Facts About Dr. Manthena's Marriage Ceremony | Personal Life Secrets of Dr. Manthena

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • Interesting Facts About Dr. Manthena's Marriage | Personal Life Secrets of Dr. Manthena
    అనారోగ్యంతో బాధపడుతున్నారా? అయితే ఆలస్యమెందుకు తక్షణమే డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమానికి ఫోన్ చేయండి.
    అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్ అందుబాటులో ఉంటారు,
    మీ సమస్యలన్నీ పరిష్కరిస్తారు. ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సూచనలు ఇస్తారు.
    ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
    9848021122.
    డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
    08632333888.
    Are you sure? Don't want to miss any update from us...🙄
    If "Yes" 😉 Then immediately follow us on our social media...👇
    Facebook 👉 / dr.manthenao. .
    Instagram 👉 / dr.manthena. .
    Twitter 👉 / doctormanthena
    We will drop the most awaited health secrets in your inbox 💌
    Still have queries, Want a FREE doctor consultation 😍
    We answer your calls from 7am - 9pm 💖
    Here is the FREE doctor consultation number 👉 08632333888 / 9848021122
    If you want more videos from us then also check our "Good Health" & "Health Mantra" Channels...
    Watch the all-new "Andariki Arogyam" Series in Zee Telugu everyday morning @ 8:30am
    ------------------------------------------------------------------------------------------------------------------------
    manthena satyanarayana raju latest videos,manthena satyanarayana,manthena satyanarayana raju,dr manthena satyanarayana raju,dr. manthena satyanarayana raju,manthena satyanarayana raju videos,good health manthena satyanarayana raju,manthena,manthena satyanarayana raju latest videos,manthena satyanarayana raju,manthena satyanarayana raju videos,life secrets,life,secrets,personals,#personals,manthena,manthena official,manthena satyanarayana,manthena kitchen,manthena satyanarayana ashramam,manthena satyanarayana raju family photos,dr manthena satyanarayana,dr manthena satyanarayana videos,
    ------------------------------------------------------------------------------------------------------------------------
    #manthenaofficial #marriagelife #lifesecrets #drmanthenaofficial #manthenasatyanarayanraju #drmanthenasatyanarayanaraju

КОМЕНТАРІ • 1,4 тис.

  • @singiresuadithya8973
    @singiresuadithya8973 3 роки тому +12

    సమాజాన్ని ఒక మంచి దారిలో నడిపించాలని మీరు చేస్తున్న పని
    చాలా ఉన్నతమైనది. మిమ్మల్ని
    ఆ భగవంతుడు చల్లగా చూడాలి....

  • @holyghostfireministrirsreb5277
    @holyghostfireministrirsreb5277 3 роки тому +2

    అప్పటి రోజులలో పెళ్లి ఖర్చులు లక్ష రూపాయలు అంటే మాటలా? సార్.

  • @nallasuryarao3216
    @nallasuryarao3216 3 роки тому

    Service is God. God blesses to your family Sir. Live with love Sir. Namashey 👋👋👋👋👋

  • @srimannarayanacollections859
    @srimannarayanacollections859 3 роки тому +218

    కళ్యాణ వైభోగమే శ్రీ విశాలారాజుల కళ్యాణమే 🙏🙏

  • @lavanyapamu3505
    @lavanyapamu3505 3 роки тому +11

    Great sir meeru...mari aasramam lo 7 rojulaki dabbulu chaala ekkuva theskuntunnaru endukani

  • @vedavathivenkatesh2953
    @vedavathivenkatesh2953 3 роки тому +1

    Kaanukalu sweekarinchabadavu,uppu lekunda bhojanam pettabadunu annamaata kada sir meeru really super 😀

  • @sravansamrat8246
    @sravansamrat8246 3 роки тому

    e tharam..maa laanti vaallaki...meeru..chaganti garu...garikapati garu...mariyu sri chinna jiyarswamy garu...goppa spoorthidhaathalu..🙏

