బేత్లేహేములో సందడి | Bethlehemulo Sandhadi | క్రిస్మస్ పాట | Christmas Folk Song | by Joshua Gariki

Поділитися
Вставка
  • Опубліковано 26 гру 2024

КОМЕНТАРІ • 1,1 тис.

  • @soorveschinni6935
    @soorveschinni6935 4 роки тому +7

    Memu chala financial problems Lo unnam every one plz prey us

  • @appalarajunukathattu8991
    @appalarajunukathattu8991 5 років тому +24

    దీవిలొ భువిలొ సందడే సందడే ఆమెన్

  • @Srinu-dw3li
    @Srinu-dw3li 11 місяців тому +11

    Super ❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 annya bethla hemulo super

  • @divyatamanampudi7071
    @divyatamanampudi7071 2 роки тому +16

    యేసయ్య నా ప్రాణం..... నేను అడిగిన వన్ని ఇస్తారు...

  • @guduridhanraj6217
    @guduridhanraj6217 4 роки тому +38

    దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు

  • @prabavathiprabavathi2300
    @prabavathiprabavathi2300 2 роки тому +34

    ప్రైస్ ది లార్డ్ పాస్టర్ గారు మంచి స్వరాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి తన సేవలో ఇంకా అభివృద్ధిగా వాడుకొనును గాక ఆమెన్

  • @bunnyvemula8320
    @bunnyvemula8320 5 років тому +550

    యేసయ్య అంటే నాకు చాలా ఇష్టం

  • @ivanboss1092
    @ivanboss1092 5 років тому +71

    అవును మనకు సందడే సందడి ఆమెన్

  • @sivakatta5809
    @sivakatta5809 5 років тому +104

    అన్నయ్య చాలా అద్భుతంగా పాడారు దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్న అన్నకు వందనాలు రేపు రాబోయే రోజుల్లో కూడా మీ సం మీకు అలాగే పడాలని మనసారా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఆమెన్

  • @kasulaadhinarayana2310
    @kasulaadhinarayana2310 3 роки тому +2

    ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻ఆమెన్ 🙏🏻🙏🏻ఆమెన్

  • @naveen_baka
    @naveen_baka Рік тому +10

    అద్భుతమైన పాటను అందించినందుకు ధన్యవాదాలు బ్రదర్

  • @Issacgoodnews
    @Issacgoodnews 2 дні тому +2

    చక్కని క్రిస్మస్ సాంగ్ God bless your team

  • @DIVYADIVYA-kd4zn
    @DIVYADIVYA-kd4zn 4 роки тому +72

    Wonderful song brother😘😘😘😘🤗🤗🤗🤗🎉🎉🎊🎊🎊👍👍👍👏👏👏👌👌👌,E song nachhinavallu oka like vesukondi❤❤❤❤❤❤❤❤❤❤❤❤👇👇👇👇👇👇👇

  • @SuryaprakashYadav-eo1ic
    @SuryaprakashYadav-eo1ic 3 роки тому +1

    హ్యాపీ క్రిస్మస్ టూ ఆల్

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 роки тому +19

    కిస్మిస్ పాట చాలా అద్భుతంగా పాడారు అన్నయ్య మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 🙏💐💐💐

