Red Tamarind Plants | ఎర్ర చింతపండు నాటిన 5 నుంచి 80 ఏళ్ల వరకు దిగుబడి..! Tone Agri

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024
  • Red Tamarind Farming in Telugu. Awesome Anantha Rudhira Red Tamarind Cultivation Technology, and Harvesting Guide by Vimala, Ananthapur. #ToneAgri #RedTamarindFarming #SmallBusinessIdeas #TamarindTrees #RedTamarind #Chintapandu #TamarindCultivation #FarminginTelugu #AgriFarming
    వర్షాధార వ్యవసాయానికి సమాచార వారథిగా టోన్ అగ్రి ప్రస్థానం
    పాలీహౌస్, పెండల్స్, వర్టికల్, రూఫ్ గార్డెనింగ్ లో నైపుణ్యం
    పండ్లు, కూరలు, ఆకులు, దుంపలు, పూలు పూసే ఉద్యానం
    మూలికలు, సుగంధద్రవ్యాలు, ఎడారి మొక్కల వృక్షశాస్త్రం
    పాడి, కోడి, మత్స్య, జీవాలతో పట్టునిచ్చే జంతు రాజ్యం
    కొత్త యాప్స్, యంత్రాలు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ పై చైతన్యం
    సాగు చట్టాలు, రైతు విజయాలను అన్వేషించే పాత్రికేయం
    క్షేత్రస్థాయి పరిష్కారాల శోధనలో టోన్ అగ్రి కింకర్తవ్యం
    Gorchikkudu Cluster Bean - • Gorchikkudu Cluster Be...
    Sweet Corn Farming in Telugu - • Sweet Corn Farming in ...
    Bendakaya Ladies Finger Farming - • Benda Farming | Ladies...
    Bathai, Mosambi Farming in Telugu - • Bathai Farming in Telu...
    Profitable Plant Nursery Busines - • నర్సరీల్లో లాభాలు రావా...
    What is Nannari, Sarsaparilla - • Nannari Plants | నన్నా...
    Vankaya (Brinjal) Farming in Telugu - • Vankaya (Brinjal) Farm...
    Terrace Gardening Ideas - • Terrace Gardening Idea...
    Midde Thota, Terrace Gardening - • Midde Thota | మిద్దె త...
    Kerala Ayurveda Dry Fruits Nuts - • Kerala Ayurveda Dry Fr...
    What is Bonsai Plants, Tree - • Bonsai Plants | బోన్సా...
    Milk Cows and Buffalo Cost - • Cows and Buffalo | ఈ ప...
    Gir Cow Breed & Murrah Dunnapothu - • Gir Cow Breed & Murrah...
    Graded Indian Buffalo Breeds Price - • Graded Buffalo Breeds ...
    Natu Kollu, Pandem Kodi Punjulu - • Natu Kollu Pandem Kodi...
    Andhra Buffalo Farm, Breeds of Indian Buffaloes - • Andhra Buffalo Farm | ...
    Narsingi Buffalo Market - • Narsingi Buffalo Marke...
    Telugu NRIs Model Farming in Telugu - • పొలం,పంట మీదే కష్టం మా...
    Important Breeds in Chintalkunta Buffalo Market - • 40ఏళ్ళ అనుభవంతో చెప్తు...
    Which Buffalo is Best? for Milk - • Which Buffalo is Best?...
    Beekeeping Training in Telugu - • Beekeeping Training | ...
    Beekeeping in Telugu Pure Honey Beekeeper - • Beekeeping in Telugu |...
    Sheep Farming Profits Amej Farms - • Sheep Farming in Telug...
    How to Start Honey Bee Farming - • Beekeeping in Telugu |...
    Goat and Sheep Farming Amej Farms - • Goat and Sheep Farming...
    Mushroom Puttagodugulu Pempakam - • Mushroom Puttagodugulu...
    Cattle and Dairy Farming, Poultry Farming - • Multi Farming | సాఫ్ట్...
    Desi Cow Milk Production, Breed - • మా గోవుల పాలు లీటరు రూ...
    Biogas Production in Dairy Farming - • నేచురల్ బయోగ్యాస్.. నె...
    Top Peru Breeder Carlos Marsano - • Top Peru Breeder Carlo...
    Jeevamrutham Uses and Benefits Telugu - • జీవామృతం తయారీ విధానం....
    Nutri Garden in Telugu, Concept of Nutri-gardens - • రాజు గారి న్యూట్రి గార...
    Best Container Farm House Benefits - • కంటైనర్ ఫాం హౌజ్‌లో ఎన...
    Curry Leaf Cultivation in Telugu - • ఇరగ్గాస్తున్న సుహాసినీ...
    Drip Irrigation System in Telugu - • డ్రిప్ సెటప్ ఇలా ఉంటే ...
    Desi Cows Rearing in Telugu - • బ్యాంక్ ఉద్యోగం వదిలేశ...
    Integrity Natural Farming in Telugu - • నాకు పొలం పని కొత్త, ఐ...
    Rabbit Farm Cost and Profits - • 100 కుందేళ్ళతో నెలకు ల...
    Vertical Hydroponic Farming at Home - • ఇతను సాఫ్ట్‌వేర్ ఇంజిన...
    How to Create a Simple Hydroponic System - • ఇలా చేస్తే మీ ఇంటి పైన...
    Feeding Management, Natukodi Farm - • Natukodi Farming in Te...
    Hydroponics Farming in Telugu - • వంద గజాల్లో హైడ్రోఫాం....
    Kouju Pitta Quail Bird Farming - • నిరుద్యోగులకు వరం.. నె...
    Natu Kodi Pempakam in Telugu - • Natukodi Farming in Te...
    Rabbit Farming in Telugu - • ఫార్మా ఉద్యోగం వదిలేసి...
    Natukodi Farming in Telugu - • Natukodi Farming in Te...
    Mini Rice Mill Business Plan in Telugu - • మినీ రైస్ మిల్‌తో మనీ ...
    Terrace Gardening Epi #3 - • ఇలా చేస్తే టబ్బుల్లో మ...
    Roof Top Garden Ideas Telugu Epi #2 - • Terrace Gardening for ...
    Terrace Gardening for Beginners Epi #1 - • Terrace Gardening for ...
    Subscribe to : bit.ly/3uugIv1

