అందుకే నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్న || Garikapati Narasimha Rao Open Heart With RK

Поділитися
Вставка
  • Опубліковано 1 гру 2024
  • అందుకే నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్న || Garikapati Narasimha Rao Open Heart With RK
    #garikapatinarasimharao #garikapatiinterview #openheartwithrk
    Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
    For More Season, episodes and Latest OHRK Interviews
    SUBSCRIBE: bit.ly/3uibd1u
    Like us on Facebook: / ​
    Follow us on Twitter: / abntelugutv​
    Follow us on ABN Web Portal: www.andhrajyot...
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt​
    Play Store: bit.ly/2Lrb09Q

КОМЕНТАРІ • 67

  • @Ravisankarguruji
    @Ravisankarguruji Рік тому +15

    మహనీయులకు వచ్చే కష్టాలు, ముందుకు ఒక శుభాన్ని కలుగజేస్తుంది అన్నారు. అది నిజమయిన మాట అని నిరూపించారు.❤

  • @varalakshmichitta4054
    @varalakshmichitta4054 Рік тому +12

    నిజం మాట్లాడతారు 👌

  • @namineninaresh9644
    @namineninaresh9644 Рік тому +22

    గురువు గారికి నమస్కారము🙏

  • @godavarisurya939
    @godavarisurya939 Рік тому +7

    అప్పట్లో బ్రాహ్మణులు ఎక్కువ గా టీచర్స్ ఉండేవారు,ఇప్పుడు రిజర్వేషన్ లు వచ్చాక తగ్గిపోయారు. సాఫ్టువేర్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు,వాళ్ళ పెద్దలు మాత్రం పౌరోహిత్యం,లేదా గుళ్ళో అర్చకులు గా ఉంటున్నారు,కొందరు జ్యోతీష్యం చెప్పడం,ముహూర్తాలు పెట్టడం చేస్తారు .ఖాళీ గా ఉండకుండా ఏదయినా పరవాలేదు.

  • @Siddaiahdudekula-v5w
    @Siddaiahdudekula-v5w Рік тому +25

    🙏😍🌹 మంచి గురువు వీరు, సమాజం కి ఎంత అవసరం🙏

  • @bhagyalakshmiramachandra3679
    @bhagyalakshmiramachandra3679 Рік тому +2

    Garikavari matalu Vari pravachnalu ante maku chalaestam. Chala chala vintuvontamu. Variki MA 🙏🙏

  • @venkateswarraodevulapalli8615
    @venkateswarraodevulapalli8615 Рік тому +5

    Really open heart talk Sir

  • @ChandraSekhar-kw8db
    @ChandraSekhar-kw8db Рік тому +5

    గరి కి పా టి గారు మీరు గొప్ప వారు మీకు 🙏🙏🙏q

  • @dhshivaShiva-fl5st
    @dhshivaShiva-fl5st Рік тому +7

    Wonderful

  • @NagaSiddhardha-e5m
    @NagaSiddhardha-e5m Рік тому +48

    గురువు గారికి పాదాభివందనాలు, గరికిపాటి నరసింహారావు గారు

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Рік тому +3

      గరిక పాటి నరసింహ రావు గారు.కూడా ఆత్మ హత్య చేసుకోవాలనుకున్నారు.ప్రైవేట్
      College.కొందరు గ్రూప్ తో ప్రారంభించారు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Рік тому +2

      ఎంత అవధానులు అయిన మానవ మాత్రులే కదా.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Рік тому +2

      College కోసము ఉన్న నాలుగు ఏకరాల లో
      2.ఏకారాలూ.అమ్మేశాడు.