  • @puttanagaratnam3128
    @puttanagaratnam3128 4 роки тому +2

    Good good chala baga padaru brother meku vandanamulu

  • @renurenu2329
    @renurenu2329 5 років тому +3

    Only jesuschrist is one and only God

    • @bhanojiv3471
      @bhanojiv3471 8 днів тому

      @renurenu2329 Amen, its 100% truth. God bless you and your family

    • @renurenu2329
      @renurenu2329 8 днів тому

      @bhanojiv3471 thank you 🙏🙏

  • @ulparasumathi4380
    @ulparasumathi4380 Рік тому +1

    Yessssyyya ante naku .chala estamu

  • @deepthibejjam5875
    @deepthibejjam5875 3 роки тому +4

    I love Jesus very much 🙏❣️🙏. Naku thooduha yessayya vunnaru🙏🙏🙏

  • @prasanthiarasavalli8209
    @prasanthiarasavalli8209 2 роки тому +13

    I love my jesus, yesayya ante naku chala estam ,yesayya neeku vandanalu ayya🙏🙏🙏

  • @prabhamariya1658
    @prabhamariya1658 2 роки тому +146

    బెత్లెహేములో
    సందడి పశుల పాకలో సందడి
    శ్రీ యేసు పుట్టాడని
    మహారాజు పుట్టాడని (2) ||బెత్లెహేములో||
    ఆకాశములో సందడి చుక్కలలో సందడి (2) వెలుగులతో సందడి మిల మిల మెరిసే సందడి
    ( 2) ||బెత్లెహేములో||
    దూతల పాటలతో సందడి సమాధాన
    వార్తతో సందడి (2)
    గొల్లల పరుగులతో సందడి
    క్రిస్మస్ పాటలతో సందడి (2) ||బెత్లెహేములో||
    దావీదు పురములో
    సందడి రక్షకుని వార్తతో సందడి (2)
    జ్ఞానుల రాకతో సందడి లోకమంతా సందడి
    ( 2) ||బెత్లెహేములో||

  • @jaggalaanjinalah499
    @jaggalaanjinalah499 4 роки тому +2

    Anna vandanalu chala baga padaru

  • @Ivamshi
    @Ivamshi 5 років тому +32

    Awesome performance anna excellent song energetic song world lo celebrate cheyyalsina christams antha ee song lone undhi ee song vinte antha happy undhi..God bless you bro

    • @gopathotihemalatha9658
      @gopathotihemalatha9658 5 років тому +2

      Advance happy christamas to all my friends

    • @Ivamshi
      @Ivamshi 5 років тому +1

      @@gopathotihemalatha9658 same to you

    • @ramakurisirisha6678
      @ramakurisirisha6678 5 років тому +1

      @@gopathotihemalatha9658 ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️💖💖💖💖💖💖💖💖💝💝💝💝

    • @ramakurisirisha6678
      @ramakurisirisha6678 5 років тому

      👌👌👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿

    • @shuselaa7606
      @shuselaa7606 5 років тому

      Nice.sang

  • @suchi2773
    @suchi2773 2 дні тому

    Amen Amen Amen Amen Amen Amen Amen Amen 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jeevankumarchikku...3534
    @jeevankumarchikku...3534 3 роки тому +7

    దేవుడు మీ స్వరములో ప్రవేశించారు ఆమెన్...

  • @venkateswarluvenkateswarlu9062
    @venkateswarluvenkateswarlu9062 5 років тому +4

    I love u song gowthami pamuru simonu mandhiram 2020ki happy krismas

    • @JoshuaGariki
      @JoshuaGariki  5 років тому

      Glory to God ...Thankyou brother

  • @d.balarajudalayi8764
    @d.balarajudalayi8764 5 років тому +50

    Anna e song vinnapudala na manasu entho anamdamga untundi I Love this song elati song enka rayandi Good Bless U

  • @chinnailovedriving2429
    @chinnailovedriving2429 5 років тому +141

    దేవుడు కార్యాలు చాల అద్భుతాలు

  • @pallapusrinu5566
    @pallapusrinu5566 2 роки тому +1

    Na prabu na talli,thantri

  • @prashanthi6579
    @prashanthi6579 5 років тому +39

    Jesus coming soon 🤶🎅🎅🎅💃💃💃💃💃💃💃🙏😀

  • @ballakurausharani4654
    @ballakurausharani4654 2 роки тому +2

    My father name is, Jesus

  • @Сутьділа
    @Сутьділа 5 років тому +3

    ప్రియ మిత్రునికి! యేసు మిమ్మల్ని రక్షించాలని కోరుకుంటాడు! ఆయన వద్దకు, దేవుని కుమారునికి తొందరపడండి. అతను మీ పాపాన్ని క్షమించి, ఆనందం మరియు శాంతితో, ఆనందం మరియు ప్రేమతో జీవించడానికి మీకు బలాన్ని ఇస్తాడు. పశ్చాత్తాపం ద్వారా మాత్రమే దేవునితో రాజీపడండి, యేసును మీ హృదయంలోకి రానివ్వండి. అతను ప్రేమిస్తాడు మరియు మీ కోసం ఎదురు చూస్తున్నాడు! “యేసుక్రీస్తును విశ్వసించేవాడు నిత్యజీవము కలిగి ఉన్నాడు” అని బైబిల్లో వ్రాయబడింది. తొందరపడండి, దయ యొక్క సమయం ముగుస్తుంది, అంటే క్రీస్తు పరలోకంలో మన ముందు మధ్యవర్తిత్వం ఆపివేసినప్పుడు, అప్పుడు దేవునితో సయోధ్య అసాధ్యం అవుతుంది ... బైబిలును అన్వేషించండి, దాని ద్వారా హెవెన్లీ తండ్రి ప్రతి వ్యక్తితో వ్యక్తిగతంగా మాట్లాడుతాడు. ఆమెలో మీరు మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు కనుగొంటారు. 10 ఆజ్ఞలను గమనించండి, ఇది చెడు నుండి మీ కవచం అవుతుంది! దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ధైర్యం పొందండి!