  • @pothalaiahj1014
    @pothalaiahj1014 Рік тому

    Great Sir

  • @---BOLLINENIHANISHCHANDRAYESWA
    @---BOLLINENIHANISHCHANDRAYESWA 3 роки тому

    You are great anna that's why came swamiji

  • @nooruddinmd2264
    @nooruddinmd2264 3 роки тому +1

    Great sir, inspiration story

  • @ramakrishnachintalapudi4846
    @ramakrishnachintalapudi4846 2 роки тому

    Namaste sir maa MARRIAGE date kuda june24 naku chala santhosham gaa vundi

  • @sonakhan8044
    @sonakhan8044 3 роки тому

    Great person Sir

  • @gollabanesh4009
    @gollabanesh4009 3 роки тому

    Excellent sir

  • @kalakaraju1989
    @kalakaraju1989 3 роки тому

    BELATED HAPPY MARRIED LIFE SIR

  • @Narahari1927
    @Narahari1927 3 роки тому

    God gift you sir

  • @jhansilakshmibai8074
    @jhansilakshmibai8074 3 роки тому +1

    God bless you Sir 🙏🎉🙏

  • @trinadhpondara333
    @trinadhpondara333 3 роки тому

    జై శ్రీమన్నారాయణ !!!🙏🙏🙏

  • @muggullakanakadurga4575
    @muggullakanakadurga4575 3 роки тому

    🙏👌🌹 RAJU GARU EMOTIONAL AYYARU MADHURA SMRUTULATHO💛💚🧡
    DHANYAVADAMULU MAATHO PANCHUKUNNAMDUKU

  • @surtip123
    @surtip123 3 роки тому +1

    Sir.. Mimmalni andharu ishtapadadaniki main reason me openness sir oka celebrity intha open ga matladadam nenu ekkada chudaledhu sir asalu meerey real celebrity sir :)

  • @ibvkirankumar
    @ibvkirankumar 3 роки тому +45

    You are really great sir, ఈ సమాజం లో మరియు మనుషులలో మార్పు తీసుకురాడానికి మీరూ చేస్తున్న ఈ ప్రయత్నం చాలా ప్రశంసనీయం, ఇ జనరేషన్ తర్వాత జనరేషన్ కి చాలా అవసరం.మీరు కారణజన్మడు అనటం అతిశోక్తికాదు.. థాంక్యూ గురువు గారు...

  • @gopikrishna-wn8ys
    @gopikrishna-wn8ys 3 роки тому +13

    మీకు పిల్లలు ఎంత మంది గురూ గారు

  • @rangarajsaraswathi4412
    @rangarajsaraswathi4412 2 роки тому +41

    మీరు చాలా గొప్పవారు సార్, మీ పెళ్లి గురించి విన్నాక చాలా సంతోషంగా అనిపించింది. మీ మీద గౌరవం, అభిమానం, పెరిగింది.🙏🙏😊

  • @SAMMETAACHYUTHKUMAR
    @SAMMETAACHYUTHKUMAR 3 роки тому +77

    గురూజీ మీరు కారణ జన్ములు , మీ లాంటి వారు తెలుగు ఇంత జన్మించడం మా అదృష్టం మీరు ఎప్పుడూ ఇలాగే , 100 శరత్తులు , 100 హేమంతాలు , 100 వసంతాలు వర్ధిల్లుతూ ఉండాలని నేను కోరుకుంటున్నాను శ్రీ గురుభ్యో నమః

  • @ramachandravithala
    @ramachandravithala 2 роки тому +11

    రాజశ్రీ సత్యనారాయణ రాజుగారు జనకల్యాణం కోసమే పుట్టిన జీవిస్తున్న త్యాగధనులు. డా.విశాలి గారు అనుకూలవతి.ఆ దంపతులకు వందనాలు.

  • @ActiveSridevi
    @ActiveSridevi 3 роки тому +45

    Meru great !🙏మంతన గారు మీ పెళ్లి విశేషాలు గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాను 👍

  • @llnswamy9427
    @llnswamy9427 3 роки тому +223

    Dislike చేసినవారు గ్రహాంతరవాసు లు అనుకుంటా

  • @holyghostfireministrirsreb5277
    @holyghostfireministrirsreb5277 3 роки тому +1

    అప్పటి రోజులలో పెళ్లి ఖర్చులు లక్ష రూపాయలు అంటే మాటలా? సార్.

