TDP Defeat in 2024 | Kommineni Strong Counter to ABN Radha Krishna Comments |

Поділитися
Вставка
  • Опубліковано 25 тра 2024
  • TDP Defeat in 2024 | Kommineni Strong Counter to ABN Radha Krishna Comments | @SakshiTVLIVE
    #tdp #komminenisrinivasarao #chandrababu #sakshitvlive
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today... ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

КОМЕНТАРІ • 628

  • @krishnamikkili6023
    @krishnamikkili6023 21 день тому +31

    Exactly you are right sir.

  • @SS5PK
    @SS5PK 21 день тому +88

    కొమ్మినేని గారు ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దరిద్రమే చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా ఎల్లో మీడియాని ఫాలో అవుతున్నటువంటి కొంతమంది చదువుకున్న మూర్ఖులు

    • @parameshparimi2002
      @parameshparimi2002 20 днів тому +2

      Yes sakshi channel matrame manchi channel

    • @anilkumar-or9ne
      @anilkumar-or9ne 20 днів тому +1

      Exactly

    • @sowryamasarapu1578
      @sowryamasarapu1578 19 днів тому

      ithe nv erripuku va

    • @sreddy1588
      @sreddy1588 17 днів тому

      Sakshi channel and Kommineni matrame excellent news channel and excellent news presenter 🤙🤙 Sigguleni bathukulu thu

    • @raghuchebolu7913
      @raghuchebolu7913 14 днів тому +3

      నేను ఎల్లో మీడియాను ఫాలో కాను కానీ.... శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా చెత్తగా పరిపాలన చేసింది

  • @uvrchannel43
    @uvrchannel43 21 день тому +40

    పత్రికలు చూసి నమ్మే రోజులు ఎప్పుడో పోయాయి. పిచ్చి రాతలు అని ప్రజలందరికీ తెలుసు. ఎప్పటికైనా వారికి శిక్ష తప్పదు.

  • @bharathiduggineni4334
    @bharathiduggineni4334 21 день тому +19

    అబ్బో ఎంత గొప్ప నిజం 4 తరువాత 😭😭😭😭😭

  • @ashokkuppili4870
    @ashokkuppili4870 21 день тому +13

    RK వల్లే సగం టీడీపీ కి ఈ పరిస్థితి

  • @suryaprakashraotadepalli4511
    @suryaprakashraotadepalli4511 21 день тому +115

    వాళ్ళ చెత్త రాతలతో వాళ్ళే క్రెడిబులిటీ పోగొట్టుకున్నారు.

    • @ayodhyayodha9445
      @ayodhyayodha9445 21 день тому +10

      అసలు credibility ఎప్పుడన్నా ఉన్నదా ??

    • @sabbavarapusreenu9031
      @sabbavarapusreenu9031 21 день тому +6

      A channel ki credibility ledhu including SAKSHI😂😂😂😂

    • @venkateswararaop6152
      @venkateswararaop6152 21 день тому +3

      రాజకీయ వ్యభిచారి

    • @venkateswararaop6152
      @venkateswararaop6152 21 день тому +3

      2019 టీడిపి అధికారంలోకి వస్తుందని ఈ *భాధా* కృష్ణ చెప్పాడు

    • @user-lv8zb1bp5r
      @user-lv8zb1bp5r 21 день тому

      That 420 Media and it's readers ,viewers brain completely damaged and releasing a dirty smell, total society identify it

  • @prasad4577
    @prasad4577 21 день тому +82

    ABN, tv5, మహా, ఈటీవీ 2014 లో ఛానల్స్ రేటింగ్ ఏంతవుండేది, ఇప్పుడు ఎందుకు ఇంత దారుణం గా పడిపోయింది? ప్రతిపక్షల సపోర్ట్ చెనల్స్ కి మంచి రేటింగ్ ఉండాలి కానీ ఎందుకు 10 ఏళ్లలో కిందకు దిగజారింది ??
    సాక్షి ప్రభుత్వ పక్ష మయిన కూడా మొదటి మూడు స్థానాల్లో ఎందుకు ఉందీ??
    అలాగే tv9, NTV న్యూట్రల్ గా ఉండి కూడా మొదటి స్థానాల్లో ఎందుకు ఉంటున్నాయి 👍🏼👍🏼👍🏼
    ప్రజలు తెలివి తేటలకు ఇవి మచ్చుతునకలు కాదా 😜😜😜

