తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు (2) నా ప్రియుడా నా ప్రాణమా నిన్ ఆరాధించెదన్ నా జీవమా నా స్నేహమా నిన్ అరాధించెదన్ (2) నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా (2) తండ్రి దేవా నా ఆనందమా - నీ వడిలో నాకు సుఖము (2) నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా (2) తండ్రి దేవా నా ఆనందమా - నీ వడిలో నాకు సుఖము (2)
Now I'm in MBBS 3rd yr , at my school days in my 4-5th standard I think,,Noel anna came to teach us christian Sunday school songs I still remember,,now the same anna is back with Christian song after 12-13yrs soo glad for you anna ! I'm glad that your back with worshipping God. God bless ❤
Greatest man in the history He had no servants, yet they called him master He had no degree, yet they called him teacher He had no medicine, yet they called him healer He had no army, yet kings feared him He had no military battles, yet he conquered the world He committed no crime, yet they crucified him He was buried in tomb, yet he raised and lives today His name iss jesuss............. ✝🙂
Greatest man in history He had no servants, yet they called him master He had no degree, yet they called him teacher He had no medicine, yet they called him healer He had no army, yet kings feared him He had no military battles, yet he conquered the world He committed no crime, yet they crucified him He was buried in tomb, yet he raised and lives today His name iss jesuss...... ✝️🙏🙂🛐
సూపర్ గా పాడారు అన్న... నిజంగా యేసయ్య వడి లోనే మనకు నిజమైన సుఖము, ఆయనే మన ఆనందం, మంచి తలంతులు ఇచ్చారు దేవుడు మీకు,మూవీస్ ఇండస్ట్రీ లోకి వెళ్ళకండి,,,,యేసయ్య కోసం మాత్రమే జీవించండి
అన్నా నీలాంటి వాళ్ళు దేవుని కోసం పని చేస్తే చాలామంది మారు మనస్సు పొందుతారు 💯 ....నీవు ఇలాగే దేవుని కోసం పాటలు పాడాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను... god bless you anna
In 2011 I worked for Music director chakri sir in his office at krishnanagar. At that time I met you Noel Anna. You gave me your "BEGOTTEN" music album CD. It led me in CHRIST. Finally I totally quit from Cinema 🎥 industry. now I'm being a witness of JESUS. Please Noel Anna don't go to the cinema industry. Please do more ministry for GOD only. This is only my humble request for you Anna. Thank you so much. Glory to GOD all mighty 🙌🏻🙏🏻
అన్నా దేవుడు మీకు మంచి తలంతు ఇచ్చారు ఇంకా సినిమా ఫీల్డ్ లోకి వెళ్ళకుండా దేవుని కోసమే బ్రతకండి దేవుని ఒడిలోనే మనకు సుఖమును ఆనందమును మన జీవితం లోనికి ఎన్నో అవమానాలు మనకి మంచి అనుభవాలని నేర్పిస్తాయి చాలా బాగా పాడారు అన్నా
Annaya nuvu నమ్మిన దేవుడు ఎప్పుడు నిన్ను మోసం చేయాడు అన్నయ్య నే జీవితం దేవుడు కి సమర్పించు అన్నయ్య ఈ పాపాలోకం విడిచిపెట్టు అన్నయ్య 😢😢 నే దేవుడేనా యెహోవా నిన్ను విడిచిపెట్టాడు
Thandri Deva thandri Deva Na sarvam nevayya Ne unte naku challu (2) Na preyuda na pranama nen aradhinchedhan Na jevama na snehama nen aradhinchedhan (2) Thandri Deva......anandhama Ne odelo....naku sukhamu (2) Thandri Deva.... Ne prema varninchuta Na vala kadhayya Ne krupanu veevarenchuta Na bradhuku chaladhayya (2) Thandri Deva....... anandhama Ne odelo....naku sukhamu (2) Thandri Deva..... Na prana snehethuda Ne sanedhi paremalame Junte thene kana Ne prema madhuramayya (2) Thandri Deva....... anandhama Ne odelo....naku sukhamu (2) Thandri Deva........
