Superstar Krishna and Director KSR Das Combination | Interesting Information |

Поділитися
Вставка
  • Опубліковано 4 кві 2022
  • #silverscreenstars #superstarkrishna
    Superstar Krishna and Director KSR Das Combination | Interesting Information |
    Credits :- All the Pictures/Photos shown in this video belongs to the respected owners and not me. I am not owner of any pictures/photos shown in this video.
    Disclaimer:- This Video is Under Fair Use.
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as Criticism, Comment, News reporting, Teaching, Scholarship and Research. Fair use is a use permitted by Copyright Statute that might otherwise be infringing. Non-profit educational or personal use tips the balance in favour of fair use.
    THANKS 🙏
    SILVER SCREEN STARS
    raju.saradhi@gmail.com

КОМЕНТАРІ • 60

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 Рік тому +13

    కృష్ణ గారిని మరిచిపోలేకపోతున్నాను... ఆయన ఆత్మకు శాంతి కలుగు గాక...

  • @prassadprassad8686
    @prassadprassad8686 2 роки тому +23

    Jai super star Krishna Jai silver screen

  • @bhashag3904
    @bhashag3904 2 роки тому +28

    సూపర్ స్టార్⭐ కృష్ణ గారు & కె.యస్.ఆర్. దాస్ గారిది గొప్ప సక్సెస్ ఫుల్ కాంబినేషన్ 👌వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు హాలీవుడ్ స్థాయిలో ఉంటాయి. టాలీవుడ్ కి క్రొత్తదనము తీసుకు వచ్చారు. మీరు చక్కగా చెప్పారు.

  • @rajendraprasad9038
    @rajendraprasad9038 2 роки тому +21

    క్రైమ్ సినిమాల మొనగాడు దర్శకుడు కె.ఎస్.ఆర్.దాస్ క్రైమ్ చిత్రాల మొనగాడు హీరో కృష్ణ కలయికలో వచ్చిన సినిమాలు దరిదాపు అన్నీ అభిమానులను అలరించాయి, నాకు మోసగాళ్ళకు మోసగాడు, ఏజెంట్ గోపి, దొంగలకు దొంగ, దొంగలవేట , అన్నదమ్ముల సవాల్ సినిమాలు చాలా ఇష్టం ఇప్పటివరకు ఎన్ని సార్లు ఆ చిత్రాలు చూసానో లెక్కే లేదు

    • @rajendraprasad9038
      @rajendraprasad9038 2 роки тому +4

      @@gopimohan6816 నిజమే బాగుంటాయి కానీ ఆ సినిమాలు బాగా నచ్చినవి

    • @venkatsridhar4745
      @venkatsridhar4745 Рік тому +1

      దొంగలు బాబోయి దొంగలు కూడా సూపర్ మాస్ movie

    • @user-bg4ym8mo7s
      @user-bg4ym8mo7s Місяць тому

      నాకు కూడా అవంటేఎంతోఇష్టం ఎన్నిసార్లుచూసుంటానోలెక్కేలేదు

  • @tvenkataraju9509
    @tvenkataraju9509 2 роки тому +15

    సూపర్ స్టార్ కృష్ణ గారు ksr దాస్ గారి కాంబినేషన్ సూపర్ హిట్ కాంబినేషన్.. అప్పటికి 10-15 సంవత్సరాల వయసు లోనే కృష్ణ గారి అభిమానులు గా మారి ఇప్పటికీ సూపర్ స్టార్ కృష్ణ గారి కి శాశ్వత అభిమానులు గా ఉండిపోయామంటే దానికి కారణం వీరి కాంబినేషన్ సినిమాలే నండి... సాంఘిక జానపద పౌరాణిక చిత్రాలు వచ్చే ఆ రోజుల్లో కొత్త ట్రెండ్ సినిమా లు. క్రియేట్ చేసిన వీరి సినిమా ల పట్ల అప్పటికి చిన్న పిల్లలు గా వున్న మాకు మంచి వెరైటీ సినిమా లు గా అనిపించి కృష్ణ గారి అభిమానులు గా మారడానికి ఉపయోగ పడ్డాయి... త్రిమూర్తి ప్రొడక్షన్ బేనర్ పై తీసిన మూవీస్అంటే అభిమానులకు చాలా ఇష్టం... తోట venkataraaju.. MA Bed.. రిటైర్డ్ టీచర్... సూపర్ స్టార్ కృష్ణ గారి సీనియర్ అభిమాని..

