Neekoosam Neekosam Video Song | Preyasi Raave Movie | Srikanth | Raasi | Suresh Productions

Поділитися
Вставка
  • Опубліковано 29 лис 2024

КОМЕНТАРІ • 10 тис.

  • @nasirbasha2698
    @nasirbasha2698 2 роки тому +120

    నా 10th class లో వచ్చింది ఈ సినిమా, ఈ పాట విన్న ప్రతిసారీ మళ్ళీ జీవితం వెన్నకి వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది, నిజంగా చై జారినప్పుడే ప్రేమ విలువ మనిషి విలువ తెలుస్తుంది...

  • @NANAG-VIYYAPU-8599
    @NANAG-VIYYAPU-8599 3 роки тому +876

    సూపర్ సాంగ్ కదా... శ్రీకాంత్ రాశి కి ఒక లైక్ వేసుకోండి. మంచి సినిమా మనకు అందించిన డి. రామానాయుడు గారు కి సెల్యూట్.. మిస్ you సార్.... నిజముగా థాంక్స్

  • @lakshman4034
    @lakshman4034 2 роки тому +182

    ప్రేమ లో ఓడిపోయి చూడు ఈ పాట విలువ తెలుస్తుంది.......😔😔❤️❤️😭😭.....చాలా మంది చాలా సంవత్సరాలుగాచెప్తున్న మాట . ఐ లవ్ యూ అనురాధ

  • @kranthipidugu2377
    @kranthipidugu2377 2 роки тому +950

    ఈజన్మలో ఓడిన ప్రేమికుల్ని మరుజన్మలో నైనా ఒకటి చేయమని దేవుణ్ణి కోరుకుంటున్న.ఎందుకంటే నేను కూడా ప్రేమలో ఓడినవాన్నీ 😔

  • @rosireddy.daggula3174
    @rosireddy.daggula3174 3 роки тому +1387

    బాలు సారు ఎక్కడ ఉన్నా వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pb799
    @pb799 3 роки тому +1414

    "కాసేపైన కల్లోనైన నీ ఊహే లేని క్షణాలు ఉన్నాయా...ఒంటరితనాలు ఉన్నాయా"
    అద్భుతమైన సాహిత్యం

  • @rameshrr6680
    @rameshrr6680 3 роки тому +855

    ఈ పాట విన్న ప్రతిసారి ,మనసులో దాచుకున్న పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి.. ..మిస్ యూ అను..నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్న

  • @venkatsagaram8075
    @venkatsagaram8075 Рік тому +40

    ప్రేమలో ఒడిపోనవల్లకి ఈ పాట వింటే వాళ్ళ పాత జ్ఞాపకాలతో బతుకొచ్చు అంత మంచి పాట

  • @inspireme3887
    @inspireme3887 4 роки тому +1610

    కాల గర్భంలో కలిసి పోయిన అమరప్రేమికులకు ఈ గీతం ప్రతీక...

  • @akrcreations8376
    @akrcreations8376 4 роки тому +426

    ఇప్పటికీ ఈ పాటని వినే వాళ్ళు like చేయండి.
    అద్భుతమైన పాట. శ్రీకాంత్, రాశి, పృధ్వీ Performance కి like చేయగలరు.. 👍👍👍

  • @mdismail-bs1fd
    @mdismail-bs1fd 3 роки тому +92

    శ్రీ...... కెరీర్ లో అద్భుతమైన పాట ఇది!. అంతే అద్భుతమైన శినిమా ఇది!.

  • @yuvabestfriends4974
    @yuvabestfriends4974 Рік тому +2691

    2023.... లో ఎవరైనా విన్నారంటే ఒక లైక్ వేసుకోండి

  • @sallasallachandramohan2379
    @sallasallachandramohan2379 3 роки тому +2468

    ప్రేమలో గెలిస్తే ప్రేమ విలువ తెలియదు కానీ ప్రేమలో ఓడిపోయి చూడు ప్రేమ విలువ తెలుస్తుంది ఇది సత్యం. 💯

    • @fayazali9151
      @fayazali9151 3 роки тому +27

      Carect, 😭🙏🙏🙏🤝

    • @mahbubbasha3890
      @mahbubbasha3890 3 роки тому +21

      Yes brother

    • @saikanuku6709
      @saikanuku6709 3 роки тому +36

      Viluva telisina eam vupayogam bro
      Manam istapadina ammai Mana life lo ledu Anna feeling entha badhaga vuntadoo cheppalem broo life long pain padutuney vundali😔😔😔

