ప్రసాద్ గారు ఏంటా ఆవేశం? బీపీ వచ్చి పోతారేటో అనిపించింది. కానీ మీ కోరిక భలే తీరిందండి. మీ బర్త్ డే 11.. వచ్చిన సీట్లు 11. మీరు తప్పు చేశారు సార్.. మీకున్న ఆవేశానికి, వీర విధేయతకు ముందే పార్టీలో చేరిపోయి ఉంటే ఏదో ఒక సలహాదారు అయిపోయుందురు. ఒకటి మాత్రం నిజం సార్. మీ వీడియోలు ఇప్పుడు చూస్తుంటే భలే నవ్వొస్తుంది సార్. థాంక్యూ సర్.
My humble request to Sakshi.. Please never ever delete this video. Please 🙏🙏🙏🙏 when ever I am in depression I watch this video and my stress would be zero.. JAI Ho 420 Sakshi 😂😂😂
చేతనకొడక కాన్వెంట్ జంక్షన్ లో వైసిపి కట్టిందా? ఎంత దారుణం రా, 2017 తో 2019 మధ్యలో ప్రతీ గోడ మంచి మంచి డిజైన్ వేశారు, అది తర్వాత అపుడుడప్పుడు చిన్న రిపేర్స్ చేసారు
అర్జున్ రెడ్డి ఒక రియల్ హీరో సింగల్ గా ప్రజల నమ్ముకుని ప్రజలతో మమేకమై ప్రజల యొక్క కష్టం తెలుసుకొని ప్రజలకు ఏం కావాలో తెలుసుకున్న గొప్ప నాయకుడు ఎవరంటే జగన్మో ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించేసింది ఏమిటంటే ఇప్పుడు నవరత్నాలు కరెక్ట్ గా ఇవ్వగల సత్తా ఉన్న మొగోడు ఎవడు అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఈసారి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించే తీరుతారు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అంతా దొంగ చంద్రబాబుని ఎవరు నమ్మరు
పోయి పోయి బ్రోకర్ గాని పట్టుకొచ్చినారంటే జగన్ ఓడిపోయి కాయం బ్రోకర్ గాడు అట్లే చెప్పినాడు కేసీఆర్ గెలుస్తాడని ఒక పేపర్ తీసుకొని అన్ని లెక్కలేసాడు దయచేసి అండి సాక్షి ఛానల్ కచ్చితంగా జగన్ కలుస్తాడు ఈ బ్రోకర్ గాడిని ఎరిగిన పేపర్ పెయిన్ ఇచ్చినటువంటి కచ్చితంగా ఓడిపోతాడు
అసలు జగన్ మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణం ఇటువంటి ఓవర్ కాంఫిడెన్స్ వున్న వ్యక్తుల వలన, భజన బ్యాచ్ వలన! వీళ్ళు జిత్తుల మారి నక్కలు. ఇ భజన బృందాన్ని క్లీన్ తరమకపోతే 2029 లో కూడా షెడ్ కె వైస్సార్సీపీ పార్టీ! మీ వైస్సార్సీపీ నాయకులు మీద టీడీపీ jsp భయంకరమైన మెజార్టీ తో నగ్గారు, ఇంకా అదే మూసలో ఉంటే నీ ఇష్టం జగన్ అన్న
బాగుందా ఇపుడు ! అభిమానం ఉండచ్చు కానీ విజ్ఞత కొల్పోకూడదు...విడి ఇంగ్లీష్ విడి భాష విడి వేషం విడి అరుపులు కేకలు..... ఇంత నేలబారు మనుషులు...ఇలాటి పెయిడ్ ఆర్టిస్టుల విశ్లేషణ కు చప్పట్లు కొట్టి చులకన కామాకు
ఈశ్వర్ గాడు పెట్టిన బ్రహ్మాండమైన ముహూర్తానికి రాజుగారికి 11 ఇచ్చారు అక్కడికి ఆ కేసు ప్రసాద్ గారు చెప్తానే ఉన్నాడు 11 బాగుందని ఈడోమో 9అన్నాడు పోలే ఇంకో రెండు ఎక్కువ చెయ్
అరేయ్ జగన్ గారికి బాగానే చూపిస్తున్నావ్.. నీకు బాగానే యాక్టింగ్ చేస్తున్నారు ... ఏందిరా నీ ఆవేశం ఎంత ఆవేశం అయితే అంత డబ్బులు వస్తాయి అనుకుంటున్నావాడబ్బులు ఇచ్చిండు రా