  • @PtRaju-zt2sz
    @PtRaju-zt2sz 2 роки тому +13

    కె యస్ ఆర్ దాస్ గారు కృష్ణ గారితో తీసిన సినిమాలన్నీ ...👌🏼👌🏼🙏🏼

  • @tinkubabupithani7728
    @tinkubabupithani7728 2 роки тому +11

    Super combination

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 2 роки тому +11

    One of the great combination of tollywood of Super Star Krishna garu and Super Director K. S. R. Das garu.

  • @chadaramjaganmohanrao3393
    @chadaramjaganmohanrao3393 2 роки тому +12

    ilanti superhit combination herokrishna ksrdas comination bahusa tollywoodlo ekkada ledu.. superstar krishnaa majaka entho stylish ga 70s,80s, lo youth ni,mass ni enno abhimana sanghalanu erpatu chesukunna SUPERSTAR KRISHNA ABHINANDANEEYUDU..MEERU PERFECT GA PARISHODINCHI CHEBUTHUNNA KRISHNAGARI MOVIES NEWS SUPER SANCHALANAM DEAR JOURNALIST RAJUGARU..

  • @thalapallimallikarjun6755
    @thalapallimallikarjun6755 2 роки тому +13

    తెలుగులోనె కాదు ఏ బాష లో అయినా ఇది రికార్డేనేమో ఇక ముందు అసాధ్యం

  • @raveendranathkakani418
    @raveendranathkakani418 2 роки тому +14

    JAI SUPERSTAR KRISHNA GARU🙏🙏🙏🙏🙏 JAI SSS CHANNEL🙏🙏🙏🙏🙏

  • @uneerabdulkhader6441
    @uneerabdulkhader6441 2 роки тому +6

    Evergreen combination 💖
    All most successful movie,s

  • @user-us7jm4ib6z
    @user-us7jm4ib6z Місяць тому +3

    Jai super star Krishna jai ksrdas 31 lo action checena hero one and only hero Krishna garu mathrrame this is the world record❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @sangamkishan3840
    @sangamkishan3840 Місяць тому +3

    సుపర్ స్టార్ కృష్ణ గారి గొప్ప తనం కెయస్ఆర్ దాస్ డైరెక్టర్ గారు అంటే చేపలేని అబిమనం అప్పట్లో ఆల్ మువీ హిట్ స్ గా మారింది ఎన్నో సుపర్ డుపర్ హిట్ హిట్ చిత్రాలు అందించిన కెయస్ఆర్ దాస్ కృష్ణ గారి కి ఆత్మ శాంతి కలగాలని కోరుకుందం డెరింగ్ డ్యాషింగ్ సుపర్ స్టార్ కృష్ణ గారి ప్యాన్స్ యస్ కిషన్ నిజామాబాద్ జిల్లా 🌹🌹🌹🌹👍👍👍👍🌷🌷🎊🎊

  • @mettasatishkumar
    @mettasatishkumar 2 роки тому +9

    100% SUCCESS combination in Telugu film history; All 31 movies were hits; Jai Super star Krishna Jai KSR Das

  • @rameshsubbaiah3400
    @rameshsubbaiah3400 2 роки тому +9

    My most favorite combo 💪💪💪

  • @anandbhmahendersinghtaikac7691
    @anandbhmahendersinghtaikac7691 2 роки тому +8

