వాళ్లకు నో పెన్షన్ | Chandrababu Clarity Aasara Pension Scheme In AP | RTV Live

Поділитися
Вставка
  • Опубліковано 3 лип 2024
  • వాళ్లకు నో పెన్షన్ | Chandrababu Clarity Aasara Pension Scheme In AP | RTV Live
    #cmchandrababu #rtvlive #CMChandrababu #DeputyCMPawanKalyan #YSJagan
    @RtvNewsLive
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ►Download Our Android APP : play.google.com/store/apps/de...
    ► Download Our IOS App : appstoreconnect.apple.com/app...
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook : / rtvtelugudigital
    Follow Us On Instagram : / rtvnewsnetwork
    Follow Us On Twitter : / rtvnewsnetwork

КОМЕНТАРІ • 344

  • @N_JanakiVSK
    @N_JanakiVSK 6 днів тому +12

    ఇది నిజం అండి , మాకు రేషన్ కాని, పెన్షన్ కాని లేవు. ఇష్టపూర్వం కంగానే తీసుకోవటం లేదు. కాని నాకు తెలిసి చాలామంది అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళు అంటే 15000 Rent ఇస్తున్న వాళ్ళు సొంత ఇళ్ళు ఉన్నవాళ్ళు పెన్షన్ రేషన్ సిగ్గు లేకుండా తీనుకుంటున్నారు.100% నిజం.

  • @kanalagiri6773
    @kanalagiri6773 8 днів тому +71

    4000..ఇవాళ్ళంట్టే ఇలా తీసివేయాలి కడ అదీ బాబు😂

  • @Andhra369
    @Andhra369 8 днів тому +73

    ఇది ముందుగా ఊహించిందే జయము జయము చంద్రన్న జయము జయము చంద్రన్న 😂😂😂

  • @saginamallupadal1210
    @saginamallupadal1210 8 днів тому +65

    లంచం తీసుకొని సర్టిఫికెట్ ఇచ్చినవారికి ముందు జాబులు నుండి తీసేమనండి సార్

    • @jagannathkalamangi8236
      @jagannathkalamangi8236 8 днів тому

      అబ్బా ఏంచెప్పావ్ 100%కరెక్ట్, ఐతే ఏదో కొంతమంది నాయకులు, ప్రజలు కక్కుర్తి పడుంటారు, ఇంకొకటి ప్రజల ధ్వరా ఓట్లు వేయించుకుని చెప్పిన హామీలు, చెప్పిన పతకాలు, గ్యారెంటీలు 3నెలల్లో అమలు చేయకపోతే ప్రతి పక్షము,ప్రజలు అధికారం తీయకముందే దిగిపోతే మంచిది,అక్కడ జాబులు తీయాల్సిందే ఇక్కడ పదవులు, అధికారం తీయాల్సిదే అంతే కాదా న్యాయం ఎవ్వరికైనా ఒక్కటే

  • @hemanthkorlagunta3513
    @hemanthkorlagunta3513 8 днів тому +112

    పూర్ టు రిచ్ లో భాగంగా కొత్త పెన్షన్ ఇవ్వకపోగా ఉన్న పెన్షన్ తీసివేస్తునారు😅😅 ఇదే జిత్తుల మారి చంద్ర బాబు నాయుడు విజనరీ

  • @shannu4313
    @shannu4313 8 днів тому +17

    ఇదే poor to rich పథకం.

  • @user-qb5zg3vl3s
    @user-qb5zg3vl3s 8 днів тому +61

    తప్పుడు దృవపత్రాలు ఇచ్చిన అధికారులను వెంటనే ఉద్యోగం నుండి శాశ్వతంగా తొలగించండి

  • @aryavijayyerramala1244
    @aryavijayyerramala1244 8 днів тому +70

    అబ్బ అంత లేదు ఒక్కటి కూడా అలాంటి ది లేదు. పెన్షనర్స్ కి సిగ్గు వస్తుంది లే. వేశారు గా ఓట్లు అనుబవించండి

    • @mullapudilakshminarayana-id8mt
      @mullapudilakshminarayana-id8mt 8 днів тому

      Murkulu anubavinchali

    • @bommisettyreddaiah1635
      @bommisettyreddaiah1635 8 днів тому +3

      పెన్షన్లు తీసుకొనేవారు అందరు YCP కి ఓటు వేశారు . అందువలనే YCP కి 40% వచ్చింది . కానీ మధ్య తరగతి ప్రజలల్లో 90% TDP కి ఓటు వేయడం వలన YCP ఓడిపోయింది .

