Folk Singer Mallik Teja Face 2 Face | నమ్మితే ఇలానా.. కన్నీళ్లతో.. ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్!! | ZEE

Поділитися
Вставка
  • Опубліковано 11 січ 2025

КОМЕНТАРІ •

  • @suchagreatchannel987
    @suchagreatchannel987 3 місяці тому +1047

    అన్న మీరు ముఖానికి మాస్క్ తీసి మాట్లాడుతున్నారు.మీరు మాట్లాడే మాటల్లో
    నిజాయితీ ఉంది.

  • @AagamSinu1
    @AagamSinu1 3 місяці тому +505

    మల్లిక్ తేజ ... నాకు చిన్నప్పటి నుంచి తెలుసు .. చాలా మంచి మనసున్న మనిషి...

  • @b.venkateshgoud7293
    @b.venkateshgoud7293 3 місяці тому +246

    అన్నా నువ్వు నమ్మిన వాళ్లు నిన్ను మోసం చేసిర్రు కానీ దేవుడు నిన్ను కాపాడుతాడు 🙏

  • @vinodag8703
    @vinodag8703 3 місяці тому +157

    నువ్వు ఏంటో మాకు తెలుసు అన్న..... నువ్వు చాలా మంచోనివి...... నిన్ను 20ఇయర్స్ నుండి చూస్తున్న.... నువ్వు బాధపడకు..... నీకు సపోట్ గా మేము అందరం ఉంటాం 🙏🏻🙏🏻🙏🏻ధర్యంగా ఉండు మల్లిక్ అన్న....

  • @Vampire55557
    @Vampire55557 3 місяці тому +41

    కోర్ట్ కంటే ముందే రిపోర్టర్ అతను నిర్దోషి అని డిక్లేర్ చేసేశాడు. గ్రేట్

  • @pasivanga9947
    @pasivanga9947 3 місяці тому +87

    నీ మాటల్లో నిజాయితీ ఉంది అన్న..మీకు ఆ దుర్గ దేవి తోడుగా ఉంటుది

  • @maheshjannu7982
    @maheshjannu7982 3 місяці тому +76

    సూపర్ అన్న మంచి వ్యక్తుత్వం ఉన్న మనిషి మీరు

  • @djgaanam5113
    @djgaanam5113 3 місяці тому +230

    నీ మంచితనమే నిన్ను కాపాడుతుంది అన్న మళ్లీ నీకు ఎలాంటి ప్రాబ్లం రావు వాళ్లకు బుద్ధి చెప్పాలి

  • @RajendharreddyOruganti
    @RajendharreddyOruganti 3 місяці тому +90

    అన్న నువ్వు గ్రేట్ 100మందికి లైఫ్ ఇచ్చినవ్ 👍🤟👌🌹

  • @rajuvirat4249
    @rajuvirat4249 3 місяці тому +572

    మామిడి మౌనిక చాప్టర్ క్లోజు

    • @dubairopeaccess5040
      @dubairopeaccess5040 3 місяці тому +23

      మల్లిక్ తేజ కూడా క్లోజ్ ఈగ

    • @rajinikanth2706
      @rajinikanth2706 3 місяці тому

      @@dubairopeaccess5040 deniki ra mounika ni piki thisukavachina nduku ra howle

    • @durgababuuppili8440
      @durgababuuppili8440 3 місяці тому +3

      ​@@dubairopeaccess5040తన తప్పు లేకపోతే ఏమి చేయలేరు sir

    • @dilipreddykolanu225
      @dilipreddykolanu225 2 місяці тому +1

      Assalu am ainde

    • @rajuvirat4249
      @rajuvirat4249 2 місяці тому +2

      @@dilipreddykolanu225 valla mama మల్లిక్ తేజ మీద రేపు కేసు పెట్టింది

  • @mogilisuresh9264
    @mogilisuresh9264 3 місяці тому +260

    నీ మాటలో నిజాయితీ ఉంది పైసల కోసం ఆడవారు కొందరు దిగజారుతున్నరు

  • @warangalrazziayoutubechann7374
    @warangalrazziayoutubechann7374 3 місяці тому +49

