Anam Ramanarayana Reddy Open Heart With RK || Full Episode || Season-3 || OHRK

Поділитися
Вставка
  • Опубліковано 21 вер 2024
  • Anam Ramanarayana Reddy Open Heart With RK || Full Episode || Season-3 || OHRK
    #anamramnarayanareddy #anamramanarayanareddyopenheart #openheartwithrk #ohrk
    Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
    For More Season, episodes and Latest OHRK Interviews
    SUBSCRIBE: bit.ly/3uibd1u
    Like us on Facebook: / ​
    Follow us on Twitter: / abntelugutv​
    Follow us on ABN Web Portal: www.andhrajyot...
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt​
    Play Store: bit.ly/2Lrb09Q

КОМЕНТАРІ • 490

  • @kvr8137
    @kvr8137 Рік тому +89

    శ్రీఆనంరామనారాయణ రెడ్డి గారు ఎం తో చక్కగా వివరంగా మాట్లా డారు.మంచిరాజకీయ నాయకుడు.ధన్యవాదాలు

  • @saidulugoli6304
    @saidulugoli6304 Рік тому +79

    aanam ramanarayanaredry గారూ... చాల చక్కగా మాట్లాడినారు. ఈ కాలం లో ఇలాంటి వారు చాలా అరుదు.

  • @shaikmahaboob209
    @shaikmahaboob209 Рік тому +51

    చాలా ఓపికగా సమాధానం చెబుతున్నారు సార్ సూపర్

  • @tirumanikrishnamraju3965
    @tirumanikrishnamraju3965 Рік тому +63

    మీరు మాట్లాడే విధానం చూస్తుంటే రాజకీయాల మీద గౌరవం పెరుగుతుంది సార్

  • @jhprasad3665
    @jhprasad3665 Рік тому +60

    చూడ చక్కని సంభాషణ సార్....❤❤❤

  • @kuranginagaraju3543
    @kuranginagaraju3543 Рік тому +19

    నేను నాలుగు ఎలెక్షన్ లో 2004,2009,2014,2019 లో ఓట్లు వేసాను.మీలాంటి వారు ఇంకా వున్నారు గ్రేట్

  • @jayaharish7447
    @jayaharish7447 Рік тому +18

    చాలా హుందాగా మాట్లాడారు. భేష్!
    మీలాంటి వారు మన రాష్ట్ర రాజకీయాలలో తప్పనిసరిగా ఉండాలి.

  • @rathodevikram5697
    @rathodevikram5697 Рік тому +25

    ఎన్ని సార్లు అయిన చూడాలని అనిపిస్తుంది

  • @prasadkvd9546
    @prasadkvd9546 Рік тому +281

    ఇంత మంచి భాష ఒక రాజకీయ నాయకుడి నోట విని ఎన్నేళ్ళు అయిందో.. వీనుల విందు గా ఉంది

    • @prakashrao7463
      @prakashrao7463 Рік тому +22

      ఇదే ఇంటర్వ్యూ ఏ గుట్కా, బెట్టింగ్, కోడి గుడ్డు మంత్రి, డైమండ్ రాణి అయితే చెవుల్లో ఉన్న తుప్పు,గుబిలి వదిలిపోయి ఉండేది

    • @sri-z8s
      @sri-z8s Рік тому

      ​​రక్తాలు వచ్చేవి అన్నా 😂

    • @vbrr5428
      @vbrr5428 Рік тому +4

      Yes it's true.. He is a sincere leader

    • @rammohannalubolu9841
      @rammohannalubolu9841 Рік тому +3

      ధన్యవాదములు

    • @rajendranadiminti1201
      @rajendranadiminti1201 Рік тому +1

      @@prakashrao7463 super comment

  • @krishnayelchuru1603
    @krishnayelchuru1603 Рік тому +40

    చాన చక్కగా మాట్లాడారు రాజకీయ విలువలు కనుమరుగు అవుతున్న రోజులో మీరు ఒక అధర్స నాయకులు 👍👍👍👍👍👍

  • @tirupathireddykadukuntla5307
    @tirupathireddykadukuntla5307 Рік тому +85

    Very matured political interview Sir, really very happy to hear you after a long time Anam Sir 🙏

  • @s.nagarajarao6759
    @s.nagarajarao6759 Рік тому +44

    Very well explained everything sir....hatsoff...

