మావోయిస్టు సమస్యకు ఎన్‌కౌంటర్లే పరిష్కారమా..? వార్ తో సాధించేదేంటి ? | Ntv Chairman's Desk

Поділитися
Вставка
  • Опубліковано 13 січ 2025

КОМЕНТАРІ • 170

  • @telanganaindia4906
    @telanganaindia4906 3 місяці тому +83

    చాలా మంచి స్టోరీ, నిరుద్యోగ సమస్యలు వదిలేసి ఎన్కౌంటర్స్ పైన ద్రుష్టి పెట్టారు,

    • @madhugaddegari9552
      @madhugaddegari9552 3 місяці тому +9

      నిరుద్యోగుల పైన ఆలోచించాల్సింది గవర్నమెంట్ టీవీ చానల్స్ కాదు అది గుర్తుంచుకో

    • @JournalistV
      @JournalistV 3 місяці тому +1

      సూపర్ కౌంటర్

    • @sagarpatel8298
      @sagarpatel8298 3 місяці тому

      అయితే నిరుద్యోగుల తరుపున మీడియా ప్రశ్నించడం కుదరదు అంటారు ప్రభుత్వం ఎటు డైవర్ట్ చేస్తే అటు మీడియా ఆడాలి అంతే కదా​@@madhugaddegari9552

    • @sagarpatel8298
      @sagarpatel8298 3 місяці тому

      ​@@JournalistVఒకే నిరుద్యోగుల గురించి స్టోరీ పెట్టండి అని అడిగినవాళ్ళ మీద పంచులు వేయొచ్చు గుడ్

    • @aigatv3672
      @aigatv3672 3 місяці тому

      Very good కాని ఎక్కడ వాళ్ళ జాడ

  • @sureshbabukandukuri4192
    @sureshbabukandukuri4192 3 місяці тому +20

    అన్నలు ప్రజలలో కలిసి ప్రజలలో కలిసి పేదవారికి కావలసిన అభివృద్ధి కోసం పోరాటము చేసి దేశ అభివృద్ధి ఆదివాసుల అభివృద్ధి కోసం చేయడమే అన్నిటికీ పరిష్కారము

  • @msrinivassrinu4172
    @msrinivassrinu4172 3 місяці тому +33

    మీరు చెప్పేది కరెక్ట్ ❤100/

  • @khanmanthachary5107
    @khanmanthachary5107 3 місяці тому +10

    విప్లవకారులు ఉండాలి

  • @AshokThodasam-ef7gx
    @AshokThodasam-ef7gx Місяць тому +3

    మంచి అభివృద్ధి చేస్తే ఎవరు నక్సలైట్ కారు మీరు మంచి చేస్తే మీకెందుకు భయం

  • @maheshuggina554
    @maheshuggina554 3 місяці тому +15

    మీ చెప్పై ది చాలా బాగుంది మేడం,, ప్రాణాలు తీశాయి హక్కులు ఎవ్వరు కు లేవు

  • @viswanarudusrinivas5067
    @viswanarudusrinivas5067 3 місяці тому +7

    దోపిడీ ఉన్నంత కాలం సమస్యలు ఉన్నంతకాలం వివక్ష వ్యతిరేక త ఉన్నంతకాలం విప్లవం ఉంటుంది

  • @NARASAIAHRYAKAM
    @NARASAIAHRYAKAM 3 місяці тому +3

    లాల్ salaam

  • @vollalakishore3272
    @vollalakishore3272 3 місяці тому +21

    విప్లవన్నీ అనుచడం ఎవ్వరి తరం కాదు దోపిడి పీడన ఉన్నంత కాలం విప్లవ్వుద్యమాన్ని ఎవ్వరు ఆపలేరు

  • @DhamudharKalamalla
    @DhamudharKalamalla 3 місяці тому +19

    మాఓలను అంతం చేసేతే కానీ రాజకీయ నాయకులు. ఆటలు అడవి సంపద దోచుకోవడం కుదరదు

  • @srinugoudsrinugoud5284
    @srinugoudsrinugoud5284 3 місяці тому +13

    Lal Salam

  • @AnilkumarMacharla-o3m
    @AnilkumarMacharla-o3m 3 місяці тому +11

    మీరు ప్రజల కోసం పోరాడి, మీ ప్రాణాలు పోగొట్టుకోవద్దు.. జన జీవన స్రవంతి లో కలసి. న్యాయబద్ధ పోరాటం చేయండి.