    • @Ram-my2yv
      @Ram-my2yv 3 роки тому +12

      Sir meru chindhi currect sir kani cheppaleni badha avedhan tattukolemu anna

    • @veereshamgaddam1770
      @veereshamgaddam1770 3 роки тому +13

      Correct bro

  • @vinnudmonsterletsgo9094
    @vinnudmonsterletsgo9094 4 роки тому +4677

    ప్రేమలో ఓడిపోయి న వారిని అడగండి ఈ పాట విలువ 2020 కాదు 2050 వచ్చిన ఈ పాట విలువ విలువ కట్ట లేనివి

  • @naveenchilaka6515
    @naveenchilaka6515 5 років тому +1534

    అదేంటో ఈ సాంగ్ చూసిన ప్రతిసారీ... కళ్లలో నీళ్లు తిరుగుతాయి.......

    • @mgv3417
      @mgv3417 5 років тому +9

      Meru love fell iyyara

    • @naveenchilaka6515
      @naveenchilaka6515 5 років тому +27

      @@mgv3417 అవును చిన్నప్పుడు నాతో పాటే తిని .... నాతోపాటే తిరిగి నా పక్కలోనే పడుకుని..... నాకు దూరమైన నా Tommy ని ప్రేమించాను......

    • @bablug9090
      @bablug9090 5 років тому +4

      Same 😢

    • @rameshbandapalli3167
      @rameshbandapalli3167 4 роки тому +2

      Yyy

    • @rameshrami9889
      @rameshrami9889 4 роки тому +3

      Same feeling bro I am all soo

  • @vemanarayana5382
    @vemanarayana5382 Рік тому +78

    చాలా మందికి తెలియదు.. ఆరోజులు చాలా బాగుండేవి అని.. ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది.. ఆ పాటలు వింటే😮😮

  • @kalisettiharibabu
    @kalisettiharibabu 5 років тому +92

    ఈ సినిమా లో శ్రీకాంత్ గారు,రాశీ గారు నటన అత్యద్భుతంగా ఉంటుంది

  • @ajayharsha4685
    @ajayharsha4685 4 роки тому +514

    ఎన్ని సార్లు విన్న వినాలనిపించే పాట ❤️❤️👌

  • @naveen5344
    @naveen5344 5 років тому +462

    ఇంత మంచిగా నటించే నటులు ఇక భవిష్యత్తులో కష్టం. సంగీతం, దర్శకత్వం, నటన సూపర్.

  • @sirilaxmideepu51
    @sirilaxmideepu51 2 роки тому +416

    ప్రేమ గెలిస్తే మన ప్రేమ పక్కనే వుంటుంది అంతా కెర్ వుండదు అదే వోడిపోతే life long వాళ్లఆలోచనలో జీవస్తు వుంటుంది ఇది నమ్మిన లేకున్న నిజం💯🎶🎶🎶🎶🎶🎶🎶LAXMI SIRI my ఓపెన్

  • @jatothsangeethanayak8948
    @jatothsangeethanayak8948 4 роки тому +198

    ఈ సాంగ్ వింటే ఏమిటో కానీ ప్రేమ ఫీలింగ్ వస్తుంది ఎన్ని హిట్ సాంగ్స్ వచ్చిన ఈ సాంగ్ ni మించి పోదు చాలా బాగుంది 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @anjikarthik2764
    @anjikarthik2764 3 роки тому +95

    కోరియోగ్రఫీ సూపర్
    Expressions సూపర్
    Music ఇంకా సూపర్
    మీ favourite...........eeeeeee సాంగ్

  • @butchiprasadseemala5711
    @butchiprasadseemala5711 4 роки тому +85

    ప్రతి ఒక్కరి జీవితంలో ఈ పాట విన్న అంత టైమ్ కళ్లు అంట నీరు తిరుగుతూనేవుంటుంది ఈ పాటకి అంత అర్థం వుంది,

    • @srinivasmota6977
      @srinivasmota6977 3 роки тому

      ssssssssssssssssssssssss

    • @sureshsalugu6340
      @sureshsalugu6340 3 роки тому

      Yes

    • @premkumar-do6jr
      @premkumar-do6jr 2 роки тому

      Super👍👍👍👍👍👍👍👍👍👍👍👍💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝

  • @vasudevp9121
    @vasudevp9121 3 роки тому +253

    ఒకప్పటి ఈ పాట గొప్పతనాన్ని 64M వ్యూస్ తోనే విలువ చెప్పిన సంగీత ప్రియులకు ధన్యవాదాలు...
    ఇన్ని వ్యూస్ అంటే అబ్బా సూపర్ 💙

  • @inthiyazshaik8728
    @inthiyazshaik8728 4 роки тому +324

    స్వచ్చమైన ప్రేమకు చావు లేదు..... ప్రేమించిన వాళ్లు దూరమైతే ప్రాణం లేని రాతి లాగ బాతకల్సిందే....