  • @prk6883
    @prk6883 Рік тому +28

    రెడ్డిగారు నిజం చెప్పాలంటే మీకు ఇలాంటి విజ్ఞత గల వారు వైఎస్సార్ పార్టీలో లేకపోవడమే మంచిది సార్❤

  • @dhananjayavaddimukkala4837
    @dhananjayavaddimukkala4837 Рік тому +56

    Happy to watch our mla on OHRK I am from venkatagiri

  • @chaitanyababu9374
    @chaitanyababu9374 Рік тому +20

    ఇలాంటి నాయకులు రాష్ట్రానికి చాలా అవసరం

  • @venkymadamala558
    @venkymadamala558 Рік тому +13

    హుందాతనం ఉండే గొప్ప రాజకీయ నాయకులు అనం రామనారాయణరెడ్డి గారు.

  • @balajirao3603
    @balajirao3603 Рік тому +27

    Thank you, RK garu. Through this interview, you have shown a matured and well behaved with good telugu leader.

  • @manuyarramsetty
    @manuyarramsetty Рік тому +54

    ఆనం రామ నారాయణ రెడ్డి గారిని మాటి మాటికి "నువ్వు" అంటున్నాడు ఈ RK... "మీరు" అని సంబోధించడం మంచిది RK గారు... ఆ స్థాయి వ్యక్తిని "నువ్వు" అనడం మీకు తగదు...🙂

    • @rameshvarma915
      @rameshvarma915 Рік тому +1

      Respect elders

    • @KSREDDY.
      @KSREDDY. Рік тому +18

      Andhra universitylo law chese time lo ఇద్దరూ room mates

    • @gopalnaidu5267
      @gopalnaidu5267 Рік тому +3

      నీకెందుకు దురద

    • @gokulsaicv7864
      @gokulsaicv7864 Рік тому +18

      Vallu iddaru frnds a ayyaa… anam is calling rk as “radha”, rk calling “nuvvu” it is fine

    • @ramaraopopuri1224
      @ramaraopopuri1224 Рік тому

      Gp

  • @sivanathinfotainments
    @sivanathinfotainments Рік тому +9

    Missing Anam Vivekananda Reddy during this interview Anam viveka anna johar... Open heart with RK first series lo Anam brothers interview really superb johar viveka anna

  • @gowrikatakam323
    @gowrikatakam323 Рік тому +15

    R K గారికి A R N R గారికి నా 🙏. A R N R గారు Y S R C P ముందు శతాధికంగా 100/ రాజకీయంగా విజేతలయ్యారు సార్. రోడ్డు న పడినది మెంటల్ జగన్. తండ్రి పరువు బజారున పెట్టాడు వీడు త్వరలో అయిపోతాడు. A R N R గారికి 💐🙏

  • @santhivijaya7092
    @santhivijaya7092 Рік тому +17

    Very senior decent politician hats off sir

  • @kirannamsani1623
    @kirannamsani1623 Рік тому +9

    Am from Telangana
    Interview with Annam garu is very good

  • @srinathreddy9279
    @srinathreddy9279 Рік тому +54

    Anam sir is a not only good politician and he is good Human being politician.. leaders are made in India...

    • @raghunathgurram
      @raghunathgurram Рік тому +1

      @@khadeer2073 I think they waited for thing getting happend
      chaala mandi bayatiki vachaka boothulu maatladataaru
      but eeyana ekkada tittaledhu healthy gaane question chestunnaru

  • @Jnanchandra23
    @Jnanchandra23 Рік тому +7

    ఇలాగా #మాట్లేడే రాజకీయనాయకులును #భవిష్యత్తులో చూడలేమని భయమేస్తుంది.

  • @skmohammad5178
    @skmohammad5178 Рік тому +6

    ఇది నిజమైన నెల్లూరు రాజకీయ నాయకులు మాట్లాడే విధానం.. కానీ కర్మేంటంటే కొత్తగా వచ్చిన రాజకీయ నాయకులు మాట్లాడే విధానం చూస్తే రాజకీయాలు మీదే విరక్తి పుడుతుంది

  • @subbarajuvuyyuri6867
    @subbarajuvuyyuri6867 Рік тому +12

    Very good politician, Anam family is good track record in AP politics

  • @Nani29081
    @Nani29081 Рік тому +9

    Political leaders basha, pravarthana ela vundali anela vunnaru sir miru❤.........