    నా పేరు వరంగల్ రాజయ్య మల్లిక్ తేజ్ చాలామందికి ఆదర్శవంతుడు అయిన తమ్ముడు ఇలా జరగడం చాలా బాధాకరం తమ్ముడు నువ్వు మంచి వాడివి నీకు మంచి జరుగుతుంది నువ్వు ఎప్పుడు బాధపడొద్దు కాలం నమ్ముకున్న వాళ్ళు ఎవరు కోల్పోరు తప్పకుండా నువ్వు మంచి వాడివి తమ్మి మంచి జరుగుతుంది నీకు

  • @osmrfamily5510
    @osmrfamily5510 3 місяці тому +41

    Mallik tej anna i support💪💪💪 anna 🎉🎉🎉

  • @LokiniMahesh-n3x
    @LokiniMahesh-n3x 3 місяці тому +45

    మల్లిక్ తేజ అన్న నువ్వు చాలా మంచి వ్యక్తి 🌹🌹

  • @akkenapalliarun2401
    @akkenapalliarun2401 3 місяці тому +85

    మంచి వాళ్లకు ఎప్పుడూ మంచే జరుగుతుంది అన్న...

  • @maheshrajraj3094
    @maheshrajraj3094 3 місяці тому +14

    మల్లిక్ తేజ చాలా మంచి వాడు

  • @sreenivaspuduri9777
    @sreenivaspuduri9777 Місяць тому

    ఒక్క నెగెటివ్ కామెంట్ లేదు ....మీరు నిజంగా గ్రేట్ బ్రదర్

  • @JilakaraGanesh-f3s
    @JilakaraGanesh-f3s 2 дні тому

    అన్న నువ్వు సూపర్ అన్న నాకు తెలుసు

  • @ashokvarala9274
    @ashokvarala9274 3 місяці тому +22

    , సూపర్ అన్న నీ నిజాయితీ నిన్ను కాపాడుతుంది

  • @veena-7
    @veena-7 3 місяці тому +12

    Anna చాలా మంచి వారు ❤ అన్నకి న్యాయం జరగాలి....❤

  • @JeevankumarLadda
    @JeevankumarLadda 10 днів тому

    Super anna baga chepparu

  • @jaibharatngprao5010
    @jaibharatngprao5010 3 місяці тому +37

    We support mallik tej , నిజంగా అమ్మాయిల కు, ఆడవాళ్ళకు సహాయం చెయ్యాలి అంటే భయమేస్తుంది

    • @maheshpindi7044
      @maheshpindi7044 2 місяці тому

      ఒక్క ఆడది సిగ్గు విడిచి ఇలా అన్ని చెప్పిన గాని నమ్మలేని న్యాయాన్ని ఏం చేయలేదు న్యాయస్థానం ముందు ఇలాంటి దోసులు ఎప్పుడు నిర్దోషిగా బయటపడతారు కానీ ఏదో ఒక రోజు ఆ న్యాయ దేవత కళ్ళు తెరుస్తుంది ఖబర్దార్

  • @MAHENDAR350
    @MAHENDAR350 3 місяці тому +57

    I support mallik Tej

  • @JyothiKrishnakumar
    @JyothiKrishnakumar 3 місяці тому +7

    I'm supporting always Mallik tej anna 👍

  • @mallampallyraju146
    @mallampallyraju146 3 місяці тому +8

    మంచి మనస్తత్వం మల్లిక్ అన్నది

  • @BhukyaVarunkumar
    @BhukyaVarunkumar 3 місяці тому +28

    ఈ కేస్ మీరే గెలుస్తారు అన్న మీ నమ్మకమే మీకు కాపాడుతుంది

  • @aravinddudapaka2708
    @aravinddudapaka2708 18 днів тому

    I సపోర్ట్ 🎉

  • @shekargopu6949
    @shekargopu6949 3 місяці тому +17

    We Support Mallika Teja.....
    Jagityal lo unna vallaki tana manchi manasu andariki telusu....
    Ila tana manchi thananni bad ga chesthe evaru nammaru.....
    Memu Mallika Teja ki full support........
    Me image ni evaru bad Cheyaleru......
    Fight strong.....
    Keep fighting..

