రహస్య భారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ | Paul brunton | A search in Secret India | Rajan PTSK | Ajagava
Вставка
- Опубліковано 10 жов 2024
- ఒక విదేశీయుడు 90 యేళ్ళ క్రితం భారతదేశంలో చేసిన ఆధ్యాత్మికాన్వేషణ రహస్యాలు!
Paul brunton - A search in Secret India
ఆధ్యాత్మికానుభూతిని నిరంతరం అనుభవించే యోగులకోసం, ఆ అనుభూతిపొందే మార్గాన్ని జిజ్ఞాసువులకు చూపించే గురువులకోసం, వారికున్న అసాధారణ శక్తుల కోసం తెలుసుకోవడానికి సుమారు 90 యేళ్ళ క్రితం, ఓ బ్రిటీష్ పాత్రికేయుడు భారతదేశ యాత్ర చేశాడు. శాస్త్రీయ దృక్పథంతోనే సత్యాన్వేషణ చేయాలన్న తన పాశ్చాత్య ధోరణికి అనుగుణంగానే అతని యాత్ర కొనసాగింది. తన మనస్సును ఆధ్యాత్మిక జీవనం వైపు త్రిప్పగలిగే ఒక మహాగురువును కలవాలనే కోరిక కూడా ఆ అన్వేషణలో కలగలిసే ఉంది. ఆ యాత్రలో అతను ఎందరో మహాత్ములను కలిశాడు. అతని అన్వేషణలోని నిజాయితీ, మనసులోని స్వచ్ఛత వారిని ఆకర్షించాయి. వారిలో కొందరు తమ అతీంద్రియ శక్తులను అతనికి చూపిస్తే, మరికొందరు తమ ఆధ్యాత్మిక తరంగాలను అతనిపై ప్రసరింపజేశారు. ఆ విషయాలనన్నింటినీ ఎప్పటికప్పుడు నోట్స్ వ్రాసుకున్న ఆయన, ఆతరువాత 1935వ సంవత్సరంలో దానిని ఒక పుస్తకంగా తీసుకువచ్చాడు. ఆ పుస్తకం పేరు A SEARCH IN SECRET INDIA. ఆ అన్వేషకుని పేరు పాల్ బ్రంటన్. చిట్టచివరికి అతని ఆశయం ఫలించిన ప్రాంతం… అరుణాచలం. అతనికి లభించిన ఆధ్యాత్మికోత్తుంగ శిఖరసమానుడైన ఆ మహాగురువు... “భగవాన్ రమణ మహర్షి”.
Rajan PTSK
#RajanPTSK #PaulBrunton #RamanaMaharshi #Ajagava #ASearchInSecretIndia
జాతి మతం కులం ఏమి వంకలు పెట్టకుండా ఆదరించేది హిందూధర్మం ❤
మంచి విశ్లేషణ సర్...ఇప్పుడే మొదలుపెట్టి చదవాలని అనిపిస్తుంది..ఇలాగే ఇంకా మంచి పుస్తకాలను పరిచయం చేయండి..పుస్తకం చదివాక మళ్ళీ కలుస్తాను.. స్వస్తి...