అన్నయ్య మీరు అంటే నాకు చాలా ఇష్టం మీరు దేవుని పాట పాడుతుంటే చాలా సంతోషం గా ఉంది అన్నయ్య దేవుడు మీతో ఉన్నాడు అది మరచి పోకు అన్నయ్య గాడ్ బ్లెస్ యూ అన్నయ్య
మీకు తెసు కద మీరు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఎంత బాద పడ్దారు అప్పుడు దేవుడు మిమ్మల్ని కాపాడారు ఐది ఎప్పుడు మరచి పోకు అన్నయ్య ఈ సినిమా లు అన్ని వదిలేసేయి హ్యాపీగా దేవునితో ఉండు మీకు అంత మంచే జరుగుతుంది
Noel brother it's great opportunity you to be in his way... John 3:16 following in your heart and future.. Please give your soul to Jesus. He will make all this possible to you in terms of health, wealth and good church as you like Sheppard.
ఈ ఉదయకాల సమయంలో నిన్న ఆరాధిస్తూ ఉంటే అది నీకే మహిమ థాంక్యూ తండ్రి ,నీ ప్రేమ నిజంగా వర్ణించలేనేది ఎవరు చూపించలేనిది థాంక్యూ తండ్రి ఈ లోకంలో నాకేది వద్దు నీవుంటే చాలు తండ్రి నాతో 🙏🏻
అన్న very nice song and sweet voice దేవుడు నీకు చక్కని తలంతులు ఇచ్చారు దేవుని పనిలో నీలాంటి వాళ్ళు ఉండాలి అన్నయ అలాగే మీరు దేవుని కోసం మాత్రమే వాడబడలి మీలాంటి వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు praise the lord bradhar mekosam prayer chestamu
Felt very much happy while watching this song bro.....no one loves us lik jesus in this world.....love is nothing but jesus...the other name of love is called jesus.....we can find everything in jesus.....love you lord.... nothing is permanent in this world expect god....grow in christ & live for jesus.....gud luk anna....
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య చాలా బాగా పాడారు అన్నయ్య పాట దేవుడు నిన్ను నీకు ఇచ్చిన కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ మ్యూజిక్ వాయించిన బ్రదర్స్ చాలా చక్కగా వాయించారు బ్రదర్స్ మీ అందరికీ గాడ్ బ్లెస్స్ యు ఇంకా మరెన్నో ఇలాంటి సాంగ్స్ పాడాలని దేవుని కోరి ప్రార్థిస్తున్నాము హ్యాపీ క్రిస్మస్💐💐💐💐
Brother Noel more than anything else in this world God loves you, He cares for you. Awsome lyrics and so beautifully sung. Wanted more songs from you and may the Almighty God be with you. Praise the Lord.
లోకనుసరమైన జీవితం దుఃఖం పుట్టిస్తుంది... లోకాన్ని సృష్టించిన (దేవుని) వైపు మీరు పూర్తిగా తిరిగిన యెడల మీకు సమస్తము మేలే జరుగును ఈ లోకపోకడలు మనకు వద్దు brother God bless you 🙌🏻 1 john 2:15
Noel,God is great, don't go back to cinimas, it won't give peace of mind and happiness. You sang the song from heart depth. God bless you abundantly. Tq Jesus.
Thank you bro.... ఈ పాట వింటుంటే పరిశుద్దాత్మ తో నిండి .....కృతజ్ఞతతో. కన్నీరు అగటం లేదు ..... దేవుడు మీకు ఇచ్చిన తలాం తు ల కొరకై వేలాది స్తోత్రములు .....
May our Heavenly Father bless you abundantly with good health wealth and wisdom my bro... My tears are flowing while listening to this song... Yes... We leave him he never left us alone in this world....
Bro please pray for my family because we have a lot of debt please pray to god to give us strength to pay it off . whenever i hear your song i feel that iam in heaven tq for giving such a wonderful song
Noel Anna it's superb lyrics super voice and wonderful song Do more Jesus Songs like this because Your voice will suit you in this 🙏 and hits different with lyrics Please do more songs like this it's my request Anna God bless you with more sucess 👑
I remember came to our church and was singing songs with your guitar, I could see now how mighty God has used you for his glory through this song , I've literally felt that love of a father and spirit while listening to this . Thanks Noel for reminding his great love for his people!!