    • @revallaankalu5076
      @revallaankalu5076 5 днів тому

      రేయ్ ముండా అర్హులు కానీ నీ లాంటి ఎదవలు చాలామంది వున్నారు

  • @sudhakarmallipudi2633
    @sudhakarmallipudi2633 8 днів тому +84

    ఛంబ మార్కు ఎగదెంగే కార్యక్రమం మొదలైంది...

  • @iyajazshaik5149
    @iyajazshaik5149 8 днів тому +15

    Cbn+pk fake sacam start...😂😂😂

    • @Viking-1956
      @Viking-1956 7 днів тому

      Shakipoiyaavu royi nee age entharaa?

  • @HemAnth-jc8so
    @HemAnth-jc8so 7 днів тому +5

    Very good Work Super I am Proud of my CBN

  • @ramaraokota1867
    @ramaraokota1867 8 днів тому +11

    చాలా మంచి పని చేస్తున్నారు గత ప్రభుత్వం అడగనివాడీకి కూడా పెన్షన్ ఇచ్చింది. నేను వైసిపి వాడినైనా ఈ విషయంలో టీడీపీకి సపోర్ట్ చేస్తాను.

    • @nirmalah5671
      @nirmalah5671 4 години тому

      Njme Leni vallu telisina evvaledhu

  • @lakshmikumari4313
    @lakshmikumari4313 8 днів тому +44

    వైసీపీ వాళ్ళది తిసి టిడిపి వాళ్ళది తప్పుడి వి అయినా పెట్టుకుంటారు అందుకు బోగస్ బోగస్ అని అరుస్తున్నారు

    • @K.24editz10
      @K.24editz10 7 днів тому +1

      Mari jagan TDP apdu white ration card unna valaki tax kadthunaru car undi adi idi ani thiseyledu aa...thiseru kada alane idi kuda...yevariki ivali oo valaki chandithe ne daniki value untadi

  • @vhn8346
    @vhn8346 6 днів тому +3

    అన్నీ రకాల సంక్షేమ పథకాలను రద్దుచేసి రిజర్వేషన్లు, అట్రాసిటీ చట్టాన్ని రద్దుచేసి ఎ పదకమైనా నిభందనలు ప్రకారం అన్నీ కులాలవారికి వర్టించాలి, తప్పు చేస్తే ఎటువంటి వారికైనా శిక్షలు పడాలి

  • @dharmaraokadambala5812
    @dharmaraokadambala5812 8 днів тому +30

    66 లాక్స్ పెన్షన్ కాదు total ఓన్లీ 6 లక్సలు కు మాత్రం పెన్షన్ ఇస్తారు ఏమి చేసుకుంటా రు చేసుకొండీ

    • @jagannathkalamangi8236
      @jagannathkalamangi8236 8 днів тому

      అది తప్పు కావచ్చు, కానీ అందుకు జగన్ ఏమాత్రం భాద్యుడు కాడు, కొంతమంది నాయకుల వల్ల జరిగి ఉండవచ్చు, కానీ ఒకటి సీబీన్ అనర్హల పెన్షన్ తీయడం మంచిదే కాని కూటమి ఇచ్చిన 6 గ్యారెంటీలు, హామీలు, పతకాలు, అభవృద్ధి నెరవేర్చకపోతే ప్రజలుకూడా కూటమి బోగస్ అని గుర్తించి చర్యలు చర్యలు తీసుకోవాలి, ఇంకొకటి నువ్వు ఒకటన్నావ్ ఏంచేస్తారో చేసుకోండి అని అది తప్పు, దానికి సమాధానంగా ప్రజలు 3నెలల్లో కూటమికి భోంద పెడతారు జాగ్రత్త

