చంద్ర‌బాబు అరెస్ట్..టీడీపీ-జ‌న‌సేనతో పొత్తుకు బీజేపీ రెడీయా? |Big Debate With Sujana Chowdary

Поділитися
Вставка
  • Опубліковано 8 гру 2024

КОМЕНТАРІ • 1,7 тис.

  • @VijayKumar-qg3fd
    @VijayKumar-qg3fd Рік тому +57

    ఒక బ్రోతల్ కంపెనీ ఓనర్ ఒక బ్రోతల్ చేసే వానితో మాట్లాడోకున్నట్టుంది

  • @samn4120
    @samn4120 Рік тому +129

    ఇద్దరు న్యాయమూర్తులు కూర్చొని చట్టం గురించి మాట్లాడుతున్నారు ....చాలా వినసొంపు గా ఉంది😂

    • @Indian-ix3vn
      @Indian-ix3vn Рік тому +6

      😂😂😂

    • @atmakurisaibaba254
      @atmakurisaibaba254 Рік тому +1

      Exactly correct. Last four years who will manage courts. Every body knows.

    • @vsrao3081
      @vsrao3081 Рік тому

      ​@@atmakurisaibaba254ొొ
      దాని

  • @chikkalaramarao9642
    @chikkalaramarao9642 Рік тому +52

    ఒక అర్ధ నేరగాడి తో ఇంకొక అర్ధ నేరస్తుడి పిచ్చపాటి,సూపర్

  • @kbvr9436
    @kbvr9436 Рік тому +116

    దయ్యాలు వేదాలు వల్లించడం అంటే వినడమే కానీ, చూడటం ఇదే మొదటి సారి...😂😂😂

  • @sastrytelikepalli118
    @sastrytelikepalli118 Рік тому +45

    అయ్యా చౌదరి ధ్వయం గారు ప్రజాస్వామ్యం గురించి నీతి గురించి మీరు మాట్లాడు తుంటే నవ్వొస్తోంది.

    • @Indian-ix3vn
      @Indian-ix3vn Рік тому +2

      కమ్మని మాటలు 😂😂😂

  • @rajasekharmodugumudi8710
    @rajasekharmodugumudi8710 Рік тому +129

    ఆర్కె చెప్పిన ప్రతీ దానికి ఓకె అనండి సుజనా గారు..
    లేకపోతే బీపీ పెరిగి బకెట్ తన్నేసెలా ఉన్నాడు ఆయన

  • @30619
    @30619 Рік тому +104

    ఈ డిబేట్ సారాంశం ఏంటంటే, మనం తప్పు చేస్తే మనల్ని మించిన డిఫెన్స్ లాయర్ ఉండడు. ఎదుటి వారు తప్పు చేస్తే మనల్ని మించిన జడ్జ్ ఇంకొకడు ఉండడు... ఉండ కూడదు.... అదీ సంగతి...

  • @Jaibharatsrikrishna
    @Jaibharatsrikrishna Рік тому +27

    ప్రజాస్వామ్యం, విలువలు విషయం గురించి మనమే మాట్లాడుకోవాలి. ఎప్పుడు కూడా ఏదో సామెత చెప్పినట్టు మనం చేస్తే సంసారం ఇంకొకళ్ళు చేస్తేయ్ వ్యభిచారం అన్నట్లు ఉండకూడదు

  • @ramaprasad9010
    @ramaprasad9010 Рік тому +44

    ఇద్దరూ దొందుకు దొందే! సున్నితంగా బీజేపీ నిబూచిగా చూపి ప్రశ్నించాలి,, నీళ్ళు నములుతూ జవాబు చెబుతున్నట్లు నటించి కేంద్ర ఆగ్రహానికి గురి అయి పార్టీ నుండి పంపేసారనిపించు కోవాలి. నాలుగేళ్లు జగన్ నుండీ ఏ ఇబ్బందీ పడకుండా బతికి పోయారు.

  • @suryak4224
    @suryak4224 Рік тому +88

    మొత్తం ఈయనే మాట్లాడితే.. ఆయన్ను పిలిచింది ఎందుకు...but sujana is very much balance even in criticising Jagan. Having softcorner towards tdp for him also not wrong... 👍

    • @gowthamnandha7137
      @gowthamnandha7137 Рік тому +3

      Booz next vaadey andhuke respect esthunadu deviate chesthunadu balanced ga unadu 😂 jai jagan anna

  • @sunilm1299
    @sunilm1299 Рік тому +367

    ఒక ఆర్థిక నేరం గురించి చర్చించాలంటే ,అతిథిగా ఒక కరడుగట్టిన ఆర్థిక నేర నిపుణుడైతే బాగుంటుందని RKగారు భావించి , సుజనచౌదరి గారిని బిగ్ డిబేట్ కి ఆహ్వానించడం ,ముదావహం!😅

    • @karunakarreddy4743
      @karunakarreddy4743 Рік тому +7

      😄😄😄😆🤣

    • @bravewomen9148
      @bravewomen9148 Рік тому +7

      Arthika neram ni intha varku evidences bayata pettaledhu....300 crores nunchi 27 crores ki vacharu and personal nunchi party varku vacharu......idhi arthika neram ah?