КОМЕНТАРІ • 208

  • @kanaparthigopalakrishna9805
    @kanaparthigopalakrishna9805 2 роки тому +10

    ఈ మొక్కలను గ్రామ పంచాయతీల ద్వారా గ్రామాల్లో రైతులకు పంపిణి చేస్తే రైతులు నిరుపయోగమైన స్థలం లో చింత మొక్కలను పెంచి చింత పండు ద్వారా రైతులు అధిక ఆదాయం పొదటానికి ఉద్యానవన శాఖ దోహదపడుతుంది .
    మీరు చక్కగా వివరించినందుకు ధన్యవాదములు.

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 3 роки тому +33

    మంచి విలువైన సమాచారం చాలా చక్కగా వివరించారు. 👌

  • @rameshfarms125
    @rameshfarms125 3 роки тому +9

    మేడమ్ చాలా బాగా వివరించారు. మొక్కలు కర్ణాటకలో ఎక్కడ అమ్ముతారు. మొక్కలు రేటు ఎంత. వివరంగా చెప్పండి.

  • @nageshwarraog.n.rao1115
    @nageshwarraog.n.rao1115 3 роки тому +7

    చాలా మంచి సమాచారం, చక్కగా వివరించారు. తెలంగాణ లో ఎక్కడ లభిస్తాయి.

