Sai Priya : విశాఖలో తనకోసం హెలికాప్టర్లతో గాలిస్తుంటే.. ఆమె బెంగళూరులోని ప్రియుడి దగ్గరికి వెళ్లారు

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • విశాఖలో మాయమై అధికారులను, భర్తను కంగారు పెట్టించారు సాయి ప్రియ. ఆమె సముద్రంలో గల్లంతు అయ్యుంటారనే అనుమానంతో నేవీ అధికారులు హెలికాప్టర్లతో గాలించారు. కానీ, ఆ యువతి బెంగళూరులో ప్రియుడి దగ్గర క్షేమంగా ఉన్నానంటూ మెసేజ్ పంపించారు.
    #Visakhapatnam #AndhraPradesh #saipriya
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 396

  • @MechWaves
    @MechWaves 2 роки тому +527

    ఇంకా నయం ప్రియుడితో కలిసి భర్త నీ చంపలేదు.

  • @ramanamittana
    @ramanamittana 2 роки тому +304

    ఆ గాలింపు కోసం government ఖర్చు పెట్టిన డబ్బులు ఆ అబ్బాయి అమ్మాయి దగ్గరే collect చెయ్యండి.

    • @vijaykumar-wn1ot
      @vijaykumar-wn1ot 2 роки тому +15

      abbai enduku istadu tana boy freind adi ivvali money waste cheyinchindi

    • @ramanamittana
      @ramanamittana 2 роки тому +27

      @@vijaykumar-wn1ot నేను అన్నది కూడా ఆ అమ్మాయి and తన boy friend నే bro

    • @veluguvelugu6646
      @veluguvelugu6646 2 роки тому +2

      Yes

    • @somasekhar1009
      @somasekhar1009 2 роки тому +1

      @@vijaykumar-wn1ot 🤣🤣🤣

    • @MuraliKrishna-gn7ev
      @MuraliKrishna-gn7ev 2 роки тому +1

      @@ramanamittana boy friend kadhu kotha mogudu... 😝

  • @VRTrader7
    @VRTrader7 2 роки тому +242

    ఇలాంటి వారి వలనే, ఎవరైనా నిజంగా సముద్రంలో కొట్టుకుపోయినా, ఇది అలాంటిది అని లైట్ తీసుకుంటారు.

  • @gamingandmusic9217
    @gamingandmusic9217 2 роки тому +67

    ఒక సామెత :
    పెళ్లి రోజు కూడా పాత మోగుడేనా అని.

  • @ramprasadalladi2984
    @ramprasadalladi2984 2 роки тому +133

    *నువ్వు ఒక వర్గానికి inspiration ..తల్లె.....*

    • @azmeerarudramadevi4106
      @azmeerarudramadevi4106 2 роки тому +15

      Kevalam a ammaye kadu . Already pelli aina and vere okadiki bharya aina ammaitho patu vellipoina a abbai kuda oka varganiki inspiration, tappu chesindhi iddaru kada ammai abbai , mari manam endhuku only a ammaine target chestunam , a ammaitho patu vellipoina abbai kuda chesindhi tappe kada , so manam tappu chesina valliddarini point cheyali

    • @lifeoffailure...3921
      @lifeoffailure...3921 2 роки тому

      Hahaha...... Bhale chepparu...

    • @raghavendraexplorer5790
      @raghavendraexplorer5790 2 роки тому +3

      @@azmeerarudramadevi4106 women eskaped after marriage it's wrong thing

    • @orenirmalanirmala2749
      @orenirmalanirmala2749 2 роки тому +1

      @@azmeerarudramadevi4106 avunu you are right

    • @azmeerarudramadevi4106
      @azmeerarudramadevi4106 2 роки тому +1

      @@raghavendraexplorer5790 miru cheppedi nijam , kani a marriage aina ammaini ni. Tisukellina abbaidi kuda tappe kada, a lady alochinchali and ametho vellina athanu kuda alochinchali.. vallu eddaru chesindhi wrong kani manam kevalam a lady ne tappuga chustunam ametho vellina athanu chesina tappu guinchi manam Evaram point out cheyadam ledu. tappu chesidhi iddaru kada

  • @wanted6974
    @wanted6974 2 роки тому +176

    1.ప్రజల సొమ్ము కోటి రూపాయలు నష్టం
    2.పోలీస్ లు ఈతగాళ్లు ఇతర సిబ్బంది కష్టం వృధా
    3.టైమ్ వృధా అందరిది ఇంక్లూడింగ్ news చూసే వాళ్ళది కూడా
    4.టెన్షన్ బొక్క
    5.కనిపించినప్పటి నుండి మొగుడు మీద అనుమానం ఆ అనుమానం వల్ల తను ఎంత బాధ పడి ఉంటాడో
    6.ఇంట్లో వాళ్ళకి టెన్షన్
    ఇన్నింటికి కారణం ఐనా ఆ పతివ్రత నీ తీసుకెళ్లి నిజం గానే బీచ్ లో తోసేయండి దరిద్రం వదిలిపోద్ది
    ఇంత మందిని ఇబంది పెట్టిన ఎవరైనా బ్రతకడం శుద్ధ దండుగ 😏👍
    సంతోషాకరమైన విషయం ఏంటి అంటే మొగుడిని లేపేయలేదు ఇది లేచిపోయింది అంతే 🙏.....