    • @vollalakishore3272
      @vollalakishore3272 3 місяці тому

      @@AnilkumarMacharla-o3m న్యాయబడ్డంగా పోరాడి 1947నుండి ఇప్పటి వరకు ఏమిసాదించారు రాజకీయ నాయకులు దోపిడి దౌర్జన్యం వివక్షత ఆర్థిక అసమానతలు హత్యాచారాలు హత్యలు ఏ ఒక్కటైనా ఇప్పటివరకు నీవు ఆపినవా నీ దగ్గర సమాధానం లేదు విప్లవానికి అంతం లేదు విప్లవం వర్ధిల్లాలి

  • @nagaiah1014
    @nagaiah1014 3 місяці тому +5

    😂😂😂😂😂😂😂😢😢😢 నా అన్నలారా మీరు ప్రాణాలు కోల్పోవద్దు

  • @ThirupathiDurgam-p8w
    @ThirupathiDurgam-p8w 28 днів тому

    విప్లవం ప్రజల అందరి హక్కు

  • @shalieemraju2589
    @shalieemraju2589 2 місяці тому +2

    దరిద్ర నిర్మూలన ప్రపంచ అభివృద్ధికి ఆదర్శం.అప్పుడే అన్ని సరి అవుతాయి.అప్పటిదాక ఎన్ని చేసిన నిరుపయోగం.

  • @praveench5172
    @praveench5172 3 місяці тому +14

    మావోయిస్టు లు ఎందుకు మారుతున్నారు.
    వాళ్ళ ఏ స్వార్థం లేకుండా కుటుంబం ను వదిలేసి, ప్రాణాలు పోతాయ్ అని తెలిసిన ఎందుకు ఉద్యమం లోకి వెళ్తున్నారు.
    ఎవరి కోసం...
    ఎందుకోసం..
    వాళ్ళు సమస్య ఏంటి అని చర్చలు జరపాలి కానీ చంపడం ఎంత వరకు సమజసం..
    చర్చలకు ఒక డెడ్ లైన్ పెట్టి వినకుంటే అప్పుడు ఆలోచించాలి.

    • @RajeshRaj-nx6nz
      @RajeshRaj-nx6nz Місяць тому

      గుడ్ కాంస్పెట్ ఆన్న గారు 👍👍👍

  • @CPI0410
    @CPI0410 3 місяці тому +5

    అయ్యా!ఈ సమాజంలో అందరు స్వార్థం గా ఆలోచిస్తున్నారు ప్రభుత్వం ఉద్యోగులు కూడా లంచాలు, రాజకీయాలు చేస్తున్నారు.అన్నీ వర్గాల వార్తలు, పేపర్లు అన్నీ కూడా కులం, మతం రాజకీయాలు స్వర్దాపు పనులు చేస్తున్నారు. పేద,మధ్యతరగతి ప్రజల కోసం ఎవరు పటించుకోవడంలేదు. ప్రజలు తురుగుబాటు చేయడం మళ్ళీ మొదలువుతుంది...జై కామ్రేడ్ 💪

  • @SreenivasuluBachu
    @SreenivasuluBachu 3 місяці тому +9

    ముఖ్యంగా మణిపూర్ సంగతి చూడండి దేవుడో.

