పాపం జగన్ గారికి YCP పార్టీ నాయకుల ఆస్తులు పెంచడం, సాక్షి పత్రిక అభివృద్ది, ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయడం, చంద్రబాబు గారి మీద ఎలా కక్ష తీర్చుకోవాలి అని ఆలోచించడంతోనే time అంతా అయిపోయింది😊
R Nauidu first of all I want to congratulate you on becoming a minister in central government please improve gannavarm as international airport I request you to make arrangements that every flight from USA should land in gannavarm instead of Hyderabad as an young dynamic leader like you we are expecting lots of good things from you
@cinemax9975 Vizag is a Mega city so airport 40 km vizag is needed like Hyderabad. It's near to vizanagaram but will be used Greater Viazg which is vizanagaram also
HI I AM ALSO VIJAYAWADA TO DUBAI TRAVELLING BUT ONLY ONE PROBLEM NO BUS SERVICE IN VIJAYAWADA BUS STATION CAN ARRANGE THIS ONE ALSO WE CAN TOO MUCH HAPPY IN JAY ANDHRA JAY JAY ANDHRA మన ఎయిర్పోర్ట్ ని మనమే వినియోగించుకోవాలి జై జనసేన జై టిడిపి జైహింద్
వైసీపీ ఎంపీ లాగే మాట్లాడాడు బాల సౌరి ఇంకా.... ఇప్పుడు జన సేన నుండి ఎంపీ అని మర్చిపోయి నట్లున్నాడు .......శ్రీలంక, థాయ్ లాండ్ కి ఎంట్రా బాబూ??? ఏపీ నుండి ఎంతో మంది యువత అమెరికా, ఆస్ట్రేలియా ల్లో, గల్ఫ్ కంట్రీస్ ల్లో ఉద్యోగాలు చేస్తున్నారు... హైద్రాబాద్ నుండి రాకపోకలు వల్ల ఎంతో ఆదాయం తెలంగాణా కి పోతుంది... కనీసం వారానికి రెండుసార్లు అయినా విదేశాలకు ఫ్లైట్స్ వుండాలి, ఇది రాష్ట్రంలో ప్రధాన విమానాశ్రయం....
అభివృద్ధి ప్రదాత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అమూల్య హస్తాలతో నెల్లూరు జిల్లా దగదర్తి ఎయిర్పోర్ట్ శంకుస్థాపన జరిగి ఉన్నది తరువాత ప్రభుత్వం మారి ఇప్పుడు మల్ల మన ప్రభుత్వమే వచ్చినది అందులో భాగంగానే మన యువ నాయకుడు రామ్మోహన్ నాయుడు గారు పౌర విమాన శాఖ మంత్రిగా ఉన్నందున ఈ దశలో అయినా నెల్లూరు జిల్లాలో ఉన్న దగదర్తి ఎయిర్ పోర్టు పనులు త్వరగా ప్రారంభించి ఈ ఐదేళ్లలో పూర్తి చేస్తారని ఈ ప్రాంత ప్రజలు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు జై తెలుగుదేశం
ఎలక్షన్ రిజల్ట్ ముందు వెళ్లినప్పుడు విజయవాడ ఎయిర్పోర్ట్ చూస్తే చాలా బాధ అని పించింది. బొంద పెట్టారు ! బయట రొడ్ అంతా బస్స్టాండ్ అప్రోచ్ కన్నా కూడా లేదు ! ఇక టాక్సీ డ్రైవర్ అయితే వా పొయ్యాడు . ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తిగా ఆపేశారు ! Govt be always pro development !
