Places To Visit in Niagara Falls Canada

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2024

КОМЕНТАРІ • 2,8 тис.

  • @kalki7897
    @kalki7897 Рік тому +105

    మందు కి అలవాటు అయితే లివర్ పోతుంది.... సిగిరెట్ కి అలవాటు అయితే లంగ్స్ పోతాయి.... అమ్మాయి కి అలవాటు అయితే లైఫ్ పోతుంది..... అన్వేష్ అన్న వీడియోస్ కి అలవాటు అయితే మాత్రం..... మనస్సు కి పట్టిన దరిద్రం పోతుంది.....ఉత్తేజం తో ఊపు వస్తుంది 👌👌👌

  • @ymuni223
    @ymuni223 Рік тому +70

    నా జీవితంలో నేను చూడలేను అనుకునవి నా ఇంట్లో ఉండి నేను అన్ని చూసేలా చేసిన అన్వేష్ అన్న నీకు నా పాదాభివందనం 🎉🎉🎉 THANK YOU ANNA THANK YOU SO MUCH ANNA MAATALEV MATLADUKOVADALEV SUPER ANTHE

  • @ramadevibollapragada2766
    @ramadevibollapragada2766 Рік тому +5

    అన్వేష్ నువ్వే ఒక అద్బుతం .నువ్వు తిరిగి మమ్ములను తిప్పే ప్లేసెస్ మరీ అద్భుతం నీకు 125 సంవత్సరాల ఆయుర్దాయం తో ఇలాగే అరోగ్యతో వుంటు నీకు
    కుటుబంతో సంతోషంగా ప్రపంచాన్ని చుట్టి రావాలా నీ కోరుకుంటున్నాను.

  • @rajeshnimmala2417
    @rajeshnimmala2417 11 місяців тому +7

    మాకు పక్కన ఊరు వెళితే ఎవ్వరు పట్టించు కోరు . నీ అదృష్టం ప్రపంచంలో ఎక్కడకి వెళ్లిన మన వాళ్ళు నిన్ను బాగా ఆదరిస్తారు.నీవు బాగా కష్టబడ్డావు ❤అన్వేష్ ❤

  • @shivoham24
    @shivoham24 Рік тому +122

    మీరు నిజంగా గొప్ప సేవ చేస్తున్నారు సోదరా.. మేము చూడలేనివి ఎన్నో వింతలు తెలుగులో చూపిస్తున్నారు.. మీకు హృదయపూర్వక అభినందనలు మీకు శుభం కలుగుగాక..

  • @srinuvasulu.maddurusrinuva8089
    @srinuvasulu.maddurusrinuva8089 Рік тому +30

    16 నిమిషాలు లో 18 వేల మంది చూసారు ఇది కదా విజయం అంటే గ్రేట్ సర్ మీ నిజాయితీ మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకుని వచ్చింది ఆ భగవంతుని దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలి.వీడియో quality అద్భుతంగా ఉంది.

  • @Sisters666
    @Sisters666 Рік тому +4

    మీ కళ్ళతో ప్రపంచాన్ని మాకు చూపిస్తునందుకు thanku brother

  • @anuhoney
    @anuhoney Рік тому +7

    Mem direct ga vellina intha bhaga chudalemu anukunta bro... world lo chala wonders untae nivalla prathidhi mem chusthunam ...happy to see this beautiful video ❤ keep rocking bro😎

  • @kkalluri1
    @kkalluri1 Рік тому +57

    అద్ధిరి పోయింది అన్వేష్ , శుద్ధమైన పర్యాటకుడు చాలా ఏకాగ్రత తో తన కళ్లతో ప్రపంచాన్ని ఎలా చూపించ గలడో , ఈ వీడియో అద్భుత సాక్షం

  • @kommalaprabhakar9070
    @kommalaprabhakar9070 Рік тому +9

    చూడడానికి సింపుల్ గా వుంది గానీ నువ్వు చేసే పని చాలా చాలా కష్టం
    సూపర్ అన్న
    All the best👍

