Kantene Amma Video Song | Premichu Telugu Movie Songs | Laya | Sai Kiran | Suresh Productions

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2011
  • Kantene Amma Video Song from Premichu Telugu Movie Songs on Suresh Productions. Preminchu movie ft. Laya & Sai Kiran. Directed by Boyina Subba Rao. Produced by D. Rama Naidu under Suresh Productions. Music by M.M. Sreelekha.
    Suresh Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The production house of the company is Ramanaidu Studios which is located in Hyderabad. Suresh Productions is one of India’s largest film production companies with over 50 years of contribution to national and regional cinema.
    Click here to watch :
    Preminchu Full movie:
    • Preminchu | Mini Movie...
    Tolisari Ninu Choosi Preminchina:
    • Tolisari Ninu Choosi ...
    Swayamvaram Telugu Movie Songs :
    • Swayamvaram Telugu Mov...
    Swayamvaram Telugu Movie Songs:
    • Swayamvaram Telugu Mov...
    For more updates about latest movies of Suresh Productions, stay tuned to this official channel
    Subscribe: / sureshproductions
    Like: SureshProductions
    Follow: / sureshprodns
    #Sureshproductions
  • Розваги

КОМЕНТАРІ • 4,5 тис.

  • @SureshProductions
    @SureshProductions  5 років тому +646

    ua-cam.com/video/zIJh2o3Yx6Q/v-deo.html

  • @venkatathammarao2735
    @venkatathammarao2735 2 роки тому +151

    కంటేనే అమ్మ అని అంటే ఎలా ?
    కంటేనే అమ్మ అని అంటే ఎలా
    కరుణించే ప్రతి దేవత అమ్మే కదా కన్న అమ్మే కదా
    కంటేనే అమ్మ అని అంటే ఎల?
    కంటేనే అమ్మ అని అంటే ఎల
    కడుపుతీపి లేని అమ్మ బొమ్మే కదా రాతి బొమ్మే కదా
    కణకణలాడే ఎండకు శిరసు మాడినా
    మనకు తన నీడను అందించే చెట్టే అమ్మ
    చారెడు నీళ్లైనా తాను దాచుకోక
    జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మ
    ఆ అమ్మలనే మించిన మా అమ్మకూ
    ఆ అమ్మాలనే మించిన మా అమ్మకు
    రుణం తీర్చుకోలేను ఏ జన్మకు
    కంటేనే అమ్మ అని అంటే ఎలా?
    కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా రాతి బొమ్మే కదా
    ఎన్నో అంతస్తులుగా ఎదిగిపోయిన
    మేడకున్న అసలు ఉనికి ఆ పునాదిపైనే
    సిరుల జల్లులొ నిత్యం పరవశించినా
    మగువ జీవన సాఫల్యం మాతృత్వంలోనే
    ప్రతి తల్లికి మమకారం పరమార్థం
    ప్రతి తల్లికి మమకారం పరమార్థం
    అది లేని అహంకారం వ్యర్థం వ్యర్థం
    కరుణించే ప్రతి దేవత అమ్మే కదా
    కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కద రాతి బొమ్మే కదా❤

  • @harikrishnah1h2h39
    @harikrishnah1h2h39 3 роки тому +370

    సూపర్ అన్న సాంగ్ నచ్చితే లైక్ చేయండి అన్న ప్లీస్

  • @alavalapatitarakaramarao7792
    @alavalapatitarakaramarao7792 4 роки тому +243

    ఇలాంటి పాటలు మనం వినాలి మరియు పిల్లలకు వినిపించాలి , అమ్మ గొప్పతనం మరియు తెలుగు భాష తియ్యదనం తెలుస్తాయి.

  • @sirivennelasastry
    @sirivennelasastry 3 роки тому +48

    నారాయణ రెడ్డి గారు- తెలుగు జాతి రుణపడి ఉంటుంది మీకు. మీతో సమకాలికులుగా ఉండటం ఇప్పటి ప్రతి తెలుగు వాడు చేసుకున్న పూర్వజన్మసుకృతం.

