JILLELAMMA JITTA NEW FOLK SONGS 2022 LASYA FOLK SONGS 2022 | LASYA SONGS 2022 | AKSHAYA MUSIC
Вставка
- Опубліковано 21 жов 2022
- JILLELAMMA JITTA NEW FOLK SONGS 2022 LASYA FOLK SONGS 2022 | LASYA SONGS 2022 | AKSHAYA MUSIC
#telugufolksongs2022 #newfolksongs2022 #telugufolksongs2022
#newfolksongs2022new #folksongs2022
#lasyafolksongs2022 #newfolksongs2022 #lasyanewfolksongs2022
#kalyankeys #shekarvirus #shivavelupula #akshayamusic
LYRICS : #MANUKOTAPRASAD
MUSIC : KALYAN KEYS
SINGER : SRINIDHI
CHEREOGRAPHER : SHEKAR VIRUS
DOP & EDITING : SHIVA VELUPULA
DI : LUCKY MEDIA WORKS
PRODUCER : SHANKAR SAHITHI - NARSIMHA AMMOLU
CO PRODUCER : K.NAVEEN CHARY
CASTING : #LASYA #SHEKARMASTER
SPECIAL THANKS TO : MALLESH BOYA
TECHNICAL ADVISOR : DEVENDER SRIRAM - 9346649099 #srirammedia ( srirammedia.com )
© Copyright @akshaya music . Any reproduction or illegal distribution of the content in any form will result in immediate action against the person concerned.
ఏ పిల్ల అంటు పిలుసుతాడే పల్ల మీసం పిల్లగాడు
కిల్ల కిల్ల నవ్వుతాడే అల్లరి జేసీ పొల్లగాడు
పిల్ల నాతో వస్తావా పిప్పరమెంటు ఇప్పిస్తా/2
అంటు ఆగం చేస్తాడే మేనత్తకు తోలుసూరి కొడుకు బావ
జిల్లెల్లమ్మ జిట్టా వాని తోని దోస్థి ఎట్ట
ఓ జిల్లెలమ్మ జిట్టా వాని తోని ఎగేదెట్ట/2
@@@@@@
వాడ కట్టుకు సందే కదా సైగలు జెస్తడు ఎందుల్ల
సెనుకాడ సెయ్యి బట్టి వదలనంటడు ఎట్టుల్ల
ఏందే ఎవే అంటాడే వాని పెండ్లాన్నే నేను అయినట్టు
అయినా కోపం రాదేందే వానీ మయాల్లో నే పడ్డానే
జిల్లెలమ్మా జిట్ట వాని మనసు తేనె బుట్ట
ఓ జిల్లెల్లమ్మ జిట్ట వాడు లేకపోతే ఎట్ట/2
@@@@@@@
దగ్గరోస్తే పాడుగాను గుండెల్లో గుబులలేందుల్ల
దూరంగుండి సూతాంట్టే ఏందో వుందా సూపుల్ల
పాణం కన్న ఎక్కువైయ్యి గుడిసుకున్నాడు గుండెల్లా
ధ్యానం గానం వానిదైయ్యి కుడేసుకుంటాన్ను వాన్నుల్లా
వాడు పక్కన ఉంటే లోకమంత వాడే ఉంటాడేందుల్లా...
జిల్లెలమ్మా జిట్ట వాడు జన్మ జన్మల జంట
ఓ..జిల్లెలమ్మ జిట్ట ఇది రాసిన రాతేనంట./2
@@@@@@@@
పక్కన ఉంట్టే దూరమైన ప్రేమగా చూస్తే కోపమైన
నాలో దాగిన ప్రేమనంత మౌనంగానే దాసుకున్న
అర్ధం గాలే బావ నీకు ఎల్లి పోతివి అలిగి నువ్వు
నువ్వే పాణం బావ నాకు నీతోనే జిందగీ ఏందీ నువ్వు
ఏడిపిస్తే పాపమురా ఎలుకోరా పిల్లగాడా
జిలేలమ్మ జిట్ట ఓ పిల్ల నీతో జంట
ఓ జిల్లెలమ్మ జిట్ట వస్తున్న ఎలుకుంటా /2
Dnce adirinbabba 👌👌👍
Very beautiful dancer lasya👌👌👌
Choreography bagundhi..And lasya expressions..Song full hit
pơ ô o5
B
అన్నా సూపర్ లిరిక్స్... choriography అన్నా exlent.. ఈల కొట్టే step చాలా చాలా హైలెట్.. Super singing
Intha Baga padaru enti anna singer..❤️... Inka music antaru........Thagina kooda intha kick radhu ....😇.........Madhyalo konni lyrics vunnay .Abbah ...supero superuuuu.....😍😍😍😍
Super Nice anayya dance video song 👌👌👌👌
Thanks 😊 రుద్రవరం మిషన్ భగీరథ చాలా అందంగా చూపెట్టినందుకు థాంక్స్
Contractor మీ వంకాయల రాజశేఖర్
PACS డైరెక్టర్ రుద్రవరం💐💐
అన్న సూపర్ సాంగ్ అసలు వింటుంటే మామూలుగా లేదు.... ❤️
నాగ దుర్గ గారి కంటే చాలా బాగా చేశారు
లాస్య గారు..!