  • @satishsatish8025
    @satishsatish8025 Рік тому +2

    చాలా బాగున్నాయి నయాగరా జలపాతం చాలా చాలా చాలా చాలా బాగున్నాయి

  • @mandalaraghubabu7211
    @mandalaraghubabu7211 Рік тому +2

    అన్న... నీ videos వస్తే నేను చాలా intrest గా చూస్తాను.....ఎందుకంటే మీరు చేసే videos లో ఎవరూ చేయలేని మంచి కంటెంట్ ఉంటుంది.....ఇవి ఎవరు చేయలేరు....మీరు తప్ప....

  • @mandalapusuneetha6531
    @mandalapusuneetha6531 Рік тому +8

    25:49 మేముచూడలేక పోయినా
    మీరు చూపిస్తున్నందుకు మేము ధన్యులుము థ్యాంక్ అన్నా

  • @ARK.ShareLove
    @ARK.ShareLove Рік тому +32

    మీకు ఇష్టమైతే Manipur లో జరుగుతున్న ఆకృత్యాలు గురించి video చేయండి anna.
    మీలాంటి వారు స్పందిస్తే చాలా మంది స్పందిస్తారు.
    Thankyou

    • @jcreddy108
      @jcreddy108 Рік тому +9

      గాడిద పని గాడిద, కుక్క పని కుక్క చేయాలి అనే కథ చిన్నపుడు చదవలేద తమ్ముడు. మణిపూర్ గురించి ఇక్కడ ఎందుకు

    • @ARK.ShareLove
      @ARK.ShareLove Рік тому +7

      @@jcreddy108
      నువ్వు indian కాదా అన్నయ..??
      All Indians are my brothers and sisters అని చిన్నప్పుడు ప్రతిజ్ఞ చేయలేదా అన్నయ !!
      అక్కడ చస్తుంది మన brothers and sisters కాదా అన్నయ??
      ఐనా నేను " మీకు ఇష్టమైతే video చేయండి అని చెప్పాను "
      ఇష్టమైతే video చేస్తారు లేదంటే చేయరు.
      మానవత్వం మర్చిపోకండి అన్నాయా..
      Manipur లో
      కుక్క , గాడిద్ద కూడా పని చెయ్యడం మానేసి 3నెలలు అయ్యింది అన్నయ్..
      మానవత్వం తో స్పందించమని చెప్పా.. లేదంటే లేదు.

    • @sudheerreddyjillela1519
      @sudheerreddyjillela1519 Рік тому +1

      That is political drama

    • @NaaAnveshana
      @NaaAnveshana  Рік тому +3

      Naku emi telusu bro Canada lo vunna

    • @ARK.ShareLove
      @ARK.ShareLove Рік тому +2

      @@NaaAnveshana It's ok anna , no problem 🙂❤️
      Enjoy your trips anna 😀🎉

  • @gk-fc3vc
    @gk-fc3vc Рік тому +1

    మేము అక్కడకి వెళ్లాలంటే మా దగ్గర డబ్బు లేదు,ఆ కోరిక మీరు తీరుస్తున్నారు సూపర్ సర్

  • @mohandaskillo5393
    @mohandaskillo5393 Рік тому +1

    అన్న ఏ జన్మలో చేసికున్న లక్..నీ దయ వల్ల మేము చూస్తున్నాం ❤❤❤❤లవ్ యు అన్న

  • @sirigudavalli9243
    @sirigudavalli9243 Рік тому +67

    Honest n kalmasham leni person...we proud of Bro... Take care with Ur way of Journey.. Hats off to u n Ur Parents ❤

  • @ravendharreddy3925
    @ravendharreddy3925 Рік тому +5

    అన్వేషణ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మీ వీడియోలు చాలా చాలా బాగున్నాయి కెనడా వీడియోలు ఇంకా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @vamsikrishnachundi9
    @vamsikrishnachundi9 Рік тому +2

