సనాతన ధర్మం గురించి, కాల చక్రం గురించి తెలియజేయాలన్న మీ ప్రయత్నం చాలా బాగుంది.. మాకు ఈ విషయాలేవి పాఠ్యాంశాలలో లేవు.. చెప్పే వారు కూడా లేరు.. నాదో చిన్న మనవి ... ద్వాపర, త్రేత, కృత యుగాలలో మనుషుల ఆయుష్షు.. వారి శరీర నిర్మాణం, (ఎంత పొడవు ), మహా పురుషుల ఆహార్యం, వారి ఆహార, జీవన విధానం గురించి దయచేసి చెప్పండి.. నాకు కొంత మంది రాముడి కాలంలో మనుషులు 20 అడుగులు ఉండే వారని చెప్పారు.. అందుకే అడుగుతున్నా..
మీరేమో క్లుప్తంగా చెప్పుకున్నాం అంటున్నారు...... మాకు విని అర్ధం చేసుకోడానికే తలమునకలైపోయింది....... మీరు ఎంత వ్యయప్రయాసలకోర్చి ఈ విషయాలను అందిచారో అర్థంచేసుకోగలము...... మీ ప్రయత్నాన్ని మెచ్చుకోగల సమర్దుడిని కాను....... మీరు ఆయురారోగ్యాలతో ఉండి ఇటువంటివెన్నో విషయాలను అందించాలని ఆశిస్తున్నాను..... స్వస్తి
మా పురాతన సంస్కృతికి మరియు దాని అమూల్యమైన రచనలకు మమ్మల్ని మళ్ళీ బహిర్గతం చేయడం ద్వారా మీరు గొప్ప సేవ చేస్తున్నారు. మీకు వైభవము. మీరు ఇలాంటి మరెన్నో ఎక్స్‌పోజ్‌లను తీసుకువచ్చారని మరియు మా గతం గురించి ఎంతో అవసరమైన ఆసక్తిని తిరిగి పుంజుకుంటారని ఆశిస్తున్నాము.
ఈ విషయాలను బట్టి చూస్తే మన పూర్వీకులు అయినటువంటి ఋషులు ఎప్పుడో Time Delation and Travelling with Velocity of light వంటి అత్యంత సంక్లిష్టమైన భౌతికశాస్త్ర విషయాల గురించి ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న ఎటువంటి సాంకేతిక పరికరాలు లేకుండానే వాటి గురించి వివరించారు. కానీ మేము నాస్తికులము , హేతువాదులము అని చెప్పుకునే కొంతమంది సోకాల్డ్ మేధావులు మాత్రం దీనిని అంగీకరించరు. అది వారి తెలివితక్కువతనానికి నిదర్శనం. చివరిగా నేను చెప్పోచ్చేదేమిటంటే ఎవరికైతే సైన్స్ గురించి అవగాహన ఉంటుందో వారు ఎట్టిపరిస్థితుల్లోనూ మన వేదాలను , ధర్మగ్రంధాలను తోసిపుచ్చరు. ఎందుకంటే మన వేదాలలోనూ , శాస్త్ర గ్రంధాలలోనూ ఉన్నది ఇప్పటికంటే ఎంతో ఎంతో advanced stage లో ఉన్న భౌతికశాస్త్ర నియమాలే.
Nice. Apart from that, we invented the zero system, the decimal system, rhinoplasty, grafting, eye surgery, and many others. All these processes were described in Charaka Samhitha. Sastrang namaskar to our Rushies. Jai Sree Rama.
Sir good morning , good information about calculations of timing According to our Epics and pooranas, present society needs yor knowledge and Expinrace of your life.