  • @akshaynani8919
    @akshaynani8919 3 місяці тому +17

    Super anna 💪💪💪

  • @buyyanaresh3228
    @buyyanaresh3228 2 місяці тому +1

    మీరు సూపర్ అన్న 👌👌

  • @vas123f
    @vas123f 3 місяці тому +3

    ఆ భూతానికి కూడా శాపం తలుగుతది 👍జై తెలంగాణ

  • @nagarajumuppeda9768
    @nagarajumuppeda9768 3 місяці тому +8

    నీ మీద నాకు నమ్మకం ఉంది అన్న ❤️❤️
    న్యాయం గెలుస్తుంది 🥰🥰

  • @gaddamrajashekar8974
    @gaddamrajashekar8974 3 місяці тому +5

    మంచి మనసున్న వ్యక్తి మల్లిక్ తేజ అన్న...

  • @mahenderdasu7117
    @mahenderdasu7117 3 місяці тому +48

    మంచి వాళ్లకు ఎప్పుడూ మంచే జరుగుతుంది అన్న

  • @yakaswamyasalla1208
    @yakaswamyasalla1208 3 місяці тому +7

    We support MV Teja . Be strong Anna !!!!

  • @maruthiearthmoovers3427
    @maruthiearthmoovers3427 3 місяці тому +46

    దాని జీవితం ఇక్కడి తో ఫుల్ స్టాప్

  • @saiduluputtala9331
    @saiduluputtala9331 3 місяці тому +3

    Meeru challa great anna no fear anna🤝🔥🔥🔥

  • @MunnaMunna-eo1no
    @MunnaMunna-eo1no 3 місяці тому +32

    నువ్వు తప్పు చెయ్యలేదు చెయ్యవు అని మాకు నమ్మకం ఉంది నీకు మా సపోర్ట్ ఉంది ఇలాంటి నిందలు జరుపనికి దేవుడు ఉన్నాడు 💞

  • @RajendherMarampelly
    @RajendherMarampelly 2 місяці тому +3

    Offra beatiful ammai evaraina anthera

  • @balarajukashettiraju4683
    @balarajukashettiraju4683 3 місяці тому +3

    అన్న మీరు మంచి వాళ్ళ అన్న

  • @ravannajagtialteluguvlogs4502
    @ravannajagtialteluguvlogs4502 Місяць тому

    మల్లిక్ తేజ్ అన్న చాలా మంచి పర్సన్...

  • @pkalyanpkalyan-wb4wh
    @pkalyanpkalyan-wb4wh 3 місяці тому +2

    Super annaya thanks

  • @edellivenkatesh8762
    @edellivenkatesh8762 3 місяці тому +3

    Im ఫుల్ సపోర్ట్ అన్నయ్యా

  • @chch4542
    @chch4542 3 місяці тому +1

    Anna meru chala chala manchivaru❤❤❤❤

  • @prasadshanigarapu379
    @prasadshanigarapu379 3 місяці тому +3

    అన్నగారు మీ మాటల్లో నిజాయితీ కనిపిస్తుంది

  • @ramesheppulabotany848
    @ramesheppulabotany848 3 місяці тому +6

    Meeru correct anna .god with u .we know u

  • @lakeshkamtam331
    @lakeshkamtam331 3 місяці тому +2

    We will support you

  • @rajendarraju6827
    @rajendarraju6827 2 місяці тому

    I will trust you anna I will support

  • @satheeshkanni3711
    @satheeshkanni3711 3 місяці тому +7

    Last year dubaiki vacharu veellu iddharu ,ameki mind ledhu first nenu chusa dubai lo ,gud luck Anna I hope ur back with ur song