  • @bhanupbn9089
    @bhanupbn9089 3 роки тому +217

    ప్రేమ ఉన్నంత వరకు ఈ పాట ప్రతి మదిలో మధుర గీతం

  • @satyavamsi1231
    @satyavamsi1231 Рік тому +34

    Best actor Srikanth sir.
    Humble person.
    He acted with all legends
    He is only person survived with huge competition.
    ❤we grew up watching his movies .
    Love u raasi mam❤.

  • @Anil_lovely_official
    @Anil_lovely_official 3 роки тому +91

    నా జీవితంలో నరకాన్ని చూపించి వెళ్ళిపోయింది ప్రేమ...
    ఈ పాట చూడగానే చాలా ఏడుపొస్తుంది నాకు...

  • @williamkery9205
    @williamkery9205 3 роки тому +2680

    నిజంగా ప్రేమించి ఓడి పోయిన వారు like చేయండి

  • @manthriprashanth4611
    @manthriprashanth4611 10 місяців тому +988

    2024.... లో ఎవరైనా విన్నారంటే ఒక లైక్ వేసుకోండి

  • @govindg4318
    @govindg4318 Рік тому +427

    నీ కోసం నీ కోసం… జీవించా చిలకా…
    నా ప్రాణం నీ వేనే మణితునకా…
    నా కోసం నా కోసం… నిన్నే నా జతగా…
    ఏ దైవం పంపేనో బహుమతిగా…
    నిన్నూ నన్నూ పెనవేసే… ప్రేమే సాక్షిగా…
    కన్నూ కన్నూ కలబోసే… కలలే పండగా…
    మిన్నూ మన్నూ… ఏకం చేద్దాం హరివిల్లుగా…
    నా కోసం నా కోసం… నిన్నే నా జతగా
    ఏ దైవం పంపేనో బహుమతిగా…
    నా ఊపిరిలో ఉయ్యలేసి… నూరేళ్ళ కాలం…
    నిను లాలించాలి… వెచ్చని కలల్ని పంచాలి…
    నీ స్నేహంలో స్నానం చేసి… నా కన్నే దేహం తరించిపోవాలి
    తీయని స్వరాలు పాడాలి…
    పరులకు ఎన్నడు తెలియని… చల్లని చెలిమితో
    ఈ నా అనురాగం… నీ గుండెనే మీటనీ…
    విరహపు వేడికి కనబడక… విడవని జోడుగ ముడిపడగా
    అల్లే ఈ బంధం… కలకాలముండి పోనీ…
    నీ కోసం నీ కోసం… జీవించా చిలకా…
    నా ప్రాణం నీ వేనే మణితునకా…
    కాసేపైన కల్లోనైనా… నీ ఊహ లేని క్షణాలు ఉన్నాయా
    ఒంటరి తనాలు ఉన్నాయా…
    ఏం చేస్తున్నా ఎటు చూస్తున్నా… నీ రూపు లోనే
    ప్రతీది చూస్తున్నా… నిన్నే ప్రపంచమంటున్నా…
    మమతలు చిందిన… మధువులు విందుకు
    అతిధులుగా ఆహ్వానిద్దాం… ఆరారు కాలాలనీ…
    అలలకు అందని జాబిలిని… వెన్నెల వానగ దించుకొని…
    గెలిచే సంద్రంలా… సంతోషం పొంగిపోనీ…
    నా కోసం నా కోసం… నిన్నే నా జతగా…
    ఏ దైవం పంపేనో బహుమతిగా…
    నిన్నూ నన్నూ పెనవేసే… ప్రేమే సాక్షిగా…
    కన్నూ కన్నూ కలబోసే… కలలే పండగా…
    మిన్నూ మన్నూ ఏకం చేద్దాం హరివిల్లుగా…
    ఆఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆ… ఆఆ ఆ ఆఆ ఆ ఆఆ

  • @rajurajurapuri3463
    @rajurajurapuri3463 4 роки тому +1630

    ప్రేమలో గెలిస్తే ప్రేమ విలువ తెలియదు
    కానీ ప్రేమలో ఓడిపోయి చూడు ప్రేమ విలువ తెలుస్తుంది