  • @srinivaskota1076
    @srinivaskota1076 Рік тому +9

    ఇలాంటి పెద్దవారిని పోగొట్టుకోవటం పార్టీ కి అరిష్టం

  • @endiswamyedhi4258
    @endiswamyedhi4258 Рік тому +14

    Really YSRCP missed such a nice man !

    • @kommiredigowarisanker9311
      @kommiredigowarisanker9311 Рік тому +3

      మీబాషా సంస్కారం చాలా బాగుంది ధన్యవాదములు

  • @prasannakumarItdp
    @prasannakumarItdp Рік тому +7

    Excellent Interview Good speech

  • @jangamlingaraj6921
    @jangamlingaraj6921 Рік тому +29

    Radha krishna gaaru sama samaja stapanaki meru krushi chestunnaru. Jai ABN

  • @maniprasad2274
    @maniprasad2274 Рік тому +17

    Development care of Anam Ramanarayana reddy. Senior politician Anam.

  • @kishorekumar.9
    @kishorekumar.9 Рік тому +10

    April 2 ipoendi still not received salary govt employees

  • @ramyaacharya8824
    @ramyaacharya8824 Рік тому +5

    Very poised nature n entha dignified person..came out of dirt n toxic environment good for him...

  • @mohanreddysureddy6810
    @mohanreddysureddy6810 Рік тому +5

    Sweet memories, comparison between old and new politics very pleasant interview

  • @sv2200
    @sv2200 Рік тому +1

    RK గారికి చెప్పేస్తూ ఉన్నారే ఎలా సంబోధన చేయాలో , ఇక్కడి ఇంటర్వ్యూ లో ఒకరికి ఒకరు స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అనినట్లుగా నువ్వు అంటే నువ్వు అనుకుంటూ ఉంటే , గ్రేట్ గా , ఇక్కడ ఆలోచన చేయవలసినది అది కాదు కదా, బూడిద వంటి బూతుల పార్టీలో యింకా ఎన్ని పన్నీటి బొట్లు ఉన్నాయో కదా అని, అందరికీ ఒక భావన కలుగుతోందిట ఇపుడిపుడే , అని అందరూ అనుకుంటూ ఉన్నారు ఇప్పటికే చాలా చాలా గా, బావుంది ప్రోగ్రామ్ ధన్యవాదములు 👌👍💐💐

  • @kanullavenkatrao6589
    @kanullavenkatrao6589 Рік тому +29

    Pls next interview MLA sridevi

  • @manikumarvissa8898
    @manikumarvissa8898 Рік тому +3

    Great to hear this conversation... hats off sir

  • @rajajadapalli3861
    @rajajadapalli3861 Рік тому +7

    Nice & clean Interview

  • @baburavichandra3753
    @baburavichandra3753 Рік тому +14

    Chalabaga chaparu sir Thanks This is True sir 👍👍👍👍👍👍👍✌✌✌✌✌✌✌✌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sivakumark520
    @sivakumark520 Рік тому +1

    Sir
    You are very honest and value based politician..
    Most of your conversation with the anchor reflects your mindset and sincerity irrespective of parties and leaders...
    As everyone says the younger generation lacks the maturity and they too will suffer the disrespect and humiliation with their own coming younger generation....

  • @lakshmanamanne5888
    @lakshmanamanne5888 Рік тому +27

    Really fully open heart.

  • @zionjoel5363
    @zionjoel5363 Рік тому +13

    Nice genuine answers 👍👍👍👍 appreciate anam sir .......and RK. Once again Indian politics YCP worest political party......5 year's fools AP PEOPLE...... DON'T GIVE NEXT CHANCE A.P😊🎉

  • @chandbasha5108
    @chandbasha5108 Рік тому +31

    RK garu Mee program baguntundi and successful kuda,, guest oka sr politician, ex minister... Meeru ANAM gariki yentha close unna public platform lo "meeru" Ani sambodhinchandi .. 🙏🙏

    • @udaysai9868
      @udaysai9868 Рік тому +6

      Watch the ending they are good friends

    • @krishnak7
      @krishnak7 Рік тому +1

      Programme peru Open Heart ani emo.

