Nenunnanu Video Songs | Ye Shwasalo Video Song | Nagarjuna, Aarti, Shriya | Sri Balaji Video

Поділитися
Вставка
  • Опубліковано 24 жов 2013
  • Watch Nenunnanu Video Songs (720p) Starring Nagarjuna, Aarti Aggarwal, Shriya, Screenplay - Directed by V.N Aditya, Music MM Keeravani.
    Anu (Shriya) is a classical music singer who plans to elope with her boyfriend Arun (Subbaraju). But her plans are cut short when Venu (Nagarjuna), a port contractor, unknowingly hands her boyfriend over to Arun's dad, JP (Mukesh Rushi). Anu is now strandedher family has disowned her and her boyfriend has abandoned her. By knowing his mistake, Venu rescues and safeguards her at his house. When Venu convinces Arun once again for a marriage with Anu, JP sows the seeds of suspicion in the mind of Arun, saying that Anu had an affair with Venu, thus spoiling the proposal which leads to a different climax of the story. Sruti (Arti Agarwal) is a friend of Anu and is in love with Venu. Nagarjuna is as charming as ever in this movie.
    Subscribe to our UA-cam Channel: goo.gl/ReGCU
    Like us on Facebook: / sribalajivideo
    For Telugu Comedy Scenes: goo.gl/RPk9x
    For Telugu Full Movies: goo.gl/tEjah
    For Telugu Action Scenes: goo.gl/xG9wD
    For Latest Telugu Promos: goo.gl/BMSQs

КОМЕНТАРІ • 2,2 тис.

  • @Ram-bm8id
    @Ram-bm8id Рік тому +63

    Shreya is lucky to have many famous songs in Telugu movies.
    1) A swasha lo cheyrithey song by Chitra garu
    2) E kshnam oke oka korika sing by Chitra garu.
    3) A chota vunna , ne venta lena song by chitra garu.
    4) ney tholisariga kalkannadi nen ne kada song by Usha garu.
    5) Gondusoodi, gundusoodi song by Chitra garu.
    6) Nekosam nekisam song by Shreyagoshal garu.
    7) Neredu pallu neelala rendu kaalu song by Shreyagoshal garu.
    8)ne chuku chuku bandini roi song by Malathi garu
    9) Thamtakkidi chindulakaina song
    10) chinnaga chinnaga chinnaga song by Chitra garu
    11) hai hai hai hai, nuv naku nachhavoi song by Chitra garu
    12) manmadha manmadha mava putruda song by Shreyagoshal garu
    13) vanochhe nantey, varadha vochheyney sing by Shreyagoshal garu.
    14) vaji vaji vaji, shivaji song
    15) alegra alegra alegra ale ale song
    16) sahara poivai poochenooo song from shivaji movie.
    17) chinni chinni asalu na lo raganey song by Shreyagoshal garu.
    Anc many more popular songs for shreya....

  • @maheshkumarkonada8233
    @maheshkumarkonada8233 Рік тому +133

    Ee song chesinanduku ganu actually Oscar award ravali antha bagundi song emantaru friends true ayithe like cheyyandi 👍👍👍

    • @kundurakhil9346
      @kundurakhil9346 9 місяців тому +9

      Q1

    • @VadithyaKamalamma
      @VadithyaKamalamma 9 місяців тому

      ​@@kundurakhil9346❤
      It's been so ii88998pppp⁰opp😅😅999plllll888iikoì999😊😊😊😊😊😮😮😮😊I'm 😅😅❤😅and 😮on 😅😮😮😅

    • @bhargavideshpandebhargavid5932
      @bhargavideshpandebhargavid5932 9 місяців тому +3

      ​@@kundurakhil9346adff౧❤

    • @user-bf7ub5pm2w
      @user-bf7ub5pm2w 8 місяців тому +1

      D

    • @medepoinaamarnath4321
      @medepoinaamarnath4321 8 місяців тому

      ​@@kundurakhil9346to oyoioyiiyyyyyyyyyyyyyyyyyyyyyiyyyoyuooooooooooo99o9o9966yyyyyyyyyyyyyi8yoyoiioooiiiiii8iiiiiiiiiioiiooo9oooooooooooooooooo❤❤❤ se mo na

  • @Ajay-Rohirat
    @Ajay-Rohirat Рік тому +32

    పాట వింటున్నంత సేపు,goosebumps ఆగట్లేదు సార్..... ఏం వాయిస్, ఏం lyrics,bgm miss you లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు.... మీ పాటలు విన్న నాకు జన్మ ధన్యం అయింది....