    • @mohanrao5650
      @mohanrao5650 2 роки тому +3

      Nice comment bro ....same feeling

    • @madhubandi2358
      @madhubandi2358 2 роки тому +5

      Last words chadhivina ventane naaku santhosham kaliginghi😁🤗

    • @purnanalam9553
      @purnanalam9553 2 роки тому +3

      Antha kakapoyina vari financial status ni batti bhari fine vasool cheyyalsinde

    • @KiranKumar-fd5tt
      @KiranKumar-fd5tt 2 роки тому

      Prajala sommu ani eppudu estundha jack niku enni rojulu m chesinav

    • @432movies29
      @432movies29 2 роки тому +1

      Yes agree to with ur comment bro 😡

  • @eswararaokonda170
    @eswararaokonda170 2 роки тому +27

    పెళ్ళిళ్ళు చేసుకోవడం మానేయండే తల్లి...ఈ తెగింపు పెళ్లికి ముందే చూపిస్తే, నీ వల్ల ఒకడి జీవితం నాశనం అవదు కదా...

    • @raghu852
      @raghu852 2 роки тому +1

      Correctae parents antha freedom kuda Ivali kadha balavanthanga marriage Correct kadhu kadha brother .

  • @Powerkalyan-Varahi
    @Powerkalyan-Varahi 2 роки тому +108

    ఆడపిల్ల నీ అడిగి పెళ్లి చేస్తే ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా వుంటాయేమో....

    • @jagadeeshramki3330
      @jagadeeshramki3330 2 роки тому +6

      ఏంటో బ్రదర్ లాస్ట్ కి మనమే బాదపడాలి😞🥺

    • @nkiran-dg7ip
      @nkiran-dg7ip 2 роки тому +1

      Brother cheppindi correctey ...ammaiki adigey Pelli cheyinchali.....kani mistake yekkada jarugutundi antey aa ammai yevvarni preminchindo vadi complete details parents teusukoni vadu manchoda kadha ani proofs tho saha chupinchali....appudu Anni level loki vastayi....

    • @gsssg3235
      @gsssg3235 2 роки тому +1

      Bongem kadu......

    • @rajasekharjangam4999
      @rajasekharjangam4999 2 роки тому

      100% correct

    • @Powerkalyan-Varahi
      @Powerkalyan-Varahi 2 роки тому

      @@gsssg3235 నీ లాంటి వారి వల్లే ఇలాంటి పరిణామాలు జరుగు తున్నాయి

  • @venkateshshiva
    @venkateshshiva 2 роки тому +66

    ఇందుమూలంగా పెళ్లి కానీ అమ్మాయి లకి తెలియజేయడం ఏమనగా పెళ్ళికి ముందే నాకు లవర్ ఉంటే ఉన్నాడు అని ముందే చెప్పి సావండి... 1 కోటి రూపాయల దాక ఖర్చు వచ్చింది అంట.అసలే జగన్ అన్న అప్పులో ఉన్నాడు పాపం జగన్ అన్న ని ఇంకా అప్పుల పాలు చేయవద్దు అని ప్రార్ధన 🙏🏿🙏🏿🙏🏿

  • @nainaopticalsamadalavalasa172
    @nainaopticalsamadalavalasa172 2 роки тому +85

    my heartly condolence to Srinivas bro 😭😭😭

  • @GlobalCitizen999
    @GlobalCitizen999 2 роки тому +63

    పెద్దలు కుదిర్చిన పెళ్ళిమీద నమ్మకం పోతుంది. సెక్స్(ప్రేమ) మనిషిని ఎంత దూరానికైనా తీసుకెల్తుంది

    • @kummaramanjunath2015
      @kummaramanjunath2015 2 роки тому +3

      Oka adadhaniki oka maghavadiki madhya love anedhi broker lantidhi .

    • @baleshbsb1077
      @baleshbsb1077 2 роки тому

      Janthulaki manasulaki thedalekunda poyindhi

  • @kiranchowdary1826
    @kiranchowdary1826 2 роки тому +26

    చేస్కున్నొడిని చంపలేదు. మహ తల్లి

  • @Jaintr765
    @Jaintr765 2 роки тому +101

    ఒక నెలరోజులు దెబ్బలు అయ్యాక రవి గాడు కూడా వదిలేస్తాడు లే

  • @rakeshyalla3290
    @rakeshyalla3290 2 роки тому +6

    అమ్మ తల్లి నువ్వు ఈ న్యూస్ చూస్తావు అని నాకు తెలుసు నా కామెంట్ కూడా చదువు
    నీ భవిషత్తు ఆడు (రవి) నీతో ఏటెళ్ళ కాలం కాపురం చేస్తాడు అని గుడ్డిగా నమ్మకు కచ్చితంగా గా కొన్ని నెలలు లేదా సం,, తరువాత మోజు తీరక నిన్ను వదిలేస్తాడు ఎందుకంటే నువ్వు వాడికి (రవి) సెకండ్ హ్యాండ్ భర్యవి కచ్చితంగా గా ఈ విషయం రోజు నీతో చెబుతాడు వేదిస్తాడు వాడు వదిలేసిన లేక నువ్వే వాడిని వదిలేసిన తిరిగి రాలేవు ఈ లోపు ఒక పిల్లో పిల్లోడో పుడితే ఏమి చేయాలో నీకు అర్దం కాదు జీవితాంతం క్షోభ అనుభవించాలి మగ జాతి శక్షిగా చెబుతున్న నీ జీవితం ను నువ్వే పాడు చేసుకున్నావ్

  • @neworissatptvzm1057
    @neworissatptvzm1057 2 роки тому +130

    పెద్దలు దృష్టిలో నువ్వు చచ్చిన దానితో సమానం.

