గరికపాటి నిజ స్వరూపాని బయటపెట్టిన గురువుగారుAstrologer Laxmi Narayana About Garika Pati Recent Issue

Поділитися
Вставка
  • Опубліковано 27 січ 2025

КОМЕНТАРІ • 185

  • @seetharamasastry8660
    @seetharamasastry8660 14 днів тому +49

    ఈ మొత్తం ఎపిసోడ్లో మహా ఇల్లాలు గొప్ప ఇల్లాలు శారద గారు మాత్రమే 🙏🙏

  • @avnarayana2414
    @avnarayana2414 14 днів тому +31

    బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారి లాంటి వాళ్లను వదులుకోవడానికి ప్రస్తుత హిందూ సమాజం సిద్ధంగా లేదు. పైగా గరికపాటి వారి ప్రస్తుత భార్య విషయం తెలిసిన తర్వాత ఉత్తమురాలు అని తెలుస్తున్నది. ఆమెకు నమస్కారం.

  • @vishwanathkamtala1002
    @vishwanathkamtala1002 14 днів тому +30

    నిండు కుండ తొణకదు అన్నట్టు
    బ్రహ్మశ్రీ గరికపాటి వారు ఈ మొత్తం వ్యవహారం లో చాలా హుందా గా ఉన్నారు.
    శ్రీమతి శారదాంబ గారికి వేనవేల నమస్కారాలతో....
    సాక్షాత్తు యశోదమ్మ అంశ తో జన్మించారు కావచ్చును , ఎంత గొప్ప హృదయం వారిది.
    మాకు తెలుసు కన్న తల్లి లేని లోటు ఎలా ఉంటుందో! మా నాన్న గారు మమ్మల్ని తల్లీ తండ్రి యై పెంచారు,విద్యా బుద్ధులు చెప్పించారు. మానాన్న గారిది స్వచ్ఛమైన వెన్నలాంటి హృదయం.
    బ్రహ్మశ్రీ గరికపాటి వారిది కూడా తల్లిలా వెన్నవంటి మెత్తని మనస్సు. అందుకే వారు వారి బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తించారు.
    నిజానికి ఇప్పుడు వారు లోకానికి మరింత ఆరాధ్యులయ్యారు. చెప్పడమే కాదు ధర్మ నిర్వహణ ఎంత సున్నితంగా ఉంటుందో స్వీయ ఆచరణ ద్వారా నిరూపించారు.

    • @everyourwellwisher932
      @everyourwellwisher932 13 днів тому

      Totally sharadamma is very very great woman in this game hats up 👏👏👏 to you ma'am 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 God 🙏🙏🙏🙏 bless you and your family members 🙏🙏🙏🙏

    • @indusviva1533
      @indusviva1533 12 днів тому

      @@vishwanathkamtala1002 mi father kuda second marriage chesikuni vunte miku thalli leni lotu vunde dhi kadhu kadha ,endhuku chesukoledhu pelli?

    • @indusviva1533
      @indusviva1533 12 днів тому

      @@vishwanathkamtala1002 thalli lekha poina mi father anni thanai pencharu ...ikkada mi father kante valu goppa valu emi kadhu andi...dayachesi garikipati valanu goppa valu anakandi ....vala pelli tappu ...iddaru Kalisi pillalanu penchi vunte great kani pelli chesukovadam wrong

    • @vishwanathkamtala1002
      @vishwanathkamtala1002 12 днів тому

      @@indusviva1533 : శుభ విభావరి.
      మా నాన్న గారు రెండవ పెళ్ళి చేసుకోలేదని నేను వ్రాయలేదు.
      రెండవ పెళ్ళి చేసుకొని కూడా మమ్మల్ని ఎంతో ప్రేమగా పెంచారు.
      మా చిన్నమ్మ ను , మా ఇద్దరు అన్నా తమ్ముల్ని అందరినీ బ్యాలెన్స్ చేస్తూ సంసార జీవితం కొనసాగించారు మా నాన్న గారు.
      ఆయా సమయాలలో వచ్చిన ఒడుదుడుకుల్ని భరిస్తూ మంచి నాన్న గా,ఒక మంచి భర్తగా అన్నిటికీ మించి ఒక మంచి మనిషిగా జీవితాన్ని పండించుకున్నారు. మా నాన్న గారు మా కన్న తల్లి తో 7,8 సంవత్సరాల కన్నా ఎక్కువగా గడపక పోయినా జీవితాంతం మా అమ్మను జ్ఞప్తికి చేసుకుంటూ ఉండేవారు.
      దురదృష్ట వశాత్తూ మా అమ్మ నాకు రెండున్నర ఏళ్ళ వయస్సున్నప్పుడే
      మా చెల్లి కి జన్మనిచ్చి స్వర్గస్తురాలైంది.7 రోజుల మా చెల్లిని 4 ఏళ్ల వరకు ప్రేమగా పెంచారు.

    • @indusviva1533
      @indusviva1533 12 днів тому

      @@vishwanathkamtala1002 nice ..u r lucky here....but garikipati vala matter lo matram na oodesham maradhu ...endhukante andharu ippudu vadina nu pelli chesukovadam tappu kadhu anta manam kuda chesukundham ani alochisrharu , society ni tappu dhova pattinchinatle kadha? Sari aiena adavalaku evvariki mardhi midha tappudu alochanalu ravu andi...

  • @sudhasistla4956
    @sudhasistla4956 13 днів тому +8

    గురువుగారు చాలా అద్భుతంగా చెప్పారు.శారద గారు నిజంగా మహనీయురాలు.

  • @gvrdeo
    @gvrdeo 14 днів тому +25

    సరిగ్గా ఆలోచించే శక్తి మీకు ఉన్నందుకు సంతోషం sir

  • @mullapudikoteswarrao5148
    @mullapudikoteswarrao5148 14 днів тому +38

    బ్రహ్మశ్రీ గరికిపాటి వారి పట్ల అందరికీ గౌ రవం ఉంది.

  • @RangaKakumani
    @RangaKakumani 14 днів тому +13

    Meeku padabhi vandanalu nijalu chepparu,

  • @gitanjaliranganathan1827
    @gitanjaliranganathan1827 14 днів тому +4

    Behind every bad incident there would be a good sign in life. Likewise his life has been brought to light that he is a good human being down to earth. So though she said bad about him and his family he has been brought from fire to a pure gold coin. Hat's off to Garikapati garu.👍👍👍

  • @vijayaservirala1067
    @vijayaservirala1067 5 днів тому

    Chaala chaala chakkagaa chepparu guruvugaaru 🙏🏼

  • @charyulunanduri5673
    @charyulunanduri5673 14 днів тому +21

    ఒరేయ్ యాన్ ఖరుడు! ఆయన చెప్పింది బాగుంది. కాని నీవు ఏమి టైటిలు పెట్టినావురా గరికపాటి నిజ స్వరూపాన్ని బయట పెట్టిన గురువు గారు అనేటిది ఆయనకు నెగటివ్గా విరుధ్హంగా వున్నది. నీకు ఏమి తెలుగు ఏడిసిందిరా ! కూసింత అమరకోశము శబ్దకోశము వగైరా గ్రంధాలను సతుకు! తెలుసుకుని రాయి. అదే నీకు, మాకు మంచిది సుమా!