  • @creativewonders4408
    @creativewonders4408 2 роки тому +576

    వేణుమాధవా ఆ....
    వేణుమాధవా ఆ....
    ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో..
    ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమౌతున్నదో..
    ఆ శ్వాసలో ..ఓ..నే లీనమై...
    ఆ మోవిపై ..ఈ..నే మౌనమై...
    నిను చేరనీ మాధవా ఆ ఆ ఆ...
    ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో
    మునులకు తెలియని జపములు జరిపినదా.. మురళీ సఖీ
    వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా...
    తనువును నిలువున తొలిచిన గాయములే.. తన జన్మకీ
    తరగని వరముల సిరులని తలచినదా..
    కృష్ణా నిన్ను చేరింది..అష్టాక్షరిగ మారింది
    ఎలా ఇంత పెన్నిధి వెదురు తాను పొందింది
    వేణుమాధవా నీ సన్నిధీ...ఈ...
    ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో..
    ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమౌతున్నదో..
    చల్లని నీ చిరునవ్వులు కనపడక కనుపాపకీ..
    నలువైపుల నడిరాతిరి ఎదురవదా...
    అల్లన నీ అడుగుల సడి వినబడక హృదయానికీ..
    అలజడితో అణువణువూ తడబడదా...
    ఆ....ఆ....ఆ....ఆ....ఆ...........
    నువ్వే నడుపు పాదమిది...
    నువ్వే మీటు నాదమిది..
    నివాళిగా నా మది..
    నివేదించు నిమిషమిది...
    వేణుమాధవా నీ సన్నిధీ.... ఈ..ఈ...
    గగరిగరిసరి గగరిరి సరి
    గపదసాస దపగరిసరి..
    గగదపదా గపదసదా దాపాగరిగా..
    దపదసస దపదసస
    దపదరిరి దపదరిరి
    దసరిగరిసరి
    గరిసరి గ రి గరిసరిగా...
    రి స ద ప గగగ పాప
    ద ప ద ద ద గ స ద స స
    గ ప ద స రి స రి స రి స ద స రి
    గ ద స ప గ రి ప ద ప ద స రి
    స రి గ ప గ రి
    స గ ప ద ప స గ స
    ప ద ప స గ స
    ప ద ప రి స రి ప ద ప రి స రి
    ప ద స రి గ రి స గ ప ద స స గ స రి స గా
    రి గ ప ద రి గా.....
    రాధికా హృదయ రాగాంజలీ....
    నీ పాదముల వ్రాలు కుసుమాంజలి ...
    ఈ గీతాంజలి....
    Movie : Nenunnanu
    Lyrics : Sirivennela
    Music : M M Keeravani
    Singer : Chitra

  • @hemanth7119
    @hemanth7119 4 роки тому +1148

    వి.యన్.ఆదిత్య గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పదాల అవధాని అపర శ్రీనాథుడు మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అర్థవంతమైన శాస్త్రీయ గీతానికి స్వరాల వాణి మన కీరవాణి యం.యం.గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కె.యస్.చిత్ర గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.

    • @sudharshangoud6569
      @sudharshangoud6569 4 роки тому +14

      Hemanth నువ్వు చెపితే ఎవరు లైక్ వెయ్యరు వాళ్ల ఇష్టం తొ కూడుకున్న విశయం అయ్య అన్నయ్య

    • @tirupathirao4802
      @tirupathirao4802 4 роки тому +10

      Very good song

    • @hemanth7119
      @hemanth7119 4 роки тому +3

      @@tirupathirao4802 గారు ధన్యవాదాలు.