    • @bommalanagendra8167
      @bommalanagendra8167 Рік тому

      ​@@bravewomen9148lokesh gari script peduthunnava ekkada. 27 crores ki conclude avvala out off 300+ crores lo 27 crores direct party account loki vachindi annaru ayya. Cbn innocent ani cheppali anukunte Siemens company valltho oka mail pettinchandi maku sambandam undi skill development lo ani, or if sambandam unte 3000 crores vallu release cheyakunda mana govt ala release chesindi, or release chesina 300+ crores poorthi ga skill development kosam use chesinattu gst bills choopiyandi, thappu cheyakapothe pa and rajesh vellu foreign ki abscond cheyincharu, even in court lo scam money gurinchi vadhanalu levvu only 17a gurinchi chesthunnaru. If he is not guilty proove that cbn utilize all money with gst simple but they are not arguing that because they too know scam happened.

    • @hairajkiran
      @hairajkiran Рік тому +2

      Super ga cheppaaaru

    • @sunilm1299
      @sunilm1299 Рік тому +1

      @@hairajkiran Thank you

  • @gudurusrinivasareddy8911
    @gudurusrinivasareddy8911 Рік тому +169

    Jagan cases lo ఇంతకంటే దారుణం, అరాచకం మీరు చేసారుగా రాధ కృష్ణ గారూ

    • @bhaskaradgual8850
      @bhaskaradgual8850 Рік тому +3

      E 4 and half years lo YSRCP gov em manchi chesindi janalaki ?? Free bees evvadam tappithe ?? Songha ooru lo entlo ki doori babai ni champe dhairyam evaru chestharu ?? CBN maaku IT jobs ichhadu ! Vocchi chudu Hyderabad ela develop ayyindo

    • @yyaswanth9547
      @yyaswanth9547 Рік тому +1

      ​@@bhaskaradgual8850meru audhe kuda evaldu brother 😂

    • @sailiasht3667
      @sailiasht3667 Рік тому +1

      @bhaskar
      Naaku cbn garu Neeku ela icharu

    • @sailiasht3667
      @sailiasht3667 Рік тому +1

      @@bhaskaradgual8850Mari ysr, kcr tongunnara???

    • @sailiasht3667
      @sailiasht3667 Рік тому +2

      @@bhaskaradgual8850Anduke kada Amaravati lo babori time lo anni IT companies vachesai

  • @grsschakravarthi6874
    @grsschakravarthi6874 Рік тому +71

    ఎవరు ఆశీస్సులతో ప్రధాని గో బ్యాక్ అన్నారు.
    ఎవరు ఆశీస్సులతో ఎవరు ఆశీస్సులతో రాష్ట్రంలోకి సిబిఐని అడుగుపెట్టనియను అన్నారు

  • @satyanarayanaalamuru8266
    @satyanarayanaalamuru8266 Рік тому +104

    సుజన చౌదరి గారు చెప్పేవి నిజాలు కావు మోడీ సహకారం లేకుండ చంద్రబాబు ను అరెస్ట్ చేసేంత గట్స్ జగన్ కు లేవు. చౌదరి గారు అంగీకరించ టానికి మొహమాట పడుతున్నారు 4:35

    • @acsah-qp5dt
      @acsah-qp5dt Рік тому +3

      He's the frightened voice of BJP after their wicked plan is back fired. That's it

    • @padmachava2775
      @padmachava2775 Рік тому +2

      Mari aayana Mauritius case , finances problem vunnadhi gaa

    • @krishnakumarvallabhaneni6977
      @krishnakumarvallabhaneni6977 Рік тому

      సుజనా ఒక characterless broker, Bank fraud...

    • @hellowakeup6848
      @hellowakeup6848 Рік тому +1

      300 crores dabbamani kuda mone cheppadu wata kuda iccham antava endhi saami 😂😂😂

    • @akhilp1198
      @akhilp1198 Рік тому

      Jagan ki unnavey Guts, jagan backstep veyyadu.

  • @prabhakararao2136
    @prabhakararao2136 Рік тому +11

    రాధాకృష్ణ గారి మనసులో ఏముందో అది ఎదుటివారి చేత చెప్పించడమే,ఒప్పించడమే తన లక్ష్యం.

  • @ramakrishnakarri7842
    @ramakrishnakarri7842 Рік тому +10

    ఇద్దరు ఉత్తముల డిబేట్ సూపర్, వీళ్ళే చెప్పాలి నీతులు, తు....వీళ్ళ బ్రతుకులు.

  • @GedelaLeeladhararao
    @GedelaLeeladhararao Рік тому +51

    ఇద్దరు వ్యక్తులు ఒప్పుకున్నారు జ‌గన్ మామోలు రాజకీయ వేత్త కాదు అని

  • @APNaiduG
    @APNaiduG Рік тому +20

    దొందుకు దొందే... ఒక గొప్పవ్యాకి మరో ఉన్నత వ్యక్తిని అడుగుతున్నారు చూడండి.. బ్యాంకు అప్పుల గురించి అడిగితే బాగుంటుంది.. నువ్వు బ్యాంక్ దొంగవా కదా అని అడిగితే బాగుంటుంది.. అప్పుడు ఆయనా అంటడు నీ చిలక పలుకులు ఎక్కడైనా పలుకు నా దగ్గర కాదు అని..

    • @user-ss17
      @user-ss17 Рік тому

      Orey pichi kukka proofs pettu ra allegations chesey mundu panirani matalu

  • @premchanddevarakonda37
    @premchanddevarakonda37 Рік тому +26

    Modi decided not to rescue CBN… so, only Jagan can show mercy on CBN.