    • @karthikdonthi1074
      @karthikdonthi1074 4 роки тому +26

      Absolutely right

    • @rajurajurapuri3463
      @rajurajurapuri3463 4 роки тому +12

      తాంక్స్ బ్రో

    • @poosamhemalatha4080
      @poosamhemalatha4080 4 роки тому +9

      Nijam sir

    • @arvlogs7411
      @arvlogs7411 4 роки тому +7

      Well said brother...wat u r saying is right

    • @durgaprasad6553
      @durgaprasad6553 4 роки тому +27

      Emi chepivu love lo fail iethe ha pain epatiki manadhu life antha edustune vundali love chesina valani marechipoleka badha pada valake thelustundii😭😭

  • @gangadharkante6270
    @gangadharkante6270 3 роки тому +167

    ఈ పాట విన్న ప్రతి సారి మొదటి సారి వింటున్న ఫీలింగ్ కలుగుతుంది.... శ్రీకాంత్ కెరీర్ బెస్ట్ సాంగ్... superb composed by M.M.SRILEKHA gaaru
    Fantastic chemistry between srikanth and raashi

  • @AnilU-wp3oq
    @AnilU-wp3oq 3 роки тому +844

    2021 కూడా ఈ పాట విన్న వారు ఉన్నారా..

  • @santhoshbujji7663
    @santhoshbujji7663 5 місяців тому +94

    2024 lo e song vinavallu ok like

    • @NaveenreddyRockz
      @NaveenreddyRockz 3 місяці тому +1

      2024 lone kadu 3000 vachina e song ever green i love this song

  • @vennelayadav3900
    @vennelayadav3900 3 роки тому +470

    Only 90's kids can feel this beautiful songs

  • @rajeshmamidi7384
    @rajeshmamidi7384 3 роки тому +77

    ఈ పాటంటే నాకు చాలా ఇష్టం.1000 timesచూసాను.

  • @nagendrak2354
    @nagendrak2354 2 роки тому +11

    ఎన్ని సార్లు విన్న మరోసారి వినాలని అనిపిస్తుంది బాధలన్నీ మర్చిపోతాం . ఎంత మాధుర్యంగా ఉంది . ఆ సాహిత్యం రాసిన వారికి శతకోటి వందనాలు

  • @yogeshwartamarapu
    @yogeshwartamarapu Рік тому +6

    ప్రేమించే ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితాన్ని ప్రేమించే వ్యక్తిని ఎలా ఊహించుకుంటారో చెప్పే పాట.... నాటికి, నేటికీ, రేపటికి.... ఎప్పటికి నిలిచిపోయే ఒ గొప్ప మధుర గీతం...😍

  • @udaykumarnenavath2259
    @udaykumarnenavath2259 3 роки тому +71

    మళ్ళీ మళ్ళీ వినాలి అని అనిపించే పాట ఏదైనా ఉంది అంటే ఇదే కావచ్చు జీవితమంతా ...

  • @sivavandani8875
    @sivavandani8875 4 роки тому +476

    2020 lo ee🎶Song Chusinavallu like❤👍vesukondi guy's... 😍💖

  • @radhikabojja62
    @radhikabojja62 3 роки тому +41

    ఈ పాట వింటుంటే పాత జ్ఞాపకాలు గురూస్తాయి 🙏🙏👌👌👌

  • @Dimple9805
    @Dimple9805 Рік тому +5

    నిజం గా ప్రేమించినా వల్లకే ఈ పాట అర్ధం తెలుస్తుంది ఆ పాట విలువ తెలుస్తుంది....అసలు ప్రేమకు అంతం లేదు❤️❤️

  • @Sonu_vox
    @Sonu_vox 3 роки тому +194

    I m totally Addicted to this song❤️❤️

  • @ramaraonadiminti9937
    @ramaraonadiminti9937 3 роки тому +20

    ప్రేమ అనే పదం ఉన్నంత వరకు ఈ పాటలు ప్రతి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోతుంది.

  • @rameshgoud3398
    @rameshgoud3398 2 роки тому +53

    ఈ పాట వింటుంటే ఒకప్పటి నా ప్రేమ గుర్తొస్తుంది.
    అప్పటి పరిస్థితుల ప్రభావం వల్ల ఇద్దరం విడిపోవాల్సి వచ్చింది.
    నాకు దూరంగా తను ఉన్నా ......నా మనసులో ఎప్పుడూ నాకు దగ్గరగానే ఉన్నట్టు ఉంటుంది.
    నా దేవత తన కుటుంబంతో కలిసి సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను.
    I love you vasavi ❤

  • @puligillavenkatesh118
    @puligillavenkatesh118 3 роки тому +1226

    ప్రేమలో ఓడిపోయి ఈ పాట వింటూ తమ ప్రేమను గుర్తుకొచ్చి కన్నీరు పెట్టినవాళ్లు ఉన్నారా...😢

  • @sssuperstarsrinivas2215
    @sssuperstarsrinivas2215 3 роки тому +41

    2021 తరువాత కూడా ఇలాంటి పాటలు ఎన్నో రావాలని కోరుకుందాం

  • @balushivaratri
    @balushivaratri 3 роки тому +268

    కాసేపైనా కల్లో నైనా నీ ఊహ లేని క్షణాలు ఉన్నాయా ఒంటరి తనాలు ఉన్నాయా....

