ఆ థియేటర్లో వంద రోజులు ఆడిన సూపర్ స్టార్ సినిమాలన్నిటికీ డైరెక్టర్ ఒక్కరే | అరుదైన రికార్డ్ |

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • #silverscreenstars #superstarkrishna #tollywood
    ఆ థియేటర్లో వంద రోజులు ఆడిన సూపర్ స్టార్ సినిమాలు అన్నిటికీ దర్శకుడు ఒక్కరే | ఆ థియేటర్ ఏది? | ఆ దర్శకుడు ఎవరు ? |

КОМЕНТАРІ • 12

  • @bhashag3904
    @bhashag3904 10 місяців тому +8

    ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి. కృష్ణ గారు &కె.రాఘవేంద్ర రావు గారు సూపర్ హిట్ కాంబినేషన్. అప్పట్లో అప్సర థియేటర్ లో రాఘవేంద్రరావు గారి సినిమాలు ఎక్కువగా ఆడేవి.

  • @BrundabanMalik-zh7fp
    @BrundabanMalik-zh7fp 9 місяців тому +1

    మంచి ఇన్ఫర్మేషన్ పెట్టిన మీకు ధన్యవాదములు
    బంగారుబాబు సినిమా విడుదల సందర్భంగా మా బరంపురంలో వాణిశ్రీ ఆర్ట్ క్లబ్ పేరుతో పి దివాకర్ అధ్యక్షునిగా, ఏ సుబ్బారావు కార్యదర్శిగా నేను కోశాధికారిగా అభిమాన సంఘాన్ని ప్రారంభించాం. 👍

  • @prassadprassad8686
    @prassadprassad8686 10 місяців тому +3

    సుపెర్బ్ సార్

  • @satyanamala596
    @satyanamala596 10 місяців тому +3

    Rip superstar

  • @venkatareddy8563
    @venkatareddy8563 10 місяців тому +1

    అడవిసింహలు సినిమా గురించి మాకు తెలియని విషయం తెలియచేసినందుకు మీకు ధన్యవాదములు సార్

  • @rajugarikina9773
    @rajugarikina9773 10 місяців тому +1

    Wonderful congratulations 🎉

  • @user-is9vf5wm7f
    @user-is9vf5wm7f 10 місяців тому +1

    Super star.. Super star re HeroKrishnagaru old is gold movies na school rojulu gurtukostunnayi nenu Krishna fan Krishna vachindante entho mandiki even theater lo ni cycle stand vallaki bike, car parking vallaku pandage

  • @vmr3624
    @vmr3624 10 місяців тому +4

    Please make a video on which is called a hit film, super hit film, blockbuster film etc. as per ur calculation. As far as I know during olden days, the hit range of the film used to be decided on the number of 100 days direct centres, silver jubilee etc. For example 1 centre successful, 2 to 4 centres HIT, 5 to 9 centres SUPER HIT, 10 to 15 centres SUPER DUPER HITS and above 15 centres BLOCKBUSTER. During those days, except for a few films, they were not giving total collected revenue of the movies.

  • @badanaraju6520
    @badanaraju6520 10 місяців тому +2

    USSKRISHNA GARI CINEMALU NELAKU 3/4 VASTUNTAI ALANTAPUDU ANNEE 100 RO6JULU ELA AADUTAI BE WHY PEOPLE NOT UNDERSTUD THIS LOZIC