    • @mramabuddhudu2449
      @mramabuddhudu2449 14 днів тому +1

      వాడు సోషల్ మీడియా సమర కోశం ఉన్నాడు వానికి ఏదీ ఎక్కదు మనకు ఎలాగైనా ఎక్కిస్తాడు 😀

    • @prabhakarj931
      @prabhakarj931 13 днів тому +1

      దానినే "క్లిక్ బెయిట్" అంటారు. ఎక్కువ మంది పాఠకులను ఆకర్షించేందుకు ఉపయోగించే ట్రిక్. ఎక్కువ మంది క్లిక్ నొక్కితే అడ్వర్టైసర్లు వచ్చి డబ్బు ఇచ్చి వారి వ్యాపార ప్రకటనలు వేసుకుంటారు.

    • @srinivasacharikandadai3382
      @srinivasacharikandadai3382 5 днів тому

      ఎన్ని యూ ట్యూబ్ విడియోలు చూసినా ఒకటే మాట( గొడవ). ఏవీ బాగా లేవు. ఎవరికీ ఏమీ తెలియదు . ఎందుకింతమంది మాట్లాడడం.

    • @srinivasacharikandadai3382
      @srinivasacharikandadai3382 5 днів тому

      ఎవరూ రియాక్ట్ కాకపోతే ఇలాంటి రికార్డింగులాగిపోతాయికదా

  • @murthyvadapalli8875
    @murthyvadapalli8875 14 днів тому +56

    చట్టపరంగా విడాకులు తీసుకున్నవారు ఒకరి విషయం లో ఇంకొకరు కలుగచేసుకోవడం చట్ట విరుద్ధం. సుమారు 22 సంవత్సరాలు తర్వాత ఈ వివాదం లేవనెత్తడం ఖచ్చితంగా కోర్టు ధిక్కారం క్రిందే వస్తుంది. దీని పై పరువూ నష్టందావా తప్పకుండా వెయ్యవచ్చు. ఆ విధంగా వేస్తే ఆమె భద్యురాలు అవుతుంది గానీ ఆమెను ప్రోత్సహించేవారు భాధ్యులు కారు, శిక్షార్హులుకారు. కావున విడాకులు తీసుకునే ముందే ఆయన హింసమీద గృహహింస కేసు పెట్టవలసినది. అప్పుడే కోర్టు తగిన శిక్ష వేసేవారు. దొంగపడిన ఆరు నెలలకు ఈ మొరుగ్గుల్లు ఎందుకు. ఒకవేళ ఎవరైనా రాజకీయవత్తిడి వుంటే బహిర్గతం చెయ్యవచ్చు. ఆమెకు తగిన రక్షణ ప్రభుత్వం కలుగచేస్తుంది. ( రాజకీయ కుట్ర కూడా వుండివుండవచ్చు )

    • @bhaskarasarma8
      @bhaskarasarma8 14 днів тому +4

      ఆమె చట్ట పరంగా విడాకులు తీసుకున్నట్లు కనపడుట లేదు.

    • @321fairy
      @321fairy 14 днів тому +2

      కోర్టు లో నువ్వు వెయ్యవచ్చు గ

    • @murthyvadapalli8875
      @murthyvadapalli8875 14 днів тому +2

      @@321fairy థర్డ్ పార్టీగా నీకు నాకు సంబంధం ఏమిటి?

    • @murthyvadapalli8875
      @murthyvadapalli8875 14 днів тому +2

      @@bhaskarasarma8 చట్టపరంగా దైవర్స్ తీసుకోకపోతే ప్రైవేటు ఎగ్రిమెంట్స్ చెల్లకపోవచ్చు.

    • @hari7priya
      @hari7priya 14 днів тому

      Already cases pettaaru. Ibbandi ledu.

  • @padmanabharaoturlapati2810
    @padmanabharaoturlapati2810 14 днів тому +7

    Nobody has given responsibility of refraining Society to Sri Garikipati Narasimha Rao garu. He himself came forward voluntarary to refrain and teach. For that he bears Pros and cons. It is better to grasp good and leave bad. Nobody is pure on this Earth. Expecting pure is innocence

  • @SaiChopparapu
    @SaiChopparapu 14 днів тому +9

    అందరికీ కావలసిన వారు గరికిపాటివారు. ఇప్పటివరకు జరిగిన చర్చలు చాలు. దయచేసి ఇక ముగించండి.

