షాలోమ్ అన్న. దేవుని లక్షణాలు గూర్చి బైబిల్ లోని పదాలను ఏరి, కూర్చి, పాటల రూపం లోకి మార్చి క్రైస్తవ గాన, గాంధర్వ జీవ స్వరము ను అందిస్తున్న సింఫనీ గాస్పల్ టీమ్ అందరికి నా హృదయ పూర్వక వందనములు.
Annaya vadanalu annaya mi songs ata ma nanna gareki chala estam ma nanna garu ame chadukoledu mi songs padutaru please annaya koni songs tracks petadi please
Lyrics:-
పరిశుద్ధుడా పరమాత్ముడా
దావీదు చిగురైన యేసు నామధేయుడా
అ.ప. : ఐశ్వర్యము జ్ఞానబలము ఘనతయు
మహిమయు నీకే ప్రభూ
1. పరలోకమందున సింహాసనమున
ఆసీనుడైన ఓ దివ్యతేజుడా
సూర్యకాంత పద్మరాగముల పోలియున్నవాడా
గ్రంథమును విప్పగలిగిన సర్వసమర్ధుడా
2. నీ రక్తమిచ్చి దేవుని కొరకు
మమ్మునుకొన్న ఓ జయశీలుడా
రాజులైన యాజకులనుగా చేసియున్నవాడా
మరణించి తిరిగి లేచిన గొప్ప బలాఢ్యుడా
3. భూతవర్తమాన భవిష్యత్ కాలమున
జీవించుచున్న ఓ ప్రేమధారుడా
సృష్టియంతా కలుగజేసి ఏలుచున్నవాడా
జీవకోటి పూజలందుకొను సత్యస్వరూపుడా
❤
❤
పరిశుద్ధుడా పరమాత్ముడా
దావీదు చిగురైన యేసు నామధేయుడా
అ.ప: ఐశ్వర్యము జ్ఞానబలము
ఘనతయు మహిమయు నీకే ప్రభూ
1. పరలోకమందున సింహాసనమున
ఆసీనుడైన ఓ దివ్యతేజుడా
సుర్యకాంత పద్మరాగముల పోలియున్నవాడా
గ్రంధమును విప్పగలిగిన సర్వసమర్ధుడా
2. నీ రక్తమిచ్చి దేవుని కొరకు
మమ్మునుకొన్న ఓ జయశీలుడా
రాజులైన యాజకులనుగా చేసియున్నవాడా
మరణించి తిరిగి లేచిన గొప్ప బలాడ్యుడా
3. భూతవర్తమాన భవిష్యత్ కాలమున
జీవించుచున్న ఓ ప్రేమధారుడా
సృష్టియంతా కలుగజేసి ఏలుచున్నవాడా
జీవకోటి పూజలందుకొను సత్యస్వరూపుడా
😊😊
Na result
అద్భుతమైన రచన మరియు స్వరకల్పన
Prise the Lord very nice song 🙏💞
షాలోమ్ అన్న. దేవుని లక్షణాలు గూర్చి బైబిల్ లోని పదాలను ఏరి, కూర్చి, పాటల రూపం లోకి మార్చి క్రైస్తవ గాన, గాంధర్వ జీవ స్వరము ను అందిస్తున్న సింఫనీ గాస్పల్ టీమ్ అందరికి నా హృదయ పూర్వక వందనములు.
Chala❤meining full coment
@@j.rajesh14370
🙏🙏 చాలా అద్భుతం అన్న పాటలు చాలా క్రైస్తవ లోకానికి ఒక ఆణిముత్యం ఏ ఆర్ స్టీవెన్ అన్న🙏🙏 దేవునికి మహిమ
మా ఇంటిలోని అందరి పేర్లు ఈ పాట లో ఉన్నాయి.....మహిమేశ్వర్య స్వరూప సతీష్,కాకినాడ. థాంక్యూ మై లార్డ్.థాంక్యూ స్టీవెన్సన్ అన్న.
Priase the lord brother 🙏చాలా అద్భుతంగా పాడుతున్నారు అన్నయ్య
Annaya vadanalu annaya mi songs ata ma nanna gareki chala estam ma nanna garu ame chadukoledu mi songs padutaru please annaya koni songs tracks petadi please
అన్నయ్య దేవుని కోసం నువ్వు పాడుతున్న పాటలు చాలా బాగున్నాయి.
వందనాలు అన్న గారు. చాలా అందమైన పాట దేవుని ఘనపరి చే పాట చాలా బాగా పాడారన్న 🙏🙏🙏
Tq🎸🎸🎸somach
బ్రదర్ i love u మీ పాటలు వింటే నా యేసయ్య ను స్వయంగా మాట్లాడినట్టు ఉంటుంది దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం ...హలేళుయ
అధ్భుతమైన పాటలు. జీవస్వరాలు. పాటలు....మా. ఏర్.స్టీవెన్సన్ సార్. రాసిన మరియు గానం చేసిన పాటలంటే. మాధుర్యంగా ఉంటాయి.....
Dasu Savara
E song vintunte manasuki chala nemmadi kalugutundi, thank you lord 🙏🏻
దేవునికి. వందనములు....
మంచి. ఆరాధన. పాట......
దేవుని గొప్పతనాన్నీ. వర్ణిస్తూ. రాయించిన పరిశుద్ధాత్మ దేవునికి. వందనములు....