  • @massmadhu5814
    @massmadhu5814 Місяць тому

    Politician - police - entrepreneurs gurinchi Jaanalaku. 100 clarity undhi. Journalist

  • @vramana1471
    @vramana1471 3 місяці тому +4

    అటవీ సంపద గనులు యురేనియం కాజెయ్య డానికి వీరు అడ్డుగా ఉన్నారు

  • @SivaniKoyya
    @SivaniKoyya 3 місяці тому +1

    Good information

  • @praveench5172
    @praveench5172 3 місяці тому +4

    కమ్యూనిస్ట్ పార్టీ లు నక్సల్స్, మావోయిస్టు ల పోరాటం ద్వారా లబ్ధిదారులు గా ఉన్న పేద ప్రజల ను ఓట్లు వేయించు కుంటూ లబ్ది పొందుతున్న కమ్యూనిస్ట్ పార్టీ లు మావోయిస్టు చనిపోతున్నప్పుడు స్పందించడం లేదు...
    మావోయిస్టు లకు అండగా దేశ స్థాయి లో పేద వర్గం, కమ్యూనిస్ట్ పార్టీలు, మేధావులు పోరాటం చేయాలి. పరిష్కారం దిశగా చర్చ జరపాలి. ఈ దేశ పౌరులు గా ఈ దేశ ప్రజల కోసం పోరాడే వాళ్ళు చనిపోవడం బాధాకరం..

  • @plakshmi6532
    @plakshmi6532 3 місяці тому

    Meeru cheppedi correct

  • @Jsr-l4q
    @Jsr-l4q 3 місяці тому +1

    డీసీఎం కి బెదిరింపు లెటర్ వల్ల అవ్వి ఉండవచ్చు 🙏🏿

  • @vemulapatiravi8604
    @vemulapatiravi8604 3 місяці тому +12

    ఆదివాసీ ప్రాంతాలలో తిష్ట వేసుకుని కూర్చుని వారి వెనుకబాటుకు కారణం ఎవరు,

    • @i.lakshmanaraoivenkataratn2959
      @i.lakshmanaraoivenkataratn2959 3 місяці тому +8

      నిజంగా మావోయిస్టులు మరియు నక్సలైట్లు అక్కడ రోడ్లు వేస్తే ఊరుకోరు రోడ్లు తవ్వే వేస్తారు బుల్ డోజర్లు కాల్చేస్తారు వాళ్లకి కరెంట్ ఇస్తే వాటర్ ఇస్తే ఒప్పుకోరు వాళ్లని అభివృద్ధి చేస్తే అసలు ఆ ఒప్పుకోరు అభివృద్ధి పనులకు ఆటంకం చేస్తారు సెల్ టవర్లు ఫెయిల్ చేస్తారు మరి వాళ్ళు ఎలా అభివృద్ధి చెందుతారు కాబట్టి వాళ్ళ వెనుకబడటానికి మావోయిస్టులు కూడా కొంత కారణం

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz 3 місяці тому +4

      😊 కచ్చితంగా ఈ దుర్మార్గపు నక్సలైట్లు

  • @upendrathammineni6642
    @upendrathammineni6642 3 місяці тому +1

    Thanks for good coment

  • @yadagiriraomadhavaram5012
    @yadagiriraomadhavaram5012 3 місяці тому +1

    100% Right

  • @vijayabhaskargodishela
    @vijayabhaskargodishela 3 місяці тому

    Chala Baga chepparu nzam

  • @KILLER-k3w
    @KILLER-k3w 3 місяці тому +2

    Central doing great job

  • @vardhanpuvvada8731
    @vardhanpuvvada8731 3 місяці тому +4

    మీరు ఎంచుకున్న రాష్ట్ర ప్రభుత్వంని అడగండి ఉద్యోగాల గురించి సెంట్రల్ గవర్నమెంట్ కి ఆర్మీకి సంబంధం కానీ లోకల గవర్నమెంట్ సంబంధం ఉండదు కదా