  • @theerdhic5370
    @theerdhic5370 Рік тому +71

    రాధాకృష్ణ గారు ABN ఛానల్ లో ఇలాంటి వరస్ట్ డిబేట్ ఇంక మీద ఇదే మొదటి సారి ఇదే చివరి సారి కావాలి అని మేము కోరుతున్నాము ఎందుసారు వెన్ను ఎముక లేని వారితో ఆత్మ అభిమానం లేనివారితో

  • @subrahmanyambhaskarla3761
    @subrahmanyambhaskarla3761 Рік тому +22

    72 years age lo NTR ni em chesaru appudu Leni badha ippudu vachinda

  • @User_0904AP
    @User_0904AP Рік тому +15

    ఆర్ కే గారు మీకు కృతజ్ఞతలు సార్ మీరు అడిగిన విధానం చాలా బాగా కొశిన్ చేశారు సార్ మా అభిప్రాయం మీరు చాలా బాగా చెప్పారు సార్

  • @purushothamdondapati2242
    @purushothamdondapati2242 Рік тому +21

    చంద్రబాబే కారణం . ఈ దేశం లో
    నెంబర్ వన్ కన్నింగ్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు

    • @MegaNarala
      @MegaNarala Рік тому +2

      ఎలాగో కూడా చెబితే బాగుండేది

    • @MegaNarala
      @MegaNarala Рік тому

      రాజకీయం అంటేనే మోసం, ద్రోహం, ఇందులో కన్నింగ్ ఎందుకు, జగన్ కన్నింగ్ కాదా, కోడికత్తి, బాబాయ్ గొడ్డలి హత్య అయినా కన్నింగ్, మోసం, ద్రోహమే ముఖ్య కారణం.

    • @sailiasht3667
      @sailiasht3667 Рік тому

      @@MegaNarala వ్యవస్థలను అడ్డుపెట్టుకొని దోచేయటం
      దొరికితే పచ్చ చానెల్స్ తో బుకయించడం
      సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కోర్టించుకోవడం

  • @AbcdEfgh-pl5rm
    @AbcdEfgh-pl5rm Рік тому +12

    పాపం ఇద్దరిది ఒక తెలియని Kamma ని బాధ. ఇక్కడ షేర్ చేసుకుంటున్నారు అంతే

  • @drvenkataltalluri997
    @drvenkataltalluri997 Рік тому +4

    జై జగన్ అన్న గారు, జోహార్ వైయస్ఆర్

  • @muralithalari6533
    @muralithalari6533 Рік тому +21

    నీతిగ ఉన్న అను కున్నప్పడు CBN కోర్టుకి వెళ్లి స్టేలు తెచ్చు కోవడం ఎందుకూ గతం నుంచి

  • @newstv9999
    @newstv9999 Рік тому +2

    2 Chowdhurys Talk Show 🎉

  • @raghukarlapudi4048
    @raghukarlapudi4048 Рік тому +49

    రాధాకృష్ణ గారి లక్ష్యం బిజెపిని దెబ్బతీయడం చంద్రబాబు ను అరెస్ట్ చేయటానికి బిజెపిని సూత్రధారి అని ప్రచారంచేయడంలో పూర్తిగా సఫలమ్మయ్యారు గతంలో బిజెపి పై బురదచల్లడం లో కూడా ఇలాంటి వాళ్లంతా సఫీకృతులయ్యారు ఒకవైపు బిజెపి రాష్ట్రానికి ఏమి చేసింది అని అడుగుతారు మరోవైపు ఆంధ్రకి అవసరానికి మించి అప్పులు ఇచ్చారంటారు తమ స్వార్థం కోసం అడ్డగోలు వాదనలు వినిపిస్తున్నారు

  • @reddy1101
    @reddy1101 Рік тому +12

    Two honest people discussion - better words needed than just honesty…. For these two ………

  • @chudutv3986
    @chudutv3986 Рік тому +1

    Bjp ఇప్పుడు వ్యక్తిగత పాలన..
    తొమ్మిదేళ్లు చూసిన తర్వాత ప్రజలు అదే అనుకుంటున్నారు..

  • @ravikumar-gg7jb
    @ravikumar-gg7jb Рік тому +22

    Two Very Honest people talking about Political Facts - Two comedians Political Jokers

  • @gopinathk3855
    @gopinathk3855 Рік тому +2

    53:16 53:22 53:27 53:28

  • @30619
    @30619 Рік тому +12

    Cabinet lo decisions tho mukhya మంత్రికి సంబంధం లేనప్పుడు గతం లో వైఎస్ కు కూడా decisions tho sam bandham ఉండదు కదా.వైఎస్ కే సంబంధం లేనప్పుడు ,ఆయన కొడుకు తో ఏ సంబంధం ఉంటుంది?? అప్పుడు జగన్ cases నిరాధార కావా?? సుజనా గారి అభిప్రాయం అన్న తప్పయి ఉండాలి.లేదా జగన్ cases ainaa నిరాధార అయి ఉండాలి...ఎది తప్పు????

  • @satyanarayanar8557
    @satyanarayanar8557 Рік тому +68

    బాబు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నంతకాలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏ విధమైనటువంటి బాధ లేదు మేము ఆనందంగానే ఉంటాం సంతోషంగానే ఉంటాము నాకోసం మీరు బాధపడొద్దు ఆర్కే గారు.

