May i know whats the reason to speak telugu with african people just wondering do they understand our mother language its so ridiculous try to communicate with them in english dont make fun of them when you go somewhere @Ramthetraveller
30, 40 mims vdo vadhu anna just 20 mins chalu ani comment pedithee e anna 20 mins matrame post cheysadu, prathi comment chala deep ga thiskuntunadu, soo please comment chese mundhu em annachu em anakudadhu ani mundhu meru mature ga think cheysi petandi.❤
చాలా మంది విదేశాల్లో indians వున్నారు ముఖ్యంగా AP vallu వున్నారు కానీ అక్కడి సంస్కృతి, సాంప్రదాయాలు, వృత్తులు, ఆహార అలవాట్లు, ఆచారాలు, విహారాలు ఏమీ చెప్పరు... కానీ మీరు చేసే వీడియోస్ GR8 .....
తమ్ముడు... భారత దేశం లో విచారించే ప్రదేశాలు యెన్నో ఉన్నాయి. నువ్వు విదేశాల్లో వివరిస్తూ ఉంటే వాళ్ల tourism కి డబ్బులు వస్తాయి. అదే భారత దేశం లో విహారార్థం వెళ్తే డబ్బులు దేశ tourism కి సహాయం చేసి అభివృద్ధి కార్యక్రమాలకు, ఉద్యోగాల్లో ఉపయోగ పడతాయి. యువత ఈ విదేశీ వ్యామోహం మాని దేశం మీద అభిమానం చేస్తే, భారత దేశ అభివృద్ధికి తోడ్పడుతుంది 😊
Bro... your doing hard work ....Why again you're looking for sympathy....be your self... don't act... we like you if you're self... like a umatelugutraveller
మామిడి పళ్ళు తిన్న తర్వాత లేదా ఎటువంటి ఫ్రూట్స్ అయినా తిన్న తర్వాత కూల్ డ్రింక్స్ అనేవి అసలు తాగవద్దు కచ్చితంగా ఒక నాలుగు గంటలైనా గ్యాప్ ఇవ్వు లేదంటే స్పాట్లో హెల్త్ పాడయ్యే ప్రమాదం చాలా ఉంది ఈ వీడియోలో ఆరెంజ్ తిన్న తర్వాత కూల్ డ్రింక్ తాగావు అందుకే చెప్తున్నా మర్చిపోవద్దు కచ్చితంగా గుర్తుంచుకో
Tammudu nee videos chusaka , nv enta kastamaina pani iyna nee dedication tho easy ga achieve chestav Ani namakam vachindi , don't stop till you get enough
Nice video brother ... From Guntur Hameed.... Pichi pulka comments patinchukomaku nene common youtube watcher ne ante common man laga .neneu videos nachina nachaka poena chustha nachi comment like kotanu nacakapoena comment like kotanu actul ga comment yenduku petanu ante liku your jenunity liku you bro .... Bye take care ......gurtgupetuko next time guntur osthe meetup planchey......
Well done be careful and safe Ram garu , I worked in mediheal eldoret Kenya I traveled your route Nairobi , naivasha and Nakuru in 2017.Kenya people are good but be careful. Freedom is worth much wealth.
కాటుక నల్లని రాతిరి వేళ గురువుల ఆజ్ఞ తో గుర్తు నెఱింగితి.. ఉత్తర దిక్కున ఊరిని విడచితి..పల్లెలు పుడములు పట్టణంబులు.. పేటలు దాతిథి కోటలు దాటి అడుగులు దాటి మడుగులు దతితి అన్ని దాటువూతును.. ధరించితి.. అభిషేకించిన ఆకాశానికి జోతలు చెప్పు చెలగుచు మది వస్త్రంబులు కట్టిహి.. మండలంబు గా మదిన పిమ్మట భైరవుడై ఈ శత్రువి నీ చంపగా.. చూచితి నెవ్వరు చూడని లింగం.. నిరూప ధ్రువమగు నిశ్చల లింగం.. ఆది తేజమవు ఐక్య లింగం.. ఆది తేజమవు ఐక్య లింగం... !!