  • @jyothiv1694
    @jyothiv1694 3 роки тому +21

    సింపుల్ గా కాదు , చాలా ఘనంగా జరిగింది మీ పెళ్లి 🙏🙏

  • @sujathasuji9684
    @sujathasuji9684 3 роки тому +360

    మీ లాంటి వారి ని నేను ఇంతవరకు చూడలేదుsir మీ అవసరం మాకు చాలా ఉంది 🙏🙏🙏

  • @srinivasakumarg3519
    @srinivasakumarg3519 3 роки тому +67

    సర్.. మనస్ఫూర్తిగా చెప్తున్నాను సర్.. మీకు పిల్లలు ఉండి ఉంటే బాగుండేది సర్.. ఎందుకంటే మా తరానికి మీరు ఉన్నారు... కానీ భవిష్యత్ తరాలకు ఇంత మంచి విషయాలు ఎవరు చెప్తారు సర్..మీ ఆదర్శ భావాలకు, సమాజం పైన మీకున్న తపన కు పాదాభివందనం..

    • @అర్జున్-న6ఖ
      @అర్జున్-న6ఖ 3 роки тому +2

      Sir కి పిల్లలు లేర అయ్యో దేవుడు మంచివాళ్ళకి evvadu

    • @srinivasakumarg3519
      @srinivasakumarg3519 3 роки тому +5

      @@అర్జున్-న6ఖ
      కాదండి.. గురువు గారు మరియు ఆయన సతీమణి గారు పిల్లలు వద్దనుకున్నారు..

    • @అర్జున్-న6ఖ
      @అర్జున్-న6ఖ 3 роки тому +5

      మంచి కే అల నిర్ణయం తీసుకొని ఉండవచ్చు వారు

    • @veenasingam7517
      @veenasingam7517 3 роки тому +1

      @@dr.manthenaofficial3931 🕉️ rathantata garu single gane unaru,vere vallu thana responsibilities thiskuntaru...
      Anitiki devudu unadu,manchi people unaru..sarvejana sukino bhavanthu...🙏

    • @shaiksamivulla7587
      @shaiksamivulla7587 3 роки тому +5

      @@srinivasakumarg3519 పిల్లలు వద్దనుకోవటం ఏంది సహోదరా పిల్లలు కావాలనేకదా పెళ్ళి చేసుకునేది.

  • @a_zchanel.alltopicsarebein4510
    @a_zchanel.alltopicsarebein4510 3 роки тому +200

    చిన్న జీయర్ స్వామివారి రావడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. మీరు ప్రకృతి మాత ముద్దు బిడ్డలు అనడంలో ఆశ్చర్యం లేదు.

    • @subramanyaswamy9041
      @subramanyaswamy9041 3 роки тому

      @@dr.manthenaofficial3931 meeru adagadam enduku sir like lu comment lu...
      manthena raju Garu always a guru , a well wisher... n more as a family doctor v r blessed to have dr like him... 🙏🙏

    • @చంద్రకళసిద్దంశెట్టి-చట్లపల్లి
      @చంద్రకళసిద్దంశెట్టి-చట్లపల్లి 3 роки тому +2

      నేను మీ విజయవాడ ఆశ్రమంలో ఉన్నాను.
      మీరు మా అందరికి ఆరోగ్య గురువు.
      మీ పెండ్లి సందడి స్పూర్తిదాయకంగా ఉంది.

    • @jayakishan5767
      @jayakishan5767 3 роки тому

      China jeeyar swami garu kuda corona vaccine veinchukunnaru kani memu miru health gurinchi cheppe tips memu follow avtamu guruv garu... 🙏🙏

  • @satishdan
    @satishdan 3 роки тому +434

    ప్రతీ ఎపిసోడ్ వింటూ ఉంటె అసలు మీరు మనుషులెనా అనిపిస్తుంది. ఇంత వరకు ఇలాంటి మనిషిని నేను ఎప్పుడూ చూడలేదు. మీరు మహానుభావులు సర్. మీరు చరిత్ర పుటల్లో నిలిచిన గొప్పవారు. రాబోయే తరాలకి గొప్ప ప్రోత్సాహం

  • @padma278
    @padma278 3 роки тому +2

    ఇది సింపుల్ వివాహమా?

  • @muralipotnuru441
    @muralipotnuru441 3 роки тому +234

    మీరు ఇలా మీ సొంత విషయాలు చెప్తుంటే
    వినడానికి ఎంతో బాగుంది సార్ 🙏🙏🙏

  • @nareshnagapuri5289
    @nareshnagapuri5289 2 роки тому +17

    మీలాంటి గొప్ప మహానుభావుల వల్లనే ఇంకా ఈ లోకం నడుస్తూ ఉంది మీలాగా ఒక్క రోజు బ్రతికిన మా జన్మ ధన్యం అయిపోతుంది

  • @akbarkadarbar
    @akbarkadarbar 3 роки тому +1

    నాదస్వరం మాత్రం ఎందుకు పెట్టించారు ??