    • @thetruth3322
      @thetruth3322 2 роки тому +6

      Why? Better change your mind and listen to your daughters and sons

    • @kapakayalasaiganesh5083
      @kapakayalasaiganesh5083 2 роки тому +14

      @@thetruth3322 what she has done is utter blunder, pelli chesukuna tarvatha love enti daridram ga, divorce tisukokunda second marriage is crime according to Hindu marriage act.
      Ipudu vala husband situation enti?
      Search operation ki spend chesina 1 cr evaru istaru??

    • @GlobalCitizen999
      @GlobalCitizen999 2 роки тому +3

      @@kapakayalasaiganesh5083 Life is not same for everyone. You may have thousands of rules, human mind will always find new way for comfort. In these kind of situations, awareness and realization play critical role on everybody.

    • @jayalakshmisingaraju7623
      @jayalakshmisingaraju7623 2 роки тому

      @@kapakayalasaiganesh5083 APlo vunna 2 crores population okkokkaru 50paisa kadatarule.nuvvu tension padaboka

    • @sivaramarajumotukuri464
      @sivaramarajumotukuri464 2 роки тому

      Correct ga chepparandi

  • @anandmamidipaka2036
    @anandmamidipaka2036 2 роки тому +24

    ఒకప్పుడు అబ్బాయి ఎలాంటి వాడు అని చుట్టుపక్కల వారిని తెలిసిన వారిని ఆరా తీసేవారు... ఇప్పుడు రివర్స్ అయింది.
    పెళ్ళయాక జంపయిపోయక.కన్నా ముందే అమ్మాయి గురించి తెలుసుకోండి

    • @azmeerarudramadevi4106
      @azmeerarudramadevi4106 2 роки тому

      Akkada tappu chesindhi only ammaye kadu , a ammaitho patu abbai kuda tappu chesadu, sare miru a ammai buddi bagoledu antunaru mari a ammaini tisukellana abbai di kuda buddi bagoledu kada, a vellipoina vallu iddaru tappu chesaru , elanti incident anintilo male female eddaru vuntaru and male female eddaridi tappu vundhi . only females matrame kadu

    • @anandmamidipaka2036
      @anandmamidipaka2036 2 роки тому +4

      @@azmeerarudramadevi4106 ఆ ఏడుపేదో ముందే ఏడిస్తే ముందు చేసుకున్నోడు ఆగిపోతాడు కదా.... ఇప్పుడు ఆ పెళ్ళయిన అబ్బాయి వారి కుటుంబం ఎంతమందితో ఎగతాళి కామెంట్స్ వినిపించుకుంటారో తెలుసా.....

  • @jagadeeshramki3330
    @jagadeeshramki3330 2 роки тому +27

    ఖర్మ రా బాబు పెళ్లి చేసే ముందు అమ్మాయి.. అదిగి చేయండి ...

  • @Vikrammaddu
    @Vikrammaddu 2 роки тому +98

    ఇంత అమాయకుడివి అయితే ఎలా బ్రో.....
    కనపడకుండా పోతే,,,,ని వెనుకాల ఇంత జరుగుతుంటే తెలుసుకోవద్ద.....

    • @narayanamurthysanaboina7785
      @narayanamurthysanaboina7785 2 роки тому

      Vadini chudu okasari 🤣🤣🤣🤣😁😁😁😁

    • @sparessynergyearthmovers6643
      @sparessynergyearthmovers6643 2 роки тому +12

      Aayana amayakudu kadu bro... Manchi manishi... Tana bharya meda unna nammakam tho ala vetikadu... He is gentlemen... Vellina aa pativrata ni anali manam..

  • @kiran_Tuni
    @kiran_Tuni 2 роки тому +4

    ఖర్చు మొత్తం saipriya దగ్గర నుంచి వసుల్ చేయాలి.

  • @rhfactsrealhonest6280
    @rhfactsrealhonest6280 2 роки тому +12

    అమ్మాయి అంత లవ్ చేస్తుందని తెలిసి అమ్మాయికి వేరే సంబంధం చూసి పెళ్లి చేసిన తల్లిదండ్రులను మందలించాలి అనవసరంగా ఒక అబ్బాయి జీవితం నాశనం అయింది

    • @rajasekharjangam4999
      @rajasekharjangam4999 2 роки тому

      No no, he saved

    • @azmeerarudramadevi4106
      @azmeerarudramadevi4106 2 роки тому +1

      Ayyo manam Ela endhuku alochincha kudadu a ammaiki a abbaitho parichayam a ammai pelli aina tarvatha kuda aivundavachu kada, manam liane endhuku alochistunam valla parents ameku istam leni pelli chesaro emo ani. Incase valla parents a ammaiki istam leni pelli chesi vunte matram tappu matram valla parents de avutadi

  • @dharmapalmoova7855
    @dharmapalmoova7855 2 роки тому +57

    సర్ మీ వాయిస్ వింటుంటే ఒకప్పటి 1990 లో శాంతి స్వరూప్ న్యూస్ రీడర్ గారి వాయిస్ ల చాలా బాగుంది..శాంతి స్వరూప్ గారు మళ్ళీ పుట్టారా అనిపిస్తుంది

  • @uppukaram.
    @uppukaram. 2 роки тому +9

    కొన్ని రోజులు అలానే వుంటాది,
    మోజు తీరితే అపుడు వుంటాది.