  • @gnm4558
    @gnm4558 8 днів тому +4

    3 వేల నుంచి 4 వేలు పెన్షన్ హామీ ఇచ్చినప్పుడే టీడీపీ అధికారంలోకి రాగానే సగానికి కోత కోస్తారు అని అనుకున్నాము. అలా చెయ్యకపోతే డబ్బు ఎక్కడనుంచి తెస్తారు..టీడీపీ టైం లోనే ప్రజాప్రతినిధులు పెన్షన్ రాయడానికి 5 నుంచి 10 వేలు తీసుకుని భర్త వున్నా వితంతు పెన్షన్..దివ్యాంగుడు కాకపోయినా సర్టిఫికెట్ తీసుకుని పెన్షన్ ..60 దాటిన దంపతులు పెద్ద కుమారుడు కార్డులో..తల్లి చిన్న కుమారుడు కార్డులో రాయించుకుని ఇద్దరూ పెన్షన్లు తీసుకుంటున్నారు రెండున్నర లక్షలు బోగస్ పెన్షన్లు కాదు దాదాపు 10 లక్షల పెన్షన్లు బోగస్ వి వున్నాయి

  • @trolltv2.o
    @trolltv2.o 8 днів тому +5

    😂😂😂😂😂😂 ఇదే కదా అభివృద్ధి అంటే సూపర్ అనుభవించండి

  • @anilganeshsrungarapati9466
    @anilganeshsrungarapati9466 8 днів тому +50

    బెంగలేక మంగళవారం, బాగా లేటైంది. పెద్దాళ్లు చెబుతూనే వున్నారు, ఆడెగదొబ్బటానికి మీడియా బ్రోకర్లని వాడతాడని. ఏదోటి చెయ్యండి.

    • @bonthakiran1192
      @bonthakiran1192 8 днів тому

      Ippudu telustundhi prajalakai. Jagan viluva.
      Inka mundu undu chudandi

  • @bvrreddyhousing5755
    @bvrreddyhousing5755 8 днів тому +4

    జరగాల్సిందే,ఇది అందరు అనుకున్నదే నాయనా గోవిందా 😂

  • @kmunirathnammurali7391
    @kmunirathnammurali7391 2 дні тому +2

    మినిమం ఆదాయం ఎంత అని పెట్టండి దాన్నిబట్టే కొత్త పెన్షన్ లో రాయండి ప్లీజ్

  • @chowdarymerla4729
    @chowdarymerla4729 8 днів тому +56

    ఎగేయడానికి ఏదో ఒక సాకు కావాలిగా. అదే ఇది...

    • @ayeshasyed8349
      @ayeshasyed8349 8 днів тому

      Nee

    • @Luxmivara
      @Luxmivara 8 днів тому

      ​@@ayeshasyed8349ha.neeee ye

    • @jeevithab2691
      @jeevithab2691 6 днів тому

      Neku telusa telusukoni mataldandi fack pention enni vunnai , lanchalu tesukoni valanteer lu okkokari dagara 5 thousand tesukoni fack echaru 1000000 % proof tho saha chupistham

    • @Luxmivara
      @Luxmivara 6 днів тому

      @@jeevithab2691 neeke teleedu
      2024 mfeb mundu chudu
      Pensions theesestundi ani
      Abn etv chepay
      Telusukuni matladu
      Aapadala .ipudu ila ante.yeggitadanike

    • @chowdarymerla4729
      @chowdarymerla4729 6 днів тому

      @@jeevithab2691 ఏ ఎంక్వైరీ లేకుండా నిన్నటి ఫెన్షన్లు లక్షా ఇరవై ఆరు వేల మందికిఎగేసారు కేవలం వైసీపీ సానుభూతి పరులు అనే నెపంతో.....బ్రమరావతి యాక్టర్, తిరువూరు యం.ఎల్.ఏ. ఐతే మరో అడుగు ముందుకేసి మేడమీద వున్న వైసీపీ జండా తీసేస్తేనే పెన్షన్ ఇస్తాము లేక పోతే ఇవ్వం అని బెదిరించిన. వీడియో శోషల్ మీడియాలో వైరల్ అవుతుంది చూడు....రాష్ట్రవ్యాప్తంగా ఎంత మంది ఫెన్షనర్లు రోడ్లమీద ఆందోళనలు చేసారో ఓ సారి శోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయ్ చూడు .......చేతకాక పోతే చేతులెత్తేయండి ఇలాంటి వంక లు ఎందుకు.......