  • @anilvishwanath3501
    @anilvishwanath3501 3 місяці тому +2

    We support you always anna 🙏🙏

  • @kodidhalabharath4507
    @kodidhalabharath4507 2 місяці тому

    Nv super annaya chala manchonnivi

  • @rahulakarthik7047
    @rahulakarthik7047 3 місяці тому +1

    I will support you Annaya ❤

  • @kvijaykumar4858
    @kvijaykumar4858 3 місяці тому +13

    మల్లిక్ అన్న గారు మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది, దైర్యంగా ఉండాలి అన్న 🙏

  • @venkatchauhanmudavath7326
    @venkatchauhanmudavath7326 3 місяці тому +6

    Super anna

  • @rajashekharreddy602
    @rajashekharreddy602 2 місяці тому

    I support u anna ur great

  • @sidamsammaiah1750
    @sidamsammaiah1750 2 місяці тому

    అన్న చాలా మంచి మనసుకు నయం జరుగుతుంది

  • @mothilalkethavath141
    @mothilalkethavath141 3 місяці тому +6

    We are with you Anna ❤

  • @venkatvaranganti
    @venkatvaranganti 3 місяці тому +5

    Yes you are a gentleman

  • @KanteNaveen
    @KanteNaveen 3 місяці тому +6

    ఒక మనిషి మాట్లాడే మాటల్లోనే తెలుస్తది మీరు ఏ తప్పు చేయలేరాని మీ అభిమానులం అందరం నమ్ముతున్నాము మల్లిక్ అన్న

  • @shekar9535
    @shekar9535 2 місяці тому

    Anna miru super 👍

  • @NarsimulupothulaPothula
    @NarsimulupothulaPothula 3 місяці тому +1

    Anna ni matalo nijam undhi anna ❤❤❤

  • @mvinod7026
    @mvinod7026 Місяць тому

    Good Anna 🎉🎉🎉

  • @SumanChithanpally
    @SumanChithanpally 3 місяці тому +3

    ధైర్యంగా ఉండండి అన్న నిజం నిర్ధారణ చేసుకొని కోర్టులో నుంచి రండి ఒక గల్ఫ్ కార్మికుడిగా తోడుగా ఉంటాం

  • @MadhaviJ-hz6zv
    @MadhaviJ-hz6zv 3 місяці тому

    Anna nuvu chaala manchonivi God bless you anna

  • @marapakaprashanth4192
    @marapakaprashanth4192 3 місяці тому +8

    Good luck anna ✊🏼

  • @nagarajurajuraju8470
    @nagarajurajuraju8470 3 місяці тому +2

    మల్లిక్ తేజా మాటల్లోనే తెలుస్తుంది

  • @Sunitharaju-gt9wq
    @Sunitharaju-gt9wq 3 місяці тому

    Anna neeku bayam ledhu anna ...nuvu ever 💚

  • @Naveen.rider143
    @Naveen.rider143 3 місяці тому +1

    మల్లిక్ అన్న సపోర్ట్ ✅✅✅✅✅✅✅

  • @user-gnare1mh7u
    @user-gnare1mh7u 3 місяці тому +2

    Anna malikteja chala manchivadu anna pata Naku pranm anna ,, miku epudu support ga untamu

  • @saireddy7538
    @saireddy7538 3 місяці тому +5

    Mallik sir be bold. Justice never dies sir. 👍👍

  • @MadhuYadav-gt1if
    @MadhuYadav-gt1if 17 днів тому

    మీ పాట లాగే మీ మాటలు కూడా నిజాయితీ గా ఉన్నాయి...ఫైట్ చేయండి అన్నా.. తప్పకుండా మీరు గెలుస్తారు...