  • @ryalavenu
    @ryalavenu 2 роки тому +20

    I am feeling sad for her husband 😔...
    Aaroju andaru ithane anaru.. edo chesadu ani...

  • @GlobalCitizen999
    @GlobalCitizen999 2 роки тому +10

    ఈ వీడియోస్ వల్ల ఆ అమ్మాయి ఎక్కడా తలెత్తుకు తిరగలేదు.. ఆవేశం లో చేసిన తప్పుని న్యూస్ ఛానెల్స్ ఇలా చూపించడం తప్పు. ఇది వారి వ్యక్తిగతమైన విషయం. కనీసం ముఖమైన బ్లర్ చేస్తె బాగుండేది.

    • @naidudali4945
      @naidudali4945 2 роки тому

      @devavrathaaaaa🏌️🏌️ alane vundhi

    • @GlobalCitizen999
      @GlobalCitizen999 2 роки тому +1

      ఇదే సంఘటన మన ఇంట్లోనో, మనకి బాగా కావల్సిన వారి ఇంట్లోనో జరిగితే ఎవరూ ఇలా స్పందిచరు. బిబిసి ఛానెల్ ఎడిటర్ కి ఇలాంటి అమ్మాయే ఉంటే ఈ వార్తని త్రుప్తిగా చెప్పగలడా.
      ఈ అమ్మాయి ఎమైనా దేశద్రోహం చేసిందా??

  • @harikrishnabondapalli6764
    @harikrishnabondapalli6764 2 роки тому +11

    ఆ అమ్మాయి కోసం ఖర్చు చేసిన డబ్బులు అన్ని ప్రజాధనం కాబట్టి ఆ అమ్మాయి ఇవ్వాలి.

  • @vasanthakumar-nv9fq
    @vasanthakumar-nv9fq 2 роки тому +7

    Vellipovali ani anukunte pelliki mundhe vellipothe bagundedhi🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @sivaram7487
    @sivaram7487 2 роки тому +13

    మన తెలుగు ఆడవాలు మరి దరిద్రంగ తయారుఅయ్యారు అబ్బ

    • @azmeerarudramadevi4106
      @azmeerarudramadevi4106 2 роки тому +1

      Mari a ammai tho patu tappu chesindhi oka abbaye kada, athanu endhuku alochinchaledu inko magadi badani, indhulo tappu vellipoina a eddaridi vundhi a abbai and a ammaidi.. vallu eddaru tappu chesaru, elanti valla kosam kuda chettalu tisukoste baguntundhi.. lekapote a ammai valla ayanaki nayam jarigedi Ela, elanti vallani compulsory punish cheyali

    • @sivaram7487
      @sivaram7487 2 роки тому

      @@azmeerarudramadevi4106 మేడం పెళ్లి కాకుండా ముందే వెళ్లిపోవచ్చు కదా పెళ్లి ఐనా తరువాత ఎందుకు

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 2 роки тому

      డ్రిద్రంగా!!!!
      అంటే ఏంటీ!!!!!!?

    • @Nathaniyelu
      @Nathaniyelu 2 роки тому

      అందరూ కాదులే.....తల్లిదండ్రుల క్రమశిక్షణ లేకపోతే అంతే.....ఎవరితో స్నేహం చేస్తున్నారో గమనిస్తూ వుండాలి...చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోకుండా.......

    • @sivaram7487
      @sivaram7487 2 роки тому

      @@chandrashekarbikkumalla7075 దరిద్రం అన్న కొంచం తపుగా రాసాను

  • @ramana2584
    @ramana2584 2 роки тому +2

    nuvvu bagane దొబ్బేశావ్ government కి డబ్బులు బొక్క నిన్ను vethakadaniki

  • @ATOZ-gz9uz
    @ATOZ-gz9uz 2 роки тому +5

    పెళ్లి చేసే సమయంలో పెళ్ళికొడుకుని ,పెళ్లి కూతురుని, సాక్షుల సమక్షంలో స్వేచ్ఛగా ఇష్టతను వెల్లడించే అవకాశం ఇచ్చిన నాడు. ప్రజలు శాంతి ధర్మానికి దగ్గరవుతారు.