  • @NANOCRAFTS7
    @NANOCRAFTS7 3 роки тому +562

    అమ్మ తనం గొప్పది అనడానికి ఈ పాట ఉదాహరణ అని ఒప్పుకునే వారు లైక్ కొట్టండి

  • @PINGFF-iu5ej
    @PINGFF-iu5ej 3 роки тому +178

    ఒక తల్లి తన బిడ్డని నవమాసాలు మోసి కన ఏ తల్లి బిడ్డ ఎలవున లోకము ఎలా నిండిచినా ఆ తల్లి ఎంతొప్రేమా చూపిస్తుంది తన బిడ్డమిద్ద అలాంటి అమ్మ కి మన వందనాలు👏👏👏🇮🇳🇮🇳

  • @prashantheddagiri6058
    @prashantheddagiri6058 2 місяці тому +17

    2024 lo chusinavallu entha mandhi ❤❤

  • @tsrinivas9333
    @tsrinivas9333 3 роки тому +135

    ఎన్ని సార్లు చూసినా ప్రతిసారీ కంట నీరు వస్తూనే వుంది...ఎంత గొప్ప పదాలు& గానం

  • @MVS666
    @MVS666 2 роки тому +38

    తరాలు మారినా... అంతరాలు లేకుండా అందరూ పాడుకొనే అద్భుత గీతమిది... నిన్న, నేడు, రాబోయే తరాలు కూడా తన్మయత్వంతో ఓలలాడుతూ వినే అమృత గీతం.. దీన్ని ఆలాపించినవారు , సాంకేతిక బృందం , వినే మనం ..అందరం ధన్యులం

  • @seswarrao8692
    @seswarrao8692 Рік тому +14

    🙏"అమ్మ దయ ఉంటే అన్నీ వున్నట్లే" 🙏🌹💞 భవానీ వెడ్స్ ఈశ్వర్💞🌹

  • @AA-yq4gu
    @AA-yq4gu 3 роки тому +48

    ప్రాణం లేచి వస్తుంది SPB గారి voice వింటే ❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏 చిత్రమ్మ్మ 🙏🙏🙏

  • @rafiqsamea4559
    @rafiqsamea4559 3 роки тому +348

    తెలుగు భాష కమ్మదనం
    తెలుగు పదాల తియ్యదనం
    నేను ఒక తెలుగు వాడిని అని గర్వంగా ఉంది..
    అమ్మ అనే బంధాన్ని దేనితోనూ పొల్చలేం...

  • @bhavaniu4551
    @bhavaniu4551 5 років тому +349

    ఈ పాట రాసిన. సి నా రే. గారికి మరియు పాడిన spb.మరియు చిత్ర గారికి కృతజ్ఞతలు

  • @goodthings2618
    @goodthings2618 4 роки тому +16

    కడుపు తిపి లేని అమ్మ లేదనుకున్న, కానీ ఉన్నాది 😭😭😭😭

  • @polimerasrinu5215
    @polimerasrinu5215 Рік тому +36

    చారెడు నీళ్ళైన తాను దాచుకోక
    జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మా
    ఆ అమ్మలనే మించిన మా అమ్మకూ
    ఆ అమ్మలనే మించిన మా అమ్మకూ
    రుణం తీర్చుకోలేను ఏ జన్మకూ
    I miss u ammaa😥😭😥😭

  • @gounipallesunilbabu6496
    @gounipallesunilbabu6496 Рік тому +11

    నిజంగానే జన్మ ఇస్తేనే అమ్మ కానవసరం లేదు.....కరునించే ప్రతి దేవత అమ్మ కదా నిజమా కరుణించే అమ్మ (పార్వతమ్మ నన్ను కరుణించిన దేవత ) ఈ పాటలో ఉన్న మీనింగ్ నా లైఫ్ లో కూడా జరుగుతుంది బహుశా ఈ పాట విన్నాక నా కోసమే రసరేమో ఈ పాట అనిపిస్తుంది....