Yes. Gannavaram Airport now coming to serve AP state people intensively and TDP govt. also doing the same. Hope the Backbone for development starts to without rest in TDP or NDA rule. Hope the furure will be bright for AP.❤❤❤❤❤❤❤
vijayawada airport stats: march 2014 - 12,500 march 2019 - 1,07,000 (800% up in tdp govt) march 2024 - 85,000 (25% down in ycp govt) expecting march 2025 - 1,30,000+ hopefully march 2029 - 3,00,000+
Nice to see that happening Our ap financial capital airport is also developing fact as said by CBN. New mega airport bogapuram and vijawada New terminal will put ap on Top
Vijayawada nundi 🇸🇬Singapore, Sri Lanka🇱🇰, Thailand🇹🇭 ki ravali Vizag nundi 🇦🇪Dubai, United Kingdom🇬🇧London, Australia🇦🇺Sydney, China 🇨🇳Bejjing ki flights ravali
మీరు ఇక్కడ ఒక విషయం మర్చిపోతున్నారు.. మిడిల్ లిస్ట్ ..కంట్రీ కి రాకపోకలు ఎక్కువగా జరుగుతున్నాయి దుబాయ్.. బెహరన్... కువైట్.... కత్తర్ ...వుమెన్ ...వంటి దేశానికి ఇక్కడి నుంచి రాకపోకలు ఎక్కువ జరుగుతుంది ఇవన్నీ హైదరాబాద్ నుంచి జరుగుతున్నాయి అది కాక 12 గంటలు రానుపోను చాలా ఇబ్బంది పడుతున్నాం. అదే గన్నవరం ఓపెన్ అయితే చాలామంది ఇక్కడి నుంచే వెళ్తారు వస్తారు రాణికి 12 గంటల పోనీకి 12 గంటలు కూడా సమయం మిగులుతుంది ఆదాయం కూడా అంతా హైదరాబాద్కే వెళుతుంది ఇప్పుడే అదంతా గన్నవరం కి వస్తది
ఇంకేం ఉంది లే ఏపీ లో ఏ ఎయిర్ పోర్ట్ లో అయినా ఒక చిన్న టాయిలెట్ కట్టిన అభివృద్ధి అని చెప్పి ఓ ఊదరకొడతారు...14 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉన్నాయో ఒకడు ఐదేళ్లు మాత్రమే సీఎంగా ఉన్నాడు ఇప్పుడు ఎలా ఉన్నాయో ప్రజలు గమనించాలి..
Koma lo nundi bayatiki raaleda? 9 years Hyderabad ki chesadu. Em chesado andariki telusu neeku tappa. Next 5 years em chesado, ippudu em chestunnado kuda telusu. Nuvvu koma lone vundu Ade manchidi
PM SHRI స్కీం : ఈ పధకాన్ని ప్రధాన మంత్రి స్కూల్ ఫర్ రైసింగ్ ఇండియా అంటారు. దీన్ని నాడు నేడు గా గత ప్రభుత్వం హయం లో నడిచింది. దీనిలో భాగం గా స్కూల్లో క్లాస్ రూమ్స్ ను డిజిటలైజ్ చేయడం, స్కూల్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ను మోడర్నిజ్ చేయడం. యూనిఫామ్ ను, బాగ్స్ ను, షూస్ ను ఇవ్వడం. కొన్ని కొన్ని రాష్ట్రాలలో సైకిల్స్ ను లేదా టాబ్స్ ను ఇవ్వడం జరుగుతుంది. దీనితో పాతు మధ్యాహ్నం భోజనం కూడా అందిస్తున్నారు. ఇది పూర్తిగా కేంద్ర పధకం. సుమారు దేశం లో 2౦,౦౦౦ పైగా స్కూల్స్ లో ఈ పధకం నడపబడుతుంది.
Note all the developments made by Babu, and present in EeTV News before next Election to create awareness among the Voters. Because failure of TDP in popularizing BABU’s achievements.