    • @ponagantidivya4014
      @ponagantidivya4014 4 роки тому +4

      💓💓💓💓💓

    • @hemanth7119
      @hemanth7119 4 роки тому +1

      @@ponagantidivya4014 గారు ధన్యవాదాలు.

  • @ravit9595
    @ravit9595 Рік тому +9

    భారతీయ సంస్కృతికి సంగీతానికి రాళ్లే కరుగుథాయి. జై హిం ద్ జై భీమ్.

  • @smiley_sujji3642
    @smiley_sujji3642 5 місяців тому +534

    2024 lo e song entha madhi chusaru❤

  • @narnerathaiahrathaiah5642
    @narnerathaiahrathaiah5642 Рік тому +51

    అద్భుతమైన పాట. చిత్ర గారి అత్యంత అద్భుతమైన గానం. వింటుంటే ఒళ్ళు జలదరించింది. కళ్ళు చెమ్మగిల్లాయి.

  • @subramanyamkalla9026
    @subramanyamkalla9026 2 роки тому +52

    తెలుగు చిత్రజగత్తులోని పాటలన్నింటిలోమేటి పాటలను ఎన్నుకోమంటే తొలిమూడింటిలో ఇది ఒకటిగా అందరి ఆమోదం తప్పక పొందుతుంది

    • @MmMohankumar
      @MmMohankumar 6 місяців тому +1

      😢😮

    • @madakamaravind-gn2pq
      @madakamaravind-gn2pq 4 місяці тому

      ​@@MmMohankumar😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @arangichinna6020
    @arangichinna6020 3 роки тому +44

    ఈ పాట లో ఎంతో ఆధ్యాత్మికత ఉంది అంత కృష్ణయ్యా మాయ తో ఎవరికీ అర్థం కానివడిగా ఉండి తన ఆట ఆడుకుంటూ వెళ్లిపోతున్నారు .. తొలి గురువు ఆది గురువు..🙏🙏🙏..

  • @Poojapooja-mj6qj
    @Poojapooja-mj6qj 5 місяців тому +67

    2024 lo entha mandhi vintunnaru❤

  • @bnrao741
    @bnrao741 2 роки тому +14

    సాహిత్యానికే అందం అన్న రూపాన్ని సృష్టించిన సరస్వతీ పుత్రుడు ,దేవలోకంలో ఇంకా ఎన్నో ఎన్నెన్నో,ఒక సరస్వతి పుత్రుడ్ని ?
    ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ

  • @yanamalanagarjuna1323
    @yanamalanagarjuna1323 5 років тому +1045

    వేణుమాధవా
    వేణుమాధవా ఆ.. ఆ... వేణుమాధవా ఆ.. ఆ...
    ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో
    ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో
    ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమౌతున్నదో
    ఆ శ్వాసలో నే లీనమై
    ఆ మోవిపై నే మౌనమై
    నిను చేరనీ మాధవా.. ఆ.. ఆ
    ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో
    మునులకు తెలియని జపములు జరిపినదా మురళీ సఖి
    వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా
    తనువును నిలువున తొలిచిన గాయమునే, తన జన్మకీ
    తరగని వరముల సిరులని తలచినదా
    కృష్ణా నిన్ను చేరింది అష్టాక్షరిగ మారింది
    ఎలా ఇంత పెన్నిధి వెదురు తాను పొందింది
    వేణుమాధవ నీ సన్నిధి
    ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో
    ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమౌతున్నదో
    చల్లని నీ చిరునవ్వులు కనబడక కనుపాపకీ
    నలువైపుల నడి రాతిరి ఎదురవదా
    అల్లన నీ అడుగుల సడి వినబడక హృదయానికి
    అలజడితో అణువణువూ తడబడదా
    నువ్వే నడుపు పాదమిది
    నువ్వే మీటు నాదమిది
    నివాళిగా నా మది నివేదించు నిమిషమిది
    వేణుమాధవా నీ సన్నిధి
    గ గ రి గ రి స రి గ గ రి రి స రి
    గ ప ద సా స ద ప గ రి స రి
    గ ప ద ప ద గ ప ద స ద ద ప గ రి గా
    గ ప ద స స గ ప ద స స
    ద ప ద రి రి ద ప ద రి రి
    ద స రి గ రి స రి
    గ రి స రి గ రి గ రి స రి గా
    రి స ద ప గ గ గ పా పా
    ద ప ద ద ద గ స ద స స
    గ ద స ప గ రి ప ద ప ద స రి
    స రి గ ప ద రి
    స గ ప ద ప స గ స
    ప ద ప రి స రి ప ద ప రి స రి
    ప ద స రి గ రి స గ ప ద స స గ స రి స గ
    స రి గ ప ద రి గా
    రాధికా హృదయా రాగాంజలి
    నీ పాదముల వ్రాలు కుసుమాంజలి
    ఈ గీతాంజలి

