పూర్వం ఒక సామెత ఉండేది పొరుగింటి పుల్లకూర కమ్మగా ఉంటుంది అన్నది ఆ సామెతకు నిరూపించారు భారతీయులు, డ్రాగన్ ఫ్రూట్ ఇది మన దేశీయ మొక్క కాదు పండు కాదు, కానీ విదేశాల నుంచి వచ్చింది దాని మోజులో పడిపోయారు భారతీయులు, బ్రహ్మజెముడు అతీత ఔషధ గుణాలు ఉన్న మొక్క ఈ పండు అనేక ఔషధ గుణాలు ఉన్నాయని ఇటీవల భారత దేశ వైద్యశాస్త్రంలో అధ్యాయనంలో తేలింది, కానీ దీనిని ఎవరో పండించటం లేదు, ఈ పంట వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి రైతుకి భయం ఉండదు, ఈ పంటను ఎవరూ నాశనం చేయలేరు పశువులు నాశనం చేస్తాయన్న భయం కూడా లేదు, అనేక ఆరోగ్యకరమైన ఔషధ గుణాలు ఉన్న ఈ పండులను భారతీయులు పక్కనపెట్టి విదేశీ పండుల మీద మోజు పడుతున్నారు
This cactus fruits are very famous in many African desert countries, people are also cook and eat this cactus leaves in their meal, it’s very rich in vitamins, minerals, fibres and full of antioxidants
అన్న కాయలు కోసి తిని చూయించి ఉంటే బాగుండేదన్న ఇది మన అనంతపురం ప్రాంతంలో కూడా ఇంతకుమునుపే అక్కడక్కడ ఉండేటివి ఉన్న ముల్లులేని పాప వచ్చి కాయ చెట్లు కూడా అక్కడక్కడ ఉండేటివి ఉన్న ఇప్పుడు చాలా ప్రాంతాల్లో మొత్తం అంతరించాయి అన్న ఈ మొక్కలు
బ్రదర్ కాయలు అంత రుచిగా అనిపించలేదు కాని విత్తనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మేపు కోసం అయితే మొక్కలు సరిపోతాయి.... లేదా భవిష్యత్ లో లెద్దర్ పరిశ్రమలు వస్తె ఇంక బాగుంటుంది
@@h.asreeramulu3614 మా ప్రాంతంలో పాపిచ్చి కాయలు అని అంటాము చిన్నపుడు గుట్టల్లోకి వెళ్లి కలికాయలు, బలిజాకాయలు, ఈ బ్రహ్మ జేముడు కాయలు తినేవాళ్ళం మరి మీ ప్రాంతాల్లో ఏ మంటారు సర్
బ్రదర్ ఈ పండు మార్కెట్ లో దొరకదు....మన పల్లెటుర్లల్లో గుట్టల్లో లేదా దారి పక్కన కానీ కొండల్లో కానీ ఈ మొక్కలు ఉంటాయి... కానీ కొసేటపుడు చాల జాగ్రత్తగా ఉండాలి ముల్లులు గుచ్చుకునే ప్రమాదం ఉంది
E mokka gurinchi eeroje search chesanu ekkadaina dorumuthundemo ani recent ga meeru upload chesaru thanks uncle i want this plant vallu supply cheyagalara?
There used to be a saying that the neighbor's radish is delicious, Indians have proved that saying, dragon fruit is not our native plant, it is not a fruit, but it came from abroad and fell in love with it. It turns out, but no one is cultivating it, this crop has many benefits, the farmer has no fear, no one can destroy this crop, there is no fear of destruction by cattle, Indians are neglecting this fruit, which has many healthy medicinal properties, and are indulging in foreign fruits.