    • @exploringwithnani5329
      @exploringwithnani5329 21 день тому +8

      Hlo Etv always no 1 in telugu states

    • @madhusudhanreddybojja1728
      @madhusudhanreddybojja1728 21 день тому +5

      Habba cha 3×3 no1
      Janaalu venakaladaanito
      Navvutaaru

    • @prasad4577
      @prasad4577 21 день тому

      ​​@@exploringwithnani5329Tv9, NTV, సాక్షి మొదటి మూడు ప్లేసెస్ లో ఉన్నాయి రీసెంట్ చానెల్స్ రేటింగులో. ఇక పేపర్లు ఆంధ్రలో ఊరికినే ఇస్తూ తెలుగుదేశం ఇంచార్జిలు పంపకం బాధ్యతలు చేస్తున్నార్రు. కారణం పచ్చ పార్టీని మీధకెట్టుకొని జగన్ మీద అవస్తవాలు రాయటమే.

    • @suramsuresh3795
      @suramsuresh3795 21 день тому +3

      TV9 Neutral ??????

    • @rangaraoneeli9182
      @rangaraoneeli9182 20 днів тому +2

      TV9 sakshi2......

  • @arogyareddy5221
    @arogyareddy5221 21 день тому +16

    జర్నలిస్టు లు earnalist లుగా మారారా? ABN రాధాకృష్ణ ఎప్పటి నుంచో earnalist గా మారి చంద్రబాబు దగ్గర కోట్ల ప్యాకేజీ తీసుకుని తప్పుడు వార్తలు రాస్తున్నాడు.. ABN రాతలు దెయ్యాలు వేదాలు వళ్లించి నట్లుగా ఉంది...
    చంద్రబాబు తో ఎంతమంది ప్రశాంత్ కిషోర్ లు, పవన్ కళ్యాణ్ (PK) లు కలిసినా.. ఏమి పీకలేరు.. జగన్ విజయాన్ని ఆపలేరు.. జనం పొందే సంక్షేమాన్ని నిలువరించ లేరు ✍️

  • @Rama_varma5282
    @Rama_varma5282 19 днів тому +3

    ®️. 💙🇸🇱🙏 జగనన్న ఈసారి కొట్టే దెబ్బ బాబు గారు జీవితములో మరువలేడు అబ్బా 🙏🇸🇱💙. ®️

  • @SitaRamVlogs5789
    @SitaRamVlogs5789 21 день тому +6

    చెప్పే వాళ్ళకి వినే వాళ్ళు ఎప్పుడు లోకువే,
    మనం ఎదుటి వాళ్ళ మీద ఏదైతే వేస్తామౌ, తిరిగి మన మీద అదే పడుతుంది కొమ్మినేని గారు, ఇది గుర్తుపెట్టుకోండి

  • @samisraeljamgal7595
    @samisraeljamgal7595 21 день тому +27

    నిజాలు మాట్లాడితే బాబు తల వెయ్యి ముక్కలు అవుతుంది అని శాపం ఉంది.అదే పప్పుగాడికి,బాధ కృష్ణ కి ఉంది

    • @bharathiduggineni4334
      @bharathiduggineni4334 19 днів тому +1

      పాపాలు చేసే వాళ్ళు కూడా ముక్కలవుతారు ప్రకృతి అన్ని చూస్తూ ఉంటుంది

    • @harib424
      @harib424 15 днів тому

      ఎవరు శాపం పెడితే గాలిలోనే ముక్కలు అయ్యాడు

    • @bharathiduggineni4334
      @bharathiduggineni4334 15 днів тому

      అసెంబ్లీ లోనే శాపం పెట్టారు. అర్హత లేకుండాఒకరికి శాపం పెడితే ఆది మనకే తగులుతుంది

  • @raobk7605
    @raobk7605 21 день тому +6

    Well said KSR Garu Super Super excellent KSR Garu God bless you and your channel and CM Sir and YSRCP Government ❤❤❤❤❤❤❤❤❤