  • @kucipudiveeraiah3221
    @kucipudiveeraiah3221 2 роки тому +2

    Jesus na God

  • @josephshine3188
    @josephshine3188 2 роки тому +77

    బేత్లెహేములో సందడి - పశుల పాకలో సందడి
    శ్రీ యేసు పుట్టాడని - మహారాజు పుట్టాడని /బేత్లెహేములో/
    1.ఆకాశములో సందడి - చుక్కలలో సందడి /2/
    వెలుగులతో సందడి - మిలమిల మెరిసే సందడి /2/బేత్లె/
    2.దూతల పాటలతో సందడి - సమాధాన వార్తతో సందడి /2/
    గొల్లల పరుగులతో సందడి- క్రిస్త్మస్ పాటలతో సందడి/2/బేత్లె/
    3.దావిదు పురములో సందడి - రక్షకుని వార్తతో సందడి /2/
    జ్ఞానుల రాకతో సందడి - లోకమంతా సందడి /2/బేత్లె

  • @Chandhini123-py4bu
    @Chandhini123-py4bu 17 годин тому

    Praise the lord brother

  • @SirivallyJilla
    @SirivallyJilla Рік тому +6

    Naa thandi ante pranam naaku

  • @BhaskarMoganati-rn2qu
    @BhaskarMoganati-rn2qu Рік тому +3

    నీ పాటలంటే మాకు చాలా ఇష్టం

  • @chittyvlogs
    @chittyvlogs 4 роки тому +3

    Eee. Song. Vintey. Haiga. Untundi. Memu eeee song ki. Ma church. Lo dance. Vesam

    • @JoshuaGariki
      @JoshuaGariki  4 роки тому

      Glory to God...Thankyou sister

    • @UdAyKiRaN9312
      @UdAyKiRaN9312 22 дні тому

      ​@@JoshuaGariki
      నేను ఏ మతానికి ఏ కులానికి బద్ధుడను కాను బ్రదర్
      నేను మానవతావాది గా ఉండడానికే ఎల్లప్పుడూ ఇష్టపడతాను
      నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం
      అలాగే దీన జనుల కోసం మనిషిగా పుట్టి మనందరి కోసము గమ్యం చూపించిన జీసస్ శ్రీరామచంద్రుడు అందరికీ బిడ్డనే నేను❤

    • @UdAyKiRaN9312
      @UdAyKiRaN9312 22 дні тому

      ​@@JoshuaGariki
      ఈ పాట భక్తి భావంతో పాడి అందరినీ అలరించిన మీకు నా ధన్యాదములు 🎉

  • @bairaboinaprakash4920
    @bairaboinaprakash4920 4 роки тому +27

    యేసయ్య నాకు ఎంతో ఇష్టం

  • @SivaKumar-ug1te
    @SivaKumar-ug1te 5 років тому +5

    Very cute gaanam

  • @chinnailovedriving2429
    @chinnailovedriving2429 5 років тому +107

    అడ్వాన్స్ హ్యాపీ క్ఱిస్టఁమస్

  • @sitycable1835
    @sitycable1835 5 років тому +9

    ఏసు క్రీస్తు మన o కొరకు పుట్టిన నా డు

  • @mummidivarampallamkurrupor5987
    @mummidivarampallamkurrupor5987 5 років тому +3

    Jesus miracle in my life and advance Christmas

  • @devit349
    @devit349 4 роки тому +23

    I love Jesus 🙏🌹💐

  • @AshokKumar-xz9zj
    @AshokKumar-xz9zj 5 років тому +14

    I like this song

  • @MarysKitchenandVlogs
    @MarysKitchenandVlogs Рік тому +3

    Very happy gaa undi vintuntee Amen

  • @sravaniyerraguntla-b3w
    @sravaniyerraguntla-b3w Місяць тому +2

    T q soooo much annaya ilanti songs maku andhistunanduku mimalni devudu inka asirvadhinchalani prardhisthamu

  • @giduturipraveenanandkumar1350
    @giduturipraveenanandkumar1350 6 років тому +8

    Jashua sir..... excellent song......god bless you......