@@agritelugu1655 ఈ కాయలు గానీ, వీటికి గానీ మార్కెటింగ్ అంటూ ఏమీ లేదు సార్ నిజానికి మీరు చూపించిన ఈ మొక్క బ్రహ్మజెముడు కాదు. దీనిని నాగజెముడు అంటారు బ్రహ్మజెముడు అంటే, నల్లేరు కాడ ఆకారంలా ఆరు నుంచి ఎనిమిది కోణాలతో, బాగా లావుగా, కాలువలు కాలువలుగా, పొడవాటి ముళ్ళతో ఇరవై ముప్పై అడుగుల ఎత్తు వరకూ పెరుగుతాయి వాటి పువ్వులు, చక్కటి దవళవర్ణంతో అందంగా బ్రహ్మకమలం మాదిరిగా గుబురుగా పూస్తాయి. అందుకే, స్థానికంగా వీటినే బ్రహ్మకమలం అని కూడా పిలచేస్తూ ఉంటారు కానీ, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మొక్క నాగజెముడు మొక్క. నాగుపాము పడగ విప్పినట్లు వెడల్పుగా, పల్చగా ఆకులా ఉంటుంది కాబట్టి దీనిని నాగజెముడు అంటారు నాగజెముడుకి బ్రహ్మజెముడుకి చాలా భేధాలు ఉంటాయి ఈ నాగజెముడు, బ్రహ్మజెముడు, రక్తజెముడు ఇవన్నీ ఒకే కుటుంబానికి చెందిన విభిన్నమైన జాతులు రక్తజెముడు నల్లేరు కాడ ఆకారంలోనే, కొంచెం మందంగా, చిక్కటి కండతో, మూడు నుంచి నాలుగు కోణాలతో, కొంచెం గుండ్రంగా, గ్రధ్ధముక్కుని పోలిన చిన్న చిన్న నల్లటి వంకర ముళ్ళతో ఉంటుంది బ్రహ్మజెముడు, నాగజెముడు ముళ్ళు పొడవుగా ఉంటే, రక్తజెముడు ముళ్ళు చిన్నగా ఉంటాయి. రక్తజెముడు ముల్లు శరీరంలో దూరిందీ అంటే, దానిని తీయడం చాలా కష్టం బ్రహ్మజెముడు, నాగజెముడు పాలు పెద్దగా ఏ హానీ కలిగించవు గానీ, రక్తజెముడు పాలు కంట్లో పడితే కళ్ళు పోయే ప్రమాదం ఉంటుంది ఏది ఏమైనా అన్నీ చక్కటి ఆయుర్వేద వైద్యాలకు ఉపయోగపడతాయే తప్ప, ఎలాంటి జనరల్ మార్కెటింగూ ఉండదు
Already this plant is cultivated in Mexico for animal fodder. Best suited for Anantapur dt , Rajasthan and Gujarath where less rain and less is available.
@@KNarayanaswamy-n6p ముళ్ళు చాలా తక్కువగా ఉంటాయి రక్షణగా అంటే దగ్గరగా మొక్కలు పెట్టుకుంటే వాటిని దాటి పొలంలోకి రాలేవు అని.. . అందులోనూ పశువులకు కొద్ది కొద్దిగా మేతతో పాటు అలవాటు చేస్తేనే తింటాయి.... అలవాటు కానంత వరకు నేరుగా తినలేవు
Sir naku ee plantation chesina aatani number kavali , actually nenu kuda cheyali ankuntuna . Not for food . Naku vere idea undi , ide leather manufacturing ki use avtadi😊
@@Teja_reddy123 బ్రదర్ రైతన్న కేవలం పశువులకు మేతగా ఇవ్వటం కోసం మాత్రమే మొక్కలు పెట్టారు...కాయలు అలాగే వదిలేస్తున్నారు . 90006 16717 కావాలంటే రైతుతో మాట్లాడండి
These plants are very nutritious and having lot of medicinal values,in many places of Mexico ,they prepare curries,fruits are used as dragon fruit. Anchor needs to do some more home work on this ,his words like pichymokka etc should avoid
కొన్ని సందేహాలు 1) ఇది పశువులదాణాగా వుపయోగపడేది అయినప్పుడు .. డైరెక్టుగా మట్టను పశువులు తినగలిగినప్పుడు ఇంక బోర్డర్ కు ఉపయోగిస్తే రక్షణ ఏముందీ ? ముందు కొద్దిరోజులు వదిలేసినా 4రోజులు పోయాక పశువులుకూడా అలవాటుపడి వాటిని తింటాయిగా ... 2) ఒకసారి వేసిన మట్ట ( ఆకు) దానికదే పెరిగితే అలా పెరిగిన చెట్టుకూడా పునరుత్పత్తి కలిగి వుంటుందా?..