Bro nuvu cheppina matallo okkate chala ekkuva ga nachindhi emitante manam chesina sahayam ekkadiki velladhu tirigi malli mana dhagarike vastundhi good word
Hi Ram bro how ru nice video's , keep it up nice going , andariki emo kani miku matram 1 million subscribers andariki kantey fast ga avutharu , all the best
ఒక ఐడియా చెప్పనా mawa car lo ఆటో లో లారి లో స్టప్ని ఉంటుంది గా మీరు ఒక టైర్ . ఒక 3 ట్యూబ్ లు . స్పెర్ లో ఒక రీం కూడా కొనుక్కోండి .. వెనకాల కట్టుకోండి...
Hi bro.. Meeru view chupinchetapudu right nunchi left and left nunchi right move chestaru kada.. appudu blur vastadi.. so slow ga move chestey camera ni blur avadhu... apudu location correct ga chupinchavuchu
I watch every of your travelling videos. Its so amazing and always be in a positive way approach to continue with your Ride on bicycle..all the best buddy and be safe and take care ....
❤బ్రో ఎందుకో తెలియదు నీ వీడియోలు నేను అడిక్ట్ అవుతున్నాను నీ వీడియో ఒక్కరోజు రాకపోతే నాకు చాలా పిచ్చి పట్టినట్టు ఉంటుంది❤ఏది ఏమైనా జరగని ఆ భగవంతుడు నీ లక్ష్యాన్ని చేకూర్చాలని ఆ అల్లాఃహ్ ను మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను🙏
Ram brother kastha jagratha ga unadi, mee arogya kuda kastha chuskondi adi munde Africa 🌍 all the best, risk anipisthe ride cheyodu Ram, loves from Hyderabad ❤❤❤❤
Nuv konni ares lo cycle park chesinappudu chala mandi ni cycle chuttu vuntunnaru konchem jagratta evadu em tistado ni bag nundi telidu,so cycle and bags mida focus pettuko
Ram anna na videos chudamanu anna please
All the best bro , need kastame niku manchi reach testundi 😊
@@Ramthetraveller thanks anna
Baga ne egastluru degutunavu gaa
Ndhuku chudali ra yerripooka
May i know whats the reason to speak telugu with african people just wondering do they understand our mother language its so ridiculous try to communicate with them in english dont make fun of them when you go somewhere @Ramthetraveller
30, 40 mims vdo vadhu anna just 20 mins chalu ani comment pedithee e anna 20 mins matrame post cheysadu, prathi comment chala deep ga thiskuntunadu, soo please comment chese mundhu em annachu em anakudadhu ani mundhu meru mature ga think cheysi petandi.❤
చాలా మంది విదేశాల్లో indians వున్నారు ముఖ్యంగా AP vallu వున్నారు కానీ అక్కడి సంస్కృతి, సాంప్రదాయాలు, వృత్తులు, ఆహార అలవాట్లు, ఆచారాలు, విహారాలు ఏమీ చెప్పరు... కానీ మీరు చేసే వీడియోస్ GR8 .....
నీ గమ్యం చేరే దారి లో ఈర్ష్య పడే కళ్లు ఉంటాయి, ఎత్తి చూపే వేళ్లు ఉంటాయి, వ్యంగ్యంగా మాట్లాడే నోళ్లు ఉంటాయి, బేదిరావో నీ గమ్యం చేర లేవు.
