ఇలాంటి దోపిడీ వల్ల మనదేశంలో టూరిస్ట్ ప్రదేశాలు రెండవసారి ఎవ్వరు వెళ్ళడానికి ఇష్టపడటంలేదు. గవర్నమెంట్ అందరికి సులువుగా వెళ్లే పరిస్థితిలు కల్పించాలని ఎప్పుడు ఆలోచించదు. ఇలాంటి దోపిడీలు మధ్య తరగతి ప్రజలకు జీవితం పైన నిరాశ కలిగిస్తున్నాయి. నైస్ వీడియో. Thank you very much.
Super Bro !! మీరు అందరు ట్రైన్ 🚆 జర్నీ చేసి చాలా మంచి మెసేజ్ ఇచ్చారు,ఇలాంటి vlog ఫస్ట్ టైమ్ మీరే చేసి ఉంటారు, మీరు ఎంజాయ్ చేస్తూ రైల్వే శాఖకు మరియు సెంట్రల్ గవర్నమెంట్ కు చాలా సమ్మగా గుండెల్లో పెద్ద రాద్ దింపారు అలాగే ప్రజలకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, May Be Next Time Railway Department & Central Government ఇలాంటి స్కంలు జరగకుండా మరియు టూరిస్టులు కోసం ఒక్క ట్రైన్ "DudhSagar Water Fall' కి నడుపుతారు.
గత కొన్ని సవత్సరాలుగా ఇటువంటి ప్రదేశాలలో ప్రమాదాలు జరిగి తీరని నష్టం జరిగిన గాథలు ఎన్నో. ఇకపై ఇటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు జలపాతం దిగువకు వెళ్లే చోట్ల నిలబడకండి. ఎందుకంటే మీరు ఇంకా మంచి మంచి ప్రదేశాలు చూస్తూ మాకు చూపించాలి కనుక అంతే కాదు మిమ్మల్ని చూసి ఇంకొకరు ఇలా ఇమిటేట్ చేయాలి అనుకున్నా లేదా చేసినా ప్రమాదమే కదా ఆలోచించండి మిత్రమా నచ్చితే ఆచరించండి. అందరూ బాగుండాలి అందులో మనముండాలి అన్వేష్. విత్ లాట్స్ ఆఫ్ లవ్ 😍
నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వెళ్ళాం ..కానీ రిటర్న్ లో ఆ గైడ్ గాడు మమ్మల్ని వదిలేసాడు ..చేసేది ఎమ్ లేక అక్కడి నుండి 7km నడుచుకుంటూ కేవలం మేమిద్దరం మాత్రమే water కూడా లేవు ..స్టేషన్ వరకు రైల్వే ట్రాక్ ని ఫాలో చేస్తూ సేఫ్ గా బయట పడ్డం ...కానీ ఇది చాల డేంజర్ ...ఎవరు ఇలా వెళ్ళకండి ఎందుకంటే తిరిగి వస్తామో లేదో కూడా తెలియదు
Castol rock railway station లో car parking పెట్టుకొని 10 km walking లేదా అక్కడ గూడ్స్ train గార్డ్ కీ request చేసి doodsagar దగ్గర దిగవచ్చు... Normal time lo morning 6 కీ madgaon స్టేషన్ లో అమరావతి express లేదా belgaum passenger train వుంటుంది.. ఆ train water falls దగ్గర stop ఉంది...
Hi brother,Nijam ga ne channel lo videos chusi chetta anukunannu but e video tho u proved me wrong and iam really sorry from the bottom of my heart. Nu chala mamchi information ichavu ,I really appreciate your hard work. Now officially following your channel, thankyou so much brother god bless you and yor friends Raju and vijay
we experienced it, we came back on goods engine (jai balayya),...great experience... without ticket....brokers take 700 per person........we went at 6'o'clock evening..returned 11'0'clock returned from dark forest fullmoon day ,waterfall.... all the brokers doing big scam,,,we people faught with them..but no use...some people like you walk away ...but we waited for train and back on engine... you didn't go down but we went like treckking...we walked back in that forest at 8'0'clock...with cellphone torches...
