీసం మంత్రులకు ఎమ్మెల్యే లకు అవకాశం ఉందా కేటీఆర్
Niku development kavala lekapotey meeting lu kavala
@@gandamallamadhumajnu3688evadni kalavakunda vadiki Vade develop aindu nuvu happy kada 😂😂😂
@@gandamallamadhumajnu3688 వాడు ధర్మసత్రం నడిపియ్యట్లేదు. ఎవ్వర్నీ కలవకుండా ఉండడానికి ఇదేమి రాచరిక పాలన కాదు. నెలకు 4,50,000 రూపాయల ప్రజల సొమ్మును జీతం రూపంలో తీసుకుంటూ ప్రజల్ని, ప్రజలు ఎన్నుకున్న MLA లను కలవకుండా ఉండడం సరైందేనా?
నీకు సమస్య వచ్చినప్పుడు ఒక తహసీల్దార్ ఆఫీస్ కు పోతే అక్కడున్న తహసీల్దార్ మిమ్మల్ని కలవకుండా, మీ సమస్యను చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా ఉంటే మీరు సమర్థిస్తారా?
@@Dharmahimsaa_thadaivacha arey babu Anni systems bagaa work chestunnappudu inka meetings tho Pani enti ra Ani nenu antunna
@@ringmasterKcpd Thammudu inthamundu kantey development jariginda jarugaleda nenu em antunna antey manaki kavalsindi meetings kaadu Anni systems proper ga work cheyyali and development kuda avutundi nenu ayitey chustunna ni kantlo em pettukunnavo nikey teliyali ega 🤣
ఈసారి రాధ కృష్ణ గారు కేటీఆర్ ను డీ కొన లేక పోయారు. సార్ స్కీమ్ ల డొల్ల తనం, నియంత పాలన, అవినీతి రూపాయి లేని కెసిఆర్ కోట్ల రూపాయలు ఎలా సంపాదించారు సార్ అని అడుగుతారని ఆశించా పిచ్చ్ గా వుంది మీ డిబేట్. మీ మధ్య వున్న విభేదాలు మీద పరిష్కారం చేసుకునే దిశగా ఈ డిబేట్ సాగింది సారో!
శత్రువు తో interview ki KTR opukovatam great
Andhra Pradesh needs an IT minister who speaks like another IT minister🙏🏻
😊😊😊
😊
We have a kodi petta.
Ayethe , TG Ki poyi ,ktr di ,,,,
AP IT guy is a joker , no comparison to KTR 😆.
You are an asset to Telangana. Telangana blessed with you . Butiful language, controlled speach, no where u have lost patience... Great KTR... Really we are looking for such a candidate for Andhra
అసలు అడిగే క్వశ్చన్స్ అవి కాదు ఇంటింటికి ఉద్యోగం వచ్చిందా ,అందరికి డబుల్ బెడ్రూం వచ్చిందా kg to pg ఫ్రీగా ఇచ్చారా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారా ఆరోగ్య శ్రీ లో రోగాలు ఎందుకు తీసేసారు ఇవి కదా మా సామాన్యుల గురించి అడగాల్సింది
.మన దేశ జనాబా కోట్లు ఎన్ని govt జాబ్స్ తెలుసా 5 -7 % ఉంటాయి అలాగే రాష్ట్రము లో కూడా ఉంటాయిప్రపంచం లో ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వదు అందరికి అది ఇంకో విషయం అందుకే ప్రైవేట్ ఎంప్లాయిమెంట్ ఇస్తారు ఈ రోజునేను గర్వం గ చెప్తున్నా మన రాష్ట్రము లో మొత్తం దేశవ్యాప్తం గ వస్తున్నారు. మనం ఇండియా లో సాఫ్ట్వేర్ ఫార్మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియల్-ఎస్టేట్ లో టాప్ కావలి అంటే గణాంకాలు చూడు
but for him, AP, jagan, CBN important topics 😆
10 years nunchi police notification thappa evunnai
@@peddellisrikanth5636చదువుకున్న ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం అనేది సాధ్యం కాదు అని మాకూ తెలుసు. అలా ఇవ్వమని ఎవ్వరూ అడగట్లేదు. But ప్రభుత్వంలో ఉన్న ప్రతీ ఖాళీని భర్తీ చేయమని అడుగుతున్నాం. అది ప్రభుత్వ బాధ్యత కూడా. 👍
@@peddellisrikanth5636 మీ లాంటి చంచలు ఉన్నన్ని రోజులు మా సామాన్యులకు దేశంలో లాభం జరుగదు బుర్ర బుద్ది ఉందా నీకు నేను అడిగింది వాళ్ళు చెప్పిన వాగ్ధానాలే నువు వాడి చుట్టం అయితే వాడి సంక నాకు మా బాధలు నీకు ఎం తెలుసు ఈ దొంగలు మా భూములు గుంజుకున్నామ తెలుసా అడిగి ఇప్పిస్తావ తెలంగాణ ఇందుకేనా.రెండు దఫాలుగా జైలుకు కూడా వెళ్ళాను తెలంగాణ ఉద్యమం లో కానీ ఇలా చేస్తారని తెలిస్తే ఇంత అరాచకం ఉంటుంది అనుకుంటే ఆంద్రప్రదేశ్ గా ఉండటమే కరెక్ట్
చక్కని ప్రశ్నలకి బహుమతి చక్కటి సమాధానం
Yes very Healthy discussion about Telangana state politics 🎉🎉🎉🎉🎉🎉🎉
A very impressive and acceptable interview. But one thing is clear we need such personalities in democracy. Development is parallel, and the political sense is more decent than the opposition. I would vote to continue such force in the future. We fought, we survived, and this time we needed a big bang to aim high and reach it.