    Super anna Nice video anna & me videos chuda Gani Vera lokaniki.vellipotam Anna that Really superb & Keeping doing video 📷 We will always support u bro

  • @butterflybutterfly8841
    @butterflybutterfly8841 Рік тому +1

    Thanks you sir edi na 20 years dream me valana nenu chusinattu ga ayyindi tqqq sir chala real ga fell ayyanu me valana inka adi chudalani inka gattiga anipistundi meeku enni sarlu cheppina takkuve tqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq

  • @lakshmirnair4089
    @lakshmirnair4089 Рік тому +6

    ఎంత బాగుందో ఇంట్లో కూర్చుని ఆ జలపాతాలు, జనాభా, టపాసుల పేలుడు... ఈ వీడియో అద్భుతంగా ఉంది.. అప్పుడే అయిపోయిందా ‌అనిపించింది🎉

  • @vssbbksastrymanda3134
    @vssbbksastrymanda3134 Рік тому +2

    మూవీ లో కూడా ఇంత అందంగా చూపించలేదు. Super visuals . It shows your dedication and hard work.

  • @sreemann2349
    @sreemann2349 Рік тому +2

    ❤❤😂Anvesh గారు 10 years back Niagara visit చేశాను గానీ మీ అంత clear గా బాగా చూడలేదు, చాలా happy గా వుంది, thank you dear।।

  • @pravipraveen1632
    @pravipraveen1632 Рік тому +85

    Dr Bro in Karnataka
    And
    Anvesh Anna are
    Greatest of Indian vloggers
    Love from KARNATAKA ❤️

    • @sevenup4914
      @sevenup4914 Рік тому +1

      Dr bro fan here Gagan bro❤

    • @sharankumar9664
      @sharankumar9664 Рік тому +1

      Dr bro best ye gani asusual anvesh Anna la subtitles petaru thanu kuda but so many views for him also

  • @chandrasekha99
    @chandrasekha99 Рік тому +5

    అద్భుతం అమోఘం అన్వేష్ అన్న అత్యంత సుందరమైన Niagara జలపాతాలను చూపించినందుకు నిజంగా నేను దగ్గరుండి చూసినట్టు ఫీలింగ్ వస్తుంది ఇలాగే ఇంకా ఎన్నో వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను
    జై భారత్ జై హింద్🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @ajcan89
    @ajcan89 Рік тому +45

    Great video Anivesh, I live in Canada and I know how hard is to cover everything in 1 day at Niagara Falls. 👏🏻👏🏻👏🏻

  • @AnilKumar-kf5yh
    @AnilKumar-kf5yh Рік тому +8

    You are more inspiration for so many people, because of single man army, humorous behavior, hardworking for making videos

  • @bunnysai320
    @bunnysai320 Рік тому +35

    Most genuine UA-camr love. You anvesh anna ❤❤❤

  • @ramkumarreddys3833
    @ramkumarreddys3833 Рік тому +3

    ನಯಾಗರಾ ಫಾಲ್ಸ್ ಅನ್ನು ಅದ್ಭುತವಾಗಿ ತೋರಿಸಿದ anvesh ಅವರಿಗೆ ಕನ್ನಡಿಗರ ಎಲ್ಲರಿಂದ ಧನ್ಯವಾದ 🎉❤.

  • @swer0125
    @swer0125 Рік тому +1

    Its my dream to visit Nayagarafalls.. nimavthundo ledo theliyadhu satisfied with this video.. n ippudu korika inkaa balamindhi.. Thanks Anvesh garu for this video 😊

  • @PrashanthPandey-je7qi
    @PrashanthPandey-je7qi 4 місяці тому

    మీ కళ్ళతో ప్రపంచాన్ని మాకు చూపిస్తునందుకు thanku brother
    అధ్బుతంగా చూపిస్తూబాగా వివరంగా చెపుతున్నారు బ్రో god blessu

  • @TheRckonda
    @TheRckonda Рік тому +71

    thanks, Anvesh, for all the efforts and discomforts and sacrifice to show us beauties of Canada, cannot wait to see rest of the country.