  • @lakshmanvaduguri8064
    @lakshmanvaduguri8064 4 роки тому +289

    అమ్మా ఏ పదాలతో నిన్ను వర్ణించాలో నాకు తెలియడం లేదు

  • @kavitharasthapuram7926
    @kavitharasthapuram7926 4 роки тому +177

    2020 loo chusevallu oka like cheyyandi

  • @knareshgoudg2053
    @knareshgoudg2053 4 роки тому +22

    కన్నా ప్రేమకంటే పెంచిన ప్రేమే చాలా గొప్పది....

  • @bhashag3904
    @bhashag3904 Рік тому +542

    ఈ మధుర గీతాన్ని ఇప్పుడు ఎంత మంది వింటున్నారు👍👍 ❤❤

  • @srinusrinu2632
    @srinusrinu2632 4 роки тому +93

    అమ్మంటే మెరిసే మేగం నాన్నంటే నీలాకాశం నూరేళ్ల 😄😍😍ఆశాదీపం నువ్వే మా ఆరోప్రాణం

  • @soulfulsrikanth
    @soulfulsrikanth 2 роки тому +34

    అమ్మను జీవితాంతం మరువలెం..
    అమ్మే మన ప్రపంచం🙏💕💕
    #soulfulsrikanth

  • @sujeesujatha692
    @sujeesujatha692 3 роки тому +2

    అమ్మతనం గొప్పది అనడానికి ఉదాహరణ ఇదే అమ్మ అంటే ఇష్టం వున్న వాళ్ళు లైక్ చేయండి

  • @gadilasrikanth8096
    @gadilasrikanth8096 4 роки тому +708

    *కంటేనే అమ్మ అని అంటే ఎలా కడుపు తీపి లేని అమ్మ బొమ్మ కదా*.👌👌*

  • @Srivinayakaarts
    @Srivinayakaarts 2 роки тому +7

    నిజంగా అందరు అమ్మలు అలా వుండరు
    కాని
    తన కడుపులో పుట్టిన బిడ్డల్ని అర్థం చేసుకోని
    అమ్మలకు అంకితం ఈ పాట
    కానీ అందరు అమ్మలు బాగుండాలని కోరుకుంటున్న
    అమ్మంటేనే దైవం కదా

  • @srinivas210
    @srinivas210 4 роки тому +48

    Laya Medam meru e picture lo chalaaa bhagaaa act chesaru

  • @rajuinukonda1941
    @rajuinukonda1941 2 роки тому +7

    చిన్నపాటి నుండి మా అమ్మ నన్ను చూసుకోలేదు కానీ ఈ పాట చూసినప్పుడల్లా ఏడుపు వస్తుంది

  • @yasdanibashashaik7372
    @yasdanibashashaik7372 5 місяців тому +6

    This song is always very special either it is 2021,2022,2023or 2024 but for ever. It shows the iovely ness of mother &responsibility of a mother &responsibility of children to look after their mother. Congratulations to the singer&the great writer of the song&actors .

  • @anilchitikireddy8412
    @anilchitikireddy8412 4 роки тому +67

    2020 Lo Song Vintunna Vallu Oka Like Vesukondi

  • @govindubotta9806
    @govindubotta9806 5 років тому +1032

    I love you amma
    Amma ante pranam anukunevaru like cheyandi

  • @mohanguguloth6628
    @mohanguguloth6628 8 місяців тому +5

    అంతే కదా కంటే నే అమ్మ కాదు అమ్మ లా చూసుకుంటే అమ్మ అవుతుంది ఎవరైనా

  • @narts5579
    @narts5579 2 роки тому +4

    ప్రతి తల్లికి మమకారం పరమార్థం అది లేని అహంకారం వ్యర్థ్యం వ్యర్థం...👌

  • @kusumakumari5327
    @kusumakumari5327 5 років тому +53

    Kanteney Amma ani antey ela
    Kadupu teepi leni Amma bommey kadah raathi bommey kadah!!!👏👏👏wonderful lyrics