    • @rajendranadiminti1201
      @rajendranadiminti1201 Рік тому

      Friends meeru merru anukodam .arudu. so nothing wrong

  • @kishorekumarakepogu4355
    @kishorekumarakepogu4355 Рік тому +6

    First time motham interview chusina super....

  • @yadagirib8447
    @yadagirib8447 Рік тому +4

    Narayan Reddy garu hatsup sir meeku Mee bashaku shathakoti paadabi vandanalu sar mimmulanu kalavalani unnadhi sir mimmulanu chusi ippati vaallu chaala nerchukovali sir

  • @nagarjunatadiparti
    @nagarjunatadiparti Рік тому +10

    Super speach Annam garu

  • @pathseekersindia9375
    @pathseekersindia9375 Рік тому +4

    Rare & Good Politician ❤

  • @umamaheswararaopatchala7152
    @umamaheswararaopatchala7152 Рік тому +1

    Sir, Rama Narayana Reddy garu, meeru chala good speech tho interview ichharu, Chala chakka ga matladaaru. Nowadays this is great man and gentle politician.

  • @MrTarak1999
    @MrTarak1999 Рік тому +6

    రామనారాయణ రెడ్డి కి కేబినెట్ ఇవ్వాలి, జగన్ ఎందుకు ఇవ్వలేదు అంటే.. ఇతను మీద అవినీతి ఆరోపణలు లేవు, క్రిమినల్ కేసులు లేవు. అందుకు కాకాని గోవర్ధన్ రెడ్డి కి ఇచ్చాడు అతను మీద కుప్పలు తెప్పలుగా criminal కేసులు ఉన్నాయి. 😊

  • @RaviKumar-nb9vz
    @RaviKumar-nb9vz Рік тому +4

    Sir it is a very fantastic interview with Anam garu thank you

  • @veerababukaturi5829
    @veerababukaturi5829 Рік тому +1

    కార్యక్రమం చాలా ఆహ్లాదంగా సాగింది,
    అనం గారు చాలా బాగా హుందాగా, మర్యాదగా, స్వచమైన భాషలో సమాధానం చెప్పారు,
    కానీ అర్క్ గారు అనం గారిని ఈ పబ్లిక్ కార్యక్రమంలోఏకవచనంతో సంబోధించడం కొంచెం .....,
    వారి మధ్య చనువు ఉండవచ్చు కానీ
    అనం గారు ఆర్కే గారి కన్నా వయసులొ పెద్ద అని నా అభిప్రాయం.

  • @Subbu302
    @Subbu302 Рік тому +5

    The only leader in Nellore,who don't need any political party tag to win

  • @rajendranadiminti1201
    @rajendranadiminti1201 Рік тому +3

    Excellent RK Garu. Both spoke well

  • @sompallinagendra8010
    @sompallinagendra8010 Рік тому +4

    Gentleman. Leader.... Qualitys.... ❤

  • @Ramakoteswrarao46
    @Ramakoteswrarao46 Рік тому +6

    Rm Reddy meeku 💯 namaskaramulu my dear sir 🙏🙏🌹🌹💙💙❤️❤️

  • @MrTarak1999
    @MrTarak1999 Рік тому +5

    మంచి వ్యక్తులు వైసీపీ లో ఉండలేరు.

  • @praveens1174
    @praveens1174 Рік тому +2

    Super sir....nejam mataladaru...meeru chesina manche ..... Protect you.....
    Thankyou

  • @mallitv7438
    @mallitv7438 Рік тому +5

    ఒక మంచి భాష సంస్కృతి తెలియచేసారు

  • @lankamanikanta3350
    @lankamanikanta3350 Рік тому +2

    వ్యక్తిగత సంబంధాలు ఎంత ఉన్నా నువ్వు అనే సంబోధన కరెక్ట్ కాదేమో.....