3) వీటి కాయలు (పండ్లు) మార్కెట్ చేసుకొనే సదుపాయం వుంటుందా ? 4) బంజరు (బీడు) భూముల్లో ఎదుగుతుందా..? 5) పంటకు మార్కెటింగ్ సౌలభ్యం ..వుందా ?
@@maatakaastaghaatu8953 1. అలవాటు చేస్తేనే డైరెక్ట్ గా తినగలుగు తాయి. చిన్న ఆకులకు అక్కడక్కడ ముళ్ళు ఉంటాయి ముదిరిన తర్వాత అంచుల వెంబడి చిన్న ముళ్లు ఉంటాయి మనం గోతముతో తుడిచేస్తే ముళ్ళు వెళ్లిపోతాయి.బోర్డర్ క్రాప్ విషయానికి వస్తె జస్ట్ మనకు ప్రధాన పొలంలో కాకుండా అలా పెంచుకోవచ్చు అని అర్థం. 2. ఉంటుంది. 3. మన ప్రాంతంలో తినటానికి అంతగా ఇష్టపడరు 4. పెరుగుతుంది 5. డైరీ, గొర్రెల పెంపకం దర్లకు, పశువుల పెంపకం వాళ్లకు, కోళ్ల కు దానగా ఉపయోగపడుతుంది
@@shalinireddy8168 మేడం రైతు NGO ద్వారా మేత కోసం అని తెప్పించారు. రెండు సంవత్సరాలు మేతగా వాడటం జరిగింది. 4 సంవత్సరాల క్రితమే కూలీల సమస్యతో డైరీ క్లోజ్ చేయటం జరిగింది. మీకు సందేహాలు అంటే రైతు తొ మాట్లాడండి. లేదా మీకు దగ్గరలోని animal husbandry department వాళ్ళను adigina చెప్తారు fadder గా ఉపయోగ పడుతుందా లేదా అని
పండు లోపలిగుజ్జు విత్తనాలు కలర్ కూడ సూపర్ ఉంటుంది మేము పశువులు మేపేటప్పుడు తిన్నాము చాలా జాగ్రత్తగా తినాలి పండుకు కూడ ముళ్ళు ఉంటాయి
ఆ కాయలు తినటం అంటే యుద్ధం చేసినట్టే అజాగ్రత్తగా ఉంటే అంతే మరి 😃
పూర్వం ఒక సామెత ఉండేది పొరుగింటి పుల్లకూర కమ్మగా ఉంటుంది అన్నది ఆ సామెతకు నిరూపించారు భారతీయులు, డ్రాగన్ ఫ్రూట్ ఇది మన దేశీయ మొక్క కాదు పండు కాదు, కానీ విదేశాల నుంచి వచ్చింది దాని మోజులో పడిపోయారు భారతీయులు, బ్రహ్మజెముడు అతీత ఔషధ గుణాలు ఉన్న మొక్క ఈ పండు అనేక ఔషధ గుణాలు ఉన్నాయని ఇటీవల భారత దేశ వైద్యశాస్త్రంలో అధ్యాయనంలో తేలింది, కానీ దీనిని ఎవరో పండించటం లేదు, ఈ పంట వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి రైతుకి భయం ఉండదు, ఈ పంటను ఎవరూ నాశనం చేయలేరు పశువులు నాశనం చేస్తాయన్న భయం కూడా లేదు, అనేక ఆరోగ్యకరమైన ఔషధ గుణాలు ఉన్న ఈ పండులను భారతీయులు పక్కనపెట్టి విదేశీ పండుల మీద మోజు పడుతున్నారు
@@india2190 100% sir
@@india2190 డ్రాగన్ పండు రుచిలో మన బ్రాహ్మజెముడుకు సాటిలేదు సర్
👌🏻👌🏻👏🏻👏🏻
చిన్నప్పుడు మస్తుగా తినేవాణ్ణి 👌🏻👌🏻👌🏻
@@pavanagundlasaidulu6859 అదృష్ట వంతులు
This cactus fruits are very famous in many African desert countries, people are also cook and eat this cactus leaves in their meal, it’s very rich in vitamins, minerals, fibres and full of antioxidants
Cactus Fruit has very high demand on international market. cactus pads also edible.