మిమ్మల్ని ఏమని మెచ్చుకోవాలో తెలియడం లేదు. 🙏🏻🙏🏻🙏🏻
ఈ జ్ఞానం మీరెంత పెంచుకుంటే మాకంత పంచుతారు.దీని వెనుక మీ కృషి అమోఘం
🙏🌺🙏🌺🙏
ఈ కలియుగంలో మీలాంటి వారు చాలా అరుదుగా వుంటారు, మీకు నా ధన్యవాదాలు
ధన్యవాదములు అండీ 🙏🙏
👏 క్లుప్తంగా సూటిగా సరళంగా వివరించారు. చాలా సంతోషం. 💐✋. జై తెలుగుతల్లి.! జై భారత్.!! వందేమాతరం.!!!🙏
మనము నిత్య జీవితములో ఉపయోగించే తృటి, క్షణం, అహో రాత్రం, ముహూర్తం వీటి గురించి యిప్పుడు తెలిసింది. వీటిని గురించి వివరించడానికి మీరు చేసిన కృషి అమోఘం.
చాలా ఉపయోగకరమైన, దాదాపు మరచి పోయి న విజ్ఞానం అందించారు. ధన్యవాదాలు అనేది చిన్న పదం.
మివివరణ అమోహం సేకరణ లో మీకు మీరే సా టి దన్యోహం
చాలా చాలా గొప్పగా వివరించారండీ.అనేక అభినందనలు 🙏🙏
ఈ జ్ఞానం మీరెంత పెంచుకుంటే మాకంత పంచుతారు.దీని వెనుక మీ కృషి అమోఘం . thank you thandri for sharing
సనాతన ధర్మం గురించి, కాల చక్రం గురించి తెలియజేయాలన్న మీ ప్రయత్నం చాలా బాగుంది.. మాకు ఈ విషయాలేవి పాఠ్యాంశాలలో లేవు.. చెప్పే వారు కూడా లేరు.. నాదో చిన్న మనవి ... ద్వాపర, త్రేత, కృత యుగాలలో మనుషుల ఆయుష్షు.. వారి శరీర నిర్మాణం, (ఎంత పొడవు ), మహా పురుషుల ఆహార్యం, వారి ఆహార, జీవన విధానం గురించి దయచేసి చెప్పండి.. నాకు కొంత మంది రాముడి కాలంలో మనుషులు 20 అడుగులు ఉండే వారని చెప్పారు.. అందుకే అడుగుతున్నా..
ధన్యవాదాలు చాలా మంచి సమాచారం
చక్కగా చెప్పారు. ప్రస్తుత కల్పం పేరు,ennavadi. కల్పముల పేర్లు,manvantharamula పేర్లు చెప్పండి.
చక్కటి జ్ఞానం మాకందించారు... మీకు నా నమస్సుమాంజలి
Chala Manchi vishayalu chebutunnaru.
మీరేమో క్లుప్తంగా చెప్పుకున్నాం అంటున్నారు...... మాకు విని అర్ధం చేసుకోడానికే తలమునకలైపోయింది....... మీరు ఎంత వ్యయప్రయాసలకోర్చి ఈ విషయాలను అందిచారో అర్థంచేసుకోగలము...... మీ ప్రయత్నాన్ని మెచ్చుకోగల సమర్దుడిని కాను....... మీరు ఆయురారోగ్యాలతో ఉండి ఇటువంటివెన్నో విషయాలను అందించాలని ఆశిస్తున్నాను..... స్వస్తి
మీ generation లో కొత్త గా అనిపిస్తుంది కానీ మా time లో అంటే 70 లో academic తో సంబంధం లేక పోయినా చెప్పేవారు.
super
Jai sri ram
ఏది ఏమైనప్పటికి మంచి ఎపిసోడ్ చేసావు మిత్రమా అందుకు గాను మీకు మా హృదయ పూర్వక అభినందనలు
Salivahana anna inti peru unna meeku kalamaanam nachatamlo ascharyam ledu.
మా పురాతన సంస్కృతికి మరియు దాని అమూల్యమైన రచనలకు మమ్మల్ని మళ్ళీ బహిర్గతం చేయడం ద్వారా మీరు గొప్ప సేవ చేస్తున్నారు. మీకు వైభవము. మీరు ఇలాంటి మరెన్నో ఎక్స్‌పోజ్‌లను తీసుకువచ్చారని మరియు మా గతం గురించి ఎంతో అవసరమైన ఆసక్తిని తిరిగి పుంజుకుంటారని ఆశిస్తున్నాము.