Haha elanti commentlu thappithe enduku paniki rani batch ra meeru
@@chaitanyareddy6183hahaha comments kinda coments pettadan thappa nuvu kuda pikindhem ledhu
@@PkPk-lz9km gamyam lo Ersha pade kallu untayi anta,mi avaa thatha ni security ga pettu mari
నీ లాంటి కొండ ఏర్రిపుకు లు కూడా ఉంటారు
Eripooka 😂
రామ్ మీరు చెప్పారు కదా మీరు జర్నీ చేస్తుంటే వ్యూవర్స్ జర్నీ చేస్తున్నట్లు ఉండాలి అని అలాగే ఉంది ఆల్ ద బెస్ట్ బ్రో
తమ్ముడు... భారత దేశం లో విచారించే ప్రదేశాలు యెన్నో ఉన్నాయి. నువ్వు విదేశాల్లో వివరిస్తూ ఉంటే వాళ్ల tourism కి డబ్బులు వస్తాయి. అదే భారత దేశం లో విహారార్థం వెళ్తే డబ్బులు దేశ tourism కి సహాయం చేసి అభివృద్ధి కార్యక్రమాలకు, ఉద్యోగాల్లో ఉపయోగ పడతాయి. యువత ఈ విదేశీ వ్యామోహం మాని దేశం మీద అభిమానం చేస్తే, భారత దేశ అభివృద్ధికి తోడ్పడుతుంది 😊
కృషి తో నాస్తి దుర్భిక్షం
For recharge bro
Bro... your doing hard work ....Why again you're looking for sympathy....be your self... don't act... we like you if you're self... like a umatelugutraveller
Thanks
Tq so much 🙏
Thankyou.
నీ కష్టం అపూర్వం... శుభం కలుగుతుంది
మేము ఇంట్లో ఉండి మీ jorney చూస్తునం మాకు ఇబ్బంది లేదు మీ కష్టం చూస్తుంటే మాకు చాలా బాధగా ఉంది brother
మామిడి పళ్ళు తిన్న తర్వాత లేదా ఎటువంటి ఫ్రూట్స్ అయినా తిన్న తర్వాత కూల్ డ్రింక్స్ అనేవి అసలు తాగవద్దు కచ్చితంగా ఒక నాలుగు గంటలైనా గ్యాప్ ఇవ్వు లేదంటే స్పాట్లో హెల్త్ పాడయ్యే ప్రమాదం చాలా ఉంది ఈ వీడియోలో ఆరెంజ్ తిన్న తర్వాత కూల్ డ్రింక్ తాగావు అందుకే చెప్తున్నా మర్చిపోవద్దు కచ్చితంగా గుర్తుంచుకో
Nee puku😂
తెలుగు వాళ్ళకి నువ్వు inspire కావాలి go with flow అల్ the best
I love your explanation
Tammudu nee videos chusaka , nv enta kastamaina pani iyna nee dedication tho easy ga achieve chestav Ani namakam vachindi , don't stop till you get enough
Tent video cheddam le 😂
హాయ్ బ్రో ఆఫ్రికాలో ఫస్ట్ బెస్ట్ వీడియో బాగుండి ఆల్ ది బెస్ట్ బ్రదర్ ❤❤
😊Hy Ram ponnam take care and stay safe papam anipistondi end lo miru antunte anyway be careful ride lo
Nice video brother ... From Guntur Hameed.... Pichi pulka comments patinchukomaku nene common youtube watcher ne ante common man laga .neneu videos nachina nachaka poena chustha nachi comment like kotanu nacakapoena comment like kotanu actul ga comment yenduku petanu ante liku your jenunity liku you bro .... Bye take care ......gurtgupetuko next time guntur osthe meetup planchey......
Super excellent your travelling happy journey super super excellent helping Nature
Ok bro..ఈ వీడియో చాలా బాగుంది.
25 minutes వరకూ పర్లేదు...
Happy journey......
your energy levels are very high... you are a gifted human being... carry on... neeku tirugu ledu... VIJAYOSTU MITRAMAA... GOD BLESS YOU
మొదటి సారి చూస్తాన్న బ్రదర్ వీడియో సూపర్ 👌 ఉమా అన్న అనేష్ అన్న కూడా చూస్తాను
Well done be careful and safe Ram garu , I worked in mediheal eldoret Kenya I traveled your route Nairobi , naivasha and Nakuru in 2017.Kenya people are good but be careful. Freedom is worth much wealth.
