రోడ్ల కనెక్టివిటీ ప్రభుత్వం దృష్టి | NDA Govt Focus On Roads Connectivity For Amaravati Development

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • అమరావతి అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రహదారుల అనుసంధానంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. పెనుమాక - తాడేపల్లి మీదుగా సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తిచేసి కోల్ కతా - చెన్నై జాతీయ రహదారితో కలపాలని భావిస్తోంది. ఉండవల్లి - వెంకటపాలెం మధ్య కరకట్ట రోడ్డు విస్తరణకు ప్రణాళికలు రూపొందించింది. అయితే ఈ మార్గాల్లో భూసేకరణ ప్రభుత్వానికి సవాల్ గా మారింది. సామరస్యంగా ఈ సమస్యలను అధిగమించి, రాజధానిలో రోడ్ల కనెక్టివిటీని పూర్తిచేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 42

  • @ravindrababud
    @ravindrababud 3 місяці тому +31

    Road connectivity is Amaravati capital development.
    Jai Andhra Pradesh.

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 3 місяці тому +15

    CBN garu... amaravati, పోలవరం అభివ్రుది కి ప్రజలు ఆర్థిక సాయం చేయడం కోసం ఎదురు చూస్తున్నారు
    ముందుగా రాజకీయ నాయకులు ఒక ఇయర్ జీతం, donation చేయాలి.
    తరువాత employees, తరువాత ప్రజలు. ముందుగా రాజకీయ నాయకులు త్యాగము చెయ్యాలి

    • @Krish29125
      @Krish29125 2 місяці тому +1

      MLA లు MP లు రకరకాల facilities పొందుతూ
      ప్రజల పై జులుం చూపిస్తూ ఉంటారు
      ఆ facilities thagginchukunte
      రాష్ట్రానికి.. కొంచం డబ్బు మిగులుthundi..
      గత govt... సలహా దారుల పేరుతో వాళ్ల Facilities పేరుతో చాలా govt సొమ్మును vaadesindi..

  • @thevikram543
    @thevikram543 3 місяці тому +18

    road eppudu vestharo appudu akkada shops and development centers vasthai

  • @nar880
    @nar880 2 місяці тому +2

    కరకట్ట కమలహాసన్ గాడు చేసిన పని...ఇప్పుడు ఎడి... ఎక్కడ దాక్కున్నాడో

  • @ramavathgopinath8506
    @ramavathgopinath8506 3 місяці тому +13

    Tenali to mangalagiri road kuda development cheyandi sir

  • @ramesht7498
    @ramesht7498 3 місяці тому +6

    Nuzvidu to Vijayawada 4 line cheyyandi

  • @Jyothi2354
    @Jyothi2354 3 місяці тому +4

    Amaravathi to ananthapur express way complete chestey baguntadi

  • @satyaprasad37
    @satyaprasad37 2 місяці тому

    We want Amaravati to be developed as Andhra Capital 👍👍👍

  • @Jyothi2354
    @Jyothi2354 2 місяці тому +2

    C,b.n. plan amaravathi to ananthapur express way vntey baguntadi.

  • @whateva12345
    @whateva12345 3 місяці тому +2

    amaravathi low lying ల్యాండ్....ante climate change వల్ల సముద్ర మట్టం పెరిగితే మునిగి పోతుంది...అదీ కాక కృష్ణ River చుట్టుపక్కల కూడా low lying lands....నీరు నిలువ ఉండే places...amaravathi మరీ..low......rayalaseema is better for capital....anatapur kurnool madyalo అయితే hyd, బెంగళూరు, chennai కి madyalo ఉంటాయి...రాకపోకలు ఎక్కువగా జరిగేది ఇక్కడే

    • @sudheerk67
      @sudheerk67 3 місяці тому

      ఆపరా నీ సొల్లు... సముద్ర మట్టం పెరిగితే మునుగుతుందా? సముద్ర మట్టానికి ఎంత ఎత్తు లో ఉంది అమరావతి.. అది తెలుసా?
      నీలాంటి తుగ్లక్ ల వలన జగ్లక్లు తయారయ్యి.. రాష్ట్రాన్ని నాశనం చేశారు ఈ అయిదేళ్ళు.
      ఇంకొకటి గుర్తు పెట్టుకో.. రాజధాని అంటూ ఉంటే అది మా Guntur-Vijayawada మధ్యలోనే ఉంటుంది.. ఇప్పటికే ఎన్నోసార్లు మూసపోయం. ఆరవ నాయాళ్ళ్ళు, తెలంగాణ సైకోలు.. ఇప్పుడు రాయలసీమ రౌడీలవలన మళ్ళీ మోసపోయే ఉద్దేశం లేదు.
      ఇంకా ఏడిస్తే, ఇంకొక రాష్ట్ర విభజన తప్పదు. గుర్తుంచుకోండి.