    • @srinivaspalika1287
      @srinivaspalika1287 Рік тому

      Chythalanja kodukulu anukontaaru ycp badiki sine chupestham

  • @Kalyan553
    @Kalyan553 Рік тому +2

    Two corrupt fellows talking about others . Both of them should have been in jail already .

  • @sivajip4341
    @sivajip4341 Рік тому +4

    1:02:00 Final ga Accept cheasru YSR is Great Leader in The AP State and India..

  • @venkateshduggirala3072
    @venkateshduggirala3072 Рік тому +2

    Chowdarys meeting 🤝

  • @umacharanuma728
    @umacharanuma728 Рік тому +9

    if TDP Janasena travels with BJP it will be major loss to TDP and Janasena

  • @msriharireddy9864
    @msriharireddy9864 Рік тому +7

    దొంగలు వచ్చి వేదాలు వల్లించడం అంటే ఇది ఏమో😂😂😂😂😂😂😂😂😂

  • @sreenivas9880
    @sreenivas9880 Рік тому +23

    Most Comedy Interview 😅

  • @vijaykumar-lm8bi
    @vijaykumar-lm8bi Рік тому +6

    CBN arrest not only Jagan, Modi also enjoying

  • @nanifish777
    @nanifish777 Рік тому +9

    గడ్కరి గారు రియల్ లీడర్

  • @reddysekharareddypolimera8152
    @reddysekharareddypolimera8152 Рік тому +2

    What is injustice Mr Choudary?

  • @PrasadCharasala
    @PrasadCharasala Рік тому +21

    కేవలం ED IT కేసులు తప్పించుకోవడానికి బీజేపీలో చేరిన ఈ పెద్దమనిషితో ఇంటర్వ్యూ ఏమిటయ్యా!!

    • @parthasarathypathangi6381
      @parthasarathypathangi6381 Рік тому +1

      correct
      He is use less politically for any party but financially they want

    • @chalapathydivakarla2495
      @chalapathydivakarla2495 Рік тому

      కాకమ్మ కబుర్లు

    • @NSS-4right
      @NSS-4right Рік тому +3

      అదో పెద్ద పొలిటికల్ కామెడీ బాబునే వాళ్ళని బీజేపీ లోకీ పంపింది మరి.. 🤣

  • @brahmareddy6426
    @brahmareddy6426 Рік тому +2

    వాడో సిద్ధాంతి వీడో వేదాంతి...😂😂😂😂

  • @madhavaraovayalapalli7746
    @madhavaraovayalapalli7746 Рік тому +5

    దోపిడీ రాజ్యం లో ఒక్కొక్కరు ఒక్కొక్కసారి అనుభవిస్తా రు, అందరూ దొర లే, దొరికితే దొ ంగ లు.

  • @raghupathyg8427
    @raghupathyg8427 Рік тому +1

    Right Rayal ga jailo untadu Dont wory Radha sir.

  • @srikrishnamurthyakella8316
    @srikrishnamurthyakella8316 Рік тому +22

    తెలుగు ప్రజల్ని సౌత్ నార్త్ అని చెప్పి రెచ్చగొట్టే వాళ్ళు ఎక్కువైనప్పుడు వాళ్ళు మోడీ గారిని తిట్టడంలో ఆశ్చర్యం ఏముంటుంది

  • @LakshmiLakshmi-rl2hq
    @LakshmiLakshmi-rl2hq Рік тому +3

    మీరు ఇలా జగన్ ని ఇంటర్వ్యూ చేయాలి మేము వినాలని కోరుకుంటున్నాను

  • @akshikashish6302
    @akshikashish6302 Рік тому +3

    పాపం చాల ఫ్రస్టేషన్ క్లియర్ కనిపిస్తుంది కథ క్లైమాక్స్ వచ్చింది

  • @amarnathreddymekapati7633
    @amarnathreddymekapati7633 Рік тому +1

    Radhakrishna. Big. Theef

  • @devarakondavenkataramana1469
    @devarakondavenkataramana1469 Рік тому +7

    మన ఆర్కే తన చెప్పదలచుకుంది ఇంకో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్యసభ సభ్యుడ్ని అడ్డు పెట్టుకొని చెపుతున్నాడు . అంతే

  • @Pothurajumala
    @Pothurajumala Рік тому +1

    మీ బాదంతా జగన్ ఎదిగిపోతున్నాడే అనే కదా

  • @vrk12
    @vrk12 Рік тому +4

    చా దరి గారు కి తెలుసు గాని . పార్టీలో ఉండి ఆయన చెప్పలేరు.

  • @Lalith921
    @Lalith921 Рік тому +1

    Thief interviewing another Thief

  • @ravikumar-gg7jb
    @ravikumar-gg7jb Рік тому +12

    Jagan became more popular in India

  • @nageswararaonalabothu1558
    @nageswararaonalabothu1558 Рік тому +1

    Jai cbn jai tdp jai lokesh jai ntr

  • @balajiramana4588
    @balajiramana4588 Рік тому +4

    తాను అనుకుంటున్నవి సుజనా చౌదురీ గారి ద్వారా చెప్పించడంలో రాధాకృష్ణ గారు చాలామటుకు సఫలీకృతులయ్యారు. చంద్రబాబుగారి పట్ల ఆయనకు ఆరాధనా భావం, కృతజ్ఞతా భావం ఉండడం అయన వ్యక్తిగతం. వాటికి వత్తాసు పలకడం కోసం సుజనా చౌదురీ గారిని ఈ డిబేట్ నెపం మీద ఉపయోగించుకోవడం అనైతికం. ఈ ఇంటర్వ్యూ ద్వారా సుజనా చౌదురీ గారికి, బీజేపీ కి చెడు జరిగిందనడంలో అనుమానం లేదు.