  • @venkatramulub8634
    @venkatramulub8634 5 років тому +431

    అమ్మ అంటే చాలా ఇష్టం..... అమ్మ లేకుంటే మనం లెమూ

  • @RTFACTS786
    @RTFACTS786 Рік тому +19

    కణకణలాడే ఎండకు శిరుసుమాడినా
    మనకు తన నీడను అందించే చెట్టే అమ్మ
    చారెడు నీళ్లయిన తాను దాచుకోక
    జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మ
    ఆ అమ్మలనే మించిన మా అమ్మకు (2)
    రుణం తీర్చుకోలేను ఏ జన్మకూ ॥

  • @malathi6291
    @malathi6291 3 роки тому +43

    This song was gift for every mother and every person respect their mothers. Only the mother love will be for long time with you 👍👍👍

  • @pavanipagilla2232
    @pavanipagilla2232 5 років тому +201

    I love you amma I miss you amma
    అమ్మ చెప్పిన అసలు సిసలు తెలుగు కథలు మళ్ళీ చందమామ కథల మల్లి అ రోజు లు రావాలి అమ్మ .i miss you my friend అమ్మ గారు

  • @shaikmansoorali8313
    @shaikmansoorali8313 4 роки тому +5

    సూపర్ సాంగ్ ఎన్ని సార్లు చూసిన బోరు కొట్టదు ఐ లవ్ అమ్మ....!!

  • @raa9816
    @raa9816 9 місяців тому +2

    I love u amma ఈ సాంగ్ చూసి కాదు మా అమ్మ ఇష్టం కాబ్బటి పెట్ట
    ఇంత మంచి పాట అమ్మ మీద పడిన మీ అందరికి 🙏

  • @Koti-Damalla8rh2ol8r
    @Koti-Damalla8rh2ol8r 4 роки тому +219

    ఈ రోజు ఆడపిల్ల వద్దు అనుకుంటే
    రేపు మన సమాజం అమ్మ లేని అనాధ అవుతుంది ,
    నేటి ఆడపిల్ల రేపు అమ్మ
    ఈ సాంగ్ చూసే వారందరి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు ....
    ఓక లైక్ @ కామెంట్ plz

  • @user-jz5fw8qs8h
    @user-jz5fw8qs8h 6 років тому +212

    అమ్మ గురించి ఈపాటలో చాలా చక్కగా వివరించారు

  • @satyabharathi7059
    @satyabharathi7059 4 роки тому +136

    I love mother yenni janmalaina amma runam teerchukolemu please respect mother🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @sandeepchary9471
    @sandeepchary9471 Рік тому +2

    E song raasina C. NARAYANA REDDY garu, Karimnagar bidda 💪💪

  • @-Naresh-xw5ib
    @-Naresh-xw5ib 2 роки тому +9

    కన కనలాడే ఎండకు శిరసు మాడినా
    మనకు తల నీడను అందించే చెట్టే అమ్మ
    చారెడు నీళ్లను తాను దాచుకోక
    జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మ
    ఆ అమ్మలనే మించిన మా అమ్మకు
    ఆ అమ్మలనే మించిన మా అమ్మకు
    ఋణం తీర్చుకోలేను ఏ జన్మకు

  • @veerankimani9038
    @veerankimani9038 4 роки тому +28

    Enta asthi unna amma eppudu thana 9 nellalu mosi entho katya padina thana pillala gurinche allochistundhi . Love u amma ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @janardhanyelisetty2920
    @janardhanyelisetty2920 7 років тому +100

    malli janma unte ma Amma ke puttali. I miss u Amma.

  • @ChinnaChinna-bj8ij
    @ChinnaChinna-bj8ij 2 роки тому +1

    పాట నాచితె ఒక లైక్ చెయ్యండి ఫ్రెండ్స్

  • @mohammad_theprophet5860
    @mohammad_theprophet5860 4 роки тому +15

    Ee Paata rasina C. Narayanareddy gaariki Telugu varu eppudu runapadi untaru. Jnanapeetam is a fitting tribute to such a legend.

