పెట్టుబడి లేని వ్యవసాయం ఆధ్యాత్మిక వ్యవసాయం సాధ్యమేనా | Amma Organics

Поділитися
Вставка
  • Опубліковано 11 гру 2024

КОМЕНТАРІ • 8

  • @CharanByru
    @CharanByru 5 місяців тому +1

    😢 super ❤

  • @madharirameshrams1380
    @madharirameshrams1380 5 місяців тому +1

    Ni prayatnam chala gopadi🎉🎉🎉 very good nuvu chese pani youth ku adarsham

  • @devilalbhukya58
    @devilalbhukya58 5 місяців тому +1

    Gadi Ela control cheyalo telapagaluru

    • @VillageTalentsOfficials
      @VillageTalentsOfficials  4 місяці тому +1

      అన్నా ఒక్కటి గుర్తుంచుకో సాగుకు పనికి రాని భూమిలో గడ్డి పెరగదు.
      గడ్డి పెరగని భూమిలో మనం వ్యవసాయం కూడా చేయలేము.
      ఇంకొకటి గడ్డి పెరగడం వలన మన పంటలకు ఎటువంటి నష్టం వాటిల్లదు, రావల్సిన దిగుబడి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది...
      ఏది ఏమైనా శాస్త్రీయ వ్యవసాయం వివరణ ప్రకారం గడ్డి మన పంటల ఎదుగుదల కు ఎటువంటి హానీ చేయదు.
      మన భూమిలో చెట్లకు కావాల్సిన పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. వాటిని మనమే రకరకాల రసాయనాలు పిచికారి చేసి మొక్కలకు అందకుండా చేస్తున్నాము...

  • @mandamallesham1285
    @mandamallesham1285 5 місяців тому +1

    అన్నగారు సూపర్ బాగా చెప్పినారు మీ ఫోన్ నెంబర్ చెప్పగలరు

  • @nirmalareddy1274
    @nirmalareddy1274 5 місяців тому +1

    వర్మి కంపోస్టు అంత విలువైన అటువంటి వాటిని ఎరువులు తయారు చేసి మళ్లీ పోయి పత్తి పంట పెట్టడం అన్నది కరెక్ట్ కాదు పత్తి పంటను ఇతర రాష్ట్రాల వాళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ వాళ్లకు అలవాటు చేసి సోమరిపోతులను చేసింది పత్తి పంట పెట్టడం అన్నది కరెక్ట్ కాదు పత్తి పంట పెట్టి దానివల్ల వచ్చేటువంటి లబ్ధి పొందాలి అనేటువంటి చూడటమే తప్పితే అసలు అశేష ప్రాణకోటికి జీవనాధారం తినుబండారాలు తినడానికి తినడానికి సంబంధించినటువంటి మంచి పంటను పండించినట్లు అయితే మీ ఇంటి వారు లతో పాటు ఇతర కుటుంబాలకు కూడా మంచి ఆరోగ్యవంతమైన ఆహారాన్ని ఇచ్చిన వల్ల అవుతారు దానివల్ల పుణ్యం పురుషార్థం మరియు సమాజ మార్పు తెచ్చిన వల్ల అవుతారు ఆలోచించండి ఒక్కసారి ఆలోచించి మంచి మంచిది పంచండి

    • @VillageTalentsOfficials
      @VillageTalentsOfficials  5 місяців тому +1

      ఇంతకు ముందు పల్లీలు వేసిన అండి
      ఇప్పుడు పత్తి వేసిన...
      అది కూడా ఎందుకంటే నా చుట్టుపక్కల వాళ్ళు అందరూ, రసాయన ఎరువులు లేనిది పత్తి పండదు అని అంటున్నారు.
      కాబట్టి వాళ్లకు చూపించాలి సేంద్రియ పద్ధతి ఎంత గొప్పదో అనే ఆలోచనతో, అందరూ ఎక్కువగా వేసే ఈ పత్తి పంటను వేసిన...
      Thank you for your respond and Valuable information....🥰🥰