గోదావరి నది కింద బాహుబలి సొరంగం | Huge Tunnel under Godavari River Exclusive Report | 10TV Specials

Поділитися
Вставка
  • Опубліковано 23 вер 2024
  • #10tvrewind #10vspecials
    గోదావరి నది కింద బాహుబలి సొరంగం | Huge Tunnel under Godavari River Exclusive Report | 10TV Specials
    ☛For Latest News update check our website : 10tv.in/​
    ☛ Please Subscribe to Our channel 10TV Specials : bit.ly/3b7IDJy
    For More Updates
    ☛Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M​
    ☛Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM​
    ☛Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz​
    ☛Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr​
    ☛Like us on Facebook: / 10tvnewstelugu​
    ☛Follow us on Twitter: / 10tvn​
    ☛Follow us On Instagram: bit.ly/3nr1hAh​
    10tv Specials Owned by Spoorthi Communications Private Limited. 10Tv is one of the leading News channels which delivers National and International And Regional News Streaming 24/7.10Tv has its wings spread all over the world to deliver the trustful news. Channel Dedicated to GeneralNews, LiveReports, Breaking News, Sports News, Weather News, Entertainments, BusinessUpdates, Big Debates, Exclusive Interviews etc.
    Thank You For Visiting..
    Visit Again -Team 10Tv
    #10tvspecials #10tvlive #telugubreakingnews #teluguspecialnews #telugulatestupdates #teluguviralvideos #teluguupdates #telugutrends

КОМЕНТАРІ • 114

  • @lavanyasolutions4447
    @lavanyasolutions4447 2 роки тому +172

    ఇది పురావస్తుశాఖ కు తెలియజేసి దానిని అభివ్రృద్ది చేయడానికి ప్రయత్నం చేయండి మీ డైలాగ్ బిల్డప్లు ఆపి.

  • @jalagamvenkatasatyanarayan9806
    @jalagamvenkatasatyanarayan9806 9 місяців тому +33

    ఈ మార్గాన్ని డెవలప్ చేసి టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేయమని ప్రభుత్వానికి లెటర్ పెట్టండి.

  • @ksr11
    @ksr11 6 місяців тому +28

    ఈ సోరంగాలను మళ్ళీ పునరుద్ధరిస్తే బాగా ట్రాఫిక్ తగ్గుతుంది. టూరిజం ఇంకా బాగా పెరుగుతుంది 😊😊

    • @yellajidumpa2798
      @yellajidumpa2798 Місяць тому +1

      ఇలా సొరంగం వైజాగ్ గంగపూర్ ప్లే్లేస్ నుంచి... మరల విజయనగర pslace నుంచి బొబ్బిలి కోటకు రహస్య సొరంగం వుంది ఇప్పటికి కూడా

  • @sadhuvinayak9063
    @sadhuvinayak9063 5 місяців тому +17

    పురావస్తు శాఖ ఏమి చేస్తుంది నాయనా ఇప్పటికైనా మేల్కొని కాస్త అభివృద్ధి చేయమను పర్యాటక శాఖ కూడా దానికి సహకరిస్తే ఇంకా బాగుంటుంది

    • @shatrughansinha596
      @shatrughansinha596 5 місяців тому +2

      అందులో నిధులు ఉంటే పురావస్తు శాఖ దెబ్బకి ఊరుక్కుంట వస్తుంది. బహుశా రావట్లేదు అంటే అవేమీ లేవేమో..

  • @rameshnetala4800
    @rameshnetala4800 7 місяців тому +37

    పెద్దాపురం పట్టణం పాండవుల మెట్ట నుండి రాజమండ్రి గోదావరికి సొరంగ మార్గం ఉన్నది ఇది నిజం ఇంకా ఎక్కడ కున్నావో తెలియదు

    • @ashok5526
      @ashok5526 7 місяців тому

      It's my native place.... నేతల వారి ఇల్లు Opp Police Stn. వుండేది. నేతల .... (Immanuel) is my school mate. Any idea about him.