  • @shahina-vs5wt
    @shahina-vs5wt Рік тому +4

    Nayagara water falls 😍🤩🤩 beautiful 🥰 beautiful 🥰 beautiful 🥰.. miku chala, chala thanks 😊

  • @pavankalyanperikala5323
    @pavankalyanperikala5323 Рік тому +11

    Literally I'm cryed...😢anvesh anna
    Ur journey is excellent 👌
    Stay healthy god bless you 🙏

  • @vinodreddy20
    @vinodreddy20 Рік тому

    నయాగరా జలపాతాన్ని నాకు తెలిసి ఇంత అందంగా ప్రపంచంలో ఇంత అందంగా ఎవరూ చూపించి ఉండరు
    అన్వేష్ గారు.. 😍🙏🏼 మీకు మీ సాటి.. 😊 జై హింద్.. 🇮🇳

  • @maddiletikodada9537
    @maddiletikodada9537 Рік тому +15

    SUPER VIDEO ABOUT NAYAGARA FALLS IN CANADA.WE ENJOYED THE TWO COUNTRIES BORDER ALSO. THANKS ANVESH

  • @padmavathipadhu182
    @padmavathipadhu182 Рік тому +4

    Wow beautiful super nayagara waterfalls 😊😊😊

  • @rprakash8394
    @rprakash8394 7 місяців тому

    I will reached as possible soon I will watch with my wife with my child Jagruthi ❤
    Thank you universe.

  • @Robosci
    @Robosci Рік тому +3

    That drone shot is just amazing and worth a 10
    million views . Please edit that drone shot separately and release it for international viewers Amvesh.

  • @iskrp118
    @iskrp118 Рік тому +40

    U never disappoint ur fans anvesh 🙏what a drone shots vere level anthe ✨💯💯

  • @nimmakaneelakanthu7986
    @nimmakaneelakanthu7986 Рік тому +3

    ఎంతో అందంగా, ఆహ్లాదంగా, అధ్బుతంగా, ప్రశాంతంగా ఉండే ఆ నయాగరా జలపాతం ను అలాగే ఈ ప్రపంచాన్ని చూపిస్తున్న అన్వేష్ అన్న కీ జోహార్లు 😂❤🎉🎉❤❤❤😅😊😅😊

  • @mirajadhar
    @mirajadhar Рік тому +1

    Anevesh.. Bagundi.. Good job.. 🎉 .. ఈ మంత్ బ్యాంకాక్ పిల్ల 30 లక్షలు సంపాదించే అవకాశం ఉంది ఏదైనా మన ఊరి పక్కనే కదా 🎉

  • @sureshnagam3720
    @sureshnagam3720 9 місяців тому

    అన్న, మాకు ఉచితంగా ప్రపంచం లోని అందమైన ప్రదేశాలను చూపిస్తున్నారు. Thank you so much అన్న👏

  • @palliraviteja9618
    @palliraviteja9618 Рік тому +23

    Your one video is equal to 💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎 and we are gaining knowledge and watching world and different countries we are saluting your courage and strength jai hind 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 jai anvesh anna jai telugodu

  • @Rambobba
    @Rambobba Рік тому +61

    Camera angles super. Niagara lo top angle Timelapse inka super, the view is awesome 🤩

  • @moinbaig5600
    @moinbaig5600 Рік тому +16

    Super presentation of the Niagara falls, anvesh bro
    You are the greatest presenter ❤🎉

  • @sulochanaranigummapu9116
    @sulochanaranigummapu9116 Рік тому

    చాలా thanks అన్న మేము జీవితం లో ఒక్కసారి అయిన వెళ్లి చూడలేము అలాంటి అద్భుతాలు మాకు చూపిస్తున్నందు చాలా చాలా thanks అన్న 🙏🙏🙏