Nice script and good acting by anchor and other leads 🙌🏻 Analyst ante basic meaning kuda teliyanatlu undi .. Analysis ante oka topic lo pros and cons rendu mention chesi, valla opinion cheppadam, only one side of a coin matladi, sense lekunda aravadam kadu, hope they come out of this illusion and madness soon 🙌🏻
ప్రసాద్ గారు. మంచి విశ్లేషణ. మీరు అన్ని కొనాలనుండి విశ్లేషణ చేసారు. కూటమి ఇంకా పాత విధానం లోనే ఆలోచిస్తుంది. వాళ్లకి జూన్ 4న సత్యం బోధపడుతుంది. అంతవరకు భ్రమలలో బ్రతకానివ్వండి. కాని ఈ మోసకారి బాబు మాటలు నమ్మి అమాయక తమ్ముళ్లు బెట్టింగ్ లకు పోకుండా ఉండాలని కోరుకుందాం. వాళ్ళని ఆ దేముడే కాపాడాలి బాబు గారినుంచి
వైసీపీ అధికారంలో వచ్చిన ఆరు ఏడు నెలలు సచివాలయాలు ఏర్పాటు జరిగింది తద్వారా అనేక సేవలు ఎమ్మార్వో చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పోయింది ఏ సర్టిఫికెట్ కావాలన్న ఇంటిదగ్గర సచివాలయం ద్వారా అందుతున్నాయి సచివాలయ వ్యవస్థ వలన ప్రజలకు ఎంతో దగ్గరయ్యారు గత ప్రభుత్వంలో వృద్ధుల పెన్షన్ నరకయాతన పడ్డారు ycp ప్రభుత్వంలో ఇంటి దగ్గరే సూర్య భగవానుడు ఉదయించక మునుపే వాళ్ల చేతిలో పెన్షన్ ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ లో ఉన్నా కూడా వాళ్లకు పెన్షన్ గ్రామ వాలంటీర్ల ద్వారా అందుతున్నాయి ఇంతటి ఇంతటి సత్సంబంధాలు నెలకొల్పటం వలన భారీగా మహిళా ఓటర్లు ఉత్సాహం చూపించారు ముఖ్యంగా మహిళల పేరు మీద ఇంటి పట్టాలు ఇవ్వడం భారతదేశంలో 30 లక్షల గృహాలు కేటాయించటం రికార్డుగా భావించారు మహిళలు బహుశా మహిళలు మహిళలు ఓటు వేయడానికి ఉత్సాహం చూపించారు
పాపం ప్రసాద్ గారు మీరు ఇంత బీపీ ఎందుకు తెచ్చుకున్నరు మీరు బీపీ తెచ్చుకునేందుకు ప్రజలు 11 ఇచ్చారు 👌👌👌👌
Padakondu kooda anavasarmaga icharu pulivendula gorrelu chalu 1 evvadaniki
కోడి బుర్రకి ఎంత బిపి మరి,,,
Hi
11 ప్రమాణస్వీకారం అనుకున్నాడు కానీ 11 సీట్లు వచ్చాయి
Enta Mandi Nov 2024 lo chustunnaru 😅😅😅
ప్రసాద్ గారు ఏంటా ఆవేశం? బీపీ వచ్చి పోతారేటో అనిపించింది.
కానీ మీ కోరిక భలే తీరిందండి.
మీ బర్త్ డే 11.. వచ్చిన సీట్లు 11.
మీరు తప్పు చేశారు సార్.. మీకున్న ఆవేశానికి, వీర విధేయతకు ముందే పార్టీలో చేరిపోయి ఉంటే ఏదో ఒక సలహాదారు అయిపోయుందురు.
ఒకటి మాత్రం నిజం సార్. మీ వీడియోలు ఇప్పుడు చూస్తుంటే భలే నవ్వొస్తుంది సార్.
థాంక్యూ సర్.
😂😂😂
వాడు పో లేనందుకు బాధగా ఉంది
Yes sir now it’s very comedy 😅
Manaku vindhuku rammannaru 11thday
@@VamsiKrishna-dz8do but I enjoyed this Vedeo so many times 😎
Comedy scenes choosina ilanti sakshi videos choosina health ki chala manchindhi😂😂
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
Comedy 😂😂😂
Yes comedy channel
Chala ante chala....