  • @dasarivinodkumar1586
    @dasarivinodkumar1586 2 роки тому +57

    రోజుకి ఒక్కసారి ఆయన ఈ పాట వినేవాళ్ళు ఎంత మంది ఉన్నారు

  • @umesh.c3192
    @umesh.c3192 3 роки тому +21

    Rest in peace my love (p) నువ్వు ఎక్కడ ఉన్నా నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇట్లు ఎప్పటికీ ఏమీ కానీ ఒక జ్ఞాపకం

  • @rameshkadapala3394
    @rameshkadapala3394 3 роки тому +62

    ...I love you లక్ష్మి....I love you forever... నిన్ను ఈ జీవితమంతా ప్రేమిస్తూ ఉంటాను....❤️❤️❤️❤️

  • @madriswetha1976
    @madriswetha1976 5 років тому +2599

    2020 lo kuda evaru chustharo like this song

  • @hajarathbabu1308
    @hajarathbabu1308 Рік тому +5

    చాలా అద్భుతమైన పాట. ఈ పాట వింటున్నంతసేపు పాతజ్ఞాపకాలు గుర్తు వచ్చి గుండె బరువెక్కుతుంది. 😭😭😭😭😭😭😭

  • @bhukyapavan2464
    @bhukyapavan2464 3 роки тому +1527

    2021 లో ఈ పాట వినేవాళ్ళు ఒక 👍వేసుకోండి

  • @vasu.k5676
    @vasu.k5676 4 роки тому +2584

    ఏం పాటలు రా బాబు.....పొద్దున 9గంటలకు కూర్చుంటే సాయంత్రం 3ఇంటివరకు వింటూనే ఉన్నా...ఇప్పుడు వచ్చే పాటలలో ఇంత మాధుర్యం లేదు.ఎంతైనా అప్పటి పాటలే బాగుంటాయి.

  • @MuraliKrishna-zm6vy
    @MuraliKrishna-zm6vy 4 роки тому +157

    One of my favorite song
    మంచి feel ఉన్న పాట
    ఇలాంటి పాటలనీ ఇప్పటి సినిమాల్లో ఆశించలేం
    So అందురు తప్పక చూడండి

  • @ajmeeraramesh1982
    @ajmeeraramesh1982 8 місяців тому +37

    నేను కూడా ప్రేమలో ఓడినా వాడినే ఆ బాధ ఆనుభవించిన వాళ్ళ కి మాత్రం ఆ నోప్పి తెలుస్తుంది ఈ పాట విన్న వాళ్ళు ఈ 2024 లో ఒక్క లైక్ చెయ్యాండి ప్రేండ్స్

  • @manikantadola3108
    @manikantadola3108 6 років тому +2759

    అమ్మాయి నిజాయితీగా ప్రేమిస్తే అబ్బాయి మోసం చేస్తాడు...
    అబ్బాయి నిజాయితీగా ప్రేమిస్తే అమ్మాయి మోసం చేస్తుంది....
    ఇద్దరు నిజాయితీగా ప్రేమించుకుంటే దేవుడు మోసం చేస్తాడు...
    💔💔💔 A broken Heart 💔💔💔

    • @sureshyagnam3228
      @sureshyagnam3228 6 років тому +39

      Bhale cheppav brother

    • @manikantadola3108
      @manikantadola3108 6 років тому +4

      @@sureshyagnam3228 😯😯😯

    • @miriyala4249
      @miriyala4249 5 років тому +34

      సరిగ్గా చెప్పావ్ బ్రదర్
      నా కేసు చివరిది

    • @manikantadola3108
      @manikantadola3108 5 років тому +6

      @@miriyala4249 😔😔😔 sry brother

    • @srinivasaraogongada1875
      @srinivasaraogongada1875 5 років тому +35

      Preme ok jeevitam kaadu but
      Prema leni jeevitam waste

  • @braju4652
    @braju4652 6 років тому +1475

    ప్రేమించండి కానీ ఆ ప్రేమ నీ గెలుపించుకొండి మీ పెద్దవాల్లనీ కూడా
    ఒప్పీచండి మంచి జీవితం ఎంచుకొండి
    ఇది యావత్ యూత్ అందరికీ చెబుతున్న
    మాట

  • @oorukaarankoo2645
    @oorukaarankoo2645 2 роки тому +87

    I am tamilnadu but this song impact my heart...100+time hearing the song...Great song and music.....Is one of the my favourite song..😍

    • @Vijay-cz7pe
      @Vijay-cz7pe Рік тому +3

      Do you understand Telugu?