    • @whateva12345
      @whateva12345 2 роки тому

      Bochu levoi, meei Mohammad annadu kada, ammayi calm ga unte adi istam anukovalani

  • @Mr.Rvvlogs1010
    @Mr.Rvvlogs1010 2 роки тому +2

    Papam mona tv lo vala husband mida anadru doubt chesaru

  • @sureshudi8786
    @sureshudi8786 2 роки тому +9

    ఎవరు ఎలాంటి వాళ్ళు తెలియడం లేదు 🙏

  • @Doyouknowfacts999
    @Doyouknowfacts999 2 роки тому +38

    She is good girl, she didn't kill her husband, we must appreciate her,. Thanku 👍👍👍

  • @biblebadiinternational
    @biblebadiinternational 2 роки тому +2

    పెళ్లి అయ్యి వరకు ఏమి చేసింది, ఇటువంటి పనికిమాలిన వారికి మాత్రం ప్రభుత్వం బాగానే స్పందిస్తుంది. ఇటువంటి వారి వల్ల నిజంగా ఆపదలో పడిన వారు నిర్లక్ష్యం అవుతారు.
    హెబ్రీయులకు 2:3
    [3]ఇంత గొప్ప రక్షణను మనము నిర్ల క్ష్యముచేసినయెడల ఏలాగు తప్పించుకొందుము?
    మత్తయి సువార్త 11:28-30,
    [28]ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జను లారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును.
    [29]నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చు కొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.
    [30]ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి.
    _____
    యెషయా గ్రంథము 45:18,22
    [18]ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు; ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిర పరచెను నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింప లేదు నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను ఆయన సెలవిచ్చునదేమనగా యెహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు.
    [22]భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు.

  • @naveenkumarmidde4211
    @naveenkumarmidde4211 2 роки тому +6

    ఇలా చేసి జీవితాంతం సంతోషంగా ఉండలేను.. sister

  • @sreeramkrishnaiahchalla3620
    @sreeramkrishnaiahchalla3620 2 роки тому +10

    She is fit for the job of Chief Minister.

  • @sankargundlapalli
    @sankargundlapalli 2 роки тому +4

    Govt pettina prathi paisa valla daggaranunchi తీసుకోవాలి.

  • @abhi-1453
    @abhi-1453 2 роки тому +9

    Ninnu vethakadanki 1 cr ayindhe govt ki ...nuvvu matram govt ke dorakkunda state aa dhatesav ...power of youth 😂🔥

  • @syamprasad3517
    @syamprasad3517 2 роки тому +3

    Vadu alago vadilestadu le don't worry 😜🤣🤣🤣

  • @vbmanikanta8160
    @vbmanikanta8160 2 роки тому +14

    చేసుకున్న వడిని బొక్కలొ వేయండి ముందు

  • @narsingarao09990
    @narsingarao09990 2 роки тому +1

    కోటి రూపాయలు వాసులు cheyandi అలగే విజయమాలియ maya dagara guda వసూళ్ cheyandi

  • @thetruth3322
    @thetruth3322 2 роки тому +5

    Ame father 1 Crore government ki kattali. Adi maa dabbu.

  • @abdulrahamanshaik7930
    @abdulrahamanshaik7930 2 роки тому +9

    Aa husband lucky

  • @syamprasad3517
    @syamprasad3517 2 роки тому +55

    I think Ravi is good batsman🤣🤣🤣

    • @ktmdukelovers3392
      @ktmdukelovers3392 2 роки тому +1

      🤣🤣😂😂😂

    • @chetanchetu2539
      @chetanchetu2539 2 роки тому

      Bong em kaadu
      Pelliki munde denginchukunintundi
      Iddaru matter telisintundi idi Bari deginchindi

    • @mohanrao5650
      @mohanrao5650 2 роки тому

      Yes

    • @presentchannel5043
      @presentchannel5043 2 роки тому +1

      😂

    • @kandulakumar7282
      @kandulakumar7282 2 роки тому +1

      after playing some matches he will lose his capacity, she will change batsman, and so on and so on till she hit century.

  • @vbmanikanta8160
    @vbmanikanta8160 2 роки тому +16

    చేసుకున్నవాడి నుండి వసూలు చేద్దాం సర్

  • @venkat-q1k
    @venkat-q1k 2 роки тому +2

    pelli ki munde ravito okasari lechipoyindi so valla parents anni telisi pelli chesaru but valla amma edustu maree cheppindi ma ammay chinna pilla amayakuralu ani, ayina anta natural ga edupu ela vachindo valla ammaki

  • @tottempudisujitha6488
    @tottempudisujitha6488 2 роки тому +4

    Asalu 2020 lo pelli aithe eppati varaku em chesthunav thalli eppudu enduku paripoyav buddi lekunda asalu thank god eppudu unna mogudini vaditho kalisi champaledu

  • @venkat5385
    @venkat5385 2 роки тому +6

    పాపం భర్త పుష్పం అయ్యాడు

  • @ramakanthmekalashiva7052
    @ramakanthmekalashiva7052 2 роки тому +6

    Ammay missing aynapati nunchi andaru husband meeda comments chesaru...Just imagine ammay mistake chesindhi kabatti silent ayyaru jenalu ade abbay chesi unte

  • @eswarareddytetala5368
    @eswarareddytetala5368 2 роки тому +1

    Enni pellilu chesukuntavu thalli,papam mogudu

  • @bujjulubujju8845
    @bujjulubujju8845 2 роки тому +1

    Money a girl ni pay cheymante court lo case vestadi ... Nenu Naku nachina vaditho vellipoya Naku a rights vunnay chepte vellaniyyaru ga
    Complaint ichindi nenu kaduga
    Ani evaru em cheyleru lite She's alive that's happy ...ilantivi edoti jaragaka pote Routine ga Vuntadi Society

  • @AnilKumar-zb7by
    @AnilKumar-zb7by 2 роки тому +1

    Eee pani...pelliki mundhu chesi vuntay..bagundadhi..

