7 సార్లు పెరిగిన విద్యుత్తు చెత్త పన్ను ఇంట్లో వంట సరుకులు ఇవన్నీ లెక్క వేసుకునీ ఖర్చు పెట్టేది ఆడవాళ్లే పెరిగిన మద్యం రేటు పెట్రోల్ రేటు గురించి కూడా వాళ్ళకి తెలుసు ఇసుక మీద ఆధారపడ్డ కూలీలు 3 సంవత్సరాలు నరకం అనుభవించారు రోజు వచ్చే 700-800 కూలీ డబ్బులు ఎక్కువా? లేక ఏడాదికి ఒకసారి వచ్చే 15000 లేదా 10000 ఎక్కువా? ఇంత అపర కుహానా మేధావులు మీకు తెలియదా ఈ చిన్న లెక్క.? మరి ఇలాంటి పథకాలే తెలంగాణలో ఇచ్చిన కేసీఆర్ ఎందుకు ఓడిపోయాడు పైగా అక్కడ హైదరాబాద్ రాజదాని వుంది ఆదాయ మార్గాలు ఉన్నాయి. ఆంధ్రలో పరిశ్రమలు లేవు యువత కి అవకాశాలు లేవు జాబ్ కేలండర్ లేదు చేస్తానని చెప్పిన ఏది లేదు కనీసం రోడ్లు కూడా వేయలేదు అయినా సరే క్యూ లో వుండి మళ్ళీ వాళ్ళకే ఓటు వేస్తారా ఇదెక్కడి దిక్కుమాలిన విశ్లేషణ. కొడుకు ఉద్యోగం లేక పడేపాట్లు చూసిన ఇంట్లోవాళ్లు ఎవరో విదిల్చే యెంగిలి మెతుకులకి ఆశపడతారా. ప్రజలు చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పారు
ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఎంత మంది చూశారు...😂😂😂10.30 తర్వాత అందరు వదిలి వెళ్లారు
10 ki vellipoyaru
Nenu😂😂
మస్తు feel ఉంది మామ 😮😮😮
ఇప్పుడు కూడా ఇది చూసి నవ్వుకుంటున్న వాళ్ళు,,
జబర్డస్త్ కంటే ఎక్కువ కామెడీ ఇక్కడ... వైస్సార్సీపీ మాక్స్ 15 🤣🤣🤣🤣🤣🤣🤣
పిచోళ్ళందరూ ఒకచోట చేరారు. పాపం ఆరా మస్తాన్ గారిని కూడా వాళ్లలో కలుపుకున్నారు.
🤣🤣🤣🤣🤣
అందరూ కోడి బుర్రలు వేసుకుని వాదించారు, z
పోతే పోనీ కనీసం ఒక 50 వచ్చిన ok 11 ఏమిటీరా సిగ్గులేకుండా నువ్ అసలు సర్వే చేయలేదు ఎదో జరిగింది
ఎలక్షన్ అయిపోయిన తర్వాత వీడియో చూస్తుంటే పెద్ద పెద్ద కామెడీ సినిమాలు కూడా పనికిరావు ముందు
Correct bro
వాలంటీర్స్ తో వెళ్లి సర్వే చేసారు.. మీరు డైరెక్ట్ వెళ్ళాల్సింది... తెలిసేది
I ever seen best comedy still November 2024 watching
వత్తిడిలో ఉంటే, ఈ కామెడీ షో చూడండి. భలే ఉంటుంది. మీ వత్తిడంతా పోతుంది.😅
Masthan Mutton shop open chesko 😂😂
7
@@gtyy7487 oray gutley 😂😂
రేయ్ ఈ ప్రసాద్ రెడ్డి ఎక్కడ వున్నాడో ఒక్క సారి పిలవండి రా వాడు కెమిస్ట్రీ అంటున్నాడు వాడికీ ఫిజిక్స్ నేర్పించాలి
I wanna see "few hours later moment" of this interview 😂😂
same feeling
Mellaga andaru jump ayyaru
కొమ్మినేని పాపం ఆరామస్థాన్ చూసి జలసి పడుతున్నారు😂😂😂
Today watching.. Great chemistry between people and leader, super 😂😚