  • @sramajevulaudhyamalaapawuc4113
    @sramajevulaudhyamalaapawuc4113 8 днів тому +3

    భార్య భర్తలు మాట్లాడుకుంటారు భర్త ఒక ఊర్లో భార్య ఒక ఊర్లో నివాసం ఆయన ఒంటరి మహిళ అని ఇక్కడ నిండ్ర లో కూడా తీసుకుంటున్నారు పెన్షన్లు

  • @amaranadhareddysadhu8449
    @amaranadhareddysadhu8449 8 днів тому +3

    తప్పుడు మార్గంలో పెన్షన్ లు తీసుకొంటూ వుంటే వారినుంచి రెచవరీ చేయాలి.అలాగే ఉద్యోగులను పూర్తి గా సర్వీస్ నుంచి తీసివేయాలి.చాలామంది తప్పుడు మార్గంలో ఇళ్లను కూడా పొందారు.ఇళ్లను కూడా పేదలకు ఇవ్వాలి.ఇంత మంది పేదలు రాష్ట్రం లో ఎక్కడ వున్నారు?

  • @Venkatreddy-ut7jd
    @Venkatreddy-ut7jd 7 днів тому +2

    Very good sir

  • @exploringemotions4953
    @exploringemotions4953 8 днів тому +4

    ఇలాంటి ఏరివేత కార్యక్రమాలు ఎన్ని సార్లు చూసినాము.. ఒక్కటి కూడా పీకలేక పోయారు... వచ్చారు లంచం తీసుకొని వెళ్ళేవారు...

  • @rambabusaitdhanala5932
    @rambabusaitdhanala5932 8 днів тому +11

    అవును ఇవ్వలేక ఈఏడుపు మాటలురాబాబు

  • @aliahamed4425
    @aliahamed4425 8 днів тому +4

    Pension padhakam ki kuda fitting pettadu CHANDRA BABU

  • @subhashpaul3583
    @subhashpaul3583 8 днів тому +8

    తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చ్చినోళ్లను సస్పెండ్ చేయండి,ఎగ్గొట్టేదానికి డ్రామాలు ఎందుకురా?

  • @SuryaPrakash-hf5rv
    @SuryaPrakash-hf5rv 8 днів тому +4

    Diverting for escaping to pay other schemes

  • @suryaraomaroju2230
    @suryaraomaroju2230 3 дні тому

    ఇది పూర్తి నిజం, చర్యలు తప్పనిసరి అక్రమార్కులకు నచ్చకపోయినా నిజంమైన అర్హులకు అన్యాయం జరగడానికి వీలులేదు...దీనిలో ప్రజలకు కూడా బాధ్యత ఉంది...సహకరించాలి

  • @hchittemma9579
    @hchittemma9579 4 дні тому +1

    Bogus Pension Remove immediately

  • @BAABI..PEDAPROLU
    @BAABI..PEDAPROLU 8 днів тому +3

    చెమిటి వారికి 60 పర్సెంట్.లోపం ఉంటేనే పించన్ ఇవ్వాలి...అదికూడా..ఇంటిదగ్గర ఉన్నవారికి మాత్రమే.. వేరే ఉద్యోగం చేసే వారికి దీనికి ఫించన్

  • @user-tl2ml7qk2b
    @user-tl2ml7qk2b 3 дні тому +1

    మామూలుగా చెప్పండి భయంకరమైన శబ్దాలు మంచిది కాదు

  • @VenkatVenkat-nm8zv
    @VenkatVenkat-nm8zv 7 днів тому +1

    చూడండి అర్హత ఉన్నవారి ఫెంక్షన్స్ తీసేస్తారు....అర్హత లేని వారికి మాత్రం ఫెంక్షన్స్ ఉంచుతారు. అర్హత ఉన్నవారు ప్రభుత్వ ఆఫీసు చుట్టూ తిరగడమే...

  • @surendranadhsahu3022
    @surendranadhsahu3022 8 днів тому +3

    Very good

  • @suryaraomaroju2230
    @suryaraomaroju2230 3 дні тому

    అర్హులను ఖచ్చితముగా గుర్తించాలి.... అనర్హులను తప్పక తప్పించాలి.