    • @rajulikhitha5551
      @rajulikhitha5551 6 місяців тому

      Nijam peddapuram lo 🎉vundi bro

    • @Greshu598
      @Greshu598 6 місяців тому

      Avunu

  • @sradivi
    @sradivi 7 місяців тому +39

    ఇది రైల్వేకి రోడ్డుకు వినియోగం చేసేందుకు ప్రయత్నించాలి బాగుచేసి

  • @bsarveswarrao912
    @bsarveswarrao912 2 роки тому +19

    కేతకీ పువ్వు మొగలి పువ్వు రెండూఒకటే . అలాగే కేతకీ పురం దాన్నే మొగలి (మొగల్తూరు)పురం అని ఉండవచ్చు.

  • @JonnadulaVenkatasubbaih
    @JonnadulaVenkatasubbaih 6 місяців тому +1

    Doctor gaaru naa kanneetitho meeku padhabhi shakam chaiyyali sir meeru Dhaiva sambhoothululandi thank Q

  • @savitri7311
    @savitri7311 5 місяців тому +21

    రాజులు ఉన్నారు అక్కడ.. జమీందారులు ఉన్నారు... ఎవరో ఒక్కరు కట్టించి ఉంటారు... ఆ ద్వారం ద్వార గుడికి వెళ్లి పూజలు చేసే వారట 👍

  • @janardhansourapu5681
    @janardhansourapu5681 2 місяці тому +5

    ఈ మార్గమును కటించిన రాజుల పెరులు సంవత్సరం దాని పొడవు వెడల్పు చెప్పాగలరు

  • @subbumusunurimusunurisubbu3505
    @subbumusunurimusunurisubbu3505 2 роки тому +15

    ఇప్పుడు తె లు సు కొని ఏమిలాభం కనీసం లోపలకి పోలేదు

  • @kameshmogadana7669
    @kameshmogadana7669 7 місяців тому +4

    Adi entha varaku vundo velli chupiste bhaguntundi

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 6 місяців тому +8

    చెప్పిందే చెప్పారు విషయం సూన్యం

  • @vijayachandrainje3472
    @vijayachandrainje3472 2 роки тому +25

    హాల్లో మికు తెలియని మరొక సొరంగ మార్గం ఇంకొకటి ఉంది అది నాకు తెలుసు

  • @SairamBalaji
    @SairamBalaji 5 місяців тому +2

    Ok good

  • @sundarraja9196
    @sundarraja9196 7 місяців тому +7

    ప్రజలకు తప్పు సమాచార౦ అ౦దజేయడ౦ మ౦చిది కాదు !!! గోదావరి నది క్రి౦ద కిలోమీటర్ల పొడవున
    సొర౦గ౦ త్రవ్వకాలు జరిగినాయని చెపుతున్నారు కానీ అది ( ప్రస్తుత తరాల ప్రజల ) నమ్మకం మాత్రమే !!! సా౦కేతిక నైపుణ్యం ఇ౦తగా పెరిగిన నేటి కాల౦లో కుాడా ఆది చాలా కష్టమైన విషయం !!! ముఖ్యమైన
    విషయం ఏమిటంటె - రాజుగారి వారసుడు కనీస మర్యాద కుాడా లేకు౦డా " దమ్ము " పీల్చుకు౦టుా టి.వి.
    చానెల్ వారితో ( తరువాత ప్రజల౦దరుా చుాస్తారనే బిడియ౦ లేకు౦డా ) మాట్లాడుతున్నాడు !!!

  • @padmaguvvadi7467
    @padmaguvvadi7467 11 днів тому

    Super information

  • @SivaiahPappu
    @SivaiahPappu 29 днів тому +1

    వాళ్ళు అపుడు కట లేక క్రిద్ద సోరంగాలు తో వు కోని వులూరు అప్పటి రాజులకు బీజ్జులు కటే తేలివి లేక చేతిలో బలం బాగా ఉదని క్రిదనే కావలసనంత సోరంగం పెట్టుకున్నారు😂😂😂😂😂❤
    14:16
    ఎడిట్ చిహ్నాన్ని ఉపయోగించండి.

  • @sadhuvinayak9063
    @sadhuvinayak9063 5 місяців тому +7

    నువ్వు ఎంత వరకు వెళ్లావు చూపించలేదు నాయనా

  • @tejaswarraoaguru6890
    @tejaswarraoaguru6890 2 роки тому +30

    చివర గా చెప్పిన విదంగా టూరిజం గా డవలప్ చేయండి

  • @narsimareddypnr3155
    @narsimareddypnr3155 2 роки тому +18

    బాహుబలి. అనీ. రాసి వుందా

  • @a.muralikrishna1201
    @a.muralikrishna1201 5 місяців тому +1

    What to do after knowing all this dose any one have time atleast for there family also

  • @ashok5526
    @ashok5526 7 місяців тому +5

    ఇంతకు ముందు చూపించారు కదా ఈ వీడియో....