    • @darlingramana622
      @darlingramana622 3 роки тому

      నా మనసు మనసులో అనుకున్నా అని అన్నారు ఆయన చేసిన రచనలు చేసారు కానీ అలా ఎందుకు

  • @payanipayani4486
    @payanipayani4486 3 роки тому +303

    How many of you still listings this song in 2021,mother is always great.

  • @chawanbaluramab2000
    @chawanbaluramab2000 5 років тому +184

    Amma lekunte manaku janmaledu andhuke Amma nu machiga chusukovali ilove mom

  • @baburaonayak5502
    @baburaonayak5502 Рік тому

    ఇలాంటి సాంగ్స్ రామానాయుడు prodution హౌస్ నుంచి మాత్రమే వస్తాయి

  • @kalyanchakram8361
    @kalyanchakram8361 8 місяців тому +2

    నా తల్లికి ఈ పాట అంకితం

  • @kandursrinivas6609
    @kandursrinivas6609 4 роки тому +4

    అమ్మ ని విలువ ఉన్నపుడు గుర్తెరుగం తల్లి. అమ్మ, నీవు లేనప్పుడు ని విలువ ఏంటో తేలుస్తుంది, అమ్మను ప్రేమించండి,
    విలువ కట్ట లేనిది అమ్మ ప్రేమ, అమ్మ ప్రేమ కష్టాల్లో కచ్చితంగా ఓదార్పు ఇస్తుంది. సంతోషంలో ఆనందాన్ని పరవపింప చేసేదే అమ్మ ఆప్యాయత,
    అజరమరమైనది అమ్మ అనురాగం.
    మమతనురాగల అమృతబండమే అమ్మ,
    అమ్మ అనే అర్టానికి పరమార్థంగా బిడ్డలను ప్రేమించే అమ్మలందరికి పాదాభివందనం

  • @adikapoor9319
    @adikapoor9319 7 років тому +30

    enni tappulu chechina parents ni Matram old ayinappudu vadulukokandi dayachesi please I love my parents

  • @pavankumar.123
    @pavankumar.123 2 роки тому +1

    అమ్మ పాట కూడా dislike కొట్టిన ల కో ఉన్నారా
    ఇష్టం లేకుంటే వదిలేయాలి dis like ఎందుకు

  • @madhumadhuri4934
    @madhumadhuri4934 2 роки тому +1

    Andaru ammalu pilalni em premincharu Andaru ammalu manchivalu undaru

  • @kanchanamaryyeruva1767
    @kanchanamaryyeruva1767 4 роки тому +4

    Heart touching songggggggggg........ moreover life is not possible without Amma........ Ammaki saati leru yevvaru... Amma in simple term oka Devatha...... Ammalandhariki hats off and a big Thanks..... lord bless all the Ammalu on this surface

  • @majjiasirinaiduasirinaidu8874
    @majjiasirinaiduasirinaidu8874 5 років тому +113

    I love u amma and nanna

  • @manikantachari123
    @manikantachari123 Рік тому +3

    ఈ పాట ఎంతో విలువైన పాట ఈ సమాజానికి తల్లి ప్రేమను సూపర్ పాట

  • @yelamanchilivamsikrishna566
    @yelamanchilivamsikrishna566 5 місяців тому +1

    Am listening at 2023 I love this song ❤❤❤❤❤❤❤❤❤

  • @user-hr5bu9nk9k
    @user-hr5bu9nk9k 4 роки тому +129

    When you listen to these songs I feel proud to be Indian culture and Telugu language such a great lyrics

  • @ramaraoallu459
    @ramaraoallu459 5 років тому +322

    ఎన్నిసార్లు అయిన వినాలి అనిపించే పాట

  • @garugubhavani91
    @garugubhavani91 3 роки тому +1

    Amma..I love u..ma nanna em badyata lekunda vunte..ma amma enno panulu cheskoni mammalni penchi,chedivinchi,pellillu chesindi..em ichi tana runam terchukonu...love you amma