  • @raghavendrakuruva2925
    @raghavendrakuruva2925 3 місяці тому

    One India 💯

  • @saisiddhu4756
    @saisiddhu4756 3 місяці тому +2

    Lal salam...❤

  • @AkulaKoteswararao-q7o
    @AkulaKoteswararao-q7o 3 місяці тому

    ఇదే నిజం

  • @vardhanpuvvada8731
    @vardhanpuvvada8731 3 місяці тому +13

    తుపాకీ కి తుపాకీ ఏ సమాధానం

  • @Kuruva937
    @Kuruva937 3 місяці тому

    It is good morning

  • @BHARATH-u7d
    @BHARATH-u7d 3 місяці тому

    Good story

  • @vramana1471
    @vramana1471 3 місяці тому +1

    నిరుద్యోగం అధిక ధరలు ప్రభుత్వ ఆస్తుల అమ్మకం దీనిపై దృష్టి పెట్టరు

  • @erukalarajaiah846
    @erukalarajaiah846 3 місяці тому +7

    మోడీ , అమిత్ షాకు సూటి ప్రశ్న దేశంలో మీకు ప్రజలపై ప్రేమ అభిమానం ఉంటే లక్షల పరిశ్రమలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాను

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz 3 місяці тому

      కమ్యూనిస్టులు నక్సలైట్లు పోతే గాని దేశం బాగుపడదు

  • @SurendarRanabothu
    @SurendarRanabothu 3 місяці тому

    Nijam

  • @FunnyBicycle-rd1dp
    @FunnyBicycle-rd1dp 3 місяці тому

    👌

  • @vemulapatiravi8604
    @vemulapatiravi8604 3 місяці тому +2

    భారత్ మాతాకీ జై

  • @vardhanpuvvada8731
    @vardhanpuvvada8731 3 місяці тому +1

    వాళ్ళ ఆయుధాలు వదిలేయండి
    వచ్చి జనసేనలో కలవమని అండి

  • @Lovefailure2033
    @Lovefailure2033 3 місяці тому +3

    Lal Salamu Commarade

  • @KethariMunimurali
    @KethariMunimurali 3 місяці тому

    డ్రాక్స్ కూడా సిజ్ చేయాలి కదా

  • @rameshnaidu7917
    @rameshnaidu7917 3 місяці тому

    చెప్పుతో కొట్టిన తప్పులేదు ఇలాంటి వార్తలు చెప్తే

  • @Nagarjun01369
    @Nagarjun01369 3 місяці тому +5

    అసలు ఏ సిద్ధంతాలు, లేని మావోయిస్టు లను అణిచి వేయడమే మంచిది....

  • @subrahmayamb5820
    @subrahmayamb5820 3 місяці тому +2

    చర్చలు జరపువచ్చు గా..జన స్రవంతి లో చేరండి

  • @shivajkothapally
    @shivajkothapally 3 місяці тому

    🙏🙏🙏

  • @KorepalliGanesh
    @KorepalliGanesh 3 місяці тому

    Supar,news❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @RAJUMISALA-te6mw
    @RAJUMISALA-te6mw 3 місяці тому +1

    దేశం లో ఎన్నో సమస్యలతో సామాన్య ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు...యువతకు ఉద్యోగాలు లేక ఆత్మహత్యాలు చేసుకుంటున్నారు...మోరో వైపు దొంగతనాలు దోపిడీలు పెరిగిపోయింది...డ్రగ్స్, మత్తు పదార్థాలకు దేశంలో అంత లేదు...ఇవ్వన్నీ ఫస్ట్ క్లియర్ చేయాలి కదా....

    • @i.lakshmanaraoivenkataratn2959
      @i.lakshmanaraoivenkataratn2959 3 місяці тому +1

      ఆ డ్రగ్స్ కంట్రోల్ కూడా అవుతుంది అది ఆలోచించి ముందు ఆ డ్రగ్స్ కంట్రోల్ చేయడానికి మావోయిస్టులు ఏరు వేస్తుంటారు మన సావు తెలివితేటలతో ఆలోచించకూడదు