  • @veerasubramanyammada2352
    @veerasubramanyammada2352 7 місяців тому +3

    It's correct?

  • @k.nagaraju3084
    @k.nagaraju3084 20 днів тому

    పురావస్తు శాఖ,దేవాదాయ శాఖ లు సంయుక్తంగా అభివృద్ధి చేయాలి...దేవాలయాల ఆదాయాలు వీటి జీర్ణోద్దరణకు ఉపయోగించాలి..

  • @nayampallivenkateswararao63
    @nayampallivenkateswararao63 4 місяці тому +1

    Naaku 35 years back Godavari pushkaralaku vellinapudu choosamu. Kani evarini allow cheyaledu.😊

  • @sadhuvinayak9063
    @sadhuvinayak9063 5 місяців тому +13

    ఇది మూడు సంవత్సరాల క్రితం వీడియో ఇప్పటికైనా దీన్ని డెవలప్ చేశారా లేదా అనేది చెప్పండి

  • @harishankarrachakonda753
    @harishankarrachakonda753 2 роки тому +10

    No Graphics Please 😢 Do clear Explanation and Picturisation

    • @sadhuvinayak9063
      @sadhuvinayak9063 5 місяців тому

      మీడియా కి అది లేకపోతే నిద్ర పట్టదు

  • @sriramsriram8933
    @sriramsriram8933 7 місяців тому +2

    Devlopment cheyali ee place ni plese

  • @rajashekar3389
    @rajashekar3389 7 місяців тому +10

    ఇది ఎన‌్నో ఏళ‌్ళుగా అంటున‌్నారు కాని ప‌్రభుత‌్వం ఎందుకు పరిశోధన చేయడం లేదో అర్థం కావడం లేదు

    • @pavanvkumar1
      @pavanvkumar1 3 місяці тому +1

      అదే అక్కడ నిధులు.ఉన్నాయి అంటే మాత్రం తక్షణం చర్యలు అమలు చేస్తారు.

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 11 днів тому

    Maybe sir

  • @syedabida9020
    @syedabida9020 19 днів тому

    Naa Amma gaaru Cheyppey waaru Peddapuram Nundi Godavari Ki Sorangam Undani. Raani gaaru Aa Sorangam Dwara Godavari Nadi Ki Velley Waarani.

  • @vsrveluri7240
    @vsrveluri7240 6 місяців тому +6

    అది ఎప్పుడో వుంది...

  • @tadidaniel5775
    @tadidaniel5775 7 місяців тому +3

    నై స్ ప్రయత్నం చేసి చుడండి

  • @annangiramakrishna2101
    @annangiramakrishna2101 7 місяців тому

    Even in Rajahmundry also There is one where I have studied

  • @VinayramDibba-tp2bx
    @VinayramDibba-tp2bx 5 місяців тому

    Mamalaini chinnapudu picnic ki tiskuvellaru pithapuram swaragam nunchi rajmundry ki vellachu ani chepparu a guhalo gabilalu vasana

  • @jillavenkatasaisumanth1430
    @jillavenkatasaisumanth1430 6 місяців тому

    This is the greatness of maa jagan anna, Jagan the explorer of real Andhra pradesh, supporter of heritage culture

  • @joshdvr1224
    @joshdvr1224 2 роки тому +3

    Chala గొప్ప పని చేసింది ntv,pichi

  • @rajeshyallarajeshyalla791
    @rajeshyallarajeshyalla791 4 місяці тому

    🌄

  • @kotakondaharisenkara5328
    @kotakondaharisenkara5328 9 місяців тому +2

    toor placega devalap cheayali.

  • @sambasivarao98
    @sambasivarao98 7 місяців тому

    If it is entrusted to zoological dept they will finalise the issue and give full details.