    • @narasimhamakella3968
      @narasimhamakella3968 12 днів тому

      నీవు చెప్పింది నిజం' ' మీడియా అనవన

  • @Malgudi62
    @Malgudi62 10 днів тому

    గరికపాటి వారు మన జాతి సంపద.. అనకూడదు గాని కామేశ్వరి గారి తాలూకు వీడియోలు చూసిన మీదట అర్ధమయినది ఏమంటే ఆమె నీచ మరియు సంకుచిత మనస్కురాలని... ప్రాపంచిక మరియు లౌకిక వ్యవహారాలపై ఆమెకు మక్కువ అని తెలుస్తోంది.. ఇప్పటికే ఆమె తగిన శిక్ష అనుభవించింది తన స్వభావంతోను, వ్యవహారసరళితోను.. ఆ పక్క గరికపాటి వారు ఎవరికీ అందనంత ఎత్తున ఉన్నారు... ఆయన తాలూకు వ్యక్తిగత వ్యవహారాలు ప్రపంచానికి అనవసరం... వాటిని పట్టించుకునే స్థితిలో ఎవరూ లేరు.. ఇప్పటికే సాహిత్య పఠనం అన్నది పాతాళంలోకి కూరుకుపోయింది.. పాత వాసనలున్నవారు, తెలుగు మాధ్యమంలో విద్యాభ్యాసం చేసినవారు మాత్రమే అంతో ఇంతో తెలుగు సాహిత్యాన్ని చదవగలరు... అలా చదవగలిగేవారిలో ఓ పది శాతం మంది మాత్రమే ఆ సాహిత్యం తాలూకు భావాన్ని గ్రహించగలరు.. ఇక పద్య రూపంలో ఉన్న సాహిత్యాన్ని చదివి, ఆ తాలూకు భావాన్ని గ్రహించగల శక్తి తెలుగు మీడియం లోనే చదువుకున్న అప్పటి (సుమారుగా గరికపాటి వారి) తరానికి చెందిన మా వంటి వారికే అంతగా సాధ్యం కాదు.. ఇక భావి తరాల వారి గురించి ఆలోచించే పరిస్థితే ఉండదు.. నూటికి సగానికి పైగా పిల్లలకు తెలుగు చదవడం, రాయడం రాని పరిస్థితి..
    అటువంటపుడు మన సాహిత్యం అక్కరకు రానిదిగా ఉండవలసినదేనా.. అహోరాత్రాలు శ్రమించి, ప్రాచీన సాహిత్యాన్ని మధించి, అరటిపండు వలిచిపెట్టినట్టుగా విందు చేస్తున్నారు గరికపాటివారు... మా కాలేజి రోజుల్లో (70 వ దశకపు ఆఖరినాళ్ళ మాట) గాలి శేషగిరిరావు గారి ఉపన్యాసాలు అప్పటి యువతరాన్ని ఉర్రూతలూగించేవి.. నేడు గరికపాటి వారివి అంతకు మించి చేస్తున్నాయాపనిని...
    ఆయన అవసరం మనకు ఉందే తప్ప మన అవసరం ఆయనకు లేదు ప్రస్తుతం ఆయనున్న స్థితిని గమనిస్తే...
    పండితులు, కళాకారులు, శాస్త్రవేత్తల వ్యక్తిగత వ్యవహారాలు అనవసరం సమాజానికి... శ్రీశ్రీ గారు ఒక మాట అని మరో మాట అనడం మర్చిపోయారు... వ్యక్తిగతంగా ఉన్నంతవరకు ఎవరికీ అవసరం లేదు మీ మీ వ్యవహారాలు... ఒకసారి పబ్లిక్ లోకంటూ వచ్చారా.. మీ తాలూకు వ్యవహారాలన్నీ మావే అని ఆయన అన్న మాటల్ని పట్టుకుని ఎవరు పడితే వాళ్ళు రెచ్చిపోతున్నారు... ఆయనన్న మాటలు కొంతవరకూ కరక్టే.. లోకుల తీరు గురించే మాట్లాడాడాయన... అయితే సమాజ హితం కోరే వారి వ్యక్తిగత వ్యవహారాలకంటే వారి నుండి గ్రహించాల్సిన జనహితమే ముఖ్యం అనడం మరిచిపోయాడాయన..
    ఆ సత్యం గ్రహించాలి అందరమూ.... జాతి సంపదను రక్షించుకోవాలి..

  • @savitriKorada
    @savitriKorada 12 днів тому +1

    Garikipati variki hrudayapurvaka vandanalu. Guruvu garu baga chepparu. I always give respect to Garikipati garu.

  • @padmavati8757
    @padmavati8757 4 дні тому

    Sarada garu great

  • @jayakrishnapenumarthi3510
    @jayakrishnapenumarthi3510 14 днів тому +15

    బాగా చెప్పారు గురూజీ!!

  • @JagadeeswariTadinada
    @JagadeeswariTadinada 13 днів тому +3

    Baga chepparu. Guruvu garu.

  • @padmanabharaoturlapati2810
    @padmanabharaoturlapati2810 14 днів тому +3

    As an elder in all aspects, he adviced all to be undisturbed and follow Dharma. In buoyant situations Pandits should not be silent as per Vedic Dharmas. He followed it . Let all of us listen and follow him . Thanks for timely advice. Namaste

  • @srinivasacharikandadai3382
    @srinivasacharikandadai3382 5 днів тому

    ఇక పోతే కాకుల్లాంటి లోకానికోసం మాట పడకుండా వివాహబంధాలు అందరినీ కాపాడాయి. కొంచెం ఆలోచిస్తే మనకంతా అర్థమౌతంది. ఏమీ బాధ లేదు. నమస్తే అందరికీ.

  • @suryatejafacilitiesmanagem1721
    @suryatejafacilitiesmanagem1721 13 днів тому +1

    Yes Guru garu 💐🙏💯% facts 👏👏👏💐💐💐🙏🙏

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 14 днів тому +12

    వాళ్ళద్దరి మధ్య జరిగిన విషయాల్లో దూరి కెలికే ఎవ్వరికీ హక్కు అధికారం లేదు.

  • @narsimhuluprodduturi8362
    @narsimhuluprodduturi8362 13 днів тому +4

    తనకు పుట్టని పిల్లల ను మంచిగా చూసుకోవటమనేది గొప్ప విషయం👍🙏

  • @srisailamn2352
    @srisailamn2352 13 днів тому +2

    💯 correct chepparu Guruji namashkaralu namaste

  • @srinivasacharikandadai3382
    @srinivasacharikandadai3382 5 днів тому

    ఇద్దరూకూడా ఆయన అన్న గారి వదిన గారి పిల్లలను సాకారు. అది వారి ఔన్నత్యము. వారికివే నా జోహార్లు

  • @prasoonagnana9780
    @prasoonagnana9780 14 днів тому +3

    Gurugaru correct Baga chepparu amma

  • @umadevigudur8716
    @umadevigudur8716 13 днів тому

    Garika patiGuruji gariki 🙏🙏🙏🙏🙏

  • @janakisatyanarayana6636
    @janakisatyanarayana6636 9 днів тому

    దొంగలు పడ్డ ఆరు నెలల కి కుక్క భౌ అందిట. అలా ఉంది కామేశ్వరమ్మ గారి వరుస.విడిపోయిన ఇరవై సంవత్సరాల తరువాత ఆయనను రచ్చ చేస్తున్నారు ఆమె.దీని వలన గరికపాటి వారికి వచ్చిన నష్టం ఏం లేదు.పోయిం ఆవిడ పరువే.కన్న పిల్లల్ని వదిలేసి వేరొకరితో వలస పోయిన ఆమె ఇన్ని సంవత్సరాలు తరువాత రచ్చ చేయడమా..?ఈ కధ తెలిసిన తర్వాత అందరూ ఆమెను అసహ్యించు కుంటారు.ఆవిడ బతుకే బయట పడింది...ఇదేదో ఏం లాభం కోసమో ఆమెను ఇరికించారు అంతే...

  • @guduriraju3016
    @guduriraju3016 14 днів тому +21

    రెండో భార్య గురించి సమస్య లేదు కానీ మొదటి భార్యగా అత్తని అన్న భార్య ఐనా వదినని ఎలా చేసుకున్నాడన్నది మరి బ్రహ్మణుడై? అన్నది అర్థం కాలేదు. ఇదేమి ధర్మం?

    • @rdy96-pk5qb
      @rdy96-pk5qb 14 днів тому +1

      Kuduvu వెళ్లి

    • @padmanabharaoturlapati2810
      @padmanabharaoturlapati2810 14 днів тому +4

      We do not know what happened. We should not comment on anybody without basis of reality. We would become fools after knowing the real naked facts. Both are learned persons. That is why we have to say krishnarpara nasty.