Good Reddy Garu
Thank you Venkateswara Reddy garu and the Anchor.
I observed this leaf and fruit in Mexican supermarkets in USA ….they eat…even I tried the fruit it’s good taste …no seeds inside the fruit …
Super vedio brother 🎉🎉🎉
Great VenkateswaraReddy garu
అన్న కాయలు కోసి తిని చూయించి ఉంటే బాగుండేదన్న ఇది మన అనంతపురం ప్రాంతంలో కూడా ఇంతకుమునుపే అక్కడక్కడ ఉండేటివి ఉన్న ముల్లులేని పాప వచ్చి కాయ చెట్లు కూడా అక్కడక్కడ ఉండేటివి ఉన్న ఇప్పుడు చాలా ప్రాంతాల్లో మొత్తం అంతరించాయి అన్న ఈ మొక్కలు
బ్రదర్ కాయలు అంత రుచిగా అనిపించలేదు కాని విత్తనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మేపు కోసం అయితే మొక్కలు సరిపోతాయి.... లేదా భవిష్యత్ లో లెద్దర్ పరిశ్రమలు వస్తె ఇంక బాగుంటుంది
ఇ కాయలు చిన్నప్పుడు ప్రతిరోజు బాగా ఇష్టంగా తినే వాళ్ళము
@@h.asreeramulu3614 మా ప్రాంతంలో పాపిచ్చి కాయలు అని అంటాము చిన్నపుడు గుట్టల్లోకి వెళ్లి కలికాయలు, బలిజాకాయలు, ఈ బ్రహ్మ జేముడు కాయలు తినేవాళ్ళం మరి మీ ప్రాంతాల్లో ఏ మంటారు సర్
పాపిచ్చి కాయలు
Papichi kayallu
Super massage thanks
ఈ ఫ్రూట్ మార్కెట్ లో దొరుకుతుంది
చాల బాగుంటుంది మంచి రేటు కూడ ఉంది కాని విదేశాల్లో ఎక్కువ దొరుకుతుంది
బ్రదర్ ఈ పండు మార్కెట్ లో దొరకదు....మన పల్లెటుర్లల్లో గుట్టల్లో లేదా దారి పక్కన కానీ కొండల్లో కానీ ఈ మొక్కలు ఉంటాయి... కానీ కొసేటపుడు చాల జాగ్రత్తగా ఉండాలి ముల్లులు గుచ్చుకునే ప్రమాదం ఉంది
Use full information good video 📹 🎉🎉🎉🎉🎉
Wow super idea 🎉
Very Very good.
Super idia brother 👍
Good information!!🤷🏻♀️
This farmer set an example if we need success, never think who is talking what.
All the best sir.🙌
Exactly! Well said Madam Tq for sharing your valuable feedback
E mokka gurinchi eeroje search chesanu ekkadaina dorumuthundemo ani recent ga meeru upload chesaru thanks uncle i want this plant vallu supply cheyagalara?
🎉🎉🎉 even human being can also make nice dishes, Mexican dishes
So true!
సూపర్ 👍
ఆది పిచ్చి మొక్క కాదు ఔషధ గుణాలు కలిగిన మొక్క
వాడికి ఆ మొక్క గురించి తెలియదు లే బ్రో
Maa vurilo same ilantive chala unnayie.. free ga dorukithayie..chala tasty ga untayie
@@bujjibkrsofficial7504 ఎక్కడి నుంచి అండి మీరు
Mee phone number cheppandi sir.