అమ్మాయి 👌🏻ఉంది డాన్స్ కూడా 👌🏻
I no I'm NLRB no l hip kg I'm loop m. L n no
srinidhi ur voice 😍😍👌
Shekar master chorigraphy 🙌
Super dance.....nd excellent choreography
I will greatly appreciate your family GOD BLESS and lasya yours sister dancer and yours performed very good day bangaram Good morning beta HAPPY
super song and choreography excellent music ok adbutham, singing super srinidhi garu
Srinidhi voice super, lasya super, music super, dancers are energetic.
Very active girl.. super couriografy.spr dance... totally super song🎉
Dance performance bagundhi 👍👍👍
Wonderful song Prasad Anna garu 🙏🙏🙏🙏
Song vioce dance ammai super 👌👌👌👌💞💞 video quality camera man ❤
Dance matram kummesaru... 🔥 🔥 🔥
సూపర్ సూపర్ చాలా బాగుంది వీడియో ఆడియో All సూపర్
Aa expression ki dance ki and song ki baaga set ayindhi super ga vundhi song 💯💯👍👍👍👍👍👍
శ్రీనిధి గారు మీ వాయిస్ సూపర్
మీరు పాడిన ప్రతి ఒక్క పాటకు ప్రాణం పెట్టి పడతారు
మీ expressions అంటే నాకు చాలా ఇష్టం... మీరు Folk Dance కి మీరు Brand Ambassador అంతే💐...
😍
Lasya dancer super
@@vinithkumar7159.
😮
😊❤❤😂zaz c
Adhem dance ra e dance ki super antunnaru naga dhurga baga chesindhi ❤
ఐ లవ్ యూ బంగారం లాస్య రెడ్డి పిల్లా నువ్వు లేని జీవితం సాధ్యమా లాస్య రెడ్డి పిల్లా గుడ్ బై నైట్
Singer srinidhi Dancer Lasya so cute girls❤❤❤❤❤
Naga Durga dance bagundhi anukune vallu like cheysndi
😂😅p😅
@@reddyramya6207 jpk
@@reddyramya6207kk ji nee se byebc c yy
Naga durga act chesinattu untadi... E ammae natural ga undi
Superb song...
Excellent song
Like good coreography
లాస్య... మీ డాన్స్ సూపర్...
Dance super location is very good nice choreographer
Kalyan anna rocks fan of Kalyan anna muic nandana tunes raj Varma
Supar😍😍
సూపర్ గ ఉంది song,,,,,lasya,,,cute,,,మ్యూజిక్ chalabagundhi,,,srinidhi సూపర్
Wow what a choriography, nice song
Only naga durga. Sutabul this song... I love naga duraga ❤❤❤❤
Superrrrr dance, I love it
eee pataku lasya pranam posindhi expressions tho super lasya garu
సాయి పల్లవిని గుర్తు చేశారు. Nice folk song and dance too. All the best to entire team.