  • @ravisanakar4439
    @ravisanakar4439 21 день тому +27

    Ycp win 128 seats

  • @nageswararaoyanamadala6668
    @nageswararaoyanamadala6668 21 день тому +53

    1. టీడీపీ కూటమి ఓడి పోవడం ఒక్కటే కాదు , ఘోరాతి ఘోరంగా ఓడిపోతుంది
    2. కమ్మ కులం వాళ్లు టీడీపీ కే ఓటు వేశారు , ఎలాంటి సందేహం లేదు
    3. చాలా చోట్ల డిపాజిట్స్ కూడా గల్లంతు అవుతున్నాయి
    4. It will be a record in Indian political history
    5. Every one in our country is eagerly awaiting to see the result of AP on counting of votes day
    6. Jagan will also wonder of the election results
    7. Out of 175 assembly seats 175 , out of 25 mp seats 25 are going to win by fan ysrcp of jagan with thumping majority
    8. Single seat is also will not get by tdp
    Somebody like VEMURI Radha krishna CHOUDARY , Cherukuri Ramoji CHOUDARY , tv5 MR Naidu CHOUDARY , Maha sena Vamsi CHOUDARY may not accept and digest for Chandra babu CHOUDARY defeat , but it is true
    9. Not only that shortly they will close their tv channels also
    Jai jagan Jai Jai jagan 👍👍👍

    • @koduripadmavathi3129
      @koduripadmavathi3129 21 день тому +4

      Devudi daya valla meeru cheppinde jaragali Jagananna ne ravali CM ga malli🎉

    • @EshwarEshwar-vd5fu
      @EshwarEshwar-vd5fu 21 день тому

      కూట మి.. గెలిస్తే... Ekkada pettukuntav నీ ముఖం....

    • @balaramakrishnagangavarapu4445
      @balaramakrishnagangavarapu4445 21 день тому

      అక్కడ సొల్లు చెప్పింది చౌదరి ఏ

    • @rajamohan9034
      @rajamohan9034 21 день тому +1

      Thanks anna

    • @srinuongolu3167
      @srinuongolu3167 21 день тому +1

      Kamma vallu andaru TDP ki vesaru anedi correct kadu, vinukonda, pedakurapadu 40% kamma vote shares gelavabothunnaru

  • @vidhur2115
    @vidhur2115 21 день тому +62

    ఈ తొక్కలో ABN రాధాకృష్ణ జగన్ అన్న విజయాన్ని అంగీకరించిన, అంగీకరించకున్నా ఏపాటి!?.

    • @nswamidossselvarajan9554
      @nswamidossselvarajan9554 21 день тому +1

      అంతేగా అంతేగా... 😜😜😜😜😜

    • @SankuriDhanusri-sq8sr
      @SankuriDhanusri-sq8sr 21 день тому +1

      అంతేగా మరి అంతే

    • @ayodhyayodha9445
      @ayodhyayodha9445 21 день тому +1

      Daash గాడు....అబిఎన్ఎన్ RK

    • @Ramudu1990
      @Ramudu1990 20 днів тому

      Manodu odipotunnadu gaa😂😂😂😂., Ika London mental hospital ye gati 😂

    • @Ramudu1990
      @Ramudu1990 20 днів тому

      Avunu., vodipoye mana jaggodiki ika yedupe 😂

  • @bvrreddyhousing5755
    @bvrreddyhousing5755 21 день тому +9

    ప్రజలే నిర్ణేతలు సంక్షేమ పథకాల ను పేదలకు కొనసాగించాలా వద్దా,పేదలే ఆలోచిస్తారు పేదలకు మేలు చేసిన నాయకుడిని నెత్తిన పెట్టుకొని ఊరేగుతారు ఇది ఎప్పటికీ సత్యం అని వారి నమ్మకం ఆత్మ విశ్వాసం

  • @mandadiramarao6993
    @mandadiramarao6993 21 день тому +30

    Jai jagan Anna cm 💯

  • @nnssrr7543
    @nnssrr7543 21 день тому +18

    కొమ్మినేని గారు..... చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లే.