ఇలాంటి దోపిడీ వల్ల మనదేశంలో టూరిస్ట్ ప్రదేశాలు రెండవసారి ఎవ్వరు వెళ్ళడానికి ఇష్టపడటంలేదు. గవర్నమెంట్ అందరికి సులువుగా వెళ్లే పరిస్థితిలు కల్పించాలని ఎప్పుడు ఆలోచించదు. ఇలాంటి దోపిడీలు మధ్య తరగతి ప్రజలకు జీవితం పైన నిరాశ కలిగిస్తున్నాయి. నైస్ వీడియో. Thank you very much.
ఓ ప్రపంచ యాత్రికుడు సాహో చాలా అద్భుతంగా నీ మాటల్లో చాలా చక్కగా వివరించారు చాలా మంది యువత ముందుకు రావాల్సిన అవసరం
మేమైతే వెళ్లలేం భయ్యా ..Thanks for Showing this ...లోకో పైలట్ నుంచి గార్డ్ వరకు సెట్టింగ్ చేసాడు ..
Video superb Sukinobavantu Chala Bagundi
Super Bro !!
మీరు అందరు ట్రైన్ 🚆 జర్నీ చేసి చాలా మంచి మెసేజ్ ఇచ్చారు,ఇలాంటి vlog ఫస్ట్ టైమ్ మీరే చేసి ఉంటారు,
మీరు ఎంజాయ్ చేస్తూ రైల్వే శాఖకు మరియు సెంట్రల్ గవర్నమెంట్ కు చాలా సమ్మగా గుండెల్లో పెద్ద రాద్ దింపారు అలాగే ప్రజలకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు,
May Be Next Time Railway Department & Central Government ఇలాంటి స్కంలు జరగకుండా మరియు టూరిస్టులు కోసం ఒక్క ట్రైన్ "DudhSagar Water Fall' కి నడుపుతారు.
Ledu bro memu last month goa vellam same ide process madi kuda😂 train ki ekkichadu each person 700 rupees😅
Frist time bro... ne video skip chyakunda chudadam super❤️
U cant go without them...indepandently😄😃😀👍👍👍ticket teesukoni train ..ekkadam ...kaalmpoindi.... advance reservation😄😃😀
Gani normal trains akkada apparu bro okavaley valina koda ravadam kastam
Great adventure journey most thril and very happy to seeing the dhoodsagar waterfall thank you so much anvesh raju and vijay 💐👌🙏✌🇮🇳❤
Meeku Debbalu Thagilinandhuku Bhadhaga Vunnadhi ..Manchi INFORMATION chepparu Doodh Sagar Chala bagunnadhi . Thank You
It is common in goa. We used similar services before 5 years back and rates does not change much.
3:34 to 4:20 mins, awesome brother, aslu nuv use chesina words, expressions highlight anthe. Chala enjoy chesa e roju, mi video. awesome
Niznga super😂😂👌🏻
👌👌video chudakundaney like kotteyvachhu....... Yendhukantey akada ANVESH topu....👍👍
Wonderfull bro nice video for next eagerly waiting bro all best bro....
Bhayya... i went recently to dudhsagar....going on bolero by 4 wheeler is a great experience. Those 10 kilometers journey is awesome
Anna train ticket yentha untadhi doodhsagar lo dhigataaniki.. mem kuda 4 wheeler lo akkadidhaaka veltham
గత కొన్ని సవత్సరాలుగా ఇటువంటి ప్రదేశాలలో ప్రమాదాలు జరిగి తీరని నష్టం జరిగిన గాథలు ఎన్నో.
ఇకపై ఇటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు జలపాతం దిగువకు వెళ్లే చోట్ల నిలబడకండి.