Bro really heart touching song. You sang very wonderful. Thank you so much. Please bring many more songs like this. And please lead us to Christ with your talent.
Thank you One & All For Taking Time To Watch This Song…You All Made It All The More Special ❤
Hi bro Praise the lord 🙏
Praise the lord, God bless you in the name of Jesus christ amen
Thank u for ur like by msg 😊
Anna church e location lo vundi.. Is this hyd
Any good news brother please shar with us
తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా
నీవుంటే నాకు చాలు (2)
నా ప్రియుడా నా ప్రాణమా నిన్ ఆరాధించెదన్
నా జీవమా నా స్నేహమా నిన్ అరాధించెదన్ (2)
నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా
నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా (2)
తండ్రి దేవా నా ఆనందమా - నీ వడిలో నాకు సుఖము (2)
నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే
జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా (2)
తండ్రి దేవా నా ఆనందమా - నీ వడిలో నాకు సుఖము (2)
Thank you
Praise the lord
Thanks
❤I love this song
32
2024 లో ఈ పాట వినే వాళ్ళు ఎంతమంది ఈ పాట విన్నప్పుడు ఎంతమంది కి మనసు ప్రశాంతం గా ఉంటుంది......
Ounu brother chala prashanthamga untundi
Chala peaceful ga undhi e songs
సినిమా రంగంలో ఉన్న వారందరు ఆత్మ రక్షించబడాలని దేవుని ప్రార్థన చేద్దాం
Amen......
సినిమా రంగంలో కి వేళ్లకు అన్న, దేవుడు నీకు గొప్ప తలం తు ఇచ్చారు అది కేవలం దేవుని కోసము వాడు.
Yes
Yes
Yes bro you have a great blessing please only use it for Gods glory because we shouldn’t serv two masters
Yes
Yes brother
అన్న నువ్వు ఈ సాంగ్ పడినందుకు నాకు చాలా సంతోషం గా ఉంది....
సమస్త మహిమ ఘనత యేసు కె చెల్లును గాక......
Good bless U all.....❤💐🤝
Yes
Amen
Amen
@@Tinkuuuu_official super
FUll song uplode please
దేవుడు నిన్ను బహుగా ప్రేమిస్తున్నాడు అన్న
ఇకనైనా సినిమాలు అన్నీ వదిలేసి దేవునితో ఉండు అన్న
2023 కూడా ఇంత మంచి పాట వినేవాళ్ళు ఎంత మంది.
In 2024 also
2024✋
Maree intha sannasi ventraa baabu.
ఈ song jio లో hellotune గా ఉంది నేను ఈ song పెట్టుకున్న. మరియు Airtel కి కూడా ఉంది.
Nenu kuda vunna
ప్రాణాలు పోతున్నాయి ఈపాట వింటే ✝️✝️✝️✝️✝️✝️✝️✝️ iloveyou జీసస్ 😭😭😭😭😭😭😭😭
Now I'm in MBBS 3rd yr , at my school days in my 4-5th standard I think,,Noel anna came to teach us christian Sunday school songs I still remember,,now the same anna is back with Christian song after 12-13yrs soo glad for you anna ! I'm glad that your back with worshipping God. God bless ❤
Praise the Lord
Glory to god
Greatness of God❤
Glory to God
God is good always
Greatest man in the history
He had no servants, yet they called him master
He had no degree, yet they called him teacher
He had no medicine, yet they called him healer
He had no army, yet kings feared him
He had no military battles, yet he conquered the world
He committed no crime, yet they crucified him
He was buried in tomb, yet he raised and lives today
His name iss jesuss............. ✝🙂
❤❤❤❤
Amen
Amen
Amen
Amen
లోకనుసరంగా గొప్ప గొప్పవాళ్ళు దేవుని తెల్సుకుంటున్నారు. స్త్రోత్రం తండ్రి. యేసయ్య రాకడ రాక మునుపేయ్ మనం అంత దేవుని ఆనందం తో స్తుతి ఇద్దాం ❤
Greatest man in history
He had no servants, yet they called him master
He had no degree, yet they called him teacher
He had no medicine, yet they called him healer
He had no army, yet kings feared him
He had no military battles, yet he conquered the world
He committed no crime, yet they crucified him
He was buried in tomb, yet he raised and lives today
His name iss jesuss...... ✝️🙏🙂🛐
who are you seying are you morking me or god answer🤨🤔
ఇప్పటికైనా దేవుని పనిలో ఉండండి అన్న
దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు....