    • @lotuslilly9220
      @lotuslilly9220 14 днів тому +1

      Marriage kaledy dandalu March ukunaru anta..so divorce mate radu

    • @mvsrinivas5966
      @mvsrinivas5966 14 днів тому +8

      వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవటమా!! సమాజాన్ని ఉద్ధరిస్తున్నారు కదా మరి.‌నిజాలేమిటో గరిక పాటిగారు ఎందుకు చెప్పడం లేదు. విషయం వదిలేమని మీరు ఎలా సలహా ఇస్తున్నారు??

    • @hari7priya
      @hari7priya 14 днів тому +2

      @@mvsrinivas5966cheppaalsina avasaram ledu. Court lo case vesaaru chalu.

  • @srinuvasareddyduggempudi3694
    @srinuvasareddyduggempudi3694 8 днів тому

    మహోన్నత వ్యక్తి గురువు గారు గరికపాటి. నరసింహరావు గారు.... ఎవరో ఆమె డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తుంది.... మహానటి ఆమె మాటలు పట్టించ్చుకోవాల్సిన పనిలేదు.

  • @nagrajchundi5291
    @nagrajchundi5291 14 днів тому +2

    Correct hundred percent

  • @savanthtrichinapalli5614
    @savanthtrichinapalli5614 13 днів тому +1

    వదిననే శుభ్రం గా పెండ్లి చేసుకున్నాడు, ఇది హిందూ.సనాతన ధర్మమా.. విడాకులు. ఎవరితో తీసుకుంది, గరిక పాటి తో నా, వారి అన్నతోనా. ఎవ్వరు ఏవిషయం సరిగ్గా. చెప్పటం లేదు.

  • @dncharyuludncharyulu5088
    @dncharyuludncharyulu5088 14 днів тому +2

    Gurugaru chakkaga vivarincharu... Kutralo bagame.... Namaskaram🙏🌹

  • @sadashivan89
    @sadashivan89 12 днів тому

    మరి రామాయణ భారతాల్లో పాయసానికి, మంత్ర శక్తి పుట్టిన వారు అని మీ బోటి పెద్దలు గ్రంధాల్లో ఉందికదా!? అంటే వారంతా తల్లి ప్రేమకు నోచుకోలేదా!? సారో సార్😊😊😊

  • @abhaskarreddy2036
    @abhaskarreddy2036 12 днів тому

    శ్రీరామ శ్రీ గరికపాటి నరసింహారావు గారు ఒక సుగంధ ద్రవ్యము లాంటివారు సుగంధ ద్రవ్యములను ఎంత దంచితే వాటి యొక్క సుగంధము అంత ఎక్కువగా వెలబడుతుంది అందువలన వారి గురించి ఎంత ఎక్కువగా మాట్లాడినప్పటికీని వారి యొక్క ప్రతిష్ట పెరుగుతుందే తప్ప తరిగే అవకాశం లేనేలేదు అందువలన ఆ విషయమును గుర్తించుకొని వారిపై చర్చలు జరపవలసి ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి

  • @avvarikumaraswamy3578
    @avvarikumaraswamy3578 14 днів тому +18

    ఏమయ్యా స్వామీ, వారు అసలు విడాకులు తీసుకున్నారని ఎవరు చెప్పారు? అసలు ధర్మసమ్మతంగా ఆమెను పెళ్లి చేసుకొని వుంటే కదా విడాకుల ప్రశ్న వచ్చేది. మరిది లేపుకొని వచ్చిన ఆమె ఇంకొకడితో లేచిపోయింది. ఈ గలీజు వ్యవహారాన్ని బ్రాహ్మణులు కాబట్టి ఏమి వెనకేసికొని వస్తున్నావు. పండితుడైతే మాత్రం ఆయన చేసిన పనిని సమాజం ప్రశ్నించకూడదు అని నీవంటే మా బ్రాహ్మణులు ఏమి చేసినా ధర్మమే, ఇతరులు చేస్తేనే అధర్మ మని చెప్పదలచుకున్నావా? హిందూ సమాజానికి ధర్మ బోధ చేసే ప్రవచన కారుడు తాను మాత్రం ఆచరణలో అధర్మపరుడై ఇతరులకు నీతులు చెప్పవచ్చు నా? తాను ఆచరించి నపుడు మాత్రమే కదా ఇతరులకు ధర్మములు బోధించే అర్హత వుండేది. ఆదర్శపాత్రునిగా వుండగలిగేది. చెప్పేవి గరికపాటి నీతులు, చేసేవి లం.....పనులా? ఆమె శీలవంతురాలు కాదని ఆమె మాటల వల్లనే తెలుస్తోంది. సరే, అన్న భార్యతో సహజీవనం చేయటం ఈ పండితోత్తమునికి ఎలా ధర్మమయ్యింది తెలియజేయండి.మీ బోధనలనే కాదు, మీ ఆచరణలను కూడా ప్రజలు ఆదర్శంగా తీసుకొనవలసివున్నది కదా.

    • @GopalaKrishna.Kandula
      @GopalaKrishna.Kandula 14 днів тому

      ఏరా బాబు, ముందు నీ ము..డ్డి... ఏ రంగులో ఉంది చూస్కో, నువ్వు చేసిన ఆ లం... పనులు లెక్కేసుకో, ఈ బ్రొ.....ర్ర్ మాటలు, పనులు ఆపు....
      వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో, నువు చూసి నట్లు మాట్లాడకు...
      ఎదుటడి వైషయం అంటే రాళ్లు వెయ్యడానికి ప్రతి ఎద... వా బయల్దేరతాడు...
      😂😂😂

    • @krishnamurthy6438
      @krishnamurthy6438 14 днів тому +6

      మీ తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్పండి మీరు జన్మ లో మానసిక గా గానీ శరీరం తో కానీ అసలు తప్పు చెయ్యలేదా,