  • @ratnamkishore1078
    @ratnamkishore1078 Рік тому +2

    కమ్మనైన సంభాషణ......

  • @MrPoornakumar
    @MrPoornakumar Рік тому +3

    "కోర్టులూ సెక్షన్లూ ఎక్కువయ్యేసరికి ఇలాంటివాళ్ళు ఎక్కువైపోయారు. ఏదో ఒక సెక్షను(17A) పేరుచెప్పి, బైటికిపోతున్న పురుగులని" ఏరివేయాలి.

    • @sri-z8s
      @sri-z8s Рік тому

      అయితే ముందు జగన్ గారిని వేసేయలి

  • @ganeshkoneru6706
    @ganeshkoneru6706 Рік тому +1

    Rk’s attitude has a negative impact on Andhra
    RKs media has done no less blunders compared to other media
    Every time his arrogance is harming the state

  • @kvsraju4578
    @kvsraju4578 Рік тому +22

    వైసీపీ వారు ఆల్రడీ వంగి ఉన్నారు కాబట్టి ఆయన గెలిచినా మావే అనుకుంటున్నారు.అలాగే చంద్రబాబు గారు గెలిచినా లొంగదీసుకునే భాగమే ఈ అక్రమ అరెస్టులు.

    • @ButchireddyCh
      @ButchireddyCh Рік тому +1

      ఏపీ లో 2పార్టీలు కో్లైడ్ to బీజేపీ

    • @ButchireddyCh
      @ButchireddyCh Рік тому +1

      ఏపీ లో 2 పార్టీస్ కా్లైడ్ to bjp

  • @OTP8624
    @OTP8624 Рік тому +1

    Subject miss lead chesthunna ..Bankrupt sujana and kula Kittu

  • @jyothibasut6225
    @jyothibasut6225 Рік тому +10

    బీజేపీ పార్టీ తో అంటకాగుతూ AP లో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం జనం చెవుల్లో పువ్వులు పెట్టడమే

  • @kalikrishnayalamati265
    @kalikrishnayalamati265 Рік тому +17

    Currupted money earned by son of Amith sha getting share from JAGAN'S currupted money.

  • @Pothurajumala
    @Pothurajumala Рік тому +1

    నీవలన ఏం ఉపయోగమురా ఏ పార్టీలోకి వచ్చినా ?

  • @muralim8992
    @muralim8992 Рік тому +10

    BJP equals to (YSRCP+BRS)

  • @looking4sri
    @looking4sri Рік тому +2

    Debate Kaadu swamy idhi... this is sit-up comedy show.. lol.. loved this..

  • @VenkatNalluri
    @VenkatNalluri Рік тому +17

    BJP కేంద్రంలో ఈసారి రాదు, రాకూడదు!!

    • @krishnareddykota5313
      @krishnareddykota5313 Рік тому +1

      It will cm again

    • @kumargoud9677
      @kumargoud9677 Рік тому +8

      నువ్వు ఆపు బ్రదర్ చూద్దాం. కేంద్రం లో బీజేపీ రాకుండా మీరు అడ్డుకోండి చూద్దాం. రాసి పెట్టుకోండి మళ్ళీ బీజేపీ కేంద్రం లో వస్తుంది

    • @bhadrareddyreddy1010
      @bhadrareddyreddy1010 Рік тому +1

      రావద్దు

    • @BD54158
      @BD54158 Рік тому +1

      Andari meeda ed cases petti , aa cm s ni control lo petti bjp power lo ki vastundi as usual

    • @tokkabokka8449
      @tokkabokka8449 Рік тому +1

      Lol...పగటి కలలు kantunnara?😅

  • @Youcantfindme4892
    @Youcantfindme4892 Рік тому +1

    28:47 Peakss

  • @mvrk5199
    @mvrk5199 Рік тому +3

    Looks like CBN arrest made ABN too much impatient

  • @dpreddyd1647
    @dpreddyd1647 Рік тому +1

    Top two honest peoples in world

  • @rajnallag6102
    @rajnallag6102 Рік тому +4

    What about Jagan gari case?

  • @pradeepudutha7508
    @pradeepudutha7508 Рік тому +1

    Em neram cheyanapudu antha mandi lawyers enduku ..and bail supremecourt lo kuda enduku rale 😂😂😂😂😂😂 idhi ardam aythe chaalu

  • @gsnmurthynallababu2612
    @gsnmurthynallababu2612 Рік тому +29

    జనం చేవిలోపువ్వులు పెట్టుకొనిలేరు క్కెండ్రం హస్తం వుంది c b n arrastulo రాబోయే ఎన్నికల్లో b j p అధికారంలోకి రాదు