సూపరగా పడవన్న nice
@@muppidipaulsunny6781❤
Best voice.bro.
Yes amen!
jsushs
సూపర్ గా పాడారు అన్న... నిజంగా యేసయ్య వడి లోనే మనకు నిజమైన సుఖము, ఆయనే మన ఆనందం, మంచి తలంతులు ఇచ్చారు దేవుడు మీకు,మూవీస్ ఇండస్ట్రీ లోకి వెళ్ళకండి,,,,యేసయ్య కోసం మాత్రమే జీవించండి
Amen sisters 🙏 🎉
@@ambedkaryouthrachavaripale9050
❤
Anna nuvv idi kevalam pata kosam mathram padaku yesu kristu gurinchi thelusukoni padu viswasam tho padu appudu ayana mahimanu chudagalavvv.
jesus love ❤️ please 🙏 me for
ఎక్కడికి వెళ్లావు బ్రో ఎన్ని రోజుల్లో ఎంత చక్కగా పాడావు ఈ పాట....కీప్ గోయింగ్... noel బ్రో
✊✊✊✊✊
We need the lyrics please
మిమ్మును, మీ కుటుంబమును దేవుడు దీవించును గాక! సమస్త మహిమ, ఘనత నా యేసుకే చెల్లును గాక!. Amen
Amen
@@brokensathya8573 😊
శ్రీ కాశీ😊😅😊
Ameen
God bless you bro
మన దేవుడు చాలా గొప్పవాడు anna.. కానీ మనమే ఆయనను వదిలేస్తున్నాము 😢😭
Correct
❤❤❤❤❤❤❤❤❤❤
😢😢
😂😂😂😂❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👋🏻🎄👋🏻🤲🤲
సూపర్ పాట అన్న ఇప్పుడే రాజ అన్న బర్త్ డే ఈవెంట్ లో చూసి చూస్తున్న ilove జీసస్
Being a Hindu I listen this song daily such a peace ❤️
The real peace is within jesus
@@sravankumarsingam
Exactly 💯 correct ga cheppaaru bro
నీ వొడిలో నాకు సుఖము (దొరికింది మీకు)గాడ్ బ్లెస్ యు బ్రదర్
Really peace is with in lord only
God bless you annayya 🙌🙌
హాయ్ అన్న నువ్వు మన ప్రభువైన యేసుక్రీస్తు నీ తెల్సుకున్నందుకు చాలా ఆనందంగా ఉన్నదన్నా నాకు
అన్నా నీలాంటి వాళ్ళు దేవుని కోసం పని చేస్తే చాలామంది మారు మనస్సు పొందుతారు 💯 ....నీవు ఇలాగే దేవుని కోసం పాటలు పాడాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను... god bless you anna
Ya 👍👍👍👍
దేవుడు మీకు ఇచ్చిన తలాంతులను ఆయనకై ఉపయోగిస్తున్నారు, దేవునికే మహిమ కలుగునుగాక.మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించినుగాక.🎵🌅🙏
దేవుని సాంగ్స్ పాడినందుకు చాలా ధన్యవాదములు ఇప్పటికైనా నీ తలంతు దేవునికి వాడండి దేవుడు మిమ్ములను బహుగా ఆశీర్వదిస్తాడు
In 2011 I worked for Music director chakri sir in his office at krishnanagar. At that time I met you Noel Anna. You gave me your "BEGOTTEN" music album CD. It led me in CHRIST. Finally I totally quit from Cinema 🎥 industry. now I'm being a witness of JESUS. Please Noel Anna don't go to the cinema industry. Please do more ministry for GOD only. This is only my humble request for you Anna. Thank you so much. Glory to GOD all mighty 🙌🏻🙏🏻