Results roju Shakshi channel and T news chudalsindhi😝
ఇప్పుడే చూశాను భయ్యా బాధగా ఉంది అందుకనే సాక్షి టీవీ ఓపెన్ చేసి చూస్తున్న😂 వీళ్ళు వీళ్ళ చెత్త కామెడీ😅
నేను ఇప్పటికీ వీళ్ళ వీడియోస్ చూసి కాలం హ్యాపీ గా గడుపుతున్న...
🤣
మేము కూడా
Nenu kuda sir
Veelu jokers ga kanapaduthunmaru
నేను కూడ
ఇప్పుడు ఏ చెప్పుతో కొట్టాలి రా మిమ్మల్ని
Baata😂😂
కొట్టకుండా పని అవ్వదా సార్😂
No
Cheppu kadanna bututho
ఆనందం గా ఉంటుంది ఇది చూస్తుంటే😂😂
🤣
పదకొండు బాగుంటుంది, పదకొండు బాగుంటుంది అన్నారు కదా అందుకే ప్రజలు కూడా పదకొండే ఇచ్చారు. ఇక పండగ చేసుకోండి 😂
My humble request to Sakshi.. Please never ever delete this video. Please 🙏🙏🙏🙏 when ever I am in depression I watch this video and my stress would be zero.. JAI Ho 420 Sakshi 😂😂😂
Meeru super
జూన్ 4 న AP ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చింది.
ఒరేయ్ ప్రసాద్ ఇంకోసారి టీవీ లో కనబడ్డావో
ఈ వీడియోకు వేల లైక్ లు రావాలి. జనాలు చూస్తున్నారు కానీ ప్రసాదం గాణ్ణి వదిలేయకండి
ఆఫ్టర్ రిజల్ట్ ఏం ఫీల్ వుంది మామ😂😂😂
ఓహో. నీకు అలా అర్థం అయ్యిందా...వోటింగ్ శాతము పెరిగింది అంటే అర్థం మన పిచోడికి ఏసినట్టు కాదు 🤣
ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తది వీడియో రోజు చూడకుండా డా ఉండలేను
ఇంటింటికి లక్ష రూపాయిలు ఇచ్చిన... మన జగనన్న కీ 40% వచ్చింది లేకపోతే 20% వచ్చేది 😂😂😂😂
ఈ వీడియో చుసె ట్తెం కు బాగా చిరాకుగా ఉన్నాను.08.11.2024 ఇది ట్తెం.కానీ ఈ వీడియో చుసాకా చీరాకు ,టెన్షన్, తల నోప్పి అన్ని పోయి ఎంత నవ్వు కున్నానో😊😊😊😊
2 crore PAYTM పూజా అంటే ఇలానే ఉంటాది మరీ...
Watching this video after election results 😂😂😂😂
😂😂😂
😂😂
K s ప్రసాద్ మంచి కామిడీ piss😅
ఈశ్వర్ లాంటి యాంకర్ దొరకడం సాక్షి చానెల్ చేసుకున్న అదృష్టం.
He is the legend anchor ever
పొగిడావా తిట్టావా
Abdul kalam garu kalalu kanamannaru kathal dengamanley
Yes tdp valle kadha
June 4 chapu ra aavaru kathalu dendutunaro, yellow bacht
KS ప్రసాద్ గారు తెలంగాణలో కూడా ఇలానే చెప్పారు......TRS వస్తుంది అనీ... వీడోకో పెద్ద PAYTM గాడు...
😊😊😅😅😊😊😊😊😊😅😅😅😅😅😅😅😊😊😊😊😊BBB co CCC Dr BC@@azeezabdul2930
@@azeezabdul2930ippudu ardham ayyindha...
కె ఎస్. ప్రసాద్ గారు ఇన్నాళ్లు ఒక విశ్లేషకులు అనుకొన్నాను. కాదన్నమాట. కొంచెం నిజాయితీ, వినయం అలవాటు చేసుకోండి, సార్.
Veedu Telangana lo brs gelustadi ani cheppindu, congress gelichindi
😂😂
Avi ani adaga kudadu
Eedu J ki mu..kadaga daaniki kooda ready ye
Vidi gudda chinchukuntunnadu...jagan di baaga ruchiga nakademoo..ippudu results vachaka emi maatladadoo chudandi
Highlights chooste intha happy gaa vundo❤❤❤
Prasad garu perfectly guessed TS elections also 😂😂😂
జగన్ మనోఫెస్టో జగన్ కి శాపం ..