  • @hemalathaelisabeth3498
    @hemalathaelisabeth3498 4 роки тому +6

    Happy happy Christmas
    And marry Mary cristmas god bless you all in the Jesus name

  • @marisettidurga3573
    @marisettidurga3573 2 роки тому +4

    Vijayawada Christ temple lo live lo mera paduthunta vinna e song .super song brother thank you brother for presenting this song

  • @Chinna5242-s2f
    @Chinna5242-s2f 27 днів тому +2

    Super 💖😊 💞 song brother chala Baga padaru brother❤❤❤❤😊😊

  • @bottakanakaraju4216
    @bottakanakaraju4216 5 років тому +3

    Jesus Christ is great God

    • @ramub2397
      @ramub2397 5 років тому

      Jessy my life Aina lendhey manamu lemu

  • @tejaraninaramani6694
    @tejaraninaramani6694 5 років тому +12

    Spr song anaya this may fvrt song

  • @srinivasanumula2975
    @srinivasanumula2975 7 років тому +8

    అద్భుతమైన పాట

  • @meenamariafrancy7026
    @meenamariafrancy7026 5 років тому +1

    Praise the lord.na manasanta sandadi yesayya ninnu chudalani ninnu cheralani.

  • @srinuadhimulam5277
    @srinuadhimulam5277 5 років тому +3

    Please the lord sir 👏👏👏👌👌👍👍👍❤❤❤❤❤❤

  • @srilaxmiammu4533
    @srilaxmiammu4533 5 років тому +2

    Very nice song super bro chala baga padaru

  • @venkateshjyothi8969
    @venkateshjyothi8969 5 років тому +19

    I love Jesus

  • @brmkumari3369
    @brmkumari3369 Рік тому +2

    Yesu peru me chikkulapai rasukunna jayam. Prabhuva Jesus christ... Pranamam... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 . Singers God bless you👌👌👌👌

  • @narsimuluharijan5465
    @narsimuluharijan5465 5 років тому +9

    verry nice song super

    • @JoshuaGariki
      @JoshuaGariki  5 років тому

      Glory to God....Thankyou brother

  • @ganitha8256
    @ganitha8256 Рік тому +1

    Yesappa enga nambikai neengadha ❤

  • @Kannadivya552
    @Kannadivya552 5 років тому +25

    Annaya awesome song expecting more and more songs it may be remake but songs with Ur voice may God bless you abundantly with lots of happiness and prosperity in Ur life

  • @kumariratan107
    @kumariratan107 4 роки тому +1

    Happy excellent woow super 😍😍😍🙏🙏🙏😇😇😇👍👍👌👌👌

  • @proguys7796
    @proguys7796 4 роки тому +5

    Nice song 👌👌👌👌👏👏👏👏👏👏👍👍

  • @DaddyAmma.
    @DaddyAmma. 6 днів тому

    క్రిస్మస్ జన్మదిన శుభాకాంక్షలు అయ్యగారు

  • @RajKumar-s3f9j
    @RajKumar-s3f9j Рік тому +1

    , chala adbhut ganga padharo god bless you brother 🙏🙏🙏

  • @Madhulika-ml1cn
    @Madhulika-ml1cn 2 роки тому +17

    బెత్లెహేములో సందడి
    పశుల పాకలో సందడి
    శ్రీ యేసు పుట్టాడని
    మహారాజు పుట్టాడని (2) ||బెత్లెహేములో||
    ఆకాశములో సందడి
    చుక్కలలో సందడి (2)
    వెలుగులతో సందడి
    మిల మిల మెరిసే సందడి (2) ||బెత్లెహేములో||
    దూతల పాటలతో సందడి
    సమాధాన వార్తతో సందడి (2)
    గొల్లల పరుగులతో సందడి
    క్రిస్మస్ పాటలతో సందడి (2) ||బెత్లెహేములో||
    దావీదు పురములో సందడి
    రక్షకుని వార్తతో సందడి (2)
    జ్ఞానుల రాకతో సందడి
    లోకమంతా సందడి (2) ||బెత్లెహేములో||

  • @spandanagosangi9602
    @spandanagosangi9602 5 років тому +3

    Manakosame puttadu Mana devudu 🙏🙏🙏🙏🙏

  • @jayasreet1113
    @jayasreet1113 2 роки тому +2

    హల్లెలూయ🙌🙌🙌 దేవునికి స్తోత్రం ✝️🛐🙌🙌🙌 🙏🙏జయశ్రీ పుణె ✝️🛐🙌🙌🙌

  • @haritala446
    @haritala446 5 років тому +15

    Praise the lord super song 👏👏

  • @ganitha8256
    @ganitha8256 Рік тому +1

    Praise the lord ee song supperga padaru brother.

