వైకుంఠ ఏకాదశికి ఎవడు పొమ్మన్నాడు? Garikapati Sensational Video Viral On Tirumala Stampede Issue

Поділитися
Вставка
  • Опубліковано 24 січ 2025

КОМЕНТАРІ • 46

  • @mahalakshmithunuguntla720
    @mahalakshmithunuguntla720 15 днів тому +17

    దయ చేసి గారు అనాలి. ఆయన చాలా పెద్దవారు. ఆధ్యాత్మిక ప్రవచన కర్త

  • @JalemAdam-fc7bd
    @JalemAdam-fc7bd 15 днів тому +3

    Garikapati garu always telling truth sir

  • @purushothamandhe604
    @purushothamandhe604 15 днів тому +4

    Madam garu very nice best anchor.thanks.

  • @subbaiahinti796
    @subbaiahinti796 15 днів тому +15

    సంబోధన మర్యాదగా ఉండాలి

  • @ushakantamadhavapeddi5410
    @ushakantamadhavapeddi5410 15 днів тому +3

    అసలు ఇటువంటి లూప్ హోల్స్ ఉండబట్టే మన మతాన్ని ఇతర మతస్థులు విమర్శించడానికి కారణం అయింది. లేకపోతే ఏమిటండీ ఫలానా పని చేస్తే మీ పాపాలు పోతాయి అని జనాల్ని ఊదరగొట్టడమేమిటండీ. అరే పాపాలు చేయకండి అని చెప్పండం పోయి ఈ రాయికి మొక్కండి, అక్కడ మునగండీ పాపాలు పోతాయి అని చెప్పడం ఏంటండీ పనికిమాలిన మాటలు కాకపోతే…..ఎక్కడో మనలోనే ఏదో తేడా కొట్తోంది చూడబోతే…..

  • @veeraraghavaraoadiraju1759
    @veeraraghavaraoadiraju1759 14 днів тому

    అయ్యా, ఏర్పాట్లు చేయలేము, రాకండి,అని ప్రభుత్వం ప్రకటిస్తే అయిపాయే.

  • @PKrishna-m4u
    @PKrishna-m4u 15 днів тому +5

    ఇందుకు కారణం మీడియ సార్ యు ట్యూబ్ సార్ జనాలు కూడా బుర్ర ఉండాలి ఇంట్లో పూజ చేసుకోవచ్చా కదా

  • @SatyavathiK-wf5hx
    @SatyavathiK-wf5hx 15 днів тому +3

    ఎవరైనా బలంగా గెంటితేనే ఇలాంటి ఇన్సిడెంట్ లు జరుగుతాయి

  • @sureshkumarvana6557
    @sureshkumarvana6557 15 днів тому +2

    వైకుంఠ ఏకాదశి చాలా పవిత్రమైన రోజు.
    ఆ రోజే ఎందుకు వెళ్లాలని అనడం మూర్ఖత్వం.. హేతువాద వ్యక్తీకరణ వద్దు...
    గరికపాటి గారు కొన్ని విషయాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. సంయమనం పాటించాలి

  • @ramakrishnaraoparisa6988
    @ramakrishnaraoparisa6988 14 днів тому

    దాము బాలాజీ గారు! మీరు ప్రముఖులు ఎవరినైనా దయచేసి "గారు" అని సంభోధించండి

  • @manikarnika2433
    @manikarnika2433 15 днів тому

    Garikapaati guruvu gaaru ani annadi, guruvu gaaru 💯 + correct gaa chepparu ,,

  • @vramakrishna2244
    @vramakrishna2244 15 днів тому

    చాగంటి వారు చెప్పిన సందర్భం నిజమే. ఆత్మలో దేవుడిని నింపుకొని బయట గుళ్ళు గోపురాలు తిరుగడం ఏందుకు. జీవాత్మయే పరమాత్మ స్వరూపం అని ఎందుకు నమ్మరు.

  • @spritualindia6262
    @spritualindia6262 15 днів тому

    🎉🎉

  • @satyamurthy243
    @satyamurthy243 15 днів тому

    Said correct, people not following discipline at public places,better avoid

  • @ParthasarathyKalluri
    @ParthasarathyKalluri 15 днів тому

    ఇక్కడేమో తప్పంతా భక్తులది, అయిదరాబాదు లో మాతరం తప్పంతా AA ది,

  • @rayavarapuv.g.sarraju4871
    @rayavarapuv.g.sarraju4871 15 днів тому +1

    Sri garicapati varu correct ga na chapparu.

  • @VijayaP-q2r
    @VijayaP-q2r 15 днів тому

    Anchor looks very decent 👍

  • @sharmadvs6271
    @sharmadvs6271 15 днів тому

    Thappuledu correct gaa chapparu

  • @fam2745
    @fam2745 15 днів тому +1

    నమస్తే సార్
    గరికపాటి చెప్పే నీతి ప్రసంగాలు తెలియని వారు ఇప్పుడు ఎవరు లేరు, మరి ఎందుకు ప్రసంగాలు , మరి ఎందుకు క్రౌడు ,

  • @sitavaddadi4611
    @sitavaddadi4611 15 днів тому

    Correct sir, ee time lo vella la?mamulugane Tirupathi Rush ga vuntundi ekkadaina aadevude kada, Garikapati gari ki vandanalu

  • @surya98679
    @surya98679 15 днів тому +1

    Garikapati aatma gnani. Powerful man avaru peekaleeru aayanni.