  • @singlekingbittu7264
    @singlekingbittu7264 3 роки тому +17

    Vuppu Leni vanta pellilo great sir And book📕 gift🎁 manche allochana sir

  • @gdrpatalu2208
    @gdrpatalu2208 3 роки тому +101

    మీ భావాలను అర్థం చేసుకుని మీ జీవితంలోకి వచ్చిన మేడం గారికి పాధాభి వందనాలు గురువు గారు 🙏🙏🙏

  • @ravikatikala18
    @ravikatikala18 3 роки тому +4

    ఐఏఎస్, ఐపీస్.. ఇంకా రెండు వేల మందికి భోజనాలు అదీ 1999 లో... సింపుల్ మ్యారేజ్ 🙄😂😂.

  • @giriprasad1991
    @giriprasad1991 3 роки тому +4

    Sorry sir మొదట్లో మీరు చెప్పే మాటలు సోది అనుకున్న, కానీ మీరు నడుము నొప్పి తగ్గడానికి చెప్పిన Techniques విని పాటించి మీకు సలాం అయ్యాను, నమస్కారం అండి

  • @anuradhamurthy3509
    @anuradhamurthy3509 3 роки тому +18

    జై శ్రీమన్నారాయణ 🙏🏼 అదృష్టవంతులు మీరు 👌👌👌👍💐

  • @srinuvasu1689
    @srinuvasu1689 3 роки тому +83

    రాజు గారు మీ పెళ్లి ఫోటోలు వీడియోలు మాకు చూపించండి

  • @indrasenilla6835
    @indrasenilla6835 Рік тому +5

    రాజుగారికి నమొనమః.
    మీ ఉనికే నాకు ఆలంబన.
    మీ ఆహార విధానమే నాకు ధనం, ధైర్యం, ఆనందం వెరసి జన్మ సాఫల్యం.
    98'/' మీ పధ్ధతిని ఆచరించే వ్యక్తిగా ఈ రోజు ఉన్నానంటే..అది కేవలము న తల్లితండ్రుల, మరియు నా సుకృతమండి..🙏🏼

  • @sagarpeeka1188
    @sagarpeeka1188 3 роки тому +96

    సింపుల్ గా సింపుల్ గా అంటూనే ఘనంగా జరిగింది సార్ మీ వివాహము. మళ్లీ మీరు పైకి సింపుల్గా సింపుల్గా అంటున్నారు సర్

    • @kasturisrinivas2445
      @kasturisrinivas2445 3 роки тому +1

      Baga vunnavallu ala chesukovu kadha andi.. middle class people chesukunetatlu chesukunnaru..

    • @shaiksamivulla7587
      @shaiksamivulla7587 3 роки тому +2

      అంతపెద్దవాల్లుపెళ్ళికి వచ్చారంటే చాలా సౌకార్లు ఈ సారు వాల్లు..లేక పోతే అంతమంది వస్తారా

  • @sudhakargeddada1908
    @sudhakargeddada1908 3 роки тому +9

    మీరే కాదు మీ ఆలోచనలు, ఆశయాలు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాయి గురువు గారు 🙏🙏🙏

  • @lakshmannarayana1630
    @lakshmannarayana1630 3 роки тому +36

    Sir మీరు కారణ జన్ములు sir.
    మీ ఆశయాలు మానవ మనుగడకు జీవన ఆధారం ఇది సత్యం sir.

  • @chsrinivas3333
    @chsrinivas3333 3 роки тому +4

    ఈయన వివాహం గురించి కూడా పెడుతున్నారని అనుకుని చూడటం మొదలెట్టాను, ఈ వీడియో చూస్తున్నంత సేపు, ఒక సంస్కారం అంటే ఇలా కదా ఉండాలి?మరెందుకు మన జనాలందరు ఆర్బాటాలు ఎక్కువ చేస్తున్నారు అని కొంచెం బాధ వేసింది. నాకు ఇటువంటి సాధారణ జీవితం అంటే చాలా అభిమానం. మీకు శతకోటి వందనాలు. అక్కగారు కి అనంత కోటి అశిస్సులు.

  • @sowjanyalakshmi647
    @sowjanyalakshmi647 3 роки тому +12

    JAISRIMANNARAYANA. If possible please provide swamiji's speech .