ఎందుకంటే మీరు ఇంకా మంచి మంచి ప్రదేశాలు చూస్తూ మాకు చూపించాలి కనుక అంతే కాదు మిమ్మల్ని చూసి ఇంకొకరు ఇలా ఇమిటేట్ చేయాలి అనుకున్నా లేదా చేసినా ప్రమాదమే కదా ఆలోచించండి మిత్రమా నచ్చితే ఆచరించండి.
అందరూ బాగుండాలి అందులో మనముండాలి అన్వేష్.
విత్ లాట్స్ ఆఫ్ లవ్ 😍
That is India super video ,🙏🙏🙏👌👌👌👌
Awesome bro chalaa istam tho kastapadi velli maku motham chupinchaaru your great 👍
500 ఇచ్చి కాదు మీరు ఏం కనిపించలేదు కనపడలేదు లైట్ వేయండి nice ఫుల్ హ్యాపీ విడియో 😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀
Super ga undhi video. Adventurous experience!
Super..baavundhi..vizag yaasa tho mstladeru...👌👏👍
Nyc to see you brother's
All the best for next 25days👍👍👍👍
Good luck guys
You are good guides. Chala vishayalu telustunnai...
super bro ,, adbhutam👌👌👌👌
Super trip anna Baga enjoy chesaru ... Chala bagundhi anni trips meedha edhi highlight
I'm literally feeling that I'm there.....
Video choostunna 24 minutes bhayam ga ne undhi em jarugutundho ani.....
Fortunately All Gud.....
Nenu kuda experience chesanu 2020 Jan lo I was really happy and excited. Adventures trip . Vachetappudu train engine lopala nunchoni vacham locopilots tho matladukuntu vaallu kuda emanaledhu. Chaaala Bagundi enni lakshalu ichina engine lo journey cheyatam kudaradu kani akkada 500 ki experience chesam.
Hats off to everyone no words👏👏👏👏👏👏👏👏👏👏👏
Ayya babye Nuvvu mamul vadu kaduraa babu....keka...
Anves bro ... super ga chesav video..
nee comedy taking super bhaiya
Haahaha super adventure journey anvesh bhaya highlight of your tour
Nice Doodhsagar waterfall.
Nice traveling bro.
Your genuine person
I like you bayya
We didn't paid the guy went by following jungle track and returned by goods train ..adventurous and fun journey 🤘
నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వెళ్ళాం ..కానీ రిటర్న్ లో ఆ గైడ్ గాడు మమ్మల్ని వదిలేసాడు ..చేసేది ఎమ్ లేక అక్కడి నుండి 7km నడుచుకుంటూ కేవలం మేమిద్దరం మాత్రమే water కూడా లేవు ..స్టేషన్ వరకు రైల్వే ట్రాక్ ని ఫాలో చేస్తూ సేఫ్ గా బయట పడ్డం ...కానీ ఇది చాల డేంజర్ ...ఎవరు ఇలా వెళ్ళకండి ఎందుకంటే తిరిగి వస్తామో లేదో కూడా తెలియదు
ఇదో కొత్త అనుభవం.....కాని మీరు మా కోసం ఓ పెద్ద సాహసం చేశారు....
I also done like that only anna at dud sagar same I also faced that situation REALLY
మీరు అందరు ట్రైన్ 🚆 జర్నీ చేసి చాలా మంచి మెసేజ్ ఇచ్చారు,ఇలాంటి
ఈ వీడియో సూపర్ bro.....
Super anna nenu kuda vellathanu miru super anthe
Super 👌👌bro అదిరింది. Adventure.
Thanks
చాలా బాగుంది బ్రో
First in my UA-cam history I have watched skipping this video 24:46
Super adventurous
Bro, miru comedy chestu unte, super ga undi ilage videos cheyandi, kedarnath lo nellore peddareddy joke mi expression adurs anthe. Love you bro😎
First time 24mints video ❤️
Doodh sagar lo puli.. wonderful bro
Idhi documentary laga vundhi👏👏
Watching done
Superb journey bro
😂 Waaah Super Excited Mind Blowing Crazy Experience
Chala days travatha big video tq brother 🤝👍👌
Your commentary is nice. Keep it up.