  • @sriramachandramurthy3302
    @sriramachandramurthy3302 21 день тому +11

    Credibility kosam sakshi tv eh matlaadali😂

  • @nageshwarreddy2965
    @nageshwarreddy2965 21 день тому +19

    Pk gaadu money demand chesaru
    Jagan no chepparu anduku pk gaadu negative ayepoyaru

    • @ananduppalapati4124
      @ananduppalapati4124 21 день тому +2

      Haha...siggu unda..peashanth kishore pampi adukundi jagan 2017 lo

    • @kurminaiduponnada9562
      @kurminaiduponnada9562 19 днів тому

      మరి యోగేంద్ర యాదవ్ కూడా చెప్పాడు కదా 😊

  • @diamondjublee3972
    @diamondjublee3972 19 днів тому +1

    ఒక్క విషయం మాత్రం నిజం , ఈ పచ్చ
    మీడియా వల్ల వైసీపీ కి కీడు కంటే మేలు
    ఎక్కువగా జరిగింది ఈ ఛానెల్స్,వల్ల రాజకీయాలకు దూరంగా ఉండే వృద్ధులు , మహిళలు భలే చైతన్యవంతులు అయ్యారు , కంగ్రాట్స్ టు ఈనాడు , ఆంద్ర
    జ్యోతి , అండ్ tv5 . ఇలాగే మీరు ఇతరుల
    కొఱకు పాటు పడుదురు గాక !

  • @samadanambethapudi2173
    @samadanambethapudi2173 21 день тому +13

    Very good analysis sir godbless you

  • @davidsundaram354
    @davidsundaram354 21 день тому +5

    Your talk is very sensible meaningful and worth to listen.

  • @AkumarthiSugun
    @AkumarthiSugun 21 день тому +7

    Super Analysis sir 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @sastrytelikepalli118
    @sastrytelikepalli118 21 день тому +3

    పచ్చి, పచ్చ భూర్జువా మనస్తత్వం. ఓటమి భయం. ఏమి రాస్తున్నారో తెలియట్లేదు.

  • @ramakrishna-hg3nd
    @ramakrishna-hg3nd 21 день тому +9

    Super sir

  • @peddireddybrahmanandareddy2465
    @peddireddybrahmanandareddy2465 21 день тому +2

    ❤ వచ్చారు జగన్ నచ్చారు జగన్
    మళ్ళీ జగన్ అన్న ముఖ్యమంత్రి🎉

  • @akkapellibhasker8073
    @akkapellibhasker8073 21 день тому +2

    Good Analysis Kommineni Garu💐👍

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t 21 день тому +4

    Namasthe ksr sir🙏🏿🙏🏿🙏🏿

  • @BiddikaAnandarao-os6dg
    @BiddikaAnandarao-os6dg 21 день тому +2

    Yes

  • @kanumurivikramadevavarma2457
    @kanumurivikramadevavarma2457 21 день тому +2

    Excellent sir

  • @nazeernazeer2601
    @nazeernazeer2601 21 день тому +7

    అక్కడ గేలిచిన ఓడినా జగన్ మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ one of లీడర్ ఫస్ట్ ఎన్టీఆర్ గారు 2 వైస్సార్ గారు 3 జగన్ మోహన్ రెడ్డి గారు

  • @user-ec5kg3mh5u
    @user-ec5kg3mh5u 21 день тому +3

    Sir hats off to u for ur explanation/narration of misdeeds & jealous attitude of abn & ramoji. not only bpl familes but the nature also supports jagan sir definitely jagan sir once again form govt. In ap

  • @hariprasadraoyalavarthi9873
    @hariprasadraoyalavarthi9873 21 день тому +8

    sakshi lo okka Date tappa nijalemi vundavu

  • @harshareddy7552
    @harshareddy7552 20 днів тому

    Well said sir❤

  • @b.v.mreddy7311
    @b.v.mreddy7311 21 день тому +1

    True annalises

  • @vadadavenkatakoteswararao5122
    @vadadavenkatakoteswararao5122 21 день тому +1

    కొమ్మినేని గారు మీరు సహనం కోల్పోవద్దు. సత్యమేవ జయతే.