Nice...Ashrith Rao👌
Are you From Karimnagar?
Well said
Even illiterates from rural areas understood this family can betray anyone with their tongue but still well educated illiterates like you can't.
Sorry ma'am for saying this but ask some of your friends what injustice they are doing
Well said.
Actually there is no democracy .You should understand this.Come out you will understand
K.T. Rama Rao is undoubtedly one of the best orators in India.
that is why he could easily fool you haha
Really ktr sir u r very intelligent and ur constructive ideas are super for development of telangana
కేజీ to పీజీ ఉచిత విద్య ఎందుకు అమలు చెయ్యలేదు ktr.
1:33:14
Radhakrishna garu excellent point raise Chesaru.
KTR garu Ichina Samaadaanam correct kaadu.
Very daring and correct question by Radhakrishna Garu.
Please focus on that issue sir please 🙏
Look at KTR when he asked the question, such a immature altitude, he doesnot have a leader qualities, he doesnot know basic ecomomics knowledge
Very nice interview 👍
23:34 కెసిఆర్ పట్ల వ్యతిరేకత లేదు 😅😅😅😅 దేనితో నవ్వాలో నువ్వే చెప్పు 😅
అందరు కలిసి ఢిల్లీ దొరలకు రాహుల్ గాంధీ కాళ్ళ కింద పెట్టండి తెలంగాని కేంద్రం వాడు సగం స్టేట్ నాయకులూ సగం తిన్నాక చివరికి చిప్ప మిగులుతాది
Dec 3 rd roju navuduv broo
True Show ❤
Nice interview,KTR garu soo balanced ,state need leaders like him.Trs now Brs will rule state again.
He behaves very maturely than any other politician that is the biggest reason people like you easily brainwashed by his sweet words. And it is a shield to cover up his party scams.
KTR ఈ ఇంటర్వ్యూ ఇవ్వటానికి కారణం టీడీపీ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నుదుకు మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని వార్నింగ్ ఇవ్వటానికి😂
Nice debate
Great interview.
A friend of mine, a Reddy, who worked as a professor in Agriculrural university, Rajendranagar, has posh apartment in Gachibowli owns twenty acres of land in a village near Siddipet. He just maintains a eucalyptus plantation in a part of his land. It hardly needs any maintenance. But he gets a royal allowance of four lakh rupees every year through Rythubandhu.
Nee lantolla yedupu kosam kuda ee video lo discussed. LOL
Ok .... 20 acres ki 2 lakhs vasthadhi , nv 4 lakhs ani cheppinav enkha 2 lakhs evadu echhindu brother.
Farming 1000 ekaraku chesina raithu bandhu evvalsindhe , nenu 10 acres chestha every year kanisam oka 1 to 2 lakhs medha padathai , ma babai raithubandhu start kaka mundhu 15 thousand ki kouluku(lease) echhevadu eppudu kowluki thisukune vallu 7500 or 8000 ki thisukuntunnaru final ga farmer benefit ayyindu kadha . Brother one thing you understand first your first not in front of you said his debts& expenses that's why you feel he his get something. And do your work in well manner one fine day you have also may come . My uncle he used to get from farming 20 lakhs every year if I say like he get from farming lavish money and that too he get 1 lakh raithu bandhu . Raithu bandhu sceem is not my uncle and ,not only your friend this means farmers sustainable devolopment. Raithu bandhu lepothe nene aapestha naa 15 ekaraala vyavasayam. Raithu bandhu lepothe who depends full time only farming he don't have any another income generating bussines or anything else only hanging is solution 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Why there is no minimum eligibilty criteria for raithu bandu. Even for a white ration card there is eligibilty criteria. If white ration card is good then it should also be given to all citizens of Telangana.