అన్నా దేవుడు మీకు మంచి తలంతు ఇచ్చారు ఇంకా సినిమా ఫీల్డ్ లోకి వెళ్ళకుండా దేవుని కోసమే బ్రతకండి దేవుని ఒడిలోనే మనకు సుఖమును ఆనందమును మన జీవితం లోనికి ఎన్నో అవమానాలు మనకి మంచి అనుభవాలని నేర్పిస్తాయి చాలా బాగా పాడారు అన్నా
❤😊
నా మనసు కరిగిపోయింది అన్న నీ పాట వల్ల దేవుని కృప నీకు చల్లగా ఉండాలని కోరుకుంటున్నా
Annaya nuvu నమ్మిన దేవుడు ఎప్పుడు నిన్ను మోసం చేయాడు అన్నయ్య నే జీవితం దేవుడు కి సమర్పించు అన్నయ్య ఈ పాపాలోకం విడిచిపెట్టు అన్నయ్య 😢😢 నే దేవుడేనా యెహోవా నిన్ను విడిచిపెట్టాడు
సినిమా వాళ్ళు ఎంత దేవుని లోనికి వచ్చేస్తే చాలా దేవునికి మహిమ కలుగును 🙏🙏
దేవుడు మీమును ఇక దేవీచును గాక బలపరచును గాక ఆమెన్
అన్న చాలా అద్భుతమైన సాంగ్ దేవుని కృపా ఎల్లపుడు నీకు తోడుగా ఉండును గాక 🙏🙏🙏
I'm leaving this comment so whenever likes my comment i am come back and listen to this holy masterpiece.
It's time for u to come back and listen
దేవుడు మిమ్ములను కచ్చితంగా దేవుని పనికి వాడబడి హెచ్చింప చేస్తాడు అన్న 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Thandri Deva thandri Deva
Na sarvam nevayya
Ne unte naku challu (2)
Na preyuda na pranama nen aradhinchedhan
Na jevama na snehama nen aradhinchedhan (2)
Thandri Deva......anandhama
Ne odelo....naku sukhamu (2) Thandri Deva....
Ne prema varninchuta
Na vala kadhayya
Ne krupanu veevarenchuta
Na bradhuku chaladhayya (2)
Thandri Deva....... anandhama
Ne odelo....naku sukhamu (2)
Thandri Deva.....
Na prana snehethuda
Ne sanedhi paremalame
Junte thene kana
Ne prema madhuramayya (2)
Thandri Deva....... anandhama
Ne odelo....naku sukhamu (2)
Thandri Deva........
దేవుడు నిఖిచినవరని దేవునికోరాకే వాడు అన్నా ప్రైస్ ది లార్డ్ ఆమేన్
Anna nuvvu Christian songs Chala padaali Anna ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ I love you your voice jesus is only great lover inth unerverse
అన్నయ్య మీరు అంటే నాకు చాలా ఇష్టం మీరు దేవుని పాట పాడుతుంటే చాలా సంతోషం గా ఉంది అన్నయ్య దేవుడు మీతో ఉన్నాడు అది మరచి పోకు అన్నయ్య గాడ్ బ్లెస్ యూ అన్నయ్య
మీకు తెసు కద మీరు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఎంత బాద పడ్దారు అప్పుడు దేవుడు మిమ్మల్ని కాపాడారు ఐది ఎప్పుడు మరచి పోకు అన్నయ్య ఈ సినిమా లు అన్ని వదిలేసేయి హ్యాపీగా దేవునితో ఉండు మీకు అంత మంచే జరుగుతుంది
God bless you bradaru
Noel brother it's great opportunity you to be in his way... John 3:16 following in your heart and future..
Please give your soul to Jesus.
He will make all this possible to you in terms of health, wealth and good church as you like Sheppard.