  • @Yuvas281
    @Yuvas281 3 роки тому +5

    Super ga explain chesaaru madam

  • @amaraiahgade3604
    @amaraiahgade3604 3 роки тому +4

    Both scientists have given valuable information.Very much thanks.🙏

  • @kondurunagaratnam6825
    @kondurunagaratnam6825 3 роки тому +41

    🙏 మేడమ్ , ఈ మొక్కలు ఎక్క డ దొరుకుతుంది తెలుపగలరు 🙏🙏

  • @reddappaogeti5152
    @reddappaogeti5152 2 роки тому +3

    Madam
    You covered all points. Please explain us the process of exporting. Now the main problem is marketing. Don't leave farmers in total confusion after production

  • @rupeshsaisurya7967
    @rupeshsaisurya7967 3 роки тому +3

    First time⌚ chusanu..... 🔴 chinta pandu.... Mam... Good Information....

  • @maheshgoud4730
    @maheshgoud4730 2 роки тому +1

    మేడం చాలా మంచి సమాచారం అందించారు. మాకు కూడా ఒక 10 మొక్కలు కావాలి. ఎక్కడ దొరుకుతాయి చెప్పగలరా. Plz

  • @maheshgorli151
    @maheshgorli151 4 місяці тому

    Chala baga చెప్తున్నారు అక్కా...❤

  • @rameshv1523
    @rameshv1523 3 роки тому +3

    Nice information. Some more guidance on soils fit for planting dis tamarind variety may be explained in next video.

  • @bhaskarsowjikatta9949
    @bhaskarsowjikatta9949 3 роки тому +4

    చాలా బాగా వివరించారు మేడం 👌

  • @sarmag2495
    @sarmag2495 2 роки тому +1

    Super information, the NHAI must apply for indent for all NHs in green field as they r acquiring huge lands for roads.

  • @subbaraju3616
    @subbaraju3616 3 роки тому +10

    మేడం చాలా బాగా వివరించారు.

    • @rajumuthineni1338
      @rajumuthineni1338 3 роки тому

      Telanganalodorkutàya
      Erakam

    • @subbaraju3616
      @subbaraju3616 3 роки тому

      @@rajumuthineni1338 horticulture University, rekalakunta, anantapuram dist, Andhra Pradesh, enni mokkalu kavaalo munduga request pettali, ippudu request pedite next season/June lo mokkalu istaru.

    • @kesavanandam5807
      @kesavanandam5807 3 роки тому

      @@subbaraju3616 phone number unte pettandi

    • @ShivaShiva-uw2ps
      @ShivaShiva-uw2ps 2 роки тому

      What is the phone number for booking

    • @Kondaramanakumar
      @Kondaramanakumar 2 роки тому

      Maku mokkalu lavale phone number evvande

  • @raghavareddythogaru9066
    @raghavareddythogaru9066 2 роки тому

    హ్యాట్సాప్ మేడం
    మీ సబ్జెక్ట్ పెర్ఫెక్ట్ .మీ వాయిస్ సూపర్

  • @rameshv9791
    @rameshv9791 3 роки тому +5

    చాలా మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు మామ్.
    కానీ, ఇది ల్యాబ్ లో తయారు చేసినదా? లేకపోతే నాటురకమా? తెలియజేయగలరు..

  • @MANAM66RaamS
    @MANAM66RaamS 3 роки тому +2

    సూపర్... నాకు కావాలి మొక్కలు.. ఎక్కడ దొరుకుతాయి. మొబైల్స్ నంబర్స్ ఏంటి.?

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 2 роки тому

    Some more publicity is needed this information should reach all most all Indian villages

  • @DAILYMARKET
    @DAILYMARKET 2 роки тому

    Nice informatiom ఎలా బుక్ చేసుకోవాలో చెప్తే bagundaedhi

  • @venkatabrahmareddypeddired6801
    @venkatabrahmareddypeddired6801 3 роки тому +1

    మంచి విషయం

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu 3 роки тому +5

    👌👌👌👌🥰 చాలా బాగుంది సూపర్ తెలుగింటి అత్తాకోడళ్ల రుచులు ఛానల్ నుంచి

    • @teja7048
      @teja7048 3 роки тому

      Miru prathi vedio ki comment chesthunnaru sister almost

  • @MaLLiBaBu1987
    @MaLLiBaBu1987 3 роки тому +5

    Wow! Superb

  • @rajasekharreddy6476
    @rajasekharreddy6476 2 роки тому

    Very good information Madam, thankyou.