  • @vuduguajay3483
    @vuduguajay3483 3 місяці тому +2

    అన్న meruu ధైర్యంగా ఉండండి 🙏🙏🙏

  • @maheshnimmanagotirock8549
    @maheshnimmanagotirock8549 3 місяці тому +1

    చాల మంచి వ్యక్తీ మల్లిక్ తేజ్

  • @sshivaprasad8592
    @sshivaprasad8592 3 місяці тому

    We support anna 👍🏻👍🏻

  • @sridharenugula2728
    @sridharenugula2728 3 місяці тому +1

    Anna 👍👍

  • @anushachalluri5545
    @anushachalluri5545 3 місяці тому +1

    We all are support for u....malliktej sir

  • @ramp8953
    @ramp8953 3 місяці тому

    అన్న మీరూ. మంచి. వరూ.. మీకు. ఎమీ కదూ అని. ప్రార్ధిస్తాన్. దేవిన్ని ❤

  • @rajureddy1261
    @rajureddy1261 2 місяці тому

    We all arevwith you.All the best anna

  • @buchireddykaduduri
    @buchireddykaduduri 2 місяці тому

    Very good👍

  • @rajunani5570
    @rajunani5570 3 місяці тому +1

    Hi We're with you, anna, supporting

  • @kondalyadavmaraboina1199
    @kondalyadavmaraboina1199 3 місяці тому

    We support Anna

  • @saillasiddu2072
    @saillasiddu2072 3 місяці тому

    Super anna kaalame chepputhadhi and and samayam vellipothundhi ane word great anna ni opika ki hatsap😊

  • @nakkashankar7288
    @nakkashankar7288 3 місяці тому +3

    Anna I support 🙏

  • @cheerlasudhakar7384
    @cheerlasudhakar7384 3 місяці тому +1

    Great brother

  • @panduvenu6759
    @panduvenu6759 3 місяці тому +2

    All the best anna

  • @mraju3154
    @mraju3154 3 місяці тому +4

    Your good person good singer 💪 anna

  • @srikanthoggu5330
    @srikanthoggu5330 2 місяці тому

    All the best bro 👍

  • @shankarnalla9739
    @shankarnalla9739 3 місяці тому

    మాలిక్ తేజ్ మంచిమనిషి 🙏🙏

  • @EraveniSwetha
    @EraveniSwetha 3 місяці тому +3

    నువ్వు చాలా మంచేవాడు ❤❤

  • @muppidiashokagrico
    @muppidiashokagrico 3 місяці тому +2

    మల్లిక్ తేజ్ అన్న...❤

  • @viju0073
    @viju0073 3 місяці тому

    We are all with you Anna, stay strong

  • @msuresh8283
    @msuresh8283 2 місяці тому

    Anna 🎉 chala manchivaadu.

  • @UttamsinghSingh-n2x
    @UttamsinghSingh-n2x Місяць тому

    Mallik tej best singar

  • @naveenakula7825
    @naveenakula7825 3 місяці тому +1

    Super Anna 👍💐

  • @harishnani252
    @harishnani252 3 місяці тому +3

    Supar anna❤

  • @RaviorsuRaviorsu
    @RaviorsuRaviorsu 3 місяці тому +6

    I support Mallik Teja Anna 👍👍👍 I am also same village

  • @egraju1334
    @egraju1334 3 місяці тому +78

    మాలిక్ తేజ్ కాదు 😂😂😂మల్లిక్ తేజ్ .తెలంగాణ సమాజం మొత్తం నమ్ముతుంది. అని నువ్వు ఎలా అంటున్నావు యాంకర్😂.

    • @narsaiahjakkula4086
      @narsaiahjakkula4086 3 місяці тому +6

      రాజు అమ్మాయి ఇప్పుడు బయటకి వచ్చింది అంటే అర్ధం చేసుకో నువ్వు

  • @Soujanyapenagonda
    @Soujanyapenagonda 3 місяці тому +1

    We support mallik tej anna ni manchi thaname ninnu kapadutundhi I support mallik

  • @shekargoudkandula8819
    @shekargoudkandula8819 3 місяці тому +8

    సూపర్ మల్లిక్ తేజ అన్న నిజాయితీ గల వ్యక్తి

  • @varikuppalasriramulu6299
    @varikuppalasriramulu6299 Місяць тому

    అన్న మీరు కడిగిన ముత్యం లా బయట పడుతరు .i suport మల్లిక్ తేజ్ 🌺🌺💐🕉️🚩🌹🇮🇳🇮🇳🦜🦚