தேவனுடைய ஆசிர்வாதம் உன்னோடு இருக்கும்
ఈ ఉదయకాల సమయంలో నిన్న ఆరాధిస్తూ ఉంటే అది నీకే మహిమ థాంక్యూ తండ్రి ,నీ ప్రేమ నిజంగా వర్ణించలేనేది ఎవరు చూపించలేనిది థాంక్యూ తండ్రి ఈ లోకంలో నాకేది వద్దు నీవుంటే చాలు తండ్రి నాతో 🙏🏻
మంచిగా పాడైన అన్న దేవునికి స్తోత్రము కలుగును గాక
Thandri deva anandhama nee vadilo maku sukam amen
మనలను సృష్టించిన సర్వోన్నతుడు దేవునికి
మన ప్రభువు యేసుక్రీస్తుకు
శాశ్వతమైన మహిమ కలుగునుగాక
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Waa entha balamu patha idi amen
చాల బాగ పడరు అన్న మీరు ఇంకా ఆత్మీయముగా ఎదగాలి అన్న దేవుడు మిమును దివించుదును గాక అమెన్
Bro me tone chala bagundi meru enkka yessayya songs padali ee song ee roju 20 time s vinnamu chala happy ga undi bro god bless you
దేవుని నమినదుకు థాంక్స్ అన్న నిహు చాలా సంతోషంగా ఉండాలి
అన్న very nice song and sweet voice దేవుడు నీకు చక్కని తలంతులు ఇచ్చారు దేవుని పనిలో నీలాంటి వాళ్ళు ఉండాలి అన్నయ అలాగే మీరు దేవుని కోసం మాత్రమే వాడబడలి మీలాంటి వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు praise the lord bradhar mekosam prayer chestamu
When we are born thallivadilo sukam but when we grow up sukam yesaia vadilone tq for this wonderful song
100 times Vina e song eppudu vinna edho taliyani happyness
Anna meru chala baga padaru enka eno jesus songs padali ani prabhu ni perata manavi chestunam
Felt very much happy while watching this song bro.....no one loves us lik jesus in this world.....love is nothing but jesus...the other name of love is called jesus.....we can find everything in jesus.....love you lord.... nothing is permanent in this world expect god....grow in christ & live for jesus.....gud luk anna....
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య చాలా బాగా పాడారు అన్నయ్య పాట దేవుడు నిన్ను నీకు ఇచ్చిన కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ మ్యూజిక్ వాయించిన బ్రదర్స్ చాలా చక్కగా వాయించారు బ్రదర్స్ మీ అందరికీ గాడ్ బ్లెస్స్ యు ఇంకా మరెన్నో ఇలాంటి సాంగ్స్ పాడాలని దేవుని కోరి ప్రార్థిస్తున్నాము హ్యాపీ క్రిస్మస్💐💐💐💐
Jeevapu maragamu erigina varu kondare, aa kondarilo manmu undta aashirwadakarsmu
Brother Noel more than anything else in this world God loves you, He cares for you. Awsome lyrics and so beautifully sung. Wanted more songs from you and may the Almighty God be with you. Praise the Lord.
లోకనుసరమైన జీవితం దుఃఖం
పుట్టిస్తుంది...
లోకాన్ని సృష్టించిన (దేవుని) వైపు
మీరు పూర్తిగా తిరిగిన యెడల
మీకు సమస్తము మేలే జరుగును
ఈ లోకపోకడలు మనకు
వద్దు brother
God bless you 🙌🏻
1 john 2:15
Your come back in jesus songs gave joy on my face literally loved every bit of the song
Jeaus loves youv💌
Noel,God is great, don't go back to cinimas, it won't give peace of mind and happiness. You sang the song from heart depth. God bless you abundantly. Tq Jesus.
అన్న చాలా బాగా పాడారు ఇంకా ఎన్నో మధురమైన పాటలు దేవుని కోరకు పాడలానీ కోరుకుంటూ న్నాను అన్నయ్య 🙏🙏
Thank you bro....
ఈ పాట వింటుంటే పరిశుద్దాత్మ తో నిండి .....కృతజ్ఞతతో. కన్నీరు అగటం లేదు .....
దేవుడు మీకు ఇచ్చిన తలాం తు ల కొరకై వేలాది స్తోత్రములు .....
Devudu echena jevethane vaduko anna god will bless you and your family's life long anna❤❤❤🎉🎉🎉
May our Heavenly Father bless you abundantly with good health wealth and wisdom my bro... My tears are flowing while listening to this song... Yes... We leave him he never left us alone in this world....
Brother Noel, ee song last Sunday Father's day ki church lo padamu. Everyone has witnessed holy spirit.