    • @saavitri2498
      @saavitri2498 14 днів тому +4

      షోలాపూర్ దగ్గర అక్కల్కోట అనే వూరు వుంది. అక్కడ స్వామి సమర్థ అనే మహాత్ములు వుండేవారు. ఆయనను ప్రజలు సాక్షాత్తూ దత్తాత్రేయ స్వామి అవతారంగా భావిస్తారు. ఒకసారి ఆయన దగ్గరకి ఒక వేద పండితుడు వచ్చాడు. ఆయన దగ్గర వేదం చదివితే, ఆయన ఏదైనా సత్కారం చేస్తారని ఆశపడ్డాడు. కానీ ఆయన అవధూతలాగా వుండడం చూసి, ఆయనకు నమస్కారం చెయ్యలేదు. తానేదో గొప్ప వంశంలో జన్మించాననే అహంకారంతో మాట్లాడాడు. అప్పుడు స్వామి అన్నారు - "నువ్వు మీ తల్లికి, ఒక ముసల్మాను వల్ల కలిగిన సంతానానివి!" అని. అతను ఇంటికి వెళ్ళి తల్లిని నిలదీసి అడిగితే, ఆవిడ ఒప్పుకుంది. అలా వుంటాయి మన జీవితాలు. గురువింద గింజ తన కింద నలుపు చూసుకోకుండా, లోకాన్నంతా వెక్కిరించిందట. అమ్మవారి అనుగ్రహాన్ని పొంది శ్రీ గరికపాటి, లలితా సహస్రనామ స్తోత్రానికి అప్రతిహతంగా భాష్యం చెప్పారు. ఆయన ప్రవర్తన సరైనది కాకపోతే, అమ్మవారు ఆ కార్యక్రమం జరగనిస్తుందా? అలాంటివాళ్ళ గురించి అవాకులూ, చెవాకులూ మాట్లాడి, అమ్మవారి ఆగ్రహానికి గురవ్వాలని సరదా పడుతున్నట్టుంది, మీ వాలకం చూస్తుంటే!! ఇతరుల్లో తప్పొప్పులు ఎంచడానికి నడుం కట్టిన మహాశయా! మీ గురించి మీరొకసారి ఆలోచించుకుంటే బాగుంటుంది!!!

    • @siamims4841
      @siamims4841 14 днів тому +1

      ఇలాంటి వారి వల్లే సమాజం బ్రాహ్మణత్వం బ్రష్టు పడుతోంది...

  • @ArunakumariChalla
    @ArunakumariChalla 14 днів тому +5

    ఆ వ్యక్తి గరికపాటి దంపతుల ఔన్నత్యం గురించి ఎవరూచెప్పరు కేవలం విషం కక్కేవారే

  • @raghuramasadi6846
    @raghuramasadi6846 12 днів тому

    గురువుగారు నమస్కారం,
    నేను అసాది రఘురామయ్య Rtd Si అడుగుతున్నాను గరికపాటి
    మొదటి గారి భార్యకు విడాకులు ఇచ్చినాడు, అన్నారు కదా, ఆమె గరికపాటిగారి వదిన కదా, వాళ్ళ అన్నకు కూడా విడాకులు ఇవ్వాలికదా, విడాకులు ఇవ్వని ఆమెను పెళ్లిచేసుకోవడం ఈ పెద్ద ఆయనది తప్పుకాదా, మరలా ఇంకొక వదినను పెళ్లిచేసుకున్నాడు కదా ఆమె కూడా విడాకులు ఇచ్చినట్లు ఎక్కడ చెప్పలేదు, మరలా అదే తప్పు,
    ఏమి గురువుగారు ఈ ఫ్యామిలీ లో వావి వరుసలు లేవ,
    నీకున్న తెలివితేటలు అన్ని వీళ్ళను కవర్ చేసేకి ఉపావోగిస్తున్నావా,,
    నిజం చెప్పలేనప్పుడు నీకెందుకు గురువుగారు, ఉరకే ఉండచ్చుకదా
    హంస నీళ్లను వదలి పాలను తాగితే
    నువ్వు నిజన్ని దాచి అపద్దాన్ని చెప్పుతున్నావు,
    నువ్వు చెప్పేటివి మేము వినాలి అది మాఖర్మ కానీయండి ఎంతకాలం సాగుతుందో దేవుడు చూస్తున్నాడులెండి,

  • @LokeshLoki-k4o
    @LokeshLoki-k4o 14 днів тому +16

    అన్న భార్య వదిన ను పెళ్లి చేసుకోవడం ఏంటి ఎటు పోతుంది సమాజం అతని ఏదో మారుమూల గ్రామంలో పొలం పనులు చేసుకునేవాడు కాదు పదిమందికి ప్రపంచానికి తెలిసిన ప్రవచనకర్త ఈ దిక్కుమాలిన పని ఏంటి అసలు వదిన అమ్మతో సమానం కదా ఏ యుగంలోనైనా మహానుభావుడు ఆసయం వేస్తుంది

    • @satishvarma113
      @satishvarma113 14 днів тому +2

      మీరు చెప్పింది నిజమే

    • @mrdasarath776
      @mrdasarath776 14 днів тому +8

      Mother chesina pelli
      Thappu ledu
      Please don't comment anything about Garikipati garu

    • @shivaprasadnagabandi9144
      @shivaprasadnagabandi9144 14 днів тому +6

      వితంతు వివాహం చేసుకున్నాడు

    • @padmavathilingala
      @padmavathilingala 14 днів тому +1

      A time lo varu oka sadharana manishe entha gnanam appudu ledu

    • @satishvarma113
      @satishvarma113 14 днів тому +1

      @@mrdasarath776 తల్లి చేసినా తప్పే అన్న వివాహం చేసుకున్న క్షణంనుండి వదినను మాతృభావం తో చూడాలి కొన్ని సంవత్సరాల తరువాత అన్న చనిపోతే ఇన్నిరోజులు మాతృభావం తో చుసిన వదినను భార్యగా అంగీకరించడం ఎం న్యాయం అంటే ఇన్ని రోజులు వదిన పై చూపిన పూజ్యభావం అబద్దమని అర్థం దాన్ని ఆత్మవంచన అంటారు

  • @raviiiiiii24
    @raviiiiiii24 10 днів тому

    Charitra charigi pothunda

  • @JagadeeswariTadinada
    @JagadeeswariTadinada 13 днів тому

    Chala asahyam ga ayanni avida. Veedhina padesindi anubhavistundu

  • @satyanarayana.d3476
    @satyanarayana.d3476 14 днів тому +4

    ఎన్నడో జరిగిన పురాణాలలో నీతి అవినీతి ఇప్పటికీ చెప్పుకుంటున్నారు.
    అవి వ్యక్తుల విషయాలే కదా?
    మీ విశ్లేషణలు మీ చర్చలు ధర్మబద్ధమీనా?
    రాముడు రావణుడు అలా తీర్చుకున్నారు కదా మీరు ఎందుకు మీరు ఎంతవరకు వీటిని చర్చిస్తున్నారు.
    పాండవులు కూడా అలా తేల్చుకున్నారు కదా?
    ధర్మాధర్మాలు ఇప్పటివరకు ఎందుకు చెబుతున్నారు.
    ఏమాత్రం ఇంగిత జ్ఞానం పామరుల కే ఉంటుంది.
    మీలాంటి పండితులకు ఎందుకు ఉండటం లేదు?
    అయ్యా ఇది ధర్మ సమ్మతమా?

  • @nageswararaogolakoti9835
    @nageswararaogolakoti9835 14 днів тому +6

    Guruvugaru you are hundred percent correct 🎉🪷🙏

  • @ChallarangaSwamy-gj5ws
    @ChallarangaSwamy-gj5ws 14 днів тому +14

    తాగుదునమ్మ అని ఈవిడ ఇప్పుడు ఎందుకు రచ్చ చేస్తుందో వేరే వారి పాత్ర వుంది అనుకుంటున్నాం

  • @mahadevdwara8010
    @mahadevdwara8010 14 днів тому

    He is great. Personal life is not necessary to us

  • @balabheemkudala8666
    @balabheemkudala8666 14 днів тому +1

    This issue will certainly make Bramsri Guruvugaru to get more than Padmavibhushan soon.

