జగన్ పాలనలో ఉపాధి లేక వలసపోయిన భవన నిర్మాణ కార్మికులు | Workers Express Happiness Free Sand Policy

Поділитися
Вставка
  • Опубліковано 3 лип 2024
  • జగన్ సర్కార్ ఇసుక విధానం కారణంగా ఐదేళ్ల పాటు... భవన నిర్మాణ కార్మికులు తీవ్ర అవస్థలు పడ్డారు. వేల మంది ఉపాధి లేక బలవన్మరణాలు చెందారు. కాంట్రాక్టర్లు, ముఠా మేస్త్రీలు లక్షల రూపాయలు నష్టపోయి దివాలా తీశారు. సొంత రాష్ట్రంలో ఉపాధి లేక కూలీలు పొరుగు రాష్ట్రాలకు వలసపోయారు. దీంతో కూటమి ప్రభుత్వంపై..... భవన నిర్మాణ కార్మికులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాన్ని పునరుద్ధరిస్తామని తాజాగా ప్రభుత్వం ప్రకటించడంతో..... భవన నిర్మాణ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 14

  • @anjaneyaprasadjasti2252
    @anjaneyaprasadjasti2252 23 дні тому

    భవననిర్మాణ కార్మికులు చాలా ఆనందం గా ఉన్నారు

  • @kravivarma1567
    @kravivarma1567 26 днів тому +2

    Good decision sir..

  • @snehavideos7441
    @snehavideos7441 26 днів тому +2

    Good BABU! TDP RULING PARTY in AP

  • @Appolitics2420
    @Appolitics2420 23 дні тому +1

    ఉచిత ఇసుక విలువ టన్ను 1400 మాత్రమే 😂😂😂

  • @jaihind11
    @jaihind11 26 днів тому +1

    బురదలో దిగాక కాని తెలియలేదు కొందరికి. ఖరీదైన కనువిప్పు.

  • @ramachepuri6797
    @ramachepuri6797 26 днів тому

    Votulupadathaya.babupavanu

  • @harivillus8159
    @harivillus8159 22 дні тому

    ఇసుక ఉచితంగా ఇస్తే ఎవరికి లాభం? సామన్య జనాలకు ఎవ్వరికి ఉచితంగా ఇసుక ఎప్పుడు దొరకలేదు. అక్రమ రవాణా జరగవచ్చని మీరే చెప్తున్నారు.. మరి ఎవరికోసం ఈ విధానం! కాంట్రెక్టర్లకు, బ్లాక్ మార్కేటర్లకు మేలు చేసే విధంగా ఉంది ఈ తింగరి పని! ఇసుక దేశ సంపద... ఇలా ఎవడుపడితే వాడు దోచుకెల్లిపోండి అని ప్రభుత్వమే చెప్తుంది..సామన్య జనం ఇసుక కొనుక్కొలేకపోతున్నారా! ఈ ఉచితం!
    మసిపూసి మారేడుకాయని చెప్పడంలో చంద్రబాబు అంద్ కో, ఈనాడు,ఆంధ్ర జ్యోతి గట్రా బ్లాక్ మీడియా సిద్ధహస్తులు!!

  • @hari7698
    @hari7698 26 днів тому +1

    Cbn esari ichina hamilu neracerchakapothr. Adiki saaswatamga retirement ichestaru poltics lo prajalu. Football ni thininatu tantaru prajalu. Vote vesi.😡

    • @jaihind11
      @jaihind11 26 днів тому

      ఇంత కుసంస్కారపు రాతలు అవసరమా ? నీ పెద్దలను 'వాడు' అంటావా ? It shoes your low culture 👎

    • @KN___
      @KN___ 26 днів тому +5

      జగన్ను తన్నినట్టా?

    • @chalamchalam1297
      @chalamchalam1297 26 днів тому +2

      Anna thala yekkada pettukovala thesthundha siggu padalsina avasaramu undhi

    • @mahesh.h1b339
      @mahesh.h1b339 24 дні тому

      Ha ha..gudda lo bhaga manduthunnattundhi...poyi burnol rasuko erripuka..

    • @mrmr7143
      @mrmr7143 23 дні тому

      ​@@KN___2019 loo cbn ni ,2024 loo jagan ni thanni natte ,tamilanadu model