    • @Hindustanii1011
      @Hindustanii1011 Рік тому

      కాంగ్రెస్‌పై విచక్షణారహితంగా విమర్శలు చేయడం సరికాదన్నారు. విజయాలను కూడా చూడండి.
      *గత 65 ఏళ్లలో కాంగ్రెస్ 'కొన్ని పనులు' చేయలేదని ఎవరు చెప్పారు. చాలా 'పని' చేసినా తన ముస్లిం సోదరుల కోసమే చేసారు ...*
      *ముస్లింల కోసమే పాకిస్థాన్‌ను తయారు చేసింది*
      *బంగ్లాదేశ్ ముస్లింల కోసం మాత్రమే చేయబడింది,*
      *ఆర్టికల్ 370 కాశ్మీర్‌లో ముస్లింలకు మాత్రమే అమలు చేయబడింది*
      *మైనారిటీ బిల్లు ముస్లింల కోసమే..*
      *ముస్లిం పర్సనల్ లా బోర్డు ముస్లింల కోసం మాత్రమే రూపొందించబడింది*
      *మైనారిటీ మంత్రిత్వ శాఖ మాత్రమే సృష్టించబడింది*
      *ముస్లింల కోసమే వక్ఫ్ బోర్డు ఏర్పాటు*
      *మైనారిటీ యూనివర్శిటీ ముస్లింల కోసం మాత్రమే చేయబడింది,*
      *భారతదేశం ముస్లింల కోసం మాత్రమే మత ప్రాతిపదికన విభజించబడింది,*
      *పూజా స్థలాల చట్టం ముస్లిం ల కోసం రూపొందించబడింది*
      *మతహింస నిరోధక బిల్లును పార్లమెంట్‌లో రెండుసార్లు ప్రవేశపెట్టారు, అయితే ఈ బిల్లును పార్లమెంట్‌లో బీజేపీ అడ్డుకోవడం తో ఆగింది*. *ముస్లింల కోసం మాత్రమే కాంగ్రెస్ ఈ బిల్లును తెచ్చింది*.
      *ఎక్కడైనా, ఈ బిల్లు ఆమోదం పొందినట్లయితే, హిందువులను అంతం చేయడానికి 10 సంవత్సరాలు మాత్రమే పట్టేది*
      *(ఎవరికైనా సందేహం ఉంటే, గూగుల్‌కి వెళ్లి సెర్చ్ చేసి చదవండి)*
      *దేశాన్ని సైలెంట్‌గా ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు కాంగ్రెస్‌వాళ్ళ సన్నాహాలు చేశారు*
      *మరియు హిందువులకు రిజర్వేషన్ల యొక్క జలదరింపు ఇవ్వాలి, తద్వారా హిందూ సమాజం ఎల్లప్పుడూ ఒకరితో ఒకరు పోరాడుతూనే ఉంటుంది మరియు గజ్వా-ఇ-హింద్ ద్వారా ఇస్లామీకరణను ఎప్పటికీ అర్థం చేసుకోలేరు...*
      *హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చేసేందుకు - హిందూ కోడ్ బిల్లును తీసుకొచ్చారు, అది కూడా ముస్లింల కోసమే.*
      *ఒక్కోసారి పోస్టింగ్ అస్సలు పెట్టకూడదని అనిపిస్తుంది... అప్పుడే ఇండియా చదువుతార ని, అప్పుడే దేశ ద్రోహుల ఛాతీ ఎక్కువ అవుతుంది అని అనుకుంటాను.*
      *తమ కోసం లోతైన గోతులు తవ్వి పాతిపెట్టేందుకు కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోందని హిందూ సోదరులు తెలుసుకుని ముందుకు సాగండి*.

    • @Hindustanii1011
      @Hindustanii1011 Рік тому

      🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃
      *కాంగ్రెస్ హయాంలో జరిగిన కుంభకోణాలు*
      *👉1987- బోఫోర్స్ కుంభకోణం 960 కోట్లు*
      *👉1992- షేర్ల కుంభకోణం 5000 కోట్లు*
      *👉1994- పంచదార కుంభకోణం 650 కోట్లు*
      *👉1995- కస్టమ్స్ టాక్స్ కుంభకోణం 43 కోట్లు*
      *1995- తోళ్ల పరిశ్రమ కుంభకోణం 1000 కోట్లు*
      *👉1995- మేఘాలయ వాన కుంభకోణం 300 కోట్లు*
      *👉1995- బంగారు నాణ్యాల కుంభకోణం 400 కోట్లు*
      *👉1996- ఎరువుల పరిశ్రమ కుంభకోణం 1300 కోట్లు*
      *👉1996- యూరియా కుంభకోణం 133 కోట్లు*
      *👉1997- బీహార్ ల్యాండ్ కుంభకోణం 400 కోట్లు*
      *👉1997- మ్యాచువల్ పండ్ కుంభకోణం 1200 కోట్లు*
      *👉1997- శుక్రం రామ్ టెలికాం కుంభకోణం 1500 కోట్లు*
      *👉1997- SNC పవర్ ప్రాజెక్ట్ కుంభకోణం 374 కోట్లు*
      *👉1998- టీకా మొక్కల కుంభకోణం 800 కోట్లు*
      *👉1998- ఉదయ్ గోయల్ కృషి ఉత్పత్తి కుంభకోణం*
      *👉2001- కేతన్ ఫారెక్ స్టాక్ మార్కెట్ కుంభకోణం 1000 కోట్లు*
      *👉2001- అగర్వాల్ గృహకల్ప కుంభకోణం 600 కోట్లు*
      *👉2001- యుటిఐ కుంభకోణం 33 కోట్లు*
      *👉2002- తేల్గీ కుంభకోణం 20,000 కోట్లు*
      *👉2003- స్టాంపుల కుంభకోణం 1000 కోట్లు*
      *👉2006- సరపియన్ సముద్రపు రీసర్చ్ పరికరాల కుంభకోణం 18,978 కోట్లు*
      *👉2008- సత్యం కుంభకోణం 14,000 వేల కోట్లు*
      *👉2008- బ్లాక్ మనీ కుంభకోణం 2,10,000 కోట్లు*
      *👉2008- స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట కుంభకోణం 95 కోట్లు*
      *👉2009- అస్ను ఆలీ పవర్ కుంభకోణం 39,120 కోట్లు*
      *👉2009- ఒరిస్సా మైన్స్ కుంభకోణం 7000 కోట్లు*
      *👉2009- బియ్యం ఎగుమతి కుంభకోణం 2500 కోట్లు*
      *👉2010 - స్పెక్ట్రం బ్యాంక్ కుంభకోణం 20,000 కోట్లు*
      *👉2011- కామన్ వెల్త్ కుంభకోణం 70,000 వేల కోట్లు*
      *👉2011 - వర్క్స్ బోర్డ్ ల్యాండ్ కుంభకోణం 1,50,000 కోట్లు*
      *👉2011- 2 G స్పెక్ట్రం కుంభకోణం 1,76,000 కోట్లు*
      *👉2012- ఇండియన్ బొగ్గు కుంభకోణం1,86,000 కోట్లు*
      *గత కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతి చిట్టా చూశారు కదా*
      *జై శ్రీ రామ్ జై భారత్ భారత్ మాతాకీ జై జై హింద్*