🎉🎉🎉🎉USA capital Washington DC to Andhra Pradesh Capital Amaravati Weekly one air India flight please. Capital city to capital city 🎉🎉🎉 Jai RamaMohan Naidu. jai CBN and Pawan Jai Pemmasani Jai AMARAVATHI
Ram mohan sir Please see about Tirupathi airport till 10 Yrs there is no Direct flights to Kuwait. Please we are (Rayalaseema) people Requesting to you sir As soon as possible we Want to make Tirupathi airport an international airport...🙏🙏
You ask Mr anil Kumar Yadav,kavali MLA....they destroyed,already CBN pooled land...ysrcp valla valla manchi collector ,paaripoyindi...emi channels chusthavu,emi papers chaduvuthavu....TDP emi chesindho theleedha?Read good papers .where is sricity?How many industries are there?where is hero motars company?where is Apollo tyres company?where is ISUZA car company?where is Gamesa company?How many industries TDP allotted in IFFCO SEZ?where is Krishna patnam port?where is Ramayana patnam port?where is jaldank fishing harbour?
should try vizag vijawada to International then occupancy will be full both mega cites. amaravathi and visakhapatnam will be connected. As vizag is financial capital of ap said by CBN. amaravathi is capital of AP
No flights are operating from kadapa Airport. To go Hyderabad or Vijayawada Indigo stopped completely. It is learnt that stat government (previous jagan) has not paid matching grant o. It is unfortunate During TDP regime we have Truejet airlines regularly and wins the Heart's of all walks of lights. What went wrong we don't know Indigo has come with higher price but that too not materialised. Central Minister should take initiative to run regular flights.
Gannavaram airport ni international chyali..Dubai Singapore and Qatar nuchi direct ga gannavarm vachetta chyali ela chesethe AP top ga develop ayuthundhi..because AP vallu yakkuvaga bayata desalalu unnaru idhi okka NRI ina na request
అమెరికా నుంచి డైరెక్ట్ గా అక్కడకు వచ్చేలా కూడా ప్లాన్ చేస్తే చాలా బాగుంటుంది. చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుంది.
Avunandi Andra vallu pillalu ms ki amerika ki veltunnaru vastunnarU mana Andra vallu hyderabad vellakunda gannavarAm nunchi ithe chala baguntundhi
Mana vallu chayaru andi waste fellows 😂
త్వరగా సింగపూర్ కి ప్లైట్ ఎపించండి 🙏🙏
జై తెలుగుదేశం
జైజై చంద్రబాబు నాయుడు గారు
జగన్ వినాషణ కారి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కి అంబాసిడర్
Lakshmi kantha reddy ni first teeseyyali.
@@tatasivaji8401 who is she?
vattakaya em kadu 😂
@@AB-oq7lv ne ayya..lekapothe Jagan gaadu abhivrudhi ambassador aa?😛
జై చంద్రబాబు నాయుడు గారు 🎉. బాబు మన బంగారం
Gulf కీ ఫ్లయిట్స్ రావాలి 🙏🏻🙏🏻
Faith and Development by Rammohan Naidu sir
పాపం జగన్ గారికి YCP పార్టీ నాయకుల ఆస్తులు పెంచడం, సాక్షి పత్రిక అభివృద్ది, ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయడం, చంద్రబాబు గారి మీద ఎలా కక్ష తీర్చుకోవాలి అని ఆలోచించడంతోనే time అంతా అయిపోయింది😊
Vijayawada to Gulf countries veyandi
🙏జై టీడీపి జై చంద్రబాబు సార్ 👍
Very good
అన్నగారు విజయవాడ మా శ్రీకాకుళం లో కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేయండి మన శ్రీకాకుళం ఉత్తరాంధ్ర కూడా మంచి రోజులు వచ్చినట్టు చేయండి అయ్యా
R Nauidu first of all I want to congratulate you on becoming a minister in central government please improve gannavarm as international airport I request you to make arrangements that every flight from USA should land in gannavarm instead of Hyderabad as an young dynamic leader like you we are expecting lots of good things from you
Great 👍 ❤❤
Jai CBN jai TDP
తిరుపతి ఎయిర్ పోర్ట్ కూడా డేవ్లోప్ చేయండి, అలాగే కనెక్టివిటీ ఫ్లైట్స్ పెంచండి సార్.