  • @kishorekallepalli3324
    @kishorekallepalli3324 3 роки тому +4

    Great jobs

  • @akbarhussain4400
    @akbarhussain4400 3 роки тому +5

    Is this crop (Ananta rudira) drought resistant?. Because we don't have water sources. Please reply.

  • @iamgeethareddy
    @iamgeethareddy 3 роки тому

    చాలా బాగుంది వీడియో 👌

  • @rambabuk9004
    @rambabuk9004 2 роки тому

    Good information, thanq

  • @gowrisankarkorla5568
    @gowrisankarkorla5568 3 роки тому

    Very good information for dry lands

  • @AbuSaleha415
    @AbuSaleha415 3 роки тому

    Nice Information plants Anantapuram Rakulakunta lo Available unnaya medum

  • @arunasrigandhaallinone8158
    @arunasrigandhaallinone8158 3 роки тому

    Tq mam...Very good information

  • @PrasanthPatro695
    @PrasanthPatro695 2 роки тому

    సూపర్ న్యూస్

  • @sreehari7326
    @sreehari7326 3 роки тому +1

    Valuable information

  • @dostiprasadreddy7652
    @dostiprasadreddy7652 3 роки тому +1

    సూపర్ మేడం మాకు ఒక పది చెట్లు కావాలి
    కాకపోతే రుధిరం అంటే మీరు ఎరుపు రంగు అంటున్నారు
    మొన్న టీవీ9 యాంకరమ్మ రుధిరం అంటే వర్షం అని చెప్పింది ఏది నిజం

  • @subramanyavarma1302
    @subramanyavarma1302 2 роки тому

    Good information Madam

  • @sivagavvala4365
    @sivagavvala4365 3 роки тому

    అధ్భుతం మేడం 👏👏

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 3 роки тому +1

    Wow soperb Madam

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 3 роки тому +3

    మేడంగారూ ఒక మంచి చింత రకాన్ని పరిచయం చేశారు. అలానే విలువైన సమాచారాన్ని అందించారు. ముందుగా మీకు ధన్యవాదాలు. ఈవిషయమై నాది ఒక సలహా. ఈ విషయం మీకు కుడా ఇప్పటివరకూ తట్టిఉండకపోతే మీ పరిశోధనలను ఈ దిశలో పురోగమింప చేయవచ్చు. చింత పంటకాలాన్ని తొమ్మిది నెలలనుండి తగ్గించడానికి వీలు లేదా? అలా తగ్గించగల వీలుంటే అది ఉభయతారకం కాగలదుకదా.. ప్రస్తుతం చింత చెట్టుకు లభిస్తున్న విశ్రాంతి మూడునెలలు మాత్రమే. పంటకాలం తగ్గితే చెట్టుకు విశ్రాంతి ఎక్కువకాలం లభించే అవకాశం ఉంటుంది కదా. ఉత్పత్తీ పెరుగ గలదేమో కదా. సంవత్సరంలో రెండు పంటలు ఇవ్వగల, పులుపును ఎక్కువ మోతాదులో అందించగల (పునాస మామిడి తరహాలో) నూతన చింత రకాలను రూపొందించగల అవకాశాలను దయచేసి పరిశీలించగలరు.
    ఒక అనుమానాన్ని మీరు నివృత్తి చేయగలరని భావిస్తున్నాను. ఇప్పుడు మామిడిలో ఒకేచెట్టుకు/మొక్కకు నాలుగైదు రకాల అంట్లు కడుతున్నా‌ని విన్నాను. ఇలా తయారైన చెట్ల భవిష్యత్తు ఎలాఉంటుంది? మంచి కాపును ఇవి ఇవ్వగలుగుతాయా? వీటి జీవితకాలం ఎంత ఉండగలదు? మీరు ఈవిషయంలో ఒక వీడియో చేయగలిగితే ఎక్కువ ఉపయోగకరంగా ఉండగలదు అని భావిస్తున్నాను నేను.