  • @MajjigaPrabhakar
    @MajjigaPrabhakar 15 днів тому

    Why false titles. Where is Sri Garikapati gari comments . For your ratings I think.
    .

  • @rajeswarikopalle8637
    @rajeswarikopalle8637 14 днів тому

    Media pracharam chala ekkuva avutundi

  • @sastryk.b.r.v
    @sastryk.b.r.v 15 днів тому

    First you give respect to the elders such as garu at the end of their names I advice you several times

  • @rohanrajah8839
    @rohanrajah8839 15 днів тому

    Sir everyone is becoming desperate to overcome personal problems.. Under duress, people are attending such events & it's leading to loss of life of innocent people. Crowd handling is very tough. Efforts should be made to avoid sudden movement, which causes handicapped people to suffer the most.

  • @dotor-fd1dh
    @dotor-fd1dh 15 днів тому

    Gariki patiki inka బుద్ధి రాలేదు. Avadu ttd ki vella మన్నారు అంటున్నాడు ?
    Mari ithanni avaru puttamannaru

  • @NarendarGande
    @NarendarGande 13 днів тому

    అనవసర వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దు ఇప్పుడు మీరు ఆచి తూచి మాట్లాడండి

  • @ayyalasomayajulanarasimham1498
    @ayyalasomayajulanarasimham1498 15 днів тому

    పందికేమి తెల్సు సువాసన గుబాలింపు

  • @vippartis
    @vippartis 15 днів тому +1

    Every day is the gift of God. If some one feels Lord Venkateswara is less powerful on some days, it shows his faith is doubtful. The pandits, Brahmins for their selfish gains, they created this kind of auspicious days. For seeing a God if some days are not great, what does speak about the whole religion. The world's oldest religion has become directionless. The European ISCON devotees are more flexible, progressive and know how to enjoy in worshipping God. Our traditional hindus believe more in rituality than the spiritual life.

  • @lakshminarasamasarma6465
    @lakshminarasamasarma6465 15 днів тому

    Sir విమర్శ అంటున్నారు మీరు విమర్శ కాదు హిత బోధ

  • @NarendarGande
    @NarendarGande 13 днів тому

    తప్పు

  • @vijapurapuvenkatarao5133
    @vijapurapuvenkatarao5133 15 днів тому +1

    బాలాజీ గారూ... దీన్ని మీరు మూఢనమ్మకమని ఎలా అంటారు ?

  • @lakshminarasimharajusayyap1161
    @lakshminarasimharajusayyap1161 15 днів тому

    వీడి విశ్లేషణ అవసరమా?

  • @srinivassastry7946
    @srinivassastry7946 15 днів тому

    చాలాబాగా చెప్పరా..?

  • @satyabhamamaringanti5200
    @satyabhamamaringanti5200 15 днів тому

    యాంకర్స్.కిమర్యాద.తెలియదు.నేర్పలేం.వినరు.
    వాళ్ళు చదివి నేర్చుకున్నది.ఆమర్యదే

  • @srinivasacharychilakapati5184
    @srinivasacharychilakapati5184 15 днів тому +1

    Garikipatini vadileyendi

  • @ksivaramaprasad9819
    @ksivaramaprasad9819 15 днів тому

    Don't feel too bad. They left directly Vaikutam

  • @dr.m.muralikrishna4537
    @dr.m.muralikrishna4537 15 днів тому

    మీరు ఒకటి ఆలోచించండి ..మీ ఇద్దరు జగన్ టైమ్ లో బాగా జరిపించాడు అది ఆలోచించండి .. మీరు ఇప్పటి జరిగింది సమర్డించ కండి ..ఇదివరలో 10 రోజులు పెట్టి వైకుంఠ ఏకాదశి నీ విజయవంతం చేశాడు టిటిడి లో మొదటి సారి .. ఇది
    గరికపాటి తెలుగుదేశం భజన బాగా చేస్తాడు అది మీకు తెలుసా .
    అస్సలు తిరుపతి ఎందుకు ఇంట్లో ఉన్నాడుగా దేవుడు
    ఒరేయ్ బాబు జగన్ సభ ల్లో చనిపోలేదు
    కూటమి లో వున్న వాళ్ళ అందరి సభలో చనిపోయారు కారణం ఒకటి .. మేనేజ్ చేయడం రాకపోవడం ...పబ్లిసిటీ పిచ్చి .. ఈ రెండు వాళ్ళు జనాలకి పట్టి న దరిద్రం

  • @ThuppathiLakxminarayana
    @ThuppathiLakxminarayana 15 днів тому

    Yevadu Ninnu video Petta Mannadi funny pata

  • @srinivaspallerla6111
    @srinivaspallerla6111 15 днів тому

    గరికపాటి గారు చాలా బాగా చేపరు గుడికి పోకండి అన్ని

  • @vijayag220
    @vijayag220 15 днів тому

    Evari belief varidi ee time lo garigapati ila matladatam manna bagunda aa tragedy to neeku sambandham ledu kabatti née Ishtar vachhinatlu matladutava idi chsla tappu paddati marchuko vayya