Why did his caste matter? 😂
@@bnrbommineni9267 adenti , kaleswaram project fail ayinda rytu bandhu hit avvadaniki
Good visionary
right time ,,,right interview..very positive vibes
చంద్రబాబు నాయుడు గారు అంటే ఎంత అభిమానం ఉందొ ఇంచుమించు కెసిఆర్ అన్నా, కేటీర్ అన్నా అంతే అభిమానం ఉంది కానీ కేటీర్ గారు బాబు గారి అరెస్ట్ విషయం లో మాట్లాడిన మాటలు మీ పట్ల కొంత గౌరవం తగ్గేలా చేసాయి.
కేటీఆర్ గారి పగటి కలలని రాధాకృష్ణ గారు కళ్ళు తెరిపించి, మేల్కొలుపుదామనుకున్నారు. Great Efforts of రాధాకృష్ణ గారు...
There are very few leaders who identify mistakes and take action , like KTR, CBN etc..Please support these leaders and put your states in safe hands.
Safe hands bro dont do commedy bro...
😂
who is CBN what he is done
very well interviewed and spoken . THANK YOU
నీ అయ్య ఫేమస్ డైలాగ్ "తూ మీ బతుకులు చెడ " ఎంత తీయగా అబద్ధాలు వల్ల వేస్తున్నావ్
నోరు విప్పితే అబద్ధాలు
Lofaranakodaka sighudali niku palthugha
KTR you are doing awesome 👍
Alao Mr.KTR suddenly changed his language from a good one in first term and worst to worst in next term
Refreshing to see a leader accepting flaws and clear about his vision. Doesn't look like politician. Adi plus ah minus ah anedi time cheptadi🙂
vallanthe election time lo alane vuntaru, okasri elctions ayipothe adhento malli mamulu ayipotharu.
adhe magic uhh 🤣🤣
@@saivinay6873ade magicu 😂😂😂
ఎలక్షన్స్ లో గెలవనియ్యరాదు అప్పుడు తెలుస్తది సారూ గర్వం అహంకారం ఎందో 🤦♂️🙄😏
Dengutadu ninnu malli gelusthe 😂😂😂 Hyd chuttupakana land unte mundhe ammuko
Real leaders are formed when in opposition.. he is yet to be tested
Very good communicator
Super answers from ktr ❤
రాధాకృష్ణ గారు మీరు తెలంగాణ లో ఉంటు తెలంగాణ రాష్ట్ర బీ ఆర్ ఎస్ ప్రభుత్వం పై నరనరాన మీ వ్యతిరేకత ఉండటం ధారుణం
రాధాకృష్ణ గారు యొక్క విషయం చాలా నచ్చింది నాకు 2014 నుంచి 2018 వరకు అడ్మిటేషన్ సూపర్ గా ఉందని రాధాకృష్ణ గారు మీరు చెప్పిన వాసు నిజాయితీ తర్వాత తర్వాత దారుణమైన పరిస్థితులు ఎంప్లాయిస్ కానీ వేరే ఎవరైనా సరే దిక్కున చోట చెప్పుకునే స్థాయికి వచ్చారు ఎంప్లాయిస్ కలెక్టర్ నుంచి అటెండర్ దాకా గురుకుల పాఠశాలలో చీపరు కూడా నీ దిక్కున చోట చెప్పుకునే స్థాయికి వచ్చారు
Mr KTR an exceptional leader. A practical Person
.We need such kind of a Leader
Good interview KTR garu. Well delivered. It’s not easy to survive RK’s interview unless we have facts to back our claims. Obviously you came with lot of facts and you are well prepared. Wish you all the best. Ultimately it’s people that decide.
I m frm ap but that doesn’t stop me frm becoming a huge fan of ktr sir… wat oratory skills
Right bro
👏👏👏
anduke baga matlade tellollu anni yrs india ni rule chesaru, meelanti coconut galla valle , matladite kadu selfless leader is important
@@Vij-zf3lf Baaga matladam ante urike muchatlu cheppadam kaadu. KTR knows what he is speaking and he is more than qualified just to be an IT minister. He has extra ordinary knowledge towards administration. The mistake from their side was giving too much freedom to their MLA’s after winning for second time and i am sure they learnt their lesson.