  • @vamsi54
    @vamsi54 2 роки тому +2

    ఇంకా వచ్చే 2022 లో ఎంత మంది వి0టారు ఈ పాట ను

  • @arunparasar482
    @arunparasar482 5 років тому +7

    కంటేనే అమ్మ అని అంటే ఎలా, కరుణించే ప్రతి దేవత అమ్మే కదా, మనకు అమ్మే కదా... "అవును, నా తర్వాత పుట్టినప్పటికీ, నా చెల్లి కూడా నాకు అమ్మే" "నా ప్రేమ తప్ప నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలనమ్మా చెల్లెమ్మా" 🙏🙏

  • @sreenevassreenevasulu6868
    @sreenevassreenevasulu6868 4 роки тому +30

    My life is my parents there are two eyes for me thanks you give good songs to now generation

  • @Listeningsongs603
    @Listeningsongs603 8 днів тому +1

    Chithra amma expressions ❤ such a challenge for actress laya she did very well❤

  • @vishnu8957
    @vishnu8957 Рік тому +3

    చాలా అర్ధవంతమైన పాట విన్న కొద్ది వినాలి అనిపిస్తుంది అమ్మతనం గురించి గొప్పగా చెప్పారు 🙏🙏🙏

  • @sirishasunnyss9626
    @sirishasunnyss9626 5 років тому +89

    Maa amma ante naku pranam.....I love her....

  • @aswiniyellineni1356
    @aswiniyellineni1356 5 років тому +14

    without mom and dad we can' t here ...amma I love u so much amma for ever and ever amma...

  • @Mkshorts527
    @Mkshorts527 3 місяці тому +2

    2024 lo ee paata vinevaaru like

  • @amulurivishal3438
    @amulurivishal3438 4 роки тому +3

    Miss you Amma nanu vadilyasi velipoyavu Amma vatariga migilyanu Amma 😭😭😭

  • @darlingvijay3100
    @darlingvijay3100 5 років тому +4

    Paata chusi love you amma anadam Kadhu nizanga amma nu preminche vallu chala thakkuva mandi

  • @anepuramashokgoud1250
    @anepuramashokgoud1250 5 років тому +6

    అమ్మ అంటే చాల ఇష్టం లవ్ యూ అమ్మ

  • @kanchanamaryyeruva1767
    @kanchanamaryyeruva1767 7 місяців тому +3

    Amma is an epitome of love and sacrifices!
    Amma lives forever therefore Amma is immortal!
    Dear God, bless all the MOTHERS of the world.
    Hatsoff to all the PARENTS of the world.

  • @ramadevibanoth2631
    @ramadevibanoth2631 4 роки тому +14

    Who are listening this song in 2019 like here

  • @santoshikurada6723
    @santoshikurada6723 5 років тому +12

    Amma lekunte e sruste ledhu Anni janmalu ettina Amma runam terchalemu I love Amma superb lirycs e song rasinavariki padinavariki🙏🙏🙏🙏🙏

  • @vadagabhavani4186
    @vadagabhavani4186 6 років тому +21

    amma rooms with baby soul itharu kalistha life full fill avthundhi

  • @AdithyaCraftsworld121
    @AdithyaCraftsworld121 2 роки тому +2

    Step mother vunna vallaki ee badha baga telusu, ee paata correct ga set avutumdi

  • @mekalaraju1075
    @mekalaraju1075 10 місяців тому +1

    నా ప్రాణం నా బంగారం వే నువ్వు నాకు కావాలి నువ్వుంటే నాకు చాలా ఇష్టం 💞💞💞💞💞💞💞

  • @agidiabhi9055
    @agidiabhi9055 4 роки тому +61

    LOVE YOU SO MUCH MAA MY LIFE IS YOU . MY HEART BEAT IS MY MOM

  • @maheshgarrepelly927
    @maheshgarrepelly927 6 років тому +25

    We can't explain meaning of a MOTHER ❤️❤️❤️😍😍😍😘😘😘

  • @kandursrinivas6609
    @kandursrinivas6609 4 роки тому +3

    అమ్మ సుదూర తిరరలో కేగి ఎన్ని వసంతాలు కాలగర్భంలో కలిసిపోయాయి అమ్మ, ని అనురాగం, ప్రేమ, అప్యాయథా ఎప్పుడు నా కళ్ళ ముందు మెడలాడుతూ అమృతాన్ని అందిస్తాయి అమ్మ, మళ్ళీ జన్మంటూ ఉంటే ప్రేమమృతాన్ని అందించమ్మ,