ఎక్కడినుండో వచ్చిన అతని జన్మ సఫలీకృతం అయ్యింది ఈ దేశం లోనే ఉన్న మనం జన్మ సాఫల్యానికి ఎక్కువ శ్రమ పడకుండా నే సనాతన ధర్మాన్ని ఆచరించడానికి అనువుగా ఇక్కడే జన్మించాము మన జన్మలు సార్ధకత పొందడానికి మన వంతు ప్రయత్నం మనం కూడా చేసుకోవాలి మీ మాటలు ఆధ్యాత్మిక ప్రయాణానికి దోహదం చేస్తాయి ధన్యవాదాలు ధన్యోస్మి
Nacchavayya rajan
మీ గొంతు బాగుంది గురువుగారు
జై హింద్
Good commentary Bharat Mata Ki explanation good proud of Bharat Mata Bharat Bhumi Gurukul Bhagwan Sharan
Yes A beautiful book by Paul Brenton English version చదివాను ❤చాలా బావుంది
గురువుగారు తమరు ఈ ప్రవచనం ద్వారా మాకు చాలా విషయాలు చాలా విషయాలు తెలియపరచినందుకు మా కృతజ్ఞత
RahasyaBharathamlo naa anveshana chadivinatlunnadi chaala baagundi 🙏🙏🙏 namaskaramulu
Rahaysa Bharatha Desam lo naa aadhyathmika aanveshna book name
Unfortunately it's really sad that many of India's people doesn't know about India's greatness.... India is sacred & spiritual country known as karma bhoomi....Many of westerners come to India in search of Guru & someday they find him & gets rid off their past karma with the grace of Guru. Ultimate truth is that as buddha quoted Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life. Personally I feel there's no age for spirituality many of Indians think that a better age is old age to get close to god but it's totally wrong assumption.... People should make habit of praying God from tender age....it will blossom them to a good Spirtual human being as they're growing....nothing like worst scenarios we are facing ever will happen if we make Bhagavad Gita as part of our Indian education system.... I'm happy to know about Paul brunton. I was waiting someone to make video about his encounter with Sri Sri Paramacharya guruji....glad you did....Thank you so much....🙏
Lastly I saw videos of you reviewing some great Telugu books of Sri Vishwanatha Satyanarayanagaru.... I've been fortunate to read his book Swargani ki nichchenalu because of Sri Sri Paramacharya guruji as I got to know guruji suggested someone to read that particular book of Sri Vishwanatha Satyanarayanagaru....I want you to review about that book as many of us don't know about his epic writings, Hope in near future.... Thanking you again....Swasti🙏
చాలాబాగా చెప్పారు
Great book.Tappaka chdavadagga book Adi.
Blavatsky raasina secret doctrine gurinchi program cheyyandi sir
Chala bagundi
Chala manchi visheyallu teliyasaru. Dnayawadallu 🙏🙏🙏
మంచి పుస్తకం గురించి తెలిపిన మీకు మా ధన్యవాదములు.
తెలుగు అనువాదం కూడా ఉంది
GOOD INFORMATION
Simply amazing...yes I have read this extraordinary book by Paul Brunton...Your commentary is excellent ...my wholehearted 🙏🙏 to you...more success to U Sir...
🙏🙏
This book made the entire world to look towards INDIA and Sri Bhagavan Ramana Maharshi.🙏🙏🙏🙏🙏
True
చాలా బావుంది
Video chala bagundii guruvu garu🙏🙏🙏
🙏
Very important message
Very good information
Kavyakantha ganapathi muni gare gurenche chapande
Ur voice is good sir
Good information sir
Sir guri garu gurinchi chaputunte sariram pulakinstundhi
Gurujii namaskaram
Super 👏👏🙏🙏
Your narration is good
Inthamandi Mahaneeyulu Gurinchi vine adrustam maaku kaligincharu RajanGaru🙏🙏
Super
Chala goppa vishayam chepparu... 🙏🙏🙏🙏🙏🙏
very nicely narrated.👏👏👏👏
Thank you 🙏
❤❤❤
ఇతని పేరు విన్నాను.మొదటిసారి ఇన్ని విషయాలు తెలుసుకున్న. ధన్యవాదాలు మీకు🙏
Really best video 🙏🙏🙏
🙏🙏
Ayyagaru khasi majeli khathalu rojukoti pettandi dhaya chisi 🙏🙏🙏💐💐💐
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
Sanathana Dharmam ki unna power edhi. Jai Sri Ram.🙏
🌺🌺🌺🙏
👌
Rajan PTSK sir.Respects. Kindly tell about Search in Secret Egypt.by Paul Brunton. Sir it is only a request not a demand.regards.
🙏🙏🙏👍
Brunton in his previous life lived in Egypt
Edi manaku kanuveppu.....😊🙏🙏🙏🙏🙏🙏🙏
Paul Brunton
E book telugu anuvadam akkada dorukutundi
Tappakunda chaduvtha sir
I buy this book and read now
PTSK యొక్క Full form ??
1935 Paul Brunton . British National . Brama of Aayar .
Mehar Baba pedda cheppukodagga vykthekadhu
🙏🙏🙏🙏🙏
🙏
🙏🏻🙏🏻🙏🏻
భట్టి విక్రమార్క కథలు శాలివాహనకథలు చెప్పండి గురువు గారూ
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