మంచిది మాకు కావలిసింది విజయవాడ Airport డెవలప్మెంట్ చేసి రోడ్డు లు వేసి బస్సు లు కూడ వేయాలి.
Please make our Vijayawada airport one of the best international airport in India
Bogapuram will biggest in AP as vizag is financial capital of ap said by CBN.
Vijayawada airport will develop one amaravathi takes shape
Ap capital
@@navneethraja3175bogapuram airport is near to Vizag or vizayanagaram ?
@cinemax9975 Vizag is a Mega city so airport 40 km vizag is needed like Hyderabad.
It's near to vizanagaram but will be used Greater Viazg which is vizanagaram also
ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు సిటీ అతి పెద్ద 4 వ నగరం నెల్లూరు లో విమానాశ్రయం ఏర్పాటు చేయండి.
Renigunta airport daggare unndi kabatti kottadhi rakapovachhu😢😢😢😢
Kavali daggara vasthundi
ఏలూరు వారు సింగపూర్ వెళ్ల లాంటి vizag వెళ్లాల్సి ఉంది త్వరగా ఫ్లయిట్ వేయండి
HI I AM ALSO VIJAYAWADA TO DUBAI TRAVELLING BUT ONLY ONE PROBLEM NO BUS SERVICE IN VIJAYAWADA BUS STATION CAN ARRANGE THIS ONE ALSO WE CAN TOO MUCH HAPPY IN
JAY ANDHRA JAY JAY ANDHRA
మన ఎయిర్పోర్ట్ ని మనమే వినియోగించుకోవాలి
జై జనసేన
జై టిడిపి
జైహింద్
Waiting for the International flights to land in Vijayawada
Good
❤ ivi
వైసీపీ ఎంపీ లాగే మాట్లాడాడు బాల సౌరి ఇంకా.... ఇప్పుడు జన సేన నుండి ఎంపీ అని మర్చిపోయి నట్లున్నాడు .......శ్రీలంక, థాయ్ లాండ్ కి ఎంట్రా బాబూ??? ఏపీ నుండి ఎంతో మంది యువత అమెరికా, ఆస్ట్రేలియా ల్లో, గల్ఫ్ కంట్రీస్ ల్లో ఉద్యోగాలు చేస్తున్నారు... హైద్రాబాద్ నుండి రాకపోకలు వల్ల ఎంతో ఆదాయం తెలంగాణా కి పోతుంది... కనీసం వారానికి రెండుసార్లు అయినా విదేశాలకు ఫ్లైట్స్ వుండాలి, ఇది రాష్ట్రంలో ప్రధాన విమానాశ్రయం....
SUPER
SO GOOD SIR
తిరుపతి కి కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్. అనుమతించంది
Please vizag to dubai direct flights kavali
Long live Nara Chandra Babu Naidu 🎉🎉🎉
When the YCP agent manager there will be removed ? It seems TDP learnt little from the hard ship of the last 5 years.
అభివృద్ధి ప్రదాత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అమూల్య హస్తాలతో నెల్లూరు జిల్లా దగదర్తి ఎయిర్పోర్ట్ శంకుస్థాపన జరిగి ఉన్నది తరువాత ప్రభుత్వం మారి ఇప్పుడు మల్ల మన ప్రభుత్వమే వచ్చినది అందులో భాగంగానే మన యువ నాయకుడు రామ్మోహన్ నాయుడు గారు పౌర విమాన శాఖ మంత్రిగా ఉన్నందున ఈ దశలో అయినా నెల్లూరు జిల్లాలో ఉన్న దగదర్తి ఎయిర్ పోర్టు పనులు త్వరగా ప్రారంభించి ఈ ఐదేళ్లలో పూర్తి చేస్తారని ఈ ప్రాంత ప్రజలు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు జై తెలుగుదేశం
Gulf ki kuda ravali. Mana AP vallu chalamandi unnaru. every time Hyderabad ki,Chennai airport ku Enduku vellali
Thank you
Jai ho Amaravati
Thanks anna 🙏
ఎలక్షన్ రిజల్ట్ ముందు వెళ్లినప్పుడు విజయవాడ ఎయిర్పోర్ట్ చూస్తే చాలా బాధ అని పించింది. బొంద పెట్టారు ! బయట రొడ్ అంతా బస్స్టాండ్ అప్రోచ్ కన్నా కూడా లేదు ! ఇక టాక్సీ డ్రైవర్ అయితే వా పొయ్యాడు . ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తిగా ఆపేశారు !