Watching in 2024-November even after 5 months comedy😂 💯.
ఈ ప్రసాద్ ఎం పేలాడురా అన్ని ఇంటర్వ్యూలో. అంత వాగాక ఇలాంటి ఫలితం వస్తే నేను అయితే ఉరి వేసుకునే వాడీని
Sakshi tv ki election results tarvata views Baga vachai
11 seats vachai correct ga as per Prasad prediction
ఓరి బాబోయ్ ఇంత కామెడీ నేను నా లైఫ్ లో చూడలేదు 😅😅
చేతనకొడక కాన్వెంట్ జంక్షన్ లో వైసిపి కట్టిందా? ఎంత దారుణం రా, 2017 తో 2019 మధ్యలో ప్రతీ గోడ మంచి మంచి డిజైన్ వేశారు, అది తర్వాత అపుడుడప్పుడు చిన్న రిపేర్స్ చేసారు
convent junction beautified by the central government during Navy days celebration and president visit.KS Prasad is cheater
Subbi ram reddy garu gave MP funds
Data waste aina parle... Roju
Ee video chusthe oka teliyani satisfaction... 😄😄
అమ్మో మళ్ళీ గెలిచి ఉంటే ఆంధ్ర పరిస్థితి ఏమిటి.. తలచుకుంటే భయం వేస్తుంది
*15:53** 11వ తారీఖు డైలాగ్😂😂😂*
Full comedy
who r watching after results 😂😅😂😅😂😅 , why not 11 😅
My stress reliever
K.s.prasad కాదురా నీ పేరు బి పి ప్రసాద్ రా కాట్రగడ్డ ఆ బి పి తో పోయేలా వున్నావ్ 😂😂
ఇప్పటికీ అర్ధరాత్రి సడన్ గా మేల్కొని జూన్ 4 రిజల్ట్స్ తలచుకొని కాసేపు ఆనందపడి చక్కగా పడుకుంటా..😂
😂😂
ఇలాంటి కబుర్లు చెప్పే ఈశ్వర్ గారు,ప్రసాద్ గార్ల దూల తీర్చేసారు.
%ఓటింగ్ పెరిగితే ప్రతిపక్షం గెలుస్తందేని పెద్ద అపోహ మాత్రమే..2014 - 69% , 2018 - 79.5% తెలంగాణాలో...టీఆర్ఎస్ 2వ సారి ఎక్కువ సీట్లు గెలుచుకుంది...WBలో కూడా అదే...
💯 correct
Get Dog happiness
Eraa brathike unnara anthaa kutami gelupu chusi chachara
అర్జున్ రెడ్డి ఒక రియల్ హీరో సింగల్ గా ప్రజల నమ్ముకుని ప్రజలతో మమేకమై ప్రజల యొక్క కష్టం తెలుసుకొని ప్రజలకు ఏం కావాలో తెలుసుకున్న గొప్ప నాయకుడు ఎవరంటే జగన్మో ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించేసింది ఏమిటంటే ఇప్పుడు నవరత్నాలు కరెక్ట్ గా ఇవ్వగల సత్తా ఉన్న మొగోడు ఎవడు అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఈసారి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించే తీరుతారు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అంతా దొంగ చంద్రబాబుని ఎవరు నమ్మరు
Ade Jagan mohan reddy Tax roopam lo entha Venaki tisukunado leka vesko bhayya 😂
సూపర్ గా చెప్పేరు..ప్రసాద్ సార్ ధన్య వాదాలు
పోయి పోయి బ్రోకర్ గాని పట్టుకొచ్చినారంటే జగన్ ఓడిపోయి కాయం బ్రోకర్ గాడు అట్లే చెప్పినాడు కేసీఆర్ గెలుస్తాడని ఒక పేపర్ తీసుకొని అన్ని లెక్కలేసాడు దయచేసి అండి సాక్షి ఛానల్ కచ్చితంగా జగన్ కలుస్తాడు ఈ బ్రోకర్ గాడిని ఎరిగిన పేపర్ పెయిన్ ఇచ్చినటువంటి కచ్చితంగా ఓడిపోతాడు
Lowdala super
After election choistunte😂😂😂comedy
Avunu correct ga 11 anadu 11 vachi
కేకే రాజు గారు అద్భుతమైన సేవ చేశారు. అవన్నీ వీడియోలో చూసాం, ఈయన గెలుపు ఖాయమని అనుకుంటున్నాం 👍👍👍👍
Hats off Prasad Garu for your analysis, Jai Jagan Sir
Hahaha😂
Ippudu cheppu jai jagan ani@@samuelnanavarapu529
😂@@samuelnanavarapu529
😂
అసలు జగన్ మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణం ఇటువంటి ఓవర్ కాంఫిడెన్స్ వున్న వ్యక్తుల వలన, భజన బ్యాచ్ వలన! వీళ్ళు జిత్తుల మారి నక్కలు. ఇ భజన బృందాన్ని క్లీన్ తరమకపోతే 2029 లో కూడా షెడ్ కె వైస్సార్సీపీ పార్టీ!