  • @pljayaprada1272
    @pljayaprada1272 14 днів тому +1

    Seradagarini. God. Gift. Gaa. Echharu. Guruvugaariki

  • @bandijayaram4171
    @bandijayaram4171 14 днів тому

    Swamy anna bharya vadinanu pelli chesukovachha? Deeni gurunchi cheppandi dharmama? Adhramama?

  • @jadavrao5922
    @jadavrao5922 13 днів тому

    It is deeply troubling when we see mistakes being ignored or even supported, especially when these actions go against the moral and ethical values that bind us as a community. In a recent situation, a grave mistake has been made-one that goes against basic principles of respect and decency. The idea of encouraging or supporting such behavior, no matter the circumstances, is unacceptable.
    We must remember that actions have consequences. Karma is a law of the universe that holds true for all. No one, regardless of power, wealth, or status, is exempt from the outcomes of their actions. Even if someone may seem protected or immune for a time, karma will ultimately catch up.
    Supporting a wrongdoer, especially when the actions are clearly harmful, does not change the reality of their misdeeds-it only amplifies the harm. Those who support or condone wrong actions will also find themselves facing consequences. Karma does not overlook anyone. It does not consider the title, caste, or position of a person. It only considers the actions and intentions.
    We must reflect carefully on our own actions and the choices we make. Supporting wrongdoing, especially when it is as grave as a betrayal of trust, harms not only the individual who made the mistake but also the entire community. In the end, no one can escape the effects of their choices-neither the wrongdoer nor those who enable or excuse the wrong.
    Let us choose the path of righteousness, integrity, and justice. Think before you act. Do not allow the mistakes of others to go unchallenged. And never support that which is wrong, for karma will always be watching, and its consequences will be inevitable. Is it right way to do brother wife to marry and reasons giving mother forcing totally wrong don't support like this . Read Krishna message karma will punish like this persons and who supported persons also

  • @srinivasacharikandadai3382
    @srinivasacharikandadai3382 5 днів тому

    ఒక విషయం మాత్రం నిజం. అన్న పిల్లలను తమ్ముడు చూచు కున్నాడు .మంచిదే. ఆ సంసారాన్ని ఆదుకున్నాడు మనిషి. అందుకని వివాహం చేసుకున్నాడు. వేరే పిల్లలు లేరు. అంటే ఏమన్నమాట. ఆయన గొప్ప వ్యక్తి. ఆయన సతీమణి ఆయనకు పూర్తి తోట్పాటునిచ్చి పిల్లల బాధ్యతను తీసుకున్నది. భగవంతుని ఆశీస్సుతో అవి జరిగినవి.
    ఇక ఆయనను వదిలి వెళ్ళిన మనిషి బాధ తన పిల్లల కోసం తపన అని అర్థం చేసుకోగలము. ఇప్పు డు గత జల సేతు బంధనము వ్యర్ధము. మనందరి టైం వృధా. ఇంతటితో ముగిస్తే మంచిది.పిల్లలు క్షేమమేకదా. వంశం మారలేదు. వంశం అభివృద్ధిలోనే ఉంది కదా.అందుకు జన్మనిచ్చిన తల్లి సంతోషిస్తే చాలు. జీవితం సుఖమయమౌతుంది
    ఆయన త్యాగం, పెంచిన తల్లి త్యాగం రెండూ శ్లాఘనీయములే

  • @RangaKakumani
    @RangaKakumani 14 днів тому +2

    Telugu prajala adrustamu garikapati lanti medhavulu avdhaniga dorakatamu maha medhavi prajalani mutha nammakalanundi chytanyvanta mavutunnaru. Garikapati varu eppatilage pravachanalu cheppalan asiddamu

  • @avnarayana2414
    @avnarayana2414 14 днів тому +3

    టైటిల్ బాగాలేదు.

  • @sadashivan89
    @sadashivan89 12 днів тому

    హంస విషయం లో మీరు చెప్పేది ఎక్కడ వుంది గురువుగారూ! అది కేవలం థియరీ నే పెద్ద సార్

  • @జగన్మాతవిశ్వదాత1

    , ఇదీ విచిత్రవిశ్వ సృశ్టి,మాటలకూ వేటికోతేడా ఎలాగో అలాగేతప్పా తప్పుకోవడం దేవుడికైనా సాద్యంకాదు జీవుడూ ఏమీచేయలేడు వయసులో విధి ఆడించిన నాటకం అలావుంది, కానీ పాపం ఆరెండవ తల్లికి ఒక కాయకాస్తే ఆమెజన్మకూడా పరమార్ధంఅగును

  • @pvrswamy4912
    @pvrswamy4912 14 днів тому +2

    Yes. Guruvugaaru. You are correct.

  • @reddynarsimha5192
    @reddynarsimha5192 13 днів тому

    Gariki pati is Human God

  • @sankarkumar2788
    @sankarkumar2788 14 днів тому +1

    గరికపాటి వారు ఇప్పుడు గొప్పవారు, గౌరవనీయులు, కాని ప్రతి ఒక్కరిని తప్పు పట్టి వ్రేలు ఎత్తి చూపి విమర్శించే వ్యక్తి తన లోని లోపాలు, దానికి కారణం అయిన పరిస్తితి అర్ధం చేసుకోవాలీ ।
    ఇక్కడ గురువు గారు చెప్పిన వాటిలో కూడ నిజం అంగీకరించాలి

  • @rowdybaby2578
    @rowdybaby2578 12 днів тому

    Aame aayana sampadinchukunna dabbuki aashapadi ela chestundhi

  • @veerachevula6019
    @veerachevula6019 14 днів тому +2

    Ekkadekkadi vallo puttaloni chimallaga bayatiki vastunnaru.
    Alage Garikapati garu vadinalni pelli chesukoni pillalni kanamani chebite inka baga vuntadi
    Papalu CHESI dharmam neeti pravachanalu cheppatam adharmamu.
    He must stop his pravachanalu
    Ahambhavam pogaru ekkuva ayyindi Anduke avida bayatiki vachhindi