Govt be always pro development !
Yes. Gannavaram Airport now coming to serve AP state people intensively and TDP govt. also doing the same. Hope the Backbone for development starts to without rest in TDP or NDA rule. Hope the furure will be bright for AP.❤❤❤❤❤❤❤
Gannavaram and Bogapuram mega airport will serve ap people .
As vizag is financial capital of ap said by CBN.
Amaravathi is capital of ap
vijayawada airport stats:
march 2014 - 12,500
march 2019 - 1,07,000 (800% up in tdp govt)
march 2024 - 85,000 (25% down in ycp govt)
expecting march 2025 - 1,30,000+
hopefully march 2029 - 3,00,000+
Nice to see that happening
Our ap financial capital airport is also developing fact as said by CBN.
New mega airport bogapuram and vijawada New terminal will put ap on Top
Good.keep it up
Dhayavunchi. Galf... Soudi Arabia.. Dubai.. Kuwait.. Aircraft nadipinchandi.. Ap vallu andharu hyderabad nundi vastunnanu.. ❤❤😮
వందల కోట్లతో నే చాలా అభివృధి పధకాలు వున్నాయి. వేల కోట్లు ఉచితాలు నెలకు ఇస్తున్నారు. ఉచితలాలో 70% వేస్ట్ ఏమో
God bless AP
Vijayawada nundi 🇸🇬Singapore, Sri Lanka🇱🇰, Thailand🇹🇭 ki ravali
Vizag nundi 🇦🇪Dubai, United Kingdom🇬🇧London, Australia🇦🇺Sydney, China 🇨🇳Bejjing ki flights ravali
100% it should.
Vizag bogapuram mega airport of ap also needs there alone with vijawada airport.
Vizag is financial capital of Ap as said by CBN
@@navneethraja3175Vizag international services lo munduku podu
మీరు ఇక్కడ ఒక విషయం మర్చిపోతున్నారు.. మిడిల్ లిస్ట్ ..కంట్రీ కి రాకపోకలు ఎక్కువగా జరుగుతున్నాయి దుబాయ్.. బెహరన్... కువైట్.... కత్తర్ ...వుమెన్ ...వంటి దేశానికి ఇక్కడి నుంచి రాకపోకలు ఎక్కువ జరుగుతుంది ఇవన్నీ హైదరాబాద్ నుంచి జరుగుతున్నాయి అది కాక 12 గంటలు రానుపోను చాలా ఇబ్బంది పడుతున్నాం. అదే గన్నవరం ఓపెన్ అయితే చాలామంది ఇక్కడి నుంచే వెళ్తారు వస్తారు రాణికి 12 గంటల పోనీకి 12 గంటలు కూడా సమయం మిగులుతుంది ఆదాయం కూడా అంతా హైదరాబాద్కే వెళుతుంది ఇప్పుడే అదంతా గన్నవరం కి వస్తది
Expand runway, customs team for international flights.
Good news
Great❤🎉😅
We love etv 😚 members
Good job sir ✌️
Jai amaravati, jai AP
భోగాపురం కూడా చూడండి..