Choreography chala bagundi bro
Super super song 👌👌
Song kosam entha cheppina thakkuve wonderful
Lasya spr dancer
Chala chala bagundi dance super songs super songs
Pl by yhbbnn I have 😮y😮😮😅😊
Cute 🥰 expressions energy 🔥lasya all the best lasya
W,s😅😊i
😊😊😊
😊😊😊
Q,qqqq,wa,w,
Super song&dance
అమ్మాయి చాలా అంటే చాలా బాగుంది 💘💘💘💘సాంగ్ కూడా బాగుంది
Superb choreography...& MUSIC 🎵🎶
Very nice lyrics nd good BGM....👍
Prasad anna lyrics chaala bagunnayi miru pedda screen lo kuda ede magic cheyyalani alla the best
Lasya I love you darling super dance
Beautyfull dnce nice choreography
Dance super
Srinidhi gaaru, magic in ur voice in this song than other songs
Srinidi, super, song
Edho itam song chusinattu vundhi...naga Durga dance bagundhi ❤❤❤❤❤
Last hero entery super
Hi. Superb song bangaram chellmma Nagadaurga Dares sure bagundi akka like l love u ra song. Superb chellmma good morning 🎂🍰🌷💐🌺🌻🌹🥀👌👌👌
Lasya iconic Star dance 💯👍🥰🥰🥰💖💖💖💖💖💖💖❣️
Exlanat 💙 songs wonder full
Singing & actor also superb performances.... సినిమాల్లోని song కి ఏమాత్రం తీసిపోకుండా ఉంది...... Good see this
Supar
Q
Qq
Q
🤣
Direction is great and Cinematic feel vachindi bro,
E song Direct ga theater lo pettochu
City' culture and dress super set athadhi neeku villege dress soot kadhu kani song kevvvvvvvu kekaaaaa
Good choreography
Lasya so beautifull. song super. dance excelent. everything pantastic. totally l love this song somuch.
Lasya dance super very nice
❤❤❤
I listen this song in many times just loved it always. Cast. Cherography. Dop nice
Nm nl k
@@elpulasrikanth196o😊😊😅
Super super super ❤️❤️👏
Supar
❤❤❤ super
Cutie Rabbit 🐰🐇
Only Lasya fans
How crazy superb everything good dance lasya garu 😍
Super ga undi song
కోరయోగ్ర సూపర్ లాస్య డయన్స్ సూపర్ 🥰🥰🥰
Music kirakk Kalyan Anna!💞💞💞
Manikota Anna..Songs Monnatinundi malli..Rocket la Doosuku vasthunnai.
ippati Varaku 3 , 4 channels la choosina..Vachina songs Mottam Adures Anthe..Lyrics paranga..
Nice song
Super Akka dance🥰
Super song bro🎉❤
Superb Choreography....
జిళ్ళేలమ్మా జిట్టా,
పాట ఇంత బాగ రాస్తే ఎట్టా......
ఓ జిళ్ళేలమ్మా జిట్టా,
బాణి ఇంత బాగ ఇస్తే ఎట్టా......
ఓ జిళ్ళేలమ్మా జిట్టా,
బాణి ఇంత బాగ మోగిస్తే ఎట్టా......
జిళ్ళేలమ్మా జిట్టా,
పాట ఇంత బాగ పాడితే ఎట్టా......
ఓ జిళ్ళేలమ్మా జిట్టా,
డాన్సు ఇంత బాగ నేర్పితే ఎట్టా......
ఓ ఓ జిళ్ళేలమ్మా జిట్టా,
ఆ డాన్సు ఇరగ దీస్తే ఎట్టా......
ఓ ఓ జిళ్ళేలమ్మా జిట్టా,
ఇంత బాగ ఫోటో తీస్తే ఎట్టా......
అన్ని రకాలుగా, చాలా చాలా బాగా తయారు చేసిన పాట.
ఓ ఓ జిళ్ళేలమ్మా జిట్టా,
మీ మనసులు పట్టు తేనె పుట్టా......
జట్టు లో అందరికీ శుభాభినందనలతో,
/రామ చామర్తి
Super dancer and videographer 🙏
supper bayya
I love Lasya❤❤️❤️🎉
Jillelguda jitta music
Baagundi song
Manukota anna song super and music beat inka superooo.
Sooo... Nice 👌
Song 🔥 orchestra echipadesillu anna , dance superb 🔥🔥
Cinematic Voice. 👍
ఓన్లీ శ్రింది ఫ్యాన్స్ సూపర్ 👌👏
శ్రింది ఎవరు బ్రో 🤔🤔🤔🤔
I Love dance
Singer srinidhi voice Super gaana kokila srinidhi
Very beautiful looking ra nani ❤️❤️❤️❤️
Super dance
Naga Durga kante chaalaa baaga chesaav .. big fan ayipoya ee song chusi
I'm from Vizag
Song and video super kalyan anna music superr
Nice