కాటుక నల్లని రాతిరి వేళ గురువుల ఆజ్ఞ తో గుర్తు నెఱింగితి..
ఉత్తర దిక్కున ఊరిని విడచితి..పల్లెలు పుడములు పట్టణంబులు.. పేటలు దాతిథి కోటలు దాటి అడుగులు దాటి
మడుగులు దతితి అన్ని దాటువూతును.. ధరించితి.. అభిషేకించిన ఆకాశానికి జోతలు చెప్పు చెలగుచు మది వస్త్రంబులు కట్టిహి.. మండలంబు గా మదిన పిమ్మట భైరవుడై ఈ శత్రువి నీ చంపగా.. చూచితి నెవ్వరు చూడని లింగం.. నిరూప ధ్రువమగు నిశ్చల లింగం.. ఆది తేజమవు ఐక్య లింగం.. ఆది తేజమవు ఐక్య లింగం... !!
Manodu koncham athi tagginchi kumtey tanaki manchidi
Jagratha ga vellandi bro first lo me videos choosi edo anukune vadini but you are great wish you all the very best for your Africa journey❤
Mark ‼️ my word Ram ♈ ne Hard work ki result thappakunda chusthav superb 👍🏻 keep going take care Bro
SIDDARTH FORM ANANTHAPUR ❤❤❤
Yentaina nee dairyam undali vere desam lo cycle tokutu vere destination reach avtunavu niku unna knowledge tho
Super bro keep going all the best
పూర్వ జన్మ సుకృతం వల్ల ఆఫ్రికా సైకిల్ తొక్కడం చాలా బాగుంది.
God bless you,safe journey take care
Akkada vallaki minimum displain kuda telisinatlu ledu ....❤❤from vizag
పేరుకి తగ్గట్టే నువ్వు రాముడి బ్రో❤
Bro nuvu cheppina matallo okkate chala ekkuva ga nachindhi emitante manam chesina sahayam ekkadiki velladhu tirigi malli mana dhagarike vastundhi good word
Mr Ram, your speed maintainance is correct . Go safely & carefully.
with your cycle you are covering everything. slow and steady you can do wonders. But take care of your health. eat good food. with best wishes.
బాగుంది.... వీడియో అపుడే అయిపోయిందా అనిపించింది
Now ur back bro wishing u all the best videos are interesting keep rocking ❤
Journey aithe chala bagundhi brother,take care brother.
Ram bro videos chaala baguntunnayi manchi content undi safe journey bro waiting for Reply big fan
Tq chaitu
Panchars veyyadaniki vellava brother ,nuv avthavu famous puncharman
bro chusava ne craze, cycle videos chuste janalu enta encourage chestunaroooo
goood job bro
Hi Ram bro how ru nice video's , keep it up nice going , andariki emo kani miku matram 1 million subscribers andariki kantey fast ga avutharu , all the best
Kenya chala baguntundhi...anni chudandi memu 12y unnam...
Hey Ram anti Aya ee video chustunye Naku bayam😮 vesindi animals unai chutu... Jagarta babuuu...❤ Safe ga undu Aya ..
