పావు ఎకరంలోనే నెలకు 30 వేలు సంపాదించే సాగు పద్దతి

Поділитися
Вставка
  • Опубліковано 26 січ 2025

КОМЕНТАРІ • 28

  • @mulapakubabu365
    @mulapakubabu365 2 місяці тому +1

    Great service Sir 🙏🙏🙏

  • @vviswam
    @vviswam 3 місяці тому +6

    Super Sekhar garu..Please do investigate how they are doing marketing and improve their economics

    • @ManaVijethalu
      @ManaVijethalu  3 місяці тому +1

      Sir, They are selling directly to customers

    • @LingamRamesh-ig9jj
      @LingamRamesh-ig9jj 2 місяці тому

      Super sir good job, please give training to interested farmers

  • @prudhvirajterracegarden3732
    @prudhvirajterracegarden3732 3 місяці тому +3

    నమస్కారం సార్ చాలా బాగా చెప్పారు రైతులకే కాకుండా మిద్దె తోట వాళ్ళ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది 🙏

  • @Dega26
    @Dega26 3 місяці тому +2

    Awsm sir🔥🔥🔥

  • @baburaonayak5502
    @baburaonayak5502 3 місяці тому +1

    Nice guru garu👍

  • @mallareddygajarla7384
    @mallareddygajarla7384 3 місяці тому +1

    🙏🙏💐 good practice bapu

  • @pillisirisha6158
    @pillisirisha6158 3 місяці тому

    Bed ki bed ki gap entha sir tell me please

  • @yennusolomonraj5956
    @yennusolomonraj5956 2 місяці тому

    Sar సార్ నాకు కూడా పావు ఎక్కడ స్థలం ఉంది మీ మాదిరిగా చేయాలని ఆశ

  • @yennusolomonraj5956
    @yennusolomonraj5956 2 місяці тому +1

    మాకు మీ లవ్ చేయాలన్నది మంచి సలహాలు ఇస్తారా

  • @Ramakrishna-h4i
    @Ramakrishna-h4i 3 місяці тому +3

    ట్రైనింగ్ ఏమైనా ఉందా సార్

  • @Humanityfirst8850
    @Humanityfirst8850 3 місяці тому

    ఆర్గానిక్ ఫాం లో ప్లాస్టిక్ ఏంటండీ.

  • @bethamallaraju2633
    @bethamallaraju2633 3 місяці тому +2

    కలుపు లేకుండా ఎలా చేసారు చెప్పగలరు

    • @ManaVijethalu
      @ManaVijethalu  3 місяці тому

      ua-cam.com/users/shortsH9-UcaERlRw?feature=share

  • @lalithapratap8027
    @lalithapratap8027 2 місяці тому

    నమస్కారం సార్
    నేను రైతును ఈ పద్ధతులను పాటిస్తున్నాను కానీ
    నెలలో 30000 కాదు కదా
    సంవత్సరంలో కూడా 30 వేల పంట పండదు
    అలాంటిది లాభం ఎలా వస్తుంది

  • @Nelamarri_villagers
    @Nelamarri_villagers 3 місяці тому +2

    Sri shealam gaari number video ending lo unnadi coment lo pettandi

    • @ManaVijethalu
      @ManaVijethalu  3 місяці тому

      Sir, వీడియో మొదట్లోనే పోన్ నంబరు ఉంది

  • @Ramakrishna-h4i
    @Ramakrishna-h4i 3 місяці тому +1

    ఈ మోడల్ మ్యాప్ ఇవ్వగలరా

  • @Ramakrishna-h4i
    @Ramakrishna-h4i 3 місяці тому

    పంట మార్పిడి చేయాలా?

    • @ManaVijethalu
      @ManaVijethalu  3 місяці тому

      వీడియోలు పూర్తి వివరాలు ఉన్న వి , చూచిన తరువాత ఇంకా ఏమైనా సందేహలు ఉంటే శ్రీశైలం గారిని నేరుగా సంప్రదించండి

  • @Ramakrishna-h4i
    @Ramakrishna-h4i 3 місяці тому +1

    ఎన్ని రోజుల వరకు పంట వస్తుంది?

    • @ManaVijethalu
      @ManaVijethalu  3 місяці тому

      పూర్తి వివరాలు వీడియోలో ఉన్నవి సర్

  • @boyapallykrishnamurthy7977
    @boyapallykrishnamurthy7977 3 місяці тому +1

    Please sir location please sir

  • @Ramakrishna-h4i
    @Ramakrishna-h4i 3 місяці тому

    మీ కాంటాక్ట్ నెంబర్ ప్లీజ్

    • @ManaVijethalu
      @ManaVijethalu  3 місяці тому +1

      Sir, వీడియోలో శ్రీశైలం గారి నంబరు ఉంది