Super
Vijag ki international flights veyamndi
Tirupathi to Gulf countries direct or indirect flights kaavali
హైదారాబాద్ లో ఎన్టీఆర్ దేశీయ విమానాశ్రయం అనే పేరు తీసేసారు.అందువల్ల యిప్పుడు గన్నవరం గాని,అమరావతి లో గాని విమానాశ్రయానికి ఎన్టీఆర్ గారి పేరు పెట్టాలి
nice move
Maa Telangana lo warangal kee airport develope cheyara?
🎉🎉🎉
ఇంకేం ఉంది లే ఏపీ లో ఏ ఎయిర్ పోర్ట్ లో అయినా ఒక చిన్న టాయిలెట్ కట్టిన అభివృద్ధి అని చెప్పి ఓ ఊదరకొడతారు...14 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉన్నాయో ఒకడు ఐదేళ్లు మాత్రమే సీఎంగా ఉన్నాడు ఇప్పుడు ఎలా ఉన్నాయో ప్రజలు గమనించాలి..
Orey nuvvu inka komalo unnava...evadyna one or two years untaru...nuvventi Chandra Babu Garu politics Loki vochinappati nundi komalo unnattunnavu
@@sridwarakaRam నమస్తే పేటీఎం పచ్చ కుక్క గారు 🙏🏽🙏🏽🙏🏽
Mari anta develop aythe Ammavadi scheme enduku??
Koma lo nundi bayatiki raaleda? 9 years Hyderabad ki chesadu. Em chesado andariki telusu neeku tappa. Next 5 years em chesado, ippudu em chestunnado kuda telusu. Nuvvu koma lone vundu Ade manchidi
PM SHRI స్కీం : ఈ పధకాన్ని ప్రధాన మంత్రి స్కూల్ ఫర్ రైసింగ్ ఇండియా అంటారు. దీన్ని నాడు నేడు గా గత ప్రభుత్వం హయం లో నడిచింది. దీనిలో భాగం గా స్కూల్లో క్లాస్ రూమ్స్ ను డిజిటలైజ్ చేయడం, స్కూల్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ను మోడర్నిజ్ చేయడం. యూనిఫామ్ ను, బాగ్స్ ను, షూస్ ను ఇవ్వడం. కొన్ని కొన్ని రాష్ట్రాలలో సైకిల్స్ ను లేదా టాబ్స్ ను ఇవ్వడం జరుగుతుంది. దీనితో పాతు మధ్యాహ్నం భోజనం కూడా అందిస్తున్నారు. ఇది పూర్తిగా కేంద్ర పధకం. సుమారు దేశం లో 2౦,౦౦౦ పైగా స్కూల్స్ లో ఈ పధకం నడపబడుతుంది.
Note all the developments made by Babu, and present in EeTV News before next Election to create awareness among the Voters. Because failure of TDP in popularizing BABU’s achievements.
Yes you are right.
🎉🎉🎉🎉USA capital Washington DC to Andhra Pradesh Capital Amaravati
Weekly one air India flight please.
Capital city to capital city 🎉🎉🎉
Jai RamaMohan Naidu. jai CBN and Pawan
Jai Pemmasani
Jai AMARAVATHI
Also from our ap financial capital vizag as said by CBN.
Ap capital amaravathi
jai ap
Development new airport Tadepalligudem City
దుబాయ్ దోహా కి ఫ్లైట్ వేస్తే మంచిది హైదరాబాద్ వెళ్లే పని వుండదు
వేసేద్దం లే
Nimmaada nunnchi srikakulam meeduga vizag ki flight eppudu
👍👍👍👍👍👌👌🌹
గల్ఫ్ కంట్రీస్ నుండి గన్నవరం కు సర్వీసులు కల్పించండి సార్
UAE
USA
Try cheyandi..🎉
Airport works already 6 months nundi nadustunnai kada?
Jai TDP
Vijayawada and tirupati
Start international flights
Also more flightservices to vizag .
ap financial capital
Also pls flight to Malaysia also many are travelling through hyderabad
Donakonda Air line...in British time...