  • @flavoursinlife4646
    @flavoursinlife4646 3 роки тому +45

    Pellilo saltless food - it's not a 8 th wonder..
    .1 st wonder😀😀😀

  • @mavurilenin4288
    @mavurilenin4288 3 роки тому +27

    ఈయనకి...ఈయన మాటలకు కూడా. డిస్ లైక్స్....ఏమనాలి వాళ్ళని..
    ....ఈ మహాత్ముడు...వాళ్ళని కూడా ప్రేమిస్తాడు.

    • @bollikondaanandam2306
      @bollikondaanandam2306 3 роки тому

      🙏🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝@@dr.manthenaofficial3931 super sir

    • @kalilakshmi9306
      @kalilakshmi9306 3 роки тому +2

      @@bollikondaanandam2306 adee maa dr garu ante..

  • @arttheatrerajeev5946
    @arttheatrerajeev5946 3 роки тому +12

    2000 mandi vaste.. casual ga marriage antunaru.. you are great sir . ❤️❤️❤️

  • @erranaresh6504
    @erranaresh6504 3 роки тому +27

    ఆదర్శ దంపతులు

  • @Azharuddin_physics_Lecturer
    @Azharuddin_physics_Lecturer 3 роки тому +5

    మీ జీవితం అందరికీ ఆదర్శం కావాలి. చాలా గొప్ప వ్యక్తిత్వం మీది. మాటల్లో చప్పలేనంత.....

  • @vsrinivas894
    @vsrinivas894 3 роки тому +6

    రాజు గారు పరిచయం నుండి మా ఇంట్లో వేడి నీరు త్రాగటం ఈ రోజుకి జరుగుతోంది. ధన్యవాదములు.

  • @jayasimhachakravaram4068
    @jayasimhachakravaram4068 3 роки тому +20

    నడక,నడతా,మనసూ అన్నీ రాజసమే
    రాజువయ్యా మహారాజువయ్యా🙏🙏

  • @siricillaratnakar5770
    @siricillaratnakar5770 3 роки тому +2

    1999జూన్ 24

  • @letusplant
    @letusplant 3 роки тому +44

    ఉప్పు లేని భోజనం చాలా highlight....

  • @భారతిబంగారం
    @భారతిబంగారం 3 роки тому +31

    June 24th wedding anniversary.... Ok sir

  • @prashanthramancha3933
    @prashanthramancha3933 3 роки тому +5

    Sir 👌👌👌...
    Miru 1999 lo marriage chesukunna vidhanam ...
    Epudu 2021 lo aalaane jaruguthunaii...bcoz of corona
    U r the great inspirational person to us ...

  • @rajasekharmotupalli5583
    @rajasekharmotupalli5583 3 роки тому +11

    మా మారేజ్ కూడా జూన్ 24th sir

  • @frendsmedia6886
    @frendsmedia6886 3 роки тому +18

    మీ ఆదర్శ వివాహాం మీరు చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి వివాహాలు వినడమే తప్ప నేనెప్పుడూ చూడలేదు జై హింద్ 🙏

  • @sevenmountains9541
    @sevenmountains9541 3 роки тому +17

    Great words,great thinking..Great followers..🌷🌻

  • @nandeeswararaopinnana8787
    @nandeeswararaopinnana8787 3 роки тому +4

    బాగుంది డాక్టర్ గారు కళ్యాణం కమనీయం

  • @VaraPrasad-co3tc
    @VaraPrasad-co3tc 3 роки тому +29

    Sir, you are such an inspiration to present society. Your videos are really helpful and people need your knowledge for leading their healthy lives.. 😍😍

  • @gopikarangula8100
    @gopikarangula8100 3 роки тому +2

    Raju gari pelli ki nagababu garu vacharu ...evaru aena gamaninchara

  • @chilukapraveenkumar9227
    @chilukapraveenkumar9227 3 роки тому +32

    ఏమి మారలేదు సార్ అలాగే ఉన్నారు.. ఇప్పుడే బాగున్నారు🙏🙏🙏

  • @datlabhavani1991
    @datlabhavani1991 3 роки тому +2

    జై శ్రీమన్నారాయణ🙏 ఆచార్య దేవోభవ🙏శ్రీమాన్. M. S రాజు గారు మా ఆదర్శ గురువులు🌿💐🌿🌿🌿🌿🌿🌿🌿

