హలో అన్నా ,మీ వీడియోలు బాగున్నాయి, మీ thumbnail కూడా inka baguntea ఉంటే అది మరింత బాగుంటుంది అన్నా, నేను కూడా థంబ్‌నెయిల్ డిజైనర్‌ని అన్నా, ఒక అవకాశం ఇస్తే నేను చాలా తక్కువ ధరతో ఇంకా బాగా చేయగలను అన్నా .మీకు కావాలంటే దయచేసి reply ఇవ్వండి అప్పుడు నెంబర్ ఇస్తాను అన్నా
మీ పరిశీలనకు ధన్యవాదాలు. మారడం కాదు. కావాలనే ఏ ప్రాంతం వారితో వారి స్లాంగ్ లో మాట్లాడే ప్రయత్నం చేస్తుంటాము. కొన్ని పదాలైనా వారు పలికినట్లుగా పలికినప్పుడు వారు మనల్ని తమకు దగ్గరి మనిషిగా, తమ ప్రాంతపు వ్యక్తిగా ఫీల్ అవుతారు. అప్పుడు మనతో ఓపెన్ గా మాట్లాడతారు. వాళ్లకు ఉన్న అనుభవాన్ని పూర్తిస్థాయిలో వివరించగలరు. అందుకే రైతుబడిని తెలుగు రైతులందరూ ప్రాంతాలకు అతీతంగా ఆదరిస్తున్నారు. ఇదే సమయంలో కొందరు అతిథులతో అతిగా మాట్లాడిస్తే వీడియో లెంత్ రెండు, మూడు రెట్లు పెరుగుతుంది. అది కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. చూడటానికి సులభంగా కనిపిస్తున్నా.. మీకు కనిపిస్తున్న వీడియోల వెనుక శారీరక, ఆర్థిక శ్రమలను మించిన మానసిక శ్రమ చాలా పెద్దది. రైతుల ప్రేమాభిమానులు, ప్రోత్సాహమే అన్ని శ్రమలను మరిపిస్తున్నాయి. మున్ముందుకు నడిపిస్తున్నాయి.
Correct time lo video upload chesaru thank u brother
Hi brother me number plz
Reddy garu is good asset to farming community always he is on wheels for spreading latest knowledge to farming communities
చాలా థాంక్స్ అన్నా గారు గుడ్ ఇన్ఫర్మేషన్ ❤
అన్నా కరెక్ట్ టైం లో దించాం అన్న వీడియోtq అన్న
So good for information ❤❤
Nice explanation thanq sir
Pandinchina pantanu yekkada yela yevariki ammukovaalo teliyaka chaala Mandi ibbandi oaduthunnaru pantau konukkune vaari tho kuda interview chesi vedios pattandi baaguntundi Reddy garu
Excellent information sir 👍
Rajinder Reddy very good information keep going 👍
Thank you so much 🙂
Good information sir 😊
హలో అన్నా ,మీ వీడియోలు బాగున్నాయి, మీ thumbnail కూడా inka baguntea ఉంటే అది మరింత బాగుంటుంది అన్నా, నేను కూడా థంబ్‌నెయిల్ డిజైనర్‌ని అన్నా, ఒక అవకాశం ఇస్తే నేను చాలా తక్కువ ధరతో ఇంకా బాగా చేయగలను అన్నా .మీకు కావాలంటే దయచేసి reply ఇవ్వండి అప్పుడు నెంబర్ ఇస్తాను అన్నా
Super anna
Super Anna meru
1 st like anna ❤❤
Thank you so much
Anna Mahindra mpr 606 paddy seeds gurichi okka video cheyandhi plzzz
Anna hydroponics midha kuda video cheyandi plz
NICE INFORMATIVE VIDEO
అన్నా cotton seed gurinchi kuda vivaranga oka video cheyyandi anna
Good information 👍 bro 👊👊
Good Raithu Badi
T thank you bro❤❤❤❤
Anna garu banti vittanalu cost chusikunte chala ekkuvaga undi kabatti seed Ela cheyalo video cheyandi farmer ki pettubadi karchu taggutundi
Raddy garu. Good farsann. Best
16:07 dagara board mobile n.o untundi chudandi
Anna kuppam lo grafting plants video chai. Anna
❤ u RR
Anna SOLAR DRYER VIDEO CHEYANDI
Super super
Okka vishayam adagadam maricharu anna varu vesina a shed ki enta karchu vachindi adi adigite bagundu anna 😢plz enta iyndo chepandi
God bless him
Hi..brother ❤❤
Super
antha information chapandhuku amutha nursry farm ke
gifts evachahkaa anna ..like towells lanteveee
Anna Kurnool (D) h.kairawadi daggara video shoot chesaru ha video eppudu vastundhi
బెస్ట్ నర్సరీ వి. కోట కుప్పం ఏరియా లో
👌👌👌👌👌👌👌👌
Chamanthi kuda undha
Hi sir good evening
Bigg ball seed kavali marigold
Rajender gaaru మెంతులు, ధనియాలు సహజ పద్దతుల్లో పండిచేవాళ్ళు ఉంటే చెప్పండి.