Orey pichi coconut.. nee kallani kaakulu dengaya? Intha development mee modi kooda cheyaledu gujarat ki.. mee yogi ni poguduthunnav kada.. he is a big manipulator. In terms of development and progress of the state, you are comparing KTR to congress. Bloody primitive thinker. I think you need to learn how states work , how they manage funds , where your current state is focused on and how they are managed. Don’t miss the leaders like KTR. I wish andhra pradesh had the same IT minister like him.
Anduke jagan ki vote ichharu ammo matalaku padipoyi 😂 ippudi baga dolutunadu ga
అంటే కేటీఆర్ లెక్క ప్రకారం 66 నుండి 88 . 88 నుండి 39. 39 నుండి 3 అంతేనా డ్రామారావు
God gift your voice
రాధా క్రిష్ణ గారితో K T R మాత్రమే నిర్భయంగా మాట్లాడారు.
Definitely, KCR government is pro active government. Unlike AP government.
Never compare, these 2 are friendly govt
ఎలక్షన్స్ లో గెలవనియ్యరాదు అప్పుడు తెలుస్తది సారూ గర్వం అహంకారం ఎందో 🤦♂️🙄😏
BRS ఓడిపోయిన తర్వాత KTR గాడి face చూడాలని ఉంది. నిరుద్యోగుల ఉసురు తగిలి వీడు, వీడి కుటుంబం మొత్తం జీవితాంతం జైల్లో చిప్పకూడు తినాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. 🙏
32:31 32:31
42:43 to 43:00 😂😂 🔥
కేటీఆర్ గారు మీ భాషలో మాట్లాడదలచుకోలేదు కేటీఆర్ సార్ మీ తెలంగాణ స్టేట్ లో టోటల్ ఎంప్లాయిస్ ఫెయిల్యూర్ విద్యలో గాని వైద్యంలో గాని డిపార్ట్ వేరే డిపార్ట్మెంట్లో గాని పోలీస్ వ్యవస్థలో గాని ఒక విధంగా చెప్పాలంటే మీ గవర్నమెంటులో ప్రజలకు న్యాయం జరగలేదు
IT ఉద్యోగాలు అనే మాట మీదనే ఉంటారు కేటీఆర్ గారు. ప్రభుత్వ ఉద్యోగాల కల్పన గురించి ఒక్క ఊసు కూడా లేదేమిటి? IT ఉద్యోగాలే ఈతరానికి ఉపయోగం అంటే కేటీఆర్ గారు అమెరికా లో IT ఉద్యోగాన్ని వదిలేసి, తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా ఎందుకు ప్రభుత్వ పదవిని చేపట్టారు.
This is the best interview of KTR
Ktr sir talking is very good 🙏
Good that KTR is facing tough and critical,twisted and uncomfortable questions....Long live democracy..KCR(ktr) and CBN (Lokesh) face media with any questions....Hope this continues forever...Yes Revanth also face all the media questions...Good that TS is producing many good leaders from all parties...Hope this continues forever..TS leadership have Subject and knowledge be it kcr/ktr, Revanth,Bandi(etala) ....in Andhra except CBN( Lokesh) no one ever dare to face media...worst situation for democracy...You answer to media and let people decide whom they choose to vote
Media ni face cheyyatam important kaadhu raa... prajalaki panulu chesthunnaara ledhaa ani important.
Kcr 9 years.
Jagan 4 year's
Compare chey... brain lonchi Penta teesi chuudu..!
Jagan chesina welfare, direct bank transfer, government schools lo digital classes, English medium. Corona ni arogya sri lo include cheyyatam.
Corona reason cheppakundaa cheppina 99% welfare chesaaru
@@nsr1309 Jagan em chesadu
ఉద్యమం టైం లో మేము ఎగ్జామ్స్ బయకోట్ చేసి మా డిగ్రీ లు త్యాగo చేసాము.
స్కూల్స్ ని మూసేసి అన్ని టీచర్ పోస్ట్స్ లు తీసేసిన ఈ ఇంటలెక్టుల్ ని ఎం అనాలి.
వీళ్ల పార్టీ వాళ్లు మండల్ లెవెల్ ల, village లెవెల్ ల చేసే అవినీతి ని ఎవరు కరెక్ట్ చేయాలి?