  • @maddiravikumar5604
    @maddiravikumar5604 Рік тому +2

    Good conclusion and better luck for future generations 🙏

  • @srinivasuluhrd
    @srinivasuluhrd Рік тому +11

    Without support of BJP Jagan cannot take such type of daring unmatched decision...

    • @JaganFan-l4f
      @JaganFan-l4f Рік тому +4

      Jagan is the most dashing hero and he doesn’t need anybody’s support

    • @BD54158
      @BD54158 Рік тому +1

      Daanne “picha “ antaaru babu

    • @bravewomen9148
      @bravewomen9148 Рік тому

      ​@@JaganFan-l4fandhuke babai hathya case lu anni sarlu delhi ki poyi kaalu pattukunaru oka mahanubavudu..

    • @yusufsuraj
      @yusufsuraj Рік тому

      @@bravewomen9148 kallu pattukunaru annav ga nvvu emm aiina sofa kidha unava yendhi chepu 😂😂😂

    • @bravewomen9148
      @bravewomen9148 Рік тому

      @@yusufsuraj chusam chuaam antha photos....Vongi vongi evaru dhannalu pettaro.....akkade ardham aytundhi...adakkapoyina endhuku delhi lo bills ki support chesthunaru? Opposition antha oppose chesthuna kuda? Special status ekkada? Vizag steel plant katha enti? Railway zone katha enti? Ivanni adagakunda em chesthunaru delhi ki velli prathi sari?

  • @KattaruhinduGadde
    @KattaruhinduGadde Рік тому +1

    Bjp తో పని వుంది కాబట్టి ఈ వేధ వ Bjp లో వుండి టిడిపి వైపు మాట్లాడుతూ న్నా డు

  • @nageswarrao8779
    @nageswarrao8779 Рік тому +4

    Is AP is part of India or not? Is Modi not responsible for the loss happening to AP?
    Is Modi not supporting to save Avinash from cases?
    Is Modi not supporting to Jagan for curruption?
    Is Modi not supporting CM to arrest CBN and drag the procedures to keep CBN in jail..?

  • @Chowreddy786
    @Chowreddy786 Рік тому +2

    Manam manam barampuram😂😂

  • @kalikrishnayalamati265
    @kalikrishnayalamati265 Рік тому +21

    Left parties having more vote bank share than BJP.

    • @SRINATHKADIAM-o6f
      @SRINATHKADIAM-o6f Рік тому +1

      West Bengal, Tripura are examples that BJP left the Left far behind

  • @sv6964
    @sv6964 Рік тому +2

    Daniki karanam Bank thieves

  • @Against_criminal_politics
    @Against_criminal_politics Рік тому +4

    బిజెపి నాయకులు ఎంత సొల్లు చెప్పినా... ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మరు. ఆంధ్రులు నమ్మే ఒకే ఒక్క మాట... బిజెపి అగ్ర నాయకులకు జగన్మోహన్ రెడ్డి ప్రతి ఏటా పదివేల కోట్లు ఇస్తున్నాడు... అది ఆయన జేబులో సొమ్ము కాదు... ఆంధ్రప్రదేశ్ ప్రజల రక్తం తాగి, పీడించి, వేధించి వసూలు చేస్తున్న పన్నులు. ఈ ప్రభావం దేశంలోని మిగతా రాష్ట్రాల్లో కూడా ఉంటుంది. వాజ్పాయ్, అద్వానీ హయాంలో బిజెపి ఇలా లేదు. నైతిక విలువలతో పార్టీని నడిపారు. కానీ ప్రస్తుతం ఉన్నది క్రిమినల్స్ జనతా పార్టీ... అంటే CJP.