    • @Fielder-q3s
      @Fielder-q3s 3 місяці тому

      Rayaoaseema is full of kunikoru notorious dacoits ....better to n centre there is no sea in Amaravati

    • @Krish29125
      @Krish29125 2 місяці тому

      ప్రకృతి బీభత్సం నుంచి ఎవరిని ఎవరూ kapaadaleru.. గాని
      రాజ కీయ నాయకుlu...
      ప్రకృతి వనరులను తోచే సే భీభత్సం.....
      దీనికి రాష్ట్రం గురి అయింది
      లేపాక్షి భూముల కుంభకోణం
      లాంటివి ఎన్నో జరిగాయి
      దేవుడి ని ప్రార్థించda... తప్ప
      ఏమి చేయలేo..
      దివి సీమ.. దుర్ఘటన
      Laatur.. భూకంపం
      Covid 19.. నరకం..
      వీటితో పాటు..
      రాజ కీయ నాయకుల దోపిడీ..
      రాష్ట్రాన్ని దేశాన్ని... రక్షించmani
      భగవంతు నికి విన్నపం..

  • @saratchand4757
    @saratchand4757 3 місяці тому +2

    RAITULE ADDU PADITHE IKA AMARAVATHI KASTAME. VERE PRANTHAM CHUSUKOVATAM BEST

  • @sreenivassharma7186
    @sreenivassharma7186 3 місяці тому +5

    10 రోజుల్లో ఇంత అభివృద్ది చేసే బాబు 5 ఏళ్లలో ఎంత అభివృద్ది చేశాడు. ఇప్పుడంతా చేస్తాడో?

    • @unknown.m.e
      @unknown.m.e 3 місяці тому

      Ani initiatives for building all those take time
      That's why even after all he is done he never gets credit for more than half of them

    • @truthspeaksforever
      @truthspeaksforever 3 місяці тому +1

      5 years lo world top city..😂😂😂

  • @vijeshsingh3731
    @vijeshsingh3731 3 місяці тому +5

    TDP government will never change always about there community. TDP is never all round development it only about capital. Worst mindset

    • @Krish29125
      @Krish29125 2 місяці тому

      అప్పులు చేయడం
      Uchithaalu panchadam
      ప్రజలు తినడం...
      Uchithaalu పంచినvaaru
      మళ్ళీ neggadam...
      ఈ రకం mind set..!!??!! 🙏🙏🙏🙏

  • @vijeshsingh3731
    @vijeshsingh3731 3 місяці тому +4

    Vizag is out of focus now. Gone the dream

  • @kandarpasudhakar
    @kandarpasudhakar 2 місяці тому

    Who developed tourism in vsp what about med tech zone brought by tdp. And what about data centre planned by cbn ifhe were elected in2019 data centre in vsp which would have provided 1 lakh j0bs

  • @vijeshsingh3731
    @vijeshsingh3731 3 місяці тому +2

    Guntur fertile land gone we have to depend on other states for our needs.

  • @radhakrishnamaddhali7412
    @radhakrishnamaddhali7412 3 місяці тому +2

    Jai NDA Jai

  • @vijeshsingh3731
    @vijeshsingh3731 3 місяці тому +6

    TDP government will never change always about there community. TDP is never all round development it only about capital. Worst mindset

  • @VijayChikile
    @VijayChikile 2 місяці тому

    JI CBN Sir

  • @aleemshareef7341
    @aleemshareef7341 3 місяці тому +3

    21 kms road ki 240 crores aa? Ante 1 km ki 10 crores aa?

    • @vijeshsingh3731
      @vijeshsingh3731 3 місяці тому

      Mari ey party vochina projects lo bribes common.

    • @shyamburada9645
      @shyamburada9645 3 місяці тому +2

      Land acquisition cost 70% untundi bro

  • @udaybhaskaremany2950
    @udaybhaskaremany2950 3 місяці тому

    Meru cheppevanni nisam iethe yentha bagundu

  • @shivaji856
    @shivaji856 2 місяці тому

    It should be 8 lane roads.

  • @chaitanyachaitanya982
    @chaitanyachaitanya982 3 місяці тому +2

    Mundu Vizag beach corridor develop cheyyandi

    • @raviteja7593
      @raviteja7593 3 місяці тому +4

      Whole state can wait kamaravathi works are going on 😂 don't disturb

  • @bhumaiah
    @bhumaiah 3 місяці тому

    ముందు NH5 నుండి ఎంత వరకు చేయవచ్టో అది చేయొచ్చుగా!

  • @tarunp.2057
    @tarunp.2057 3 місяці тому

    ibrahimpatnam iconic kuda

  • @vnrao511
    @vnrao511 3 місяці тому

    Amaravathi to mylavaram connectivity penchandu
    Icon towers

  • @Grao07302
    @Grao07302 2 місяці тому

    Avuna

  • @galisudhakar3315
    @galisudhakar3315 3 місяці тому

    G

  • @dali.yedukondaludali.venka5775
    @dali.yedukondaludali.venka5775 2 місяці тому

    Venkonda.to.narasaraopet.4.ylin.WOrku.aapudu 🙏