  • @srinvasbhumi795
    @srinvasbhumi795 3 роки тому

    Good this is useful farmers

  • @gattuchandrashekhar3574
    @gattuchandrashekhar3574 3 роки тому +1

    Madam elanti chettu 1994 menu chusaanu, public garden re tamarind plant undi.

  • @mastanvalisk7865
    @mastanvalisk7865 3 роки тому +1

    కర్ణాటకలో ఎక్కడ చెప్పగలరు

  • @madhavaraomallela1829
    @madhavaraomallela1829 3 роки тому +1

    Medam Naaku present unna farm lo veyataniki ayidu mokkalu sari pothayi
    Yela order cheyali, yeppati kalla vasthayi
    Nenu Vikarabad nunchi medam..
    Please let me know…🙏🙏🙏

  • @Rockganivayela7529
    @Rockganivayela7529 3 роки тому +4

    అడ్రస్ చెప్పండి ప్లీజ్

  • @issakrowth4545
    @issakrowth4545 3 роки тому +2

    మాది nellore. నాకు అనంత రుదిర కావాలంటే ఏలా.

  • @mahalakshmi3911
    @mahalakshmi3911 3 роки тому +1

    Ee mokkalu ekkada dhorukutaye medam please cheppandi

  • @taxapuone745
    @taxapuone745 2 роки тому

    well explained

  • @SAIDULUKINNERA
    @SAIDULUKINNERA 29 днів тому

    విత్తనాలు యెక్కడ దొరుకుతాయి, ప్లీస్ చెప్పగలరు,

  • @venkataswamy159
    @venkataswamy159 3 роки тому

    Good information

  • @puljaladevendar
    @puljaladevendar 3 роки тому

    And Telangana Lo Leva Ekkada Dhorukuthai........ Please respond

    • @08501able
      @08501able 3 роки тому

      Horticulture Research Station, అనంత రాజపేట.. రైల్వే కోడూరు హైవే లేన్, కడప జిల్లా... తెలంగాణలో దొరకదు..

  • @uneerabdulkhader6441
    @uneerabdulkhader6441 2 роки тому

    Best video 👌

  • @yallamatikumar2311
    @yallamatikumar2311 2 роки тому

    Good job

  • @nagabhooshanampuram9893
    @nagabhooshanampuram9893 3 роки тому +3

    Is it available in the market now

  • @sridharsiripuram3824
    @sridharsiripuram3824 2 роки тому +1

    Sweet akuva vuntadha madam

  • @sukanyapernapati5430
    @sukanyapernapati5430 3 роки тому +2

    does that tree is produced by cross polinating beetroot and tamarind???.....replyyy...

  • @krishnamurthypallapothula3744
    @krishnamurthypallapothula3744 2 роки тому

    నేను గత రెండేళ్లుగా అనేకసార్లు ట్రై చేసాను ఎక్కడా దొరకలేదు , అగ్రికల్చర్ ,హార్టికల్చర్ వారితో కూడా ప్రయత్నాలు చేసినా దొరకలేదు

  • @maheshthota9573
    @maheshthota9573 3 роки тому

    చాలా బాగా చెప్పారు అక్క కలర్ బాగుంది కానీ పులుపు ఉండాలి మీరు చెప్పిన రకంగా ఇది స్వీటు గా ఉంటుందా

    • @MANAM66RaamS
      @MANAM66RaamS 3 роки тому

      చాలా బాగా ఉంటుంది...

