నేను అగ్నికుల క్షత్రియుడు నీ థాంక్యూ సో మచ్ బి బి సి న్యూస్ మన తెలుగు న్యూస్ ఛానల్ కన్నా మంచి న్యూస్ చెప్పారు మా గురించి కష్టాలు పడే విధానం అంతా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పారు మీకు ఎంతో రుణపడి ఉంటాం ధన్యవాదాలు bbc news 🙏🙏🙏
Government/Scientists should help with equipment and techniques for finding Fishing spot prediction by sea water temperature. Else it is so much labour hours and efforts wasted.
ఇలా చెప్తున్నాను మీరు ఏమీ అనుకోకండి ఒక్కొక్క రోజు లక్షల కొద్దీ చాపలు పడతాయి అది వ్యాపారం దైవాదీనం అదృష్టం మీద ఆధారపడతాయి ఏ వ్యాపారం అయిన అంతే కాబట్టి సానుభూతి అవసరం లేదు అని నా ఉద్దేశం
Pranalu arachethilo pettukuni vetaadutharu ,papam entha risk ,kondaru vollu arigela panichestaaru ,ela evari brathuku vaaru brathukuthunte, castism ,mathapichi, enduku ela chinna life all r so happy ga unte entha baguntundi
మత్స్యకారులు కష్టాలని క్లుప్తంగా వివరించినందుకు బిబిసి కు ధన్యవాదాలు ...🤗
BBC telugu antay only andhra pradesh aa kadu telangana kuda vuntadi 🙏🙏🙏🙏
@@lifeandliving.3523 భాద పడకు తెలంగాణ గురించి కూడా చెబుతారు లే...🤗
ఈ వీడియో చుస్తుంటే పుష్ప సినిమాలో పాట గుర్తొస్తుంది .దొరికిందా ఇది చస్తాది దొరకకపోతే అది చస్తాది.
మత్స్యకారుల సంక్షేమం మరియు భద్రత, ఆసరా కొరకు ప్రభుత్వాలు చేయూత ఇవ్వాలి
మత్యకారుల జీవన విధానం మరియు వారి పడే శ్రమను,చాలా చక్కగా చూపించారు బీబీసీ వారు🙏🙏🙏 మిమ్మల్ని చూసి మన తెలుగు న్యూస్ ఛానెల్ వారు చాలా నేర్చుకోవాలి...
మన దేశ మశ్యకారులకు సాంకేతిక పరమైన పడవులని అందించాలి
Okkoti 3 cr avuddi samy
Thank bbc . 2018 మూవీ చూసిన తర్వాత మత్సకారుల మీద ఒకలాంటి గౌరవం కలుగుతుంది..❤
నేను అగ్నికుల క్షత్రియుడు నీ థాంక్యూ సో మచ్ బి బి సి న్యూస్ మన తెలుగు న్యూస్ ఛానల్ కన్నా మంచి న్యూస్ చెప్పారు మా గురించి కష్టాలు పడే విధానం అంతా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పారు మీకు ఎంతో రుణపడి ఉంటాం ధన్యవాదాలు bbc news 🙏🙏🙏
ఇండియా లో విశాఖ బీచ్ చాలా ప్రమాదం అక్కడి వేట కూడా మృత్యువుతో పోరాటమే అని చెప్పాలి
నేనూ. విన్నాను. ఎందుకని అంత. ప్రమాదం. చెప్పండి. ప్లీజ్ 🌹
Hatts off to bbc channel .ma fisherman kastalni chala baga chepparu hatts off to bbc
మత్స్యకారుల కష్టాలని క్లుప్తంగా వివరించినందుకు బిబిసి కి ధన్యవాదాలు..🙏🙏
Good explanation BBC, number one best news channel
Good content with neatly presentation by bbc
All the best srinu
bbc చక్కని వార్త !
Thank you so much bbc ..
Bbc bbc my favourite news channel
thank you BBC department ma kosam ma kosam kastam andaraki cheppunadku ...danyyavad
My fav informative news channel. Thanks BBC News.