అబ్బా ఎంత కామెడీ వుంది ఇప్పుడు ఇది చూస్తుంటే 😅😅😅😅
😂😂😂రిజల్ట్స్ చూసాక చుస్తే మంచి ఫీల్ ఉంది
Babooii vela comedy miss ayanu epudu chusthuna e video... Suuuuper comedy😊😊😊
ఇక్కడ కూర్చున్న మేధావులు ఏమైపోయారో
అమర్, కొమ్మినేని ప్రసాద్ రెడ్డి ఒక సారి మీ మనసును ప్రశ్నించుకోండి
డిబేట్లో కూర్చున్న నలుగురు రెండు గంటల్లో పారిపోతున్నారు
Comedy channel we enjoyed a lot sir😂😂😂
నలుగురు బేకార్ వేధవలని ఒక్కచోట చేర్చారు
7 సార్లు పెరిగిన విద్యుత్తు చెత్త పన్ను ఇంట్లో వంట సరుకులు ఇవన్నీ లెక్క వేసుకునీ ఖర్చు పెట్టేది ఆడవాళ్లే పెరిగిన మద్యం రేటు పెట్రోల్ రేటు గురించి కూడా వాళ్ళకి తెలుసు ఇసుక మీద ఆధారపడ్డ కూలీలు 3 సంవత్సరాలు నరకం అనుభవించారు రోజు వచ్చే 700-800 కూలీ డబ్బులు ఎక్కువా? లేక ఏడాదికి ఒకసారి వచ్చే 15000 లేదా 10000 ఎక్కువా? ఇంత అపర కుహానా మేధావులు మీకు తెలియదా ఈ చిన్న లెక్క.? మరి ఇలాంటి పథకాలే తెలంగాణలో ఇచ్చిన కేసీఆర్ ఎందుకు ఓడిపోయాడు పైగా అక్కడ హైదరాబాద్ రాజదాని వుంది ఆదాయ మార్గాలు ఉన్నాయి. ఆంధ్రలో పరిశ్రమలు లేవు యువత కి అవకాశాలు లేవు జాబ్ కేలండర్ లేదు చేస్తానని చెప్పిన ఏది లేదు కనీసం రోడ్లు కూడా వేయలేదు అయినా సరే క్యూ లో వుండి మళ్ళీ వాళ్ళకే ఓటు వేస్తారా ఇదెక్కడి దిక్కుమాలిన విశ్లేషణ. కొడుకు ఉద్యోగం లేక పడేపాట్లు చూసిన ఇంట్లోవాళ్లు ఎవరో విదిల్చే యెంగిలి మెతుకులకి ఆశపడతారా. ప్రజలు చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పారు
సూపర్ కామెడీ... వాచింగ్ after జూన్ 4th😊😊😊😊
ఈ వీడియో ఈరోజు చూసాను
మంచి కామెడీ షో చూసినట్లు ఉంది
బాబూ, మస్తాన్ గారు మీరు ఎన్ని చెప్పినా మీ exit poll అంచనాలు 200 శాతం తప్పాయి. మీరు సర్వే లో యేమీ తప్పు చేశారో ఒకసారి వెనుతిరిగి చూసుకోండి.
0.1% kuda tension ledu anta 😂😂
ఇప్పుడు చూస్తే మీరు అంత కమెడియన్ లా ఉన్నారు
ee mastan tho sakshi malli special interview cheyalli
ఒక గంట ఆనంద పడ్డారు పాపం.😅😅😅😅
ఎవరు రా మీరంతా
ఎక్కడ వున్నారు ఈఈ మటన్ కొట్టు మస్తాన్
100% DATA SPEAKS AA,MASTAN GARU😅😅
No 1 survey Ara Mastan ✌️✌️✌️ మీరు ఇంకా మర్చిపోలేక పోతున్నారు రా
Masthan gadu payment batch
420 batch mogham
Axis India told 2-4 mp seats for ycp
That’s what happened
You think about yourself too much
You’re now new lagadapti now 😄😄😄
Joke of decade...Aara mastan😂
😂😂😂 5 yrs ఉంటుంది ఈ వీడియో.. రత్నం.