  • @srinivasareddy6347
    @srinivasareddy6347 Рік тому +7

    ఈరోజుల్లో అప్పుడప్పుడైనా ఇలాంటి అద్భుతమైన పాటలు వస్తునందుకు ఒకింత సంతోషంగా ఉంది

  • @rajasrajahindiprathmicaims1536

    ఇధి అద్భుతమైన
    పాటా .ఈ పాటంటె నాకు చాల ఇష్టం. చిత్రగారు వాయ్స్ సూపర్.

  • @Naveena826
    @Naveena826 Рік тому +73

    వేణుమాధవా.. వేణుమాధవా
    ఏ శ్వాసలో చేరితే
    గాలి గాంధర్వమౌతున్నదో
    ఏ శ్వాసలో చేరితే
    గాలి గాంధర్వమౌతున్నదో
    ఏ మోవిపై వాలితే
    మౌనమే మంత్రమౌతున్నదో
    ఆ శ్వాసలో నే లీనమై
    ఆ మోవిపై నే మౌనమై
    నినుచేరని మాధవా..
    ఏ శ్వాసలో చేరితే
    గాలి గాంధర్వమౌతున్నదో..
    మునులకు తెలియని
    జపములు జరిపినదా
    మురళీ సఖి
    వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా
    తనువును నిలువున
    తొలిచిన గాయములే తన జన్మకి
    తరగని వరముల సిరులని
    తలచినదా..
    కృష్ణా నిన్ను చేరింది
    అష్టాక్షరిగ మారింది
    ఎలా ఇంత పెన్నిధి
    వెదురు తాను పొందింది
    వేణుమాధవా నీ సన్నిధీ..
    ఏ శ్వాసలో చేరితే
    గాలి గాంధర్వమౌతున్నదో..
    ఏ మోవిపై వాలితే
    మౌనమే మంత్రమౌతున్నదో..
    చల్లని నీ చిరునవ్వులు కనబడక
    కనుపాపకి
    నలువైపుల నడిరాతిరి ఎదురవదా..
    అల్లన నీ అడుగుల సడి వినబడక
    హృదయానికి
    అలజడితో అణువణువూ తడబడదా
    అ అ అ ఆ.. ఆ.. ఆ.. ఆ..
    నువ్వే నడుపు పాదమిది
    నువ్వే మీటు నాదమిది
    నివాళిగా నా మది
    నివేదించు నిమిషమిది
    వేణుమాధవా నీ సన్నిధీ..
    గా గరి గరి సరి గా గరీరి సరి
    గపద సాస దప గరి సరి
    గపదపదా గపదసదా దపగరిగా
    దపద స స దపద స స
    దపద రి రి దపద రి రి
    దసరి గరి సరి
    గరి సరి ద రి గారి సరిగా…
    రిస గప గగగపా ప గగగదా ద
    గగగసా స దపగప దసరి
    సరి సరి రిగరిస దసరి
    గదప సగరి పగప దసరి సరిగ పగరి
    సద పదప సదస పదప సదస
    పదప రిసరి పదప రిసరి
    పద సరి గరి సద
    పదస గగస రిదస
    సరిగ పద సరిగా..
    ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ..
    రాధికా హృదయ రాగాంజలి
    నీ పాదముల వ్రాలు కుసుమాంజలి
    ఈ గీతాంజలి…

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 7 місяців тому +5

    Extordnary music, literature.... oxygen level highly.... music change the environment, health.... congrats to whole team sir