    • @oorukaarankoo2645
      @oorukaarankoo2645 Рік тому +3

      @@Vijay-cz7pe lines not understand but music is good understand my heart

    • @LokiSri-id8jn
      @LokiSri-id8jn Рік тому +1

      thats great ... even i like tamil songs the movie called paiyaa i know both tamil and telugu songs of the movie in telugu it is awaara movie ... but now iam a surya fan i am learning tamil language .❤❤

    • @oorukaarankoo2645
      @oorukaarankoo2645 Рік тому +1

      @@LokiSri-id8jn thank

  • @nageshthota7737
    @nageshthota7737 Рік тому +220

    ఈ పాట ఎప్పటికీ వింటూనే ఉంటాం అనుకునే వాళ్ళు ఓక లైక్ 👍వేసుకోండి

  • @sandakaravi412
    @sandakaravi412 4 роки тому +52

    మన ‌తెలుగు వారి అదృష్టం ఇలాంటి ఆణిముత్యాలు అందించిన మహానుభావులు ఉండటం . ఉల్లాసంగా స్వైరవిహారం చేసేంత ఆహ్లాదకరమైన వాతావరణం ఈ పాటలు వింటే కలుగుతుంది.

  • @madhanmohan5256
    @madhanmohan5256 3 роки тому +842

    Neekosam Neekosam Song Lyrics In Telugu
    నీ కోసం నీ కోసం… జీవించా చిలకా…
    నా ప్రాణం నీ వేనే మణితునకా…
    నా కోసం నా కోసం… నిన్నే నా జతగా…
    ఏ దైవం పంపేనో బహుమతిగా…
    నిన్నూ నన్నూ పెనవేసే… ప్రేమే సాక్షిగా…
    కన్నూ కన్నూ కలబోసే… కలలే పండగా…
    మిన్నూ మన్నూ… ఏకం చేద్దాం హరివిల్లుగా…
    నా కోసం నా కోసం… నిన్నే నా జతగా
    ఏ దైవం పంపేనో బహుమతిగా…
    నా ఊపిరిలో ఉయ్యలేసి… నూరేళ్ళ కాలం…
    నిను లాలించాలి… వెచ్చని కలల్ని పంచాలి…
    నీ స్నేహంలో స్నానం చేసి… నా కన్నే దేహం తరించిపోవాలి
    తీయని స్వరాలు పాడాలి…
    పరులకు ఎన్నడు తెలియని… చల్లని చెలిమితో
    ఈ నా అనురాగం… నీ గుండెనే మీటనీ…
    విరహపు వేడికి కనబడక… విడవని జోడుగ ముడిపడగా
    అల్లే ఈ బంధం… కలకాలముండి పోనీ…
    నీ కోసం నీ కోసం… జీవించా చిలకా…
    నా ప్రాణం నీ వేనే మణితునకా…
    కాసేపైన కల్లోనైనా… నీ ఊహ లేని క్షణాలు ఉన్నాయా
    ఒంటరి తనాలు ఉన్నాయా…
    ఏం చేస్తున్నా ఎటు చూస్తున్నా… నీ రూపు లోనే
    ప్రతీది చూస్తున్నా… నిన్నే ప్రపంచమంటున్నా…
    మమతలు చిందిన… మధువులు విందుకు
    అతిధులుగా ఆహ్వానిద్దాం… ఆరారు కాలాలనీ…
    అలలకు అందని జాబిలిని… వెన్నెల వానగ దించుకొని…
    గెలిచే సంద్రంలా… సంతోషం పొంగిపోనీ…
    నా కోసం నా కోసం… నిన్నే నా జతగా…
    ఏ దైవం పంపేనో బహుమతిగా…
    నిన్నూ నన్నూ పెనవేసే… ప్రేమే సాక్షిగా…
    కన్నూ కన్నూ కలబోసే… కలలే పండగా…
    మిన్నూ మన్నూ ఏకం చేద్దాం హరివిల్లుగా…
    ఆఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆ… ఆఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆ…

  • @manojbhai6515
    @manojbhai6515 5 років тому +732

    E song ante estam vunavallu oka like vesukondi naku chala estam song

  • @gurrammadhavi1155
    @gurrammadhavi1155 2 роки тому +32

    ఒక్కసారి ప్రేమించిన హృదయం ఆ ప్రేమను చనిపొయెచరకు అంటే జీవితాంతం వరకూ కూడా మర్చి పొదు

  • @sairajnashkanti2638
    @sairajnashkanti2638 2 роки тому +51

    70.4 million views!! This shows the craze of this song. Srikanth is one of the most underrated actors!