  • @chittibabukovvuri4661
    @chittibabukovvuri4661 8 днів тому +1

    పెన్షన్ తీసేయండి ఎవరు లేనివాళ్ళకి.గౌరమెంట్ చూసుకోవాలి. భోజనం మెడికల్ అన్ని క్వాలిటీ గా ఉండాలి

  • @jaggamdoradharmanna
    @jaggamdoradharmanna 3 дні тому +1

    ఇవ్వలేక డ్రామాలు మెదలు పెట్టాడు డ్రామా బాబు

  • @ravirajugutam62
    @ravirajugutam62 8 днів тому +1

    వచ్చి వన్ మంత్ అవుతుంది ఒక్క నెల pension echaru ,ఇంతలో ఎలా తెలుసుపోయంది బోగస్ పెన్సన్ లు vunnai ani yela pension tisayali ani chustundi e govarnament

  • @amaranadhareddysadhu8449
    @amaranadhareddysadhu8449 8 днів тому +2

    సార్ మా వూరిలో బోగస్ నేతన్నలు గత 5ఏళ్ళ నుంచి తీసుకొన్నారు

  • @APTREND
    @APTREND 8 днів тому +7

    Anukunnaa...bollodu edoka thirakaasu pedathaadu pensions theeseyadaniki Ani...ee route lo vachaadaa..

  • @burrayesuratnam1892
    @burrayesuratnam1892 7 днів тому +1

    మాకు ముందే తెలుసు ఎందుకు ఏడుస్తున్నావ్ అంటే ఎగ్గూడాతకు అనే సామెత

  • @venkatasivareddybanala3566
    @venkatasivareddybanala3566 5 днів тому

    ప్రత్తిపాడు ఎండిఓ గారు కలగజేసుకొని ఈ పెన్షన్ తొలగించాలి బండారు శివా సన కోటయ్య

  • @munirathnamyadav940
    @munirathnamyadav940 8 днів тому +2

    పెన్షన్ ఎలిజిబుల్ అర్హత ఏమిటి

  • @bhashitha.S.S39
    @bhashitha.S.S39 4 дні тому +1

    Dhanyavaadaalu. For. Fakers deletion

  • @nishaagarwal9287
    @nishaagarwal9287 8 днів тому +3

    Expected

  • @SURYAPRAKASARAOJAYANTHI
    @SURYAPRAKASARAOJAYANTHI 8 днів тому +2

    That is CBN mark pensions distribution, fake babu, fake manifesto, only to cut pension he enhanced 4, 000. So when members are less, the budget can be adjusted.

  • @godavarisurya939
    @godavarisurya939 3 дні тому

    ఆధార్ లో వయసు మార్చుకొనే అవకాశం కేవలం TC,SSC మార్క్ లిస్ట్ తప్పని సరి.

  • @nishaagarwal9287
    @nishaagarwal9287 8 днів тому +5

    2029
    Lo kutami otamiki toli mettu

    • @Viking-1956
      @Viking-1956 7 днів тому

      Appatiki helicopter gasli lo missing 😂

  • @ramakrishnapanithi745
    @ramakrishnapanithi745 7 днів тому +1

    ఆధార్ కార్డు మార్చడానికి అవకాశం లేదు, జగన్ గారు సీఎం గా ఉన్న సమయంలో ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా తీసుకున్నారు, మిగతా పెన్షన్ లో ఏమైనా అవకాశం ఉండొచ్చు

  • @Shika786
    @Shika786 8 днів тому +157

    జగన్ కూడా పరిపాలించాడు కానీ ఇంత అధ్వానంగా కాదు ఏపీకి దరిద్రం పట్టుకుంది ఇంకా

    • @mullapudilakshminarayana-id8mt
      @mullapudilakshminarayana-id8mt 8 днів тому +9

      @@Shika786 mahadharidram cbn kutamipalana ap st ki

    • @ShaikmohammadrafiShaikmo-pw9li
      @ShaikmohammadrafiShaikmo-pw9li 8 днів тому

      😂😂😂​@@mullapudilakshminarayana-id8mt

    • @Viking-1956
      @Viking-1956 7 днів тому +3

      Thappudu Information Age isthe theesiveyyatam correct,elegible people ki Kothavale evvali

    • @bharathkumaraddepalli1478
      @bharathkumaraddepalli1478 3 дні тому

      డబ్బులు దొబ్బి ఫించన్లు ఇవ్వటమే నా గొప్ప పరిపాలన?