  • @durgaraokasthala4398
    @durgaraokasthala4398 21 день тому +2

    YSRCP SHOULD APPROACH HIGH COURT FOR APPOINTMENT OF JUDICIAL OFFICERS LIKE DISTRICT JUDGES AND SENIOR CIVIL JUDGES AS JUDICIAL OBSERVERS TO OVERSEE COUNTING ARRANGEMENTS AND TO REPORT IT TO HIGH COURT

  • @user-pq3xf9il6f
    @user-pq3xf9il6f 21 день тому +3

    Very detailed explanation on RK abuses
    Sir
    Continue the same in future also

  • @nageshwarreddy2965
    @nageshwarreddy2965 21 день тому +21

    ABN RK meeru maraali ra
    Memu 15yrs ayendi Mee media chudaledu

    • @jsaheb3179
      @jsaheb3179 21 день тому +1

      Me too and also jyothi paper

    • @bagalanbahubhau5896
      @bagalanbahubhau5896 20 днів тому +1

      Nee Peru lo thoka kattirunchu
      Appudu sakshi apestav

  • @sivabatta8801
    @sivabatta8801 21 день тому +9

    చెప్పేవన్నీ అబద్దాలే వినేవారు పూలు పెడతారు భయంలేదు....

  • @venkatreddy6912
    @venkatreddy6912 21 день тому +1

    Good explain kommineni srinivas garu 💐

  • @akkapellibhasker8073
    @akkapellibhasker8073 21 день тому +2

    జై జగన్ మోహన్ రెడ్డి గారు💐✊👍

  • @SreelathaChalla
    @SreelathaChalla 21 день тому

    You are. Correct

  • @nswamidossselvarajan9554
    @nswamidossselvarajan9554 21 день тому +2

    జై జగన్ 🙏🙏🌹🎉👏❤️💐

  • @venkateshwarluvottem540
    @venkateshwarluvottem540 21 день тому

    You are correct

  • @adiseshu2307
    @adiseshu2307 21 день тому +6

    కొమ్మినేని గారు వాళ్ళ గురించి ఎంత చెప్పిన సుద్ద వేస్ట్

    • @bodapatiramesh7587
      @bodapatiramesh7587 20 днів тому

      ఆబ్బా మీ గురించి చెప్పామంటావా ఏ రా

  • @sureshbhimavarapu9
    @sureshbhimavarapu9 21 день тому +3

    వామ్మ్మో...... సూపర్ సార్

  • @KrishnaMurthySir-Mathematics
    @KrishnaMurthySir-Mathematics 21 день тому +5

    ETV TV5 ABN వున్న అన్ని రోజులు ఏపీ లో మంచి వార్తలు రావు

  • @user-dz5cg8qm5p
    @user-dz5cg8qm5p 21 день тому +3

    Well said

  • @paradesinaidu7809
    @paradesinaidu7809 20 днів тому

    It is very difficult to Estimate the elections result

  • @bharatalakshmitamminatammi73
    @bharatalakshmitamminatammi73 21 день тому +1

    Baga chepparu maku kuda pone lu chesaru

  • @user-xg1vc6mx6k
    @user-xg1vc6mx6k 21 день тому +4

    Jai Jagan Anna 👍

  • @sreelakshmichintapalli8786
    @sreelakshmichintapalli8786 20 днів тому

    Wait and see.....

  • @upputurimuralikrishna5985
    @upputurimuralikrishna5985 21 день тому +1

    2:57 pakshi lo chayichara sarvey ? Dani meda analysis petandii sir

  • @user-to7gr5ky5s
    @user-to7gr5ky5s 18 днів тому +1

    ఆంధ్ర జర్నలిస్టుల కోసం 9 జిల్లాల వలన విమర్శించ వద్దు

  • @madhavib2515
    @madhavib2515 19 днів тому

    Meeru great sir.... Journalist ante meela vundali

  • @CANagarjunaReddy
    @CANagarjunaReddy 21 день тому

    నిజమా! అందుకే మోడీ,బాబు పవన్ మౌనం.
    *బిజెపి మాతృ సంస్థ, బిజెపి ఆత్మ*
    *తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ను రిలీజ్ చేసింది*
    *మునిపెన్నడు ఎగ్జిట్ పోల్స్ ను సర్వే చేయించిన ఈ సంస్థ* తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్ ను తమ ఆఫీసియల్ వెబ్సైట్లో రిలీజ్ చేయటం విశేషం... ...... *57.1* శాతం ఓట్లతో వైసీపీ - *159* టీడీపీ కూటమి - *40.07* శాతం ఓట్లతో - *16* సీట్లు