  • @madhugoli2600
    @madhugoli2600 3 роки тому +1

    అమ్మ బాధ తెలిసినవాళ్ళు ఈ పాట లైఫ్ లో మళ్ళి మర్చిపోర్ ❤️❤️❤️❤️❤️👍🙏

  • @RAVINDRANATHANKANKAT
    @RAVINDRANATHANKANKAT 10 років тому +19

    Thanks a lot dear Mom.I'm dedicating this song for all good Moms

  • @raamkalion1516
    @raamkalion1516 4 роки тому +16

    Dr. C.Na.Re Gari Kalam Nundi Vachina Maduramaina Padhalu ❤️❤️❤️
    Amma Goppatanam tho Patu.... Amma Rupam lo Unna Dayyani Kuda Oh Pakka Chupinchina Maha Kavi Ki Padhabi Vandhanalu 🙏🙏🙏

  • @uravulavardhsnvardhan6089
    @uravulavardhsnvardhan6089 8 місяців тому +2

    Nenu kuda😊😊😊

  • @bkumar4912
    @bkumar4912 Рік тому +1

    ఇప్పుడు ఉండే సినిమాలు ఇంత మంచి తెలుగు పదాలు పట్టించే పాటలు లేవు

  • @meerapriya108
    @meerapriya108 6 років тому +75

    Maa amma lekunda nenu asalu undalenu I love you amma

  • @dpu1433
    @dpu1433 5 років тому +91

    I love my swt swt darling my mom................ no words...

  • @kandursrinivas6609
    @kandursrinivas6609 4 роки тому +13

    అమ్మ ఎక్కడికి కెగవు అమ్మ,
    అమ్మ అంటే త్యాగం
    అమ్మ అంటే భావన
    అమ్మ అంటే మమకారం
    మళ్ళీ ని కడుపునే పుట్టాలి అమ్మ జన్మ అంటూ ఉంటే, మధ్యస్థానంగా వదలి వెళ్లవు ఒంటిరిని చేసి, ఈ మారైన నిండైన ప్రేమను అందించు అమ్మ,

  • @NANAG-VIYYAPU-8599
    @NANAG-VIYYAPU-8599 Рік тому +1

    అమ్మ గురింంచి బాగా వర్ణించారు నిజముగా ఈ సాంగ్ లో అమ్మ గొప్పతం చాలా బాగా చూపించారు

  • @mohammedriyaz8506
    @mohammedriyaz8506 7 років тому +42

    without my mom my life is nothing my mom is my heart beat

  • @k.4122
    @k.4122 5 років тому +264

    అమ్మకు ప్రేమతో

  • @narinareshomnamasivaya8960
    @narinareshomnamasivaya8960 3 роки тому +4

    Super bampar this song 👌🌺🥀❤️🌺🌻🌻 elanti song enka chala ravali sir super

  • @sunilvarma4447
    @sunilvarma4447 4 роки тому +8

    I am princess because my mom is a queen the girls who accept this give a like

  • @latharamesh2080
    @latharamesh2080 5 років тому +33

    Amma leni life chaala kastam

    • @notna2334
      @notna2334 3 роки тому

      Ebbsnbbzbzhzlahzbzbzbzbnjshbaww

  • @RAM-gl6qj
    @RAM-gl6qj 4 роки тому +6

    E lokam lo nijamina Prema ante adhi Amma Prema I lv u Amma lv u for ever nv lenedhe nenu lenu

  • @madhumandli
    @madhumandli 2 місяці тому

    అబ్బా అమ్మను రెండు కోణాల్లో పొగడడం great సీనారే 🎉🎉