ప్రతి ఒక్కటి చెప్పుకోలేని విధంగా ఉన్నాయి
KTR is amazing personality young folks need to learn from him...🎉
Learn good things....not cunning personality
bongu
haha Karimnagar Velama IT Cell batch gadu comment pettadu och
తెలంగాణా లో ABN ఛానల్ ను బ్యాన్ చేసింది KTR యే..!
Really ktr good speaker nice
1:37 ముఖ్యమంత్రి లేకున్నా హైదరాబాద్ develop automatic గా అవుతది అంట.. 😂😂.. రాధాకృష్ణ నీకు తెలివి మోకాల్లో ఉంది.. మళ్లీ నేను అలా అనలేదు అంటాడు.. హైదరాబాద్ develop అవ్వడం నచ్చలేదనుకుంట.
LAnje vadu
KCR gadu 10 years nunchee thagee nidra pothunnadu oka state nadavatam ledha. KCR and KTR kante pedda l*****ja kodukulu evaru vundaru. Infact politics lo vachina kothalo KCR gadu pakkalu vesey vadu
నల్లికుంట్ల, నాగేశ్వర్ గాని కంటే , రాధాకృష్ణ 200% బెస్ట్, ఒక్కొక్క ప్రశ్న సూటిగా ప్రశ్నించారు
Great leader KTR❤
KTR is, the best leader we have in the country right now.🔥
కేటీఆర్ అంటే..
డేరింగ్,
డాషింగ్,
డైనమిక్, ఇంటెలిజెంట్ person ❤
Telangana next cm ktr❤
ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఇక్కడికి వచ్చినవాళ్ళు....
Interview lo fire ledu🔥🔥🔥
We have great leaders like Modi and KTR .. I wish TRS wins this time again .
Lol KTR always mocks on Ap and Karnataka that doesn't make him a great leader ra pinky
Pacha kalladalu teesu Chestey country and telengana did good progress .. Family oriented politics Valla andhra went backwards ...
Modi evadra madhyalo
@@yaswanthmalla2634Modi is a great leader ,dani tarvata nuvvu cheppina sentence nikey varthistundi.
Jai Revanth Anna
Modda kudu anna
@@raviteja7792yekkado kalinattundhi😂
@@s.ramulusri4072 avunu ne gudda
KTR once again proved he is a shrewd politician and has in-depth political insight.
Love it❤🎉
Bold interview 😄
Abn garu Super sir
Congress wins in telangana
Corrupt congress
@@bbfi-d5xleakage BRS
Super speach very motivaterr❤❤
Cannot imagine rakul as CM😢
How?
ప్రశ్నలు ముక్కు సూటిగా ఉన్నాయి. జవాబులు మాత్రం దాటవేత ధోరణి.... ఉద్యోగుల జీతాల ఆలస్యం గురించి అడగాల్సింది
KTR anna anavasaraga u gave the interview.
ఇంటర్వ్యూ చాలా బాగుంది. చివర లో KA పాల్ కంటే జోకర్ ల మాటలు aadaru కేటీఆర్.
I hope this time Congress will win...
❤jai Ktr Sir
Hats off Abn garu
ABN ఛానల్ రాదకృష్ణ గారికి ప్రత్యేకమైన నమసుమంజలి సార్ మీరు డా. విశారధన్ మహరాజ్ గారిని ఇంటర్యూ చేయగలరు అని మనవి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super extraordinary 🎉
సైకో sir కేసిఆర్, వాడికి మించిన సైకో కేటీఆర్, ఇది నిజం
KTR the SUPER POWER OF TELANGANA!!!
కెసిఆర్ గారు రిటర్న్ గిఫ్ట్ అన్న పదానికి అక్కడి తెలంగాణ ప్రజలు మనం ఇతరుల పట్ల ద్వేషంగా ఉండాలా సెటిలర్స్ ఇలా రాజకీయంగా తీసుకుంటూ పోతే రాష్ట్రాల అభివృద్ధి ఎలా నాశనం అవుతుందో ఆంధ్రప్రదేశ్ని చూసాముగా మరి కేసీఆర్ ని ఎందుకు నమ్మాలి,, జస్ట్ లాజిక్ సైన్స్ క్యూస్షన్ ఎవరికైనా
21:31 వాళ్లకు తెలుసు మేము పోయే అవకాశం ఉంది అందుకే మామ అల్లుళ్ళు ప్రతి ఊరు తిరుగుతున్నారు
BRS loose 2023 pakka ga, Congress pakka winner 🏆
రేవంత్ ఆడినని అడిగిన క్వశ్చన్స్ అన్ని సార్లు అడగండి సార్ మీరు చాలా గొప్ప వ్యక్తులు కదా