Folk Singer Mallik Teja Case | ఆ అమ్మాయికి కావాల్సింది ఇది..| Shocking Facts in Advocate | RTV

Поділитися
Вставка
  • Опубліковано 25 січ 2025

КОМЕНТАРІ • 194

  • @maramrajender7151
    @maramrajender7151 3 місяці тому +135

    ఈ లాయర్ చాలా బాగా మాట్లాడారు
    సూపర్

  • @thirumaleshvarma6639
    @thirumaleshvarma6639 3 місяці тому +124

    లాయర్ గారిని చూస్తే ఇంకా న్యాయం బ్రతికే ఉంది అనిపిస్తోంది

  • @PrabuDasvlogs
    @PrabuDasvlogs 3 місяці тому +73

    Waaa ఆ ఆమ్మయికి దిమ్మ తిరికి పోయి ఉంటది అందుకే ఓవర్ చేయవద్దు Good లాయర్ 🎉🎉🎉

  • @ravv888
    @ravv888 2 місяці тому +6

    సర్ ఇలాంటి చాలా జరుగుతున్నాయి ఇలాంటి వాళ్లకు బాగానే గడ్డి పెట్టినట్టు మీరు మాట్లాడారు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు

  • @బాపురాజ్5
    @బాపురాజ్5 3 місяці тому +16

    100%న్యాయం జరుగుతుంది.... 👍👍👍👍

  • @maheshtumma2491
    @maheshtumma2491 3 місяці тому +22

    సూపర్ గా మాట్లాడరు లాయరు గారు మీరు 👍👍న్యాయం గెలవాలి 👍👍పోరాటం చేయాలి

  • @rajukakarla7390
    @rajukakarla7390 3 місяці тому +29

    లాయర్ గారు 👌👌👌👌👌👌

  • @shekargopu6949
    @shekargopu6949 3 місяці тому +25

    Me matalo ,me kallao nijayithi kanipistundi....
    We Support Mallika Teja.....
    Jagityal lo unna vallaki tana manchi manasu andariki telusu....
    Ila tana manchi thananni bad ga chesthe evaru nammaru.....
    Memu Mallika Teja ki full support........
    Me image ni evaru bad Cheyaleru......
    Fight strong.....
    Keep fighting...

  • @Almuzaini-w5p
    @Almuzaini-w5p 3 місяці тому +12

    #లాయర్ exlent‌ మాట్లాడారు

  • @srrstudiodmp340
    @srrstudiodmp340 3 місяці тому +12

    Super advocate Laxmana ganga anna garu 🎉

  • @SahuMaharsh
    @SahuMaharsh 3 місяці тому +1

    మీలాంటి అడ్వకేట్ ఉండడం ఈ సమాజానికి ఎంతో అవసరం సార్ 🙏🙏🙏🙏🙏

  • @prajvalchannel1287
    @prajvalchannel1287 3 місяці тому +27

    3years back రేప్ చేసిండు అంటుంది మరి ఇన్ని రోజులు ఎలా కలిసి ఉన్నారు

    • @baskulababu7366
      @baskulababu7366 3 місяці тому +1

      సఖ్యత లోపం వలన ఇలాంటివి జరుగుతాయి 😂, ఎంజాయ్ చేసినన్ని రోజులు ఎంజాయ్ చేసి ఇప్పుడు ఇలా చేస్తారు 🤷

  • @ChVinod-r9b
    @ChVinod-r9b 3 місяці тому +14

    Yes 💯

  • @sureshsk15
    @sureshsk15 3 місяці тому +25

    ఎంతో కొంత ఫేమ్ ఉండే ప్రజల్లో ఇప్పుడు అయింత పోయింది. డబ్బుల కోసం ఏంతకైన దిగజారుతున్నారు.