    • @vudimudivijayaambedkar1444
      @vudimudivijayaambedkar1444 День тому

      అనర్హులు
      పెన్షన్ లు తీసు కోవడం తప్పు కదా

  • @adinarayanareddy835
    @adinarayanareddy835 8 днів тому +2

    Aadhar date update cheste system will not accept

  • @nagarajub1080
    @nagarajub1080 8 днів тому +1

    మా ఊళ్లోనే బోగస్ ఫంక్షన్ చాలా ఉన్నాయి కానీ పేర్లు చెప్పలేకపోతున్నాను

  • @muralidharreddy1831
    @muralidharreddy1831 2 дні тому

    ప్రజలకు రోజు మంచి పండ్లు తింటే బాగుండదు అప్పుడు అప్పుడు గడ్డి తింటే బాగుంటుంది

  • @g.prasad.pettanmekar1304
    @g.prasad.pettanmekar1304 8 днів тому +1

    సూపర్

  • @HavisunVlog
    @HavisunVlog 7 днів тому +1

    పెన్షన్లు ఆపేసి సంపద బాగా సృష్టిస్తున్నారు చంబ

  • @deepakvarmap2671
    @deepakvarmap2671 3 дні тому

    హె పెన్షన్ ఇవ్వము ఏంచేసుకుంటారో చేసుకోండి బోగస్ పెన్షన్ లు చేలానే ఉన్నాయ్. గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు కూడా పెన్షన్ లు తీసుకుంటున్నారు. మొత్తం తీసాయ్యాలి

  • @sankarpidikiti2150
    @sankarpidikiti2150 7 днів тому +1

    బోగస్ పెన్షన్ అడ్డం పెట్టుకొని YS.R పార్టీకి చెందిన వారి పెన్షన్లు తీసివేయటానికి చంద్ర బాబు మరో పెద్దకుట్ర పన్నుతున్నారు

  • @kamalakshimartha3445
    @kamalakshimartha3445 12 годин тому

    Yes it's True some citizens created wrong certificates and getting pensions for this the Volunteers helped them. The real thing should. Be rectified and give the pensions Jai Andhra

  • @vishnuarja5189
    @vishnuarja5189 8 днів тому +27

    జగన్ బాబు ఉదారుడు కాన అడిగిన వారికందరికీ కాదనక పెన్షన్ లు ఇచ్చాడు.

    • @venkateswararao6100
      @venkateswararao6100 8 днів тому +2

      అరే చూత్‌యే….జగన్‌ లెక్క ఎన్నికోట్‌లో నీకు ఇంకా అర్ధం కాలేదా

  • @jogigopichand4454
    @jogigopichand4454 3 дні тому

    Good discussion 🎉🎉

  • @mylabathulatrust2473
    @mylabathulatrust2473 8 днів тому +1

    BABU KOTHA YETHUGADA, PENSIONS YEGA GOTTADANIKI. SHAME ON BABU PAVAN

  • @ObulapuVRVenky
    @ObulapuVRVenky 8 днів тому +1

    ఔును రా అయ్య కాళ్ళు చేతులు బాగున్న పింఛన్ తీసుకుంటున్నారు

  • @kotipallibharathi2812
    @kotipallibharathi2812 4 дні тому

    వైట్ రేషన్ కార్డు సొంత ఇల్లు ఉన్నవాళ్ళకి కేన్సిల్ చేయాలి ఒక్కరుకూడా బియ్యం ఇంటికితీసుకురవడంలేదు డిపో వాడికి అమ్మేస్తున్నారు

  • @user-cj3uk5bi6t
    @user-cj3uk5bi6t 8 днів тому +2

    👌👌👌

  • @prabhakarratnam6212
    @prabhakarratnam6212 3 дні тому +1

    హరత ఉన్నవాళ్ళకి ఇవ్వాలి 100%

  • @sramajevulaudhyamalaapawuc4113
    @sramajevulaudhyamalaapawuc4113 8 днів тому +1

    ఇది మంచి పని కరెక్ట్

  • @ramu_youtubechannel8083
    @ramu_youtubechannel8083 6 днів тому

    In my village ( Uppaluru, Narasapuram, Kadapa) more than 60 bogas pension candidates are there. Take the action to everyone).