నమస్తే సార్ 🌹👏🚩 కృతజ్ఞతలు 🌹👏
ఇలాంటి జ్ఞానాన్ని పంచుతున్న మీకు సదా కృతజ్ఞతలు సార్🙏
ఎంతో విలువైన సమాచారాన్ని ఇచ్చారు ఇలాగే సనాతన ధర్మంలోని ఎన్నో విషయాలను తెలియజేయాలని కోరుకుంటున్నాం ధన్యవాదములు
మీ పరిశోధన దైవ సంకల్పం.
శంకరాచార్య అద్వైతం గురించి చెప్పండి
చాలా చాలా బాగా చెప్పారు.ఆచార్య .మీలాంటి వారి అవసరం ఈనాటి విద్యార్థి లోకానికి ఎంతో అవసరం
Ilantivanni ekada chadhuvacho cheppagalaru 🙏
అత్యంత విలువైన సమాచారాన్ని అందించారు, ధన్యవాదములు 🙏
శ్రీ గురుభ్యోనమః ఎక్స్లెంట్ థాంక్యూ సో మచ్
బాబాయ్..
మీకు మా నమస్కారాలు..
యంతో విలువైన సమాచారం తెలిపినందుకు మీకు ధన్యవాదములు
అత్యద్భుతమండి. మన కాలమానం గురించి వివరించినందుకు మీకు మా కృతజ్ఞతలు.
శతకోటి నమస్కారాలు
ధన్యవాదాలు
మంచి విశ్లేషణ 🙏
Good information
ఇటువంటి సమాచారం ఇంచిందుకు ధన్యవాదములు 🙏🙏🙏
ఈ విషయాలను బట్టి చూస్తే మన పూర్వీకులు అయినటువంటి ఋషులు ఎప్పుడో Time Delation and Travelling with Velocity of light వంటి అత్యంత సంక్లిష్టమైన భౌతికశాస్త్ర విషయాల గురించి ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న ఎటువంటి సాంకేతిక పరికరాలు లేకుండానే వాటి గురించి వివరించారు. కానీ మేము నాస్తికులము , హేతువాదులము అని చెప్పుకునే కొంతమంది సోకాల్డ్ మేధావులు మాత్రం దీనిని అంగీకరించరు. అది వారి తెలివితక్కువతనానికి నిదర్శనం. చివరిగా నేను చెప్పోచ్చేదేమిటంటే ఎవరికైతే సైన్స్ గురించి అవగాహన ఉంటుందో వారు ఎట్టిపరిస్థితుల్లోనూ మన వేదాలను , ధర్మగ్రంధాలను తోసిపుచ్చరు. ఎందుకంటే మన వేదాలలోనూ , శాస్త్ర గ్రంధాలలోనూ ఉన్నది ఇప్పటికంటే ఎంతో ఎంతో advanced stage లో ఉన్న భౌతికశాస్త్ర నియమాలే.
Nijam chepparu.. Mana vedalalo chala science undhi.... Kani chala mandi adi kevalam oka vargam vallu matarame chadavali manaku enduku le anukuntaru..
అవును మిత్రమా. మన శాస్త్రవేత్తలు కూడా వీటిపై పరిశోధనలు చేయాలి.
ధన్యవాదాలు, భాగ తెలిపారు.
మీ వాయిస్ మరియు చెప్పే విధానం చాలా చాలా బాగుంది
Thanks a lot sir.
sir kaasi majili kathalu super please next video upload cheyyandi sir I am waiting
అద్భుతంగా వివరించారు గురువు గారు
Ante Kali kalaam ippatlo antham kadantaru mari. Anyway very informative sir, sagam sagam telisina nalanti agynaniki gyanaam prasadincharu Sir, thank you.