  • @Lokamteeru9
    @Lokamteeru9 3 місяці тому +38

    మేస్త్రి కీ హోం మంత్రి అనీ కూడ గుర్తులేదు..గుర్తుచేసినందుకు థాంక్స్ లాయర్ గారూర్

  • @srimadhusrimadhu9387
    @srimadhusrimadhu9387 3 місяці тому +7

    Good job advocate garu

  • @konuruanil4594
    @konuruanil4594 3 місяці тому +26

    చూడ్డానికి ఎంత అమాయకంగా ఉంటుంది మౌనిక... ఈమె లో ఈ యాంగిల్ కూడా ఉందా 🤔

  • @kalyangoud7354
    @kalyangoud7354 3 місяці тому +12

    I support mallik Teja

  • @sagararkati5184
    @sagararkati5184 3 місяці тому +9

    He is genuine guy kindly support mallak thej anna

  • @gotlarajeshyadavrajesh9596
    @gotlarajeshyadavrajesh9596 Місяць тому

    Xlent advocate super sir✊💪

  • @prajvalchannel1287
    @prajvalchannel1287 3 місяці тому +6

    Great లాయరు గారు

  • @ssrisailam8778
    @ssrisailam8778 3 місяці тому +11

    Super super super Sir miru🎉🎉🎉🎉

  • @RamyaPrincess-qf1qg
    @RamyaPrincess-qf1qg 3 місяці тому +5

    Good lawyer❤

  • @srinivasgelle6733
    @srinivasgelle6733 3 місяці тому +31

    తూ దీనమ్మ మరి బుద్దిలేదు దానికి జీవితం నాశనం చేసుకుంది

  • @KoppuChanti-e9j
    @KoppuChanti-e9j Місяць тому

    మీరు సూపర్ లాయర్ గారు 👌👌👌

  • @kaladharkalamadugu8110
    @kaladharkalamadugu8110 3 місяці тому +59

    పెద్ద డ్రామా ఆడిందన్నమాట. లాయర్ గారు మీరు సూపర్

  • @kottebhasker1175
    @kottebhasker1175 Місяць тому

    Wow great sir meeru

  • @sravananugula1858
    @sravananugula1858 3 місяці тому +2

    Super లయర్ garu baga chepparu

  • @BHEEMESHBheemesh-it9sn
    @BHEEMESHBheemesh-it9sn 3 місяці тому +1

    Very good advocate 🔥🔥

  • @Rdyoutubechannel7373
    @Rdyoutubechannel7373 3 місяці тому +3

    Great wakil Saab.... super explanation...

  • @rameshjallela6726
    @rameshjallela6726 3 місяці тому +3

    Super sir

  • @gaddamvikram6148
    @gaddamvikram6148 3 місяці тому +21

    లాయర్ గారు సెల్యూట్ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్లు కూడా తెలియదు హోమ్ మినిస్టర్ ఎవరు అని ఆ శాఖ గుంపు మేస్త్రి దగ్గర ఉంది అని కూడా తెలియదు

  • @KorsaRaghu-g9z
    @KorsaRaghu-g9z 3 місяці тому +8

    శ్రేష్ఠ జానీ మాస్టర్ మీద 4ఇయర్స్ నుండి టచిర్ చేస్తుండు రేపే చేసాడు అన్నది.. ఎన్ని ఇయర్స్ నచ్చి తిరుగుతూ..టైంపాస్ చేస్తూ.. టైం చూసి రేపే అంటే ఎలా నమ్ముతారు.. ఈసాటం లేకుండా. బలవంతం చేస్తే తప్పు.. ఒక్కసారి చేస్తే రేప్

  • @shyamthumma2263
    @shyamthumma2263 3 місяці тому +3

    అది అడగాలి అస్సల్ అమ్మాయి లు ఏం చెప్పిన అది కరెక్ట్ ఆ కానీ అదే మగాడు ఏం చెప్పినా తప్పు అనే సమాజం లో బ్రతుకుతున్న మనం

  • @sathyamperuka5544
    @sathyamperuka5544 3 місяці тому +2

    Super

  • @balarajukashettiraju4683
    @balarajukashettiraju4683 3 місяці тому

    Super Sir 👍

  • @banavathshiva5217
    @banavathshiva5217 3 місяці тому

    సూపర్

  • @RajuKumarKyatham
    @RajuKumarKyatham 3 місяці тому +1

    సూపర్ adavket sir

  • @prajvalchannel1287
    @prajvalchannel1287 3 місяці тому +4

    డబ్బుల కోసం కంప్లైట్ చేసింది మళ్ళీ డబ్బులు రాలేవు కదా రేప్ కేస్ పెటింది ఇక్కడే అర్థమౌతుంది తను ఏంటో