మీ వైస్సార్సీపీ నాయకులు మీద టీడీపీ jsp భయంకరమైన మెజార్టీ తో నగ్గారు,
ఇంకా అదే మూసలో ఉంటే నీ ఇష్టం జగన్ అన్న
Iam repeat 50 times 😄😄😄
😂😂 watching this after the results... Comedy pieces!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వెస్ట్ 😂😂😂
కామెడీ సెల్ఫ్ డబ్బా 😂😂😂😂😂😂 11
Okavela odipote moham eala chupistaru bro 😂
🎉 congratulations 🎉 well said prasad sir🎉 thanks alot for the basic & realistic analysis 🎉
Kv garu 11 ani enduku chepparo ipudu ardham ayindi
Ks🙏అన్న సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ippudu chepu raa gootle😂😂😂 vadu joker gadu😂😂
Ys. Your. Caract. Sir
బాగుందా ఇపుడు ! అభిమానం ఉండచ్చు కానీ విజ్ఞత కొల్పోకూడదు...విడి ఇంగ్లీష్ విడి భాష విడి వేషం విడి అరుపులు కేకలు..... ఇంత నేలబారు మనుషులు...ఇలాటి పెయిడ్ ఆర్టిస్టుల విశ్లేషణ కు చప్పట్లు కొట్టి చులకన కామాకు
15.52... ఎన్నిసార్లు చూసినా 🤣🤣🤣
160+25=ysrcp.
@@truth6142comedy nuvvu chesthunnavu
100%.......160+25.......i believe in this
Aainda inka unda
సరిపోయారు ఇద్దరు అలా సాగుతున్నారు.
9వ తేది,ఆదివారం , సాయంత్రం, 4.48నిమి: ఏర్పాట్లు చేసుకోవచ్చు..రాజు గారిని సింహాసనం మీద కూర్చోపెట్టాడానికి 😅😅😅
Pakka alliance win
ఇప్పుడు చూస్తే బలే కామిడీ గా ఉంటుంది
నీ అనాలసిస్ సూపర్ ప్రసాద్, Congratulations 🎉
Correct points sir
Hearty happy birthday wishes to you prasad sir 11-06-2024🎉 god bless you🎉
VERY GOOD INFORMATION PRASAD GARU THANK YOU
Prasad sir good knowledge starting to now always true side eswar anna always good voice good talk
Good talk ? Did you not see the arrogance in his speech ?
Well said sir Super Super excellent sir God bless you and your channel and CM Sir and YSRCP Government ❤❤❤❤❤❤❤❤❤
Mg😂
ఒరేయ్ ప్రసాద్ గా, నీ కామెడీ బాగుందిరా 😂
సూపర్ వీడియో. నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్న
Bp tablet vesukoo😂😂
ఈశ్వర్ గాడు పెట్టిన బ్రహ్మాండమైన ముహూర్తానికి రాజుగారికి 11 ఇచ్చారు అక్కడికి ఆ కేసు ప్రసాద్ గారు చెప్తానే ఉన్నాడు 11 బాగుందని ఈడోమో 9అన్నాడు పోలే ఇంకో రెండు ఎక్కువ చెయ్
eswar and great k s prasa very comedy jubrdust skit mee iddarki best of luck
Super prasad garu
cool cool
Wait for June 4
Best comedian Paytm prasad😂😂😂😂
అరేయ్ జగన్ గారికి బాగానే చూపిస్తున్నావ్.. నీకు బాగానే యాక్టింగ్ చేస్తున్నారు ... ఏందిరా నీ ఆవేశం ఎంత ఆవేశం అయితే అంత డబ్బులు వస్తాయి అనుకుంటున్నావాడబ్బులు ఇచ్చిండు రా
Huge massive voting is to protect Jagan's govt. from false propaganda that cbn is next cm and this govt. is failed.