@@budidetisankarreddy9508 97007 14015
అనంతపురం నుంచి@@agritelugu1655
There used to be a saying that the neighbor's radish is delicious, Indians have proved that saying, dragon fruit is not our native plant, it is not a fruit, but it came from abroad and fell in love with it. It turns out, but no one is cultivating it, this crop has many benefits, the farmer has no fear, no one can destroy this crop, there is no fear of destruction by cattle, Indians are neglecting this fruit, which has many healthy medicinal properties, and are indulging in foreign fruits.
Good information🙏
డ్రాగన్ ఫ్రూట్ పెట్టే కంటే ఈ పంట పెట్టుకోవడం చాలా మంచిది
@@venkateshk108 సర్ కాయలు తినటానికి అంత రుచిగా అనిపించలేదు అదీ కాక విత్తనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి..... లేదర్ పరిశ్రమ వస్తె బాగుంటుంది
@@agritelugu1655👍👍s
సపోర్ట్ పోల్స్ వెయ్యాల్సిన పనిలేదు.
కాయలు మార్కెట్ ఎలా చేస్తారు.... డ్రాగన్ అయితే మార్కెట్ ఉంది
@@agritelugu1655
ఈ కాయలు గానీ, వీటికి గానీ మార్కెటింగ్ అంటూ ఏమీ లేదు సార్
నిజానికి మీరు చూపించిన ఈ మొక్క బ్రహ్మజెముడు కాదు. దీనిని నాగజెముడు అంటారు
బ్రహ్మజెముడు అంటే, నల్లేరు కాడ ఆకారంలా ఆరు నుంచి ఎనిమిది కోణాలతో, బాగా లావుగా, కాలువలు కాలువలుగా, పొడవాటి ముళ్ళతో ఇరవై ముప్పై అడుగుల ఎత్తు వరకూ పెరుగుతాయి
వాటి పువ్వులు, చక్కటి దవళవర్ణంతో అందంగా బ్రహ్మకమలం మాదిరిగా గుబురుగా పూస్తాయి. అందుకే, స్థానికంగా వీటినే బ్రహ్మకమలం అని కూడా పిలచేస్తూ ఉంటారు
కానీ, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మొక్క నాగజెముడు మొక్క. నాగుపాము పడగ విప్పినట్లు వెడల్పుగా, పల్చగా ఆకులా ఉంటుంది కాబట్టి దీనిని నాగజెముడు అంటారు
నాగజెముడుకి బ్రహ్మజెముడుకి చాలా భేధాలు ఉంటాయి
ఈ నాగజెముడు, బ్రహ్మజెముడు, రక్తజెముడు ఇవన్నీ ఒకే కుటుంబానికి చెందిన విభిన్నమైన జాతులు
రక్తజెముడు నల్లేరు కాడ ఆకారంలోనే, కొంచెం మందంగా, చిక్కటి కండతో, మూడు నుంచి నాలుగు కోణాలతో, కొంచెం గుండ్రంగా, గ్రధ్ధముక్కుని పోలిన చిన్న చిన్న నల్లటి వంకర ముళ్ళతో ఉంటుంది
బ్రహ్మజెముడు, నాగజెముడు ముళ్ళు పొడవుగా ఉంటే, రక్తజెముడు ముళ్ళు చిన్నగా ఉంటాయి. రక్తజెముడు ముల్లు శరీరంలో దూరిందీ అంటే, దానిని తీయడం చాలా కష్టం
బ్రహ్మజెముడు, నాగజెముడు పాలు పెద్దగా ఏ హానీ కలిగించవు గానీ, రక్తజెముడు పాలు కంట్లో పడితే కళ్ళు పోయే ప్రమాదం ఉంటుంది
ఏది ఏమైనా అన్నీ చక్కటి ఆయుర్వేద వైద్యాలకు ఉపయోగపడతాయే తప్ప, ఎలాంటి జనరల్ మార్కెటింగూ ఉండదు
Ippudu aa chettu tho lether jackets laga ee fiber nu use chesi chestunnaru
Adavi pandulu tin tayar sir.