    Mosagalaku mosagadu is a industry hit

  • @trsnarsimhagoud5656
    @trsnarsimhagoud5656 2 роки тому +6

    excellent news bhai mama allulla saval blockbuster movi

  • @anandbhmahendersinghtaikac7691
    @anandbhmahendersinghtaikac7691 2 роки тому +6

    Super hit combination

  • @chadaramjaganmohanrao3393
    @chadaramjaganmohanrao3393 2 роки тому +6

    COWBOY,CRIME CHITHRALA SUPERHERO KRISHNA,SUPER DIRECTOR KSRDAS AA ROJULLO 70S, 80S LO VEERI MOVIE ANTE 1ST 4 WEEKSSUPERB.. COLLECTIONS..

  • @sridevichatlapalli5539
    @sridevichatlapalli5539 2 роки тому +3

    miru greatsir

  • @badanaraju6520
    @badanaraju6520 2 роки тому +4

    SUPERSTAR From Sky to EARTH

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 2 роки тому +3

    Superstar Krishna Garu real Hero IN Telugu industry Good acting super star Krishna Garu dashing Hero daring Hero only superstar Krishna Garu 🙏⭐🔥🔥🔥🔥🔥🔥🔥🔥🌟🔥🔥🔥🔥🔥🙏⭐⭐⭐⭐⭐

  • @nreddynreddy3142
    @nreddynreddy3142 2 роки тому +3

    Jai super star Krishna garu

  • @anjibabukotu8376
    @anjibabukotu8376 Місяць тому

    🎉🎉🎉🎉

  • @anjibabukotu8376
    @anjibabukotu8376 Місяць тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yesuratnamkarre9327
    @yesuratnamkarre9327 Рік тому +1

    Jai super star krishna

  • @srinubondu536
    @srinubondu536 Місяць тому

    ❤❤🎉🎉❤❤🎉🎉❤❤🎉🎉

  • @kkushanthkumar123kkushanth5
    @kkushanthkumar123kkushanth5 2 роки тому +2

    మా చిన్నతనంలో కె.ఎస్.ఆర్.దాస్ సూపర్ మాస్ డైరెక్టర్ కృష్ణ గారు డైరెక్టర్ గారి కలయిక అద్భుతం ఎన్నో చక్కటి విజయాన్ని సొంతం చేసుకున్నారు ఇద్దరు దాసు గారు మిగతా అప్పటి చిరంజీవి గారు రామారావు గారు ఇంకా కొంతమంది కి కూడా సూపర్ హిట్స్ అందించారు

  • @sayedbabji5237
    @sayedbabji5237 Місяць тому

    Johar krishna garu.

  • @varmaraj2917
    @varmaraj2917 2 роки тому +2

    Great 🔯🔯🔯🔯🔯🔯🔯

  • @janardhanaswamykuchibotla6477
    @janardhanaswamykuchibotla6477 Місяць тому

    Full mass entertainment

  • @ravigadem6605
    @ravigadem6605 Місяць тому

    Ksr das krishna ji ki jai ❤️🌹🌹❤️❤️ Rose you too much love 💕💕

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 Місяць тому +2

    NTR తో
    యుగంధర్
    శోభన్ బాబు
    లోగుట్టు పెరుమాళ్ళ కేరుక
    గిరిజా కళ్యాణం
    చిరంజీవి తో
    రోషగాడు
    మోహన్ బాబు తో
    భలే రాముడు
    2003-04 సంవత్సరం లో అలీబాబా ఐదుగురు దొంగలు అనే సినిమా shooting మొదలు పెట్టారు మధ్యలో ఆగిపోయింది. రామ్ లక్ష్మణ్ లు పూర్తి స్థాయి లో నటించడం విశేషంగా చెప్పారు. ఉదయభాను విజయలక్ష్మి హీరోయిన్లు గా నటించడం మరో విశేషం. సెంటిమెంట్ యాక్షన్ suspense thriller adventure అన్నారు
    ఆ తర్వాత ఎక్కడి దొంగలు అక్కడే అని మరో సినిమా shooting కూడ పూర్తి అయింది. ఆడియో కూడా విడుదల చేశారు. ఆలీ తో తీస్కో కోకోకోలా పాటను remix కుడా చేశారు. కథ ఏమిటంటే
    Mother సెంటిమెంట్ తల్లిని దుండగులు చంపుతారు. కొడుకు software employee కంప్యూటర్ లో programming తప్ప మరో పని రాదు ఒక కారు కొని అందులో programming design చేస్తారు ఆ హంతకులను కారు చంపుతుంది మనిషి సహాయం లేకుండా mechanisam robotics తోరావాల్సిన సినిమా అది. విడుదల కాలేదు.
    అయినప్పటి 101 సినిమాలు దర్శకత్వం చేశారు