  • @vodnalaprashanth3317
    @vodnalaprashanth3317 2 роки тому +1

    Pilla lady Ravi Teja undhi...kick ra kick 🤣

  • @karatekungfu2404
    @karatekungfu2404 2 роки тому +2

    Pelli chuskune munde, Naa ku e Pelli istham ledu or Srinivas garu ki munde cheppalsindi.
    Ippudu Srinivas garu erri Pushpam aipoyaadu.

  • @nagarjunaa7742
    @nagarjunaa7742 2 роки тому +1

    hmm avunu dhani dhaggaranundi vasulu cheyyali koti rupaylu yevdi abba sommu

  • @RkTheRealknowledge
    @RkTheRealknowledge 2 роки тому +1

    Asalu ammayilu ela tayar entra babu, pelli ayyaka enka chavu ayna brathuku ayna chesukunnavadithone ani mana sampradayam emindi

  • @venupechetti3165
    @venupechetti3165 2 роки тому +1

    Thq bbc iddari photos chupinchinanduku..........

  • @kaypeeyalamanchili6758
    @kaypeeyalamanchili6758 2 роки тому +1

    Idhevadithono jump ani aaroje cheppaanu

  • @porapuski
    @porapuski 2 роки тому +1

    Husband:- master plan?!
    Wife:- cinemalu chudatledha enti?!
    Police:- nee loover ninnu amesina esari vethakadaniki evvadu radu.

  • @simplysuper2108
    @simplysuper2108 2 роки тому +2

    వాళ్ళు ఇద్దరినీ తీసుకెళ్ళి సబ్ మెరైన్ లో పారేసి సముద్రం లో వదిలేయండి సార్, దరిద్రం వదిలిపోతుంది,. కనీసం పెళ్లి మంత్రాల అర్దం లెలిసి ఉంటే ఇలా చేసేది కాదు ఏమో ,పాపం శ్రీనివాస్ కి న్యాయం చేయండి సార్ 🙏

  • @ADN0325
    @ADN0325 2 роки тому +3

    nuv poyina parledhu.. Govt ki 1 crore loss ayna parledhu.. nuv nee husband ni champakunda vellav chudu adhi chaalu thalli

  • @Garikina5
    @Garikina5 2 роки тому +5

    Government nee meeda spent chesina full money meere ivvandi

  • @technocrant
    @technocrant 2 роки тому +9

    పెళ్లి. ఓ హింసాయుత వ్యవస్థ గా మారింది. తల్లి తండ్రులు పిల్లల జీవితాల మీద, చివరికి వారి శరీరాల మీద కూడా ఆధిపత్యం చేలాయించాలి అనుకునే దీన పరిస్థితే ఇలాంటి ఘటనలకు కారణం. పెళ్లి స్వేచ్ఛ వాద స్థితి నుండి పెళ్లి తల్లితండ్రుల బెదిరింపులకు సాక్ష్యం మిగిలి పోవడం చాలా బాధాకరం

  • @ktmdukelovers3392
    @ktmdukelovers3392 2 роки тому +1

    Edhoo oka roju Aa boyfriend Mosam chesthadu Appudu telusthundi emku

  • @gogreen898
    @gogreen898 2 роки тому +9

    1cr karchupettindi govt deeni kosam... Very sad

  • @sureshudi8786
    @sureshudi8786 2 роки тому +10

    నువ్వు సత్చిపోతే నే బాగున్ను - నువ్వు పెళ్లి చేసుకోనే ముందు ఈ పని చెయ్యాలి.

  • @palthiyaramuchuahan1743
    @palthiyaramuchuahan1743 2 роки тому +1

    Mari pelli enduku chesukunav idi family drama a abbay Bali ayadu Nana nuvu priyudu andaru bagane unnaru

  • @sureshraji.vsureshkumar1513
    @sureshraji.vsureshkumar1513 2 роки тому +1

    ఈడు తోనే ఉంటాను 😂😂😂😂😂😂

  • @sanjumudiraj1122
    @sanjumudiraj1122 2 роки тому +3

    సెర్చ్ ఆపరేషన్ ఖర్చులు అంటున్నారు, అచూకి దోర్కగానే హత్య చేస్తారు కావచ్చు అని చాలా దూరం వెల్లాకే చెప్తాం అనుకోవచ్చు కధ. ఆకతాయి అనడం ముర్కత్వం. చచ్చిన తర్వాత వేటుకుతున్నాం అనుకుంటున్నారు. శవం కోసమా. అసలు కొట్టుకుపోయాకనే త్వరగా ప్రాణాలతో కాపాడటానికి నిఘా వ్యవస్థ ఏర్పాటు చేస్తే బగుంటది కధ.