  • @barrevanitha9217
    @barrevanitha9217 3 роки тому +13

    Chala visalamina heart...sir midhi...really hats off...🙏🙏👏🏻👏🏻

  • @pracheenasdpt8438
    @pracheenasdpt8438 2 роки тому +1

    మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి sir

  • @saidurgaikkurthi4664
    @saidurgaikkurthi4664 3 роки тому +9

    Guruvu garu mimmalni chustunte chala aachryamga vundi andi, meelanti vallu malli vastara ani bhadha kuda vestundi andi,nenu APJ Abdul Kalam Garini inka Swami Vivekananda Gari principles follow avuthanu ,tharvatha mimmalne follow avutunnanu, thank you soo much sir thank you very much, mee principles , mee values ,mee nadavadika super sir.

  • @satyakota820
    @satyakota820 3 роки тому +10

    I have read the your books
    They are very use ful books with very low cost 1 or 2 rupees only The value and knowledge about health of that books are infinite 👍👍👍

    • @swathianna
      @swathianna 3 роки тому

      How we can get those books sir

    • @satyakota820
      @satyakota820 3 роки тому

      @@swathianna My mother elder sister given me those books I have read it in my 8th standard
      We can download that books PDF in Google just search and download read the books if you are interested
      The matter on that books is same as present videos in UA-cam

  • @venkatsam2472
    @venkatsam2472 Рік тому +1

    Ilanti bhavalu anukunte kalagavu Raju garu.. eswara anugraham and poorva janma sukrutham..
    Meeru dhanya jeeviii… 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kavithaa351
    @kavithaa351 3 роки тому +26

    ఆదర్శ దంపతులకు ధన్యవాదాలు
    మీ భావాలు అందరికీ ఆదర్శప్రాయం

  • @satyas1457
    @satyas1457 3 роки тому +8

    గొప్ప ఆదర్శ వివాహం మీది .....ఆ పరమాత్ముడు దీవెనలు మీకు పుష్కలంగా వుండాలని మనఃపూర్తిగా కోరుకుంటునాము .... ఇట్లు ( మీ ఆరోగ్యమార్గాన్ని పాటిస్తు , ఆరోగ్యం గాను ఆనందం గా వున్న వ్యక్తిని 🙏🙏🏼 )

  • @yembarilingam8831
    @yembarilingam8831 3 роки тому +7

    మీ లాంటి వాళ్ళు ఈ సమాజానికి చాలా అవసరం సార్...అభినందనలు....ధన్యవాదాలు.

  • @shalinivenkatapuram9997
    @shalinivenkatapuram9997 3 роки тому +1

    Nakemi simple ga Emi anipinchatledhu... Bagane chesaru kada..

  • @thirupataiahthirupataiah7553
    @thirupataiahthirupataiah7553 3 роки тому +33

    బంగారం లో కలిపురుషుడు ఉంటాడని విన్నము sir మీరు చాలా ఉత్తములు🙏🙏🙏

    • @thirupataiahthirupataiah7553
      @thirupataiahthirupataiah7553 3 роки тому

      @@dr.manthenaofficial3931 మేము మీ ఛానెల్ ప్రతి వీడియో చూస్తాము మేమె మీకు థాంక్యూ చెప్పుకోవాలి sir🙏🙏

  • @chandhuparimi1347
    @chandhuparimi1347 3 роки тому +4

    చాలా ఆనందంగా ఉంది సర్ మీరు ఈలా చెపుతుంటే మీరు చాలా గ్రేట్ సర్...

  • @parmesh1982
    @parmesh1982 Рік тому

    భారతరత్న....కూడ....మీకు ఠక్కువ...సత్యనారాయణ గారు.

  • @veerababubicchala7755
    @veerababubicchala7755 3 роки тому +19

    మీ జీవితం నేటి సమాజానికి అత్యంత ఆదర్శం గురువుగారు. Please continue more videos Guruji

  • @naggarajuchevulla5036
    @naggarajuchevulla5036 3 роки тому +1

    ప్రకృతి వైద్య నిపుణులు, నవశక ధన్వన్తరి మంతెన సత్యనారాయణ రాజుగారికి, నమస్సుమాంజలి. మీరు అందిస్తున్న ఆరోగ్య సూచనలు,సలహాలు,నేటి తరానికి సంజీవనిలాంటిది. ప్రకృతి పరోపకారానికే ఉదయించినట్లు, మీలాంటివారు సమాజాసేవకై అరుదుగా ఉదయిస్తుంటారు.
    ధన్యవాదములు రాజుగారు.