  • @rathnamkalvoju2478
    @rathnamkalvoju2478 3 місяці тому +1

    మేడం బాగానే చెప్పారు కానీ ఆయుధాలు పట్టుకొని మావోలు కూడా తప్పు చేస్తున్నారు గిరిజన ప్రాంతాలు అటవీ ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు ఇది రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి చేటు వారు జనజీవన స్రవంతిలో కలిసి ప్రజల కోసం పోరాడాలి

  • @Kuruva937
    @Kuruva937 3 місяці тому

    Analogy

  • @vemulapatiravi8604
    @vemulapatiravi8604 3 місяці тому +6

    దేశ వ్యతిరేక చర్యలు చేపడుతున్న ఎవరినైనా అంతం చేయాల్సిందే.

    • @gshankar8697
      @gshankar8697 3 місяці тому +1

      Niku kuda

    • @IamChinna99
      @IamChinna99 3 місяці тому

      అలాగైతే ముందు ఈ రాజకీయ నాయకులను, తరువాత దేశాన్ని దోచుకుంటున్న వాళ్ళను, వీరికి భద్రత కల్పిస్తున్న వాళ్ళను అంతం చేయాలని చెప్తున్నారా మీరు?

  • @maddalavenkatanarasaiah6269
    @maddalavenkatanarasaiah6269 3 місяці тому +2

    DEVELOPMENT IS NIRANTHARA PRAKRIYA, VAMAPAKSHAMLO NO ONE IS MEDHAVI DESADROHULU

  • @nithinteja7811
    @nithinteja7811 3 місяці тому

    Whatever the government is doing is the right thing.

  • @IamChinna99
    @IamChinna99 3 місяці тому

    LalSalam ✊🏽🚩

  • @SundaraiahMagipogu
    @SundaraiahMagipogu 3 місяці тому

    Lal salm com❤

  • @gopigoid2709
    @gopigoid2709 Місяць тому

    లాల్ సలమ్

  • @supportnrc-caa5625
    @supportnrc-caa5625 3 місяці тому +2

    ఎన్కౌంటర్ కరెక్ట్. పోలీస్ లను చంపినప్పుడు ఎం చేసార్ర.

    • @IamChinna99
      @IamChinna99 3 місяці тому

      పేద ప్రజల వైపు పోలీసులు ఉంటున్నారా.. లేదా డబ్బున్నోలు రాజకీయ నాయకుల వైపు పోలీసులు ఉన్నారా.. ఒక్క సారి ఆలోచన చేయండి బ్రదర్

  • @narendererupula9258
    @narendererupula9258 3 місяці тому +1

    Moist party' epudu antham kadu ❤❤❤❤❤ epude nolist ekuava vastaru

  • @Kuruva937
    @Kuruva937 3 місяці тому

    Induction

  • @erukalarajaiah846
    @erukalarajaiah846 3 місяці тому +2

    దేశంలో హింసానే బిజెపి నంముకుందా ???

    • @ad8943
      @ad8943 3 місяці тому +1

      Kaadu himsan nirmulidtondi.

  • @sunnysumanthchowdary3946
    @sunnysumanthchowdary3946 3 місяці тому

    Politicians democracy control lo undataniki..anna lu undali..

  • @TheLoveofGod-p1q
    @TheLoveofGod-p1q 3 місяці тому

    😮

  • @sammetaprashanth6535
    @sammetaprashanth6535 3 місяці тому

    😢

  • @ramaprasadaravapalli9204
    @ramaprasadaravapalli9204 3 місяці тому

    ప్రాణాలకి తేగించి ప్రభుత్వం పై ఎందుకు పోరాడుతున్నారు?

  • @harishvotte7535
    @harishvotte7535 3 місяці тому +1

    Amith shaw vadi pellani denga

  • @MRGAMING-mh2cb
    @MRGAMING-mh2cb 3 місяці тому +4

    మావోయిస్టులకు మీరు సపోర్ట్ చేస్తున్నారా... వాళ్ళవల్ల గిరిజనులు
    చస్తూ బ్రతుకుతున్నారు, మావోయిస్టు పేరు చెప్పుకుని వాళ్ళ దౌర్దన్యాలు అన్నీ ఇన్నీ కాదు,, అరాచకాలు చేస్తున్నారు??