  • @VinayramDibba-tp2bx
    @VinayramDibba-tp2bx 5 місяців тому

    Adhi maku telsu pithapuram gudi degara swarangam undhi a swaragam nunchi rajmundry ki vellachu

  • @GaddamVenkannagoud-nk8xi
    @GaddamVenkannagoud-nk8xi 17 днів тому

    స్వరంగం ఉంటే పావు కిలోమీటర్ కూడా ఉండదు గాలి అన్నది ఉండదు ఊపిరి పోతుంది కాబట్టి అంతా అబద్ధం చరిత్రలో ఒక్క కిలోమీటరు కూడా లేదు ఎక్కడ సొరంగం కాబట్టి అంతా అబద్ధం

  • @battinasrinu2797
    @battinasrinu2797 Місяць тому

    Yidhi. Peddhapuram dhaggara pandavula mette dhaggara gruha undhi adhi godhavariki undhi Ani chepparu memu vellam pandavu konnallu akkada unnattu akkada anavallu unnayi

  • @kumraanand8974
    @kumraanand8974 5 місяців тому +2

    40km ante gaali raaka paiki pothaaru raaju daggariki

  • @SrinivasaraoJujjavarapu-tz1mz
    @SrinivasaraoJujjavarapu-tz1mz 6 місяців тому

    Antarvedi temple was built by fishing community not rajas of mogaltur

  • @peddojibhaskarchary7060
    @peddojibhaskarchary7060 7 місяців тому +2

    😂😂😂😂Krishanam raju😂😂😂😂prabas😂😂😂😂

  • @tedxharry9601
    @tedxharry9601 6 місяців тому +2

    1 rs kodi ki 10rs masala poostharu ee TV channels vaallu... news cheppandi ra ante.. edhedho add chesi .. masi poosi... sollu chebutharu..!!

  • @ravanapodilapu6902
    @ravanapodilapu6902 2 місяці тому

    🙏🙏🙏🙇🕉️❤️

  • @trichysaibaba126
    @trichysaibaba126 6 місяців тому +2

    Megastar Chiranjeevini kanukondi.

  • @rajyalakshmiduggirala7364
    @rajyalakshmiduggirala7364 Місяць тому

    తవ్వి చూడండి

  • @kotlaganeshganesh9901
    @kotlaganeshganesh9901 7 місяців тому

    Dani lopala kuda sorangam vuntundi eathakandi

  • @SathisS-g9w
    @SathisS-g9w 22 дні тому

    Bahubali kalam natidha

  • @KrishnaKumaricafe
    @KrishnaKumaricafe 2 місяці тому

    Please 🙏 welli chudandi meeru vunte memu chustam

  • @radhakrishnapochincharla5210
    @radhakrishnapochincharla5210 2 місяці тому

    నువ్వు ఏమీ పెద్ద మనిషివి ?
    పెద్దలకు గౌరవ సూచకాలు పెట్టవా ?

  • @SrinivasaraoJujjavarapu-tz1mz
    @SrinivasaraoJujjavarapu-tz1mz 6 місяців тому

    Only a small tunnel

  • @SrinivasaraoJujjavarapu-tz1mz
    @SrinivasaraoJujjavarapu-tz1mz 6 місяців тому

    Still he is maintaining hucca😂

  • @parameshhp1083
    @parameshhp1083 5 місяців тому

    100 sarlu okate cheptunnaru,but lopalki velli chupinchandi

  • @vcrvvr329
    @vcrvvr329 4 місяці тому

    Deni doulop chasi rail road 🛣️ chaindi

  • @ajay1122b
    @ajay1122b 7 місяців тому

    Meru chapadhane kanta mera maku clarete e vochuga

  • @rameshjadaofficial5074
    @rameshjadaofficial5074 5 місяців тому

    Development cheyadaniki dabbulu levu anduke ila telisi kooda gaaliki vadilesary

  • @medisettivishnu792
    @medisettivishnu792 2 роки тому

    🙏🙏👍👍

  • @mushtakahammedmirza48
    @mushtakahammedmirza48 2 роки тому +4

    SHOCK SHOCK SHOCK lu UA-cam abbboooo abbbbooo abbbbbbbbboooooo

  • @naagmudhiraj4563
    @naagmudhiraj4563 7 місяців тому +1

    10tv. .. Mee buildup mamulga ledhu....