  • @kirankumardodda3574
    @kirankumardodda3574 5 років тому +25

    Glory to """JESUS"""

  • @kumarraja4038
    @kumarraja4038 2 роки тому +5

    Super song god bless you brother 🙏🙏🙏🙌🙌🙌🙌👏👏👏👏👏👏✝️🛐🕎

  • @sudhakardigumarthi2778
    @sudhakardigumarthi2778 5 років тому +24

    Praise the Lord brother..

  • @pathipati0323
    @pathipati0323 7 днів тому

    HALLELUJAH 🙌🙏😊...❤️🙇🙇👏...GOD Almighty bless...

  • @ApkumarApkumar-em8hc
    @ApkumarApkumar-em8hc 6 років тому +24

    Brother e song meera padindhi chala happy ga vundhi brother

  • @KSR_Oney
    @KSR_Oney 2 роки тому +1

    🎄 Merry Christmas.. 🌲
    2022 సంవత్సరం ఈ పాట వింటున్నవారు ఒక LIKE కొట్టండి..

  • @AshokAshok-tj9io
    @AshokAshok-tj9io 5 років тому +14

    I love my jesus

  • @jhansiss934
    @jhansiss934 5 років тому +4

    Super song nice
    Thank you uploading

  • @vaddepallychandrashekhar7791
    @vaddepallychandrashekhar7791 21 день тому +1

    అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు

  • @challapoojitha5540
    @challapoojitha5540 2 роки тому +9

    PRAISE THE LORD

  • @sujathabolla9029
    @sujathabolla9029 2 роки тому +3

    Exlent song brother బాగా పాడారు

  • @pottayyaprabha35
    @pottayyaprabha35 5 років тому +9

    Praise the lord

  • @gouthamiv5566
    @gouthamiv5566 5 років тому +10

    HAPPY CHRISTMAS.. Happiest month of the year coming soon...

  • @seemonshaik3523
    @seemonshaik3523 5 років тому +5

    Nice song bro 🎻🎻🎻🎼🎼🎼🌹🌹🌹💐💐💐

  • @nageshdigitalskkd7110
    @nageshdigitalskkd7110 8 днів тому

    All time super song 2050 varaku vinisong brother. ।❤❤❤❤❤ I love my song

  • @srinusimon4555
    @srinusimon4555 7 років тому +35

    May the god bless you

  • @shaikahammed8017
    @shaikahammed8017 5 років тому

    Asayya neku vandhanalu thandri

  • @nprasad2623
    @nprasad2623 5 років тому +4

    Supre annaya garu

  • @YYesupadam
    @YYesupadam 15 днів тому +1

    Very nice song Iyya 🙏

  • @madhurimegana9345
    @madhurimegana9345 5 років тому +12

    Happy Christmas 🌲 mana rakshakudu vasthunnadu we should wait until he come

  • @sharon9361
    @sharon9361 3 роки тому

    Prise the lord yagaru

  • @rameshbabubirudu4280
    @rameshbabubirudu4280 5 років тому +9

    Praise the lord..
    Jesus

  • @krishnakrishnaa5537
    @krishnakrishnaa5537 5 років тому +4

    My favorite and I'm really love this song

  • @SariSaniyasirao
    @SariSaniyasirao 13 днів тому

    ప్రభువు... అంటే నాకు సాళాఇష్టం ❤❤❤❤❤

  • @akshayconnect1114
    @akshayconnect1114 7 років тому +14

    good song I like this song

    • @JoshuaGariki
      @JoshuaGariki  7 років тому +1

      Thankyou brother

    • @nannapanenimalleswari9059
      @nannapanenimalleswari9059 5 років тому

      Brother Ee song mee voice excellent GA paaderu really Ani sarrlu vinna ,we are enjoying God bless you inka anno paadalliy brother

  • @vidyasagar7107
    @vidyasagar7107 2 роки тому +2

    Hit song GREAT you are brother .may God bless you .

  • @InjetiSrinija
    @InjetiSrinija 5 місяців тому +3

    Jesus ❤❤❤

  • @JagarlamudiAjaypaul
    @JagarlamudiAjaypaul Місяць тому +1

    వ0ధనలు..,,🙏🙏🙏

  • @kaduruvinoda1441
    @kaduruvinoda1441 4 роки тому +8

    Praise the Lord 🙏🙏🙏🙏