  • @maayavi1219
    @maayavi1219 Рік тому +3

    Padhaabhi vandanalu guru ji 🙏

  • @indiraindira43
    @indiraindira43 Рік тому +3

    Om Sri gurubhyyonnamaha guruvu gariki padabhi vandanalu

  • @nainasdanceclips
    @nainasdanceclips Рік тому +6

    Excellent

  • @raghavvendra
    @raghavvendra Рік тому +3

    సర్వం శ్రీ గురు దత్తం 📿🌞🕉️

  • @sreematha5157
    @sreematha5157 Рік тому +8

    మీ మాటలు వింటే ఎవరికైన బతకాలి అనే ఆశ కలుగుతుంది. మీకు కూడా ఇలాంటి
    ఆలోచనలు వస్తాయా గురువు గారు

  • @epuvenkataramanaramana1569
    @epuvenkataramanaramana1569 Рік тому +3

    Guru u Garu Me Padamulaku Namaskaramulu 🙏🙏🙏🇮🇳

  • @thetransferaccount4586
    @thetransferaccount4586 Місяць тому

    experience is valuable

  • @ChandraSekhar-kw8db
    @ChandraSekhar-kw8db Рік тому +1

    మీకు 🙏🙏🙏🙏

  • @ramasubbareddykonda8811
    @ramasubbareddykonda8811 Рік тому +1

    అయ్యో 😮

  • @babitha3-ou3iq
    @babitha3-ou3iq Рік тому +1

    Namasthe sir

  • @namineninaresh9644
    @namineninaresh9644 Рік тому +4

    🙏🙏🙏

  • @gouthamreddy6086
    @gouthamreddy6086 Рік тому +1

    🙏

  • @araoduri2517
    @araoduri2517 Рік тому +6

    You cannot commit suicide, because you have been sent on Earth by the God to propagate morals and laws. There are two more and they are Brahmasri Chaganti koteswara Rao Garu and the other is Samavedam Shanmuka Sarma Garu.

  • @jyothimadasu8018
    @jyothimadasu8018 Рік тому +2

    🙏🙏🙏🙏🙏

  • @PutturGaneshGanesh
    @PutturGaneshGanesh Рік тому +1

    🙏👏😊

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 Рік тому +10

    ముందు మనిషి, సుఖాలు, కష్టాలు సహజం ..... తర్వాతే కదా పేరు, ప్రఖ్యాతులు ....
    మీరు ఏమి చెప్పినా, ఎలా చెప్పినా మంచే చెపుతారు

  • @bhagyalakshmiramachandra3679
    @bhagyalakshmiramachandra3679 Рік тому +1

    Garikipativarante

  • @ushabhagavatula2570
    @ushabhagavatula2570 Рік тому +1

    😂chest kovalasimsldi

  • @msnraju6972
    @msnraju6972 Рік тому

    Garika mekenduku Mega/AA gurinchi Earsha Kullu Garika ku Mega,s ante

  • @salahari
    @salahari Рік тому +1

    Tamilians as partners!!!!!!!

  • @shivakiran2060
    @shivakiran2060 Рік тому +1

    Okari engili kancham kadagadam kharma kaadu..adhi kuda mee engiley kadhaa..theda ekkada undhi??

  • @kondavenkatagovindaraju1539
    @kondavenkatagovindaraju1539 Рік тому +2

    Dharidhram vadhilaedhi

  • @nanibabualthi3677
    @nanibabualthi3677 Рік тому

    మీరు suicide అంటుంటే మహ్మద్ ప్రవక్త గుర్తుకు వస్తుంది 😮😮😮

  • @gopigopi551
    @gopigopi551 Рік тому +1

    Dabba rayudu

    • @Binny99
      @Binny99 Рік тому

      Yes. Bro veedu pedda dabba rayudu

  • @pcharan3706
    @pcharan3706 Рік тому +6

    ఇంత తెలివి ఉండి పది మందికి ధైర్యం చెప్పాలి కానీ. సచిపోత అని బ్లాక్మెయిల్ చేస్తే ఎలా పంతులు. మాటలు చెప్పి బతక నేర్చినవు. అన్ని కష్టాలు ఏమున్నాయి నీకు. ఒకసారి పనికి ఆహార పథకం కు లేదా, వ్యవసాయం చేయడానికి పంపాలి బ్రో నీకు. అప్పుడు తెలుస్తాయి కష్టాలు అంటే ఎంటో నీకు.