  • @ganeshbhaira9526
    @ganeshbhaira9526 2 роки тому +1

    Expenses vasulu cheyali

  • @janardhankasa6040
    @janardhankasa6040 2 роки тому +3

    Elanti vallaku karchupette badulu floods vachi anni pogottukunna vallaku halp cheyyande government vallu

  • @ashokkumar-iq5qf
    @ashokkumar-iq5qf 2 роки тому +2

    Bro....1 crore ki paruvu nashtam case pettu .....Happy ga vere marriage chesko...👍

  • @shravankumar-ed1pn
    @shravankumar-ed1pn 2 роки тому +2

    Bartha bathikunnadu lucky fellow

  • @endorphin1234
    @endorphin1234 2 роки тому +5

    Srinivas Rao should file divorce case on this ground and take ex-party. Otherwise, she may file false 498a case on him mentioning he left her.

    • @krishnak303
      @krishnak303 2 роки тому

      If he goes, she may ask for allowances in Court, court may agree on it, its orders srinivas rao to pay monthly allowance to sai priya

    • @endorphin1234
      @endorphin1234 2 роки тому

      The chances are high, but if we see the lady is in deep love with lover, she may not want a single rupee. Before she changes mind, the husband should get the divorce with full and final settlement. Lawyers will do all the paperwork. There were many cases alike and if things change after a few years her lover may leave her for his "new" lover, then she may file all kinds of false cases on husband.

  • @venkatadula1982
    @venkatadula1982 2 роки тому +2

    Husband is very lucky with safe...and her lover will be next victim...

  • @ramag6688
    @ramag6688 2 роки тому +3

    Narayana told correctly.. amount should be recover from those candits

  • @srk7724
    @srk7724 2 роки тому +4

    బిబిసి అంటే చాలా రెస్పెక్ట్ ఉంటది
    ఇంతకంటే మంచి కంటెంట్ ఏం దొరకలేదా మీకు మీరు కూడా తెలుగు మీడియా గా తయారైపోయారు

  • @raveendrakumar2230
    @raveendrakumar2230 2 роки тому +3

    సాయి ప్రియ నుండి ఎందుకు వసూలు చేయాలి సాయి ప్రియ ఒక సామాన్య రాలు ఐతే ఇంత భారీ గా ఖర్చు చేస్తారా, ఆమె తండ్రి పలుకుబడి వల్లనే కదా ఇంత ఖర్చు ఆయన వద్దే వసూలు చేసుకోండి.

  • @Chinna0627
    @Chinna0627 2 роки тому +3

    Evarikaina valla place lo undi alochiste ardam outundi tana pain enti ani. Govt ki dabbulu bokka nanna paruvu ane mundu asalu valla parents tanaki ishtam lekunda pelli nduku chesaru tanu inni years em ibbandi padi untundi ah decision teeskodaniki tanu enni kolpoyi untundi ani okkallu kuda alochinchare. Evaranna oka mata anali ante entha easy o ardam cheskodame chala kashtam

    • @azmeerarudramadevi4106
      @azmeerarudramadevi4106 2 роки тому

      Tanu enthe dairyanga , e pani pelli kaka mundu cheyalsindhi , Pelli kaka mundu enthe teguvatho chesukunna dantlo tappu ledu . Kani Tanu eppudu vere okadiki Bharya , ila cheyadam chala pedda tappu, Present Tanu chesindhi wrong , .. eppudu Tanu chesina tappuni manam samardinchadam kuda correct kadu . Incase tana tappuni manam samardinchadam and tanaki support ivvadam correct kadu, “”manadhi Indian culture , western culture kadu “”. Mana indian paddati sampradayalu goppavi, Vatini manam marchipokudadu and mantakalupoddu kuda. Asalu manam Ela endhuku alochincha kudadu Tanu a abbaitho pelli aina tarvatha parichayam ai vunda vachu kada , manam elane endhuku alochistunam valla parents ameku istama kada ani adigi cheyaledu emo ani.. kani e parents aina eduti vallaki a pelli istama kada ani telusukoni pelli cheyadam Kuda manchidi

  • @pragnasampangi7183
    @pragnasampangi7183 2 роки тому +1

    Panikimalinadi police la time paduchesindi

  • @sriramkolavennu
    @sriramkolavennu 2 роки тому +1

    Sachipo ne vala papam me husband eni matalu padaru ne family situation emiti ani Okasari aina alochinchava

  • @neels6314
    @neels6314 2 роки тому +1

    Adi povadam manchide, life enjoy cheyi Srinivas bro

  • @Rkvillegevip
    @Rkvillegevip 2 роки тому

    అమ్మ తల్లి నువ్వు మంచితనివే నీ మొగుడిని చంపలేదు ఎవరైనా పోయెలెక్క అయితే ఇలాగే పొండి

  • @indianadityareddy7987
    @indianadityareddy7987 2 роки тому

    ఈమె ఒక స్వాతంత్ర్య సమర యోధురాలు అని ఇంత డబ్బు వెచ్చించారు... చీ చ్చీ..మా పన్ను డబ్బులు అవి .

  • @tanuja9730
    @tanuja9730 2 роки тому +2

    Inka nayaka priyidithoo kalisi husband ni champeya ledu
    Parents entha andam ga penchroo 🙏🙏

    • @Timebeing-98
      @Timebeing-98 2 роки тому

      Ni name bagundhi akka
      Nice name and very rare

    • @tanuja9730
      @tanuja9730 2 роки тому

      @@Timebeing-98 tq so much 😊

  • @bunnykathi5376
    @bunnykathi5376 2 роки тому

    Search operation కి అయిన కర్చు సాయి ప్రియ , ఆమె ప్రియుడు రవి ప్రభుత్వం కి వడ్డీతో సహా తిరిగి చెల్లించాలి.
    ఆమెను రక్షించడం కోసం అహర్నిశలు సముద్రం అంతా గాలించిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రభుత్వ అధిారులకు, పోలీసులకు నా కృజ్ఞతలు.