Sir Prakasam district lo donakonda airport kuda complete cheyandi dini chala develop avutundi Prakasam district
Vijaya wada nundi aya pranthalaku bus conectivity cheyyalani manavi🙏🙏🙏🙏💐💐💐💐💐💐
JAI TDP. JAI BJP..JAI JANASENA..HOPE THIS GOVERNMENT CONTINUE FOR 10 YEARS ATLEST SO THAT DEVELOPMENT WILL HAPPEN
Please approve.. from Gulf flights .. like dubai and Qatar
Jai jagan ❤❤❤❤❤❤❤❤
నెల్లూరు ఎయిర్పోర్ట్ ఎప్పుడు కడతారు?
Poi meeru votes vesaru kadha ,anil Kumar,kavali MLA ,varini adugu....land pooling chesi ,Malaysia varikicharu....meeku theleedhu...evado actor,ledha kulam tho sarvanasanam chesaru.....just wait for three years ,you will watch ...
Hello brother, nen YCP kadu..... Nellore airport complete aite city will develop more.... Dont think wrong about this question
Bangalore via Puttaparthi koodaa pettand, Puttaparthi air port kuda develop cheyyandi, andari ki use avuthundi
😊😊😊
Security aspect of this air port be taken care by CISF forces for betterment.
There is need for international airport in Kadapa. Lot of passengers from Gulf will benefit
We demand to kamma channels do not interfere in government activities,
We demand cheddy channels to get out of AP.
Ram mohan sir Please see about Tirupathi airport till 10 Yrs there is no Direct flights to Kuwait. Please we are (Rayalaseema) people Requesting to you sir As soon as possible we Want to make Tirupathi airport an international airport...🙏🙏
How does a Jagan state government stop an existing flight to Singapore?
Isn’t that done by airlines or by central government?
Oka state lo two big airports viability undadhu vizag and vijayawada.
Nellore lo dagadarthi airport.?????
You ask Mr anil Kumar Yadav,kavali MLA....they destroyed,already CBN pooled land...ysrcp valla valla manchi collector ,paaripoyindi...emi channels chusthavu,emi papers chaduvuthavu....TDP emi chesindho theleedha?Read good papers .where is sricity?How many industries are there?where is hero motars company?where is Apollo tyres company?where is ISUZA car company?where is Gamesa company?How many industries TDP allotted in IFFCO SEZ?where is Krishna patnam port?where is Ramayana patnam port?where is jaldank fishing harbour?
Tenali good place
We need direct non-stop flights from Vijayawada to Amsterdam
Good but need full occupancy bro
should try vizag vijawada to International then occupancy will be full both mega cites.
amaravathi and visakhapatnam will be connected.
As vizag is financial capital of ap said by CBN.
amaravathi is capital of AP
What about bhogapuram?
Great kaani Singapore,USA,UAE ki services begin cheyaali.
No flights are operating from kadapa Airport. To go Hyderabad or Vijayawada Indigo stopped completely. It is learnt that stat government (previous jagan) has not paid matching grant o. It is unfortunate During TDP regime we have Truejet airlines regularly and wins the Heart's of all walks of lights. What went wrong we don't know Indigo has come with higher price but that too not materialised. Central Minister should take initiative to run regular flights.
One of the worst 😔 airport, all the best ram Mohan sir do something
Alage Rajahmundry airport sangathi kuda chudandi .
Pushkaralu vasthunnay
Kuwait to vijayawada.to.raniguntala .bagutadhe
Eviannivadali karyalayalaki thomdara emi vachhinadi
Vijayawada airport lo vip lounge open cheyyali
We requesting to you sir...🙏🙏
We want to make Tirupati Airport an international airport
Men bus routes vijayawada to narasapur rajolu galf karimikulu kosam direct bus good inkam
గల్ఫ్ కంట్రీ స్ కి విమానాలు వెయ్యిండి