    • @IamChinna99
      @IamChinna99 3 місяці тому

      ఎవరో చెప్తే కాదు.. మీరు వెళ్లి చూసారా.. అడవుల్లోకి.... ఇప్పుడు ఈ మాత్రం సౌకర్యాలు గిరిజనులకు అందుతున్నాయి అన్నా.. లేక, ఆదివాసీల గురించి ఈ ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి అన్నా.. దానికి కారణం అన్నల పోరాటాలే.. ఆ పోరాటాలే లేకపోతే ఆదివాసీల గురించి ఆలోచించే ప్రభుత్వాలే లేవు.......

  • @i.lakshmanaraoivenkataratn2959
    @i.lakshmanaraoivenkataratn2959 3 місяці тому +2

    మావోయిస్టులను ఏరు వేయడం మంచిదే నెల కన్నా ప్రమాదం అర్బన్ నక్సల్స్ అంటే మీరు చూడండి ఉస్మానియా యూనివర్సిటీలో కవి సమ్మేళనాలు సమూహ సెక్యులర్ లాంటి మీటింగ్లు జరుగుతాయి అక్కడ ఒక సమాజాన్ని నిర్మిస్తారు సమాజంలో ఉంటూ సమాజాన్ని ద్వేషి ఎలా బతకాలో నేర్పిస్తారు వాళ్లే తర్వాత మావోయిస్టులు కింద నక్సలైట్లు కింద నక్సలైట్ సానుభూతిపరులు కింద బతుకుతుంటారు వాళ్లలో ఎక్కువగా ఒక వర్గం వారిని ఒక కులం వారిని మతం వారిని ఒక పార్టీ వారిని ద్వేషిస్తూ సమాజానికి చీడపురుగులు లాంటి అర్బన్ నక్సల్స్ ఎక్కడ చీరలు గా మాస్టర్లు గా ఉంటూ సమాజంపై విషం సిమ్ము తో ఉంటారు మావోయిస్టులు మరణించడం మంచిదే

    • @ad8943
      @ad8943 3 місяці тому

      Yes you are 100% right.

  • @APPARAOBOBBADI-w9t
    @APPARAOBOBBADI-w9t 3 місяці тому

    Naksals gani leka pote rastram gani Desham gani sarva nashanamipotundi eppudu andhra lo cheruvu garbham, sc laku chendavalasina bhoomulu kabja avutunnai prabhutvame nirlakshyanga vunte samanyudu wala jeevanadharam cheya galadu private companyllo vetanalu jeetalu takkuva avanni kadu nakshls ku padavullo avakasam evvandi valla ashayalu, siddantalu Deshaniki chala vupayoga padutundi❤❤

  • @Kuruva937
    @Kuruva937 3 місяці тому

    Download

  • @ramakrishnanadiastrology
    @ramakrishnanadiastrology 3 місяці тому +8

    Moist la sanka naku

  • @rameshnaidu7917
    @rameshnaidu7917 3 місяці тому

    నీకేం భాధా కారమో

  • @RaviAsamplli-no9er
    @RaviAsamplli-no9er 3 місяці тому

    🚩🚩🚩🤚💪🤝🤝🏃🏃🏃🏃

  • @g.v.ramarao62
    @g.v.ramarao62 3 місяці тому

    INTEGRATED RESIDENTIAL SCHOOLS IN EVERY VILLAGE

  • @RaviAsamplli-no9er
    @RaviAsamplli-no9er 3 місяці тому

    Bjp 👎👎👎👎👎

  • @PommaiahDora
    @PommaiahDora 3 місяці тому

    Tisiscorrectt

  • @ambatipudihanumantharao968
    @ambatipudihanumantharao968 3 місяці тому

    ఇంతకు N7 నక్సల్ కు సపోర్ట్ చేసే విధంగా ఈ ఎపిసోడ్ లో వ్యాఖ్యానాలు ఉన్నాయి.