  • @truth5490
    @truth5490 8 днів тому +2

    AP has experience.this torched

  • @satyanarayanakandi2258
    @satyanarayanakandi2258 8 днів тому +1

    2 laxlu pension lu tisi vesi
    Valla sonta vallani valanteers ga vesukoni jitalu este saripotundi ani babu alochana o ho super 🎉😂

  • @user-zl8bq5ff7d
    @user-zl8bq5ff7d 8 днів тому +2

    Kosurikrishn ❤❤❤❤❤

  • @user-uy3od6nh6q
    @user-uy3od6nh6q 8 днів тому +38

    ఒరేయ్ చంద్రబాబు నీ అంత నీచంగా అయితే బతకడం లేదు రా ప్రజలు

  • @user-jm9pq3ln8j
    @user-jm9pq3ln8j 8 днів тому +2

    Yerri channel..... Yevadu mosam cheyadu... Eppudu babu ye mosam chestunadu....

  • @user-jm9pq3ln8j
    @user-jm9pq3ln8j 8 днів тому +2

    Anubavinchu raajaaa
    Inka medata only TDP vallake...Anni estaru

  • @sudarsanaguptak7377
    @sudarsanaguptak7377 4 дні тому

    Real we have to select eligible person. Good administration need to grow.If control these type of things good for govt.

  • @y.sanjayy.sanjay4502
    @y.sanjayy.sanjay4502 7 днів тому

    మా ఇంటి పక్కన 2 ఇద్దరు దివ్యంగు లు అని అన్యాయం గ పెన్షన్ తీసుకుంటున్నారు plz okkasaru re ఎంక్వయిరీ వేయండి plz

  • @venugopalraju1190
    @venugopalraju1190 3 дні тому

    సగానికి పైన ఇన్ని యేళ్ళు ఏమీ పీకలేదు ఇప్పుడు ఏమీ పీకుతారు అని ధీమా ప్రభుత్వ ఉద్యోగుకు,పెన్షన్ల,సాఫ్టు వేర్ గాళ్ళు ఉన్న కుటుంబాలు,పెన్షన్,పథకాలకు అనుకూలం గా పట్టాదారు పాస్ బుక్ లు ,భూమి లేకున్నా పట్టా పాస్ బుకంలు,లక్షల ఇళ్ళ బాడుగకు వచ్చేవారికి అనర్హులకు ముందుగా పెన్షన్ పథకాలు,లేని వాడిని గుర్తించే ఎవడు వాళ్ళ మనుషులు ఐతే చాలు ఆకులో వడ్డిస్తారు.

  • @venkatasivareddybanala3566
    @venkatasivareddybanala3566 5 днів тому

    గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పాత మల్లాయపాలెం గ్రామంలో బండారు శివ అనే 45 సంవత్సరాలు వ్యక్తికి పెన్షన్ వస్తుంది. ఆధార్లో వైస్ మార్చుకోండి పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తి

  • @Akirahayvid
    @Akirahayvid День тому

    ఉంది లే మంచి కాలం ముందు ముందున 😅😂🤭😆💃🏼

  • @annapurnakoralla3647
    @annapurnakoralla3647 3 дні тому

    Good Decision

  • @rkraop7512
    @rkraop7512 2 дні тому

    In case govt employees, retd employees are getting, such amount should recovered from them.

  • @vgopikrishna5767
    @vgopikrishna5767 6 днів тому

    భర్తకి రైల్వే పెన్షన్, భార్యకి ఏపీ గవర్నమెంట్ పెన్షన్ చాలామంది తీసుకుంటున్నారు.

  • @VenkateswruluOzili
    @VenkateswruluOzili День тому

    Jai shree Rama jayam Jai TDP

  • @kvgkacharyulu2566
    @kvgkacharyulu2566 6 днів тому

    ప్రజాధనం దుర్వినియోగం చేసిన అధికారులకు తాట తీసేయడమే కాక, దానికి అప్లయ్ చేస్కున్న అర్హులు కానీ వారిపై కూడా చర్యలు తీసుకోండి.