  • @RamBabu-yu1nv
    @RamBabu-yu1nv 3 роки тому +5

    Nice song chithramma and nice expressions shreya garu

  • @adapakurmadas8370
    @adapakurmadas8370 Рік тому +1

    హ్రు దయా న్ని హత్తుకొనే పాట. ప్రేక్షకుల హ్రుదయాల ను ఉర్రూత లూగించిన పాట. పాట రచయిత కు సంగీత దర్సకు ని కి పాట ప్లే బాక్ గా పాడిన గాన సరస్వతి కి ధన్య వాద ములు .🌹🌹🌹

  • @chinnaswabhi2758
    @chinnaswabhi2758 3 роки тому +31

    బాలు మరియు చిత్ర లాంటి గొప్ప
    గాయకులను మించిన గాయకులు లోకంలో ఎప్పటికీ రారు

    • @madhumandli
      @madhumandli 3 місяці тому

      అవును కానీ చాలా మంది ఉన్నారు

  • @sgfsivagoldenfacts1208
    @sgfsivagoldenfacts1208 3 роки тому +57

    Shreya gari effort and chithra gari melody 🥰🥰🥰

  • @munigotisumadyuti2746
    @munigotisumadyuti2746 2 роки тому +43

    Shreya action is superb. Facial expressions and her eye's feelings are so nice. It shows heroine is thinking for safety of that man and praising Lord krishna to present song on the stage simultaneously!

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 Рік тому +2

    very nice and beautiful song lord Sri Krishna. swash lo cherithe Gali a gandharv a mouthunnado... super.

  • @sarithareddy8595
    @sarithareddy8595 Рік тому +2

    KEERAVANI GAARI MUSIC CHITRAMMA GAARI GAATRAM EE PATAKU PRANAM POSARU SUPER ANNA MAATA CHAALAA CHINNADAVUTUNDI VENUMADHAVUDU ANDARI MANASULALO MEDILE SONG👏👏👏👏👏👍👍🙏🙏🙏🙏

  • @kameshupadhyayula8131
    @kameshupadhyayula8131 9 місяців тому +6

    Shreya lip movement is awsome shreya acting superb

  • @venkataramanamurthyakella
    @venkataramanamurthyakella 3 роки тому +19

    First of all thanks to m m keeravani sir for giving such a wonderful song.

  • @adapakurmadas8370
    @adapakurmadas8370 Рік тому +2

    చక్కనైన పాట. ఎన్ని సార్లు విన్నా తనివి తీరని చక్కనైన పాట.

  • @manimaran.g.manimaran.g.6220
    @manimaran.g.manimaran.g.6220 Рік тому +1

    Welcome to the Telugu songs. So cute beautiful pictures of the Telugu songs.
    I Love you so much this songs.
    வாழ்த்துக்கள்.!
    இந்த பாடல் எனக்கு மிகவும் பிடித்த தெலுங்கு பாடல்.
    இந்த பாடல் பாடிய‌ சகோதரிக்கு நன்றியும் வாழ்த்துக்களும் சமர்ப்பிக்கிறேன்.
    நன்றி வணக்கம்.!

  • @lingampallyprashanth8970
    @lingampallyprashanth8970 3 роки тому +13

    E song yeppudu vinna kothhaga untundhi..... 😍😍😍

  • @kandregulasanthu3972
    @kandregulasanthu3972 4 роки тому +6

    Super Chita. Amma Garu sweet voice

  • @prasadsatya4783
    @prasadsatya4783 8 місяців тому

    సన్నివేశానికి అనుగుణంగా సందర్భోచితంగా ఆత్రేయ గారి లా శాస్త్రీ జీ అందించిన అరుదైన గీతానికి కీరవాణి స్వరపరిచిన మధురమైన బాణీ చిత్రమ్మా ఆలాపన శ్రేయ అసమాన అభినయం, వి యన్ ఆదిత్య ఛాయాగ్రాహకుల సహకారం తో అద్భుత దృశ్యీకరణ 🙏 .

