62. నాకింత ప్రోత్సాహా నందంబుల్ | A.R.Stevenson | Andhra Kraistava Keertanalu Lyrics | Bible Mission

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 21

  • @labbaanand2054
    @labbaanand2054 5 місяців тому

    Praise the lord

  • @krupakiran1948
    @krupakiran1948 2 місяці тому +1

    నాకింత ప్రోత్సాహా - నందంబుల్ గల్గుట - కే కర్త ఘన మైన - హేతువై యుండు = నాకు గల యున్నత కారణమే నాధుడగును నేను మురియు - శ్రీ కరంబగు నామమేది - సిల్వబడ్డ యేసుక్రీస్తే || నాకింత ||
    ఎవరు నా భక్తికి - హితమైనట్టి పునాది - ఎవరు నా కంఠంబు - నెత్తెన్ పాటలతో = ఎవరు నా పాపముల భారము - నెత్తుకొని - దేవునికి నాకును - చివరకున్ స్నేహంబు కల్పిరి - సిల్వబడ్డ యేసుక్రీస్తే || నాకింత ||
    నేను నా విధులెల్ల - నిశ్చయంబుగ నెరుగ - జ్ఞానమిచ్చుచు నుండు జ్ఞాని యెవ్వారు = వాని యెడల నను యదార్ధ - పరునిగా గా - వించి యవి నా - చే నెరవేర్పించు నెవరు - సిల్వబడ్డ యేసు క్రీస్తే || నాకింత ||
    ఎవరు నా శత్రువు - నెదిరించి గెల్చిరి - ఎవరు నా శోకంబు - నెగురగొట్టిరి = ఎవరు నా హృదయంపు మూర్చను - నీడ్చి సేద దీర్చి మనసు - చివుకు మను గాయంబు మాన్పిరి - సిల్వబడ్డ యేసుక్రీస్తే || నాకింత ||
    మరణంబులో నాకు - చిర జీవ మెవ్వారు - మరణంబునకై గొప్ప - మరణ మెవ్వారు = విరివి లేని మహిమ సేనలు - దరిని నుండగ - నన్ను చెంతను స్థిరముగ స్థాపించు నెవరు - సిల్వబడ్డ యేసుక్రీస్తే || నాకింత ||
    నన్ను రక్షింప మర - ణం బొందియు సమాధి - నెన్నటికిని - గెల్చి యున్న ప్రభునందు = నున్న విశ్వాసంబె నాకు - నుత్సవంబును - గలుగ జేయును - చెన్నగు నా ప్రభువు వింకెవ్వరు - సిల్వబడ్డ యేసుక్రీస్తే || నాకింత ||

  • @ogiralathimothi7468
    @ogiralathimothi7468 3 роки тому +1

    Maranatha Ayyagarandi ❤️

  • @fansadda3023
    @fansadda3023 4 роки тому +5

    Maranatha 🙏🙏🙏👏

  • @padmavathiannavarapu7115
    @padmavathiannavarapu7115 3 роки тому +1

    Maranatha ayyagaru

  • @jalachandruduchandhu8106
    @jalachandruduchandhu8106 4 роки тому +3

    Very Impressive song 🙏 Maranatha 🙏

  • @bandarukiran8485
    @bandarukiran8485 Рік тому

    Maranatha 🙏🙏🙏🙏🙏

  • @Ranjith-dl4bt
    @Ranjith-dl4bt 4 роки тому +1

    Maranatha

  • @sirich9275
    @sirich9275 3 роки тому +1

    Marañatha very nice song

  • @dasuhindi5689
    @dasuhindi5689 4 роки тому +1

    Praise. The. Lord...Sir....Glory. To. Our. Lord. Jesus Christ..

  • @ogiralathimothi7468
    @ogiralathimothi7468 3 роки тому +1

    Osm Songs ✝️❤️

  • @fansadda3023
    @fansadda3023 4 роки тому +4

    Superb

  • @msccreatives7172
    @msccreatives7172 4 роки тому +2

    Nice

  • @lakshmikandubothu9207
    @lakshmikandubothu9207 3 роки тому +3

    అయ్యగారికి maranatha
    నేను కూడా దేవుని చల్లని దీవెన వల్ల సువార్త స్వరల్లో,దీవెన స్వరాల్లో పాటలు పాడు తు న్నాను.
    Bible mission songs
    K.Lakshmi.(ఎంత గొప్ప.....పుట్టెను.) song completed
    TV lo Kuda telecast avutundi. నా కొరకు ప్రార్థించండి🙏
    Next ( నా కింత ప్రోత్సాహ.....) ఈ పాట కూడా పాడాలి అనుకుంటున్న 👍

    • @praytojesus4564
      @praytojesus4564 3 роки тому +1

      Amma prise the Lord 🙏 🙏 andhra krystava keerthanalu nunchi
      Sannutintumo prabhu paadandi

  • @prasadprasad2775
    @prasadprasad2775 4 роки тому +2

    Very impressive me

  • @sandipamuragadeepthi7070
    @sandipamuragadeepthi7070 2 роки тому

    Maranatha 🙏🙏

  • @mpooja9699
    @mpooja9699 4 роки тому +1

    Maranatha🙏🙏🙏

  • @jmlucky9997
    @jmlucky9997 4 роки тому +1

    Maranatha🙏🙏