  • @venkataraomandava5420
    @venkataraomandava5420 Рік тому +4

    Very good and honest political leader of AP

  • @sridharreddy4289
    @sridharreddy4289 Рік тому +1

    తెలియని విషయం అర్థమయ్యేలా చెప్పారు థాంక్స్

  • @bathinavenkaiah4807
    @bathinavenkaiah4807 Рік тому +5

    Super super super 👏👏👏

  • @velagapudichandrasekharasa4398

    Vivekanna photo choopaalsindhi sir. I love vivekanna attitude

  • @maddulasarat
    @maddulasarat Рік тому +1

    Really good soft spoke person, should have left that party three years back. Any way done good step, people support this decision. CM won't listen to any one.

  • @chintamaneniramakrishna4608
    @chintamaneniramakrishna4608 Рік тому +24

    Rk గారు,
    అనం గారు సీనియర్ పొలిటీషియన్, మీకంటే వయస్సు లో పెద్ద వారు, ఎమ్మెల్యే ఆయనను ఏకవచన సంబోధన చేస్తూ నువ్వు అని పిలుస్తున్నారు. ఆయనేమో మిమ్మల్ని మీరు అని పిలుస్తున్నారు. మీకు వ్యక్తిగతంగా ఎంత సాన్నిహిత్యం వున్నా అది పబ్లిక్ లైఫ్ లో ప్రదర్శించాలి అనుకోవడం పద్దతి కాదు.

    • @VijayIT_Hub
      @VijayIT_Hub Рік тому +6

      Vallu eddaru frnds raa babuu

    • @dwarakanath1527
      @dwarakanath1527 Рік тому

      Friendship is different public program is different. Propriety is required Tobe maintained. In particularly when such senior gentleman is maintaining appropriate way of speaking

    • @hidayathsd485
      @hidayathsd485 Рік тому

      Yes what you said correct

    • @abdulazeem1048
      @abdulazeem1048 Рік тому

      Rk gadu weast fellow

    • @tarigopulaayyappa
      @tarigopulaayyappa Рік тому +5

      ఎవద్రా ఈ కామెంట్ పెట్టినొడు ఉత్తా మిఠాయి గాడు ఉన్నట్లున్నాడు.....ఫ్రెండ్స్ నీ మీరు అని అంటార? 1983 నుండి వీళ్లిద్దరూ ఫ్రెండ్స్ అంట....

  • @diplomastudent6689
    @diplomastudent6689 3 місяці тому +1

    NELLORE POLTICS YE VERU ABBA❤🔥

  • @pemmasanisivakrishna2947
    @pemmasanisivakrishna2947 Рік тому +4

    Very nice interview

  • @ramakrishnat6666
    @ramakrishnat6666 Рік тому +3

    Anam sir is super the way he is talking is awesome.

  • @vasuadvocate3402
    @vasuadvocate3402 Рік тому +15

    Excellent interview

  • @prasadkvd9546
    @prasadkvd9546 Рік тому +21

    RK గారు నువ్వు అనటం బాగోలేదు

  • @sangeethapesala9784
    @sangeethapesala9784 Рік тому +3

    Very good leader

  • @RBN181
    @RBN181 Рік тому +1

    T d p అధికారంలోకి వస్తే అప్పు చెయ్యకుండా రాష్ట్రాన్ని ఎలా నడుపుతారో చంద్రబాబు గారితో ఓపెన్ హార్ట్ పెట్టండి

  • @mahideempul318
    @mahideempul318 Рік тому +3

    Super Anna garu

  • @sivakrishna-eu2iz
    @sivakrishna-eu2iz Рік тому +2

    Super interview

  • @vissubehara1646
    @vissubehara1646 Рік тому

    Good speech...chala manchi visayalu chapparu,chala chala bhaga matladuthunnaru....

  • @syamleenu5496
    @syamleenu5496 Рік тому +6

    Nice 👍

  • @maheshgaddam4092
    @maheshgaddam4092 Рік тому

    Entha Matured ga matladathunao Anam Ram Narayana Reddy Garu...
    Really great true leader legend garu....
    Superb sir.

  • @malladinarayanasarma
    @malladinarayanasarma Рік тому +1

    Last 5 minutes highlight. Acceptable.