  • @madhuchukka630
    @madhuchukka630 Рік тому +3

    వేణుమాధవా! నీ సన్నిధీ! వేయి జన్మల పుణ్యఫలం!!!

  • @__mr.john__27
    @__mr.john__27 2 роки тому +40

    Shriya expression awesome👏😊😊😊👍
    Chitra madam voice gorgeous😍✨❤

  • @RaghuAkkinipalli-zo1iy
    @RaghuAkkinipalli-zo1iy 11 місяців тому +6

    చాలా మంచి పాట వేసిన మీకు ధన్యవాదాలు

  • @sivanandareddy648
    @sivanandareddy648 3 дні тому

    ❤తెలుగు పాటలు కి సరస్వతి అమ్మ (చిత్ర అమ్మ ) ఎప్పుడు విన్న ఇదో తెలియని ఫీలింగ్ అమ్మ ❤

  • @pavankola4510
    @pavankola4510 Рік тому +2

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందుచూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే
    గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వాలే
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే

  • @vagmareharipriya8137
    @vagmareharipriya8137 5 років тому +5

    Superb song.... I like this so3

  • @SumaSuma-kr7fv
    @SumaSuma-kr7fv 5 років тому +17

    Super and beautiful song

  • @Op_Gaming452
    @Op_Gaming452 Рік тому

    Wow!!. Just amazing

  • @madhuchukka630
    @madhuchukka630 Рік тому +4

    వింటూనే కన్నీళ్లు వస్తున్నాయి 🎉 ధ్యానం చేసేవారిని,,మరోలోకంలోకి తీసుకెళ్ళి లయం చేస్తుంది ఈపాట

  • @gkrishna2585
    @gkrishna2585 5 років тому +6

    నా హృదయంలో శాశ్వతమైన వేణుగోపాల్ డీ వేణునాదమే

  • @kolamaddivenkatesham2493
    @kolamaddivenkatesham2493 3 роки тому +21

    Wonderful memorable song.

  • @charanyadavc5894
    @charanyadavc5894 2 роки тому +36

    Keeravani sir music, Chitramma voice ❤😘

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 4 роки тому +42

    Excellent 👌 Music by legendary Keeravani sir 255 movies Completed till Baahubali

  • @chahatgupta7034
    @chahatgupta7034 4 роки тому +66

    3:52 the moment he came and she smiled........ Beautiful

  • @bujjibujji-ne3bi
    @bujjibujji-ne3bi 5 років тому +12

    A wonderful song

  • @adithyaanugundla2475
    @adithyaanugundla2475 Рік тому +2

    ఈ పాట నాకు అర్థం అవ్వడానికి ఇన్ని సంవత్సరాల సమయం పట్టింది

  • @dasariraghu3118
    @dasariraghu3118 Місяць тому

    సాధారణ వెదురు తన శరీరానికి రంధ్రాలు చేసినా, ఆ గాయాలను వరాలుగా తలచుకొని *మురళీ మనోహరుడు* అనే అష్టాక్షరీ గా , శ్రీ కృష్ణుడు చెంతకు చేరింది.
    *కవి అద్భుతం గా రాశాడు*

  • @anantbh1
    @anantbh1 3 роки тому +21

    Good lyrics,great music great picterisation,

  • @TheTeluguChessEnthusiast
    @TheTeluguChessEnthusiast 7 місяців тому +15

    Thanks to Chitramma for this awesome vocals.

  • @pcsreddy33
    @pcsreddy33 7 місяців тому

    MM కీరవాణి wonderfuull music hatsoff

  • @billa4656
    @billa4656 2 роки тому

    Mesmerising voice Chitra garu

  • @Pavankumar-jt8kk
    @Pavankumar-jt8kk 4 роки тому +17

    One of the blockbuster Superhit movie and all songs

  • @bhupalreddy5190
    @bhupalreddy5190 3 роки тому +9

    Very nice film sweet and devotional song sung with sweet voice.

  • @challapalli.greatsingerjay4955
    @challapalli.greatsingerjay4955 2 роки тому +2

    అందరినీ ఆకట్టుకునే పాటలు అప్పుడప్పుడు వస్తుంటాయి.