  • @RAGULASHIVALEELA
    @RAGULASHIVALEELA 3 місяці тому +2

    Super super Mallik jej chala manchi manishi

  • @RaviVodyarapu
    @RaviVodyarapu 3 місяці тому +2

    Supar sir

  • @sirikondathirupathi4558
    @sirikondathirupathi4558 3 місяці тому +1

    Super bro

  • @rameshyadavgellu9251
    @rameshyadavgellu9251 3 місяці тому +15

    Mallik tej anna vvvvgood person

  • @YadaiahKanneboina-xp4bl
    @YadaiahKanneboina-xp4bl 3 місяці тому

    సూపర్ లాయర్ గారు ప్రభుత్వ ఓ మంత్రి రేవంత్ రెడ్డి గారి

  • @HappyArcticFox-cc4fc
    @HappyArcticFox-cc4fc 3 місяці тому +2

    అసలు villa కు em ayindhi అమ్మాయిలు ఎలా తయారు అయ్యారు 🤦‍♀️

  • @sunchupraveen749
    @sunchupraveen749 3 місяці тому +3

    Super Layar.

  • @msuresh8283
    @msuresh8283 3 місяці тому

    Sir adwacate garu super sir 🎉Teja garu manchivaaru

  • @rajeshdubbaka2660
    @rajeshdubbaka2660 3 місяці тому +2

    పన్నప్పుడు తెలియదా అప్పుడే కంప్లెయింట్ చేయాలి కదా... అప్పుడు మజా ఉండే కదా.. నీ.. కథలు..

  • @rameshyadavgellu9251
    @rameshyadavgellu9251 3 місяці тому +11

    Good advocate

  • @rameshnethaenagandula410
    @rameshnethaenagandula410 3 місяці тому

    Full support good layer garu

  • @akhilakki3055
    @akhilakki3055 3 місяці тому +2

    Good..we support mallik teja anna..matti nundi kuda patalu rayagalige antha manchi manasu vunna manishi 😢

    • @LaxmiChoudari
      @LaxmiChoudari 2 місяці тому

      😢😢😢😢😢😢😢😢

  • @SrinuAllam-h5l
    @SrinuAllam-h5l 2 місяці тому

    సూపర్ లయార్ గారూ

  • @karunakarkurma3319
    @karunakarkurma3319 3 місяці тому

    Super chepar layar garu

  • @santoshrajithab6871
    @santoshrajithab6871 3 місяці тому +59

    yes mallik Tej anna telangana rastam kosam poratam chaysina person

  • @kasisrinivas136
    @kasisrinivas136 3 місяці тому +4

    Tappudu rape case or sexual abuse case pettevallani 60 years age vache varaku jail lo pettali ,bail evvakudadu .

  • @somkumarsalendra3966
    @somkumarsalendra3966 Місяць тому

    మూడు సంవత్సరాలనుండి తెలువదా ఆమెకు రేపు జరిగిన విషయం

  • @sujathaavuthu6232
    @sujathaavuthu6232 3 місяці тому

    Laeyar garu meru chala baga chapparu nejam ga meku🙏 mallike taja garu appudu kuda chala padhati ga vuntaru manaki talesi atanu anto adagalani korukuna maneshi alanti vadu oka ammaei to elantivi pattukodu anavasaramga a ammaei etani ni bad chaeyaboei tana ni tanu bad chasukundi mallike taja good parsan 👍 laeyar garu meru kuda god bless u sir me lanti varu vunta chala mandiki nyaeym jarugutundi sir 🙏👍🌹

  • @aayyappachannelmlp3628
    @aayyappachannelmlp3628 3 місяці тому +1

    Hi annaya advocate name chepthara ekkada sir dhi a village.

  • @MMrchandugadu
    @MMrchandugadu 3 місяці тому +7

    Aa ammayiki life ichinde ithanu ...kani inthanne blame cheyalani chusthundi enduku bathukutharu ilantivallu

  • @shekarmukkera437
    @shekarmukkera437 3 місяці тому +5

    అన్న..🙏💯

  • @anaga_vlogs
    @anaga_vlogs 3 місяці тому +1

    Mounika inka malik patalu mastu ishtam .... Kani itla iypothadi ani anukole

  • @MRam-l3v
    @MRam-l3v 3 місяці тому +1

    Anna super koshan anna

  • @sriharikanakam
    @sriharikanakam 18 днів тому

    Sir not home minister
    He is chief minister

  • @DamodarNaiduRamineni
    @DamodarNaiduRamineni 3 місяці тому +4

    Good galu anukunam bad galu aende 😭

  • @KommuSwapna-pk
    @KommuSwapna-pk 3 місяці тому +3

    Super sir.ammailu Mari darunamga tayyari ayyaru.elanti vari valla adavalla meda nammakam potundi.,