Bro.. exellent singing..super నాకు చాలా చాలా ఇష్టమైన సాంగ్..ఈ సాంగ్ నీ అడగాలని..ఎన్నో రోజుల నుండి live lo ప్రయత్నిస్తే call కలవలేదు.దేవునికి మహిమ.
All glory to JESUS CHRIST! Hallelujah hosanna!
Prise the lord Annaya 🙇♀️🙇♀️
Ok❤🎉❤🎉❤🎉
I love jeses
Praise the loRd
కోరస్ సూపర్ ,lyrics , బ్రదర్ మెలోడీ excellent ,ఈ పాట గోదావరీ నది గట్టు మీద వింటే miracle ,మాది రాజమండ్రి gadavary ప్రక్కనే
Anna god bless you
@@swamypalli2812 థాంక్స్ బ్రదర్
Praise the lord
Devuniki mahima kalugunu gakha
Very spritual song
A.r . Sir God bless you
Wonderful song Anna, while singing feels we are in heaven with God our Lord Jesus Christ
This video is very good 👍👍👍👍🎉
Aadhbhuthamu mee swarasankeerthanalu
deva devuniki istamyna aaradhana
🙏 vandhanalu SS garu
Praise the lord Sir, devunike mahima
My favourite song anayya,,,,,,,,,chala baguntundi song.........
You are my Everything Praise the lord
Badhalo unnappudu aadarana kaliginche adbhutamaina song...
Prathi lyric manishi lo jeevanni paata...
I love this song ...........
Lovely lyrics .....
Very nice bro god bless u
Mee song maku devuni sakshatkaram kaligela chesindhi tq SS garu, yesayya vandanamu deva....🙏
Super 🎵 🎶 🎵 🎶 🎵 🎶
brethar మీరు వ్రాసిన సాంగ్స్ ద్వారా నేను ఎంతగానో ప్రోత్సహింపపడుతున్నాను నకుటుంబము కూడా దివించబడుతున్నవి
john mark p.k.y Suvrthasainikudu
john mark p.k.y సువార్తసైనికుడు
Thanks
Wonderful brother good excellent song it's gift of God for you...🙏🙏🙏
How biblical the lyrics are!! Praising God....for who he is
Chala chala.....nakistamaina song anna ee song lirycs music vishayamlo entha varnichina thakkuve
Prise the lord anayya,,,,,,,,,,,,
Super. Super. Suoer.
మంచి లిరిక్స్ సార్ ...........
Prise the lord halleluah halleluah halleluah Amen amen amen
Super 💞💓💓song 🙏🙏🙏🙏🙏🙏🙏
మా అన్నయ్య స్వరం గానామ్రుతము
Devuniki mahima kalugunu Gakha...... Amen
Wonderful lyrics Bother and God Bless You.
అద్భుతమైన రాగం అర్థవంతమైన లిరిక్స్ అండ్ మంత్రముగ్దులను చేసే సంగీతం గొప్ప పాట
Wow.that's amazing..what a song it is..so awesome 🙌. Great lyrics..feel like being in heaven worshipping God face to face.
Praise the brother nice songs
My favourite song brother exlent song 👌
Vandanalu annaya nice song
Praise the Lord. Wonderful song.
🙏 Vandhanamulu. Brother. Wonderful sog. Glory to God
Beautiful song sir🙏🙏👌👌👌👌
యేసు క్రీస్తు గ
Very nise sir paralokam digivachhinattundi puspamery
Very beautiful meaningfull song,God bless you brother.
God bless you
Very heart fully song so much tqs
super singing bro
Amennn......
దేవుని మాటలను అద్భుతమైన పాటలుగా రాయడం ని తరం దెవుని బహుమానమా(ఎ ఆర్ స్)
Glory to God.
Pries the lord bredher.
Wonderful song
Annagariki vandanaalu.
praise the Lord Anna. good night
Prise the lord annyat
Blessed song... Super అన్న... Track వుంటే pettandi అన్న please....
Super song Anna mimmalni devudu inkaa vadukovalani korukuntunna nd maaa Kotaku inkaa Manchi songs albam cheyali annaa
Praise the lord anna garu
Wonderful lyrics annayya you have great talent that is gifted by God to you
I long song
Awesome Sir.
super song annayya
E song naku Chala Chala estam meku ma vandhanalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏻🙏🙏🙏🙏🙏🙏
Excellent song 👌👌👌👌
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
wonderful and an amazing song. i pray that may god bless you with more songs to bless others for his glory.
Wonderful singing anna🎼🎶🎼🎶🎼 praise the lord 🙌
really this song touch my heart Anna
Brother, wonderful song... Glory to our lord jesus
nice song 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹
Praise the Lord Anna 🙏 super song
🙏🙏🙏👌
Paramandu una thandriki vandanam
All Tym favorite song 🥰🥰
Love you this song brother
O Yerushalmi song
Super lyric song sir
super classical song brother... nd U R ossom
Excellent song sir
Nice song and nice lyrics bro
nelucucunave mapadhamulu song ple
👍👍👌👌🙏🙏🙏🙏
Super musical Anna.... praise God....
praise the Lord anna,ma kosam miru enka yenno songs paadali,anduku devudu mimmalni enka baa vadukovali,my God bless you
Super song