  • @santoosantosh2143
    @santoosantosh2143 6 років тому +380

    ప్రేమ చాల మంచిది అది కూడా ప్రేమించిన వాలకు మత్రమె తెలుస్తంది ప్రెమించిన మనిషి దురం ఐతుంటె అ భద ఎల వుంటది అని super song ilove song ilove u mis S santoo

  • @sumithrabunny794
    @sumithrabunny794 6 років тому +50

    Srikanth garidi Adbhutamaina acting 👏 Preyasi raave eppatiki maarichipoleni cinema👌 awesome song...

  • @Ajay.p007
    @Ajay.p007 10 місяців тому +14

    ఈ సంగీతం ఎంతబాగుందో రోజుకు 10 సార్లు ఈపాట వింటున్న. Old is Diamond.

  • @hemanth7119
    @hemanth7119 4 роки тому +536

    డి.రామానాయుడు గారు నిర్మాతగా చంద్ర మహేష్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పదాల అవధాని మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అర్థవంతమైన గీతానికి యం.యం.శ్రీలేఖ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు కె.యస్.చిత్ర గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు శ్రీకాంత్ గారి నటి రాశి గారి అభినయం వర్ణనాతీతం.

  • @saidashaik8512
    @saidashaik8512 4 роки тому +189

    Balu sir song nachinavaalu like Kottandi. Rip balu sir🙏

    • @nagelladveisrinu2791
      @nagelladveisrinu2791 3 роки тому +1

      Hi

    • @saidashaik8512
      @saidashaik8512 3 роки тому

      @@nagelladveisrinu2791 hi

    • @mulampakasivasravani8400
      @mulampakasivasravani8400 3 роки тому +1

      Balu sir ki RIP ani pettadu dayachesi plese na manasu lo nenu ala anukovdam ledu SPB SIR songs 45k unnayee mari endhuku RIP andam 🙏🙏🙏💐💐💐

  • @gowthamentertainment3592
    @gowthamentertainment3592 4 роки тому +425

    ప్రాణం గా ప్రేమిచిన అమ్మాయి దూరం అయితే అది పడే బాధ ప్రేమిచిన అబ్బాయి కి మాత్రమే తెలుస్తుంది

  • @kschithrashreyaghoshal5116
    @kschithrashreyaghoshal5116 Рік тому +34

    సంగీత సరస్వతి చిత్ర అమ్మ ప్రాణం పోసిన పాట ❤️

  • @balu2726
    @balu2726 6 років тому +734

    2019 lo avaru chustaro varu kuda like this

  • @rahul-uf2pu
    @rahul-uf2pu 3 роки тому +93

    Can't express my goosebumps after the climax seen🥺

  • @g.chandrasekharreddy9601
    @g.chandrasekharreddy9601 3 роки тому +631

    ఎంత త్యాగం చుడండి రాసి హీరో కి దక్కకపోయినా రాసి హస్బెండ్ కి హీరో గుండె దానం చేస్తాడు అది లవ్ అంటే ప్రేమించిన వాళ్లు ఎక్కఫున్న సుఖంగా ఉండాలని హ్యాపీగా ఉండాలని కోరుకోవడమే నిజమైన ప్రేమ

    • @srikanthreddy9130
      @srikanthreddy9130 3 роки тому +20

      Really ga evamandii evadu evaru

    • @Princesspragna2729
      @Princesspragna2729 3 роки тому +6

      @@srikanthreddy9130 e msg chesinavadu preminchina vala kosam pranam ina estadu

    • @manirajurajuraju4114
      @manirajurajuraju4114 3 роки тому +12

      కానీ ఏం లాభం లేదు కాని ఈ లోకంలో ప్రేమ పిచ్చి నడినెత్తికి తే గుండె ఏమిటి శరీరంలో ఏ భాగం అయినా సరే ప్రియురాలి కోసం ఇచ్చేస్తారు