  • @kutumbaraovemula6399
    @kutumbaraovemula6399 2 місяці тому

    C

  • @lakshmyveeravalli5112
    @lakshmyveeravalli5112 5 місяців тому

    Nenn chusa

  • @sureshchandrakanth143
    @sureshchandrakanth143 3 роки тому +4

    Antha emm ledu
    Just Munulu Tappashu Chesevallu ante
    Yee Vidamaina Siramga Margalu Levu 👍
    Maadi akkade Valluru Dagaraa , maa Peddamaa Vallu Cheparu maaku , Lopala chusi Vacharu anta kuda

  • @vuyyuruumamaheswararao7543
    @vuyyuruumamaheswararao7543 2 місяці тому

    Avi 100 years naati kattadaalu. Aalochisthe yerakamgaanu saadhyam kaadu.Fake vishayam.

  • @kollumangaraju
    @kollumangaraju 7 місяців тому

    Narasimha swamy utsavalu mogaltur rajulu chestara evadu Chappadu? vastavalu marchatam tappudu news Valla kadu aalaya Nirmata kopanati Krishnamma garu bhakthi tho ichina 1800 yekarala bhomulu,nagalu kapadaleka poyaru ee kapaladarulu, bhugarbha sorangalu tavvaru ante namma daniki..........
    Kadura!

  • @NasimivivekVivek
    @NasimivivekVivek 5 місяців тому +1

    నీ తలకై

  • @sudhakarbashetty7569
    @sudhakarbashetty7569 7 місяців тому

    Enthaki nuvvevaru

  • @SmilingCoyote-yy7fg
    @SmilingCoyote-yy7fg 7 місяців тому

    ❤😂😂😂

  • @sudhakarbashetty7569
    @sudhakarbashetty7569 7 місяців тому +1

    Mundu sodi aapi adhento cheppu

  • @ajay1122b
    @ajay1122b 7 місяців тому

    Sir meru valane velane andhuku meru vale chudhochuga adhe nejam kadha anadhe

  • @radhanarumanchi1552
    @radhanarumanchi1552 2 роки тому +1

    Eee TV chesina vedhava evvadu ?
    Peddavallanu eka vachanam lo prasthavishunnadu, entha pogaru ?
    Samskaramleni antla vedhava peru emiti ?

    • @laxminarasimsh4436
      @laxminarasimsh4436 7 місяців тому +1

      Soranga margalu desavyapthamga survey chesi Central govt tunnals nu desa rakshana kosam upayogam unntundi

  • @sivaramaraju.p3859
    @sivaramaraju.p3859 3 місяці тому

    Muyyndira ata ita soodoi aapi vishayam cheppu didi na m.....

  • @bhavaninagamunendra9608
    @bhavaninagamunendra9608 2 місяці тому

    Hindulaki mathramay anu mathi pakka vareyfay kasan jaragali one month munday bukking tharuvatha anumathi

  • @manjushakankipati4753
    @manjushakankipati4753 2 роки тому +1

    That last person dammu kodutu adedo oxygen mask theesesi matladuthunnattu buildup

  • @rachakondasuresh9011
    @rachakondasuresh9011 2 роки тому

    Samudra garbhamlo ekkadundhiraa yadhavaa

  • @mannembalaiah6939
    @mannembalaiah6939 2 роки тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @Tv7newstelugu007
    @Tv7newstelugu007 2 роки тому

    Plonk

  • @mohammadbasheer6475
    @mohammadbasheer6475 7 місяців тому +1

    godavari nadhi lopala tavvi chudandi.. bridge mottam cheda dengi way lay kunda cheysey yandi

  • @nagababupadavala8454
    @nagababupadavala8454 2 місяці тому

    Poo

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 2 роки тому +1

    చెత్త

  • @MaddllaSuribabu
    @MaddllaSuribabu 5 місяців тому

    Kotiy

  • @basavarajub309
    @basavarajub309 2 роки тому

    poo

  • @sriranga3377
    @sriranga3377 21 день тому

    Arey vashishtudu Ramayana kalam lo unnadu ra nv em matladutunnav ra

  • @Gagaan-y8v
    @Gagaan-y8v 5 місяців тому

    Mari velli chupinchu ra arii pu anta scene ledu 10tv ki

  • @MaddllaSuribabu
    @MaddllaSuribabu 5 місяців тому

    K.s.u.r.m.to.r.g.y..lifi.tappil.ys