  • @queenoftheunvirse776
    @queenoftheunvirse776 2 місяці тому

    Emo,alakuda AI udachukada, nijamekavachu

  • @narsimhayadav4801
    @narsimhayadav4801 3 місяці тому

    👍

  • @pandalavishnuvardhan
    @pandalavishnuvardhan 3 місяці тому +1

    Reaili gret lawyer sir

  • @jalenderkokkula2788
    @jalenderkokkula2788 3 місяці тому +2

    Bro thanu song cheyyaleda

  • @gorreraghu6361
    @gorreraghu6361 3 місяці тому

    పోయింది అంత పోయింది ఇన్ని రోజులు మామిడి మౌనిక అంటే రెస్స్పెక్ట్ ఉండేది. ఇప్పుడు తన జీవితం తనే అగం చేసుకుంది. ఇంకా తనని ఎవ్వరూ పెళ్ళిచేసుకోరు కేస్ పెట్టినందుకు మల్లిక్ తేజ కూడా చేసుకోడు.

  • @akkenapellimahesh2077
    @akkenapellimahesh2077 3 місяці тому +2

    3:02 🎉

  • @DamodarNaiduRamineni
    @DamodarNaiduRamineni 3 місяці тому +7

    Mamede moneka Ela kuda chasthunda 😂

  • @pulipakaakshara1648
    @pulipakaakshara1648 3 місяці тому +4

    Anna active back tesukudi kada e mounika West fellow

  • @srrcomedy3519
    @srrcomedy3519 Місяць тому

    Aanam paythinonikisunam paythudhantay eieday

  • @chandhuw
    @chandhuw 3 місяці тому +1

    Cheap minister ❌Home minister ✅😂

  • @devendaraare9909
    @devendaraare9909 2 місяці тому

    మామిడోరి వంశం అంటివి
    మాట తప్పని పిల్లనంటివి

  • @Kavya_Nani899
    @Kavya_Nani899 3 місяці тому

    Asalu. Em jarigindiraa

  • @jalapathiaddurijalapathi7648
    @jalapathiaddurijalapathi7648 3 місяці тому +3

    Mallik tej anna lekunte ha thokkalo mounika ane ammai evaro kuda thelisedi kadhu.chi intha digajarina thanama

  • @AppaniSanthosh-v5p
    @AppaniSanthosh-v5p 3 місяці тому +1

    Mounika tappu unte katinanga shixinchali mallik mama mallik mama sodi

  • @rajeshgoud2153
    @rajeshgoud2153 3 місяці тому

    Ma mamaya ani thiriginav manchiga ippudu emaidhi madam .

  • @superstar-pb6ie
    @superstar-pb6ie 2 місяці тому

    Totion ayithe thagilichindu

  • @sureshmuppidi4531
    @sureshmuppidi4531 3 місяці тому +5

    అది మామాలుది kaadhu

  • @LuckyLucky-ti4fs
    @LuckyLucky-ti4fs 3 місяці тому +1

    Mimmalane chusthay inkaa nayam baithaki undi Ani pistu dhee sir

  • @TRaghavendar
    @TRaghavendar 3 місяці тому +12

    పోలీస్ స్టేషన్ కి రండి మాట్లాడదం అంటే నేరుగా కోర్ట్ కి వెళ్లడం ఏమిటీ? పోలీస్ స్టేషన్లో నిజాలు బయటికి వస్తాయని భయపడి, కోర్ట్ కి వెళ్తే ఎవరు ఎం చేయలేరు అని డైరెక్ట్ గా వెళ్ళావ? స్టేషన్లో కప్రమైజ్ చేయడానికి అనుకోవచ్చు గా!