Super I love this fruit❤
Great 👍. R fruit lot of nutrition values. And china started red verity for fruit
Already this plant is cultivated in Mexico for animal fodder. Best suited for Anantapur dt , Rajasthan and Gujarath where less rain and less is available.
@@manoharpothala2491 మంచి విషయం తెలియ చేసారు సర్ Tq
ఒక మట్ట నాటితే వేర్లు వస్తాయి.
దీనిని మేకలు చాలా బాగా తింటాయి.
ముళ్ళు ఉన్నా కూడా మేకలు తింటాయి.
@@yedukondaluchirala3033 అవునండి
Good information
Please contact me
97007 14015
Nice information
Sir you sell this plant frout in market it's. Have lots of health benefits
Nice video sir.
This is going to be most demanding crop.. replacement for animal leather
Good information Brother
Great video sir
@@lakshmi.nadimpalli3147 Tq Madam
America Loni Arizona lo ee bhahmajemudu tho restaurants lo cactus fry anee chala famous andee. Nenu thinna. Vaane vundi. Pakodee lekkanundi.
@@Manishi-e4p super andi
Thanks sir
Polaniki pasuvulaku rakshana antavu ? Mari pasuvulu tintae antave ? Polaniki chuttu nati penchithe watini pasuvulu thinavaa ?
@@KNarayanaswamy-n6p ముళ్ళు చాలా తక్కువగా ఉంటాయి రక్షణగా అంటే దగ్గరగా మొక్కలు పెట్టుకుంటే వాటిని దాటి పొలంలోకి రాలేవు అని.. . అందులోనూ పశువులకు కొద్ది కొద్దిగా మేతతో పాటు అలవాటు చేస్తేనే తింటాయి.... అలవాటు కానంత వరకు నేరుగా తినలేవు
లివర్ కి చాలా మంచిది ఈ బ్రమజముడు బ్లడ్ పెరుగుతుంది
Nice information Bro
Usa lo salad lo upyogam vestharu
భూటాన్ లో 1990 లో చూసాము. ముళ్లు ఉన్న ఆకులను తెచ్చి ముళ్ళను పీకి చిన్న ముక్కలుగా చేసి పందులకు ఆహారంగా వేసేవారు.
Good video
Super
EXELLENT
Manchi pani chestunnaru
Good food
Sir naku ee plantation chesina aatani number kavali , actually nenu kuda cheyali ankuntuna . Not for food . Naku vere idea undi , ide leather manufacturing ki use avtadi😊
90006 16717
Good
The fruit is used in the alcohol cocktails. You can export the fruit juice.
Anna a kayalu ela amutharo chapandi. And yakada amutharo
@@Teja_reddy123 బ్రదర్ రైతన్న కేవలం పశువులకు మేతగా ఇవ్వటం కోసం మాత్రమే మొక్కలు పెట్టారు...కాయలు అలాగే వదిలేస్తున్నారు .
90006 16717 కావాలంటే రైతుతో మాట్లాడండి
Sampling yekkada dorukuthayo cheppandi
@@rakesh4a1 97007 14015
హల్లో బ్రో ముద్దిగుబ్బ కొత్తచెరువు పోయే రోడ్డులో వున్న వి ఆ చెట్లు
కాయలు తినండి చాలా మంచివి
ఎక్కడ
ఏ ఊరు దగ్గర?
ఇది నాగజెముడు.
బ్రహ్మ జెముడు '+' మాదిరిగా నిలువుగా పెరుగుతాయి.
Kadhu anukunta brother naga jemudu podugga untayi snake laga. Idhi brahma jemudu like kamalam puvvu laaga
@@maheshdeshapandya9147 నాగజెముడు అంటే
నాగుపాము పడగలాగా ఉంటుందని.
అలాగే బ్రహ్మ జెముడు అంటే
బ్రహ్మ లాగా "నాలుగు ముఖాలు" కలిగి ఉంటుందని.