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 3 роки тому +15

    😌ఆహా!మంతెనసత్యనారాయణరాజు గారికి నా హృదయ పూర్వక పాదాభివందనం🙏🙏🙏🙏

  • @vanimarlapati9746
    @vanimarlapati9746 3 роки тому +1

    Ee video youngsters chuste Chala baavuntundi.

  • @mallikarjunaraochanda2063
    @mallikarjunaraochanda2063 3 роки тому +16

    సమాజములో మీలాంటి వారి అవసరం ఎంతో ఉంది జైశ్రీమన్నారాయణ

  • @kalagadilleswararao6025
    @kalagadilleswararao6025 3 роки тому +1

    ఈ వీడియో లో ఒక ఫోటో లో మెగాస్టార్ చిరంజీవి గారి బ్రదర్ నాగబాబు గారు ఉన్నారు మంతెన గారి పెళ్ళి వేడుక లో

  • @rkrishnamurthy6396
    @rkrishnamurthy6396 3 роки тому +16

    Sir I am really appreciated about good aims

  • @kodigutilalitha9971
    @kodigutilalitha9971 3 роки тому +2

    చాలా బాగుందండి . పెళ్లి ముచ్చట్లు.

  • @dreamofkoreamanu3735
    @dreamofkoreamanu3735 3 роки тому +5

    Adrustam mi kadu sir madi. Mi vishayalu vini memu anandistunnam adarsam ga tisukovalanukuntunam

  • @mummenavaralakshmi2188
    @mummenavaralakshmi2188 Рік тому +1

    చాలా మంచి విషయాలు తెలిసాయి, మగవాళ్ళు అందరూ మీ లాగా ఎదుటవాళ్ళ నుండి ఏమి ఆశించకూడదు అంటే మరో అందమైన ప్రపంచం మనది, ఆస్తులు కోసమే ఎన్నో గొడవలు, హింసాత్మాక ధోరణిలు, విడాకులు ఇవ్వడాలు, మీరు ఆ దేవుడు అన్ని చోట్లా వుండలేక మీలాంటి వారిని వారి రూపం గా చూపిస్తారు. 🙏🙏

  • @AmmuAlpha
    @AmmuAlpha 3 роки тому +10

    I really wish to get someone like same kind of life style and methodological life partner hope it woll happen.
    Compatibility vunna vallu dorakatam chala rare

  • @upendrawalkietalkie574
    @upendrawalkietalkie574 3 роки тому +1

    2000 మంది వస్తే సింపుల్ అంటారు ఏంటి.

  • @renukatamatam8144
    @renukatamatam8144 3 роки тому +5

    ఉప్పు లేని భోజనాలు మీ వివాహం లో పెట్టడం చరిత్ర లో నిలిచిపోతుంది గురూజీ 🙏🙏

  • @roshinireddy8491
    @roshinireddy8491 3 роки тому +9

    Mee videos, Mee principles, mee diet, Mee habits, Mee life style, Mee wife understanding is super sir... Keep rocking sir.... 👍👍👍

  • @padmay.n.murthy6785
    @padmay.n.murthy6785 3 роки тому +15

    Om Shanti dr garu
    Very much inspired by your thoughts

  • @munnimubarak8683
    @munnimubarak8683 3 роки тому

    Ee vidhamaina Pelli yekkada yeppudu chudaledu vinaledu Raju garu...miku nijamga chethuletti namaskarinchali...🙏🙏🙏.....Raju garu miku pillalu yentha mandi unnaru Raju garu cheppandi plzzzz...

  • @padmareddy4713
    @padmareddy4713 2 роки тому +4

    మీ దంపతులు ఇరువురు మోక్షజ్ఞులు.
    మీ జీవితం ధన్యమైనది.🌷🙏

  • @govardhankasarla4437
    @govardhankasarla4437 2 роки тому

    ఒకే గోత్రం వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు కదా
    రాజుగారు మరి మీరెలా.....

  • @ismartideaschannel7791
    @ismartideaschannel7791 3 роки тому +9

    Like to hear

  • @Sailaxmi-x8l
    @Sailaxmi-x8l 21 день тому

    వామో సింపుల్ అని మీరు👉 అంటున్నారు నేనైతే చాలా🌺 అంరంగ వైభవంగా జరిగింది అని నేను అనుకుంటున్నాను సామి❤👌👍🌹🌹🙏