  • @123ambati
    @123ambati 21 день тому

    👍👍👍

  • @nagarajuranganath
    @nagarajuranganath 21 день тому

    Ohhhh 😲

  • @rameshbabu7832
    @rameshbabu7832 18 днів тому

    సాక్షి టీవీ.. no 1 న్యూస్ ఛానల్ ఇన్ ఇండియా...
    న్యూట్రల్ గా న్యూస్ చెప్తుంది

  • @MV-wj3tb
    @MV-wj3tb 21 день тому +10

    పోరా హుకా జాగ్గ్ పోలీతికలే జీవతం అయిపోయింది

  • @vejayanandch3454
    @vejayanandch3454 21 день тому

    💔 Heart broken

  • @LingalaSubbaiah
    @LingalaSubbaiah 21 день тому +2

    జై జగన్, జై జై జగన్

  • @haneesh_India_uk
    @haneesh_India_uk 21 день тому

    33k acres land taken from farmers return to farmers 30% means 10k acres land back to farmers,30% land for roads and common utilities means 10k and remains 13 k acres land . Already sold @ 25 to 50 lakh per acres land for some institutions like SMR,VIT, Amrutha and so on around 5k acres , remain land bank with government 8 k acres land ..for 8 k acres land we need to invest 2-3 lakh cores . This is India not UsA that also this is under CBN AP , Vizag is best choice for capital as per state budget and freebies concern.

  • @vissuthakasi6766
    @vissuthakasi6766 21 день тому

    సూటిగా స్పష్టంగా నేరుగా బాగా చెప్పారు

  • @tcreddy100
    @tcreddy100 21 день тому +2

    అమ్మో "ఆత్మఉంటే " ఎంత మాట అన్నారండి!

  • @praveenkumar-ze7jr
    @praveenkumar-ze7jr 21 день тому +1

    "TDP defeat" kaadu sir. "TDP's defeat" kada

  • @deesedurev8383
    @deesedurev8383 21 день тому +4

    ABN radha Krishna brokar meeku teliyadaa😮

  • @jayakumareenaojjayakumaree7557
    @jayakumareenaojjayakumaree7557 20 днів тому

    Jai saakshi Tv .

  • @KeshavaB-qc8mr
    @KeshavaB-qc8mr 21 день тому

    Thumbnail lo pettina photo ki nuvvu cheppina daniki em samandam undi anna

  • @thirumalacharyulukodamagul5273
    @thirumalacharyulukodamagul5273 21 день тому +1

    Sir kommineni garu vallu sudden ga plate marusthu, Mind game play chesthunaru. YSRCP. Koncham alert ga vundali

  • @adiseshugudipati7360
    @adiseshugudipati7360 20 днів тому +3

    ఆయన గజిబిజి అంటే ఒప్పేసుకున్నట్టేనా. అన్నాయ్ ఈ బిల్డప్పు ఏడుపు లెందుకు. జూన్ 4 లోపు ఈ కడుపు ఉబ్బులన్నీ వదుల్చుకో.

  • @adigopulaumamaheswararao9094
    @adigopulaumamaheswararao9094 21 день тому +5

    అందరూ సచ్చీలరే,మరి ప్రజలు?

  • @chshankarrao925
    @chshankarrao925 21 день тому

    కొమ్మినేని గారి మాటలు దీనంగా ఉన్నాయి

  • @user-bc3fi5dw8w
    @user-bc3fi5dw8w 15 днів тому

    4th june Redbook open

  • @RaBale-ip4gw
    @RaBale-ip4gw 21 день тому

    ఈకలా అర్థమైందా బాగుంది బాగుంది

  • @user-to7gr5ky5s
    @user-to7gr5ky5s 18 днів тому +1

    మన రాయలసీమలో పులి9 జిల్లాలే మార్పు

  • @karthikeyanmavuluri3011
    @karthikeyanmavuluri3011 20 днів тому

    Kommineni without white wash on your face , share your photo. 😂😂😂😂😂😂😂😂

  • @sriraghavendrabhakthichann6728
    @sriraghavendrabhakthichann6728 21 день тому

    Veeru.
    Satya Harichandralu

  • @123ambati
    @123ambati 21 день тому

    Social media is more reliable

  • @ashokreddypakkiru690
    @ashokreddypakkiru690 20 днів тому +2

    జై తెలుగుదేశం జై చంద్ర బాబు నాయుడు గారు

  • @purushothamr1706
    @purushothamr1706 21 день тому +5

    సాక్షి పేపర్లో చికెన్ కోడి గుడ్డలు డేటు అవి మాత్రమే నిజం 🤣🤣🤣💯

  • @dayasagarmedikonda3796
    @dayasagarmedikonda3796 21 день тому

    Komminenu gaaru after counting. Yellow media say. It is people verdict. we have to accept it .