  • @sudhakararao653
    @sudhakararao653 Рік тому +8

    Amazing వీడియో and good dedication 🎉❤

  • @krishnamohan6122
    @krishnamohan6122 Рік тому +65

    This video is amazing brother. Your effort is great. A great photo grapher, camaraman, and also a great philosopher is in you👍👍👍👍👍👍

    • @srinivasmacha3571
      @srinivasmacha3571 Рік тому

      Bongu em kadu, Niagara Falls is a beautiful scenic place. A phone tho record chesina excellent quality ga untai

    • @arunaaruna2569
      @arunaaruna2569 Рік тому +1

      ​@@srinivasmacha3571 neku idhe empanera okarene pakeranevara indian gaa garvichalesena vishayam inka enthakalam illa chi..

  • @sivatadi1888
    @sivatadi1888 Рік тому

    Ee video ki chala comments pettali actual ga anta Baga chupincharu locations. Satish Garu kuda meeku chala supported ga vunnaru. Thanks brother manchi video chupincharu.

  • @sundarimotha6513
    @sundarimotha6513 11 місяців тому +2

    Wow.. Amazing creation by God.. Beautiful Niagara falls.. Thank you Anvesh..

  • @chinninaveen000
    @chinninaveen000 Рік тому +12

    One of the best video,, beautiful and clear explanation.. Kudos to you bro ... Tq for the scenic views😊

  • @theinfluencer1945
    @theinfluencer1945 Рік тому +8

    U r an extraordinary man , blessed to visit many wonderful places across the globe, 🎉

  • @raghav8060
    @raghav8060 Рік тому +6

    I have visited Niagara multiple times but you have showed Niagara better than Naked eye ❤ Excellent video camera work is superb 🙏🏻🙏🏻 one of yours top notch camera work vlog, commendable

  • @firegamer9332
    @firegamer9332 Рік тому +2

    Thanks for showing world famous Water fall NIAGARA Falls. 😮🎉

  • @abhinaymokila5402
    @abhinaymokila5402 Рік тому +18

    Finally Niagara Falls 😍😍 Super views bro 👍😁

  • @boddusriramaprasad5894
    @boddusriramaprasad5894 Рік тому +3

    అధ్బుతంగా చూపిస్తూబాగా వివరంగాచెపుతున్నారు బ్రో god blessu

  • @mvsvprasadarao
    @mvsvprasadarao Рік тому

    విలైనంతలో చాలా బాగా మరియు చూడ తగ్గ దృశ్యాలను చూపించారు. బాగుంది.

  • @lakshmiprabhala8247
    @lakshmiprabhala8247 Рік тому +3

    It's happened see many various u tube vlogs but , First time I'm watching nayagara detailly.👼hatsoff. Anvesh. Stay blessed 👍

  • @ilua368
    @ilua368 Рік тому +7

    చాలా బాగా చూపించారు. థాంక్స్ యు. అమెరికా లో ఉన్నప్పుడు నేను మిస్ అయిన ప్లేస్. మంచి గా చూసాను. ధన్యవాదాలు.

  • @vasanthapaila1018
    @vasanthapaila1018 Рік тому +45

    2 hours lo 1.2 lakhs views hats of anna❤❤😊😊

  • @greenterrace2445
    @greenterrace2445 Рік тому

    Super 👌👌, మీ కళ్ళతో మా అందరికి మేము ఎవ్వరూ చూడలేని విదేశాల అందాలు చూపిస్తున్నారు,
    చాలా చాలా ధన్యవాదాలు 🎉🎉

  • @hari8108
    @hari8108 Рік тому +7

    You are showing all excellent places free of cost bro❤❤👍👍

  • @bhaskarceokollufamilytrave1992
    @bhaskarceokollufamilytrave1992 Рік тому +23

    Excellent vlog Anvesh. Superb shots, like Nayagara drone shots. Covered very well. Bhaskar CEO

  • @kesavagaming7863
    @kesavagaming7863 Рік тому +14

    Sorry for late Comment anna 😅
    E madya health bagoleka videos chudadam ledhu anna 😁 Super vlog anna 🤩🥳 1st time nennu Niagara falls ni Chudadam anna 🤩🥳 Next level Crazy anna 🥳 Safe And Happy journey anna ✨🤩 love from Rajahmundry anna ✨🤩❤️❤️