  • @rmcvolunteersecretariat
    @rmcvolunteersecretariat Місяць тому

    K. S. R. Dass
    krishna.
    satym
    kannappa.
    madhavan
    heeralal
    GOLDEN TEAM. FOR. GOLDEN ERA.

  • @mohanreddy7474
    @mohanreddy7474 Рік тому

    GOOD GOOD GOOD VERY VERY EXITING NICE KEEP GOING ON BRO

  • @babi5396
    @babi5396 Рік тому

    super combation

  • @ramchanderanthati8654
    @ramchanderanthati8654 7 місяців тому

    😅😅😊

  • @hariprasadkaranam6540
    @hariprasadkaranam6540 Рік тому

    Mee voice chala baguntundi

  • @newmanimani5813
    @newmanimani5813 6 місяців тому

    Yekkudunnaavu ma krishna

  • @koratamaddijayadev3596
    @koratamaddijayadev3596 11 місяців тому

    Mosagaallaku Mosagaadu, Eenatibandham enatido, Dongalaku donga, Annadammula Sawal, Maama Allulla Sawal and Muuddaayi movies cheppukodagga Hits..

  • @arremsammaiah3065
    @arremsammaiah3065 Рік тому +2

    వీరి కాంబినేషన్ పావలా వంతు హిట్ ముప్పావల వంతు అట్టర్ ప్లాప్

  • @krishnudusaranga669
    @krishnudusaranga669 3 місяці тому

    Krishnanu super star anadaniki siggu padali. Asalu aayanaku action ye raadu. Facial feelings chupincha galgutada vankara moothi pettadam tappa. Meerandaru aayana dabbulaku longi bhatrajula madiriga praise chestunnaru siggulekunda

  • @doctorraju2210
    @doctorraju2210 Рік тому +1

    చిరంజీవి అడవి దొంగ కి పోలిన కృష్ణ సినిమా ఏది ..?

  • @cpreddy7925
    @cpreddy7925 Рік тому

    Flops ni average ani chepthunnaru

  • @nageswararaokodali8601
    @nageswararaokodali8601 2 роки тому

    5 లేక 6 సినిమా lu తప్ప మిగిలిన vi waste films.

    • @sreenivasaraor6809
      @sreenivasaraor6809 2 роки тому

      What are 5 filmeಸ

    • @mettasatishkumar
      @mettasatishkumar 2 роки тому +2

      Get lost Nageswararao

    • @chittimojusatyanarayana6893
      @chittimojusatyanarayana6893 Рік тому +1

      బొంగు లే యాక్షన్ మూవీస్ మొనగాడు సూపర్ స్టార్ కృష్ణ, ఆయనవి గాలో అయిన కానీ ప్రొడ్యూసర్స్ కి safe projects అయ్యేవి ముందు అది తెలుసు కొండి🔥

    • @tvenkatesshrao5798
      @tvenkatesshrao5798 Рік тому +1

      Correct

  • @prassadprassad8686
    @prassadprassad8686 2 роки тому +4

    Jai super star Krishna Jai silver screen

  • @nazeeruddin6779
    @nazeeruddin6779 Місяць тому +1

    Super combination

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 2 роки тому +6

    Evergreen combination of tollywood of Super Star Krishna garu and Director K. S. R. Das garu.