@@yedukondaluchirala3033 ok thank you bro explain chesinandhuku
అవసరాలు ఆవిష్కరణలకు దారి తీస్తాయి అంటే ఇదేనేమో
సర్ ఒకప్పుడు కరవు వచ్చినపుడు పశువులకు మేతగా ఇచ్చేవారంట అంతే కరువు పరిస్థితులను కూడా ఈ మొక్క నిలవగలదు
@@agritelugu1655 👌
This fruit name Jungle strawberry
Its compound wall in over country
Nagajemudu tega jathi goritha dagu medecin
Nenu chusanu jonnagiri ki velle route lo undhi
wonderful 👍 job sir
Sir raithu number istara memu farm cheyali anukuntunnnam
Will he be interested to sell saplings if we want ??.
How buy saplings for this cactus??
@@radhakrishnaagnihotra7923 97007 14015
సర్ మాది కృష్ణా జిల్లా మాకు ఈ మొక్కలు కావాలి అంటే ఎల్లా
@unicell4078 09700714015
Idhi naaga jemudu baabu, mundhu, naga jemudu ki brahma jemuduku different thelusuko
These plants are very nutritious and having lot of medicinal values,in many places of Mexico ,they prepare curries,fruits are used as dragon fruit.
Anchor needs to do some more home work on this ,his words like pichymokka etc should avoid
Maku mokkalu RTC koriyerlo pampagalara
@@ganeshpakanati136 9700714015
Thorns cN b removed and eaten
Aa fruits ni “Prikly Pears” antaru
నాగ దారిలో పెద్ద చెట్టు
Africa lo feeding ki vadataru
Chala manchi daana
Good video anna
Nadhi Rollapadu dinini nenudailyga chustunta
Plz call me Sir 9700714015
It is called nagaajemudu
Is this SPINELESS CACTUS / NOPAL CACTUS ???
ఫ్రూట్ కూడా అమ్మకోవచ్చు....
Naga jemudu
Memu daily tintamu bagunnai
@@rathodnaik8000 ఎక్కడి నుంచి మీరు బ్రదర్
కొన్ని సందేహాలు
1)
ఇది పశువులదాణాగా వుపయోగపడేది అయినప్పుడు .. డైరెక్టుగా మట్టను పశువులు తినగలిగినప్పుడు ఇంక బోర్డర్ కు ఉపయోగిస్తే రక్షణ ఏముందీ ?
ముందు కొద్దిరోజులు వదిలేసినా 4రోజులు పోయాక పశువులుకూడా అలవాటుపడి వాటిని తింటాయిగా ...
2)
ఒకసారి వేసిన మట్ట ( ఆకు) దానికదే పెరిగితే అలా పెరిగిన చెట్టుకూడా పునరుత్పత్తి కలిగి వుంటుందా?..
3) వీటి కాయలు (పండ్లు) మార్కెట్ చేసుకొనే సదుపాయం వుంటుందా ?
4) బంజరు (బీడు) భూముల్లో ఎదుగుతుందా..?
5) పంటకు మార్కెటింగ్ సౌలభ్యం ..వుందా ?
@@maatakaastaghaatu8953
1. అలవాటు చేస్తేనే డైరెక్ట్ గా తినగలుగు తాయి. చిన్న ఆకులకు అక్కడక్కడ ముళ్ళు ఉంటాయి ముదిరిన తర్వాత అంచుల వెంబడి చిన్న ముళ్లు ఉంటాయి మనం గోతముతో తుడిచేస్తే ముళ్ళు వెళ్లిపోతాయి.బోర్డర్ క్రాప్ విషయానికి వస్తె జస్ట్ మనకు ప్రధాన పొలంలో కాకుండా అలా పెంచుకోవచ్చు అని అర్థం.
2. ఉంటుంది.