Comdey super asalu😂😂😂😂😂
ఈ వీడియో చూస్తుంటే వైసీపీ గెలిచాక పెట్టిన డిబేట్ లా అనిపిస్తుంది... మరీ ఇంతలా ఎలా మాట్లాడుతున్నారు బాబు
70MM Road
😂😂😂వాడికి ఉన్న కాన్ఫిడెన్స్ కి వచ్చిన సీట్స్ కి ఎం అన్న తేడా ఉందా... మళ్ళీ వాడికి అందరూ పొగడటం😂.విడు మళ్ళీ ఆక్సిస్ అండ్ ఇండియా TODAY ని తక్కువ చేసాడు
Yekkada unnaru sir
Underground 😂
ఎగ్గిరి తంతే ప్రజలు వైసీపీ కామ పార్టీ 11 లో పడ్డారు
మస్తి యాక్షన్... కొమ్మి ఓవరాక్షన్..ప్రసి మోషన్ 😂😂😂😂
ఈ సాక్షి ఛానల్ మంచి మంచి మేధావులను కూడా కామెడీ గాండ్లను చేసి పడేసింది
Scenes before 3hrs😂
పాపం బిడ్డలు.
ప్రతి మాటా ఒక ఆణిముత్యం.
మొత్తానికి పారా మస్తాన్ ల పోతావు😜😜
Arey pichinakodaka ycp odipotundi.
Arey Masthan ekkada unnav ra notlo pettuko ippudu Baga 😂😂😂
Prasad Reddy Garu Mastan Garu kanna great
Scenes before disaster🤣
Stress akuvaga vunapudu e video chudandi relax avutharu comedy picture kantea 100 times better.
Where is Mastan bhai...😂😂
Super comedey😂😂😂😂
Bhale chesaru survey, Mee staff tini padukunnaremo choodandi
Ante hrudayalu gelicharu Anna mindset tho chepparu 😂😂😂😂 it’s laughing time
మంచి కామెడీ ఆరోగ్యానికి ఎంతో మేలు 😅😅
😀😀😀 హాఆ చూసాం మీ సర్వే....11😀😀😀😀
ఆరా మస్తాన్ గాడు వైసీపీ వాళ్ళందరినీ పిచ్చోళ్లను చేశాడు.
Best comedy show😅
Hey after election results who watching 😅
Eppudu.. Arraa mastan ekkada unadu ra babu.. Please give his contact
Motton kottu Mastan
ఆరా మస్తాన్ కీ సన్మానం చేయండి
Leads cheppandira😅😅😅
This show is funnier than jabardast
Prasad reddy ga nuvvu dorakaali raa
అమర్, కొమ్మినేని క్విడ్ ప్రాకో జర్నలిస్ట్ లు
Super star antta scientific ga.. survey antta...super gopa team ra ..babu .
Ysrtp ki 10 Seattle kuda ravu
Baga ayindi, everything speaks loudly 😂
YSRCP ని జాకీ తో పైకి లేపడానికి చాలా కష్టపడ్డారు 😂😂😂
అందరూ తప్పెల్ లె ఇప్పుడు లైవ్ లోకి రాండి
Aara is also practicing pressing Buttons.. he can also join J Bro.. his career is at cost of his ignorance.. or xyz..
Masthan mutton shop pettuko
This is the most comedy scene !!!!
Final ga mastan gadiki sanka nakicharu
వెదవలు ఊహా లోకంలో విహరిస్తున్నారు
Mogga kudisi poyindhira erri huk😂
Jabardast ni minchina comedy show 😂😂
ivrs ey correct anamata😆😆😆
Mee comedy Tagaleyya😂😂😂
Results vachi 5 months iepoina UA-cam recommend chestundi mee videos
What happened mr mastan garu, have seen the results...
పిచ్చ కామెడీ రా నాయనా ఈ వీడియో చూస్తే హాయిగా నిద్ర పడుతుంది
Sir where are you now . Come to live
ee sakshi video comedy ga vundi.
ఈ మజా వస్తుంది రా బాయ్😂
S he is comedy star.. Ysj daggara 50 cr వేసి ఉంటాడు..
పీకినావు లే కొత్తిమీరా కట్టా
2024 top జోక్ అరా మస్తాన్ సర్వే
what AARA Masthan said after 1 PM ?
He was missing 😅
10:30 AM tharuvatha Phone switch off chesukoni underground vellipoyaadu.
bulugu batch and channel results chusaka full of comedy ga undhi
Awara masthan
Darna chestuna Government teachers ni thisesi Kothavalani recruitment cheste Piotr.
Election results tharuvatha chusthunte bale comedy ga undi
Show manchi comedy ga undhi, jabardasth kanna super comedy show. Yerri povvu andaru okachota unnaru. Andariki kommuneni Lanti koderripappa lead cheyatam super.
Samma ga undi
6:20, Ivrs, 173 Tdp that is correct mastan bhai...
Oreey mastanu....
Ninnu M.. kudiparura....
Neekinka mutton kottu best option...😂😂😂😂