Best vlog ever bro super
mama bayyam kaleda.... really dare adventure.... great great great...
first like 👍 anna
Super Anna when did you coming to ongole plzz reply
Anvesh words ,,,,,,full timepass, in the video
First view and first like anna
Superb adventure 🥰🥰😍
Nice doodh sagar water fall
19:12 exclusive vishayam couples missing anta😂😂😂😂😂
Current genrate chesthunaru train kosam
At night 3am we will go to Dudhsagar waterfalls their is any problem in that time
Super adventure anvesh Raju Vijay
Doodhsagar tour is fantastic .
A musth trill bhiyaa 👌👌👌 Abba balee undeee
Castol rock railway station లో car parking పెట్టుకొని 10 km walking లేదా అక్కడ గూడ్స్ train గార్డ్ కీ request చేసి doodsagar దగ్గర దిగవచ్చు...
Normal time lo morning 6 కీ madgaon స్టేషన్ లో అమరావతి express లేదా belgaum passenger train వుంటుంది.. ఆ train water falls దగ్గర stop ఉంది...
తమ్మడు మేము బెంగళూర్ నుండి మాకు ఈ experience అయింది వచ్చే టప్పుడు ఇంజిన్ మీద వచ్చాము
Wow
Really it's an adventure......
Finally doodhsagar ni miss kakunda manchi horrible ga jorney chesav bro...Great👍
Jagratha bro.. Njmga chala adventures
Its different experience bro.. Chill mama
Super good job 👍👍👍👍👍
Bro next time nenu vellali anukuntunna manchi information ichav bro tq
Love from Kurnool Rayalaseema AbhI
Meeru dron tho vedios chesi vuntey bagundedi
👍👍👍
good information share chaisvu good keep it up
Love from kurnool ❤️❤️ Zakeer 🙏
much interesting video after himalayas
Me voice super brather
దుద్ సాగర్ సూపర్ 👍
So nice
Super adventure and fun video brother🙂😃
Very funny n adventure 😄
I am see the Dudh Sagar last week
brother super duper
adventurous video ...keep going..we are with you®✔
Bhayya Dudhsagar waterfall ki velamm Burrapaddu Train Journey.. Akda Pottodhii Peruu ... Pushpa... Vadey Chputadu .. pushpa Thagadey ley Ani Antaduu .. journey Experience okasari ayina Chayalee .. Goa Velina Prathi Okaruu Miss Avakandii .. Best Experience Tho Chputunaa ..Burrapaduu ☝️
love from thirupathi
Love from Khammam
ADVENTURE ట్రిప్ ఇది , బలే బ్రోకర్ దొరికాడు ..ఫుల్ ఫన్నీ ..మొత్తానికి బాగా ఎంజాయ్ చేసారు
Beautiful water falls, nice place Anvesh brother 🌹🌹🌹
Butyfull location Anna
super concept enjoy life
సూపర్ జర్నీ బాగా ఎంజాయ్ చేశారు.
Superb annayya...... 🙏🙏
Hi brother,Nijam ga ne channel lo videos chusi chetta anukunannu but e video tho u proved me wrong and iam really sorry from the bottom of my heart. Nu chala mamchi information ichavu ,I really appreciate your hard work. Now officially following your channel, thankyou so much brother god bless you and yor friends Raju and vijay
Wow
we experienced it, we came back on goods engine (jai balayya),...great experience... without ticket....brokers take 700 per person........we went at 6'o'clock evening..returned 11'0'clock returned from dark forest fullmoon day ,waterfall....
all the brokers doing big scam,,,we people faught with them..but no use...some people like you walk away ...but we waited for train and back on engine...
you didn't go down but we went like treckking...we walked back in that forest at 8'0'clock...with cellphone torches...
Hay hay hay nice nice
Super annayya ❤️❤️ nice experience
Tq annayya ❤️❤️
Super adwenture bro
Hi అవినాష్ అన్నయ్య చాలా జాగ్రత్త వేలాడి జాగ్రత్త ఉండండి
Love from madanapalli ❤️