  • @satyanarayanakvk6777
    @satyanarayanakvk6777 14 днів тому +1

    ఆమె చెప్పింది correct అయితే పెట్టిన వీడియోలు ఆమె ఎందుకు తోసివేసింది. అన్న మాటకు కట్టుబడి ఉండాలి కదా. బయటి రాజకీయ సినీ media prodbalam తో రెచ్చిపోయి ఉంటుంది. తన పిల్లలు అని ఆలోచించి వీడియో లు తీసివేసి ఉంటుంది. అన్న చనిపోతే తల్లి సలహా తో అన్న భార్య ను చేరదీశాడు అంటున్నారు. GNR వేరే పెళ్లి చేసుకోవచ్చు కానీ ఒక విధవ స్త్రీ కి భార్య హోదా ఇచ్చి పిల్లల్ని కన్నాడు. K అంగీకారం లేకుండానే ఇదంతా జరుగుతుందా? ఇంత చేసినా పిల్లల్ని భర్త ను వదిలేసి వెళ్ళిపోవడం ఆమె తప్పు కదా! K వెళ్లిపోయిన తరువాతే కదా GNR ఇంకో పెళ్ళి చేసుకున్నాడు. పిల్లలు ప్రయోజకులు అయ్యారు. GNR ను తప్పు పట్టాలి అంటే ఆ పిల్లలు తప్పు పట్టాలి. కామేశ్వరి కాదు.కుటుంబాన్ని పిల్లల్ని విడిచి వెళ్లిన ఆమెకు ప్రశ్నించే హక్కు ఆమె వెళ్లిపోయినప్పుడే కోల్పోయింది. చట్టపరంగా వెళితే పిల్లలు GNR ను support చేస్తే ఆమె పరిస్థితి ఏంటి? అందుకే ఆమె ఎంత మూసుకుని ఉంటే ఆమెకు అంత మంచిది.

  • @raviiiiiii24
    @raviiiiiii24 10 днів тому

    Dayachasi thappunu thappu ganai chudandi.ayanaki angabalam ardhabalam chalavundachu.

  • @pnrajuyadav3676
    @pnrajuyadav3676 14 днів тому

    Satyam chepparu guruvu garu 🙏🙏🙏🙏

  • @businenisivaprasaad5052
    @businenisivaprasaad5052 14 днів тому +2

    Vidya vinaya sampane.

  • @gopikumarmallela6620
    @gopikumarmallela6620 14 днів тому

    🙏🙏🙏

  • @ammaodimathaananthananda7510
    @ammaodimathaananthananda7510 14 днів тому

    విడాకుల పత్రం కోర్ట్ ఇష్యూ చేస్తుంది.దాన్ని ఎవరూ బయట పెట్టడం లేదు,ఆ కాముక జంట లో,ఆ స్త్రీ మూడో వాడితో వెళ్ళి పోయిందట!😂

  • @raviiiiiii24
    @raviiiiiii24 10 днів тому

    Pamdithulithai papam antada

  • @gychary9315
    @gychary9315 14 днів тому

    హంస...హంస పాలూ+నీళ్లు కలిపిన పాలను త్రాగితే నీళ్లను వదిలిపెట్టి పాలనుమాత్రమే త్రాగుతుందా???...బొత్తిలకు ఇచ్చంత్రమే కదూ...ఎవరో చెప్పారని,ఎవరో వ్రాసారని నిజ నిరూపణ చేసుకోకుండా ఇలా కట్టు కథలు,అబద్ధాలను సమాజానికి, ప్రజలకు చెప్పడం ధర్మాన్ని భ్రష్టు పట్టించడమే..

  • @prakashbejgam3097
    @prakashbejgam3097 12 днів тому

    Marrying elder brothers wife is not a sin in hindi Dharm

  • @tirumalabulusu8701
    @tirumalabulusu8701 14 днів тому +3

    Guruvugaaru Anna bharyaku yettukoni ravatamu correct kaadu. Manishi verevalla sasnsaaranni nasanamu chesi thanu bagupadatamu correct sgguledu athaniki yenduku thittaru
    Thappu chesinavaru yeppatiki yepudaina venakesukovataniki sigguleda

  • @vellalaseshadri8505
    @vellalaseshadri8505 14 днів тому +8

    చాలా బాగా చెప్పారు sir.

  • @srisailamn2352
    @srisailamn2352 13 днів тому

    Garipati Guruji ki namashkaralu nindu Gunde chala gattidi benakadu thonakadu pattudala chala unnadi Garikapati Guruji gurinch matalu mattladina Paramus mullakattu kovedame second Guru Patni Guruvu ammagaru sharada ku shathakoti vandanalu bekare channels avasarama sigguleni vedava channels viluvalatho undali Bhoya vdu Ina valmiki gatha charitra veman charitra tappulu ceyadamu manava sahajamu tiri malli tappulu chyaka endhoro Rushulu yogulu naga sadhuvulu aghoralu unnaru mahanu bhavulaku shirassu vanch shathakoti padhabi vandanalu swamiji yogi correct 💯 chepparu shikari bukkane tarvta teepi telusi kavuna Garikapata maha Sagarmatha antha gyani inantha koddi Pati muriki lekkakadu Garikapati lanti mahanu bhavudu puttadu chala mana santhana dharma bhodaku cha avasaramu manamu hinduvulamai undi vedva channels ku warning evvali luchha dabbulagurinchi prasaralu Deha drohula terrorist latho samanmu dabbula gurinchi channels enduku poindu one rupee teesukoleni vedava manasula channels tagu botulanna nijaitiga neetiga untaru thu channels namaste sorry channels vallaku manch cheppandi kannatalli ki sevachyandi Pakka dehala matalu vaddu brother s ku naa vinnnapamu Makara Sankranti shubhakaakshalu tammulllu annalaku tappu lunte manchi mansutho kshaminchagalarani Prarthana Jai Bharat Matha Jai Hindu santhana dharma namaste 🙏

  • @mahadevdwara8010
    @mahadevdwara8010 14 днів тому

    Our society support marriages between first cousins. What is the sin in marrying a lady after divorce.

  • @rudrarajeshwar603
    @rudrarajeshwar603 14 днів тому

    కంటెంట్ పేరే బాలేదు యాంకర్ గారు. మీరు సరస్వతి వైపా.

  • @chintalapatipurnachandrasa274
    @chintalapatipurnachandrasa274 11 днів тому

    Niza swaroopam andariki telusu. Pratyekanga meeru cheppanavasaram ledu.

  • @mvvss.ramalingeswararao8270
    @mvvss.ramalingeswararao8270 13 днів тому

    ముందు ఈ యోట్యూబ్ ఛానల్స్ ని బాన్ చెయ్యాలి. ఎంత వరెస్ట్ గా టైటిల్ పెట్టేరో

  • @venugopal-ut3lj
    @venugopal-ut3lj 14 днів тому

    Actually ప్రశ్న అనేది వదిన ను ఎందుకు చేసుకునర్రు, అన్న కుటుంబాన్ని ఎందుకు నాశనం చేసిన వారు,

  • @mallikarjunaswamy390
    @mallikarjunaswamy390 14 днів тому

    every one can not escape maya. so gaarikapati also fall in maya. nature do its duty

    • @hari7priya
      @hari7priya 14 днів тому

      Maya lo undi unte aayana bhaajyatalu kuda dikkarinchevaaru aavida laage. Notikocchindi maatlaadaku.