  • @mohankumarrv7293
    @mohankumarrv7293 21 день тому

    Kommineni babu nee voice entra ela undi😂

  • @j.p7782
    @j.p7782 20 днів тому

    100% currect sir veeri gurinchi AP lo vunday andariki teliyali

  • @kurubajagan9826
    @kurubajagan9826 18 днів тому

    సాక్షి టీవీలో సాక్షి పేపర్ లో మాత్రమే నిజాలు రాస్తారు. రాజశేఖర్ రెడ్డి నీ తిట్టిన వారికి మంత్రి పదవులు మన జగనన్న ఇచ్చినాడు కదా

  • @JagadeshchowdaryRayalla
    @JagadeshchowdaryRayalla 20 днів тому

    సార్ మీరు పెద్ద మనిషి కాదు ,మీ సినిమా చెప్పండి,జర్నలిజం పరువు రోడ్డున వేయకండి .

  • @aravindaaru5465
    @aravindaaru5465 21 день тому

    Handsome boy...

  • @user-ev8ee9ry6p
    @user-ev8ee9ry6p 17 днів тому

    Abn dhammunna channel dashing daring pakka journalism abn swantham rk is daring and dashing person in ap news channels ee dhammu mare channel ku ledhu

  • @kapuveedhieswarareddy
    @kapuveedhieswarareddy 19 днів тому +1

    Weather broker

  • @sharathofficial6188
    @sharathofficial6188 18 днів тому +1

    Tdp is winning with huge majority

  • @user-rn4ec2uk2z
    @user-rn4ec2uk2z 21 день тому

    Sakshi strong counter yavdu 😢🤧🤧🤧🤧😎👇🧝🧝🧝🧝🧟🧟🧝🧝👼👼👼👼👼👼

  • @naistam7118
    @naistam7118 21 день тому +6

    June 4th YCP chacchipovadam guarantee 😢😢😢😢 ABN kaadu nenu chepthunna june 4th 2024, YCP government ki chinnaa dinam guarantee 😢😢😂😂😂

    • @koushik5820
      @koushik5820 21 день тому +1

      Nuv chepte jarigipodha 😂😂😂😂😂😂

    • @chandranayak6424
      @chandranayak6424 19 днів тому

      ​@@koushik5820 mari Inka am anna cheppala neku...

  • @venkatramareddy2209
    @venkatramareddy2209 17 днів тому

    They themselves are responsible for losing their credibility.NTV and tv 9 are good they are very much balanced.

  • @user-qi5qh2mg7v
    @user-qi5qh2mg7v 18 днів тому

    Gaji Biji - Gaji Biji Gallakae Ra Kannaiah - He is Father of Liars

  • @user-cr9cu8zp7c
    @user-cr9cu8zp7c 21 день тому

    ABN NEWS TV RANG

  • @rangaiahpachari4149
    @rangaiahpachari4149 21 день тому

    అవును నీ గురించి కూడా అందరికీ తెలుసు కొమ్మినేని

  • @srinudevara1025
    @srinudevara1025 21 день тому

    ఈయన విశ్లేషణ చాలా బావుంటుంది

  • @naistam7118
    @naistam7118 21 день тому +11

    Sakshi paper is a tissue paper, DODDIKI vellinappudu water lekapothe! Ee paper chala baaga use avthundi.
    Sakshi TV lo cheppedi mottham broker matle 😢😂😂😂

    • @ramakrishnakandhi-qu5tt
      @ramakrishnakandhi-qu5tt 21 день тому +1

      Andhra jyothitho tuduchuko

    • @krishnasejala2703
      @krishnasejala2703 21 день тому

      మీ లాంటి వారికి సాక్షి దొరకదు ఈనాడు , జ్యోతి తీసుకొని తుడుచుకో