Thanks for moving us all
చాలా మంచిగా రాశారు.యేసయ్య. నామానికి మహిమ కలుగును గాక ఆమేన్
By seeing this I'm getting love fever for my JESUS 💓😍😍 my god is good all the time
Per day నేను tentimes paine వింటాను చూస్తూ ఉంటాను your so blessed sir
నైస్ సాంగ్ అన్న దేవుడు నిన్ను దీవించును❤
I don't know this language, but when I listen to it, all the burden in my mind is changed . Thankyou. 🙏 Jesus 🙏

Bro please pray for my family because we have a lot of debt please pray to god to give us strength to pay it off . whenever i hear your song i feel that iam in heaven tq for giving such a wonderful song
దేవుడు నీకు తోడుగా ఉడునుగాక
చాలా చాల అధ్బుతంగా పాడినారు అన్న...God bless you
God bless you...Noel anna
Devuni krupa meku eppudu toduga vundali anna...❤
Annayya chaala spiritual ga paadaru elaage devudu anekachotla aayana ki sakshiga vadabadalani korukuntunnanu praise the lord 🙏
Super lyrics
Nee prema varninchuta naa valla kadayya
Anna views takkuva vastay ani chudaku manchi song chesav may god bless you anna
Good comment dear brother 🙏😊
Noel Anna it's superb lyrics super voice and wonderful song Do more Jesus Songs like this because Your voice will suit you in this 🙏 and hits different with lyrics Please do more songs like this it's my request Anna God bless you with more sucess 👑
Praise the Lord Brother Noel,You sang the song with whole heartedly brother.All praise to Our God.Amen Amen 🙏
Noel anna chala baaga paadaru...meeru devuni kosam enka chala paatalu paadali ,raayali..god bless you anna🙏
Hi anna super song anna my fevret song Tqq 🙏🙏👌👌
I remember came to our church and was singing songs with your guitar, I could see now how mighty God has used you for his glory through this song , I've literally felt that love of a father and spirit while listening to this . Thanks Noel for reminding his great love for his people!!
Such a wonderful song..May it reach many people and touch their lives to give their hearts onto Lord Jesus..Praise the Lord!!
ప్రాణం పెట్టి పాడవు అన్న ❤
Anna neku ala annipisthunda😮
Wow super good feeling n such a good meaning full sogn
@@jyothirmaimeruga3433 mari miku em annipinchindhi
This song is very nice bro I love this song bro ❣️❣️
Today this song sang in our church... Happy to know this song is from you.... Proud of you Noel.... Keep increase your faith in Jesus christ
This Is Amazinggg ❤
❤️జుంటితేనే కన్న నీ ప్రేమ మధురామయ్య💯✝️
Ur voice Expresses deep feeling of love u have for God.. Noe Anna....wat a suthing voice..❤️🙌
Praise the lord annaya nuv yeppudu devuni premalo ne undali Annaya nii family Antha devudu goppaga asirvadinchali Annaya inka
praise the lord annayaa nivute naku chalu yessayaa
Wonderful song with an exceptional voice Noel! Many more to come.
సూపర్ సాంగ్ అన్నయ్య వందనాలు
PRAISE THE LORD 🙏🙏🙏 ANNA
GLORY BE TO THE ALL MIGHTY GOD 👑👑👑
GLORIOUS SONG 🕊️🕊️🕊️🕊️🕊️
తమ్ముడు good voice and God voice also ఎప్పుడు ఇలానే దేవుని సన్నిధిలో గడుపు తమ్ముడు, may god blues you🙏
Anna devudu niku manchiga pade thalanthu echaru nuvvu devuni kosame vadu paralokam ni sontham God bless you anna❤❤
I Love Your Voice Noel Garu Praise To God
2024 ee song enthamandhi ventunnaru🎉
Very Nice
Praise Be To CHRIST Alone 🙌
నీ ఒడిలో నాకు సుఖము అక్కడ నాకు బాగా నచ్చింది❤️
God bless you bro devudu ninu bahu ga vadukovalani korkuntuna chala shanthisham ga vundi tq Jesus 🙌🙏🙌🙌🙏🙏
Bro really heart touching song. You sang very wonderful. Thank you so much. Please bring many more songs like this. And please lead us to Christ with your talent.