భలే చేపారు సార్ మీరు ఈసీ మోతం టీడీపీ కి కొమ్ము సార్ మీరు సూపర్ వైసీపీ విన్ పక్కా గెలవండి వైసీపీ నెక్స్ట్ సీఎం జగన్ అన్న
Mg😂
Nice script and good acting by anchor and other leads 🙌🏻 Analyst ante basic meaning kuda teliyanatlu undi .. Analysis ante oka topic lo pros and cons rendu mention chesi, valla opinion cheppadam, only one side of a coin matladi, sense lekunda aravadam kadu, hope they come out of this illusion and madness soon 🙌🏻
Avanni vaalla daggara nundi expect cheyakudadadhu
Analyst oka fool, light tesukondi
15:53 DJ Tillu
Thanks bro 😂😂😂
ప్రసాద్ గారు తెలంగాణలో ఇలానే మాట్లాడు మీకు తెలియదు
Prasad ,you could have been appointed as care taker of Rushikonda palace.
వైసిపి ప్రసాదమే KSPrasad
I'm watching this video for fun right now
Great analysts great phools.
ని దినం భోజనం ఎప్పుడు
Prasad garu 💯 correct
నేను చాలా గా నవ్వుతు ఉంటున్న
😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁
Pressure relief...........nice comedy show .
Thanku prasad gaaru , eswar rasad gaaru .
ఏం నటించారు రా ...పేయిడ్ బ్యాచ్...ఒకడు విశ్లేషకుడు...ఒకడు ఏంకర్...రాత్రి కూలి డబ్బులు పంచుకుంటారు
ప్రసాద్ గారు. మంచి విశ్లేషణ. మీరు అన్ని కొనాలనుండి విశ్లేషణ చేసారు. కూటమి ఇంకా పాత విధానం లోనే ఆలోచిస్తుంది. వాళ్లకి జూన్ 4న సత్యం బోధపడుతుంది. అంతవరకు భ్రమలలో బ్రతకానివ్వండి. కాని ఈ మోసకారి బాబు మాటలు నమ్మి అమాయక తమ్ముళ్లు బెట్టింగ్ లకు పోకుండా ఉండాలని కోరుకుందాం. వాళ్ళని ఆ దేముడే కాపాడాలి బాబు గారినుంచి
😂🤣
Era unnva
Orey azamuuu ekkada
Super
ఏరా koja ఉన్నవ
Super analysis. KSP 11
Thank. SakshiTv jai jagan God is bless you forever next cm And pm also
Very good ks bramhamanamdam. I went his home after results. But nobody give me lunch. Very good comedians ks and venu swami.
వైసీపీ అధికారంలో వచ్చిన ఆరు ఏడు నెలలు సచివాలయాలు ఏర్పాటు జరిగింది తద్వారా అనేక సేవలు ఎమ్మార్వో చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పోయింది ఏ సర్టిఫికెట్ కావాలన్న ఇంటిదగ్గర సచివాలయం ద్వారా అందుతున్నాయి సచివాలయ వ్యవస్థ వలన ప్రజలకు ఎంతో దగ్గరయ్యారు గత ప్రభుత్వంలో వృద్ధుల పెన్షన్ నరకయాతన పడ్డారు ycp ప్రభుత్వంలో ఇంటి దగ్గరే సూర్య భగవానుడు ఉదయించక మునుపే వాళ్ల చేతిలో పెన్షన్ ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ లో ఉన్నా కూడా వాళ్లకు పెన్షన్ గ్రామ వాలంటీర్ల ద్వారా అందుతున్నాయి ఇంతటి ఇంతటి సత్సంబంధాలు నెలకొల్పటం వలన భారీగా మహిళా ఓటర్లు ఉత్సాహం చూపించారు ముఖ్యంగా మహిళల పేరు మీద ఇంటి పట్టాలు ఇవ్వడం భారతదేశంలో 30 లక్షల గృహాలు కేటాయించటం రికార్డుగా భావించారు మహిళలు బహుశా మహిళలు మహిళలు ఓటు వేయడానికి ఉత్సాహం చూపించారు
🙏
Super.anna.excellent.spech.
Mg😂
అప్పుడు అప్పుడు నవ్వు కోవాలి అనుకున్నపుడు Eee వీడియో చుస్తే చాలు Relax Avvochu😊
11/175