    • @MANAM66RaamS
      @MANAM66RaamS 3 роки тому

      పచ్చి దశలో ఉండగా ఎరుపు రంగులో ఉంటుంది. కానీ డ్రై అయ్యాక ఒరిజినల్ కలర్ లోకి వెళుతుంది.

  • @ravisankarreddy1973
    @ravisankarreddy1973 2 роки тому

    మేడమ్, అనంత రుదిర మొక్కల కొరకు ఎక్కడ apply చేయాలి.

  • @ramagirirammurthy
    @ramagirirammurthy 2 роки тому

    Awesome keep rocking

  • @teja7048
    @teja7048 3 роки тому

    Enni cheppinavallu chetlu yekkada ammutharo cheppi unte usefulga undedhi.. Amazon lo unnaye but yela untayo thelidhu kada

  • @mahalakshmi3911
    @mahalakshmi3911 3 роки тому +1

    Memu intakumundu ee pink chintapandu kayalu Kuwait lo1996lo thinnanu chala bhaghuntundi curry anta pink iphothundi

    • @kandranagaraj9139
      @kandranagaraj9139 3 роки тому

      Please provide me the phone number for placing indent to purchase Anantha rudira tamarind sapplings

  • @rameshkumarjhajhria7473
    @rameshkumarjhajhria7473 3 роки тому +1

    ❤️👍🙏 NAMASTE madam mere ko ye plants chahiye lekin mere ko video me koi baat samajh nahi aai please video hindi me banao reply please

  • @mastanvalisinganamala341
    @mastanvalisinganamala341 3 роки тому

    మేడం నాది అనంతపురం జిల్లా తాడిపత్రి నేను ఒక ఎకరం పొలంలో వెయ్యాలి అనుకుంటున్నాను ఎవరిని సంప్రదించాలి వాటి వివరాలు తెలుపగలరు

  • @ErraRaghuvaran
    @ErraRaghuvaran Рік тому

    Online lo pampistara plants

  • @ayurshaktibykspvarma8945
    @ayurshaktibykspvarma8945 3 роки тому

    Good madam

  • @chandramedarametla9602
    @chandramedarametla9602 3 роки тому

    Maku 2 peaces kavalandi Madi khammam district ela thechukovali

  • @tilueleven2374
    @tilueleven2374 2 роки тому

    I want a piece, what is the process.....

  • @sriramarao4740
    @sriramarao4740 Рік тому

    ఈ మొక్కలు ఎక్కడ దొరుకుతాయి చెప్పగలరా?

  • @sitatatavarti8366
    @sitatatavarti8366 2 роки тому

    Madem maku 3 mokkalu kavali west godavari district

  • @saikiranchitneedi1214
    @saikiranchitneedi1214 3 роки тому +4

    Madam two phone numbers estamu annaru evvaledu

  • @nallagondasambaraju3048
    @nallagondasambaraju3048 2 роки тому +1

    👍

  • @DesiSeeds1985
    @DesiSeeds1985 2 роки тому +1

    Maku kavali andi local chepandi

  • @k.ramana9217
    @k.ramana9217 2 роки тому

    Maku chintha cheattlu kavali mam maku 5ekaralu vundhi mam

  • @gudavprakashrao1797
    @gudavprakashrao1797 3 роки тому +5

    No numbers given madam pl provide

  • @దండుకుమారస్వామి

    Ekada dorukuthundi madam

  • @rajupidishetti2217
    @rajupidishetti2217 2 роки тому

    బయటి దేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఉన్నదా..