  • @nirmalachallagundla3469
    @nirmalachallagundla3469 3 роки тому

    Wowwwwwwwwwww Superrrrrrrrrrrr 😇😇😇😇😇

  • @tharinganiammulu6532
    @tharinganiammulu6532 4 роки тому +15

    This song super I love this song

  • @natalent716
    @natalent716 Рік тому +6

    Wow what a beautiful songs the words what are used in this song are really wonderful a great song explaining greatness of flute

  • @vijayalakshmigummadi4940
    @vijayalakshmigummadi4940 Рік тому

    Wonderful wording, One Adbhutham

  • @user-si2mg3xr9p
    @user-si2mg3xr9p Рік тому

    పాట యొక్క మర్మం లోతు అర్థం చేసుకుంటె భోగి యోగిలా మారుతాడు ఇ మర్మం తెలికే చస్తు పుడుతు పుడుతు చస్తూ అవస్తలో ఉన్నాం

  • @jagadishlakavath7336
    @jagadishlakavath7336 5 років тому +5

    SupAr.....song

  • @SaleemSirYT
    @SaleemSirYT 2 роки тому +10

    FABULOUS SONG 👍👍👍👍👍👍👍👍👍👍

  • @Lovelyanu14370
    @Lovelyanu14370 2 місяці тому

    చిత్రమ్మ గారికి నా హృదయపూర్వక పాదాభివందనం 🙏🙏🙏🙏🙏

  • @hemanth7119
    @hemanth7119 4 роки тому +2

    కె.యస్.చిత్ర గారికి పాదాభివందనములు.

  • @thangellapallisambasivarao3716
    @thangellapallisambasivarao3716 5 років тому +20

    Super song Anna Meru Anadaru Ella padale

  • @arunakumari4514
    @arunakumari4514 2 роки тому +8

    My favorite song...what a singing Chitra garu hats off

  • @snehav1602
    @snehav1602 10 місяців тому

    Every piece of work is beautiful done.great job

  • @mahalakshmitelidevara6294
    @mahalakshmitelidevara6294 22 дні тому

    Evergreen song edhi ❤

  • @sagarapubhagyaraj4366
    @sagarapubhagyaraj4366 5 років тому +12

    chitra mam very sweet voice iam fann of your lovely songs

  • @dr.vikrambhoomi-scientist
    @dr.vikrambhoomi-scientist Рік тому +5

    Melody loaded with tons

  • @tripurarianathasatyavani9561
    @tripurarianathasatyavani9561 Місяць тому +3

    Sarvakatha and srusti karta ku namaskaram

  • @kavikondalashivashankar8954
    @kavikondalashivashankar8954 10 місяців тому +2

    Love from srinu vandanam❤

  • @srihariraobattineni1552
    @srihariraobattineni1552 3 роки тому +7

    Wonderful memorable song

  • @maniyadavtokala2838
    @maniyadavtokala2838 3 роки тому +12

    Nice Song sweet vaice 😋😍2021లో చూసే వాళ్లు One like hear Nagarjuna Akineni fans and Allu Arjun Mega fans 😎🔥❤️👍🏾😘😘😘😘😘😘👌👌👌👌👌👌👌👌👌👌

  • @teamavenger007
    @teamavenger007 4 місяці тому

    Ee song ippudu release ayi unte 200 million easy ga chestundi. Ila charitra lo nilichipoye patalu vini chala kalam avutundi. Anni one week ke bore kottestunnai.

  • @padmajalabisetty3076
    @padmajalabisetty3076 3 роки тому +21

    అద్భుతమైన ఈ పాటను విన్నప్పుడు మనసుకి కలిగే సంతోషO మాటలలో వర్ణింపడం kudaradu

  • @vinodvinnu6006
    @vinodvinnu6006 5 років тому +17

    Osm song nice voice

  • @kiranpr644
    @kiranpr644 5 років тому +102

    Evergreen melody ! .
    Hats off to. Singer .., Actress ..., Lyricist......, Music composer & the Great film Director ! .