  • @pothankarsrinivas750
    @pothankarsrinivas750 Рік тому +2

    ఆర్కే గారి కమ్మ చరిత్ర సినిమా తీస్తే బాగుంటుంది

  • @purushothamg4134
    @purushothamg4134 Рік тому +6

    భజన బృందం

  • @Warrior-ew9mz
    @Warrior-ew9mz Рік тому +3

    Kamma kamma ko sannayi 😂😅koti bokulu unnaru

  • @ByNarayana2023
    @ByNarayana2023 Рік тому

    ఇందిరా గాంధీ నేను అనటంలోను ప్రధాని మోడీ నేను ,నన్ను చూసి ఓటెయ్యంది అనటంలోను చాలా తేడా ఉంది , దేశ భక్తి హిందూ పరిరక్షణకై ప్రధాని మోడీ ప్రథమ పీట వేస్తారు పరమ భాగవతులు ,వుత్తముడు దేశం కోసం ధర్మం కోసం పాటు పడే ప్రపంచ నాయకుడు ❤❤❤❤❤❤

  • @koteswararao2269
    @koteswararao2269 Рік тому +28

    సర్ సుజనా గారూ మీకు ఆర్ కే గారికి నా హార్ట్ ఫుల్🌹 🙏 మీరు ఆర్ కే గారి ప్రతి ప్రశ్నకు సమాధానం లో ఒక. విధమైన మోడీ పట్ల భయంతోనే సమాధానాలు చెప్తున్నట్లుగా కనిపిస్తోంది 🌹ఇకనుండిఅయినా ఆ భయాన్ని వదిలేసి నిర్భయంగా ఉండండి సార్ ❤

    • @venkateshtelugu2984
      @venkateshtelugu2984 Рік тому

      సుజనా అన్న నయం, బొల్లోడైతే సు సు పోసుకుంటడు

  • @ashokreddy5674
    @ashokreddy5674 Рік тому +4

    Mee Eddaru JOGI JOGI MUCHATA LAGA UNNADI

  • @tadepallisrihari3072
    @tadepallisrihari3072 Рік тому +6

    Why BJP govt should be voted to power in AP. Pl ask this question to y s Chowdary.

  • @srinivasraobokka
    @srinivasraobokka Рік тому +1

    Cbn abn 420😂

  • @naidubotcha1172
    @naidubotcha1172 Рік тому +12

    అంతా మీరే చబితే అవతలి వాళ్ళు ఏమి చెబుతారు

  • @minukumadhu1463
    @minukumadhu1463 Рік тому +1

    Bjp ఓటు లేదు ok but CBN KI ఓటు vestara raaa pulka 😂😂😂😂

  • @purushothamdondapati2242
    @purushothamdondapati2242 Рік тому +14

    కమ్మ కుల పిచ్చితో రాధాకృష్ణ ఇలాంటి డిబేట్స్ చేస్తాడు .
    మీడియా పేదోడి కోసం పనిచేయాలి రాదన్న PRP ల కోసం కాదన్న ఇకనైనా కళ్ళు తెరువు కులం కోసం పనిచేయకు జనం కోసం పని చేయ్
    జనం హృదయాల్లో ఉంటావ్ .
    కలకాలం కాకిలా బ్రతికే కంటే హంస లా ఆరు నెలలు బ్రతికిన చాలు.

    • @anveshc6411
      @anveshc6411 Рік тому

      Veedoka broker. Enni langa cheyakudado anni langa panulu chesi sampadinchadu aasthi. Chillar gadu evadra news reporting lo ante first veedi pere untadi.

  • @sri-z8s
    @sri-z8s Рік тому +1

    నాయకుడుకి నీతి, నిబద్దత, దూరదృష్టి, విలువలు లేకపోతే ఆ సమాజం నాశనము అయిపోతుంది అనటానికి ఇప్పుడు ఏపీ లో ఉన్న పరిస్థితి ఉదాహరణ.
    బహుశ రాష్ట్ర చరిత్రలో ఈ తరం చూసిన వినాశనం ఆరంభం మాత్రమే. మళ్ళీ ఓ కొత్త నాయకుడు పుట్టాలి. ఈ చెదలు వదిలించటానికి.
    అన్నీ వ్యవస్థలు దారుణంగా అట్టడుగు స్థాయికి పడిపోయాయి.
    భూతు భాషకి ఆద్యులు చీప్ పార్టీ

  • @BigdreamMedia
    @BigdreamMedia Рік тому +7

    Srujana garu with due respect this is the Best interview have ever seen

  • @hramu629
    @hramu629 Рік тому +1

    రాధాకృష్ణకు జడ్జిగా పంపండి
    11:52

  • @arunkumar-fn2hg
    @arunkumar-fn2hg Рік тому +6

    ఇతనికి ఏమాత్రం రాజకీయ అవగాహన లేదు కేవలం చంద్రబాబు దయతో రాజ్యసభ అయ్యాడు ... ఇప్పటికైనా తెలుగుదేశం కార్యకర్తలు వారి పార్టీ పరిస్థితిని గ్రహించి పవన్ కళ్యాణ్ గారితో కలిసి నడవాలని కోరుతున్న

  • @nageswararaonalabothu1558
    @nageswararaonalabothu1558 Рік тому +1

    Antha modi

  • @AbcdEfgh-pl5rm
    @AbcdEfgh-pl5rm Рік тому +3

    దయ్యాలు వేదాలు