    • @akularajeshgoud8901
      @akularajeshgoud8901 3 місяці тому +6

      పోలీస్ స్టేషన్ లో న్యాయం జరగదు ఎలాగూ అని వెళ్ళాడు

    • @niharikareddy8561
      @niharikareddy8561 3 місяці тому +1

      రోజూ తిప్పుకుంటూ ఉంటరు

    • @d.roggukathalu3717
      @d.roggukathalu3717 3 місяці тому +7

      ఈ case lo ఏవో బలమైన ఆధారాలు దాస్తున్నారు. ఒక ఆడపిల్ల ధైర్యం చేసి ముందుకు వస్తే ఆమె పడిన మనోవేదన ఆలోచించకుండా చాలా simple ga mallik tejh currect అని ఎలా చెప్పగళుతున్నారు.
      నిప్పు అనేది లేనిది పొగ మాత్రం రాదు.

    • @NerellaNarendhar
      @NerellaNarendhar 3 місяці тому

      True words anna

  • @gulabr4345
    @gulabr4345 3 місяці тому

    Dabbu kosam entha ki digajarindhi mounika😢

  • @ramchandervislavath6578
    @ramchandervislavath6578 3 місяці тому

    E అమ్మాయిలు అంతే

  • @_kumar_1318
    @_kumar_1318 3 місяці тому

    Ammai face ndhuku chupistale

  • @sudhakarrampaka
    @sudhakarrampaka 3 місяці тому +2

    Advocate nuv superb anna

  • @naveenskzr194
    @naveenskzr194 3 місяці тому +3

    Revanth Reddyఏం సంబంధం ఉంది ఇందులో😮

  • @akulapadmalatha5470
    @akulapadmalatha5470 3 місяці тому

    Nijathiga vuntte nyayam manathone vuntadhi

    • @nareah7218
      @nareah7218 3 місяці тому

      Em nijayathi,evarni nammarakunta vundhira

  • @pallalasomireddy5182
    @pallalasomireddy5182 3 місяці тому

    Ayina malic teja ki buddi unddali ee rojulo ammayilu ala untaro teliyada buddileka sesi ippudu ado ? Ayina dabbulu akkuva vaste ilanti rogame vatundi

  • @vidhatrianagandula.184
    @vidhatrianagandula.184 3 місяці тому

    Revanth reddy home minister kadu chief minister lawyer gaaru😊

    • @sudhakarthirudu1418
      @sudhakarthirudu1418 3 місяці тому +2

      Home menister shaka kuda. Revanth reddy dhaggari undhi so

    • @ileshyadav5206
      @ileshyadav5206 3 місяці тому

      Home minister evaru Mari!

    • @guragalashekar
      @guragalashekar 3 місяці тому

      అది రేవంత్ రెడ్డి గారితో నే ఉంది ఫస్ట్ అది తెలుసుకో

  • @RajendharPandi
    @RajendharPandi 3 місяці тому +11

    Dhammunna adwaket

  • @queenoftheunvirse776
    @queenoftheunvirse776 2 місяці тому

    Oka adapilla, avaddacheppadukada

  • @MRam-l3v
    @MRam-l3v 3 місяці тому +4

    Ameku em thiluvadu anna e annane frock singer annavaelle ne singer Hindi anna

  • @jalenderkokkula2788
    @jalenderkokkula2788 3 місяці тому +2

    Kocham musuko bro

  • @villagebandi8652
    @villagebandi8652 3 місяці тому

    Warrest munda

  • @sumanprince2049
    @sumanprince2049 3 місяці тому

    రేప్ అంటే మెజర్ కి వర్తించదా...

  • @PrabhasRam-o7r
    @PrabhasRam-o7r 3 місяці тому

    ఎక్కడ #మేడిపెల్లి 😅

  • @prashinaini5664
    @prashinaini5664 3 місяці тому +2

    మీ లాయర్ గానికి మైక్ దొరికింది కదా అని ఏది పడితే అది మాట్లాడతా ఉండు ఎక్కువగా ఏ లాయర్ మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి ఏం చేస్తారు రా ఏం మార్చాలి అది వారిద్దరి మధ్య ఇష్యు మళ్లీ తేజ ఏదో చేద్దామనుకున్నాను. ఏదో అయింది

    • @sahithgottiparthi8598
      @sahithgottiparthi8598 3 місяці тому +7

      తెలిసి తెలియని మాటలు మాట్లాడకు

    • @sahithgottiparthi8598
      @sahithgottiparthi8598 3 місяці тому +7

      రూల్స్ నీ మార్చమని అంటున్నాడు తప్పేముంది...