Memu unnam
@@pinjarimodinsab7387 మిమ్మల్ని సంప్రదించాల్సిన వివరాలు కూడా ఇవ్వండి
Drogon fruit plants ekkada dhorukuthaie andi address cheppandi
Karimnagar ki pampichadam kudhuruthundha anna
Sire😊
Endos cost yentha padutu undandi
Telangana Karimnagar(jagtial) dhaggara 20guntalaki banthi naru kavali
Madhi kuda maku kavali reply evvaddi
Maname poskunte aipoddi transport karchu lu anni pettekanna oka packet ekko poskovale nenu chusina
Sir naku banthi, chamanthi plants,500 kavali, vati colour 's
Chamanthi plants courier chesthara
Memu kuda ikkadnunche banthi thiskunnam ippudu ma thota ki 10days
Naru ela vundi anna crop bagunda
Meru ma dhagariki ela vastharu bro
🎉
Intarew cheste many tesukuntara
నాలుగు కటింగులు సైజు వస్తాయి తర్వాత సైజు తగ్గుతుంది 8 కంటిలో కొద్దిగా ఎక్కువ రాదు
Wholesale plant nursery hyderabad video es kavali fruits banana tree
Makukavavali
అన్నా మాకు బంతిపూల నారు కావాలి
Cost yentha padutu undandi
Maaku hyd ki kavalandi
Memu tisukontamu
Anna
Maku kavali anna
ᑎᗩᖇᑌ KᗩᐯᗩᒪI
నాకు మళ్లీ మొక్కలు కావాలండి కొంచెం హెల్ప్ చేయరా
Me no pampandi maku kavali
Fake sir vellu call ki respond avvaruu
And order tesukukuru
Anna number pettandi
Contact no pettandi
Contract number
వారితో మాట్లాడి మాట్లాడి మీ మాట స్లాట్ కొంచం మారుతూ ఉంది
మీ పరిశీలనకు ధన్యవాదాలు. మారడం కాదు. కావాలనే ఏ ప్రాంతం వారితో వారి స్లాంగ్ లో మాట్లాడే ప్రయత్నం చేస్తుంటాము. కొన్ని పదాలైనా వారు పలికినట్లుగా పలికినప్పుడు వారు మనల్ని తమకు దగ్గరి మనిషిగా, తమ ప్రాంతపు వ్యక్తిగా ఫీల్ అవుతారు. అప్పుడు మనతో ఓపెన్ గా మాట్లాడతారు. వాళ్లకు ఉన్న అనుభవాన్ని పూర్తిస్థాయిలో వివరించగలరు. అందుకే రైతుబడిని తెలుగు రైతులందరూ ప్రాంతాలకు అతీతంగా ఆదరిస్తున్నారు. ఇదే సమయంలో కొందరు అతిథులతో అతిగా మాట్లాడిస్తే వీడియో లెంత్ రెండు, మూడు రెట్లు పెరుగుతుంది. అది కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. చూడటానికి సులభంగా కనిపిస్తున్నా.. మీకు కనిపిస్తున్న వీడియోల వెనుక శారీరక, ఆర్థిక శ్రమలను మించిన మానసిక శ్రమ చాలా పెద్దది. రైతుల ప్రేమాభిమానులు, ప్రోత్సాహమే అన్ని శ్రమలను మరిపిస్తున్నాయి. మున్ముందుకు నడిపిస్తున్నాయి.
Maku marigold plants kavali plz contact number plz
Anna mi number pettandi
Hi brother 💖