  • @RaviNalluri
    @RaviNalluri 5 днів тому

    Super superb speech sair

  • @rajagopalraj6746
    @rajagopalraj6746 5 годин тому

    ప్రతినిధి మాట్లాడేది ఆపండి సార్ ప్లీజ్ ఎందుకు ఊరికే పాత చరిత్ర అంతా చదువుతాడు

  • @balakrishnanagaiahgari5615
    @balakrishnanagaiahgari5615 8 днів тому

    Very good decision.

  • @nandyalabhaskarreddy4109
    @nandyalabhaskarreddy4109 8 днів тому

    10సంవత్సరాల నుండి వితంతు పెన్షన్ తిసుకుంటున్నారు, అలాంటి వాటి గురించి ఎక్కడ కంప్లెంట్ చెయ్యాలి,

  • @sankalaravi9518
    @sankalaravi9518 8 днів тому +1

    మాట మీద ఎప్పుడు నిలబడని చంద్రబాబు

  • @nishaagarwal9287
    @nishaagarwal9287 8 днів тому +1

    Anukuntune unnam ide chestadu Babu ani

  • @m.r.prasad
    @m.r.prasad 6 днів тому

    ఎదో ఒక శుభ ముహూర్తాన , చంద్రబాబు ఎలక్షన్ టైములో ఎదో యాభై ఆరు కబుర్లు చెబుతాం , అవన్నీ కుదురుతాయా అని మేనిఫెస్టో , హామీలను మూసేస్తాడు . సర్వే జనా ఏడుపు భవంతు .

  • @ysambasivarao3579
    @ysambasivarao3579 7 днів тому

    .మొగుడినివదిలేసి ప్రిటుడినివుంచుకున్న మహిళకు ఒంటరీమహిళ గా గుర్తించవచ్చు

  • @solomanrajukolati1004
    @solomanrajukolati1004 8 днів тому +4

    ఇవ్వలేక ఇలాంటి ఏడుపు ఏడుస్తున్నాడు చంద్రబాబు నాయుడు.

  • @vijayarajasekhar5579
    @vijayarajasekhar5579 День тому

    We expect Bholuuu do this.

  • @SrinuKasapa
    @SrinuKasapa 7 днів тому

    పొలాలు వుందోగస్తులు వున్నవారికి తీయండి ల్యాండ్స్ ఎక్కువగా వున్నవారికి jobs వున్నవారికి పెన్సెన్ తీసాయండి

  • @kmunirathnammurali7391
    @kmunirathnammurali7391 2 дні тому

    సార్ చిత్తూర్ డిస్టిక్ పెనుమూరు మండలం పెద్ద కలికిరి గ్రామం దళితవాడ దళితవాడలో ఆల్రెడీ ఆర్మీ ఎక్ససైజ్ మెన్ నేమ్ పి వెంకట స్వామి. ఆర్మీ పింఛన్ ఆల్రెడీ హై తర్వాత టిటిడి పింఛన్ తర్వాత వృద్ధాప్య పింఛన్ మూడు పింఛన్లు తీసుకుంటున్నారు ఫైవ్ ఇయర్స్ గా ఇది ఎలా సందేశం వైసిపి వాలంటీర్లు వాలి వాళ్ళ జాతికి రాసుకున్నారు దీన్ని కట్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఏం కర్రీ చేసి డబ్బులు రికవరీ చేయండి ప్లీజ్ సార్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి మా విజ్ఞప్తి

  • @duddubharathi8696
    @duddubharathi8696 8 днів тому

    Sir good decision Tnq sir

  • @azaraiahch6348
    @azaraiahch6348 8 днів тому

    Great job

  • @rkraop7512
    @rkraop7512 2 дні тому

    Bank officials / govt officials parents are also getting pensions, white ration cards and irregularly enjoying all benefits.

  • @kodavativictoriajesus8009
    @kodavativictoriajesus8009 2 дні тому +1

    To day I have no panshion with in five tims iean aply but no answer kindly give me iam eligabul