    • @saitej6193
      @saitej6193 3 роки тому +4

      S truly 100%

    • @naveengangadhar1969
      @naveengangadhar1969 3 роки тому +5

      రియల్ కదా అన్న

  • @TeluguIndian729
    @TeluguIndian729 Рік тому +6

    MM Sreelekha Music, Lyrics, SPB & Chitra gari singing 👏👏👌👌👏👏👌👌

  • @d.sriram126
    @d.sriram126 4 роки тому +1808

    2020 కాదు
    2050 లో వచ్చిన
    ఈ పాట మర్చిపోరు

  • @AnithaAnitha-wn9bj
    @AnithaAnitha-wn9bj 6 років тому +425

    ఇలాంటి ప్రేమ ఎప్పటికి ఓడిపోకూడదు

  • @anwarpasha5240
    @anwarpasha5240 5 років тому +587

    కొంతమంది వెళ్లిపోతే ఉండలేం
    కొంతమంది ఉన్న వెళ్లిపోయినట్లే

  • @syedkhajajilanipk8253
    @syedkhajajilanipk8253 Рік тому +11

    మట్టిలో మాణిక్యాలు ఇలాంటి పాటలు❤ ఎప్పటికైనా ఓల్డ్ ఇస్ గోల్డ్ ఏ🎵🎶🥰 21/07/2023

  • @shekar.bittubittu3620
    @shekar.bittubittu3620 6 років тому +418

    Heart touching song
    Nachina vallu OKKA like here

  • @poolasuresh1986
    @poolasuresh1986 2 роки тому +38

    నిజమైన ప్రేమ దొరకడం చాలా కష్టం, అది దొరికితే వాళ్ళు కలిసి జీవించడం ఇంకా కష్టం... నిజమైన ప్రేమ దొరికి కలిసి జీవివించాలంటే అద్భుతం జరగాలి... అది వీళ్ల మద్య జరగలేదు.... ❤💙

  • @dhawanfan7882
    @dhawanfan7882 3 роки тому +63

    నాకు ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం రోజు వింటాను❤️❤️❤️❤️❤️❤️

  • @sandyasravs
    @sandyasravs Рік тому +6

    ❤❤❤ ఎప్పటికీ కూడా మర్చిపోని మరుపురాని ఈ సాంగ్ ❤❤❤❤

  • @shekarrepaka5083
    @shekarrepaka5083 4 роки тому +165

    2020 lo ee song vinte...okkasari na comment ki like kottandi please

  • @princetarun5189
    @princetarun5189 5 років тому +30

    Srikanth sir career lo one of memorable film...!!! 😘 Manchi meaning unna film 💔💔

  • @kirankumarmarri
    @kirankumarmarri 6 років тому +490

    ఏంత ప్రేమిస్తే అంతకన్న ఏక్కువ త్యాగనికి సిద్దంగా ఉండాలి.

  • @pashok3590
    @pashok3590 7 місяців тому +61

    2024 ఈ సాంగ్ విన్న వాళ్ళు

  • @saleemahmed9740
    @saleemahmed9740 4 роки тому +58

    One Of the Evergreen songs of Tollywood

  • @rafiuddin9734
    @rafiuddin9734 5 років тому +1113

    E song
    Naaku
    Chaala
    Ishtam
    Veelunte okkasari like kottandi pls

  • @Cgrmedia.
    @Cgrmedia. 2 роки тому +50

    ఎంత హాయిగా ఉన్నాయో అప్పటి songs .అవును అన్న వాళ్లు like చేయండి plz

  • @Lakshmi-ug5xy
    @Lakshmi-ug5xy 2 роки тому +26

    💞💞💞💞💞💞💞💞ఈ సాంగ్ my husband కి చాలా చాలా ఇష్టం i love సాంగ్ నాకూ చాలా ఇష్టం సూపర్ 👌🏻👌🏻

  • @sunisuni7321
    @sunisuni7321 5 років тому +1522

    2019 lo chuse vallu oka like vesukondi frnds

  • @dharmarajumerugu
    @dharmarajumerugu 5 років тому +177

    Anyone in 2020............??
    Whenever I feel sad ,i used to watch these songs
    One of my favorite song and evergreen song

  • @parvathigaddameedi4364
    @parvathigaddameedi4364 3 роки тому +32

    After watching movie, Everytime when I hear this song don't know y I can't feel love but only sadness...never thought this song bgm can literally make me cry like hell...

  • @Ganesh14342
    @Ganesh14342 Рік тому +15

    2025 లో కూడా వీణలనుకుంటున్నారా .......👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @palurimahendra1943
    @palurimahendra1943 6 років тому +215

    సాంగ్ చాలా బాగుంది నాకు ఇష్టమైనది

  • @సుధీర్ఫ్యాన్స్9510

    మిలో ఎవరైనా ఇంత ఇదిగా ప్రేమించారా