Love❤ u vizag
మంచి వీడియో చేసారు
BBC the best news channel
BBC exposed their life differently
Thank you bbc 🙏🙏🙏🙏🙏
అడవిలో వేటకి వెళ్లే వాడిని రాజు అంటారు మరి సముద్రంలో వేటకు వారిని రారాజు జై అగ్నికుల క్షత్రియ
Tq.. very much BBC
సాంప్రదాయక తెప్పలపై వేట చేసే వారిపై కూడా ఒక వీడియో చేయండి. వారి సాధక బాధకాలు వెలుపలి ప్రపంచానికి తెలుస్తుంది.
Practical theory news BBC thanks
Real story ...Very nice
Thankyou bbc i love you
GOOD CONTENT
Matsyakaarulaki naa Hrudaya Puurvaka Dhanyavadhamulu..
Maa aakali thiirchetandhuku praanaanni saitham panamga peduthunnaaru..
Miiku johaarlu 🙏🙏🙏
Tq lakkoju garu tq bbc
Tq so much BBC🥰
Nice video bro explain how fisherman face problems and India get large amount as export tax but fisherman not got any benifits
Nice BBC
💕 Love you
BBC Variki dhanyavadhalu🙏🙏🙏
Good video 👍
Sanchara gorrela kaparula mida video thiyyandi
Good information
Chala badha ga undhi
Jai gangaputra
good bbc
Real news🙏
They should replace Diesel by Bio-Diesel and every fisherman who goes for fishing should wear life jacket. 🙏🏻
Very good video👍
ఒకో సారి 5000 కూడా వస్తాయి రోజుకి ఒక మనిషి కి మొన్న maa ఫ్రెండ్ కి 1లాక్ 20,000 వి చాపలు పడ్డాయి అందురాష్టమే
Great news
Great work bbc
Wonderful story 👍
Thankbroiam fisherman
Government/Scientists should help with equipment and techniques for finding Fishing spot prediction by sea water temperature. Else it is so much labour hours and efforts wasted.
🙏🙏
Local boy nani tho oka video chayyandi
శ్రమకు తగిన ఫలితం దక్కుతుందా భారతదేశంలో
మత్స్య కారులు గుర్తించిచండి
ఇలా చెప్తున్నాను మీరు ఏమీ అనుకోకండి ఒక్కొక్క రోజు లక్షల కొద్దీ చాపలు పడతాయి అది వ్యాపారం దైవాదీనం అదృష్టం మీద ఆధారపడతాయి ఏ వ్యాపారం అయిన అంతే కాబట్టి సానుభూతి అవసరం లేదు అని నా ఉద్దేశం
Ala eppudo okasri adi Koda valani bati.adi Koda ea time ela vumtundho theliyadhu. Time bagalekapothe aa samudhram lo kalsi oka alaga maripotharu
కొంచెం పెద్ద బోట్లు షెల్టర్ roofs వుండేవి చేసుకోవటం కుదరదా
అనేక చెత్త వీడియోలు చూసే కంటే ఇది బాగుంది
Beach antha galeez ga undi enti.
👌👌👌👌
I asked my fisherman friend to take me for once.. Didn't get to
Lorry driverla bratuku chitram choopinchandi bbc
Pranalu arachethilo pettukuni vetaadutharu ,papam entha risk ,kondaru vollu arigela panichestaaru ,ela evari brathuku vaaru brathukuthunte, castism ,mathapichi, enduku ela chinna life all r so happy ga unte entha baguntundi
Jai jagan
Ee debba tho fish rates pergu Thai
The videography skills are not up to the BBC
idi kada reporting ante......journalistic values ante
BBC ni chusi vunna..............channels siggu thechhu kovali
గాలి వాటు బ్రతుకులు.
Meeku gittubatu dhara vuntadi. Meeku veta lenappudu mara boats🚣 tayari samstalu vuntai
Ee lekkalu nijam kadhu
Thank u BBC🤝