  • @prasantkumar8289
    @prasantkumar8289 Рік тому +2

    2024 cbn sir cm no doubt rasipathukondi Nellore dist nundi Anam sir kotam ready sir ministers rasi pathukondi jai cbn sir jai kotam ready sir jai CBN chanel

  • @venumalliboina9611
    @venumalliboina9611 Рік тому +5

    ఎం ఎల్ ఏ లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టాలంటే భయపడే విధంగా పరిస్థితి ఏర్పడింది

  • @praveendra6935
    @praveendra6935 Рік тому +6

    Jai anam

  • @pkkumar2259
    @pkkumar2259 Рік тому

    Great senior leader... Very polite words no bad words. Good Values, Respect, honest.

  • @ankammaraobellamkonda8395
    @ankammaraobellamkonda8395 Рік тому +2

    Good political leader

  • @gvramaraju4546
    @gvramaraju4546 Рік тому +1

    Great words ram narayana reddy garu.

  • @vickynaidu
    @vickynaidu Рік тому +5

    Next in #OHRK Undavalli Sridevi 😄

  • @ChandraSekharnellore
    @ChandraSekharnellore Рік тому +1

    Good interwe sir bagundi sir

  • @chudutv3986
    @chudutv3986 Рік тому +23

    వీటన్నిటికీ కారణం కేంద్రం.... భారతదేశానికి చదువుకున్నవాడే ప్రధానమంత్రి అవ్వాలి...

    • @Srimanth438
      @Srimanth438 Рік тому +1

      ఇప్పుడు చదువుకున్నవాడే కదా అయ్యింది

    • @DHATRISANDALFARMS1972
      @DHATRISANDALFARMS1972 Рік тому +1

      ​@@Srimanth438 emi chadivadu

    • @Srimanth438
      @Srimanth438 Рік тому +3

      @@DHATRISANDALFARMS1972 M.A. Political Science, Gujarat University.

    • @crl2104
      @crl2104 Рік тому +1

      ​@@Srimanth438 చదువు అంటే కేవలం సర్టిఫికేట్ కాదు. సర్టిఫికేట్ తో బాటు, నీటి, నిజాయితీ, విషయ పరిజ్ఞానం, ఓర్పు, నేర్పు, సహనం,ఇలా అనేక మంచి లక్షణాలు కలిగి వున్నవారే చదువు కున్న వారి గా అనుకోవాలి. సర్టిఫికేట్లు బజార్ లో అమ్మకానికి దొరుకుతాయి అంటున్నారు కూడా.

    • @Manifestation9
      @Manifestation9 Рік тому

      Asal central govt ki em sambandham deniki,Telivi undha?

  • @subbarajuvuyyuri6867
    @subbarajuvuyyuri6867 Рік тому +5

    ఆర్కె should improve verbatim, respect language should be used interviews.even though he is best friend to RK.

  • @kyogeswararao1639
    @kyogeswararao1639 Рік тому +1

    Nice Explained Excellent 🔟 In 1⃣ 🆗

  • @Raaa51
    @Raaa51 Рік тому +4

    👏👏👏👏👏

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo Рік тому +1

    సూపర్ స్పీచ్ 🙏

  • @PA1WORKS
    @PA1WORKS Рік тому

    We need one to one interview with SURESH KOCHATTIL. Eagerly waiting.

  • @mvmchannel9495
    @mvmchannel9495 Рік тому

    Really good interview by rk and good personality anam sir

  • @ramireddyboggula3825
    @ramireddyboggula3825 21 день тому

    Nice.sir

  • @mvgnaidu4209
    @mvgnaidu4209 11 місяців тому

    You.said..real.matters.Good.nijayathi.

  • @Select_Your_Choice123
    @Select_Your_Choice123 4 місяці тому

    Anam Ramnarayana Reddy Garu did all major Developments like 100 Bedded Hospital Municipality Colleges Irrigation Roads Buildings Bridges in Atmakur

  • @vishwamedapati
    @vishwamedapati 9 місяців тому

    RK sir, please interview AP and TS legislative assembly secretary 's.

  • @swamynaidu3936
    @swamynaidu3936 Рік тому +2

    నువ్వు అని శంభోదిస్తాడు విదేమి జనరేసెమ్ y c p lo కుక్క అరిసిన దాన్ని తీసుకచ్చి ఏంటర్వ్ చేస్తాడు

  • @bangloredays
    @bangloredays Рік тому +1

    Kind politician,👏