  • @satyavanicherukumilli986
    @satyavanicherukumilli986 14 днів тому

    🙏🙏🚩

  • @suryanarayanamurthy3794
    @suryanarayanamurthy3794 14 днів тому +4

    గురువు ఇన్నిరోజులు శిష్యుడికి దిశానిర్దేశం చెయ్యకుండా ఇప్పుడు వ్యర్థప్రసంగాలు చేయడం గర్హనీయం.

    • @rdy96-pk5qb
      @rdy96-pk5qb 14 днів тому

      నువ్వు kuduavu

    • @vemulakondalakshmanarao7495
      @vemulakondalakshmanarao7495 13 днів тому

      మంచి చెడ్డ చెప్పలేదని మీకేమో తెలుసునా గురువుగారు శిష్యుడికి

  • @arjunarao5448
    @arjunarao5448 14 днів тому

    Kaamapichasini andaru cheekodutunnaru guruvu garu ituvanti vatiki bhayapadaru anukontunnanu moodhanammakalanu tarimi kottaru kotlu dochukonna rajakeeya nayakuluku cinemavallaku baga budhi chepparu repu chachaka vallu ee kotlu meeda kappukoni potaru anukonta

  • @ponnivava7080
    @ponnivava7080 14 днів тому +2

    Nenu Hinduvuni kaadu.kani garekipati garu cheppey veshayalu chala Eshtam

    • @hari7priya
      @hari7priya 14 днів тому +1

      Bharateeyulanta Hinduvule

  • @padmaganti605
    @padmaganti605 14 днів тому

    Guruvulu samajaniki Ami bodissunnaru

  • @sirishadevi7441
    @sirishadevi7441 14 днів тому

    Valu anthani pillale kada enti annaya pillalu ani. Chebutunaru , vala driver ne chepadu kada entha easy ga marchestunaru ivi

  • @vaniaduri4097
    @vaniaduri4097 14 днів тому +1

    Baga chepparu

  • @satyanarayanavenkata9327
    @satyanarayanavenkata9327 14 днів тому

    Nija 'Aashaadabhuti' swaroopam of G is known to G and K. We do not know; you astrologer also do not know. K has released a video in which she announced that she is removing all her earlier videos and she has also said that she cannot tell the reasons. This is enough for people to understand by 'reading in between the lines'!!

  • @rraghavendrarao6219
    @rraghavendrarao6219 14 днів тому

    Manavathwa viluvalu samakaaleena saarabhootha acharana sowlabhya sanathanadharma maanavathwaviluvalu kai paatubadthunna Brahmakumaries samstha paina koodaa garikapati varipaina vesina abhandaalu laantivi hindudharma parirakshana musugulo veyadam nimagna sanghasamskarthitha sakthulanu thoolanaadadam slaghaneeyam kaadu ...

  • @SriDayanandaswami
    @SriDayanandaswami 13 днів тому

    ఓం!గరికపాటి వారు! అన్ననుగౌ ర వించలేదు! అపకీర్తి!

  • @sominaidu8730
    @sominaidu8730 14 днів тому

    మీరు సరిగ్గా చెప్పరు గురువుగారు ఇప్పుడు కామేశ్వరిగారు చేస్తున్నది చాల దుర్మార్గం

  • @praphullabai4177
    @praphullabai4177 14 днів тому

    Kameshwarigaru ikanaina meeru mee anthati meeru undi mee baagogulu chooskoni undali,Mahapandithula joliki vellakunda,vari valana ma Hindu Dharma(manava dharma) pracharaniki addukakandi ,Meeku punyamuntundi,entha sepuo prema doma ani veedhiloki rakandi,kastha mee pillalani penchina Sharadamma muhannaina choosi varini vadilaiyandi,endukante meeruo oka sthri kabatti.

  • @prasadvemuri2436
    @prasadvemuri2436 14 днів тому

    మీరుఅన్ని తెలిసిన వారు ఈ రకముగా మాట్లాడటం భావ్యమా?

  • @ShankarRaoGanpathi
    @ShankarRaoGanpathi 14 днів тому

    Guruvu ayi undi Garika paaati vaari tapoulanau bayata pettina vaaru em guruvu vaariki arhata ledu

  • @subrahmanyadikshitulu5923
    @subrahmanyadikshitulu5923 14 днів тому

    🙏🙋👏👍👌🌷🌹

  • @VenkateswaraRao-d2f
    @VenkateswaraRao-d2f 14 днів тому

    ua-cam.com/video/xzIIYNY9L2k/v-deo.htmlsi=PNMWwr6FOUyW5i5d

  • @pvrswamy4912
    @pvrswamy4912 14 днів тому

    Media itharula personal matters lo ki vellakoodadu.

  • @sugunakumari6238
    @sugunakumari6238 14 днів тому +1

    Oka sthree meeda inthamandi andulo magavaru matladuthunnaaraa! Thappulennuvaaru thamathappulerugaru ane samethalaa undi

    • @anilakiranj
      @anilakiranj 14 днів тому +1

      Sthree sangati kaadu ekkada..
      Logic lekunda maatladakandi....

    • @hari7priya
      @hari7priya 14 днів тому

      Stree ayite - soorpanaka taatakulu kuda stree le

  • @RameshAleti19
    @RameshAleti19 13 днів тому

    Vodinane pellichse kovadam amete

  • @indusviva1533
    @indusviva1533 14 днів тому +1

    Smuggler ni tisukuvachi hero ni chesaru ani comment chesaru garikipati tappulu chesi thagedhe le ani nerchukuntaru janam ani kuda comment chesaru right nijame....mari garikipati garu thana vadinanu pelli chesukovadam heyamu ani comment chesthe matram thana personal antaru idhi ekkada nyayam...nithulu cheppe valu correct ga vundali ....entha mandhini comment cheyadam ledhu garikapati garu thana pravachanam lo ala vundakudadhu ila vundakudadhu ani.... pushpa movie chusi crime nerchukunatlu vadinnanu kuda pelli chesukovachu thappu ledhu ani janam nerchukora??? Ippudu matram personal visyam aiepoindha???

  • @jogaiahjilla906
    @jogaiahjilla906 14 днів тому

    You can preach only when your behaviour and charector is good.In our culture marrying elder brother's wife is not permitted.How it happened is a matter of curiosity.It is better if garikapatiki explains the circumstances in which the marriage took place to stop All this nonsense.

  • @KrisSrini
    @KrisSrini 14 днів тому

    Guruvaru, hinduvulu Enduku vachharandi..

  • @mpkrishnaiah3819
    @mpkrishnaiah3819 14 днів тому

    Better late than never. This is nothing but mudslinging on garikapati garu. Why all these nonsense today after a long time?