3. మన ప్రాంతంలో తినటానికి అంతగా ఇష్టపడరు
4. పెరుగుతుంది
5. డైరీ, గొర్రెల పెంపకం దర్లకు, పశువుల పెంపకం వాళ్లకు, కోళ్ల కు దానగా ఉపయోగపడుతుంది
A plant ni animals ki e form lo echado chyppandi
Proper questions adagani
@@shalinireddy8168 మేడం రైతు NGO ద్వారా మేత కోసం అని తెప్పించారు. రెండు సంవత్సరాలు మేతగా వాడటం జరిగింది. 4 సంవత్సరాల క్రితమే కూలీల సమస్యతో డైరీ క్లోజ్ చేయటం జరిగింది. మీకు సందేహాలు అంటే రైతు తొ మాట్లాడండి. లేదా మీకు దగ్గరలోని animal husbandry department వాళ్ళను adigina చెప్తారు fadder గా ఉపయోగ పడుతుందా లేదా అని
@@agritelugu1655 thanks andi vatiki sharp ga unday mullu untavi kadha Ela cut chysi echaru feed ani na doubt
@@shalinireddy8168 పెద్ద కాడలకు అదే మేడం చిన్న ఆకులకు ముళ్లు చాలా తక్కువగా ఉంటాయి పెద్దగా అయ్యేసరికి అవికూడా పోతాయి
@@agritelugu1655 ok thanks andi
Seeds ekkada dorkutay anna
@@samer7189 9700714015
Anna Idi India naa foreign aah
Indian traditional variety brother
రైతులకు అనుకూలంగా మంచి మెసేజ్ ఇచ్చినారు కానీ సాగు చేసిన రైతు ఫోన్ నెంబరు పెట్టవలెను
Ee pandlu nenu Saudi Arabia lo thinnanu, Saudi lo ammutharu
Maurio dinni papichi kayalu chetulu Ani antamu
ఏ ఊరు సర్
Memu NAAGADHARI antamu
ఇది నాగ జెముడు కదా, బ్రహ్మ జెముడు అంటున్నారు, అసలు ఇదేంటో.
I am trying for this prickly pear cactus, can you please send me for my personal garden
@@jarugasumana6873 090006 16717 plz talk with farmer
ఏ ఊరు బ్రదర్ ఫార్మర్ ది
అనంతపూర్ జిల్లా గుత్తి మండలం ఉటకల్లు గ్రామం
నాగజముడు అనుకుంటా.
Indian dragan fruit best taste then dragan fruit
ముళ్ళు ఉంటాయి కదా - ఎట్లా పశువులు తింటాయి
సర్ ఆకులు ముదిరిన తర్వాత చాల వరకు తగ్గిపోతాయి... వాటిని పశువులకు మేత కోసం వాడే ముందు ఒక జనపనార గోతాముతో ఆకులను తుడిచి వేస్తే సరిపోతుంది
Venkateswara reddy gari location please
@@romanreigns9012 9700714015
Cactus Farming | Bramha jemudu Plant
Ee mokkalu pedithe snakes vache avakasam undha cheppadi please
@@kambalakvnr1896 ఈ మొక్కల కోసం అంటూ రావు ప్రత్యేకంగా అండి....
Nayana adi brahma jemudu kadu danni naga jemudu antaru
This is nagajemudu
Seedling plant available how to contact i need .....
9700714015
ఇది బ్రహ్మ జెముడు కాదు. నాగ జెముడూ. దీని కాయలు ఎర్రగా వస్తాయి. తినవచ్చు.
ఈ బ్రహ్మ జెముడు కాయలు తినేవాళ్ళము. డ్రాగన్ పళ్ళు లా చిన్నవిగా ఉండేవి.ఎందుకంటే పశువులు మేపటానికి వెళ్ళినపుడు కాయలు ముళ్ళుతో ఉన్ననూ జ్రాగర్తగా వలుచుకొని తినేవాళ్ళము. అలాగే పచ్చి చిలగడ దుంపలు తినేవాళ్ళము.కాలువ గట్ల మీద చిల్లగడ దుంపలు పాదులు ఉండేవి. అలాగే ఎడ్లకు ఉలవలుఉడికించి తవుడులో వేసేవారు.అవికూడా తినేవారము.
@@chaitanyamorganization4910చిన్నపుడు పల్లెకు వెళ్ళినపుడు బ్రహ్మ జెముడుతొ పాటు బలిజ కాయలు, పులికాయలు, కడదర కాయలు, కలి కాయలు తినే వాళ్ళం బ్రదర్ 😃😃😃🌵
Jai kisan
Jai Jawan also bro