  • @subramanyasharma4990
    @subramanyasharma4990 2 роки тому +3

    Screenplay direction story and dialogue by sai priya...Directed by Ravi...

  • @sundayfun9
    @sundayfun9 2 роки тому +1

    AP govt ki 1 crore bokka

  • @KBcube
    @KBcube 2 роки тому

    అన్ని ఉండి అక్రమ సంబంధం పెట్టుకుంటే ఎంకౌంటర్ అని రులు తెస్తే చాలా జీవితాలు బాగుపడతాయి

  • @KBcube
    @KBcube 2 роки тому

    అన్ని ఉండి అక్రమ సంబంధం పెట్టుకుంటే ఎంకౌంటర్ అని రులు తెస్తే చాలా జీవితాలు బాగుపడతాయి

  • @GaneshKumar-oi6co
    @GaneshKumar-oi6co 2 роки тому

    Deenikosam enduku 1crore karchupettaru ??? Mundu evarikosam intha scene cheyaledu ?? Mari deeniki enduku ???

  • @vkrtechnologies2670
    @vkrtechnologies2670 2 роки тому

    Ame bharthaku emi nyayam chestai eee chattalu... Ade a ammai ki nastam jarigithe entha hamgamachestaru... Including mahila madndali lu... Eppudu emi okkallu kuda comment ceyyatledhu.. Old lo peddhalu urikene pettaledhu...

  • @psn12348
    @psn12348 2 роки тому

    గొట్టం పని బాగా చేస్తాడేమో ఈ రవి గాడు,,full enjoy ,,జనాల్ని,,సిస్టం ని pichivedavalni చేశావ్ గదే నీ ఎంకమ్మ..

  • @ajaykumarguduru4355
    @ajaykumarguduru4355 2 роки тому

    సిగ్గు లేదు okkokkdaniki , అలాంటప్పుడు అంత అది ఉన్నప్పుడు ఒప్పించుకొని chesukovalai ఎన్ని years అయినా సరే,ఇలా చేస్తే enthakalam సుఖం గా ఉంటారు

  • @ajaykumarguduru4355
    @ajaykumarguduru4355 2 роки тому

    సిగ్గు లేదు okkokkdaniki , అలాంటప్పుడు అంత అది ఉన్నప్పుడు ఒప్పించుకొని chesukovalai ఎన్ని years అయినా సరే,ఇలా చేస్తే enthakalam సుఖం గా ఉంటారు

  • @sv3830
    @sv3830 2 роки тому +1

    లవ్ లో ఉన్న అమ్మయ్ కి వేరొకరితో పెళ్లి చేయడం ఒక తప్పు.
    పెళ్లి ఐన తర్వాత లేచిపోవడం రెండవ తప్పు.
    మన స్వార్ధo కోసం ఇతరులను బాధ పెట్టడం దారుణం.
    ఇక్కడ తప్పు ఎవరిది అని చెప్పడం కష్టమైన ప్రశ్నే!?

  • @goodmorning7307
    @goodmorning7307 2 роки тому

    Banglore లో రవితో duets ఇక్కడ హెలికాప్టర్ లో వెతుకుతున్నారు అంటే ఎంత సీరియస్ గా తీసుకున్నారు నీ కోసం. రవి వదిలేస్తే ఏంటి పరిస్తితి ఆలోచించు. శ్రీనివాస్ safe thank God చంపలేదు

  • @Jejamma_bandari
    @Jejamma_bandari 2 роки тому

    Nanna ki Anni chepthundhi Kani......husband ki em cheppaledhu....so sad

  • @mohithricky3306
    @mohithricky3306 2 роки тому

    ఇష్టంలేని పెళ్లిళ్లు చేయడం వలన ఎలా జరుగుతుంది అందులో అమ్మాయి తప్పులేదు జీవితాంతం ఇద్దరూ బాధపడే బదులు ఇలా చేయడం చాలా ఉత్తమం .

  • @sweetfamily5775
    @sweetfamily5775 2 роки тому

    ఈవిషయం మనదేశంలో ఉన్న ఇంటిలిజెన్స్ వారికి తెలియలేదు .కానీ చైనా మీద యుద్ధం పిచ్చి వారు లారా ఇప్పుడు మనదేశంలో నిఘా విబాగం ఎంత బలంగా ఉంది తెలుస్తోంది నా ???

  • @MIDRaju
    @MIDRaju 2 роки тому

    ఈ కాంఖ్రెసులో ఇలాటి బుర్రలేని వారి వల్లే పార్టీ అలా థగలడింది. ఇపుడీవిషయం అతడికి అవసరమా? ప్రభుత్వాధికారులు చూసుకుంటారు కదా? అయినా సాయి ప్లియ సెర్చి ఆపరేషను చేయ మని చెప్పలేదు కదా? దానికి ఎవరు బాధ్యులో వారు పరిహారం చెల్లించాలి. అది నిర్ణయం తీసుఈఉన్న అధికారి అయ్యుండొచ్చు కూడా.