  • @vijayalakshmimattapalli1985
    @vijayalakshmimattapalli1985 3 роки тому +3

    Very useful information but Please provide the proper contact details also

  • @pavanipavani8666
    @pavanipavani8666 3 роки тому

    ఎక్కడ దొరుకుతాయి మేడం

  • @sdpatel5462
    @sdpatel5462 3 роки тому +1

    Nursery Address please madam

  • @sandeep4285
    @sandeep4285 3 роки тому +4

    E channel lo pedda problem contact number ivakapodame

  • @ravadakrishna7049
    @ravadakrishna7049 3 роки тому +7

    మేడం మాకు కూడా మూడు చెట్లు కావాలి

  • @sanketthorat6541
    @sanketthorat6541 Рік тому

    Where is cluster of red tamarind

  • @suryanarayanareddyvennapus9448
    @suryanarayanareddyvennapus9448 Місяць тому

    Anantapuram lo rekalakunta ane gramam lo dorukutai amma miru Pon nembar pettandi

  • @shireeshagaddala2050
    @shireeshagaddala2050 3 роки тому

    Madam maku Antha Rudera kavali plz send Adrass 🙏🙏🙏🙏

  • @rudravenikanakaiah2997
    @rudravenikanakaiah2997 2 роки тому

    మేడం ఆల్మండ్ మొక్కలు,లక్ష్మణ ఫలం విత్తనాలు మీ వద్ద ఉంటే వివరాలు తెలుపగలరు.
    ఈ చింతపండు చెట్టు 2మొక్కలు చొప్పున 3 రకాల మొక్కలు ఇవ్వగలరా,ఒక మొక్క రేటు ఎంత ఉంటది తెలపండి.

  • @bunnynani248
    @bunnynani248 2 роки тому

    How to book this plant

  • @ravinaidu12
    @ravinaidu12 2 роки тому

    Madam naku 2 plants kavali andi

  • @mastanvalisk7865
    @mastanvalisk7865 3 роки тому

    నాకు కావాలి చెట్లు రేటు ఎంత చెప్పగలరు

  • @raghavareddychiluka5436
    @raghavareddychiluka5436 2 роки тому

    Maku yerra chinthachettu undhi Kani us ledhu

  • @kcrlucky
    @kcrlucky 2 роки тому

    One plant kavali delivery tesara

  • @SY27196
    @SY27196 2 роки тому

    ఇది హైబ్రిడ్ రకమ?
    భారత్ దేశంలో ఎప్పుడు చూడలేదు
    రుచి ఎలా ఉంది

  • @vemulapallibrahmajirao1401
    @vemulapallibrahmajirao1401 2 роки тому

    చింత చెట్టులు పెంచాలి అంటే ఎటువంటి నేలలు అవసరం ,నల్ల రేగడి నేలలు పనికి వస్తాయా మేడమ్. మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి మొబైల్ నెంబర్ కావాలి మేడమ్.

  • @kcrlucky
    @kcrlucky 3 роки тому

    Trees ekada dorukuthai

  • @bhaskarsowjikatta9949
    @bhaskarsowjikatta9949 3 роки тому

    ఆర్డర్ పెట్టాలి అంటే ఎలా ఫోన్ నెంబర్ పెట్టండి ప్లీజ్

  • @Dheerseng
    @Dheerseng 3 роки тому

    This is sweet ??

  • @KhaleelMohammadh
    @KhaleelMohammadh 2 роки тому

    మన రాష్ట్రం వదిలి వేరే రాష్ట్రాలకు ఇస్తున్నారు మీరు మన రైతులు కు ఇవరా ఇవ్వండి

  • @sangitakodgire2061
    @sangitakodgire2061 Рік тому

    Sweet hi kay

  • @spurushotham1057
    @spurushotham1057 3 роки тому

    Veri.viri.samacharam

  • @IgniteStudyCentre
    @IgniteStudyCentre 3 роки тому

    Ma entidaggara chala old tree undhi

  • @chintapallisrinivasarao3987
    @chintapallisrinivasarao3987 2 роки тому

    Madam garu tell the clear address with ph no . indent Ela pettali?

  • @shanthimnp6593
    @shanthimnp6593 3 роки тому

    Give Answer to all comments