  • @ravikumark6296
    @ravikumark6296 Рік тому +2

    Happy to see your fan following.
    Much appreciate for your tour shows.
    ❤❤

  • @eswarsweetmemories07
    @eswarsweetmemories07 Рік тому

    elantivi dhrusiyalu chupinchadam lo ni kana evaru thopu leru anna,ma lanti middle class family world chustamo ledho teliyadhu kani ,ni vala world motham chustunam,tq u anna❤❤ u🙏🙏🙏

  • @arthursabhastinekuraty5195
    @arthursabhastinekuraty5195 Рік тому +5

    Amazing, marvelous. Personally I can't afford to incur huge amount to visit nation of Canada. But, seeing the video I feel am at the location. Thanks a lot for taking me to Canada ❤❤

  • @rajuraju-wi3cg
    @rajuraju-wi3cg Рік тому +5

    Anwesh your superb, this credit goes to your parents..Best of luck God bless you ❤

  • @shyamyesupogula621
    @shyamyesupogula621 Рік тому

    నీ కళ్ళతో ప్రపంచాన్ని మాకు ఎంత అందంగా చూపిస్తున్నావ్ అన్న హ్యాట్సాఫ్ అన్న గాడ్ బ్లెస్స్ యు

  • @goplakrishna1189
    @goplakrishna1189 Рік тому

    చాలా బాగా చూపించావు టవర్ విజువల్స్ నేను రియల్ చూసినప్పుడు ఎలాంటి అనుభూతి పోందుతానో అలాంటి అనుభూతి పోందాను😃👌సూపర్

  • @yanamalaadharsh9410
    @yanamalaadharsh9410 Рік тому +3

    One of the best drone shots .. ❤

  • @badarluch6515
    @badarluch6515 Рік тому +8

    Beautiful and amazing view bro😍🤩

  • @maradalanirmala1627
    @maradalanirmala1627 Рік тому

    చిచిక్ చిచిక్ అని భలే దాటేసరండి కెనడా ని, అమెరికా ని 😊😊😊 ...
    నిజంగా మేము చాలా అదృస్ట్ట వాంతులు మీ వల్ల ప్రపంచ అందాలు చూస్తున్నాము thank you so much and all the best

  • @Dharahas674
    @Dharahas674 Рік тому

    ప్రపంచంలో నదులు జలపాతాలు సముద్రాలు నువ్వు మాత్రమే చూపించగలవా యూట్యూబ్ లో ఏ యూట్యూబ్ ట్రావెలర్ కూడా ఇలా చూపించలేదు నువ్వు మాత్రమే చూపించగలవా అన్న ఇలాంటి అద్భుతాలు

  • @beingsuperstyle8304
    @beingsuperstyle8304 Рік тому +24

    I love Niagara falls ❤ Thanks for showing us bro 😊

    • @Vani_vlogs358
      @Vani_vlogs358 Рік тому

      Niagara falls super beautiful ❤️ mamu me nuchi amerika kanada chalachala dasalu Ani chasunam thank u thamudu

  • @Rk_5616
    @Rk_5616 Рік тому +3

    Great anvesh anna ❤

  • @iraghu3052
    @iraghu3052 Рік тому

    థాంక్యూ బ్రో లైవ్ లో చూడలేకపోయినా నీ వల్ల అన్ని చూస్తున్నాను

  • @user-le7oe5jd4u
    @user-le7oe5jd4u Рік тому

    2000 సంవత్సరం లో చిరునవ్వు తో మూవీ లో నయాగరా వాటర్ ఫాల్స్ చూసాము...మళ్ళీ ఇప్పుడు...

  • @mjshbhasm7263
    @mjshbhasm7263 Рік тому +3

    Wah! A life time achievement of travel experiences. Great going. U put the world at our finger tips. Thank you very much. Ontario I visited.