  • @srinivasparamkusham1611
    @srinivasparamkusham1611 28 днів тому

    First govt.idea is to be chainge

  • @vijayabhaskargodishela
    @vijayabhaskargodishela 3 місяці тому

    fast Aviniti antam cheyali

    • @IamChinna99
      @IamChinna99 3 місяці тому

      అడవిని అంతం చేస్తే.. ఈ ప్రకృతి మనల్ని అంతం చేస్తుంది. ప్రకృతితో ఆటలొద్దు సోదర

  • @Kuruva937
    @Kuruva937 3 місяці тому

    Hero super Babu dikhaiye UA-cam

  • @CPI0410
    @CPI0410 3 місяці тому

    జై కామ్రేడ్ 💪

  • @naraharivenkatesh6568
    @naraharivenkatesh6568 3 місяці тому

    Meer.chapindi.100.carect

  • @sunnysumanthchowdary3946
    @sunnysumanthchowdary3946 3 місяці тому

    Bjp ki mlas raakunda chesinandhuku maoists ni target chesaru

  • @Kuruva937
    @Kuruva937 3 місяці тому

    Sampann bhaiya

  • @venkataramanadasari2324
    @venkataramanadasari2324 3 місяці тому

    Bharat lo ni equality kavali anty Dochuko dachuko anna sidantam vundakudadu,vunnvaddu rapid ga assests raise avutunai,middel class and poor people development lo down grade lo ki veylupotunaru, anduvalana bharat lo ni political partyies ki business ieypondi assests right vundakapoty dochukovadam dachukovadam vundadu,andariki kavali equal education health, and food,kavali earn and enjoy no transfer assets dopidi vidanam antham kavali

  • @Kuruva937
    @Kuruva937 3 місяці тому

    Lelo Varsha golden golden

  • @Kuruva937
    @Kuruva937 3 місяці тому

    Body lotion

  • @APPARAOBOBBADI-w9t
    @APPARAOBOBBADI-w9t 3 місяці тому

    Lakshalisam pye drusti mani Rastra, Desha abhivruddi meeda vunte Bharatadesham bhoga, bhagyalato tula tugedi movoist lanu badulu avineeti, akramalanu chese varini rajyangam, chattam nu lekka cheyani rajakeeya nayakulu chalamandi vunnaru vallani kalchi pareyyandi mavolanu champadam chatta ritya neram kadantara vurishiksha nu raddu chesaru mari ancounter yanti vuri shiksha ki, ancounter ki teda amundi very sad very bad

  • @garigelagarigela
    @garigelagarigela 3 місяці тому

    edi chala tappu

  • @raymondsantas2765
    @raymondsantas2765 3 місяці тому

    Parugethavarine ventadu tharu . Simple

  • @venkatanayudu8013
    @venkatanayudu8013 3 місяці тому

    Himsa adi yerupamulo vunna adi samaja niki manhidi kadu

  • @srinivasareddy8433
    @srinivasareddy8433 3 місяці тому

    A.P Loo Chandra BABU Naidu arachakalu nivaranchindi

  • @ramakrishnachary8854
    @ramakrishnachary8854 3 місяці тому

    Jai.Bjp

  • @Kuruva937
    @Kuruva937 3 місяці тому

    Aaj ka result

  • @Kuruva937
    @Kuruva937 3 місяці тому

    Vah to ko to kaisa Reddy

  • @Kuruva937
    @Kuruva937 3 місяці тому

    Chherchera film 2018

  • @srinivasareddy8433
    @srinivasareddy8433 3 місяці тому

    Kutami GOVT;arachakalu gooranga unnyai medam yellow channel's reverse varthealu manukunte manchidi medam&sir

  • @Kuruva937
    @Kuruva937 3 місяці тому

    Ahmedabad mein bartan mein Telugu family

  • @Kuruva937
    @Kuruva937 3 місяці тому

    Dhadkan rajkiy vyakti