ధన్యవాదములు
చాలా బాగున్నది
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🙏
you are great PTSKgaru.You are bringing our heritage to lay people like us very simple way.Wonderful.
Chala goppa vishaylu chebutunnaru, Dhnyavadalu.
Dhanyavadalu guruvu garu
హరిః ఓం.
good information.
Good to hear
మీరు అందించిన ఈ లెక్కల సంపద అభినందించదగినదే అండి
sir your voice is excellant
ఇంత కశ్చితమైన విశేషాలను కొట్టి పడేసేవారు వున్నారు...
Dislike లు కొట్టే మహాత్ములు ఎందుకు dislike కొట్టారో కామెంట్లో చెప్తే బాగుంటుంది.
Miku namasakramu 🙏
Chaala baaga chepparu guruvu gaaru 🙏🙏🙏🙏🙏
Supper
1000% true sir 🙏
Me samacharam adbhutham...sada meeku paadabhivandanam...
Elanti videos inka chala cheyandi.. Waiting for more
వివరంగా చెప్పారండి ధన్యవాదాలు మీకు
6kanureppa paatlalo 24 sec ela avthundi .. 1sec ki ok sari kanureppapaatu aipothundi kada... Explain it please
thank you from All !!!!
Super sir good information about time, and it's calculations.
Every one should know this information.
Very thanks to teach us.
60 తెలుగు సంవత్సరాలు పేర్లు చెప్పలేదు.
Super explantion & Prasentation Guruvu garu. Salute to you !
Very Clearly Explained Thank you
Thanks sir.
Excellent effort.
Very nice& crystal clear presentation.
Once again thank you very much sir
Nice. Apart from that, we invented the zero system, the decimal system, rhinoplasty, grafting, eye surgery, and many others. All these processes were described in Charaka Samhitha. Sastrang namaskar to our Rushies. Jai Sree Rama.
बहु सम्यक अस्ति। धन्यवादः।
Thank you so much for making this video……. Ma pillalaki kuda idi chupisthanu🙏
Aadhyaathmika visheshaalu kaavaali. DAYATHO NAAKU pampa manavi.
కాలపు లెక్కలను చక్కగా చెప్పారండి 🙏
Unknown factors told. Wel done Sir, Expecting more this type of Videos
Please give kasimajili part 13
Nice post
Super excellent 👍
Chala baga chepparu sir meeku Dhanyavadalu
Sir good morning , good information about calculations of timing According to our Epics and pooranas, present society needs yor knowledge and Expinrace of your life.
Super sir 👏💐🙏🙏🙏
We want more vedios from you . Ajagava u are giving good knowledge of poets.🙏🙏🙏🙏
నచ్చింది ఇంకా చేయండి అని చెప్పడానికి పరభాషేనా?
Sir, yilanti information dhorike books yemunnayo chepthara andi please. Ledha mana vedaalu, puraanaallo yevi refer chesthe information dhorukuthundho cheppara.
Very great information 👌👍
Thank you sir for good information 🙏🙏🙏
🙏
👏👏👏👏
Super explanation extraordinary
Nice Sir jiii
PRANAM.
"లిప్త" " త్రుటి" కాలములను కూడా వివరించ గలరు. క్షణం అనగా 4 నిమిషములు అన్నారు. సరియైనదేనా
ఈ కళ నిర్ణయం లో, బ్రాహ్మీ, అసుర సంధ్య, ప్రదోష వేళలు, వాటి ప్రాశస్త్యం గురించి కూడా చెప్పగలరు.
Please continue your research and give wonderful knowledge to Indians especially for Telugu people. Success will be with you forever
Thank you
Excellent
Guruvu gaariki vandanam🙏
Padala vari rachana (Sivakanya) ane navala gurinchi kuda oka video cheyyandi. 🙏
Thank you sir exlent sir
ఛానల్ పేరు బాగుంది.
Thank you 🙏 worth information. Requesting some more informative videos.
Thanks for the knowledge 🙏