  • @madhureddy3665
    @madhureddy3665 2 роки тому +21

    చిత్ర గారి సింగింగ్ అల్టిమేట్ 👌👌👌👌👌

  • @rajubvn579
    @rajubvn579 11 місяців тому +1

    simply superb and mesmerising

  • @durgacherry8790
    @durgacherry8790 5 років тому +8

    l like this song👌👌

  • @bhupalreddy5190
    @bhupalreddy5190 3 роки тому +20

    I like this song very much. I listened hundreds of times .Moreover Nag and Sreya are my favorites

  • @deepadipi6055
    @deepadipi6055 2 роки тому

    Instrumental Tabala musician wonderful 🙏🙏🌹🌹 in this song 😇😇😍😍......

  • @rlaxman8580
    @rlaxman8580 3 роки тому +2

    Super ga Undi

  • @surenderraju
    @surenderraju 5 років тому +328

    Super chitra amma garu sweet voice🙏🙏🙏👏👏👌👌👍👍💐💐

  • @atlarahul933
    @atlarahul933 3 роки тому +5

    Keeravani fans oka like kotandi

  • @sweetmemories4448
    @sweetmemories4448 4 роки тому +57

    What a powerful performance with superb expressions, voice, proficiency in pronouncing the words with excellent elegance!!! I miss India very much. The performance is excellent, heart touching - has therapeutic effect. Excellent music and direction!! Sari adds grace, one of India’s treasures. I love it and started watching in 2013 and still watching during this lockdown. Hats off to the Singer for her talent!!!

    • @mohammadrafishaik719
      @mohammadrafishaik719 4 роки тому +2

      Thankyou 😊
      She is non other than
      K S Chitra Ma'am
      She awarded as Melody Queen in South and as well as North India also
      I tooo love her songs very much 😍😍
      She sings in different languages and she wrote a number of songs
      For full information go through Google by her name...

    • @sweetmemories4448
      @sweetmemories4448 3 роки тому +2

      @@mohammadrafishaik719 Wow! Chitra Ma'am deserves the awards. Thanks for the info.

    • @mohmmadarif7008
      @mohmmadarif7008 Рік тому

      @@mohammadrafishaik719 i

    • @bdass1393
      @bdass1393 6 місяців тому

      Qqqqqqqqqqqqq​@@mohammadrafishaik719

    • @janakiveerlajanaki1491
      @janakiveerlajanaki1491 5 місяців тому

      ​@@mohammadrafishaik719qqqqq

  • @Pmadhavi-ej2ti
    @Pmadhavi-ej2ti Рік тому

    Super chetra. Gaaru❤ song

  • @singamlingaswamy4733
    @singamlingaswamy4733 5 років тому +7

    I like this song 🌻🌹💐🌷🌼🌿

  • @ammuAmmu-xb3ov
    @ammuAmmu-xb3ov 5 років тому +13

    My favourite song foreverr

  • @azeem1573
    @azeem1573 2 роки тому +30

    Chitra mam voice 🔥🔥🔥🔥🔥

  • @user-ys1cl7ht1w
    @user-ys1cl7ht1w 3 місяці тому +3

    (Krisna ninu cherindhi astaksariga marindh yela enthapennidhi vedhuru thanupondhindhi venumadhava ni chanidhi) 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @padmaajayvarma3855
    @padmaajayvarma3855 5 років тому +40

    wonder full chitra very nice song I love the song

  • @rajareddy1539
    @rajareddy1539 5 років тому +25

    Super fantastic

  • @ramukotamarthy4397
    @ramukotamarthy4397 Рік тому

    ఒక అద్భతమైన ఆవిష్కరణ

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 9 місяців тому

    Excellent & literature -&music &performance & presentation....

  • @siddanimallikarjuna4456
    @siddanimallikarjuna4456 5 років тому +4

    fantastic

  • @eswarbathala8494
    @eswarbathala8494 5 років тому +12

    Super

  • @jajamvenkaiah2836
    @jajamvenkaiah2836 2 роки тому +1

    Super song, chitra garu meeru super madam

  • @raghurachapalem8785
    @raghurachapalem8785 Рік тому +5

    సముద్రాల, ఘంటసాల గార్లకు హృదయపూర్వక అభినందనలు