  • @Minnu9
    @Minnu9 Рік тому +7

    Lots of content in one video 👏 Bro Drone lekunda Drone view super , Out of so many videos in YT ,this is the most colourful Nayagara falls …Maa satish gaariki thanks o thanks 😊

  • @saikumargoula5630
    @saikumargoula5630 Рік тому

    oka different world chuencharu bayya thank you so much memu vella leykapoena meru ela vuntadhoo chuencharu. Ee video chusaka chala happy ga feel iyaa bayya ❤❤❤

  • @jarpuladivya5335
    @jarpuladivya5335 Рік тому

    Super super oka 1min kuda boring kani Skip chayali anipicha laydhu em ayina undha video 🥰🥰🥰 crazy real ga memu akkada unna feeling tisukocharu

  • @driftyt3603
    @driftyt3603 Рік тому +56

    Anvesh never disappoints on quality wise. Your efforts tells that 😊😊. Keep growing brother 😊

  • @youaredeluluu
    @youaredeluluu Рік тому +13

    We want more videos from Canada 🍁😭❤️

  • @santoshrakhi1980
    @santoshrakhi1980 Рік тому +1

    One of best realtime experience la. Choopinchav. Anvesh Annaya❤

  • @tanakalanagasurya9245
    @tanakalanagasurya9245 Рік тому

    సూపర్ సూపర్ బ్రదర్ ప్రపంచంలో అన్ని వింతలు చూస్తూ మాకు చూపిస్తున్నందుకు ధన్యవాదాలు

  • @visualvibes1429
    @visualvibes1429 Рік тому +4

    Meeku India and telugu midha chala prema sir.. So proud of you..

  • @Monicauniversal27
    @Monicauniversal27 Рік тому +4

    Anvesh anna always thopu ..💥🔥

  • @sairoopeshcheemakurthi7730
    @sairoopeshcheemakurthi7730 Рік тому

    చాలా బాగా చూపించారు వాటర్ ఫాల్స్ 5⭐ రేటింగ్ ఇస్తున్నా

  • @javiermorel9139
    @javiermorel9139 Рік тому

    3:18 I’m right there (the guy with red shirt), Naa is a really good guy! Glad to have met him and had a good conversation, good video!

  • @LuckyLucky-uw7bi
    @LuckyLucky-uw7bi Рік тому +21

    Veryy beautiful waterfalls👌👌🤩🤩🤩❤️❤️❤️🌊🌊🌊

  • @krishnamurthy401
    @krishnamurthy401 Рік тому +3

    China series was the best bro I know nothing much to show in Canada but we watch cos u add beauty to the vlogs.

  • @suryaarts3895
    @suryaarts3895 Рік тому

    అన్నా.... మీరు నయాగరా జలపాతం... సూపర్ గా చూపించారు... చాలా బాగుంది

  • @nirmalababy3885
    @nirmalababy3885 Рік тому

    Amezing video ee video yenta bagundi matallo cheppalemu meru chupistunnatlu ledu memu velli chusinatluga undi location matuku highlight ga undi yinta manchi video chupinchina meku hatts off andi meru luckey boy andiee luck yeppudu mee ventane undani Tq anveshgaru god bless you andi

  • @sunnyprabha7815
    @sunnyprabha7815 Рік тому +4

    అరెరే చికిలు మిస్ అయినము 😂 అని ఎంత మంది feel అవుతున్నారు 😅

  • @srinivasaraoreddipalli-kw1hg
    @srinivasaraoreddipalli-kw1hg Рік тому +4

    Bro, presentation really exllent (framing addjument, composition and editing). I am impressed.😊🤞🎉🥳✨🤩

  • @letsbeginforindia7469
    @letsbeginforindia7469 Рік тому +1

    Super video brother చూడని జలపా తాలు చూపించు నందుకు ధన్యవాదాలు

  • @sreenuindian8324
    @sreenuindian8324 Рік тому +1

    E video chala enjoy chesutu chusa.... Brother...