Nice bro we learn more about self travel and break the fear and ur smail in bad situation so nice live ur spirit ❤ bro
Nice video,Good explanation about africa people and their life style keep going
Nice work brother
Love from godavari ❤
Careful bro rong route chala mandi vasthunaru ga chusukoni velandi ma support ఎప్పుడు ఇలానే untadhi meku.... 😍
All the best Ram
రామ్ అన్నయ నువ్వు ఎక్కడ పడితే అక్కడ అగు పోత్న్నావ్ అలా చేయకు
Very good journey
Super annaya and good journey 👍 take care annaya 😊
Dear Ram throught Africa beware of animals and robbers
Nee videos kosam waiting bro DOWNLOAD chesa mari chustha love you from ,chittor all best anna
ఒక ఐడియా చెప్పనా mawa car lo ఆటో లో లారి లో స్టప్ని ఉంటుంది గా మీరు ఒక టైర్ . ఒక 3 ట్యూబ్ లు . స్పెర్ లో ఒక రీం కూడా కొనుక్కోండి .. వెనకాల కట్టుకోండి...
i like urs' vlog's 👍😊
Love ❤ from Hyderabad 🤩💥
Happy journey brother continue 👍👍👍
Née pancher lu paadu Ganu enapa tube lu yepinchu
Bro meeku thappakunda ee africa full success avuthadhi all the best 🎉
సూపర్ వీడియో బ్రో 🎉
Nice ride..... Try to vist more locations
Raw content as it is, nice exploration
Iam very happy about your journey anna your doing best do your best 😊❤ love you tc
Happy journey bro take care💐
MAHESH BABU❤🔥
Your hardwork will pay off man 🫡
Have a great journey ahead ☺️
Video quality is superb 🎉
Superb 👌 showed nice places bro
Very nice...keep it up bro 👍
Hi bro.. Meeru view chupinchetapudu right nunchi left and left nunchi right move chestaru kada.. appudu blur vastadi.. so slow ga move chestey camera ni blur avadhu... apudu location correct ga chupinchavuchu
Hi brother... got very much inspired after meeting you in NAKURU.. you are on a mission... all the best brother
I watch every of your travelling videos. Its so amazing and always be in a positive way approach to continue with your Ride on bicycle..all the best buddy and be safe and take care ....
All d best ram garu❤
Natural ga vuntai nee videos ....
Bro back to form🔥
❤బ్రో ఎందుకో తెలియదు నీ వీడియోలు నేను అడిక్ట్ అవుతున్నాను నీ వీడియో ఒక్కరోజు రాకపోతే నాకు చాలా పిచ్చి పట్టినట్టు ఉంటుంది❤ఏది ఏమైనా జరగని ఆ భగవంతుడు నీ లక్ష్యాన్ని చేకూర్చాలని ఆ అల్లాఃహ్ ను మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను🙏
Hospital lo chupinchukoo bro
Ram brother kastha jagratha ga unadi, mee arogya kuda kastha chuskondi adi munde Africa 🌍 all the best, risk anipisthe ride cheyodu Ram, loves from Hyderabad ❤❤❤❤
Hi,
Brother
Good morning
take care u r health.safe ride..be careful .❤❤❤
Jagrata broh..... take care
Take care Brother
happy జర్నీ take కేర్ బ్రో
Good effort
NV nee full effort petti videos Chai bro... Definetly "best" youtuber avuthaav... All the best
Super keep going all the best 🎉
Hard work anaa
Nuv konni ares lo cycle park chesinappudu chala mandi ni cycle chuttu vuntunnaru konchem jagratta evadu em tistado ni bag nundi telidu,so cycle and bags mida focus pettuko
Anna konchem jagratha ga undu...god and us always for u with u
Antha sepu hand ethi petti cycling kashtam kaadaa... edaina stick type use cheyyochu kadaa
Hoo Take Care Maa 👍👍💕
Take care bro ❤go go go go go go
India flag pettukoni travel chey bro ❤
Ram bro nuvvu maggiee packets and oka small stove utensils carry chey emergency time lo use avthayyi , All the Best Ram Bro
GO WITH THE FLOW 😜 , LOVE FROM KAKINADA
Keep it up bro...All the best
When coming Uganda brother I will meet you
Take care Anna love you anna
Ni videos super untai🤩
Hi @Ramthetraveller bro video clarity chala bagundhee
Bro well done baane chestunnav ❤