    • @srkkalepu719
      @srkkalepu719 Рік тому +14

      unna dabbu mottam College ki invest cheste, mottam loss aipoyadu partners cheating valla....
      Konaseema College, Kakinada.
      maa uure. kastha facts telusukuni matladandi brother.
      andari jeevitalu mee antha comfortable ga undavu.
      aa weak moment lo chanipovali anipinchindi annadu gani, vere uddesam kadhu.

    • @pcharan3706
      @pcharan3706 Рік тому

      @@srkkalepu719 ఆశ పడవద్దు ఉన్నదాంట్లో సంతోషంగా ఉండాలి అని కథలు నరుకుతాడు కదా. మరి డబ్బు ఆశ కోసం ఎందుకు విద్యలో వ్యాపారం చెయ్యాలి. ఎందుకు ఎడ్వాలి. మళ్ళీ మందికి నీతులు , ఎతులు చెప్పాలి.

    • @mouryachunduru430
      @mouryachunduru430 Рік тому

      Ayana chala manchi గురువు ayana గురించి సరిగా telusukokunda ala guddi dwesham chupinchakudhadhu

    • @pcharan3706
      @pcharan3706 Рік тому

      @@mouryachunduru430 మంచి గురువు సచిపోతా అని blackmail చెయ్యడు

    • @mouryachunduru430
      @mouryachunduru430 Рік тому +1

      @@pcharan3706 యెప్పుడు ae situation, condition ,details ఏమి తెలియకుండా midi midi gnanam vallu positive things anni వదిలేసి ఆ ఒక చిన్న నల్ల మచ్చ వైపు చూస్తారు

  • @explorer6339
    @explorer6339 Рік тому +1

    దరిద్రం వదిలేది 😂😂😂

    • @nandirajuabhi2806
      @nandirajuabhi2806 Рік тому +7

      Avnu bro nuvvu pote 😢

    • @movietalks781
      @movietalks781 Рік тому +4

      Respect ivvatam nerchukunte neeke మంచిది బ్రో😂

  • @yedlaraju4364
    @yedlaraju4364 Рік тому +2

    మీ మాటలు బావుంటాయి అని విన్నాను కానీ మీ బుద్ది కూడా మాలాంటి బుద్ది 🤣🤣🤣🤣 ఒక selebrety వచ్చినపుడు mi ఫీలింగ్ మారిపోయింది 🤣🤣🤣

    • @mouryachunduru430
      @mouryachunduru430 Рік тому +1

      Meero chiru fan aa

    • @Kamaniyamramaniyam
      @Kamaniyamramaniyam Рік тому +2

      మీలాంటి ఫాన్స్ వల్లే ఆరోజు చిరంజీవి గారికి మాటొచ్చింది. ఎప్పటికీ మారరా ఇక మీరు

    • @movietalks781
      @movietalks781 Рік тому

      మీకో దండం రా బాబు 🙏🙏🙏

  • @satraj2815
    @satraj2815 Рік тому +2

    వీడు ఎదుటివాడికి నీతులు చెబుతాడు.. తండ్రి వీడి వేషాలు చూసి చూసి ఆవేదనతో చచ్చిపోయాడు.. వీడు ఇపోయూడు నీతులు చెబుతున్నాడు.. అహంకారి.

    • @narasimhamdvl9
      @narasimhamdvl9 Рік тому +1

      Nuvve vedavee

    • @miriyanamrajini5520
      @miriyanamrajini5520 Рік тому

      Anibhavam unddi kabatty nen ila Nv ala kaakudadu ani cheptharu

    • @movietalks781
      @movietalks781 Рік тому

      అతని అనుభవం ముందు మన అనుభవం చాలా తక్కువ అతన్ని అనడానికి నీకు ఎం రైట్ లేదు

  • @lakshmiteluguhousewife1080
    @lakshmiteluguhousewife1080 Рік тому +1

    🙏🙏🙏🙏